🎯 *ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక* *కుక్కయు తన నాలుక ఆడించదు.* 💁♀️ 👆 *అంటే దేవుని బిడ్డలపై నోరెత్తడానికి* *(మొరగడానికి) వీలులేదు అని అర్ధం.* ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ *🎯 నిర్గమకాండము **9:18* ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుప్తురాజ్యము స్థాపించిన దినము మొదలుకొని *యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.* *🎯నిర్గమకాండము **9:19* కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. *ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.* *🎯నిర్గమకాండము **9:20** ఫరో సేవకులలో *యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.* 💁♀️ *ఫరో సేవకులలో కొందరు దేవుని మాటలపై విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు తమ పశువుల్ని,* *తమ సేవకులను కాపాడుకున్నారు.* *🎯నిర్గమకాండము **9:21* అయితే *యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.* 💁♀️👆 *ఇలానే మనమెంత సువార్త చెప్పినా కొన్ని* *కఠిన హృదయాలు ఎప్పటికి మారవు. సువార్త చెప్పడం మన బాధ్యత. అంతే. విననొల్లని వారిని* *బట్టి మనలను దేవుడు ప్రశ్నించడు.* 💁♀️ *కానీ వాక్యానుసారంగా జీవించకుండా,* *మనము ఎన్ని మేలుకార్యాలు చేసినా మనమూ* *రక్షింపబడము.* 😱 *తస్మాత్ జాగ్రత్త* 🎯 *నిర్గమకాండము 11:3* *ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.* 👆 *ఎందుకు?? మోషే ద్వారా* *సూచింపబడుతున్న సూచక క్రియలను బట్టి,* *🎯నిర్గమకాండము 11:1* మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. *అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.* 💁♀️ *నిర్గమా **12:33** లో 👆ఇది నెరవేరింది.* 🎯 *నిర్గమకాండము 11:7* యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, *మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.* 💁♀️ 👆 *ఫరో కి వార్నింగ్ ఇచ్చాడన్నమాట మోషే.* *ఎందుకంటే* *🎯 నిర్గమకాండము **10:28* గనుక *ఫరో* నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, *నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.* కదా 💁♀️ *నిర్గమకాండము **10:29* లో అందుకు మోషేనీవన్నది సరి, *నేనికను నీ ముఖము చూడననెను* కదా. *అంతే కాదు.....నువ్వు చూస్తూ ఉండు* 💁♀️ *ఇశ్రాయేలీయుల మీదే కాదు వారి జంతువుల* *మీద కూడా ఒక కుక్కయు* *తన నాలుక ఆడించదు. అన్నాడు మోషే* *అంటే దేవుని కాపుదల ఇశ్రాయేలీయులకు ఉంది* *అని చెప్పడం అన్నమాట* 🙏 *దేవునికి స్తోత్రం*🙏
. 🎯 *నిర్గమకాండము 15* . 💁♀️ *ఇంతలోనే ఎంత అవిశ్వాసం* 🤔 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 💁♀️ *దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి* *అక్కడ తూర్పు గాలి పంపించి, నేలను పొడిగా* *చేసి ఇశ్రాయేలీయులందరినీ ఎర్ర సముద్రం* *దాటించి ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో* *కొట్టుకుని పోయేలాగా చేసాడు.* 🎯 *నిర్గమకాండము **15:20* *మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా* 💁♀️ *అందరూ సంతోషముతో దేవుడ్నిస్తుతించారు.* *ఇంతలో కొంత కాలానికి* 👇 *🎯నిర్గమకాండము **15:22* మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు *అరణ్యములోనికి* వెళ్లి దానిలో *మూడు దినములు నడిచిరి;* *అచ్చట వారికి నీళ్లు దొరకలేదు.* అంతలో వారు మారాకు చేరిరి. 🎯 *నిర్గమకాండము **15:23* *మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.* *🎯 నిర్గమకాండము **15:24* *ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా* 💁♀️ *అడగడానికి సణగడానికి భేదం ఉంది.* *🎯నిర్గమకాండము **15:25* అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక *చెట్టును* చూపెను. అది ఆ *నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను.* అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, *అక్కడ వారిని పరీక్షించి,* 💁♀️ *👆ఇక్కడ ఇశ్రాయేలీలందరికీ పరీక్ష* *జరిగిపోయింది అని వాక్యం సెలవిస్తుంది .* *జాగ్రత్త సుమా* 💁♀️ *ఐగుప్తు నుండి కనానుకు సుమారుగా* *11 నుండి 40 రోజులు సమయంలో ఎంత* *బద్ధకస్తులైనా నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు* *అరణ్యంలో చుట్టుతిప్పి తీసుకెళ్లాడు.* *ఎందుకు??* *ఇశ్రాయేలీయులందరినీ పరీక్షించడానికే.* 💁♀️ *మన జీవితంలో దేవుడు చేసిన* *మహత్కార్యాలను అనుభవించిన తర్వాత,* *వాటిని మర్చిపోకుండా మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ అనుభవించిన అద్భుతాన్ని గుర్తుచేసుకొని, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి.* 💁♀️ *నా పట్ల అంత గొప్ప కార్యం చేసిన దేవుడు, ఇకను గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో ఉంటే* *దేవుడు మనల్ని బట్టి హర్షిస్తాడు.* 🙏 *దేవునికి స్తోత్రం*🙏
. *🎯నిర్గమకాండము 14 వ అధ్యాయము* 💁♀️ *దేవుని కార్యం నెరవేర్చుటకు ఒక్కడు చాలు* 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 *మరి దేవుని చేత వాడబడే పాత్రగా* 💁♀️ *నువ్వు ఉన్నావా?? పరీక్షించుకో మిత్రమా* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯నిర్గమకాండము 14:8* యెహోవా ఐగుప్తురాజైన *ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను*. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి. *🎯నిర్గమకాండము **14:10* ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి *ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి*. 💁♀️ *అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో* *ఎమన్నాడంటే* 👇 🎯 *నిర్గమకాండము **14:14* *యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును*, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. 💁♀️ *యెహోవా మోషేతో* 👇 *🎯నిర్గమకాండము **14:16* నీవు *నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు*. *🎯 నిర్గమకాండము **14:18* నేను *ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను*. *🎯 నిర్గమకాండము **14:19* అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; *ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను* *🎯నిర్గమకాండము **14:20* అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; *అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమిపింపలేదు.* 🎯 *నిర్గమకాండము **14:21* మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా *యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను*. 🎯 *నిర్గమకాండము **14:22* నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు *సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.* *🎯నిర్గమకాండము **14:23* ఐగుప్తీయులును *ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.* *🎯 నిర్గమకాండము **14:24* అయితే వేకువ జామున *యెహోవా* ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి *ఐగుప్తీయుల దండును కలవరపరచి* *🎯 నిర్గమకాండము **14:25* వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; *యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.* 👆 *ఐగుప్తీయులకు అర్థం అయ్యింది,* *వాళ్ళు యుద్ధం చేస్తున్నది ఇశ్రాయేలీయులతో* *కాదన్న విషయం. & దేవుడే వారి పక్షాన* *యుద్ధం చేస్తున్నాడని*. *🎯నిర్గమకాండము **14:27* మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు *సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి*. అప్పుడు *యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను*. 🎯 *నిర్గమకాండము **14:28* నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; *వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు*. 💁♀️ 👆🏻 *చూసారా దేవుని బిడ్డ ఒక్కడు చాలు*. 💁♀️ *ఆనాడు 7 సంవత్సరాలకరువు కాలంలో ఐగుప్తును అత్యున్నత స్థానానికి తీసుకు వెళ్ళింది* *దేవుని బిడ్డ యోసేపే కదా* 💁♀️ *ఇప్పుడు ఐగుప్తీయులలో ఒక్కడుకూడా మిగలకుండా తుడిచి వేయడానికి దేవుడు వాడింది* *కూడా ఒక్క మోషేను మాత్రమే*. 💁♀️ *దేవుని చేత వాడబడే పాత్రగా నువ్వు* *ఉన్నావా?? పరీక్షించుకో మిత్రమా* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Tnq pastor Gary. Iam shalini from hyd following your prayers daily ..please pray for my pregnency I went into depression they iam not getting pregnancy..please pray for me I believe god will do miracles...hoping and waiting ..pray for my pregnancy thankyou
. *దేవుడు మోషే పక్షాన ఉండి* *అతని నాయకత్వానికి బలం చేకూర్చాడు*. *కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంపై* *విశ్వాసముంచారు*. ⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️ 💁♀️ *మరి మీ పక్షాన దేవుడు వున్నాడా ??* *మీరు దేవుని సువార్తను ప్రచురము చేస్తున్నారా* 🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾 *🎯నిర్గమ **14:11* అంతట వారు మోషేతో -- ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? *🎯నిర్గమ **14:13**,14* అందుకు మోషే -- భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీపక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. *మోషే నలభై సంవత్సరాలు రాకుమారుడుగా* *రాజప్రాసాదంలో పెరిగినప్పటికీ ఐగుప్తీయులు,* *తన ప్రజలను బానిసలుగా చేసి అణచి* *వేస్తున్నారని గ్రహించాడు.* *మరో 40 సంవత్సరాలు ఐగుప్తుకు దూరంగా గొఱ్ఱెల కాపరిగా జీవించాడు.అట్టివాడైన మోషేను తన ప్రజలను బానిసత్వపు బంధకం నుండి విడిపించడానికి దేవుడు ఎంచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశ్యం నెరవేర్చటానికి సిద్ధపర్చి ఆయనకున్న సందేహాలను తీర్చి, ప్రణాళిక ప్రకారం* *ఐగుప్తుకు చేర్చారు* *పదితెగుళ్ల ద్వారా ఐగుప్తు దేవుళ్లపై తన శక్తిని ప్రభావాన్ని చూపి 9 నెలల కాలం ఫరోను వేధించి, మనస్సు మార్చి ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి* *అరణ్య మార్గంలోకి నడిపించాడు.* *🎯నిర్గమ **13:21* వారు పగలు , రాత్రి ప్రయాణము చేయునట్లుగా *" యెహోవా వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభముగాను, రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను"* *వాళ్ళు వాగ్ధానదేశం చేరేవరకు ఆ నలభై* *సంవత్సరాలు అవి వారిని విడచి పోలేదు*. *యోసేపు ఇశ్రాయేలు సంతానంతో ప్రమాణం* *చేయుంచుకున్న విధంగా సుదీర్ఘకాలంగా* *భద్రపరచిన ఆయన ఎముకలను వారితో పాటు* *తీసుకొని వెళ్లారు*. *దేవుడు వారు యుద్ధానికి జడిసి* *వెనక్కు మళ్ళుతారని తెలిసే,చుట్టూ నడిపించి* *తీసుకు వెళ్ళాడు.,* *🎯నిర్గమకాండము **13:17* మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడుఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 🎯 *నిర్గమ 14: 11- 14* *ఎఱ్ఱసముద్రం దాటవలసిన సమయంలో సముద్రం ఎగిసిపడుతుంది, ఇసుక బీటలు ముందుకు సాగనీయని స్థితిలో వెనుక ఫరో సైన్యం తరుముకు రావటం చూచి ఇశ్రాయేలీయులు భీతిల్లిపోయి మోషేను కలవరపరచగా,మోషే దేవునికి మొరపెట్టగా వారిని దేవుడు ధైర్యపరచాడు.* *దేవుడు బానిసత్వం నుండి విడిపించటానికి చేసిన అద్భుతకార్యములను, తెగుళ్లను ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి నాయకుడైన మోషేయెడల* *విశ్వాసం కనుపరచక గొణుక్కున్నారు*. *దేవుడు మోషే పక్షాన ఉండి ఆయన* *నాయకత్వానికి బలం చేకూర్చాడు. అలా దేవుడు* *తన ప్రజలు తనపై ఆధారపడేలాజేసి, వారి* *నమ్మకాన్ని స్పందనగా అసాధ్యమైన విషయాలలో* *సహితము ఆయన శక్తిని, కృపను కనపరచాడు.* . *దేవుడాజ్ఞాపింపగా మోషే సముద్రంపై కర్ర చాచగా* *నీళ్లు రెండు పాయలుగా చీలి ఆరిన నేలగా* *అయిపోయింది. అప్పుడు వారు సముద్రము* *దాటగానే, మళ్లీ మోషే తన కర్రను సముద్రంవైపు* *చాపితే సముద్రంలో నీళ్లు పారగా ఐగుప్తీయులు* *సముద్రంలో కొట్టుకుపోయారు.* *ఇట్టి గొప్ప క్రియలను బట్టి ఇశ్రాయేలీయులు మోషే* *నాయకత్వంపై విశ్వాసముంచారు.* *ఇటువంటి సత్యదేవుని అధ్బుతకార్యాలు* *ప్రచురము చేస్తూ, సువార్తచాటడానికి మనం* *కూడా సంసిద్ధులమౌదాం. అట్టి నడిపింపు* *మనకు కలిగితే ,* *🎯మత్తయి **10:19**.* *"వారు మిమ్మును అప్పగించినపుడు ఎలాగు మాటలాడుదుము?* *ఏమి చెప్పుదుము అని చింతంపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ ఘడియలోనే మీకనుగ్రహింప బడును* " *కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో* *సువార్త ప్రచురము చేద్దాం* ఆమెన్,ఆమెన్, ఆమెన్.
🎯 *ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక*
*కుక్కయు తన నాలుక ఆడించదు.*
💁♀️ 👆 *అంటే దేవుని బిడ్డలపై నోరెత్తడానికి*
*(మొరగడానికి) వీలులేదు అని అర్ధం.*
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯 నిర్గమకాండము **9:18*
ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుప్తురాజ్యము స్థాపించిన దినము మొదలుకొని *యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.*
*🎯నిర్గమకాండము **9:19* కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. *ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.*
*🎯నిర్గమకాండము **9:20** ఫరో సేవకులలో *యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.*
💁♀️ *ఫరో సేవకులలో కొందరు దేవుని మాటలపై విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు తమ పశువుల్ని,*
*తమ సేవకులను కాపాడుకున్నారు.*
*🎯నిర్గమకాండము **9:21*
అయితే *యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.*
💁♀️👆 *ఇలానే మనమెంత సువార్త చెప్పినా కొన్ని*
*కఠిన హృదయాలు ఎప్పటికి మారవు. సువార్త చెప్పడం మన బాధ్యత. అంతే. విననొల్లని వారిని*
*బట్టి మనలను దేవుడు ప్రశ్నించడు.*
💁♀️ *కానీ వాక్యానుసారంగా జీవించకుండా,*
*మనము ఎన్ని మేలుకార్యాలు చేసినా మనమూ*
*రక్షింపబడము.*
😱 *తస్మాత్ జాగ్రత్త*
🎯 *నిర్గమకాండము 11:3* *ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.*
👆 *ఎందుకు?? మోషే ద్వారా*
*సూచింపబడుతున్న సూచక క్రియలను బట్టి,*
*🎯నిర్గమకాండము 11:1* మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. *అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.*
💁♀️ *నిర్గమా **12:33** లో 👆ఇది నెరవేరింది.*
🎯 *నిర్గమకాండము 11:7*
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, *మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.*
💁♀️ 👆 *ఫరో కి వార్నింగ్ ఇచ్చాడన్నమాట మోషే.*
*ఎందుకంటే*
*🎯 నిర్గమకాండము **10:28* గనుక *ఫరో* నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, *నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.*
కదా
💁♀️ *నిర్గమకాండము **10:29* లో
అందుకు మోషేనీవన్నది సరి, *నేనికను నీ ముఖము చూడననెను* కదా.
*అంతే కాదు.....నువ్వు చూస్తూ ఉండు*
💁♀️ *ఇశ్రాయేలీయుల మీదే కాదు వారి జంతువుల*
*మీద కూడా ఒక కుక్కయు*
*తన నాలుక ఆడించదు. అన్నాడు మోషే*
*అంటే దేవుని కాపుదల ఇశ్రాయేలీయులకు ఉంది*
*అని చెప్పడం అన్నమాట*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
Thanks ayyagaru
. 🎯 *నిర్గమకాండము 15*
. 💁♀️ *ఇంతలోనే ఎంత అవిశ్వాసం* 🤔
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి*
*అక్కడ తూర్పు గాలి పంపించి, నేలను పొడిగా*
*చేసి ఇశ్రాయేలీయులందరినీ ఎర్ర సముద్రం*
*దాటించి ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో*
*కొట్టుకుని పోయేలాగా చేసాడు.*
🎯 *నిర్గమకాండము **15:20*
*మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా*
💁♀️ *అందరూ సంతోషముతో దేవుడ్నిస్తుతించారు.*
*ఇంతలో కొంత కాలానికి* 👇
*🎯నిర్గమకాండము **15:22* మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు *అరణ్యములోనికి* వెళ్లి దానిలో *మూడు దినములు నడిచిరి;* *అచ్చట వారికి నీళ్లు దొరకలేదు.* అంతలో వారు మారాకు చేరిరి.
🎯 *నిర్గమకాండము **15:23* *మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.*
*🎯 నిర్గమకాండము **15:24* *ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా*
💁♀️ *అడగడానికి సణగడానికి భేదం ఉంది.*
*🎯నిర్గమకాండము **15:25* అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక *చెట్టును* చూపెను. అది ఆ *నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను.* అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, *అక్కడ వారిని పరీక్షించి,*
💁♀️ *👆ఇక్కడ ఇశ్రాయేలీలందరికీ పరీక్ష*
*జరిగిపోయింది అని వాక్యం సెలవిస్తుంది .*
*జాగ్రత్త సుమా*
💁♀️ *ఐగుప్తు నుండి కనానుకు సుమారుగా*
*11 నుండి 40 రోజులు సమయంలో ఎంత*
*బద్ధకస్తులైనా నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు*
*అరణ్యంలో చుట్టుతిప్పి తీసుకెళ్లాడు.*
*ఎందుకు??*
*ఇశ్రాయేలీయులందరినీ పరీక్షించడానికే.*
💁♀️ *మన జీవితంలో దేవుడు చేసిన*
*మహత్కార్యాలను అనుభవించిన తర్వాత,*
*వాటిని మర్చిపోకుండా మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ అనుభవించిన అద్భుతాన్ని గుర్తుచేసుకొని, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి.*
💁♀️ *నా పట్ల అంత గొప్ప కార్యం చేసిన దేవుడు, ఇకను గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో ఉంటే*
*దేవుడు మనల్ని బట్టి హర్షిస్తాడు.*
🙏 *దేవునికి స్తోత్రం*🙏
Vandanalu brother
Amen
Praise the Lord. Thanks pastor garu
Manakunnadi okkade Devudu
Lord Jesus Christ 🙏
Wonderful message brother praise the lord 🙏
Excellent message. GOD BLESS YOU 🙌 🙏
Praise the Lord 🙏
Praise the Lord pastor garu
Praise the lord brother prayer for family
. *🎯నిర్గమకాండము 14 వ అధ్యాయము*
💁♀️ *దేవుని కార్యం నెరవేర్చుటకు ఒక్కడు చాలు*
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*మరి దేవుని చేత వాడబడే పాత్రగా*
💁♀️ *నువ్వు ఉన్నావా?? పరీక్షించుకో మిత్రమా*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯నిర్గమకాండము 14:8* యెహోవా ఐగుప్తురాజైన *ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను*. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.
*🎯నిర్గమకాండము **14:10* ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి *ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి*.
💁♀️ *అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో*
*ఎమన్నాడంటే* 👇
🎯 *నిర్గమకాండము **14:14* *యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును*, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
💁♀️ *యెహోవా మోషేతో* 👇
*🎯నిర్గమకాండము **14:16* నీవు *నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు*.
*🎯 నిర్గమకాండము **14:18* నేను *ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను*.
*🎯 నిర్గమకాండము **14:19* అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; *ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను*
*🎯నిర్గమకాండము **14:20* అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; *అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమిపింపలేదు.*
🎯 *నిర్గమకాండము **14:21* మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా *యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను*.
🎯 *నిర్గమకాండము **14:22* నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు *సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.*
*🎯నిర్గమకాండము **14:23* ఐగుప్తీయులును *ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.*
*🎯 నిర్గమకాండము **14:24* అయితే వేకువ జామున *యెహోవా* ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి *ఐగుప్తీయుల దండును కలవరపరచి*
*🎯 నిర్గమకాండము **14:25* వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; *యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.*
👆 *ఐగుప్తీయులకు అర్థం అయ్యింది,*
*వాళ్ళు యుద్ధం చేస్తున్నది ఇశ్రాయేలీయులతో*
*కాదన్న విషయం. & దేవుడే వారి పక్షాన*
*యుద్ధం చేస్తున్నాడని*.
*🎯నిర్గమకాండము **14:27* మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు *సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి*. అప్పుడు *యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను*.
🎯 *నిర్గమకాండము **14:28* నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; *వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు*.
💁♀️ 👆🏻 *చూసారా దేవుని బిడ్డ ఒక్కడు చాలు*.
💁♀️ *ఆనాడు 7 సంవత్సరాలకరువు కాలంలో ఐగుప్తును అత్యున్నత స్థానానికి తీసుకు వెళ్ళింది*
*దేవుని బిడ్డ యోసేపే కదా*
💁♀️ *ఇప్పుడు ఐగుప్తీయులలో ఒక్కడుకూడా మిగలకుండా తుడిచి వేయడానికి దేవుడు వాడింది*
*కూడా ఒక్క మోషేను మాత్రమే*.
💁♀️ *దేవుని చేత వాడబడే పాత్రగా నువ్వు*
*ఉన్నావా?? పరీక్షించుకో మిత్రమా*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Tnq pastor Gary. Iam shalini from hyd following your prayers daily ..please pray for my pregnency
I went into depression they iam not getting pregnancy..please pray for me I believe god will do miracles...hoping and waiting ..pray for my pregnancy thankyou
. *దేవుడు మోషే పక్షాన ఉండి*
*అతని నాయకత్వానికి బలం చేకూర్చాడు*.
*కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంపై*
*విశ్వాసముంచారు*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
💁♀️ *మరి మీ పక్షాన దేవుడు వున్నాడా ??*
*మీరు దేవుని సువార్తను ప్రచురము చేస్తున్నారా*
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
*🎯నిర్గమ **14:11* అంతట వారు మోషేతో -- ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా?
*🎯నిర్గమ **14:13**,14* అందుకు మోషే -- భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీపక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
*మోషే నలభై సంవత్సరాలు రాకుమారుడుగా*
*రాజప్రాసాదంలో పెరిగినప్పటికీ ఐగుప్తీయులు,*
*తన ప్రజలను బానిసలుగా చేసి అణచి*
*వేస్తున్నారని గ్రహించాడు.*
*మరో 40 సంవత్సరాలు ఐగుప్తుకు దూరంగా గొఱ్ఱెల కాపరిగా జీవించాడు.అట్టివాడైన మోషేను తన ప్రజలను బానిసత్వపు బంధకం నుండి విడిపించడానికి దేవుడు ఎంచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశ్యం నెరవేర్చటానికి సిద్ధపర్చి ఆయనకున్న సందేహాలను తీర్చి, ప్రణాళిక ప్రకారం*
*ఐగుప్తుకు చేర్చారు*
*పదితెగుళ్ల ద్వారా ఐగుప్తు దేవుళ్లపై తన శక్తిని ప్రభావాన్ని చూపి 9 నెలల కాలం ఫరోను వేధించి, మనస్సు మార్చి ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి*
*అరణ్య మార్గంలోకి నడిపించాడు.*
*🎯నిర్గమ **13:21* వారు పగలు , రాత్రి ప్రయాణము చేయునట్లుగా *" యెహోవా వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభముగాను, రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను"*
*వాళ్ళు వాగ్ధానదేశం చేరేవరకు ఆ నలభై*
*సంవత్సరాలు అవి వారిని విడచి పోలేదు*.
*యోసేపు ఇశ్రాయేలు సంతానంతో ప్రమాణం*
*చేయుంచుకున్న విధంగా సుదీర్ఘకాలంగా*
*భద్రపరచిన ఆయన ఎముకలను వారితో పాటు*
*తీసుకొని వెళ్లారు*.
*దేవుడు వారు యుద్ధానికి జడిసి*
*వెనక్కు మళ్ళుతారని తెలిసే,చుట్టూ నడిపించి*
*తీసుకు వెళ్ళాడు.,*
*🎯నిర్గమకాండము **13:17* మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడుఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
🎯 *నిర్గమ 14: 11- 14*
*ఎఱ్ఱసముద్రం దాటవలసిన సమయంలో సముద్రం ఎగిసిపడుతుంది, ఇసుక బీటలు ముందుకు సాగనీయని స్థితిలో వెనుక ఫరో సైన్యం తరుముకు రావటం చూచి ఇశ్రాయేలీయులు భీతిల్లిపోయి మోషేను కలవరపరచగా,మోషే దేవునికి మొరపెట్టగా వారిని దేవుడు ధైర్యపరచాడు.*
*దేవుడు బానిసత్వం నుండి విడిపించటానికి చేసిన అద్భుతకార్యములను, తెగుళ్లను ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి నాయకుడైన మోషేయెడల*
*విశ్వాసం కనుపరచక గొణుక్కున్నారు*.
*దేవుడు మోషే పక్షాన ఉండి ఆయన*
*నాయకత్వానికి బలం చేకూర్చాడు. అలా దేవుడు*
*తన ప్రజలు తనపై ఆధారపడేలాజేసి, వారి* *నమ్మకాన్ని స్పందనగా అసాధ్యమైన విషయాలలో*
*సహితము ఆయన శక్తిని, కృపను కనపరచాడు.* .
*దేవుడాజ్ఞాపింపగా మోషే సముద్రంపై కర్ర చాచగా*
*నీళ్లు రెండు పాయలుగా చీలి ఆరిన నేలగా*
*అయిపోయింది. అప్పుడు వారు సముద్రము*
*దాటగానే, మళ్లీ మోషే తన కర్రను సముద్రంవైపు*
*చాపితే సముద్రంలో నీళ్లు పారగా ఐగుప్తీయులు*
*సముద్రంలో కొట్టుకుపోయారు.*
*ఇట్టి గొప్ప క్రియలను బట్టి ఇశ్రాయేలీయులు మోషే*
*నాయకత్వంపై విశ్వాసముంచారు.*
*ఇటువంటి సత్యదేవుని అధ్బుతకార్యాలు*
*ప్రచురము చేస్తూ, సువార్తచాటడానికి మనం*
*కూడా సంసిద్ధులమౌదాం. అట్టి నడిపింపు*
*మనకు కలిగితే ,*
*🎯మత్తయి **10:19**.*
*"వారు మిమ్మును అప్పగించినపుడు ఎలాగు మాటలాడుదుము?* *ఏమి చెప్పుదుము అని చింతంపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ ఘడియలోనే మీకనుగ్రహింప బడును* "
*కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో*
*సువార్త ప్రచురము చేద్దాం*
ఆమెన్,ఆమెన్, ఆమెన్.
Miru chusinaa 10 commendments movie link pettandi paster garu
Praise the lord pastor gaaru