Kubota have great features but not work with John Deere 5310 or5075 ex 5310 blackengines are still working super but Kubota 2 or 3 year s after fail mailage ,pick up,pto all fail and resale value is not their in market and present johndeere also comfort sitting,stering all are their and Full senser condition.johndeere have full market
సర్ మీరు చేసిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది నేను ఒక కంపెనీ ఉద్దేశించి మాట్లాడడం లేదు. జాన్ డియర్ వర్సెస్ కుబోట అనిల్ చేసిన ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ మీరు ఏ కంపెనీలో చేస్తారో మాకు తెలియదు. జాన్ డియర్ తీసుకోవడం వల్ల సర్వీస్ తొందరగా అందుతుంది స్పేర్ పార్ట్స్ అవైలబుల్ గా ఉన్నది టెక్నీషియన్స్ ఫోన్ చేయగానే 15 నిమిషాలకు వస్తారు. అదే కుబోట సైడ్ పోతే డీలర్షిప్ ఎక్కడున్నదో వెతుక్కుంటూ పోవాలి స్పేర్ పార్ట్స్ దొరకవు. టెక్నీషియన్స్ దొరకడు. నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్లు దొరకడం లేదు. అందువలన జాన్ డియర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి కారణం డీలర్ షిప్ వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు వెహికల్ అమ్మిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోరు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ పెట్టరు వాళ్ళ దగ్గరనే ఫెయిల్యూర్ ఉంది.
Bro John Deere thoo compare chayaku. Because it have its own specifications.... Eepudu aadho kotha bandi vachindi ani dhanee thopu laga show chayaku... Okasari aa Kubota nee burudhaloo John Deere thoo cut chayamanu. Appudu ardham avuthundhi meku aadhi better ooo
ఎందన్నా ఆ డ్రైవర్ కు పది నిమిషాలకె క్లచ్, బ్రేకు ఇంజన వేడి తలిగిందా? మేము గంటలకు గంటలు జాన్ డియర్ నడుపుతాం మాకు తగలని వేడి మీ డ్రైవర్ కు తాకిందా? సేమ్ hp ట్రాక్టర్ సేమ్ హర్వేస్టర్ బాక్స్ తో ఇద్దరు వేర వేర డ్రైవర్ లతొ టెస్ట్ చేయండి వీడియో లో జాన్ డియర్ hp చెప్పావు మరి కుబోట hp చెప్పవ
Driver tho pani oka yakarm 50 mints lo kubota nai kostundha Jhondeer koyadha nenu kosta 50mints lo Jhondeer tho Jhondeer 2020 model full tank 16hours vastundhi
Bhai aapse itni badi mistek kaise ho gai... 5310 55 hp hai Aur kubota 5502 50 hp hai... To dono mileage test video banane ka koi matlab nahi hai... Same hp ka video banao..
Anna! kinda coments chusthene ardam avutundi John Deere goppa Kubota goppa ani ,andariki ishtamainadi andaru korukunedi John Deere, idi siru brand ante, jd is ever and forever
మీరు kubota ట్రాక్టర్ ని హైలెట్ చేయడానికి మీకు అనుకూలంగా వీడియో బాగానే ప్లాన్ చేశారు కానీ ఒక్కసారి క్రింద కస్టమర్ల యొక్క స్పందన గమనించారా? 90% మంది johndeere is the best అని వారే చెప్తున్నారు. that is power of johndeere.ఎప్పుడైనా నిన్ను హైలెట్ చేసుకోవడం కోసం ఇంకొకరిని తప్పుగా చూపించడం కరెక్ట్ కాదు.మైలేజ్ సంగతి దేవుడెరుగు మొదట ఎవరైనా సరే ఉన్న ట్రాక్టర్లకి సరైన సమయంలో సర్వీసు ఇచ్చి వారికి కావలసిన ప్రతి ఒక్క పార్ట్ అందుబాటులో ఉంచగలిగితే రైతులకు దానికి మించిన లాభం ఏది ఉండదు.ఎందుకంటే కొంతమందికి మంచి సీజన్ లో చిన్న చిన్న parts దొరక్క నరకం అనుభవిస్తున్నారు .ఆ బాధ ముందు ఈ మైలేజ్ లు ఆయన ఒక్కరోజు సాయంత్రం తాగినంత కాదు...
Always John deere lovers ❤️❤️✊🔥
Always Jhondeer King👑
Kubota have great features but not work with John Deere 5310 or5075 ex 5310 blackengines are still working super but Kubota 2 or 3 year s after fail mailage ,pick up,pto all fail and resale value is not their in market and present johndeere also comfort sitting,stering all are their and Full senser condition.johndeere have full market
kubota has years increse and also milage are very high my exprience...one of the best fuel consumbtion kubota
Ravi bro miku eni years ga Kubota harvester vadutunaru me experience Ela undi
Johndeer king 👑 bro
kubota is king bro
John deree preform tho compare cheyku broo
Abba
సర్ మీరు చేసిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది నేను ఒక కంపెనీ ఉద్దేశించి మాట్లాడడం లేదు. జాన్ డియర్ వర్సెస్ కుబోట అనిల్ చేసిన ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ మీరు ఏ కంపెనీలో చేస్తారో మాకు తెలియదు. జాన్ డియర్ తీసుకోవడం వల్ల సర్వీస్ తొందరగా అందుతుంది స్పేర్ పార్ట్స్ అవైలబుల్ గా ఉన్నది టెక్నీషియన్స్ ఫోన్ చేయగానే 15 నిమిషాలకు వస్తారు. అదే కుబోట సైడ్ పోతే డీలర్షిప్ ఎక్కడున్నదో వెతుక్కుంటూ పోవాలి స్పేర్ పార్ట్స్ దొరకవు. టెక్నీషియన్స్ దొరకడు. నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్లు దొరకడం లేదు. అందువలన జాన్ డియర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి కారణం డీలర్ షిప్ వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు వెహికల్ అమ్మిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోరు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ పెట్టరు వాళ్ళ దగ్గరనే ఫెయిల్యూర్ ఉంది.
JD& Kubota konsa gear&kitna rpm cholche?
Kubota repairs lo thopu
Novo 755 vs jondeer 5075 harvester millege test chey bro
Nvvu yenni promotions chesina John deere thopu anna and ma east godavari lo ayithey kubota ney asala yevaru dehkaru😂
ఎ వూరు మీది బ్రో
Koboto show room vallu annta money echharo😂😂
Johne dear tractor Good
Always the king 💯 john Deere💞
Anna Kubota millage vasthushi but enjine fail avuthundi
Ala yami udadu maku udei 2014 nuchi ful work
Anna maaku swaraj vundhi anna 735 2004 model ippati varuku engine kani pump kani repair raaledu anna
Ma John Deere kuda fail indi engine
John deere is king 💪💪
Jondeer is always king🔥🔥
Driver ki entha ichinav bro ala cheppamani
Bro John Deere thoo compare chayaku. Because it have its own specifications.... Eepudu aadho kotha bandi vachindi ani dhanee thopu laga show chayaku... Okasari aa Kubota nee burudhaloo John Deere thoo cut chayamanu. Appudu ardham avuthundhi meku aadhi better ooo
Baga set chysau anna. Ones join Deyer black ingen tho oka video chy bro jest 3lts for 1hr
💪 jd kinguuuu
Thiyadu andhuku anteee athanu kuboto promotar kadha 😄
Avunu bro black engine is great
Always prefer johndeere bro
John deere 5310 ki mahindra arjun 605 di-i thapa yevi poti kuda cheyalev,,performance & power lo
నువ్వు నీ వీడియో ఉప్పలు బాలు లెక్కలు కాకపోతె ఎందిరా ఇది jd💪💪🔥🔥
Test the Same hp tractor with same box
Nuv Kubota patukuni ra
Nenu John Deere tho Kosi chipisatha
Always John Deere best in fields brother
Kubota is high revolution fast moving in fields
John Deere is exllent cutting
Dashmesh johndeere great choice
ఎందన్నా ఆ డ్రైవర్ కు పది నిమిషాలకె క్లచ్, బ్రేకు
ఇంజన వేడి తలిగిందా?
మేము గంటలకు గంటలు జాన్ డియర్ నడుపుతాం మాకు తగలని వేడి మీ డ్రైవర్ కు తాకిందా?
సేమ్ hp ట్రాక్టర్ సేమ్ హర్వేస్టర్ బాక్స్ తో ఇద్దరు వేర వేర డ్రైవర్ లతొ టెస్ట్ చేయండి
వీడియో లో జాన్ డియర్ hp చెప్పావు మరి కుబోట hp చెప్పవ
Kubota 5502 - 50Hp
Jhone deer & Kubota Doser and flaw work chesi chupilli bro, work ki mogodu ante jhone deer matrame,
Driver tho pani oka yakarm 50 mints lo kubota nai kostundha Jhondeer koyadha nenu kosta 50mints lo Jhondeer tho Jhondeer 2020 model full tank 16hours vastundhi
Bro kubota lo 4wd kuda pettukovachunu 5502 looo harvester
బుగ్గ డ్రైవర్ 😊
Please tell me the name of mat clothe on your tractor hood🙏
John dear good
Resale undadhu ga brother.
Bro kubota mu4501 4wd vs powertrac 45 plus 4wd millege and performance rotovetor test cheyadi bro pls chala sarlu cmnt chesa r ledu
Video cheyandi bro
మహేంద్ర ఎందుకు పెట్టలేవు భయపడ్డావా
Jd king
Jhondere always no.1
Anna meru Kubota vallu aadhuku ala chasthunaru
Machine memu 3 years vadinam emina jam ayitha engine meeda load padi engine agipothundi
John deere is👑 king of kubota😢
Bhai aapse itni badi mistek kaise ho gai...
5310 55 hp hai
Aur kubota 5502 50 hp hai...
To dono mileage test video banane ka koi matlab nahi hai... Same hp ka video banao..
Ye hota hi uppalu balu campair 🙈🙉🙊
Super video bro Kubota performance super bro
Kubota saler 😂😂😂😂😂
Super Kubota...MU5502
Elaunde broo Kubota 5502
Br one time. New holland ,and Kubota test chyandi
John Deere 5405 lover
Allerdy Kubota tractor using west tractor so many repairs
John deer green gold to chudu fast appdu best ane chapu
John deer 🦌 king jd lovers
Always jhondeer king 👑
జాన్డీర్ కింగ్ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా జాన్డీర్ కింగ్
Bro plz mud lo koyandi rendu appudu chudam
Harvester king John Deere number 1 🚜💪🌾🌾🌾💪
Water flop in Kubota tractor
Ante mi channel kubota support anukunta anni kubota ne king ani చెప్పిపిస్తున్నారు
Kubota 75hp 4wd v/s johndeer 75hp millage test and cost different gurichi video cheyadi
Bro kubotalo 75hp ledhu bro
Avuna 63 unda
No bro 55,50,45 anthy
Field akada unde bro Inka
Bro machi John deer tractor under 250000 in ts please🙏🙏
Kubota best mailage hervester
John dheere eppudu don ne pandi tisi rupa ekova
Anna jhon deere black engine vs Kubota chey anna
Anna! kinda coments chusthene ardam avutundi John Deere goppa Kubota goppa ani ,andariki ishtamainadi andaru korukunedi John Deere, idi siru brand ante, jd is ever and forever
దేతడి పోచమ్మ గుడి johndeer ..... కుబోటో మాకిచి చూడు పది నిమిషాల్లో హీట్ వస్తుందో లేదో చూపిస్తాం
Swaraj
Kubota chinn pillalu adukunte toy lantidhi peruke trocter lopala pasa undadhu
మీరు kubota ట్రాక్టర్ ని హైలెట్ చేయడానికి మీకు అనుకూలంగా వీడియో బాగానే ప్లాన్ చేశారు కానీ ఒక్కసారి క్రింద కస్టమర్ల యొక్క స్పందన గమనించారా? 90% మంది johndeere is the best అని వారే చెప్తున్నారు. that is power of johndeere.ఎప్పుడైనా నిన్ను హైలెట్ చేసుకోవడం కోసం ఇంకొకరిని తప్పుగా చూపించడం కరెక్ట్ కాదు.మైలేజ్ సంగతి దేవుడెరుగు మొదట ఎవరైనా సరే ఉన్న ట్రాక్టర్లకి సరైన సమయంలో సర్వీసు ఇచ్చి వారికి కావలసిన ప్రతి ఒక్క పార్ట్ అందుబాటులో ఉంచగలిగితే రైతులకు దానికి మించిన లాభం ఏది ఉండదు.ఎందుకంటే కొంతమందికి మంచి సీజన్ లో చిన్న చిన్న parts దొరక్క నరకం అనుభవిస్తున్నారు .ఆ బాధ ముందు ఈ మైలేజ్ లు ఆయన ఒక్కరోజు సాయంత్రం తాగినంత కాదు...
Vani bondha john dear best
Kubota mu5502 harvester review
Johndeere lover
New hoolland 3630 chekcheyandi
Digavatlo koyandi rendu appudu chudam
Rpm antha pettaru
Join dear king 🚜
Kubota is 50 hp & John Deere is 55 how you will compare both
Kubota Wasted in India
All weas johndeere king✨✨
Kubota 🚜
Kubota salesman
రీవర్సు ల వొడ్డు ఎక్కుత దా కుబోటో 😂😂 ఇంజన్ కుడా జల్ దె ఎక్కుతది షోరూం మెట్లు 😃😃😃
John deere King Anna 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
John deere kingu
worast serves kubota.
John deere lover ❤
Dravier ku easy anthe ne John Deere
I am tamilnadu bro videos super bro 👍
Tq bro
Me. Side. Field complete aendha bro
KUBOTA injan fell broo
Hello box kuda samm patte chudu ade okte ede okte paduda alna utde
John deer thopu
New Holland tractor mileage
AR vehicles channel edi Kubota company valladi vallu sells kosam ani ella cheputhunaru
John Deere good
John deere❤❤❤
Seat comfortable ledu ani nuve anav bro eppativaraku avaru anale
Nithish reddy garu true videos cheyandi fake lekunda lekapothe meemeedha nammakam pothundhi
Endhikante krindha vunna comments chadavandi
Ok
Jonn deer 👑👑
Kubota King❤❤❤
Bochuleee
Johandeear is best
John deere edaina bandi thisko box edaina sare mailage and eet pickup pakka Kubota ne ekkuva untadhi memu test chesnam
John Deere is banrd bro
అరేయ్ బాబు నువ్వు ఎన్ని చెప్పిన john deere ని కొట్టే హార్వెస్టర్ లేదురా బాబు
Harvester lo john deree no 1