Swamy Swaroopanandendra Saraswati-Open Heart With RK || Season:1-Episode:13 || 10.01.2010||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 442

  • @ajaykumarmaruvada2845
    @ajaykumarmaruvada2845 ปีที่แล้ว +12

    నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇప్పటి వరకు చూడటం మరియు వినటం జరిగింది. కానీ ఇంతవరకు ఏ సా ఇంత దాపరికం లేకుండా అన్ని సమాధానాలు తనదైన శైలిలో ఎవ్వరినీ కించపరచకుండా ఇంత సుదీర్ఘన్గా ప్రస్థావించటం చాలా గొప్పగా అనిపించింది...పాత జీవితం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కొనసాగుతున్నతువంటి నిజంగా జోహార్లు....చాలా ఆదర్శంగా అనిపించారు....

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 ปีที่แล้ว +6

    చాలా మంచి క్యూస్షన్స్ వేస్తున్నారు సాములు వైరాగ్యాల గురించి వ్యామోహాలు ఆశలు కోరికలు ఇంద్రియ నిగ్రహం మనసు నిలకడ ఉంటారు మాత్రమే లేదు మనసు నిలకడ లేదు వ్యాపార సంస్థల గా తిరుగుతూ ఉంటారు

  • @chinnaroyal895
    @chinnaroyal895 ปีที่แล้ว +18

    ఈ ప్రోగ్రామ్ పూర్తిగా చూసాను ఇప్పుడే ఈ స్వామికి ఆత్మ దర్శనం కాలేదు కాబట్టే స్వామి వివేకనందుని తులనాదరు . ఇలాంటి వాళ్ళ వల్ల హిందూ ధర్మం దెబ్బ తింటోంది.ఆత్మ దర్శనం చేసిన ఏ జావి అయిన ప్రతి జావిలో ఆత్మ ని చూస్తాడు 🙏🙏

    • @mohan71712
      @mohan71712 11 หลายเดือนก่อน +2

      Yes video donga baba

  • @JadavNitish
    @JadavNitish 27 วันที่ผ่านมา +1

    స్వామి వారు మొత్తం మాఫీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది సార్ కు సపోర్ట్ బిగ్ బాస్ బినామీ సూపర్ స్వాములు లకు ఆస్తులు కావాలి స్వాములు పొలిటికల్ ఎంట్రీ అర్చకులకు మీరు 2019 నుండి కద స్వామి

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 ปีที่แล้ว +7

    Hari om, Swamy Swarupanandendra గారు చాలా చక్కగా RK గారి ఒపెన్ హార్ట్ లో విషయాలు ఏమాత్రం దాచకుండా ఎపిసోడ్ పూర్తి చేసారు. స్వామి వారు vision ఉన్న గ్రేట్ పీఠాధిపతి, ఈ ఎపిసోడ్ చూశాక నా అభిప్రాయం మార్చుకున్నా. స్వామీ మీలాంటి ఉన్నత భావాలు కలవారు నేటి హిందూ ధర్మానికి ఎంతైనా అవసరం. క్రొత్త వొరవడితో మన ధర్మాన్ని ముందుకు నడిపి ఆదర్శం గా నిలుస్తారని మీకు విద్యాబుద్దులు నేర్పిన రిషికేశ్ గంగాజీ ఆశీర్వాదం సదా మీపై ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ అభిమాని గా మీ పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామములు.

    • @naniop1475
      @naniop1475 ปีที่แล้ว

      cheppina matalu vinu mosapokandi bro

    • @gnani4148
      @gnani4148 11 หลายเดือนก่อน +1

      నీకలాగ అర్థమయ్యిందా 😊😊😊

  • @pyllasudarshanreddy2000
    @pyllasudarshanreddy2000 2 ปีที่แล้ว +10

    Swami Swarupanandenra Open heart RK INTERVIEW is very typical, useful to common people , as well as to Jignasus. ఓం శాంతిః శాన్తిః .శాంతిః !

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 หลายเดือนก่อน +1

    చాలా మంచి ప్రశనా 🌹🙏🌹ఆశ్రమాలకు ఖర్చులు పెటేబదులు లేనివారికి ఉపయోగిస్తే బాగుంటుంది గురువుగారు 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @raghuuv73
    @raghuuv73 2 ปีที่แล้ว +67

    RK గారు స్వామీజీ ని చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఇదే విధంగా ఏ ముల్లా గారినో తీసుకువచ్చి వారి ధర్మం లోని అహేతుకమైన విషయాలు కూడా అడగండి.

    • @vedavathibotlaguduru2112
      @vedavathibotlaguduru2112 2 ปีที่แล้ว +4

      99r

    • @sridatha2013
      @sridatha2013 2 ปีที่แล้ว +14

      ఇంకా ఆ దమ్మున్న న్యూస్ చానల్స్ లేవు

    • @damodaraprasadbikkina2958
      @damodaraprasadbikkina2958 2 ปีที่แล้ว +1

      Hi hi yy hi I have

    • @devilking-fs2sn
      @devilking-fs2sn 2 ปีที่แล้ว

      @@sridatha2013 0p

    • @DhaVarPDP
      @DhaVarPDP 2 ปีที่แล้ว +8

      అవును, అదే నిజమైన దమ్ము..మతం పేరుతో ప్రపంచవ్యాప్త ఉగ్రవాదం కనపడదు వీరికి ....

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 ปีที่แล้ว +8

    The interview is open and frank.. and yet quizzical. The Rev Swamy ji is highly balanced,cool, stoic and civil in his presentation of himself. It seems, he is unique and spiritual...🌹🙏

  • @neelakantachinni6355
    @neelakantachinni6355 ปีที่แล้ว +18

    చెప్పేదొకటి చేసేదొకటి అయిపోయింది మన హిందూ ధర్మం సనాతన ధర్మం

    • @rajyalaxmilaxmi7005
      @rajyalaxmilaxmi7005 11 หลายเดือนก่อน

      Veshadharana choodandi manishannavishayam marichinattu. Veella veshadharana karnanga , manamu siggupadalsinastithi. Chala Baga adigaru vaalla adarshalagurinchi. Avi sarinavi anukonu. Manukuni modata decentga dress avadam veellu nerchukovali. Mana paruvu theestunnaru. Manchinadavadika patiste gourawinchabadataru. Manamu veerini a dowalo nadichela cheyali. Prati intiki velli adukunnevadini vanchalu kaliginche veshadharanato ante , edutivari thappe thappu jarigite ante ela? Vedalu, sanskruti,samskaram iyanake levu. Sir meeru varu chestunna thappula gurinchi baga adigaru. Veellani, Politicians ni manaku chedu cheyakunda adupulovunchali

    • @seshagiriraokakarla8740
      @seshagiriraokakarla8740 10 หลายเดือนก่อน

      😊​@@rajyalaxmilaxmi7005

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 ปีที่แล้ว +3

    ప్రజలు మతపిచ్చి, అజ్ణానంతో ఇలాంటి స్వాములను ఆరాధిస్తారు. ఆత్మవిశ్వాసం, సద్గురు కటాక్షం, శరణాగతి వలన నిష్కామభక్తి, అద్వైత జ్ణానం కోసం సాధన చేయాలిగాని, ఇలాంటి స్వాములను మూఢభక్తితో ఆరాధిస్తూ దేవుణ్ణి మరచిపోకూడదు.

  • @chinnaroyal895
    @chinnaroyal895 ปีที่แล้ว +7

    మా గురువుగారి గురువులు అయిన శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ గారు చెప్పారు.ఆత్మ జ్ఞానం పొందని వారు కషాయం కడితే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది నాకు🙏🙏🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 หลายเดือนก่อน +1

    నన్ను క్షమించo డి గురువులు ఆస్తులకి చాలామంది పోటీకి వస్తారు ఆలావాళ్ళకి మీరు అవకాశం ఇ వ్వ కండి గురువుగారు 🌹🙏🌹

  • @BabuBabu-ls5db
    @BabuBabu-ls5db 2 ปีที่แล้ว +7

    విశాఖపట్నం వెంకోజిపాలెం పూర్ణ నంద స్వామి ని intervew చేయండి ఎందుకంటె ఆయన జీవన విధానం లాగా ఎవరు ఉండరు చాలా కష్ఠాలు పడుతున్నారు జెంటెల్మన్

  • @gangadharmahajan2332
    @gangadharmahajan2332 11 หลายเดือนก่อน +3

    Rkగారి ప్రశ్నలకు స్వామిజి ఎంతో ఓపిగ్గా సరియైన సమాధానాలను ఇచ్చినారు ప్రాణామములు🙏🙏🙏👍👍👍

  • @krishnaprasadboppana6130
    @krishnaprasadboppana6130 ปีที่แล้ว +6

    మీ ఇంటర్వ్యూలు పేరుకు తగ్గట్లుగా open heart… wonderful…💐💐🌷🌹

  • @rameshparemi1653
    @rameshparemi1653 ปีที่แล้ว +2

    రాధాకృష్ణ గారికి గురువు గారికి నమస్కారము సర్ గురువుగారిని చెక్క పాదుకల గురించి అడిగారు చెక్క పాదుకలు కుండలిని నీ జాగృతి చేసుకున్నవారికి ఆ ఎనర్జీ భూమికి న్యూట్రలైజ్ కాకుండా కాపాడుతుంది అంతేకాకుండా పాదుకల మధ్యనున్న గ్రీప్ వల్ల వారి బ్రహ్మచర్యము కాపాడబడుతుంది.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 ปีที่แล้ว +2

    . సాధకుడు ఐన వాడు తోలు వస్తువులు వాడరాదు కానీ జింక చర్మం ఉపయోగించటం కొంత బాధగానే ఉంది జీర్ణించుకోలేము కానీ అలాంటి స్వాములు క్రుష్ణాజినము పేరుతో దానిని వినియోగిస్తారు వారు నిష్ఠ కోసం ఆత్మ సిద్ధి కోసం అదైనా వయసు మళ్ళి సహజంగా చనిపోయిన దాని చర్మమును వాడుటలో పాపం శాతం తక్కువ అని చెప్పవచ్చు

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU ปีที่แล้ว +3

    చాలా బాగా అడిగారు అలాగే చెప్పారు రాధ కృష్ణ గారు నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి

  • @rameshparemi1653
    @rameshparemi1653 ปีที่แล้ว +9

    సార్ నమస్కారం నాకు తెలిసి ధ్యాన సాధన చేయడానికి మూడు రకాల ఆసనాలు ఉన్నాయి. 1 క్షుద్ర సాధన చేయువారు పులి చర్మము
    2 సాత్విక సాధన చేయువారు జింక చర్మము మరియు ధావళి ఆసనంగా ఉపయోగిస్తారు .
    ఇవి అన్ని కంపల్సరిగా ఉండవలసిన అవసరం కూడా లేదు . ఇవి సాధనకు ఒక వాహనం లాంటివి.

  • @sivasankar848
    @sivasankar848 2 ปีที่แล้ว +36

    ఆర్ కే విత్ ఓపెన్ హార్ట్ లో ముస్లిం మత గురువుతో ఇదే ధోరణితో ఓపెన్ హార్ట్ పెట్టి చూపే దమ్ముందా ?
    హిందు మత గురువులు స్వామిజీలంటే చులకన భావంతో అవహేళన చేస్తూ వికటట్టహాసంతో నవ్వులు పూయించారు

    • @bandapallysreenivasarao4663
      @bandapallysreenivasarao4663 2 ปีที่แล้ว +7

      R k gadiki vollu Balupu

    • @mahendersiddi
      @mahendersiddi 10 หลายเดือนก่อน +1

      Swamy swaroopanandendra is very kind , therefore, rk could behave like this

    • @Devops-cloud-school
      @Devops-cloud-school 6 หลายเดือนก่อน

      Vadu duplicate swamy 😅

  • @hitaishitv
    @hitaishitv 2 ปีที่แล้ว +29

    రుచి మరగడం అనరు. విలువ తెలుసుకో గలిగారు అనాలి ఆర్. కె.గారు

    • @gopalacharyulurvv9883
      @gopalacharyulurvv9883 ปีที่แล้ว +2

      Thanks for the important discussion

    • @SubhadraCh
      @SubhadraCh ปีที่แล้ว

      ​@@gopalacharyulurvv9883😊😊0,⁰

    • @BheemaiahMedivelli
      @BheemaiahMedivelli 9 หลายเดือนก่อน

      ​@@gopalacharyulurvv9883❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p

    • @balajitupurani5221
      @balajitupurani5221 9 หลายเดือนก่อน +1

      Pramukha patrika naduputhu........maatladadam nerchukondi......eduti varini gowravinchandi deae RK.....

  • @durgakumari979
    @durgakumari979 3 ปีที่แล้ว +26

    ఈయన యోగా? ఆ ఆఁహాఁ మాటల్లో కనీసం జ్ఞాన పరివర్తన ఏమాత్రం ఏకోసానా కానరావటంలేదు. వాహ్ ప్రపంచం ఎటుపోతోందో ఆ పరమాతాకే తెలియాలి

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 ปีที่แล้ว +2

    Great Video. Thanks for thanks.

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 ปีที่แล้ว +5

    ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం రాధాకృష్ణ గారి ప్రశ్నలు జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటుంది,విజ్ఞానం కలిగించే విధంగా ఉంటుంది. సామాన్యుడికి కూడా జాగృతి కల్పిస్తున్నందుకు జేజేలు, కృతజ్ఞతలు

  • @girijabomma5541
    @girijabomma5541 ปีที่แล้ว +2

    ఏబీఎన్ ఆర్కే గారికి నమస్కారములు, ఒక పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపాననేంద్ర స్వామి గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం తో సమాజానికి మేలు చేస్తుంది,
    స్వాముల తో సమాజం అనుబంధం..
    చిన్న తనంలోనే వైరాగ్యం కలగడం పూర్వ జన్మ సుకృతం అనుకోవచ్చని మన ఆలోచన, కాని నాస్తికులు ఒప్పుకోరు సన్యాసం= సైన్స్ అంటారు, కోరికలు అదుపులో ఉండేందుకు చిట్కాలు, ఆయుర్వేదం, జ్యోతిష్యం ఉపయోగం, ముఖ్యంగా ఆడ సాంగత్యం ఉండదు.. అమ్మవారి తో మమేకం కావడం వల్ల ప్రతి ఆడవారిలో దేవత అనుభవం..
    సమాజంలో స్వాములు అవతరిస్తుందని చూపారు , ఆశ్రమాలు సిటిలో కొకొల్లలు వేల ఎకరాలలో ప్రస్తుతం లేవు, నాయకులు ఊరుకోరు , దేవుడి భూములు కూడా కబ్జ,
    జీవహింస చేయకూడదు అని చెప్పుతు జీవతోలు వాడకం మామూలే..
    చెప్పేది శ్రీరంగ నీతులు. ..దూరేది దొమ్మరి గుడిసెలు లా ఉండొద్దు, 60% జీవన ప్రమాణాలు మార్చాలి,
    కొందరు మనల్ని ఆదుకున్న వారిని మరిచి పోవడం తప్పు వారు సాధారణ జీవితం లో వారు గడిపి వారే దూరం అయ్యారు, కొత్త వారు రావడంతో వారితో మమేకాన్ని తట్టుకోలేదు,
    అనుమానం పెనుభూతం లో కొందరు దూరం,
    పాపులర్ అయ్యాక కొందరు దూరంలో అవడం సహజం,
    పబ్లిక్ ప్రాపర్టీ పై సామాన్యుల కు అందిస్తూ ఉంటాం..
    లైంగికంగా స్వాములు లొంగరు, ఏ ఆహారం తీసుకున్న ధాతు వృద్ధిని మనస్సులో క్రోడికరించుకుంటాం..
    ఈశ్వరుడే ఎధో విదంగా కాపాడుకుంటారు, ఆర్థికంగా ఆద్యాత్మికంగా సామాజికంగా వ్యాపారం గా ఆదుకుంటారు..
    భూ ఆక్రమణ పై నిందారోపణలు నాకో కోసం సమాజం కోసం కృషి,
    ఫ్రీలాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సభ్యులు, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి ఆదరించడం మన హక్కు,
    వారాసిగుడ పద్మశాలి నరేందర్,9866053921...
    హోమియోపతి మందులతో స్వాములు అభివృద్ధి సాధిస్తది,అలోపతి తో కుంటు..

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 5 หลายเดือนก่อน

    Interview is very interesting and both have nice time. Swamijis is very pious and have qualified but had adverse name when entered politics and politicians

  • @gsridevi4247
    @gsridevi4247 2 ปีที่แล้ว +37

    ప్రతి ఎపిసోడ్ చూస్తా మీ నమస్కారమే బాగోలేదు rk గారు

    • @mayaamma7935
      @mayaamma7935 ปีที่แล้ว +3

      E RK ki Baga pogaru namaskar kavalane ala chetuku modichi pedthadu

    • @lnreddy2317
      @lnreddy2317 10 หลายเดือนก่อน

      Veediki pogaru chala ekkuva shoes kuda swamy ki thagile tatlu ga pettukunnadu waste fellow

    • @m.bharadwajayyappa4552
      @m.bharadwajayyappa4552 5 หลายเดือนก่อน

      నమస్కారం ముఖ్యం కాదు అసలు మేటర్ ఏంటనేది విషయం

    • @Bs_sankar
      @Bs_sankar 23 วันที่ผ่านมา

      Vadi ke pogaru

  • @venkatadrikakunuri3311
    @venkatadrikakunuri3311 9 หลายเดือนก่อน

    పాదాలు పట్టుకొనే, లేకకడిగే కార్యక్రమం, లేదనుకో. మనుషులలో,నేను, నేనే, అనే అహంకారం, ఎలాతగ్గుతుందో, మీరిద్దరూ వివరిస్తే, అహంకారం రహిత పర్చుకో వాలని, కోరుకునేవారు, వింటారు. దయచేయండి, మీరు సరియైన వివరణ ఇవ్వకపోతే, ఎలా.

  • @yvr655
    @yvr655 3 ปีที่แล้ว +18

    పేరులో ఏముంది.....పేరు గొప్ప ఊరు దిబ్బ..
    ""పూజకన్నా భుద్ది - మాటకన్నా మనసు ప్రధానం.

    • @perumalgupta2097
      @perumalgupta2097 3 ปีที่แล้ว +1

      Orey dongs swamy

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 2 ปีที่แล้ว +3

      @@perumalgupta2097 దొంగలకు అందరూ దొంగలుగానే కనిపిస్తారు ................
      కానీ మీకు స్వామిజి గారు కూడా దొంగలుగానే
      కనిపించారు అంటే స్వామిజీ గారివాలన మీకు
      ఏమి కష్టం , నష్టం కలిగింది . అది చెప్పి తరువాత మీరు మీయిష్టం వచ్చినట్లు మాట్లాడండి ........
      అటువంటివి ఏమి చెప్పకుండా తప్పుగా మాట్లాడడం మంచిదికాదు ..

    • @promodhiniaa1633
      @promodhiniaa1633 2 ปีที่แล้ว

      @@sarvarayudumenda1588 yes, great question

    • @bjayyy
      @bjayyy ปีที่แล้ว

      ​@@perumalgupta2097.
      Ok.
      You feel happy after calling him thief?.
      He is making you happy atleast in that way

  • @Divya21Sri_200
    @Divya21Sri_200 ปีที่แล้ว +5

    ఆస్తుల మీద స్వామి వారికి చాలా భక్తి శ్రద్ధలు బాగానే ఉన్నాయి

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    wonderful very ideal.swamy vaari padamulaku namovaakamulu.

  • @ramkyk5384
    @ramkyk5384 ปีที่แล้ว +1

    4.10 to 4.20 chala clear ga explain chesaru swami

  • @pinkybakshi1305
    @pinkybakshi1305 ปีที่แล้ว +5

    People of other religious also pay money on regular basis. To their respective religious institutions why RK does not question them

  • @rajeshparimkayala6435
    @rajeshparimkayala6435 2 ปีที่แล้ว +13

    RK Garu very impressive I always love the way you ask questions. All swamijis are of the same type they always charge money for visiting houses and take money for feet cleaning this is ridiculous

    • @IAMSIGMACHERRY99
      @IAMSIGMACHERRY99 2 ปีที่แล้ว +2

      You correct

    • @csrao6393
      @csrao6393 ปีที่แล้ว +2

      Rk note advityam mangalakaram, do not ask qsrns. In thatway swamjis, anti-hindu qstns.

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 หลายเดือนก่อน

    ప్రసనలు చాలా బాగా అడుగుతారు మీరు వక గురువు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @eswarmk6825
    @eswarmk6825 3 ปีที่แล้ว +17

    Kittigadi cunning questions and donga swami innocent answers
    Wah great

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 3 ปีที่แล้ว +14

    పేరెందుకు మార్చుకున్నాడో ... ఈ పరమపావన మూర్తి ....
    జేరేడే ఇంటర్వూకి ....

  • @sivas-xk4im
    @sivas-xk4im ปีที่แล้ว +1

    Sir, Those days yogis used to sit on any kind of animal skin not necessarily deer skin or any particular deer skin. It was one's personal choice as per their belief and knowledge. But the core purpose those days yogis sit on animal skin is to elevate Kundalini Shakti. Earth has gravitional pull it will obstruct Kundalini elevation that's why yogis sit on animal skin. These days no need of sitting on animal skin. One can sit on any kind of non conductors like: woolen blanket, bed/cushion, sponge, thick mat etc. ( RK Sir, the answer to your question with regard to sex drive is: One who elevates kundalini will have control on sex drive and many other drives bcoz such person will be in bliss/ecstatic which is ever new. Many spiritual people have no knowledge of this bcoz fault is their Gurus as Gurus don't know about this. As per Karma you will get the right Guru). Mahima or Ashtama siddhi is still there even today. But, you cannot see such yogis with the kind of eyes we have even though such yogis are around us. Untouchability: The main reason some don't touch others while giving prasadam etc is they are scared where the other person's bad Karma will attract the prasadam giver. When one has full control on Pancha Bhuttas they will not practice untouchability. RK Sir, I hope your Karma allows you to get a right Guru and come out of this Maya and become ecstatic.

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    satsangatyem, poorva janma sukrutem. om namah shivasya.

  • @s.j.vtutorialanddaycare5868
    @s.j.vtutorialanddaycare5868 3 ปีที่แล้ว +8

    Jayajay Sankara sivasiva Sankara🙏

  • @sweetybabu6316
    @sweetybabu6316 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ రాధా కృష్ణ నువ్వు అనుభవిస్తే తెలిసిద్ధి

  • @venunuthalapati9561
    @venunuthalapati9561 2 ปีที่แล้ว +4

    Good job and I like it very much.

    • @ksuryanarayana2946
      @ksuryanarayana2946 ปีที่แล้ว

      Swamiji like thease mahatmas are
      Not be inrerwed.

    • @ksuryanarayana2946
      @ksuryanarayana2946 ปีที่แล้ว

      Conversation should be careful
      And be fair all time.

    • @ksuryanarayana2946
      @ksuryanarayana2946 ปีที่แล้ว

      Peetdhipaties are not be treated
      Like this..

  • @gatturavi2281
    @gatturavi2281 2 ปีที่แล้ว +12

    స్వామి జీ గారి ముందు బూట్లు వేసుకోవడం అవసరమా... ఇది హిందూ ధర్మానికి అవమానం... కాస్త ముందు వెనుక చూసుకోవాలి స్వామి జీ ఎక్కడ కూడా తడ బడలేదు గ్రేట్ స్వామి జీ గారు ఒక పెద్దాయన ముందు వినయ విధేయంగా ఉండాలి...

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ 2 ปีที่แล้ว +1

      నిజమైన స్వామి జి కాదు
      కధ అందుకే.... బూట్లు వెసుకుంన్నాడు

    • @moodnaresh1290
      @moodnaresh1290 2 ปีที่แล้ว +1

      Devudike Leni Manta nikenduku nayana

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ 2 ปีที่แล้ว

      @@moodnaresh1290 దేవుడు ఎక్కడ ఉన్నా లేకపోయినా కలియలియుగంలో మనుషుల ను ఆశ్రయింఛే వుంటాడు

    • @moodnaresh1290
      @moodnaresh1290 2 ปีที่แล้ว

      Raadhagaroo of knowledge tho matladakandi

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ 2 ปีที่แล้ว

      @@moodnaresh1290 తెలుగు లో చెప్పండీ

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 2 ปีที่แล้ว +4

    మీరు ఆత్మ జ్ఞానం వైరాగ్యం మాట్లాడుతుంటే సూపర్

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    there are plenty of problems for immidiate attention and to be solved on war-foot.they know pretty well about the issues. unnecessary discudsion leads to dangerous conflicts. thanks.

  • @nivarnov2668
    @nivarnov2668 2 ปีที่แล้ว +3

    Can he say the same dialogues "dabbu ruchi marigaru" charmalu , can the ABN krishna ask the same questions any other caste or religion person.

  • @bjayyy
    @bjayyy ปีที่แล้ว +4

    Best interview of RK

  • @venkannachannuru7181
    @venkannachannuru7181 2 ปีที่แล้ว +7

    RK గారు మొదలు నీవు ఏక్కడ నుండి వచ్చిన నావు నీ గతం చెప్పు .నీవు ఒక ముస్లిం గురువు ఒక క్రిస్టియన్ గురువు ముందు తోలు బెల్టు, తోలు బూట్లు, వేసుకుని ఇంటర్యూ చెయ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ స్వామిని ఎంత గౌరవ విస్తారో తెలుసుకొ రాదా క్రిష్ణా .

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 9 หลายเดือนก่อน

    మేడిపండు చూడ మేలిమి యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ స్వామి పురాణాలు వగాయిరా వినడమే కానీ వంట పట్టించుకోలేదు. ఏనాడు వేదాంతం గూర్చి గాని ఆత్మజ్ఞానం గూర్చి ప్రవచించిన దాఖలాలు లేవు.

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 9 หลายเดือนก่อน

    Rk sir very good👍 your intrve thanksgiving

  • @Divya21Sri_200
    @Divya21Sri_200 ปีที่แล้ว

    వీడిని స్వామి అనడం దౌర్భాగ్యం....ఒక సాధారణ మనిషి లా మాట్లాడుతున్నాడు....నో మెచ్యూరిటీ ఇన్ his speech

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 2 หลายเดือนก่อน

    స్వామీజీ లు ఇలాంటి ఇంటర్వ్యూలకి అవకాశం ఇవ్వకూడదు

  • @nagarajug4526
    @nagarajug4526 ปีที่แล้ว +1

    స్వామీజీ....ఇలాంటి అధర్మ చక్రవర్తులకు(జర్నలిజం ముసుగులో రాజకీయ,సామాజిక దౌర్జన్యం చేసే వాడికి) మీలాంటివారు ఇంటర్వూలు ఇవ్వడమేంటి స్వామీ...?

  • @క్షత్రియ
    @క్షత్రియ 9 หลายเดือนก่อน

    Manava seva chese manava janma adbutam pranamam swami

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Vadha vyavastha meru sarega nirnmaenchearu

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 3 ปีที่แล้ว +5

    Vashista Ramayanam Kaadu ,
    Yogavashistam ,

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว +1

    Adhichppatamudhnuci chnagiyaru garu srevushnamu dwaar meru saregavunnara

  • @kumarksanthosh7973
    @kumarksanthosh7973 8 หลายเดือนก่อน

    RK Garu Please arrange Other community members if possible ours sincerely request.. Will see yours sincerity 😮😊😅😂

  • @DALLIAPPALARAJUMUSIC
    @DALLIAPPALARAJUMUSIC ปีที่แล้ว +3

    కూర్చున్న విధానం rk బాగులేదు. అతను మీద కోపం ఉంటే ఉండచ్చు కానీ అయన ఓక సాధువు ఆది గుర్తుందా rk

  • @crm3507
    @crm3507 ปีที่แล้ว +2

    Super chepparu Swami vaaru🙏🙏🙏

  • @sriramajayamsarma8198
    @sriramajayamsarma8198 11 หลายเดือนก่อน +2

    Mr. రా. కే 😃😃.. (RK)
    నీకు దండం పెట్టె ఉద్దేశం లేనప్పుడు... ఎందుకు ఇంటర్వ్యూ కి పిలవడం.

  • @kik1139
    @kik1139 2 ปีที่แล้ว +1

    All Babas do good deeds like free hospitals, schools, water tanks, free food etc. They also do drugs, sex slaves, land grabbings etc. Judges, police, politicians, rich people are their clients. This is true for those who maintain ashramam and got thousands of crores properties.

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 ปีที่แล้ว

    Chermamu dwara cheyabadina padarakshaalu vaadatam thappainappudu puli mariyu jinka chermamu paruchukuni swamulu kurchovadamu kuda thappe ane RK gaari vaadananu Nenu kuda samarthissthaanu

  • @venkateswarlugodugu8001
    @venkateswarlugodugu8001 ปีที่แล้ว +1

    ఫాస్టర్లన్ ముల్లాలను కూడా ఇంటర్వ్యు చేస్తే బాగుంటుంది

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 3 ปีที่แล้ว +8

    రాధ గారు మీకు కాస్త తెలివి తేటలు ఉన్నాయి బాబు...

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 ปีที่แล้ว

    Prasad ethunundi veyyadam venuka rk sir it is clean procedure andarini thaki thaki isthe cleanga vundadu sir

  • @s.j.vtutorialanddaycare5868
    @s.j.vtutorialanddaycare5868 3 ปีที่แล้ว +6

    Omnamah sivaya 🙏 jayajay Sankara sivasiva Sankara 🙏🙏🙏

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743 2 ปีที่แล้ว +5

    Mr.Radhakrishnagaru I do coin side with the allegation made by swarupa .Most of the reporters expect money from the public figures and employees who acts key role in the public. When I worked in Karampudi in Guntur district a reporter of Eenadu continuously wrote articles against me. Later the vigilense wing proved that the reporters made were wrong.

  • @emmiemmanuel7337
    @emmiemmanuel7337 ปีที่แล้ว

    Service which was only con we look at indirect quantity of Gujarat cuisine regions herbs are more cultivated control mirror cuticles and cardamom in them

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    r.k. garu goppa manishi. voice rupem baguntundi.

  • @rajakumarjampalajampala1973
    @rajakumarjampalajampala1973 2 ปีที่แล้ว +1

    Wow super question

  • @venkatasuryanarayan8879
    @venkatasuryanarayan8879 ปีที่แล้ว +4

    The same ABN critisied Swaroopananda with pictures
    of wrong doings few years and now calls Swamiji for open hear interview. This shows
    real picture of Radhakrishna.

  • @thimothigowla1773
    @thimothigowla1773 ปีที่แล้ว +2

    Rk super

  • @arjungoud2267YES
    @arjungoud2267YES 2 ปีที่แล้ว +2

    Rk garu swamidagarki merey vellali

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 2 หลายเดือนก่อน

    R. K. గారు ఎక్కడో ఒకచోట నువ్వు అనే సంభోధన ఉంటుంది. అది ఆయన నైజమ్.
    అందుకు సిద్దపడితే నే ఇంటర్వ్యూ ఇవ్వాలి

  • @voice_oftelugu_youth3827
    @voice_oftelugu_youth3827 ปีที่แล้ว

    ABN RK ne swamy ji Lage vunnaru

  • @revinipati1234
    @revinipati1234 2 ปีที่แล้ว +4

    RK is right person to take interviews for cinima actresses not Swamiji's

  • @sathyanarayannak
    @sathyanarayannak 9 หลายเดือนก่อน

    Tihis interview appears some time back now there is a contraversy about t t d infected by christian community swamyji to pllook into this and help hindus

  • @svrmurthy51
    @svrmurthy51 ปีที่แล้ว +2

    RK కి ముల్లాలని ఎదిరించే ధైర్యం ఉందా . హిందూ గురువు లే దొరుకుతారా

  • @bakshiadithya5185
    @bakshiadithya5185 2 ปีที่แล้ว +3

    Mr. ABN.. ముందు నీ అవినీతి మరకలు చూసుకో నీ కాంటాక్ట్ చూసుకో ఎవరికైతే కొమ్ముకాస్తావు వాళ్ళత భయంకరమైన అవినీతిపరులు హిందూ ధర్మం గురించి ఆయన పరిధిలో ఆయన చేతనైనంత కృషి చేస్తున్నప్పుడు మద్దతు ఇవ్వాల్సింది పోయి కేవలం చంద్రబాబు ని వ్యతిరేకించి జగన్ తో సన్నిహితంగా ఉన్నందుకు నువ్వు ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నావు ఇది నీకు ఎంత వరకు సమంజసం

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 ปีที่แล้ว +2

    ఈ మధ్య చాలా మంది స్వాములు పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుని ఎన్నో మనము పదవులు అన్నీ అనుభవించి ఏడో ఒక గురువు దగ్గర చేరి వీరి భాష మార్చుకుని సాములు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు అందరూ నాలుగు మాటలు నేర్చుకొని ఈ మధ్య బాగా ఎక్కువగా తయారవుతున్నారు

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 10 หลายเดือนก่อน

    Swamyji's interviews should be on matters related to spirtual not on trash. Better u appoint a anchor who is well versed in this field and u confine to make programmes of irrelevant questions.

  • @pbhagawan6803
    @pbhagawan6803 2 ปีที่แล้ว +2

    rk garu porvam emi chesi inthaty sthai vachharo sir jeevitha cheritra pillala ki cheppali

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    my grand father also an ayurvedic doctor. i know something.

  • @Devops-cloud-school
    @Devops-cloud-school 6 หลายเดือนก่อน

    😂😂donga swamy 😅

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 21 วันที่ผ่านมา

    ఆర్కే గారు మీ ప్రశ్నలు సాయిబులు క్రైస్తవులు మీ తెలివితేటలు ఉపయోగించండి

  • @praveenkumaryata
    @praveenkumaryata 2 ปีที่แล้ว +3

    Very good swamy grate swamy

  • @tg9660
    @tg9660 ปีที่แล้ว +1

    😂😂😂😂👽 సామి

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 ปีที่แล้ว

    Reporterlu gurinchi chayppay mundhu manchi vaalla gurinchi chayppaka povadam shochneeyam. ... Peruri venkateshwer Rao alias rudraksha Swamy senior journalist

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Visakapatanamu appudu akkadyavundalu anukovali

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    for journey car is required. they lead very simple life style.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Bakthululaku adiadhio chbuthu adavarenu msbyapattye sampadhunchycunnavaru chalamandhi vunnaru

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 ปีที่แล้ว

    Manandharam sri mahavishnuvu sri krishnudu sri raamudu sri venkateshwara swamy vaaru shivudu veere devullu anukuntunnappudu mari ee swamyjila vekkthi poojalu cheyyadamu vokarakanga thappe ani namme vaarilo nenu vokadini

  • @saibabanvs5021
    @saibabanvs5021 2 ปีที่แล้ว +10

    స్వామి జీ ముందు, ఇంటర్వ్యూ చేసే వారు బూట్లు లేకుండా మాట్లాడితే బాగుండు
    కానీ, నిర్లక్ష ధోరణితో, హిందు మతాన్ని కించ పరిచే విధంగా ఉంది. పునరావృతం కాకూడదు.

  • @hareeshbabu8961
    @hareeshbabu8961 2 ปีที่แล้ว

    Bagavantudu One but how can you say God saryavyapi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Avakasamuevvara laka esthara evvara

  • @paruchrilaxmi4839
    @paruchrilaxmi4839 2 ปีที่แล้ว +4

    Rk.sir.you.are
    Great.sir

  • @gotetijagannadhasarma5973
    @gotetijagannadhasarma5973 2 ปีที่แล้ว +2

    రాధా కృష్ణ.... అప్పుడు నీ సంపాదన ఎంత? ఇప్పుడు ఎంత? నీ కారు రేటు ఎంత? అన్నివేల కోట్లు ఎలాగ వచ్చాయి? నీ పత్రిక లో ఎంతమంది నిజాయితీ పరులు వున్నారు? మీ మీ ద......... పై అధికారులు ఎవరూ లేరని విరగబాటా?

  • @pinkybakshi1305
    @pinkybakshi1305 ปีที่แล้ว

    Can RK question or has the guts to question other religious heads or heads of other religions.