Thanks Aunty ma mavayya prati padagaku andharini pilichi vandi pettevadu kani lost years acidnt lo chanipoyadu ee samvasaram pandugaku Chala gurtochadu Malli meru chesina pulav chuste mavayya gurtocharu Thanks Aunty
Correctga chepparu arunagaru mana rajula pulav recipe ea TH-cam channel lo dorakadu.process telisina eppudu nenu same process cheyaledu.ma ammagaru ma chinnappudu ilane chesevaru maa time vachetappatiki inta process evaru chestarani simplega chesestunnam kani meeru chesinattu taste simple process valla radu.
అమ్మ నేను ఈరోజు చేసాను పులావ్ చాలా 👌వచ్చింది, అసలు నేను యూట్యూబ్ చూసి మొదటి సారి వంటలు చూస్తా చెయ్యను అసలు అటువంటిది మీ వంట చేశాను చాలా బాగా వచ్చింది, మీరు టొమోటో పచ్చిశెనగ పప్పు ఉడికించింది ఏమి చేసారో తెలీదు,నేను దానిని సూప్ చేసాను క్యారెట్ కూడ వేసి మీకు చాలా 🙏🙏🙏.
❤ పలావ్
Super 😅
Nice aunty
Thanks Aunty ma mavayya prati padagaku andharini pilichi vandi pettevadu kani lost years acidnt lo chanipoyadu ee samvasaram pandugaku Chala gurtochadu
Malli meru chesina pulav chuste mavayya gurtocharu
Thanks Aunty
woow chalaa baga chesaru andi
బావుంది అమ్మ 👌👌👌♥️
Anta soumyamuga arthamu ayyela chesi chupincharu ❤
Perfect ga cheparu Amma secret
Correctga chepparu arunagaru mana rajula pulav recipe ea TH-cam channel lo dorakadu.process telisina eppudu nenu same process cheyaledu.ma ammagaru ma chinnappudu ilane chesevaru maa time vachetappatiki inta process evaru chestarani simplega chesestunnam kani meeru chesinattu taste simple process valla radu.
Medam nenu cheysaanu chaalaa bagundie maa varu challa bagunde annaru
Superb yummy and easy recipe,👍🇮🇳🙏
చాలా బాగా నచ్చింది ఆంటీ ఈరోజు చేశాను నేను edi second time ఆంటీ thank you so much for sharing this recipe
చాలా చాలా సంతోషం అమ్మ😍
Super amma 👌🏻
Pulav 👌👌👌undi chesi chudali
madam garu super chala bagndi
Niennu try chastha andie👌👌👌👌👌👌🤤🤤
Amma garu super ga chesarandi nenu try chestanu
Super❤
Super
Chala bagubdi me explaining
Wow super andi
Super super tali
Super madam
I❤ biryani
Chaala baga chepparandi ,sooper vundi.Maadi Bhimavaram andi.
సూపర్ చాలా బాగా చెప్పా వమ్మా
గాడ్ బ్లేస్ యు
రాధికా
హైదరాబాద్
Thank you Radhika garu😊
Pulav chesamu medam super test chala bagundi and mottan pickel and chicken pickle vedios pettandi.. warangal nunchi Arun Kumar
Ok andi
Tq for watching sir😊
మన ఇండియన్ మందీ బిర్యానీ 🎉
రాజుల బిర్యాని లోకి వాడే గరం మసాలా చెప్పండి
అమ్మ నేను ఈరోజు చేసాను పులావ్ చాలా 👌వచ్చింది, అసలు నేను యూట్యూబ్ చూసి మొదటి సారి వంటలు చూస్తా చెయ్యను అసలు అటువంటిది మీ వంట చేశాను చాలా బాగా వచ్చింది, మీరు టొమోటో పచ్చిశెనగ పప్పు ఉడికించింది ఏమి చేసారో తెలీదు,నేను దానిని సూప్ చేసాను క్యారెట్ కూడ వేసి మీకు చాలా 🙏🙏🙏.
టమాటా పచ్చిశనగపప్పు నేను రసం గాని సాంబార్లో గాని కలిపే దాన్ని 🙂మీ ఐడియా కూడా సూపర్ గా ఉంది👌
@@ARKHOMEKITCHEN tq
@@ARKHOMEKITCHEN అందరు కూడ చాలా బాగుంది అన్నారు ఎలా చేసావ్ అని కూడ అడిగారు
Chala chala thanks amma manchi pulav chupincharu
@@yellapuvijaya9174 tq so much for watching 🤝
Super aunty clarity ga chepparu neenu ilane chesta kani chiken vepalani teliyadu
పులావ్ మసాలా ఎలా చేయాలో అది కూడా పెట్టండి మేడం
👌
Pulav masala Ela thayyaru chesaru aa vedio pettindi
th-cam.com/video/lcbdpdLSg38/w-d-xo.htmlsi=UnPcM_ISy4be1ieK
Tq aundi
Excellent recipe mam....seeing it for the first time...i will definitely try...pls share the preperation of biryani masala also
th-cam.com/users/shortsqInmSTl-geQ?si=Y8Cfr_L6QIlTuSlh
@@ARKHOMEKITCHEN Tnq sooo much mam
చాలా బాగా చేసారు, మిమ్మల్ని ఇది వరకే కలిసినట్లు ఉంది, మీ అతయ్య వాళ్ళు తగరపువలస లో ఉండేవారా అండి
Yes
మీ అత్త గారి పేరు
Ramanamma
Amma nenu chesina tarvatha cheppi appudu like kodathanu
Ok
Pulao masala kuda cheppandi
th-cam.com/users/shortsqInmSTl-geQ?si=slbdenOIcaJg0Ac1
Amma pulao masala Ela chesaro cheptara please. Antay a a ingredients kalipi chesaru ah masala ni
Sare andi
Memu ilage chesthamu,kani masala muddhani biyyaniki,pattinchi veputhamu.
Avunu alaga kuda chestanu neenu kuda
Anee telusu amma kani pachhi senagapappu veyatam teliduandi
Water boiling lo senagapappu and tomato vesaru avi strain cheseyala andi avi rice lo mix cheyala
Stain cheyali padmagaru
Ok
Rice basumathi or chittimutyalu
Sonamasuri rice andi
పులావ్ మసాలా ఎలా చేసుకోవాలి చెప్పండి.
th-cam.com/users/shortsqInmSTl-geQ?si=evxe5Fe2-a2CK7Gw
చికెన్ వేపకపోతే ఏమవుతుంది అమ్మ
టెస్టు ఉవుండద
@@gopinaidu9347 వేయించ పోయిన రుచి బాగుంటుంది అండి వేస్తే చికెన్ టేస్ట్ బాగుంటుంది
Pulao chuste tinalane anipinchatam ledu mudda mudda ga
Amma vadhamma aha colour chustheyney bhayam
Pulav masala recipe
th-cam.com/users/shortsqInmSTl-geQ?si=PFvQv1DyOOWuo859
Nachala
Euooru. Juvvala. Palema. Mainteduruga. Undevalla anpistundi.
Leduandi