Hero Rajashekar gets emotional after getting Bail | Chiranjeevi | Jeevitha Rajashekar | Filmy Page

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Hero Rajashekar gets emotional after getting Bail | Chiranjeevi | Jeevitha Rajashekar | Filmy Page

ความคิดเห็น • 511

  • @sreeramrongala598
    @sreeramrongala598 ปีที่แล้ว +32

    యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు సర్.... మాట్లాడే టపుడు చాలా జాగ్రత్త గా ఉండాలి. వదిలిన బాణం, మాట వెనక్కి తీసుకోలేము.

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 ปีที่แล้ว +120

    ఒకరిని కామెంట్ చేసేటపుడు ఆచి తూచి మాట్లాడాలి
    ఎవరో ఆనందం కోసం మన విలువను కోల్పోకూడదు

    • @lvnarsareddytanigundala9671
      @lvnarsareddytanigundala9671 ปีที่แล้ว

      మీరు అన్ని ఆచి తూచి మాట్లాడతారా

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 ปีที่แล้ว

      Yess

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 ปีที่แล้ว +1

      ​@@lvnarsareddytanigundala9671aadali
      Manamem celebrities kadu
      Vallu celebrities
      Vadi kanna pedda celebrity gurinchi blaming chesthunnappudu
      Okati kadu
      100 sarlu aachi thuchi matadali

  • @sivanageswararao3117
    @sivanageswararao3117 ปีที่แล้ว +97

    ఇకనైన ప్యాకేజ్ లకు ఆశపడి ఏవరు ఇతరులను blame చేయకూడదు కదా.

  • @srinivas3146
    @srinivas3146 ปีที่แล้ว +179

    ఎవర్నో రోడ్ మీదకి లాగుదాం అనుకుంటే... ఆ ఊపుకి మనమే రోడ్ మీదకి వచ్చేశాం... కదా!

  • @veenavani7991
    @veenavani7991 ปีที่แล้ว +419

    రక్తం అమ్ముకోవడం అంటే చిన్న మాట నీ పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుగు రాలేదు కానీ చిరంజీవి గారిని తిట్టాటానికి ముందు వుండే జంట మీ ఇద్దరు ఎప్పటికి అయినా ఎంత వరకు ఉండాలి

    • @9lirika
      @9lirika ปีที่แล้ว

      Nako doubt...I heard rumours that they sold blood ...chala Mandi antaru...defamation suits peddavallu vestene court answer chestundi...ade chinnavallu ayite noru musukovali...chiranjeevi ki vote vesaka velli Congress lo duradu..ekkada unnayi ethics,money kosam tappa...ee jeevita over chestadi kani deeniki inta scene aa ...jagan mida veyyinchiranjeevi case dammunte...formlo Leni Rajasekhar mida kadu..jagan daggara vacchesariki chetulu kattukuni gaddam pattukuni adukkunnaru kadara babu

    • @sivakrishna4897
      @sivakrishna4897 ปีที่แล้ว +6

      అది వైఎస్ ఫ్యామిలీ కోసం చెప్పాడు

    • @veenavani7991
      @veenavani7991 ปีที่แล้ว +8

      @@sivakrishna4897 ఎవరి కోసం అయినా కాస్త సంస్కారం ఉండాలి కధ ys ఏమో గాల్లో,, కొడుకు గొడ్డలి పోట్లు అలాంటి వాళ్ళు అవసరమా వాళ్ళ కు

    • @sivakrishna4897
      @sivakrishna4897 ปีที่แล้ว

      @@veenavani7991 అవును అలాంటి వెధవలు సమాజానికి ప్రమాదకరం

    • @PJsDENZO
      @PJsDENZO ปีที่แล้ว

      Did you know allu aravind is a financial fraud.... Mega family is completely a failure.... Don't encourage them

  • @dararenuka8915
    @dararenuka8915 ปีที่แล้ว +78

    Best of luck రాజశేఖర్ చిరంజీవి గారి తో పెట్టుకోడం వల్ల ఇలా జరిగింది మిమ్మల్ని రాజకీయం నాయకులు బాగా వాడుకొని వదిలి వేశారు అదే మీ రాంగ్ step మీకు అంత మంచి జరుగుతుంది 👍👍👍

  • @balugugulothh9645
    @balugugulothh9645 ปีที่แล้ว +37

    Rajashekhar sir we love you sir.❤

  • @vigneshtatakuntla5455
    @vigneshtatakuntla5455 ปีที่แล้ว +58

    కామెడీ ఏంటంటే ఇది రీసెంట్ ప్రైస్ మీట్ కాదు, గరుడవెగ మూవీ అప్పుడు😢

  • @maheshbabusiddipet7797
    @maheshbabusiddipet7797 ปีที่แล้ว +19

    ఎవరికైనా ఓపిక అనేది చాలా ముఖ్యం కాబట్టి రాజశేఖర్ గారు ఠాగూర్ సినిమా తో అని జీవితం ముగిసిందని బాధపడుతున్నారు ఓపిక ద మెయిన్ ఇంపార్టెంట్ సార్ జీవితంలో మీకు మళ్లీ మంచి రోజులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @shekharkorukonda3071
    @shekharkorukonda3071 ปีที่แล้ว +26

    Sir మీరు చాలా amayakulu... chinna పిల్లడి మనస్తత్వం. At the same time intelligent. Adi అందరికి తెలుసు. Dayachesi Konchem mee సొంత నిర్ణయాలు తీసుకోవడం modalupettandi.

  • @srinivasuluk-en5fw
    @srinivasuluk-en5fw ปีที่แล้ว +13

    స్వార్థం కోసం ఎంతైనా మాట్లాడుతూ రా 😂😂😂

  • @maheswarmantravadi567
    @maheswarmantravadi567 ปีที่แล้ว +80

    అది చిన్నమాటా రాజశేఖరా...నోరు ఉంది కదా అని ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు, ఎవరినిబడితే వారిని నోటికొచ్చినట్లు వాగకూడదు.

    • @Dreamhub45
      @Dreamhub45 ปีที่แล้ว

      Ok eri hook uncle

    • @maheshchalla7390
      @maheshchalla7390 ปีที่แล้ว +1

      ​@@Dreamhub45nuvvu raa yerri pukuvi😊

    • @Dreamhub45
      @Dreamhub45 ปีที่แล้ว

      @@maheshchalla7390 nikem nopi ra kojaoda

  • @amarthimahi1825
    @amarthimahi1825 ปีที่แล้ว +148

    జీవితం అంతా నేర్పుతుంది అయితే మంచి మనిషులను బాదపేట్టకూడదు

    • @rajashekarkar9435
      @rajashekarkar9435 ปีที่แล้ว +5

      Uday kiran rip

    • @psfilms1563
      @psfilms1563 ปีที่แล้ว

      ​@@rajashekarkar9435మీరు మారరు

    • @tuglakreddy6262
      @tuglakreddy6262 ปีที่แล้ว +3

      ​@@rajashekarkar9435arey erripuka 😂😂😂

    • @rachuraj3480
      @rachuraj3480 10 หลายเดือนก่อน +1

      Mg

  • @kumarankamalashekaran9731
    @kumarankamalashekaran9731 ปีที่แล้ว +15

    Don't worry sir 🙏 everything will be alright, believe in God 😭😰😥😍❤

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 ปีที่แล้ว +47

    మన బుద్ధి మనం తెచ్చుకోవాలి. నోటిదూలతో వాగడం, సమస్యలను తెచ్చుకోవడం, బాధ కలిగే సరికి ఎవరినో బాధ్యుల్ని చేసి నిందించడం, బ్రతిమాలుకోవడం చేస్తారేగాని నోటికొవ్వు తగ్గించుకోరు వీళ్లిద్దరూ. రాజకీయాలని కూడా వదల్లేదు. అన్ని పార్టీల్లోకి వెళ్లొచ్చారు. వీళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే.

    • @kanti290
      @kanti290 ปีที่แล้ว

      exactly my sentiment.stupid people😂😂😂

    • @ramanamurthymanda9796
      @ramanamurthymanda9796 ปีที่แล้ว

      అందరికీ వృద్ధులైన తల్లిదండ్రులు ఉండడం, ఏదో దుర్దినాన పరమపదించడం జరుగుతుంది. ఆ దుస్సంఘటనని ఉదాహరిస్తూ వాస్తవాలనుండి తప్పించుకోలేరు. కష్టం వచ్చేసరికి వాళ్ళ పెద్దరికాన్ని కవచంలా వాడేసుకో కూడదనేది నా అభిప్రాయం. గతంలో వాళ్ళ సినిమాకు అప్పులిచ్చి వీళ్ళచేత నానా తిట్లు తింటూ పాపర్ అయిన వృద్ధదంపతుల మనోవేదన వీడియోలు చూడలేదా?

  • @arjunpudi9814
    @arjunpudi9814 ปีที่แล้ว +34

    ఈ రోజు మీ బతుకు ఇలా ఉంది అంటే ఆ చిరంజీవి గారికి చేసిన మోసం adhe చిరంజీవి గారు మీకు chalaa సహాయం చేశారు

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 ปีที่แล้ว +47

    రాజశేఖర్ గారు మీకు మంచి రోజులు వస్తాయి... తల్లి లేకపోతే ఆ బాధ చెప్పలేనిది.... నేను 3 సంవత్సరాలనుండి భరిస్తున్నాను..... ఓం నమః శివాయ.... 🙏🙏🙏🙏🙏

    • @kakinadakatamareddi5584
      @kakinadakatamareddi5584 ปีที่แล้ว

      Forget past
      good chances will come
      4actors in your house They are enough to you
      talk English when telugu words problem
      use English it is easy to understand to all Everybody knows

    • @kakinadakatamareddi5584
      @kakinadakatamareddi5584 ปีที่แล้ว

      Take the help of English better than wrong telugu

  • @hindusthantransport637
    @hindusthantransport637 ปีที่แล้ว +75

    అబ్బ చిరంజీవిని చాలా క్షోభ పెట్టారు..
    మర్చిపోలేం, వీళ్ల ఇద్దరు ఏం సాధించారు, చరిత్ర హీనులు ల మిగిలారు, ఎవరినో నమ్మి jokers అయ్యారు

    • @anr2400
      @anr2400 10 หลายเดือนก่อน

      ఎందుకు వీళ్ళు జైలుకి వెళ్ళారు

  • @anilkumarpatnaik91
    @anilkumarpatnaik91 ปีที่แล้ว +28

    ఈ thumbnail ki matter ki ఏమైన సంబంధం ఉందా..
    Rip Thumbnail 😢

  • @PrasadVadarevula
    @PrasadVadarevula ปีที่แล้ว +79

    రక్తము అముకోవటం అంటే చిన్న మాటా ఎవడో అనమంటే అన్నాను అని చెప్పి తప్పు ఒప్పు కోవాలి కానీ ఏడుసుాౖ వుంటే ఏమి ప్రయోజనము

    • @sivasankarbattula7147
      @sivasankarbattula7147 ปีที่แล้ว

      Free ga istara

    • @ramesh7608
      @ramesh7608 ปีที่แล้ว +2

      రే ఆ వీడియో మొత్తం చూసాను.. ఎక్కడ చిన్న మాట అని లేదు కద రా. అది గరుడ వేగా మూవీ. ప్రెస్ మీట్.
      నువ్వు వీడియో చూడకుండా. ఎలా విమర్శిస్తావ్.
      ఎప్పుడు మాట ఎప్పుడు వీడియో వాడెవడో ఇద్దరూ డాడీలు ఉన్న వెదవ టైటిల్ పెడితే కనీసం అది నువ్వు చూడకుండా కామెంట్ పెట్టడం....

    • @jaibheem7798
      @jaibheem7798 ปีที่แล้ว

      కరెక్ట్ బ్రో❤❤❤❤

    • @sreedharam6138
      @sreedharam6138 ปีที่แล้ว

      @@sivasankarbattula7147free ఎందుకురా దరిద్రుడా

  • @28147540
    @28147540 ปีที่แล้ว +19

    కర్మతనఫలితాన్ని తను ఇచ్చుకుంటూ పోతుంది.. కొన్ని సార్లు ఆలస్యం కావచ్చు.

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 ปีที่แล้ว +77

    If you flare up with jealousy on Chiru, he appears still brighter in that lighting.

    • @nbkishore5560
      @nbkishore5560 ปีที่แล้ว +5

      Chiranjeevi can't do Emotional Action like Rajasekhar...as well as Rajasekhar can't do Dance like Chiranjeevi.... Whose Greatness they have.. Nobody can degrade no one..🤷🏼‍♂️

    • @pavanyenumula6676
      @pavanyenumula6676 ปีที่แล้ว +3

      ​@@nbkishore5560Orey chiru ki Vidiki polika polustaav entra...?😢😢😢

    • @TheRajeshanand
      @TheRajeshanand ปีที่แล้ว

      ​@@nbkishore5560what about dialogue delivery bossu. !
      That's the most important thing for an actor. Rajshekhar garu can't even speak properly. Hence There's no comparison between him n chiru garu

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 ปีที่แล้ว +26

    మీకు వచ్చే సినిమాలు చిరంజీవి తొక్కేసి కొట్టు కు పోతున్నా డు అనే అక్కసు తో
    బ్లడ్ బ్యాంకు పై కాంగ్రెస్ కి టీడీపీ అనుకూలంగా ఆరోపణలు చేశారు. మీరు వ్యక్తి గతంగా రాజకీయ నాయుకులు మాటలు నమ్మి చేయ రాదు. మీరు సమనయం పాటించాలి రాజశేఖర్ గారు.

  • @రాంబాబుగిడుగు
    @రాంబాబుగిడుగు ปีที่แล้ว +13

    కర్మ ఫలం తప్పకుండ అనుభవించాలి

  • @karigginagaraju4296
    @karigginagaraju4296 ปีที่แล้ว +21

    రాజశేఖర్ గారు చాలా మంచి మనసు మీది మీకు మంచి రోజులు వస్తాయి సార్

  • @casinova461
    @casinova461 28 วันที่ผ่านมา

    Such well educated actor of our nation Dr. Rajshekar

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 ปีที่แล้ว +9

    చిరంజీవి అంజనేయుని భక్తుడు, సౌమ్యుడు, వివాదాలకూ అతీతుడు, ముగ్గురి సోదరులో పెద్దవాడు,పాలిటిక్స్లో కూడా ఎవరినీ వ్యక్తిగతంగావిమర్షించలేదు, తన కష్టంతో పైకి వచ్చినవారు,నువ్వు చిరు వ్యక్తిగతంగా అక్కసుతో విమర్శలు చేసావు,

  • @mohammadrafi6303
    @mohammadrafi6303 ปีที่แล้ว +10

    రాజశేఖర్ గారు....మీ సున్నితత్వం ...పసి మనసు...భోళాతనం..ఏం చెప్పాలో ? సృష్టికర్త మిమ్మల్ని కరుణించు గాక .

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 10 หลายเดือนก่อน +1

    Hero Rajasekhar is the respected Doctor and Hero. Even Iam from AP, I respect Dr. Rajasekhar. Sir, Rajasekhar garu don't disappointed with some Telugu field people. They gone through political matters everywhere. I love you Dr. Rajasekhar garu. Don't worry. People here with you.

  • @gbhoomannaramannapeta3907
    @gbhoomannaramannapeta3907 ปีที่แล้ว +31

    మీకు అలవాటు అయి పోయింది ఇతరుల మీద నోరు పరే సుకోవటం . మళ్ళీ చిన్న తప్పు అనటం ఏం అంటావు బంగారం 😂

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 ปีที่แล้ว +5

    నోరా వీపుకు చేటుచేయకే అని ఇందుకే అంటారు

  • @thirupathikashaveni2192
    @thirupathikashaveni2192 10 หลายเดือนก่อน +1

    Super sir your all time hero sir

  • @samudayatv
    @samudayatv ปีที่แล้ว +18

    Manchivallani Tidithe Devudu Shikshisthadu 🔥✋🙏🇮🇳

  • @BhumeswaraoDegala
    @BhumeswaraoDegala ปีที่แล้ว +21

    నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదని పెద్దలు చెప్పేవారు

    • @freshedits8408
      @freshedits8408 ปีที่แล้ว

      Actually it's reverse.
      Yedche aadavallanu asalu nammoddu

    • @kanti290
      @kanti290 ปีที่แล้ว

      how true!

    • @NaniRoyy17
      @NaniRoyy17 ปีที่แล้ว

      Adi reverse!! Tapu chepav brother

  • @vasanthmula795
    @vasanthmula795 ปีที่แล้ว +15

    అతను చెప్పింది ఎంత వరకు నిజమో తెలుసుకోవాలి,,, ఫ్యాన్ అవగ్గానే సరిపోదు.

  • @venkatachari7646
    @venkatachari7646 ปีที่แล้ว +4

    Chiranjeevi ekkada neevu ekkada

  • @seelavasu9660
    @seelavasu9660 ปีที่แล้ว +4

    చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తిని తప్పుగా అంటే ఇలానె జరుగుతుంది

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 ปีที่แล้ว +43

    వీడు పెళ్ళైన తరువాత జీవిత పక్కన లేకుండా మాట్లాడిన సందర్భం ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +2

      Adi vadilte kada bro😂😂😂papam elantodni Ela cheaindi

    • @MujeebMujju-bi5pg
      @MujeebMujju-bi5pg 2 หลายเดือนก่อน +1

      Tappuu bro

  • @rameshbandi8088
    @rameshbandi8088 ปีที่แล้ว +9

    ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారంతా ఒక్కటే కుతుబము కావున.చిరంజీవి గారు.క్షమించాలి.

    • @rainbow9418
      @rainbow9418 ปีที่แล้ว +1

      నాకు తెలియక ఏదో ఆశించి తప్పుగా మీపై అభాండాలు వేసాను . కాబట్టి నన్ను,నాభార్యను క్షమించండి చిరంజీవి గారు అంటూ బహిరంగంగా క్షమాపణలు కోరితే తప్పక క్షమిస్తారు

    • @nookarajugundra776
      @nookarajugundra776 ปีที่แล้ว +1

      చిరంజీవి గారితో పెట్టుకున్న వాళ్ళందరికీ బుద్ది వచ్చేలా రాజశేఖర్ , జీవిత లను క్షమించ కూడదు , జైలు శిక్ష అనుభవించాలి.

  • @Dhananjaykumar-nr5cz
    @Dhananjaykumar-nr5cz 6 หลายเดือนก่อน

    I don't know Tamil and Telugu.. but I understand your feeling..

  • @srinvas222
    @srinvas222 ปีที่แล้ว +22

    God is great Jai chiranjeeva ❤

  • @ekambararao1705
    @ekambararao1705 16 วันที่ผ่านมา

    God bless you sir, all the best sir...

  • @polnatiappaji6488
    @polnatiappaji6488 ปีที่แล้ว +6

    మీవల్ల చిరంజీవి ఇమేజ్ damage అయ్యి పాలిటిక్స్ లో loss అయ్యారు

  • @lakshmanasanam3349
    @lakshmanasanam3349 ปีที่แล้ว +16

    అది చిన్న మాట ఎలా అవుద్దిరా లఫుట్ అయన చేస్తున్నది సేవరా....

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 9 หลายเดือนก่อน

    రాజకీయంగా ఎన్ని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా తప్పులేదు... కానీ బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ వంటివి సేవాదృక్పదం తో నిర్వహిస్తున్న వారిని విమర్శిస్తే అది తప్పుడు సంకేతాలు వెళతాయి... చేసేవారికి కూడా చేయాలని అనిపించదు.... మంచి చేసేవారికి సహకరించక పోయినా పర్వాలేదు... నిరాదరణ ఆరోపణలు చేయకూడదు..

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 ปีที่แล้ว +6

    Chalaa happy Rajasekhar films chesinaa teesina yevvaru chudaru

  • @manubaby8216
    @manubaby8216 2 หลายเดือนก่อน

    Sir GOD ALWAYS GIVES SUPORT TO YOU AND YOURFAMILY

  • @vedaki208
    @vedaki208 หลายเดือนก่อน +1

    ఆరెర్రే మొసలి కన్నీరు కారుస్తోందే😮?!

  • @panyamnews
    @panyamnews ปีที่แล้ว +1

    టైటిల్ విషయం ఎక్కడ సార్

    • @SUBHASHNEMAANA
      @SUBHASHNEMAANA ปีที่แล้ว

      S... గరుడవేగ ఫంక్షన్ వీడియో పెట్టి blood bank కథనం అల్లే యూట్యూబర్స్ ని ఏమనాలి??

  • @Pinakini2565
    @Pinakini2565 ปีที่แล้ว +13

    మన నోటిదూల ఎంత ప్రమాదమో తెలిసింది కదా.. చిరంజీవి గారిని కలిసి ప్రాధేయ పడు... కనికరిస్తారు.. ఆయన చాలా దయామయుడు..

  • @satyasai2612
    @satyasai2612 ปีที่แล้ว +8

    మాట అనే ముందు ఉండాలి

  • @ask7266
    @ask7266 ปีที่แล้ว +3

    ఆ... ఆ.... ఆ అంతేనా జీవిత 🤣🤣🤣

  • @ganapatirao6134
    @ganapatirao6134 หลายเดือนก่อน

    Yes chiranjeevi sold blood yes Rajasekhar your Right person

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 ปีที่แล้ว +1

    సినిమా అంటే రంగుల ప్రపంచం రంగు వేసుకున్నంతసేపే తర్వాత ఎవడు పట్టించుకోడు.

  • @MaruthiSubhash
    @MaruthiSubhash ปีที่แล้ว +2

    సొంతంగా సినిమాలు చేయొద్దు వేరే నిర్మాతలతో చేయి..
    వాళ్లు సంకనాకి పోయినా పర్వాలేదు అనే కదా దీని అర్ధం.

  • @vedaki208
    @vedaki208 หลายเดือนก่อน

    ABN లో తిట్టీ, ప్రజా రాజ్యం పార్టీ కి against గా మాట్లాడీ, మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో మాట్లాడి చివరకు కాలేజీ seat కోసం చిరంజీవి గారి దగ్గరకు వెళ్ళి... కనీసం సారీ చెప్పారా సభాముఖంగా?!... దేవుడు 🙏🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +2

    I think this is a old video.. during Garuda Vega movie I think..

  • @gvrnaidunaidu412
    @gvrnaidunaidu412 ปีที่แล้ว +3

    మీ జంట రియల్లీ రియల్ actores

  • @umanohar3683
    @umanohar3683 ปีที่แล้ว +1

    Original carater good speech

  • @WHITE-qp5zr
    @WHITE-qp5zr 3 หลายเดือนก่อน

    Don't worry Rajashekhar sir you are great and Franknes about your life details expression in this occasion with all of us it shows that you suffered too much in your life we pray to God bless you and your family ❤

  • @buzzipurana8685
    @buzzipurana8685 ปีที่แล้ว +3

    Jai chiranjeeva

  • @spac139
    @spac139 ปีที่แล้ว +10

    God must give goodpeople ni eppdu tittaku papam chestee ekkade punishment rajsekhar, chirangeevi entamandiki help chesaru...God is great 👍

  • @ramuballa2479
    @ramuballa2479 11 หลายเดือนก่อน

    40 ఏళ్లు అయినా ఒక భాషని perfect గా నేర్చుకోలేని ఒకే ఒక మనిషిని ఈయన్ని చూస్తున్నాం..మంచి నటుడే...కానీ లౌక్యం తక్కువ.

  • @subramaniamav9734
    @subramaniamav9734 หลายเดือนก่อน

    He is talking truth.

  • @gopalrao9146
    @gopalrao9146 ปีที่แล้ว +15

    నీకు జైలు కరెక్ట్ ప్లేస్ Mr.

    • @pithanisrinu5323
      @pithanisrinu5323 ปีที่แล้ว

      Pawala gadiki best

    • @chirupower3648
      @chirupower3648 ปีที่แล้ว

      ​@@pithanisrinu5323jalagam jaffa gadiki puttinillu adhi vadike set avtundhi yadhava

    • @subramanyamponnam9839
      @subramanyamponnam9839 ปีที่แล้ว +2

      ​@@pithanisrinu5323జలగ ఆల్రెడీ వెళ్లి 16 నెలలు కూర్చున్నాడు జైలు లో మళ్ళీ 2024 లో రెడీ గా వుండమని చెప్పు ఆ 6093 గాడికి

  • @udaytej2413
    @udaytej2413 22 วันที่ผ่านมา

    మెగా ఫ్యామలీకి భలి అయిన జీవితాలు ఎన్నో

  • @MunnaRapidoaboutbenefitsandlos
    @MunnaRapidoaboutbenefitsandlos 8 หลายเดือนก่อน +1

    Simha rasi movie 👍

  • @nareshmudusu6580
    @nareshmudusu6580 ปีที่แล้ว +4

    వాళ్లంతా ఎప్పుడూ ఒకటే మధ్యలో మనం బాదపడాలి చివరికి ఇద్దరూ కలిసి పోతారు.

  • @Alphapowermind
    @Alphapowermind ปีที่แล้ว +10

    Is it a small talk?
    U should know the meaning of defamation

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 ปีที่แล้ว +5

    Ok u r very kind person

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 ปีที่แล้ว +2

    Raj Sekhar garu should have learn keeping silence and do you work, straight tress cutt first, he is honest person as per his choice of movies, but chiranjeevi garu also does lot of social work, blaming someone is easy, keeping slient and do you work is tough on many instances, outbrust any ego/ temperment can create a back lash and chaos. i hope he will find a path to come out.

  • @baswarajchinna3675
    @baswarajchinna3675 6 หลายเดือนก่อน

    My favorite actor❤❤

  • @sateeshg7288
    @sateeshg7288 ปีที่แล้ว +9

    Ever Green hero Rajaseckar.....❤

  • @battinaappalaraju1121
    @battinaappalaraju1121 ปีที่แล้ว +30

    ఏదో ఒక రోజు మీరు బాహుబలి రికార్డ్ బద్దలు కొడతారు బాబు బద్దలు కొడతారు 😢😢

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 ปีที่แล้ว +28

    రాజా గారు అ ప్పుడప్పుడు కొన్ని ఆటు పోటు లు వస్తాయి మీరు కంగారు పడకండి,you are always angrey young man, ఇక నుండి మీకు మంచి సినిమాలు వస్తాయి,ధైర్యం గా ఉండండి

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb ปีที่แล้ว +2

    He talked wrong words about chirajeevi blood bank,he was in some fustration ,but 15 year back he was the man to donate money first to the disasters in ap .pls go the issues and donation given by Raja shekar caused in ap.

  • @gundimedavlogs
    @gundimedavlogs ปีที่แล้ว +1

    Old video

  • @sujithsujith123
    @sujithsujith123 ปีที่แล้ว

    Idhi chala old video..

  • @aroojuarunajyothi6670
    @aroojuarunajyothi6670 5 หลายเดือนก่อน

    Rajeshekar garu chala good person in film

  • @GopikrishnaKummari-u9m
    @GopikrishnaKummari-u9m ปีที่แล้ว

    Everything will be alright sir🎉🎉🎉 be patience

  • @PJsDENZO
    @PJsDENZO ปีที่แล้ว +2

    అందరూ chiranjeevi fans e na.... సరే రక్తం ఎవరికి ఫ్రీ గా ఇచ్చారో చెప్పండి ఫ్యాన్స్....blood తీసుకున్నారు ok...ఎవరికి ఇచ్చారో కూడా చెప్పండి....

  • @subramaniamav9734
    @subramaniamav9734 หลายเดือนก่อน

    He talked truly and perfectly. Chiranjeevi is a hypocrite,all right thinking people except his fools will

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +2

    Congratulations

  • @harshareddy8506
    @harshareddy8506 ปีที่แล้ว +4

    Rajshekhar is the best human being

    • @nazar-d1i
      @nazar-d1i ปีที่แล้ว

      Nau reddy kukka ane taylsu layra kukka
      420 ne chaypaka poyava terpu postive ga evandi ysr ne chusi apadalu matladadu ane

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 ปีที่แล้ว

    వై.యస్. ఫ్యామిలీ ని నమ్మి రాజకీయాల లోకి వచ్చి నీ కొద్దిపాటి కెరియర్ ని నువ్వే చెడగొట్టుకున్నావు, పైగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ఎంతో మంది ప్రసంశలు అందుకున్న చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు గురించి నిరాధారమైన మాట్లాడినందుకు నీకు అలాగే జరగాలి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరితే నీకు గౌరవం పెరుగుతుంది.

  • @dragonbg8392
    @dragonbg8392 ปีที่แล้ว +1

    చిన్న మాట నా
    నికు ఆత్మ అభిమానం లేదు
    ఉంటే తెలిసేది

  • @greatindian55
    @greatindian55 ปีที่แล้ว

    చిరంజీవి బ్లడ్ అమ్ముకొన్నాడు అనేటప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, ప్యాకేజీ కోసం. అనుభవించాలి శిక్ష. వెర్రిపప్ప లాగా యాక్ట్ చేస్తున్నవ్

  • @harshasrevolt8609
    @harshasrevolt8609 2 หลายเดือนก่อน

    పక్కల వాల్లని అనేది మీరే మళ్ళీ బాధ పడేది మీరే ఎం రా బాబు ఇధి😅😅

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 ปีที่แล้ว +15

    సూపర్ ఆక్టర్స్ సార్,,, మీ ఇద్దరూ,,,,

  • @laxmansunka9939
    @laxmansunka9939 ปีที่แล้ว +6

    రక్తం ప్రీగ ఇవ్వరు అన్నది నూటికి నూరుశాతం నిజం

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +1

      Jail lo veyyamnatva ninnu😂😂

  • @arunyama5920
    @arunyama5920 ปีที่แล้ว

    ఒక్కరిని అనే ముందు మీలాంటి వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి సార్

  • @palakarambabu1617
    @palakarambabu1617 2 หลายเดือนก่อน

    చిరంజీవి గాడు అరవింద్ గాడుకలిషిబాటిల్.1200రూఅమ్ముకునారు..బ్లెడ్.ఐ‌బ్యాంకు.కటించినసొమ్మునాదెచిరంజీవీగాడుదోపిడిసొమ్ముతోకటించాడు

  • @mahendraputtuka
    @mahendraputtuka ปีที่แล้ว

    Endira nayana movie's lo chusthey Legend laaga untaav ikkada chesthey comedian kanna daarunamga unnav

  • @babunbk7051
    @babunbk7051 8 หลายเดือนก่อน

    Super duper rajashekar garu

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 ปีที่แล้ว +7

    Saar meeru 70 reaching..ayinaa "maa mummy" antunnaarante ..sooper ..thalli prema..😢

  • @MotikiChinna-in7dc
    @MotikiChinna-in7dc 5 หลายเดือนก่อน

    Chiranjeevi sir great person🙏

  • @madhavilatha1870
    @madhavilatha1870 5 หลายเดือนก่อน

    Lifelong u can not get hero roles

  • @dileeppentakota291
    @dileeppentakota291 ปีที่แล้ว +1

    ఆ రోజు ఎవడో చెప్పాడు అని press meet petti tappu ga మాట్లాడవు ఇప్పుడు తెలుస్తుంది కాదా ఆ బాధ chiranjeevi ఎప్పుడు తప్పు చెయ్యరు నిత్య జీవితంలో మెగాస్టార్ ఒక దేవుడు

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 ปีที่แล้ว +3

    చట్టం తనపని తాను చేసుకు పోతుందు.

  • @vasusunkara6283
    @vasusunkara6283 ปีที่แล้ว +1

    Edae bro movie...noru undi ani...Ala anna kudadhu...eppudu pk garini Ala chala annaruu...waiting for time