ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబీ దళం | BRS Party | KCR | Ntv
ฝัง
- เผยแพร่เมื่อ 3 มี.ค. 2024
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబీ దళం | BRS Party | KCR | Ntv
#brs #kcr #ntvtelugu
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
మనము ఏం చేసినా అదంతా దేవుడు రివర్స్ గిఫ్ట్ లా ఇచ్చేస్తాడు
BjP TrS jagan kottesina lakshala Kotlu mari ?
@@raajajagan BJP kottesindi ani nirupisthava nirupinchakunte em cheyyali
@Anil-xs1pz bongu le . Hyderabad lo congress ki enni seats vachai tdp votes. Padataniki
@@Nkr275 మరి బయట ఎందుకు రాలే ఓట్లు ,,
@@maheshtechmuc866 ante Telangana rural population CBN Kosam congress ki vote vesara. Telangana lo rural lo ekkada vudi aya TDP except in khammam
అధికారం వచ్చినాక రాజుగా ఫీల్ అయ్యాడు.. ఏ పార్టీ కూడా ఉండొద్దనుకున్నాడు...అన్ని పార్టీలను, విలీనం, చేసుకున్నాడు.... అందుకే అక్కడ ఎవడు మిగిలాడు
కిరాయి లీడర్లు ఉండరు.
Ee rojullo yevvarini nammalemu honest is the best policy
ఇదికదా కెసీఅర్ కెపాసిటీ... రాజశేఖర్ రెడ్డి లేరు కాబట్టి సీ.యం అయిపోయాడు కానీ.. లేకపోత ఈ పిట్టల దొరకి అంత సీన్ లేదు.. 😂
Mee rajashekar reddy Telangana ki pikindi emledu
😂😂
Anna 200) persent correct
నేను బిఆర్ఎస్ అభిమానిని,మరో పదేళ్లవరకు బిఆర్ఎస్ కోలుకోవడం చాల కష్టం
😂😂😂
Congress erripuk spotted
Kcr bhustapitam
@@atcharao8492ààaaaàaàaàààààa@@@@@@@@a@@@@@@@@@@@@@@@@@a
❤
ఫ్యూచర్ ఏముంది కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చోవాలి... తల పొగరు తో నిరుద్యోగులు, భూములు కోల్పోయిన వాళ్ళు ఇలా ఎంతో మందిని బాధ పెట్టినారు
🎉😂 6:26
Vanidem pothandi bro iraga maraga koodabettukunnaru thintaru maname ikada Sanka nakipoindi
Revanth Reddy garu CM గా సూపర్ CM, Telangana CM గా మీరు 100 days అడ్మనిస్ట్రేటివ్ superb.
కారు చెల్లని రూపాయి
దీన్ని చూసి అందరూ నేర్చుకోవాల్సింది కర్మ సిద్ధాంతం..
Congress erripuk spotted
100%
వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకులుతుంది అనేది ఎంత నిజం అనేది ఇప్పుడు brs ను చూస్తే అర్ధం అవుతుంది.
😂
😂😂😂
నిజమే అన్న కెసిఆర్ కేటీఆర్ ఎంత విర్ర విగారంటే భారత దేశం మా కాళ్ళకింద ఉంది అనుకున్నారు
Super
అతి త్వరలో కనుమరుగు కాబోతుంది
Telangana Thechindhe KCR nuvu Andhrovidi endhi ayina ippati 1.8 percent votes ae difference vachindhi pakka rastram loo 23 seats vachinodu malli CM avutadha ante KCR pani ayipoyindha??
ఇక చాలు.... రిటన్ గిఫ్ట్ అంటూ రెచ్చిపోయాడు... ఇప్పుడు చూడు. టైమ్ ఎప్పుడు ఒకలా ఉండదు..
కాలం బలమైనది. ఎగిరి ఎగిరి పడితే ఇలానే ఉంటుంది.తలవంచుకొని వెళితే ఏమి ఉండరు😂😊
నెక్స్ట్ టైం జగన్ అన్న గురించి అదే న్యూస్ వాయల్లీ... న్యూస్ ప్రిపేర్ చేస్కోండి
Super bro
Ha ha ha..nijame
Nee moham sidhu r
తప్పకుండ రెడీ గా ఉంటారు
Super Bro
నెక్స్ట్ జెగన్ ఇది నిజం
దీనినే కర్మ అంటారు ,, ఒకరిని నాశనం చేసినం అని సంతోషపడే లోపు నువ్వే నాశనం ఐపోతావ్ ,ఇదే కర్మ అంటే 😂😂😂
Congress erripuk spotted
😢
అన్ని రోజులూ మనవి కావు ఇది అందరూ గుర్తు వుంచుకోవాలి
కెసిఆర్ చేసిన పాపం
చంద్రబాబు నాయుడు నీ చాలా ఇబ్బంది పెట్టాడు
అందుకు దేవుడు రాసిన రాత
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ హేళన చేసిన చేసిన కె సి ఆర్ కు ఈ రిటర్న్ గిఫ్ట్ తగినదే . చార్మినార్ ని తానే కట్టానని. చంద్రబాబు అంటాడని హేళన చేసిన నోటితోనే మేడిగడ్డ ఎవరు కట్టారో చెపితే ఎంతోకొంత పాపప్రక్షాళన అవుతుంది .
Yes
Yes
Cbn Telangana dhrohi
Yes.. kcr CBN ni TDP ni geliki తెచ్చుకున్నాడు
కెసిఆర్ గారు ప్రక్క రాష్ట్రాలు పై చూస్తే గిఫ్ట్ ఇలాగే ఉంటుంది
తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించి రెండుసార్లు అధికారం చేపట్టి లక్షలకోట్లు దోచుకున్న దొరల పాలన తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ప్రజలు అందుకే జై కాంగ్రెస్ జైజై కాంగ్రేసు అన్నారు 😊😊😅
ఇది తెలియక కెసిఆర్ కేటీఆర్ ఎన్ని మాట్లాడారు?
ఇండియా లోనే ఇదొక పనికిమాలిన party
😂😂😂😂😂
😂😂😂😂
😅😅😅😅😅 ఒరేయ్
13:35 13:37 😅
ఇదే అసలైన రిటర్న్ గిఫ్ట్ కే సి ఆర్
ఒక పార్టీ 2024 లో కనుమరుగవుతుందని కేటీఆర్ తెలుగు దేశం నుద్దేశించి జోస్యం 2020 లో చెప్పారు. అదే ఇదీ !!
Sir BRS party eppudu vastaru Aurangabad Maharashtra ku vallu thittu thunnaru vedava politics
BRS vallu Telangana lo pokas petta ka maharashtra poyaru vedava politics
500 bus lu chattisgarh Bihar Maharashtra BRS vedava politics
Ts lo TDP eppudo kanumarugayendi
అవును తెలుగుదేశం ను తెలగాణనా వాళ్ళు ఎప్పుడో తన్ని తరిమేశారు. అది ఇదే
నాకు చిన్నగా నవ్వు వస్తుంది 😊
అడుక్కు. తినంద్ర.
👌👌
Y bro
తాను తీసిన గోతుల్లో తానే పడుతున్నట్లుంది కే. సి. ఆర్ పరిస్థితి.
ఎవరు ఐనా సరే అదికారం వుంది అని virra వీగితే ఇలాగే వుంటుంది
ఉద్యమంలో ఉన్న వాళ్లకు టికెట్స్ ఇవ్వండి గెలిచిన ఓడిన పర్వాలేదు
Karma returns back
KTR ..one speech totally changed..
About CBN..
AREEST ISSUE
చంద్రబాబు నాయుడు గారి తో పెట్టుకున్నావు దెబ్బ అదుర్స్ కదా
Kcr is not a fighter like Chandra Babu.. ruling lo unte busalu kotte paamu lantodu..power poinaka koralu peekesina paamu tho samanamu..
చంద్రబాబు ntr ni చంపినవాడు, నీ మొఖానికి అసలు తెలంగాణలో పోటీ చేసిన ఒక్క చోట చూపి చంద్రబాబు దెబ్బ అంట సరే మీ కర్మ గాలి మేము అధికారంలో వచ్చినాము అనుకో అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూ పెడతాము😂
Chandrababu tho sambandham enti😂
@@hariharana6285 2019 lo gelchina trs mari CBN valane inni seats ochayi maaku return gift istham ap lo ani gudda Balupu sekhalu enduku..ap lo election ki kcr ki ap lo CBN odipoina daniki appatlo em sambandham .
@@hawkeye6281
కెసిఆర్ కర్మ కాలింది కనుకే కాలు విరిగింది, ఫోన్ టాప్పింగ్ కేసు లో కెసిఆర్ జైలు కి మీకు సినిమా.
Dora poyadu daridam poyindi 😂😂
Liquor rani ki ticket evvandi
Kavitha ante Padhyam anukuntiva!! Madhyam, Madhyam. Thaggedele - Liquor Lilly
దళిత బంధు లాంటి పెద్ద మొత్తం కలిగిన స్కీము ఏ తెలివి తక్కువ దద్దమ్మలు ప్రవేశ పెట్టరు ఎందుకంటే అటువంటి స్కీములు కొనసాగలంటే ఎవరి తరం కాదు.
Maximum 3000 to 4000 లోపు valued schemes ఉంటే ప్రతి వారిని సంతృపరచవచ్చు..
Dubai chekkeyalsinde ika😂😂
It's Democratic Country... Voters will decide😂
ఆదరించి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీ నే లేకుండా చెయ్యాలని చూసావు నీకు ఎన్నో పదవులు ఇచ్చిన చంద్రబాబు నీ అనరాని మాటలు అన్నావ్ రిటర్న్ గిఫ్ట్ అన్నావ్ అయినా సహనంగా భరించాడు కానీ దేవుడు ఉన్నాడు నీ పాపం పండించాడు..అనుభవించు.. అప్పుడే అయిపోలేదు పార్లమెంట్ ఎన్నికలు తరువాత ఉంది రేవంత్ అసలు బ్యాటింగ్..all the best కెసిఆర్
😂😂 జై రేవంత్ రెడ్డి గారు...❤❤
Revanth Reddy is the only hope for Telangana .......jai Hind 🇮🇳
గతంలో స్లోగన్ కారు సారు పదహారు
ఇప్పుడు స్లోగన్ కారు సారు కళ్లాసు
పోయిన చోటే వెతుక్కోవాలి చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి .
Jai TDP CBN sir
Jai CM REVANTH Anna 🐅🐅
కర్మ ఫలం , నెక్స్ట్ ఎలక్షన్ లో మొత్తం మునిగి పోతుంధి. తెలంగాణా కి పట్టిన దలిద్రం పోతుంది. తెలంగాణకు పదేళ్లు నిండా ముంచారు దలిద్రులు🫣🫣
Every dog comes is own day
Sentiment tho geliste konni days e work avthundhi ... Ten years anedhe chala ekkuva
Same Situation in Ap also
As a local party it's tough to survive.kcr is culprit for this situation. He merged remaining parties into TRS. Now Congress and bjp do the same.
Karma hits back
కర్మ పలితం కర్మ ఎవరినీ వదిలి పెట్టదు anduke e సీన్ 😂😂😂😂
Same situation in AP also
Time never ends one's side
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
Adikaram undi ani ralipothe anthe
Valla ahamkaram tho andharu dhooram avuthunnaru
బంగారుతెలంగాణ మాయాజాలంతో బంగారమంతా కోటరిలో నలుగురు పంచుకున్నారు. తెలంగాణాసోదరుల విజ్ఞత చాలా గొప్పది, త్వరగా మేలుకున్నారు 👌👌👌
Brs chapter is close.
Karma will not leave any one
జై రేవంత్ అన్న
ఈ నలుగురిలో ఎవ్వరూ గెలవరు....
TRS nundi. BRS ga. Marchademe. Ee. Effect
no... kaleswaram main... wrong time lo debbesindi
Excellent analysis.. Keep Going…
Chesina papalu ekkadiki povu ventaduthaei kcr sir
Power not forever. Voters can make anything. But they make lot money.
Perhaps these are the last elections for this party.
👌
Brs 😢 love I thinking about brs
❤❤BRS PARTY CLOSE AFTER PARLIAMENT ELECTIONS IN INDIA. _JAI SHRI RAM.
TRS ను మొత్తం మంది వీడండి ప్రజా బలం పెట్టుకొని TRS ఆదినాయకత్వం అరాచకాలు చాలా చాలా చేశారు 🙏
అధికారం లో ఉన్నపుడు విర్ర విగుతే పరిస్థితులు ఇలానే ఉంటాయి
ఇది కదా రిటర్న్ గిఫ్ట్?
What about the looted Telanganaa resources and huge money
బి ఆర్ ఎస్ ఒక శని విచ్చిన్నం తెలంగాణ ఉన్నతికి అభ్యున్నతికి సుదర్శనమార్గం
The present political situation should be an eye opener to all political parties, ESPECIALLY BRS, that victory in elections shouldn't bring so much pride. that parties don't care for the people & their issues.....WINNING elections twice in TELANGANA gave the party so much of confidence ,EGO & pride that the leadership ( KCR ,KTR,HARISH RAO,KAVITHA & OTHERS from one family decided they were indispensable & could never be replaced by any party......ACCEPTING defeat as people's verdict for their failure to deliver on all promises would be the right thing at this juncture instead of showing frustration ....
Majority party leaders never learn lessons from history.
మీ మీడియా బతుకులు ఒక భతుకేనా? , డబ్బులు ఇస్తే చాలు ఎవరు అధికారంలో ఉంటే వారి భజన తు తు తు.......
Garwam AHANKARAM ki Ede Sikshaaa jai Telangana
Inni rojulu TRS gurinchi emi matladaledu, now you changed your voice ; ika AP lo, you dont talk anything against to ysrcp .. what kind of journalism .. please bring truth irrespective of what party ruling
Cbn returen gift ichharu ఎప్పుడు ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటుంది
Sir present politics are money . How strong leader is once he loses he will be out of picture 😂😂 thats all
Devudu evanney vadeley pettadu prajalara telesey papamcheyyddu prajalara om namosevaya
Karma pays back
Kcr good in the strategy
Telangana people good in Reverse strategy
సూపర్
TRS supported leaders more than the public. They didn’t bother to help or address public issues such as land grabbing, women harassment by leaders of trs. Now public has Sent them home . Leaders are not permanent. They keep jumping parties for their convenience. Public are permanent. Parties need to understand it and support public and take action on wrong leaders .
❤❤❤❤❤
చంద్రబాబు 40 ఇయర్నుంచి ఇలాగే కష్టపడి నిలబడ్డాడు దమ్మున్నోడు చంద్రబాబు
Hi👍👌💐✋💐
ఎప్పటికైనా చివరకు జాతీయ పార్టీలే శరణ్యం.. లేకుంటే నిధులు కట్.
Their foul mouthed, corrupt,family and casteist ways,taught them a good lesson.But the wealth and land grabbed through corrupt means should be confiscated.
KCR and KTR is good for Telangana.they develop Telangana is very good.KTR is the best leader for Telangana
NO TRUST ANYMORE WITH TRS :-) or BRS.
Gud
Jai Revanth Anna
Ipudu vangi vangi dandalu pettandi Doraku😅😂😂
కర్మ ఫలం అనుభవించక తప్పదు
Saaru...Caru...Sunna(0) Kodatharu
Karma returns Back
BRS జెండా లో తెలంగాణ పదం లేదు తెలంగాణ పటం లేదు
త్వరలో party closed.... సెంటిమెంట్ party
Good for Telangana state!
Thanokati Thalisthe dhyvam okaty Thalichindhi❤❤❤
Karma follows!!!