ఇప్పుడు కారు లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టకపోతే బైక్ సీజ్ చెయ్యమని ఆర్డర్. అసలు వాహనం స్పీడొమీటర్ లో 240, 140 స్పీడ్ ఎందుకు కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ వున్నారు? దానిపైన కంపెని వారికీ నోటీసులు ఎందుకు ఇవ్వరు?.
చట్టాలు ఏమీ పీక లేవు.పైగా వాడి బాబు ప్రముఖ డాక్టర్ అంటున్నారు.ఐపిసి అయినా, బి ఎన్ ఎస్ అయి నా కోర్టులలో కేసు మూడు బెయిల్లు,ఆరు వాయిదాలు అంటూ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది.చట్టం డబ్బున్న వాడి చుట్టం కదా ?
No use , ma friend valla brother 5 years lo 3 accidents chesadu edharu poyaru 4 members hospital ki vellaru still he enjoying in USA ... nothing will happen
మన దేశం లలో ఉన్నవి భూజు పట్టిన చట్టాలు న్యాయాలు ఎవ్వడికి శిక్ష పడదు బెయిల్ నుండి వచ్చి యదేచ్చగా మళ్ళీ అదే పనులు చేసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కువైట్ ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న చట్టం న్యాయం శిక్ష లు మన దేశం లో లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
చాలా బాధాకరం..2 జీవితాలు గాల్లో కలిసిపోయాయి...19 ఇయర్స్ అంటే..అసలు వాడికి డ్రైవింగ్ లెసన్స్ వుందా అని చూడాలి.. negligence kinda కేసు ఫైల్ చెయ్యాలి..passposrt సీజ్ చెయ్యాలి..
1:45 ఎవడు వెళ్ళమన్నాడు విదేశాలకు చదువుకోమని మన భారతదేశంలో గొప్ప చదువులు లేవ అంటావా గొప్ప చదువులన్ని ఎక్కడ ఉంటే విదేశాలకి వెళ్లి ఏపీకి రా స్పీడ్ గా నడపాలి స్పీడ్ గా డ్రైవ్ చేయాలి స్పీడ్ గా చచ్చిపోవాలి అది నేర్చుకుని వచ్చేవారా మళ్ళీ భారతదేశానికి
పిల్లల్ని ఒంటరిగా పంపకండి ఆ పాప ఒంటిగంటకు దిగుతుంది అని తెలుసుగా దగ్గర ఉండి దింపి ఉంటే ఆ బైక్ ఎక్కిది కాదు. ఆ బైక్ అతను ఇంట్లో ఉండేవాడు , ఆ కార్ నడిపేవాడిని ఒంటరిగా వదలటం వాళ్ళ వాడు ఇద్దరు ప్రాణాలు తీసాడు
ఆ చనిపోయిన వారి ఇద్దరి వివరాలు చెబుతున్నారు కానీ ఇందులో కారు యాక్సిడెంట్ చేసిన అబ్బాయి పేరు ఆ డాక్టర్ అయిన ఆయన పేరు చెప్పట్లేదు అంటే ఎంత దౌర్భాగ్యం ఈ మీడియా డబ్బులు ఉన్న వాళ్ళకి వాల్యూ ఇస్తుంది అలా చెప్పడానికి కొద్దిగా ఏమైనా సిగ్గు ఉండాలి ఈ మీడియా వారికి
రెండు కుటుంబాల మనుషులు చనిపోవడం వల్ల వాళ్ల తల్లిదండ్రులు బంధువులు ఫ్రెండ్స్ వందల మంది బాధపడుతూ జీవితాంతం ఏడవాల్సింది ఏనా ఎదవల్లారా ఎందుకురా మీకే ఉందారా కారు చూసుకొని నడపాలి కదరా బాధ్యత ఉండక్కర్లేదు😮😢
ఇలాంటి సంఘటనలు 4జరిగి అలాంటివాళ్లని చట్టం శిక్షించక పోతే ఒక్కసారిగానీ జనం తిరగబడితే కోర్టు, పోలీసు, వకీలు, జడ్జి, అధికారులు,నాయకులు, నేతలు కాదుకదా ప్రభుత్వాలే చేతులెత్తేయ్యాల్సిందే ఆ పరిస్థితి త్వరలోనే ఉంది
Note this point: be-Alart all, Friday, Saturday, Sunday - weekend లో Outer Ring Road area లో ముఖ్యముగా Airport areas లో 2w 3w 4w నడిపే వార్లు చాలా alart గా ఉండాలి... SAFE Drive SAVE Life🫶
ఇలాంటి సంఘటనలు జరిగితే బాధితులకు ఏమి న్యాయం జరుగుతుందో తెలియదు గాని, దీని వలన పోలీసులు, లాయర్లు మాత్రం సంపాదించుకుంటున్నారు. ఒక్కొక్కసారి వీరి గురించి ఆలోచిస్తే, వీరికన్నా శవాలను పీక్కుతినే నక్కలు, గ్రద్ధలే నయం అనిపిస్తుంది. కనీసం అవి చనిపోయిన తరువాత మనిషిని పీక్కుని తింటాయి. వీరు బ్రతికుండగానే తింటారు.
ముందు ఆ కార్ నడిపినవాడిని లోపల వేసి బెయిల్ ఇవ్వకండి, చనిపోయిన వారి పేర్లు ఫొటొ వేసిన ఈ జర్నలిస్టు, కార్ తో గుద్దిన వాడిన ఫొటో వేయలేదు..??? ఎందుకు భయమా....?????
అంబేద్కర్ వచ్చి కేసు వాదించిన గెలవలేరు ఇక్కడ లూద్ర లాంటి వాళ్లే గెలుస్తారు.
అస్సలు న్యాయస్థానాలు సరిగా లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
కనీసం ఆ డాక్టర్ పేరు కూడా చెప్పలేని మీడియా దేనికోసం, ఎవరికోసం పనిచేస్తున్నట్లు
Dr. Gopi Krishna Yedlapati
MD (Pulm. Med), FCCP (USA), FAPSR
Department:Pulmonology Designation:Sr. Consultant Interventional Pulmonologist & Clinical
Yes bayya
Doctor name cheppaledhu hit chesinavadi photo chupinchaledhu
Media lo efficiency peragali, qualified staff ni employ cheskondi. Victim details chepparu, asalu kavalasina accused details miss chesaru.
@@Maverick311x it's money bro they charge huge amount to hide names why they will tell then
రేపు బెయిల్ వస్తది ఏముంది లవడా.. వాడు హ్యాపీ గానే ఉంటాడు.. ఇండియన్ జ్యూడిషరీ 😂😂😂😂
arrest kuda cheyaru. Firste bail teeskuntaaru. Dabbulu padestaaru ante.
Correct ✅@@poornimaprakash3943
ఏమి అవదు. పోలీస్, లాయర్స్ కి లాభం
Exactly.... జరగబోయేది అదే....
పోలిస్ వాడికి 1000 ఇస్తే కేస్ క్లోసు
essay rayistaru
Exactly
Yes
రేవంత్ రెడ్డి దీని గురించి అసెంబ్లీ లొ చర్చించాలి
Correct.
Mundhu ktr tweet cheyyale. 😅😅
దీనిలో కమీషన్ ఎంత అని చర్చిస్తాడు 😂😭
Kcr ah @@rangareddy2000
ఇది పర్ఫెక్ట్ కామెంట్ ఎక్స్ల్లెంట్ వర్క్ అండి సీ వాట్ happens అబౌట్ ts సీఎం గారు
వాడిని పక్కా వూరితీయాలి కానీ మన ఇండియన్ కోర్ట్ కి అది చేతకాదు లే😢ఇంకా ఒక్క 10 ఏళ్లు పాడుతుంది వాడికి శిక్ష పడటానికి ఇంకా నలుగురు చస్తరు అప్పటిలోగా 😢😢
అన్నో ఇలా అన్నందుకు కూడా నిన్ను అరెస్ట్ చేస్తారు జాగ్రత్త 🤣🤣🤣🤣
Antha scene ledhu vadu rendu rojullo bayataki vachesthadu ledha police station metlu kuda ekkadu that's the power of money in India
వూరి కాదు ఉరి
పాడుతుంది అంటే పాట పాడడం
సో పాడుతుంది కాదు పడుతుంది
చస్తరు కాదు చస్తారు
తెలుగు భాష అంటే ప్రాణం అందుకే తప్పులు సరి చేస్తూ ఉంటాను
@@klakshmi5289 correct but telugu typing sarigga radu keyboard hard untundi
ఇంకో రెండు రోజుల్లో తప్పించాలి.. అందుకే ప్రముఖ డాక్టర్... ఫోటో చూపించకపోవడం... అర్థం చేసుకోండి.
ఛీ ఈ నా కొడుకులు మారరు.... పాపం ఇద్దరు బలైపోయారు....కఠినంగా శిక్షించండి... Cm గారి దృష్టికి తీసుకెళ్లండి దయచేసి 🙏
London nundi vachadu, Indian Roads ki chala teda undi
Cm gariki ilativi eno jarigina strick action tisukodu
@@krichi7731 khangress pm lu ayithe ji...had cheyyinchi population thagginchaaru ga chaala
Cm ki payment estharu yem kadhu
అందరు ప్రశాంతంగా జీవించాలి my God
ఇప్పుడు కారు లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టకపోతే బైక్ సీజ్ చెయ్యమని ఆర్డర్. అసలు వాహనం స్పీడొమీటర్ లో 240, 140 స్పీడ్ ఎందుకు కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ వున్నారు? దానిపైన కంపెని వారికీ నోటీసులు ఎందుకు ఇవ్వరు?.
Good question ⁉️
Correct sir
Sales kosam profits kosam .... ultimately for money this is only reason behind every crime
80 max limit fix cheyyali hardware lo
చట్టాలు ఏమీ పీక లేవు.పైగా వాడి బాబు ప్రముఖ డాక్టర్ అంటున్నారు.ఐపిసి అయినా, బి ఎన్ ఎస్ అయి నా కోర్టులలో కేసు మూడు బెయిల్లు,ఆరు వాయిదాలు అంటూ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది.చట్టం డబ్బున్న వాడి చుట్టం కదా ?
Aa pramuka doctor peru koda chepandi
Show is photo on screen. Don't hide him .
No use , ma friend valla brother 5 years lo 3 accidents chesadu edharu poyaru 4 members hospital ki vellaru still he enjoying in USA ... nothing will happen
For Indian roads , vehicle limit should be locked at 70 for all vehicles except in orr.
Meku Dammu vuntey accident chesina vadi photo kuda chupinchandi sir
🙏
మన దేశం లలో ఉన్నవి భూజు పట్టిన చట్టాలు న్యాయాలు ఎవ్వడికి శిక్ష పడదు బెయిల్ నుండి వచ్చి యదేచ్చగా మళ్ళీ అదే పనులు చేసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కువైట్ ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న చట్టం న్యాయం శిక్ష లు మన దేశం లో లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
వెంకట్ రెడ్డి మావూరే మగ్ధుంపూర్
మంచి పిల్లాడు
so sad
చాలా బాధాకరం..2 జీవితాలు గాల్లో కలిసిపోయాయి...19 ఇయర్స్ అంటే..అసలు వాడికి డ్రైవింగ్ లెసన్స్ వుందా అని చూడాలి.. negligence kinda కేసు ఫైల్ చెయ్యాలి..passposrt సీజ్ చెయ్యాలి..
Accident Chesina vadi photo chupinchadam ledhu News chanals
Dr. Gopi Krishna Yedlapati
MD (Pulm. Med), FCCP (USA), FAPSR
Department:Pulmonology
Designation:Sr. Consultant Interventional Pulmonologist & Clinical
his son name: Yadlapati srikalash
net lo kotti chudu vasthadhi. balisinollu.
Sikshalu katinamgaa unte yevvadu speed gaa nadapadu
Culprit pic missing same media talking about baddababulu if you don’t have encourage stop reporting.
*courage
Well said
ప్రముఖ డాక్టర్ అని చెబుతారు కాని డాక్టర్ పేరు చెప్పరు
Siez the passport and visa put a strong case
అవును అన్న మీరు అన్నది నిజమే సీఎం వరకు వెళ్ళాలి మల్లికార్జునరావు గారు చెప్పినట్లు వాళ్ళకే లాభం 😭
Sri Kalash photo upload cheyaladu ...why
Chanipoyina valla complete details ichharu. Accident Chesina vadi photo a doctor Evaro bayataki ranivvaru.
1:45 ఎవడు వెళ్ళమన్నాడు విదేశాలకు చదువుకోమని మన భారతదేశంలో గొప్ప చదువులు లేవ అంటావా గొప్ప చదువులన్ని ఎక్కడ ఉంటే విదేశాలకి వెళ్లి ఏపీకి రా స్పీడ్ గా నడపాలి స్పీడ్ గా డ్రైవ్ చేయాలి స్పీడ్ గా చచ్చిపోవాలి అది నేర్చుకుని వచ్చేవారా మళ్ళీ భారతదేశానికి
Where is that bada bubu photo and his doctor father photo 😢
Doctor gallani tannali paisal shavalameeda erukuni balisi kottukuntunnaru
రేవంత్ అన్న ఎవడైనా వొద్దలోద్ధు
పిల్లల్ని ఒంటరిగా పంపకండి ఆ పాప ఒంటిగంటకు దిగుతుంది అని తెలుసుగా దగ్గర ఉండి దింపి ఉంటే ఆ బైక్ ఎక్కిది కాదు. ఆ బైక్ అతను ఇంట్లో ఉండేవాడు , ఆ కార్ నడిపేవాడిని ఒంటరిగా వదలటం వాళ్ళ వాడు ఇద్దరు ప్రాణాలు తీసాడు
Ayyo 😢😢😢😢😢
ఆ చనిపోయిన వారి ఇద్దరి వివరాలు చెబుతున్నారు కానీ ఇందులో కారు యాక్సిడెంట్ చేసిన అబ్బాయి పేరు ఆ డాక్టర్ అయిన ఆయన పేరు చెప్పట్లేదు అంటే ఎంత దౌర్భాగ్యం ఈ మీడియా డబ్బులు ఉన్న వాళ్ళకి వాల్యూ ఇస్తుంది అలా చెప్పడానికి కొద్దిగా ఏమైనా సిగ్గు ఉండాలి ఈ మీడియా వారికి
Seems media outlets got the perks needed... No details of culprit mentioned.. Good Journalism skills being shown here.
First vadini arrest chesara. Traffic rules coaching ichi vadilesara.
Rich kid will get a good lawyer. He will be asked to write a 300-word essay like in pune case.
@@LakshmiDevi-th2qm this guy is major. So I don't think ur logic is correct
@@LakshmiDevi-th2qm 300 word essay? What is this
ప్రముక డాక్టర్ కుమారుడు అంటారు కని వాడి పేరు గని డిటేల్స్ కని చెప్పారు 😂😂 all ఆర్ ఈక్వల్ అని ఇంకా అప్పుడు తెలుసుకుంటారు రా బాబు 😂
ప్రముఖ
కానీ
గానీ
చెప్పరు
ఎప్పుడు
ఇలాంటి కోసం మాట్లాడాలి అసెంబ్లీ లో
Vadi photo veyaledhe.....
రెండు కుటుంబాల మనుషులు చనిపోవడం వల్ల వాళ్ల తల్లిదండ్రులు బంధువులు ఫ్రెండ్స్ వందల మంది బాధపడుతూ జీవితాంతం ఏడవాల్సింది ఏనా ఎదవల్లారా ఎందుకురా మీకే ఉందారా కారు చూసుకొని నడపాలి కదరా బాధ్యత ఉండక్కర్లేదు😮😢
Why don’t these people post his photos and doctor details
vadi photo yandhuku vayaledhu yenta teskunaru anti
😢😢😢😢😢
Doctor peru kuda cheppandi
ఓయూ జేఏసీ నెంబర్ ఉంటే ఎవరైనా పెట్టండి బ్రో... పూలకుండి పగలుగొట్టె పని ఉంది
Parents సుఖపడితే పుట్టాడు
అందుకే పిల్లలకు మంచి చెప్పలేదు వాల పేరెంట్స్...
Sai dharam తేజ్ గాడికి మనీ ఉంది కాబట్టి బ్రతికాడు..
మనము బ్రతకము
Papa vadi photo chupinchu
ఇమ్మీడియేట్ ఉరిశిక్ష వెయ్యాలి, అపుడే దేవుడు లాంటి చట్టం ఉన్నట్లు ఎందుకు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఈక్వల్ జస్టిస్ 🙏
Pramuka doctor, name cheppe guts leni media, not showing the culprit face
ఓన్, కార్ల,వాళ్ళు,చాలా,ర్యాష్,గా,డ్రైవ్,చేస్తున్నారు.
Dr name plz
Dr. Gopikrishna yedlapati Yashoda hsptl pulmonologist
😭😭
Doctor name?
Pramuka doctor annaru kada
Transport vehicle's కి speed lock పెట్టే కార్ల కంపెనీలు personel vehicle's ని ఎందుకు వదిలేస్తున్నాయి..రూల్స్ అందరికీ సమానం కాదా...💥
మన రాజ్యాంగం ఎట్లుంది
Valla athmmaa shanthinchallli hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
So sad..
E visayam evaru assembly lo matladaru.mana prajaprathinidhulu.
Yes. Emi cheste fame vastado adhe chestaaru.
అసలు ఆయనకి డ్రైవింగ్ రాదు కావచ్చు అందుకే మితిమీరిన వేగంతో పోయాడు లండన్ పోయిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రాదు కదా ఇప్పటికైనా డబ్బు అహంకారం దించండి మీరు
Doctor name and doctor son name anduku reveal cheyadam ledu
Sri kalash
where is the criminal picture ?
ఇలాంటి సంఘటనలు 4జరిగి అలాంటివాళ్లని చట్టం శిక్షించక పోతే
ఒక్కసారిగానీ జనం తిరగబడితే
కోర్టు, పోలీసు, వకీలు, జడ్జి, అధికారులు,నాయకులు, నేతలు కాదుకదా ప్రభుత్వాలే
చేతులెత్తేయ్యాల్సిందే
ఆ పరిస్థితి త్వరలోనే ఉంది
Note this point: be-Alart all,
Friday, Saturday, Sunday - weekend లో
Outer Ring Road area లో ముఖ్యముగా Airport areas లో 2w 3w 4w నడిపే వార్లు చాలా alart గా ఉండాలి...
SAFE Drive SAVE Life🫶
😭😭😭😭😭
😢😢😢😢😢😢😢😢
ఆడపిల్లలు జుట్టు విరాబోసుకుని జీన్స్ వేసుకొని తిరిగి నన్నాళ్ళు పరిస్థితి ఇలానే ఉంటుంది
It's Just Hit and Run case.
Chanipoyina vala pics chupisthunar kani ah accident chsina vadi pic chupisthala
ఆ డాక్టర్ ఎవరు... ఆ పిల్లోడి ఫోటో ఎందుకు veyyatle.. మి మీడియా
Vadi photo chupinchara
ఆతులు కూడా సరిగా రనివాడికి స్పోర్ట్స్ బైక్ అవసరమా.
Half knowledge
Chanipoyina edharu names details tho patu chepparu ah doctor and son name anduku chepaledu meru meeeee channelss.....
RIP ❤
This us olx vedio😢
ఇలాంటి సంఘటనలు జరిగితే బాధితులకు ఏమి న్యాయం జరుగుతుందో తెలియదు గాని, దీని వలన పోలీసులు, లాయర్లు మాత్రం సంపాదించుకుంటున్నారు.
ఒక్కొక్కసారి వీరి గురించి ఆలోచిస్తే, వీరికన్నా శవాలను పీక్కుతినే నక్కలు, గ్రద్ధలే నయం అనిపిస్తుంది. కనీసం అవి చనిపోయిన తరువాత మనిషిని పీక్కుని తింటాయి. వీరు బ్రతికుండగానే తింటారు.
మీకు ధైర్యం ఉంటే డాక్టర్ పేరు మరియు అతని కొడుకు పేరు కూడా తెలియజేయండి
Senior ki papa ki iddariki sukhantam
సంపి్నోని pics ఏవి
రేవంత్ రెడ్డి గారు ఈ కేసు కూడా చూడండి సార్
ఊరుకుంటే ఇలాగే చేస్తారు సరైన శిక్ష ఏయలి
చనిపోయిన వాళ్ళ గురించి చెప్పావు కని ఆక్సిడెంట్ చేసినా వాడి గురించి వాడి అయ్యా గురించి చెప్పవా. ......
పాపం ఇద్దరి ప్రాణాలు పాయినావీ ఆక్సిడెంట్ చేసినవాళ్ళను కటే నముగాశిక్ష వీడంచాలి
పాయినావీ ఏంటి పోయినవి కదా
కటేనముగా కాదు కఠినముగా
Lawyers are Layyers
ఒరేయ్ రేవంత్ ఇది కనపడతలేదా, అసెంబ్లీ లో మాట్లాడానికి.
Aa doctor name cheppaledhu , sri kalash photo kuda chupinchaledhu... Em Media idhi
News baganay undhi kani mare accident cheseina vadi photo chupiyara
Rest In Peace To All Who Died
అమ్మా, ఆ డాక్టర్ కి పేరేమీ లేదామ్మా?
మీడియా వారు కూడ నిందితుడి తండ్రి పేరు చెప్పరు కాని చనిపోయిన వారి Details మొత్తం చెప్తారు,,, సిగ్లు పడాలి
😂😂😂 వాడు లండన్ ఆల్రెడీ వెళ్లి వుంటాడు. మన పోలీసు కూడా పెద్దగా ఏం చేయలేదేమో.
Em undadhu..vachesatdu bayataki
why are you showing victims photos but not that criminal photos? ...oh money isthe cover cheyadaniki untundhana spr plan
Accident chesina abbayi photo pettaledhu endhuku
ముందు ఆ కార్ నడిపినవాడిని లోపల వేసి బెయిల్ ఇవ్వకండి,
చనిపోయిన వారి పేర్లు ఫొటొ వేసిన ఈ జర్నలిస్టు, కార్ తో గుద్దిన వాడిన ఫొటో వేయలేదు..???
ఎందుకు భయమా....?????
జై శ్రీరామ్.... జై బీజేపీ.... అంటె చాలు ఏ శిక్ష పడదు...
Epudu adagadu cm
Where is revant reddy???
ప్రముఖ డాక్టర్ అని చెప్పేటందుక ఈ మీడియా,పేరు చెప్పలేని మీడియా ఈ media,enni డబ్బులు వసూలు చేశారో ఆ డాక్టర్ దగ్గర
Badababula names why not telling
Chanipoina valla perlu cheptunnaru,
But pramukha doctor anta..athani peru kooda cheppandi
Car nadipina photo ekada Mari
అయ్యా రేవంత్ sir monna అల్లుఅర్జున్ ని దులిపేశారు మరి ఈ kailask నీ కూడా దులుపుతారా?
సెటిల్మెంట్ ఇవ్వకపోతే తప్పకుండా యాక్షన్ ఉంటుంది.
Mi chanel's ki siggu ledu chachina valani chupistharu kani champina vadini matram chupincharu,endhukante vadi paruvu potadi kada?