🎯 *ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక* *కుక్కయు తన నాలుక ఆడించదు.* 💁♀️ 👆 *అంటే దేవుని బిడ్డలపై నోరెత్తడానికి* *(మొరగడానికి) వీలులేదు అని అర్ధం.* ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ *🎯 నిర్గమకాండము **9:18* ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుప్తురాజ్యము స్థాపించిన దినము మొదలుకొని *యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.* *🎯నిర్గమకాండము **9:19* కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. *ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.* *🎯నిర్గమకాండము **9:20** ఫరో సేవకులలో *యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.* 💁♀️ *ఫరో సేవకులలో కొందరు దేవుని మాటలపై విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు తమ పశువుల్ని,* *తమ సేవకులను కాపాడుకున్నారు.* *🎯నిర్గమకాండము **9:21* అయితే *యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.* 💁♀️👆 *ఇలానే మనమెంత సువార్త చెప్పినా కొన్ని* *కఠిన హృదయాలు ఎప్పటికి మారవు. సువార్త చెప్పడం మన బాధ్యత. అంతే. విననొల్లని వారిని* *బట్టి మనలను దేవుడు ప్రశ్నించడు.* 💁♀️ *కానీ వాక్యానుసారంగా జీవించకుండా,* *మనము ఎన్ని మేలుకార్యాలు చేసినా మనమూ* *రక్షింపబడము.* 😱 *తస్మాత్ జాగ్రత్త* 🎯 *నిర్గమకాండము 11:3* *ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.* 👆 *ఎందుకు?? మోషే ద్వారా* *సూచింపబడుతున్న సూచక క్రియలను బట్టి,* *🎯నిర్గమకాండము 11:1* మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. *అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.* 💁♀️ *నిర్గమా **12:33** లో 👆ఇది నెరవేరింది.* 🎯 *నిర్గమకాండము 11:7* యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, *మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.* 💁♀️ 👆 *ఫరో కి వార్నింగ్ ఇచ్చాడన్నమాట మోషే.* *ఎందుకంటే* *🎯 నిర్గమకాండము **10:28* గనుక *ఫరో* నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, *నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.* కదా 💁♀️ *నిర్గమకాండము **10:29* లో అందుకు మోషేనీవన్నది సరి, *నేనికను నీ ముఖము చూడననెను* కదా. *అంతే కాదు.....నువ్వు చూస్తూ ఉండు* 💁♀️ *ఇశ్రాయేలీయుల మీదే కాదు వారి జంతువుల* *మీద కూడా ఒక కుక్కయు* *తన నాలుక ఆడించదు. అన్నాడు మోషే* *అంటే దేవుని కాపుదల ఇశ్రాయేలీయులకు ఉంది* *అని చెప్పడం అన్నమాట* 🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 💁♀️ *మనకైతే ఒక్కడే దేవుడు .* *కానీ ఐగుప్తీయులకు బోల్డన్ని దేవుళ్ళు*, *దేవతలు వున్నారు*. 💦 🐸 ::::::: 🪰 🐮 🥶 🌬️ 🦗 🌞 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 💁♀️ *నీళ్ల దేవుడు, కప్పల దేవుడు, పేలు దేవుడు, ఈగల దేవుడు, జంతువుల దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆకాశ దేవుడు, పంటల దేవుడు, సూర్య దేవుడు*........*ect. ఇలా ఎన్నో దేవుళ్ళను కలిగి* *వున్నారు ఐగుప్తీయులు.* 💁♀️ *దేవుడు మోషే అహరోనుల ద్వారా ఐగుప్తు* *దేశం మీద పది తెగుళ్ళు రప్పించి నప్పుడు,* *ఐగుప్తు వాసులు వారి దేవతలను పూజించేవారు వారు ఒక్కొక్క తెగులు నుండి రక్షించబడడానికి* *ఒక్కొక్క దేవుని పూజించేవారు* 💁♀️ *వాటి వివరాలు చూద్దామా*🤷♀️ 1💦.ఐగుప్తులో ప్రసిద్ధి గాంచిన నది నైలు నది. ఆ *నీటిని మోషే అహరోనులు రక్తంగా మార్చినప్పుడు,* ఐగుప్తీయులు *Khnum* (కూనం) అనే జల దేవదూతకు పూజించారు. 2 . 🐸 *కప్పలను పంపినప్పుడు*, *Heqet (హేకెట్ )* అనే దేవునికి పూజించారు. ఈ దేవుని తల కప్పను పొలి ఉంటుంది. 3. ::::: *పేలని పంపినప్పుడు* అవి ధూళి నుండి వచ్చాయి కాబట్టి, ఎడారి దేవుడు *Set (సెట్ )* ని పూజించారు. 4 . 🪰 *ఈగలని పంపినప్పుడు* *Uatchit* *(యుయాచిట్)* అనే దేవుడ్ని పూజించారు. ఈ దేవుని తల ఈగ తలను పొలి ఉంటుంది. 5.🐮 *జంతువులను చంపినప్పుడు* *Hathor (హతోర్)* ఆవులాంటి తలగల దేవుడ్ని పూజించారు., *Apis* ( *అపిస్* )అనే ఎద్దు తల కల దేవుడ్ని, పూజించారు. 6.🥶 *దద్దుర్లు వచ్చినప్పుడు,* స్వస్థపరచే దేవుడు *Isis (ఐసిస్ )* ని కొలిచారు. 7.🌬️ *వడగండ్లను* పంపినప్పుడు *Nut (నట్)* అనే ఆకాశ దేవతను పూజించారు. 8.🦗 *మిడతలను* పంపినప్పుడు *(ఒసిరీస్) Osiris* అనే పంటల దేవతను పూజించారు. 9.⚫ *చిక్కటి చీకటి* వ్యాపించినప్పుడు (*సూర్య దేవుని) Re* పూజించారు. 10. 😑 *తొలి చూలు బిడ్డలు చనిపోయినప్పుడు*, గర్భఫలం ఇచ్చే దేవుడు *Min (మిన్) ని, & స్వస్థ పరచే దేవతను Isis (ఐసిస్)* ని పూజించారు. 🎯 *నిర్గమకాండము **34:10* అందుకు ఆయనఇదిగో నేను ఒక నిబంధన చేయు చున్నాను; *భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు* నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును *యెహోవా కార్యమును చూచెదరు* 💁♀️👆🏻 *అని దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం* *ఐగుప్తులో ప్రజలందరూ దేవుని యొక్క గొప్ప మహిమతో కూడిన అద్భుతాలని అనేకం చూశారు వాటి ద్వారా హింసను పొందారు తద్వారా నిజ* *దేవుని గుర్తించి విశ్వసించారు.* 👆 *అలా విశ్వసించిన ప్రజలు , దేవుడు, ఫరో* *బారిన పడకుండా ఎఱ్ఱసముద్రం రెండుపాయలుగా* *చేసి ఇశ్రాయేలీయులను రక్షించినప్పుడు,* *ఇశ్రాయేలీయులతో పాటుగా రక్షింపబడ్డారు.* *మనవంతుగా సువార్త ప్రకటిద్దాం.* *అనేక ఆత్మలను రక్షిద్దాం* . 🙇♀️ *దేవా ఈ కరోనా కాలంలో ఈ రోగ భయంతోనైనా అనేక ఆత్మలు రక్షించబడాలని,* *కోరుకుంటున్నాను తండ్రి.* 💁♀️ *నిజ దేవుని తెలుసుకుని కూడా,* *మారుమనస్సు పొందని వారు అనేక మంది* *వున్నారు. వారందరూ త్వరపడి ,దేవుని నామములో బాప్తీస్మం తీసుకొని ఆయన బిడ్డలుగా* *ముద్రింపబడాలని* *నజరేయుడైన యేసు నామములో* *వేడుకొనుచున్నాను తండ్రి.ఆమెన్.*🙇♀️ 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
💁♀️ *దేవుడు ఫరో హృదయమును కఠిన పరచి*, *తాను మహిమను పొందాడా ??* 🤷♀️ 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔 💁♀️ *ఇది ఎంతవరకు సమంజసం?* 🤷♀️ 💁♀️ *పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన రిఫరెన్సలు* *చదువుదామా* 👇 *🎯 నిర్గమ 6:3 లో* -అయితే నేను *ఫరో హృదయమును కఠినపరచి*, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింప చేసెదను. *🎯**6:13** లో* - యెహోవా చెప్పినట్లు *ఫరోహృదయము కఠినమాయెను* గనుక అతడు వారి మాట వినకపోయెను. *🎯**7:22**లో* - యెహోవా చెప్పినట్లు *ఫరో హృదయం కఠినమాయెను*. *🎯**8:15**లో* - యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయము ను *కఠిన పరచుకొని* వారి మాట వినక పోయెను. *🎯**8:32**లో* - అయితే ఫరో ఆ సమయమున కూడా తన *హృదయము కఠిన పరచుకొని* జనులను పోనీయడాయెను. *🎯**9:12** లో* - *యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను.* అతడు వారి మాట వినకపోయెను. 💁♀️👆🏻 *చూసారా దేవుడే కఠిన పరచడం* *మొదలు పెట్టేసాడు.* *🎯**9:35**లో* - యెహోవా మోషే ద్వారా పలికినట్లు *ఫరో హృదయము కఠినమాయెను*. అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. 💁♀️👆🏻 *ఫరో హృదయం ఇప్పటి వరకు కఠినం* *అయ్యింది. తర్వాత చూడండి* 👇 *🎯**10:20** లో* - అయినను *యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను*. అతడు ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను. *🎯**10:27** లో* - అయితే *యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా* అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను. *🎯**11:10** లో* - అయినను *యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా* అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను. *🎯**13:17* *ఫరో ప్రజలను పోనియ్యగా* *🎯**14:17* ఇదిగో నేను *నేనే, ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును*. వారు వీరిని తరుముదురు. నేను *ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును.* 😳😳😳😳😳😳😳 💁♀️ *దేవుడే ఫరో 💔 హృదయాన్ని* *కఠినపరచాడంట. చూసారా . ఎందుకు??* *తాను మహిమ పొందడాని కంట* 🤔 💁♀️ *పాపం ఫరో కదా?* 😒 💁♀️ *నిర్గమాకాండము చదువుతున్నప్పుడు మీకు ఫరో పట్ల జాలి కలగలేదా ?? 🤔 కలిగిందా??* 😃 💁♀️ *ఫరో పెట్టిన బాధలు, పుట్టిన మగ బిడ్డలను చంపడానికి వేసిన ఆజ్ఞలు చదవండి.* ఇశ్రాయేలీయులను ఎన్ని బాధలు పెట్టాడో చదవండి. అప్పుడు *పాపం ఇశ్రాయేలీయులు* అంటారు. *🎯నిర్గమకాండము 6:5* ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను. 💁♀️ *అవును మరి ఫరో ఎంతగానో* *ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు??* *ఇశ్రాయేలీయుల మొఱ్ఱ దేవుని సన్నిధికి* *చేరింది కదా?*? 🎯 *రోమీయులకు **9:18* కావున ఆయన *ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును.* 🎯 *రోమీయులకు **9:17* మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, *నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని*. 💁♀️ 👆🏻 *అదన్నమాట సంగతి* దేవుడు ప్రతీ విషయాన్ని, తన మహిమను ప్రత్యక్ష పరుచుకోవడానికి ఉపయోగించుకోగల సమర్ధుడు. *వినగలిగే చెవులు,* *చూడగలిగే కళ్ళు మనకుండాలి.* 🙈🙊🙉 💁♀️ *లేకపోతే సువార్త ప్రచురము జరగదు* 💁♀️ *దానియేలు గ్రంథం లో రాజు అగ్నిని యేడంతలు పెంచి షద్రకు, మేషాకు, అబిద్నగోలను* *అగ్ని గుండంలో వేయించాడు కదా??* *జ్ఞాపకం చేసుకోండి*. 😇 💁♀️ *అవును, దేవుడు తన మహిమను* *చాటుకోవడానికి, మనలను మరింత క్లిష్ట* *పరిస్థితుల్లోకి తీసుకు వెళతాడు*. 🎯 *మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు.* 💁♀️ *మనలను ఆ క్లిష్ట పరిస్థితులలో నుండి ఎఱ్ఱసముద్రం పాయలు చేసి ఇశ్రాయేలీయులను రక్షించినట్లు,, యేడంతలు అగ్ని పెంచిన అగ్ని గుండం నుండి తన బిడ్డల సంకెళ్లు త్రెంచి, వారికి సహాయకుడిగా నాల్గవ వ్యక్తిగా రాజుకి కనబడిన* *విధంగా, మనతో కూడా మన దేవుడు* *ఎల్లప్పుడూ సహాయకుడిగా ఉంటాడు*. 💁♀️ *వారి విశ్వాస స్థాయిని బట్టి వారి వెంట్రుకలు* *సైతం కాలకుండా అగ్నిగుండం నుండి వారిని* *కాపాడిన దేవుడు మన దేవుడు*. 💁♀️ *మన విశ్వాసo యే స్థాయిలో ఉంది??* *పరీక్షించు కుందామా?*🙇♀️ 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Thanks ayyagaru
Vandanalu brother
PRAISE the lord brother 🙏🙏
Praise the lord sir
Praise the Lord brother
Mighty god. Amen hallelujah
Praise the Lord 🙏
Praise the lord anna
Praise the Lord pastor garu
Hallelujah 🙏
Sir🙏
🙏
🎯 *ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక*
*కుక్కయు తన నాలుక ఆడించదు.*
💁♀️ 👆 *అంటే దేవుని బిడ్డలపై నోరెత్తడానికి*
*(మొరగడానికి) వీలులేదు అని అర్ధం.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯 నిర్గమకాండము **9:18*
ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుప్తురాజ్యము స్థాపించిన దినము మొదలుకొని *యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.*
*🎯నిర్గమకాండము **9:19* కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. *ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.*
*🎯నిర్గమకాండము **9:20** ఫరో సేవకులలో *యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.*
💁♀️ *ఫరో సేవకులలో కొందరు దేవుని మాటలపై విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు తమ పశువుల్ని,*
*తమ సేవకులను కాపాడుకున్నారు.*
*🎯నిర్గమకాండము **9:21*
అయితే *యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.*
💁♀️👆 *ఇలానే మనమెంత సువార్త చెప్పినా కొన్ని*
*కఠిన హృదయాలు ఎప్పటికి మారవు. సువార్త చెప్పడం మన బాధ్యత. అంతే. విననొల్లని వారిని*
*బట్టి మనలను దేవుడు ప్రశ్నించడు.*
💁♀️ *కానీ వాక్యానుసారంగా జీవించకుండా,*
*మనము ఎన్ని మేలుకార్యాలు చేసినా మనమూ*
*రక్షింపబడము.*
😱 *తస్మాత్ జాగ్రత్త*
🎯 *నిర్గమకాండము 11:3* *ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.*
👆 *ఎందుకు?? మోషే ద్వారా*
*సూచింపబడుతున్న సూచక క్రియలను బట్టి,*
*🎯నిర్గమకాండము 11:1* మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. *అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.*
💁♀️ *నిర్గమా **12:33** లో 👆ఇది నెరవేరింది.*
🎯 *నిర్గమకాండము 11:7*
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, *మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.*
💁♀️ 👆 *ఫరో కి వార్నింగ్ ఇచ్చాడన్నమాట మోషే.*
*ఎందుకంటే*
*🎯 నిర్గమకాండము **10:28* గనుక *ఫరో* నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, *నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.*
కదా
💁♀️ *నిర్గమకాండము **10:29* లో
అందుకు మోషేనీవన్నది సరి, *నేనికను నీ ముఖము చూడననెను* కదా.
*అంతే కాదు.....నువ్వు చూస్తూ ఉండు*
💁♀️ *ఇశ్రాయేలీయుల మీదే కాదు వారి జంతువుల*
*మీద కూడా ఒక కుక్కయు*
*తన నాలుక ఆడించదు. అన్నాడు మోషే*
*అంటే దేవుని కాపుదల ఇశ్రాయేలీయులకు ఉంది*
*అని చెప్పడం అన్నమాట*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 💁♀️ *మనకైతే ఒక్కడే దేవుడు .*
*కానీ ఐగుప్తీయులకు బోల్డన్ని దేవుళ్ళు*,
*దేవతలు వున్నారు*.
💦 🐸 ::::::: 🪰 🐮 🥶 🌬️ 🦗 🌞
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *నీళ్ల దేవుడు, కప్పల దేవుడు, పేలు దేవుడు, ఈగల దేవుడు, జంతువుల దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆకాశ దేవుడు, పంటల దేవుడు, సూర్య దేవుడు*........*ect. ఇలా ఎన్నో దేవుళ్ళను కలిగి*
*వున్నారు ఐగుప్తీయులు.*
💁♀️ *దేవుడు మోషే అహరోనుల ద్వారా ఐగుప్తు*
*దేశం మీద పది తెగుళ్ళు రప్పించి నప్పుడు,*
*ఐగుప్తు వాసులు వారి దేవతలను పూజించేవారు వారు ఒక్కొక్క తెగులు నుండి రక్షించబడడానికి*
*ఒక్కొక్క దేవుని పూజించేవారు*
💁♀️ *వాటి వివరాలు చూద్దామా*🤷♀️
1💦.ఐగుప్తులో ప్రసిద్ధి గాంచిన నది నైలు నది. ఆ *నీటిని మోషే అహరోనులు రక్తంగా మార్చినప్పుడు,* ఐగుప్తీయులు *Khnum* (కూనం) అనే జల దేవదూతకు పూజించారు.
2 . 🐸 *కప్పలను పంపినప్పుడు*, *Heqet (హేకెట్ )* అనే దేవునికి పూజించారు. ఈ దేవుని తల కప్పను పొలి ఉంటుంది.
3. ::::: *పేలని పంపినప్పుడు* అవి ధూళి నుండి వచ్చాయి కాబట్టి, ఎడారి దేవుడు *Set (సెట్ )* ని పూజించారు.
4 . 🪰 *ఈగలని పంపినప్పుడు* *Uatchit* *(యుయాచిట్)* అనే దేవుడ్ని పూజించారు. ఈ దేవుని తల ఈగ తలను పొలి ఉంటుంది.
5.🐮 *జంతువులను చంపినప్పుడు* *Hathor (హతోర్)* ఆవులాంటి తలగల దేవుడ్ని పూజించారు., *Apis* ( *అపిస్* )అనే ఎద్దు తల కల దేవుడ్ని, పూజించారు.
6.🥶 *దద్దుర్లు వచ్చినప్పుడు,* స్వస్థపరచే దేవుడు *Isis (ఐసిస్ )* ని కొలిచారు.
7.🌬️ *వడగండ్లను* పంపినప్పుడు *Nut (నట్)* అనే ఆకాశ దేవతను పూజించారు.
8.🦗 *మిడతలను* పంపినప్పుడు *(ఒసిరీస్) Osiris* అనే పంటల దేవతను పూజించారు.
9.⚫ *చిక్కటి చీకటి* వ్యాపించినప్పుడు (*సూర్య దేవుని) Re* పూజించారు.
10. 😑 *తొలి చూలు బిడ్డలు చనిపోయినప్పుడు*, గర్భఫలం ఇచ్చే దేవుడు *Min (మిన్) ని, & స్వస్థ పరచే దేవతను Isis (ఐసిస్)* ని పూజించారు.
🎯 *నిర్గమకాండము **34:10* అందుకు ఆయనఇదిగో నేను ఒక నిబంధన చేయు చున్నాను; *భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు* నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును *యెహోవా కార్యమును చూచెదరు*
💁♀️👆🏻 *అని దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం*
*ఐగుప్తులో ప్రజలందరూ దేవుని యొక్క గొప్ప మహిమతో కూడిన అద్భుతాలని అనేకం చూశారు వాటి ద్వారా హింసను పొందారు తద్వారా నిజ*
*దేవుని గుర్తించి విశ్వసించారు.*
👆 *అలా విశ్వసించిన ప్రజలు , దేవుడు, ఫరో*
*బారిన పడకుండా ఎఱ్ఱసముద్రం రెండుపాయలుగా*
*చేసి ఇశ్రాయేలీయులను రక్షించినప్పుడు,*
*ఇశ్రాయేలీయులతో పాటుగా రక్షింపబడ్డారు.*
*మనవంతుగా సువార్త ప్రకటిద్దాం.*
*అనేక ఆత్మలను రక్షిద్దాం* .
🙇♀️ *దేవా ఈ కరోనా కాలంలో ఈ రోగ భయంతోనైనా అనేక ఆత్మలు రక్షించబడాలని,*
*కోరుకుంటున్నాను తండ్రి.*
💁♀️ *నిజ దేవుని తెలుసుకుని కూడా,*
*మారుమనస్సు పొందని వారు అనేక మంది*
*వున్నారు. వారందరూ త్వరపడి ,దేవుని నామములో బాప్తీస్మం తీసుకొని ఆయన బిడ్డలుగా*
*ముద్రింపబడాలని*
*నజరేయుడైన యేసు నామములో*
*వేడుకొనుచున్నాను తండ్రి.ఆమెన్.*🙇♀️
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
💁♀️ *దేవుడు ఫరో హృదయమును కఠిన పరచి*,
*తాను మహిమను పొందాడా ??* 🤷♀️
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
💁♀️ *ఇది ఎంతవరకు సమంజసం?* 🤷♀️
💁♀️ *పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన రిఫరెన్సలు*
*చదువుదామా* 👇
*🎯 నిర్గమ 6:3 లో* -అయితే నేను *ఫరో హృదయమును కఠినపరచి*, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింప చేసెదను.
*🎯**6:13** లో* - యెహోవా చెప్పినట్లు *ఫరోహృదయము కఠినమాయెను* గనుక అతడు వారి మాట వినకపోయెను.
*🎯**7:22**లో* - యెహోవా చెప్పినట్లు *ఫరో హృదయం కఠినమాయెను*.
*🎯**8:15**లో* - యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయము ను *కఠిన పరచుకొని* వారి మాట వినక పోయెను.
*🎯**8:32**లో* - అయితే ఫరో ఆ సమయమున కూడా తన *హృదయము కఠిన పరచుకొని* జనులను పోనీయడాయెను.
*🎯**9:12** లో* - *యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను.* అతడు వారి మాట వినకపోయెను.
💁♀️👆🏻 *చూసారా దేవుడే కఠిన పరచడం*
*మొదలు పెట్టేసాడు.*
*🎯**9:35**లో* - యెహోవా మోషే ద్వారా పలికినట్లు *ఫరో హృదయము కఠినమాయెను*. అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను.
💁♀️👆🏻 *ఫరో హృదయం ఇప్పటి వరకు కఠినం*
*అయ్యింది. తర్వాత చూడండి* 👇
*🎯**10:20** లో* - అయినను *యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను*. అతడు ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.
*🎯**10:27** లో* - అయితే *యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా* అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
*🎯**11:10** లో* - అయినను *యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా* అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.
*🎯**13:17* *ఫరో ప్రజలను పోనియ్యగా*
*🎯**14:17* ఇదిగో నేను *నేనే, ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును*. వారు వీరిని తరుముదురు. నేను *ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును.*
😳😳😳😳😳😳😳
💁♀️ *దేవుడే ఫరో 💔 హృదయాన్ని*
*కఠినపరచాడంట. చూసారా . ఎందుకు??*
*తాను మహిమ పొందడాని కంట* 🤔
💁♀️ *పాపం ఫరో కదా?* 😒
💁♀️ *నిర్గమాకాండము చదువుతున్నప్పుడు మీకు ఫరో పట్ల జాలి కలగలేదా ?? 🤔 కలిగిందా??* 😃
💁♀️ *ఫరో పెట్టిన బాధలు, పుట్టిన మగ బిడ్డలను చంపడానికి వేసిన ఆజ్ఞలు చదవండి.* ఇశ్రాయేలీయులను ఎన్ని బాధలు పెట్టాడో చదవండి. అప్పుడు *పాపం ఇశ్రాయేలీయులు* అంటారు.
*🎯నిర్గమకాండము 6:5*
ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.
💁♀️ *అవును మరి ఫరో ఎంతగానో*
*ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు??*
*ఇశ్రాయేలీయుల మొఱ్ఱ దేవుని సన్నిధికి*
*చేరింది కదా?*?
🎯 *రోమీయులకు **9:18* కావున ఆయన *ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును.*
🎯 *రోమీయులకు **9:17*
మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, *నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని*.
💁♀️ 👆🏻 *అదన్నమాట సంగతి* దేవుడు ప్రతీ విషయాన్ని, తన మహిమను ప్రత్యక్ష పరుచుకోవడానికి ఉపయోగించుకోగల సమర్ధుడు. *వినగలిగే చెవులు,*
*చూడగలిగే కళ్ళు మనకుండాలి.*
🙈🙊🙉
💁♀️ *లేకపోతే సువార్త ప్రచురము జరగదు*
💁♀️ *దానియేలు గ్రంథం లో రాజు అగ్నిని యేడంతలు పెంచి షద్రకు, మేషాకు, అబిద్నగోలను*
*అగ్ని గుండంలో వేయించాడు కదా??*
*జ్ఞాపకం చేసుకోండి*. 😇
💁♀️ *అవును, దేవుడు తన మహిమను*
*చాటుకోవడానికి, మనలను మరింత క్లిష్ట*
*పరిస్థితుల్లోకి తీసుకు వెళతాడు*.
🎯 *మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు.*
💁♀️ *మనలను ఆ క్లిష్ట పరిస్థితులలో నుండి ఎఱ్ఱసముద్రం పాయలు చేసి ఇశ్రాయేలీయులను రక్షించినట్లు,, యేడంతలు అగ్ని పెంచిన అగ్ని గుండం నుండి తన బిడ్డల సంకెళ్లు త్రెంచి, వారికి సహాయకుడిగా నాల్గవ వ్యక్తిగా రాజుకి కనబడిన*
*విధంగా, మనతో కూడా మన దేవుడు*
*ఎల్లప్పుడూ సహాయకుడిగా ఉంటాడు*.
💁♀️ *వారి విశ్వాస స్థాయిని బట్టి వారి వెంట్రుకలు*
*సైతం కాలకుండా అగ్నిగుండం నుండి వారిని*
*కాపాడిన దేవుడు మన దేవుడు*.
💁♀️ *మన విశ్వాసo యే స్థాయిలో ఉంది??*
*పరీక్షించు కుందామా?*🙇♀️
🙏 *దేవునికి స్తోత్రం* 🙏