బ్రదర్ మీ మాటలు నాకు చాలా ఓదార్పు నీ ఇచ్చాయి ఎందుకో నేను కూడా ఈ దేవుడు లేడు అని చెప్పి వదిలి వెళ్ళిపోధామ్ అనుకున్న ,దేవుని మీద చాలా కోపంతో వున్నా నాకు నీ వాక్యం నను బతికించింది యోబూ కీ వచినట్టు నా జీవితం లో కూడా దాదాపు 10 ఇయర్స్ బట్టి చూస్తున్నా అసలు ఎక్కడ సంతోషం కనిపెంచటం లేదు, బిసినెస్ చాలవరకు నష్టం వచ్చేంది కుటుంబ సభ్యులు డాడీ, మమీ, చనిపోవటం నాకు చాలా భాధగా వుండేది ఒకప్పుడు లక్షలు వుండే బ్యాంక్ బేలన్స్ ఈరోజు రూపాయలు మాత్రమే ఉన్నాయ్ ఏమి చేయాలి అర్థం కావడం లేదు మా పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు అని నా దగ్గర కీ రావటం మానేశారు ఎందుకంటే దశమభాగం ఇచ్చెవ్వాడిని ఇప్పుడు నా పోసిషన్ బాగోక పోవటంతో నా దగ్గర కీ రావటం లేదు pls బ్రదర్ నా గురించి ప్రేయర్ చెయ్యండి ❤️❤️❤️🙏🙏
డోంట్ వారి బ్రధర్ సేవకునితో మానికి కొంతవరకే పని మిగిలినిది మన చేతిలోనే ఉంది మోకాళ్ళు ఒంచి నువ్వు ప్రార్ధన చేస్తే ఒకరోజునా దేవుడు నీతో మాట్లాడుతాడు బయపడకు మేకువ జామున లేచి ఒక నెలరోజులు ప్రార్ధన చెయ్ దేవుడు సహాయము చేస్తాడు నిను పేరు పేటి పిలుస్తాడు నమ్ముట్ట నీవల్లనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే దేవునికి మహిమ కలుగును గాక 🙏
@JhonsonN-mt6fo లేదు బ్రో నేను ఆదే కూడా ట్రై చేసా 3 కీ లేచే గంట ప్రేయర్ చేసాను 4 మంత్ అలాగే చేసాను ,కొన్ని రోజులు ఉపవాసంతో కూడా ఏడుస్తూ ప్రేయర్ చేసిన రోజులు వున్నాయి ఎందుకో తెలియదు నా పట్ల ఇంత కోపం గా వుండటం ఇదే ఫాస్ట్ టైం ఒక అప్పుడు నేను ఆదే అడగక పోయిన ఆదే జరిగేది ఇప్పుడు అడిగేనా జరగటం లేదు దేంతో ప్రేయర్ చేయటానికి మనస్సు రావటం లేదు ఏదో కొద్దీ సేపు చేసి లేచిపోతున్నాను
వందనాలు అన్న...చాలామంది నేను బాధలలొ ఉన్నాను నా కోసం ప్రార్థన చెయ్యండి అంటఉన్నారు కాని మన బాధలన్ని తీర్చతానికి మన యెసయ్య ఉన్నాడు అని విస్వసించండి...దేవునికి స్తొత్రమ్ కలుగును గాక
ప్రభు నా మనకు వందనాలు జేమ్స్ బ్రదర్ కూడా వందనాలు ఈ వాక్యము ప్రతి హృదయంలో జీవింప చేసే మారుమనస్సు కలిగి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక ఆమెన్
మానసిక బాధలతో ఉన్న నాకు.. ఇంకా నాలాంటి అనేక మందికి.. మీ మాటలు ఎంతో ఆదరణను ఇస్తున్నాయి అన్న.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏 సమస్త.. మహిమ,ఘనత,ప్రభావములు "దేవునికే" కలుగును గాక .. ఆమెన్ 🙏🙏
ప్రైస్ లార్డ్ అన్నయ్యగారు నా సహోదరుడు కొరకు నా భర్త కొరకు నా కొరకు ప్రార్థించండి బాగా సమ్మసిల్లి బాధలో ఉన్న ఆయన కొరకు వాడబడేలాగా మాకొరకు ప్రార్థించండి 1:13
Praise the lord brother devuniki mahima kalugunu gaka amen na family koraku prardana cheyandi na job koraku prardana cheyandi brother devudu ninu divinchunu gaka amen na
దేవా... నీ ప్రకారములు మా యెడల జరిగించండి తండ్రి మేము చేసిన అపార్థములు క్షమించండి దేవా మా చుట్టూ ఉన్న సాతాను క్రియలు తొలిగించండి తండ్రి ఆమెన్ 🙏🏾🙏🏾😭😭😭😭😭😭
heart touching msg anna mi msg vinaka entho vodharupunu echindhi thank you anayya. i really promise anna devuni vidichi petanu anna miru elane matho matladalani anukuntunam anna mi msg kosam yeno pranalu parithapisthunayi anna thanks anna praise the lord anayya ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My life was totally messed I thought that my life will be like this but after listening ur words I have cried it give strength tq u sooo much bro ..praise the lord
Praise the lord annayya me noti vakyam dvara na badhalu na kastalu na devudu thirchestadu anni kastalu thirustadu ani me dvara devudu natho matladindu annaya vandhanalu
Brother Sister గారూ...we need special PRAYERS from your for our grand daughter Sasha 5yrs...have good health condition from AUTISM weaknes... మాటలు ఇంకా రాలేదు చెవులు వినిపించవు... దయతో ప్రార్దన చేయాలని కోరుచున్నాము... మీ అమూల్యమైన సేవా కార్యక్రమాలు కొరకు ప్రార్దన చేస్తున్నాము... ఆమెన్
Ma kutumb alane kulipoyaye bro praise the lord bro 🙏🙏🙏 na barht vere amayetho sambandhm petukuni nannu koduthunadu himchistunadu ayyagaru pradhan chaeymdi bro 🙏🙏🙏
బ్రదర్ మీ మాటలు నాకు చాలా ఓదార్పు నీ ఇచ్చాయి ఎందుకో నేను కూడా ఈ దేవుడు లేడు అని చెప్పి వదిలి వెళ్ళిపోధామ్ అనుకున్న ,దేవుని మీద చాలా కోపంతో వున్నా నాకు నీ వాక్యం నను బతికించింది యోబూ కీ వచినట్టు నా జీవితం లో కూడా దాదాపు 10 ఇయర్స్ బట్టి చూస్తున్నా అసలు ఎక్కడ సంతోషం కనిపెంచటం లేదు, బిసినెస్ చాలవరకు నష్టం వచ్చేంది కుటుంబ సభ్యులు డాడీ, మమీ, చనిపోవటం నాకు చాలా భాధగా వుండేది ఒకప్పుడు లక్షలు వుండే బ్యాంక్ బేలన్స్ ఈరోజు రూపాయలు మాత్రమే ఉన్నాయ్ ఏమి చేయాలి అర్థం కావడం లేదు మా పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు అని నా దగ్గర కీ రావటం మానేశారు ఎందుకంటే దశమభాగం ఇచ్చెవ్వాడిని ఇప్పుడు నా పోసిషన్ బాగోక పోవటంతో నా దగ్గర కీ రావటం లేదు pls బ్రదర్ నా గురించి ప్రేయర్ చెయ్యండి ❤️❤️❤️🙏🙏
డోంట్ వారి బ్రధర్ సేవకునితో మానికి కొంతవరకే పని మిగిలినిది మన చేతిలోనే ఉంది మోకాళ్ళు ఒంచి నువ్వు ప్రార్ధన చేస్తే ఒకరోజునా దేవుడు నీతో మాట్లాడుతాడు బయపడకు మేకువ జామున లేచి ఒక నెలరోజులు ప్రార్ధన చెయ్ దేవుడు సహాయము చేస్తాడు నిను పేరు పేటి పిలుస్తాడు నమ్ముట్ట నీవల్లనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే దేవునికి మహిమ కలుగును గాక 🙏
@JhonsonN-mt6fo లేదు బ్రో నేను ఆదే కూడా ట్రై చేసా 3 కీ లేచే గంట ప్రేయర్ చేసాను 4 మంత్ అలాగే చేసాను ,కొన్ని రోజులు ఉపవాసంతో కూడా ఏడుస్తూ ప్రేయర్ చేసిన రోజులు వున్నాయి ఎందుకో తెలియదు నా పట్ల ఇంత కోపం గా వుండటం ఇదే ఫాస్ట్ టైం ఒక అప్పుడు నేను ఆదే అడగక పోయిన ఆదే జరిగేది ఇప్పుడు అడిగేనా జరగటం లేదు దేంతో ప్రేయర్ చేయటానికి మనస్సు రావటం లేదు ఏదో కొద్దీ సేపు చేసి లేచిపోతున్నాను
వందనాలు అన్న...చాలామంది నేను బాధలలొ ఉన్నాను నా కోసం ప్రార్థన చెయ్యండి అంటఉన్నారు కాని మన బాధలన్ని తీర్చతానికి మన యెసయ్య ఉన్నాడు అని విస్వసించండి...దేవునికి స్తొత్రమ్ కలుగును గాక
❤❤🤲🤲⛪⛪🤲🤲
అన్నా మీకు వందనాలు.. నేను కన్నీట్టి వేదనలో వున్నాను ఆ దేవుని కృపా నేను చూచు లాగునా నా కొరకు ప్రార్ధన చేయవలసింది మిమ్మల్ని ఆర్ధిస్తున్నాను అన్నా
ప్రభు నా మనకు వందనాలు జేమ్స్ బ్రదర్ కూడా వందనాలు ఈ వాక్యము ప్రతి హృదయంలో జీవింప చేసే మారుమనస్సు కలిగి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక ఆమెన్
Thanks Anna meru naku inspiration echaru
అయ్యగారు మెముకుడా చాల ఇ బాదలలొవున్నము మా కొరకు ప్రార్థనా చెయుము అయ్యగరు అమెన్
అన్నగారు నా భర్త చాలా తాగు బోతూ ఆయన గురించి ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏
మానసిక బాధలతో ఉన్న నాకు.. ఇంకా నాలాంటి అనేక మందికి.. మీ మాటలు ఎంతో ఆదరణను ఇస్తున్నాయి అన్న.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
సమస్త.. మహిమ,ఘనత,ప్రభావములు "దేవునికే" కలుగును గాక .. ఆమెన్ 🙏🙏
Praise the lord brother 🙌🙌👌👌🙏🙏👍👍👏👏
Praise the lord
P. T. Nabarthmaralipradinchandi
Super wonderful message anna thankq anna❤❤❤❤
అన్నా నా బ్రతుకోలో చీకటి, సూన్యం ఉంది మీద్వారా దేవుడు నా జీవితంలో వెలుగు కలుగచేస్తాడు అని ఓపికతో ఎదురు చూస్తాను భక్తితో 🙏🏽🙏🏽😭
కష్టాలలో వున్న మాకు ఓదర్పు , దైర్యం గల మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న
అన్నా నువ్వు వాక్యం చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నీ వాక్యం చాలా బాగుంది
Yes😢
Praise the lord James Annaya Garu 🙏
Maa Chelli family kosam prayer cheyandi BLESSY & JAMES
Excellent message Annaiah.🙏🙏🙏🙏🙏.. Natho matladinatte undhi message 👌👌👌👌👌👌
Hallrnj amrn praise the lord
Outstanding msg anna 👏🏻 👌🏻 👍🏻 🙌🏻
👏👏🙏🙏 Demudusevaseyali pradana seyadi anna
ప్రైస్ లార్డ్ అన్నయ్యగారు నా సహోదరుడు కొరకు నా భర్త కొరకు నా కొరకు ప్రార్థించండి బాగా సమ్మసిల్లి బాధలో ఉన్న ఆయన కొరకు వాడబడేలాగా మాకొరకు ప్రార్థించండి 1:13
Praise the lord 🙏 annayya. Meeru cheppe msg dvara nenu chala balapaddaanu annayya... Devudu mimmalni bahugaa divistadu annayya
Anna vandhanalu,mi matalu chala inspiration ga untay hallelujah
Tq so much anna e roju Vakyam chapinadhuku aa dhevudhu andhukemoo na bhadha chudhalaka meto mataladhi naku chapadhu anna tq so much 🧎♀️🕊
Super massage anna tq so much anna
అన్నయ్య నా కొరాకు ప్రార్థన చేయండి అన్నయ్య నా మనసు ఏం బాగోలేదు అన్నయ్య
We will do brother don't worry god will be there
Annaya na korku pradana cheyyandi annaya Naku five months pregnancy andi Naku scaning thisarndi Naku ummu niru kochem kudaa ledandi annarandi baby ki dates unni annarandi ummu niru kochem kudaa ledandi annarandi baby 300 grams unnarandi Monday nanu hospital ki velthnandi ummu niru undali baby ki dagundali nanu hospital ki velthnandi riport Anni narmal ga ravali payer cheyyandi please.
Praise the lord Annya garu
Amen 🙏 praise the lord annaya 🙏
Praise the lord tandri... Natone maatladutunnava deva 😭😭😭😭😭😭😭😭
Super annayya. Ne message
Heart touching msg 💙 💓 💖 ♥️
Chala baga chepparu annayya vandhanalu🙏🙏🏻🙏🏻🙏
వందనాలు బ్రదర్ దేవుడు మీ ద్వారా మా అందరితో మాట్లాడి బలపరుస్తున్నందుకు వందనాలు దేవుడు ఇంకను మిమ్మును వాడుకొని దీవించును గాక
😭 praise the James Brother Devude e msg ni na munduku thechi vinipinchadu msg dwara natho matladi, nannu odarchi, nannu Balaparicharu 🙏🙏🙏🙏🙏
Hii
Ma babu manchiga chadwkovalni priyr chyindhi brother miku 👏👏 amen
Thanks anna
Challa rojulu aindhy annaya mi message viney 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙏🏻🙏🏻
అన్నగారు. మాఅమకు. ఆరోగ్యం. బాగా లేదు. ప్రార్థన చేయండి అన్న😭😭😭😭😭😭
Praise the lord ayyaa garu andi 📖🙇♀️
Praise the lord brother devuniki mahima kalugunu gaka amen na family koraku prardana cheyandi na job koraku prardana cheyandi brother devudu ninu divinchunu gaka amen na
Excellent msg anna 👏🏻 👍🏻 👌🏻 😀 😊
Amen 🙏 praise the Lord annaya Nakoraku na Kutumbam koraku pradaan Seeyamdi
Praise the lord james annayyagaru
అందరికీ వందనములు నా కోసం పార్ధ న చెయ్యండి మంచి ఇల్లు దొరకాలి వచ్చి నెల అయింది కువైట్ కి😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెను ఆమెను
Tq brother🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This message healed me❤
Na kanneelu aagadam ledu annaya, na yesaiah natho matladuthunnadu devuni ke mahima kalugun gaka amen
దేవా... నీ ప్రకారములు మా యెడల జరిగించండి తండ్రి మేము చేసిన అపార్థములు క్షమించండి దేవా మా చుట్టూ ఉన్న సాతాను క్రియలు తొలిగించండి తండ్రి ఆమెన్ 🙏🏾🙏🏾😭😭😭😭😭😭
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏
Lothu buthu biblel chadavara vedava
Biblelo antha bahu baryalu kala vare
Yebaryatho unnapudu Devudu mataladadu
Biblelo rajulaku umpudugatelu v
Untaru
Alanti rajuku ne intilo nunchi
Kanya (ammayi) iechi pendli cheyagalava
Praisethalord.brother.tqqq
Manam entha badhalo unaa ennii sramalu vachina ,nanu na shatruvulu nanu lekunda chesina na thardri unaadu Ane nammaka undhi tq brother cheppinadhuku
Thank you so much brother garu God bless you ande.
Chala baga cheaparu annaya praise the lord annaya 🙏 heart touching words annaya 💖✨
Praise the lord good message 👏👏
heart touching msg anna mi msg vinaka entho vodharupunu echindhi thank you anayya. i really promise anna devuni vidichi petanu anna miru elane matho matladalani anukuntunam anna mi msg kosam yeno pranalu parithapisthunayi anna thanks anna praise the lord anayya ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya garu maa annaya ki pranani kapadu mani pradhana cheyandi anna plz amen
Praise the lord annaiah
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌 Vandhanalu annaya 😭 😭 😭 😭 na Peru Jyothi naku health kosam please prayar cheyandi annaya devunike mahima ganatha sothoram haleluyya amen amen
జేమ్స్ అన్న మామార్పు కోసం ప్రార్థన చేయండి.వoదానలు
My life was totally messed I thought that my life will be like this but after listening ur words I have cried it give strength tq u sooo much bro ..praise the lord
Praise the lord pray for me brother im suffering from depression. ..Anna.....Amen
Praise the lord sir.. Tnq so much abt u r Good message...
Praise the lord annayya me noti vakyam dvara na badhalu na kastalu na devudu thirchestadu anni kastalu thirustadu ani me dvara devudu natho matladindu annaya vandhanalu
Praise the lord అన్న చాలా బాగా చెప్పేరు
Praise the lord pastor Garu Amen 🙏🙏🙏🙏
Praise the lord Annaya❤❤🙏
మా కొరకు ప్రార్ధన చేయండి మా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి దేవుని కి వదనలు
Devuniki sthotram annaya
Tq brother 😊😊 enka elativi cheppali ma kosam God bless you
Brother Sister గారూ...we need special PRAYERS from your for our grand daughter Sasha 5yrs...have good health condition from AUTISM weaknes... మాటలు ఇంకా రాలేదు చెవులు వినిపించవు... దయతో ప్రార్దన చేయాలని కోరుచున్నాము... మీ అమూల్యమైన సేవా కార్యక్రమాలు కొరకు ప్రార్దన చేస్తున్నాము... ఆమెన్
Nice msg anna 👌🏻 👍🏻 👏🏻
What a message bro
Super
God bless you brother
Annaya ne prayer vintunte edho theliyani power vasthundhi😌💯
Vandhanalu anna ma family and pillalu kosam prardhana cheyandi
Praise the Lord annayya 🙏
నేను చాల బాధతో విన message tq 😢
Wounderfull massage 🙏
Ma kutumb alane kulipoyaye bro praise the lord bro 🙏🙏🙏 na barht vere amayetho sambandhm petukuni nannu koduthunadu himchistunadu ayyagaru pradhan chaeymdi bro 🙏🙏🙏
Praise the lord. Natone matladadu devudu.first time vinnanu .
Praise the lord 🙏🙏 🙏 Anna
వందనాలు అన్నయ్య ఈ వీడియో నాలభాదలోవున్న వారికి ఈవీడియో అంకితం అన్నయ్య వందనాలు🙏🙏🙏
Vandanalu Anna nakosam prardhana cheyyandi Anna
Excellent inspirational messsage brother for me bec my situation is like this present
Praise the Lord God bless you and your family
AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🎉
praise the lord annayya
wonderful message anna😭😭😭🙏🙏🙏
Praise the lord brother 🙏 Wonderful massage brother God bless you
అన్నయ్య నా కొరకు నాకుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య వందనాలు. 🙏
B,vennela,kutubm,kotakuparchainde,annayya,garu😂
Thanq my father 🙏🙇🙏 Amen
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
Prise the lord ayyagaru
praise the lord anna
Praise the Lord Annayya
Praise the lord Brother,mi message valana na shad moment nunchi bayataku vachha Thank you so much... Brother.
Praise the lord ayyagaru
Prise the lord brother God bless you
AMEN Jesus 👍
Praise the lord brother. E roju vagdanam ma andari jeevithamlo neraveralani koruchunnamu thandri amen....
Praise the lord anna na kosam prayer cheyandi
Super vaakyam James Annaya garu
Vandannalu anna chalabaga chepparu anna ,,