Teluguna matadudam | Telugu Bhasha Dinotsavam Song 2021 | తెలుగు భాష పాట | LC MUSICMANIA
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- 29th August Song
Every year 29th August is celebrated as "Telugu Language Day" . తెలుగు భాషాదినోత్సవం
LC MusicMania presents :
Song name : Teluguna Matadudaam
Lyrics : Noojilla Srinivas garu
Music : P Taraka Ramarao garu
Singer : Lakshmi Chandrika
Camera : Bhanu Prakash
Editing & DI : Madhu B
తెలుగున మాటాడుదాం
-----------------------
పల్లవి:
తెలుగున మాటాడుదాం - తెలుగు పాట పాడుదాం
తెలుగు బాట వీడమంటు ప్రతిన బూనుదాం
తెలుగు చరిత చదువుదాం తెలుగు ఘనతనెరుగుదాం
తెలుగు వారమైనందుకు గర్వమందుదాం...!
గర్వమందుదాం...!
చరణం-1:
మన మూలం, మన ఉనికి గుర్తు చేయు భాష
మన సంస్కృతి, మన ఉన్నతి తెలియజేయు భాష
నిమిషమైన నిను వీడని శ్వాస వంటి భాష
విశ్వములో వీనుల విందైన తెలుగు భాష…!
చరణం-2:
నన్నయ తొలి అడుగుతొ జయ కావ్యమైన భాష
తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుల భాష
అన్నమయ్య, వేమన ఆంతర్యమెరుగు భాష
మిన్నగు రచనలతొ ఎన్నదగిన తెలుగు భాష…!
చరణం-3:
అమ్మ, నాన్న పిలుపులతో అమృతమగు భాష
తేనెలొలుకు పద్యంతో తీయనైన భాష
మురిపించే కథలనల్లు కమ్మనైన భాష
మోహనమై గేయముగా సాగు తెలుగు భాష…!
***
రచన: నూజిళ్ళ శ్రీనివాస్
రాజమహేంద్రవరం
Beautiful and heart touching telugu songs
#telugusongs #latestsongontelugulanguage #తెలుగుభాషాదినోత్సవం #lcmusicmania #lakshmichandrikasongs #lakshmichandrika #lc #telugumusic #tarakmusic #laxmichandrika
❤❤ప్రకృతి కి ప్రతిరూపమైన తెలుగింటి ఆడపడుచు మీరు .సుస్వర, సుమధుర శ్రావ్యమైన మన సంస్కృతి కి నిలయమైన మనోహరమైన గీతాళాపన.❤❤లక్ష్మి చంద్రిక గారు.
దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీ కృష్ణ దేవరాయలు ఏనాడో అన్నారు కానీ నేడు ఆంగ్ల భాష తో స్థానిక భాషలన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది మళ్లీ పెద్దబాలశిక్షను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలి స్థానిక భాషలన్నింటి కూడా పెద్ద పీట వేయాలి అప్పుడే మన పద్యం గద్యం మన సంస్కృతి రాబోయే తరాలకు తెలుస్తుంది, మన యొక్క భాష గొప్పతనాన్ని తెలియజేసేే పాటను ఎన్నుకున్నందుకు ఎల్ సి మ్యూజిక్ వారికి ధన్యవాదములు
బహు చక్కగా ఉందీ తెలుగు పాట. సంగీతం అద్భుతంగా ఉంది రామారావు. చాలా సంతోషం గా ఉంది.మీ బృందం అందరీకీ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు.🎉🎉🎉
చక్కటి సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం, తీయనైన గళం, సుందరమైన దృశ్య మాలిక, మనసు ఆనందంతో నిండిపోయింది. శ్రమించి ఈ వీడియో తయారు చేసిన అందరికీ ధన్యవాదాలు. చాల మందికి పంపించాను ఇది.
Adbutamaina pata rachahitaku gayaniku sangitadarshkulaku e pata kuch pani chesina varandariki shirasu vanchi danyavadalu teluputunnanu🙏🙏🙏🇳🇪💯
శ్రీమతి లక్ష్మిచంద్రిక గారు మధురమైన మీ గొంతు తో మీరు పాడిన తెలుగు గీతం మధురతిమధురం
Dhanyavadalandi.
తీయనైన తెలుగు భాషా గొప్పతనాన్ని బహు చక్కటి గానంతో తెలియజేసారు చంద్రికా
చక్కటి వినసొంపైన సాహిత్యం, దానికి తగ్గ సంగీతం, తెలుగుదనంతో కూడిన తెలుగు తల్లి గానం , అద్భుతమైన వీడియో, అన్నీ చక్కగా ఉన్నాయి. పాల్గొన్న అందరికి ధన్యవాదములు
ధన్యవాదాలు !!!
మాటల్లోని మాధుర్యాన్ని పదాలుగా పొందుపరచిన నూజిళ్ళ వారికీ,
పదాల్లోన్ని భావాన్ని పొదివిపట్టుకొని చక్కగా స్వరపరచిన *శ్రీమాన్ పడాల*వారికి...
పదాల్లోని లాలిత్యాన్ని, కర్ణపేయంగా హృద్యంగా ఆలపించిన చి. సౌ. లక్ష్మీ చంద్రిక లకు అభినందనలు.
వీడియో గా ఆవిష్కరించిన మిత్రబృందానికి 👏👏
ధన్యవాదాలు అన్నయ్య
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా... తెలుగు ఖ్యాతిని తెలిపేలా...చక్కని సాహిత్యం,సంగీతం, గానం....చక్కని ఎడిటింగ్ తో కడు రమ్యంగా ఉంది🎉🎉
అత్యద్భుతం గానం,రచన,వీడియో.
అమ్మ మాట తెలుగు భాష... చాలా బాగుంది... ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే తియ్యని పాట.. ధన్యవాదములు.
ధన్యవాదాలు అండి. ఛానల్ subscribe చేసి, సపోర్ట్ చేయవలసింది గా విన్నపం.
అద్భుతమైన పాట మరియు శ్రీనివాస్ గారు లిరిక్స్ సూపర్, సింగింగ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది 👏👏👏
*తెలుగున మాటాడుదాం*
-----------------------
*పల్లవి:*U
తెలుగున మాటాడుదాం - తెలుగు పాట పాడుదాం
తెలుగు బాట వీడనంటు ప్రతిన బూనుదాం
తెలుగు చరిత చదువుదాం తెలుగు ఘనతనెరుగుదాం
తెలుగు వారమైనందుకు గర్వమందుదాం...!
గర్వమందుదాం...!
*చరణం-1:*
మన మూలం, మన ఉనికి గుర్తు చేయు భాష
మన సంస్కృతి, మన ఉన్నతి తెలియజేయు భాష
నిమిషమైన నిను వీడని శ్వాస వంటి భాష
విశ్వములో వీనుల విందైన తెలుగు భాష…!
*చరణం-2:*
నన్నయ తొలి అడుగుతొ జయ కావ్యమైన భాష
తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుల భాష
అన్నమయ్య, వేమన ఆంతర్యమెరుగు భాష
మిన్నగు రచనలతొ ఎన్నదగిన తెలుగు భాష…!
*చరణం-3:*
అమ్మ, నాన్న పిలుపులతో అమృతమగు భాష
తేనెలొలుకు పద్యంతో తీయనైన భాష
మురిపించే కథలనల్లు కమ్మనైన భాష
మోహనమై గేయముగా సాగు తెలుగు భాష…!
***
రచన: *నూజిళ్ళ శ్రీనివాస్*
రాజమహేంద్రవరం
లక్ష్మీ చంద్రిక గారూ ధన్యవాదాలు for sending lyrics.
Singer:LAKSHMI CHANDRIKA గారూ చక్కగా పాడారు
Tq
అద్భుతమైన సాహిత్యం, వీనుల వినదైనా గాత్రం... చసలా బాగుంది
Ravi g.mitta
చాలా అద్భుతమైన పాట ఇలాంటి పాట ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో అందించాలని
పాట చాలా చక్కగా ఉంది
Very good chandrika garu keep continue
గానామృత ధారలతో...
తెలుగు తల్లిని అభిషేకించి
అందరినీ అలరించిన...
కళామతల్లి ముద్దుబిడ్డలకు
పేరు పేరునా నమస్సులు...
లక్ష్మీ చంద్రిక గారికి ...
పరి పరి విధముల ప్రణతులు
chala ante chala bagundi.
పాట బాగుంది..
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు 💐
very nice song... 👏👏👏
🙏🙏🙏🙏ఇలాంటి పాటలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటాను. పాట చాలా బాగుంది 👌👌
పాట రాసిన వారు , మధుర గానం చేసిన వారు అభినందనీయులు
అద్భుతం. చాలా బాగుంది.
Wonderful lyrics నూజిళ్ళ శ్రీనివాస్ Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏
కమ్మని సాహిత్యంతో సమ్మోహనమైన గాత్రంతో, తెలుగు ఖ్యాతిని పాటగా మాకు అందించారు... కృతజ్ఞతలు LCMusicMania... 👏👏👏👏👍💐
Km mani
Super గా పాడారు.
❤
Super singing medam good చాలా బాగుంది 🎉🎉🎉🎉👌👌👌👌👌
Thank you somuch andi
Sangeetam, sahityam ganam anneee bagunnay👏👏
Chaala bagundi 👌👌👌
చక్కగా తీయగా పాడారు.. అభినందనలు 🌹
ధన్యవాదాలు !!
Gidugu ramamoorthy pantulu gari jayamti ni puraskarinchukuni mana telugu varandariki eenati subha dinaana subhakankshalu
Thank you very much writer : NOOJILLA SRINIVAS & Singer : LAKSHMI CHANDRIKA
Super chandrika
Bangaru talli Chala baga aalapinchavamma. Goddess saraswathi bless you Chandrika. Mee brindaniki NAA abhinandanalu
అత్యద్భుతమైన సాహిత్యం.., చక్కని స్వరంతో..సంగీతంతో అలరారుతున్న అందమైన పాట..!👌👍😊
Thank you somuch andi...Please share the song in your circle and help me find more subscribers.
Wonderful lyric and nice singing
పాట రచన, సంగీతం, ఛాయాగ్రహణం ఒక ఎత్తైతే, అమ్మాయి చాల బాగ పాడింది. అందరికీ నా శుభాశీస్సులు 👌💐💐
Good rendering.....everything super
వింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది.
Chala chala thanks andi. Pls subscribe and also watch other songs in the channel
ಕನ್ನಡಕ್ಕೆ ಬಹಳ ಹತ್ತಿರ ತೆಲುಗು
🎉❤సూపర్ సాంగ్
Bhanu Prakash 👍👍👍super
Thank you somuch andi
Very beautiful song sir...
Super
super mee gaanam.Amma vari paatalu kaavali
పాట అద్భుతం👍🙏🙏🙏
Thank You somuch andi
Nice
Wow super voice 🎉🎉
Thank you somuch Naresh garu. Pls subscribe to the channel to support. Also let me know if we can collaborate eachother to share the songs !!
@@LakshmiChandrika ok
పాట చాలా బాగుంది 👌
గానం ఇంకా బాగుంది👌
ఇంతమంచి పాటను అందించినందుకు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతాభివందనాలు 🙏
Telugu bhasha chala goppa bhasha.
తెలుగు దినోత్సవం గురించి మరికొన్ని సాంగ్స్ పెట్టండి
tappakunda andi.. mee vanti vari support eppatiki undaalani aasistunnanu
Nice one
Super 👍
wonderful..simply superb..! 👌👌👌👌👏👏👏👏👏
Suparsong,your voice supar madam
Sphoorthi oum 🙏🏼🙏🏼🙏🏼 Lotus Feet Universal Master Sciencefic Saint His Holiness Sri Sri Sri Guru Viswasphoorth Maharaj Guruji 🙏🏼🙏🏼🙏🏼 Sphoorthi oum 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank You somuch for your blessings and support
Super voice medam
Good
మీ గానం అమృతo 👏
Thank you somuch andi
#మాతెలుగుతల్లి, #MaaTeluguTalli, #MaaTeluguThalli
ఓం అక్షరాయ నమః
Pppp0
👌👌
ధన్యవాదాలు
Nice song
Super song
Thank you somuch Andi
🎉
Super singer
Thank you so much
👍👍
ధన్యవాదములు!!!
🎉
🙏🙏🙏🙏🙏
Superrrrrrrr
Thank you so much, pls do watch our new song and share your feedback
th-cam.com/video/tCiVD0vk32M/w-d-xo.html
Wah❤️
Thank you somuch
తెలుగున మాటాడుదాం, తెలుగు పాట పాడుదాం. #తెలుగుపాట #telugusong
తెలుగున మాట్లాడుదాం
Thank you somuch andi
Antho ruchekaramina paata venipenche nadhuku thanks mam
Mee abhimananiki dhandavadalu teliya chestunnanu. 🙏🙏
😭😭😭😭😭
Good but slow
Please kept me this dance steps please naku today evening ki kavali please
Namaste andi, meeku lyric kavala ?? dance steps annaru, naaku artham kaaledu
I want this song in lyrics
Akka lyrics pettava ee song kii please akka 🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹plz akka
*తెలుగున మాటాడుదాం*
-----------------------
*పల్లవి:*
తెలుగున మాటాడుదాం - తెలుగు పాట పాడుదాం
తెలుగు బాట వీడమంటు ప్రతిన బూనుదాం
తెలుగు చరిత చదువుదాం తెలుగు ఘనతనెరుగుదాం
తెలుగు వారమైనందుకు గర్వమందుదాం...!
గర్వమందుదాం...!
*చరణం-1:*
మన మూలం, మన ఉనికి గుర్తు చేయు భాష
మన సంస్కృతి, మన ఉన్నతి తెలియజేయు భాష
నిమిషమైన నిను వీడని శ్వాస వంటి భాష
విశ్వములో వీనుల విందైన తెలుగు భాష…!
*చరణం-2:*
నన్నయ తొలి అడుగుతొ జయ కావ్యమైన భాష
తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుల భాష
అన్నమయ్య, వేమన ఆంతర్యమెరుగు భాష
మిన్నగు రచనలతొ ఎన్నదగిన తెలుగు భాష…!
*చరణం-3:*
అమ్మ, నాన్న పిలుపులతో అమృతమగు భాష
తేనెలొలుకు పద్యంతో తీయనైన భాష
మురిపించే కథలనల్లు కమ్మనైన భాష
మోహనమై గేయముగా సాగు తెలుగు భాష…!
***
రచన: *నూజిళ్ళ శ్రీనివాస్*
రాజమహేంద్రవరం
తెలుగు దినోత్సవం గురించి మరికొన్ని సాంగ్స్ పెట్టండి
tappakunda mastaru, repu inkoka song release cheyali anukuntunnamu !!
👌👌👌