ఆరా మస్తాన్‌ వైసీపీ గెలుస్తుందన్నారా?. నటుడు శివాజీ తొందరపడి మాట్లాడేశారా? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • ఆరా మస్తాన్‌ వైసీపీ గెలుస్తుందన్నారా?. నటుడు శివాజీ తొందరపడి మాట్లాడేశారా? . AP PRIDE

ความคิดเห็น • 331

  • @angelpriya314
    @angelpriya314 23 วันที่ผ่านมา +356

    సర్వే ఏదైన వైసిపిదే విజయం 🔥🔥🔥🇸🇱🇸🇱🇸🇱Hello ap. ... వచ్చేది వైసీపీ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @tjayaramreddy2588
      @tjayaramreddy2588 23 วันที่ผ่านมา +10

      100000%

    • @naren.k2382
      @naren.k2382 23 วันที่ผ่านมา +9

      కరెక్ట్

    • @RamuGantasala
      @RamuGantasala 23 วันที่ผ่านมา +4

      Hello TDP_ ap lo vachedi ycp

    • @Aravind-fy2rb
      @Aravind-fy2rb 23 วันที่ผ่านมา +6

      Hello pawala bye bye pawala

    • @davidjohnson1300
      @davidjohnson1300 22 วันที่ผ่านมา +3

      Hello ap vachedi ycp

  • @AllabakashD
    @AllabakashD 23 วันที่ผ่านมา +277

    ఆరా మస్తాన్ సర్వే 100% అయ్యింది అవుతుంది

    • @user-iy5px5up7e
      @user-iy5px5up7e 23 วันที่ผ่านมา +4

      తెలంగాణ సర్వే ఎవరు ఆంధ్ర సర్వే వేరు ఆంధ్రలో కుల రాజకీయాలు ఎక్కువ సర్వేలో తారుమారు అవచ్చు

    • @djchilakaluripet8180
      @djchilakaluripet8180 23 วันที่ผ่านมา +6

      ​@@user-iy5px5up7e 2014 lo ycp gelustundhi ani correct ga cheppadu aara mastan

    • @papatlaprasad
      @papatlaprasad 23 วันที่ผ่านมา +1

      100% correct bro

    • @shivaprasad8856
      @shivaprasad8856 21 วันที่ผ่านมา

      Malli telangana lo congress gelustundi ani chepindu qlane kcr Kamareddy la odipotundu..ani chepindu ade nijam ayindi​@@djchilakaluripet8180

  • @krishna3224
    @krishna3224 23 วันที่ผ่านมา +146

    శివాజీ గారూ గరుడపురాణం స్టోరీ ఏం లేదా ఈసారి?😢

    • @khasimmd6736
      @khasimmd6736 23 วันที่ผ่านมา +9

      ఈసరి గరుడ పురాణం కాదు బయ్యా కమ్మ నైనాపురాణం

  • @hari8266
    @hari8266 23 วันที่ผ่านมา +36

    ఆరా మస్తాన్ చెప్పింది 100% నిజం అవుతాది

  • @user-qm2mg9zk2g
    @user-qm2mg9zk2g 23 วันที่ผ่านมา +193

    గరుడ పురాణం గాడికి ఏంటో బాబు గెలుపు మీద నమ్మకం. ? బాబేమైన గెలుపు గుర్రమా , పవన్ తో పొత్తు లేకపోతే అసలు ఎన్నికలకు వెళ్ళే సాహసం కూడా చేసే వాడు కాదు.

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 23 วันที่ผ่านมา +4

      Vaadi breed yellow breed kada

    • @badhriallupurivlogs1569
      @badhriallupurivlogs1569 23 วันที่ผ่านมา

      ముసలి నక్క

    • @Kynr999
      @Kynr999 23 วันที่ผ่านมา

      Yellow Na Kodukulu Waste Gallu Ani 2019 Lo Chepputo Kottaru 2024 Lo Bootuto Kodutatru Prajalu Ani Talk

  • @rstar3397
    @rstar3397 23 วันที่ผ่านมา +262

    అబ్బో పరువు గురించి చెల్లి వరస ఆమెను లేపుకొని పోయినా శివాజీ గాడే చెప్పాలి😂😂

    • @naren.k2382
      @naren.k2382 23 วันที่ผ่านมา +10

      😅😂😅😂

    • @naren.k2382
      @naren.k2382 23 วันที่ผ่านมา +10

      😅😂😅😂

    • @mr-mt6xo
      @mr-mt6xo 23 วันที่ผ่านมา +8

      😂😂😂

    • @harikrishnaogirala5269
      @harikrishnaogirala5269 23 วันที่ผ่านมา +2

      చెల్లి నా నిజమా !

    • @rstar3397
      @rstar3397 23 วันที่ผ่านมา +7

      ​@@harikrishnaogirala5269పిన్ని కూతురు..వరుస చెల్లె కదా

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 23 วันที่ผ่านมา +104

    ఇప్పటికే ఆంధ్రా ఓటర్లు నిర్ణయించుకున్నారు....ఇప్పుడు మారేది లేదు 😊😊😊😊😊😊😊టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం లేదు😊

  • @subbaraocheeda9416
    @subbaraocheeda9416 23 วันที่ผ่านมา +63

    జై జగన్ రావాలి జగన్ కావాలి జగన్

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 23 วันที่ผ่านมา +60

    Sc st BC మైనారిటీ వారికి 60 సాతానికీ పైగా మంత్రి పధవులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పధవులు సంచమ మార్గాలు ఇచ్చి వారికి మంచి చేసిన గొప్ప నాయకుడు జగన్❤❤❤

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro 23 วันที่ผ่านมา +42

    People with Jagan, Jagan with people

  • @mpchinna4397
    @mpchinna4397 23 วันที่ผ่านมา +50

    Correct ga 5yrs back meeru చేసినా ఫలితం ఇప్పుడు కూడా అలాగే untundani....

  • @durgasatishvangaveeti
    @durgasatishvangaveeti 23 วันที่ผ่านมา +50

    జగన్ మళ్లీ గెలిస్తే గరుడపక్షి కాలికి కట్టిన కోడికత్తి రహస్యం బయటపడి, గరుడపక్షి కూలిపోవటం ఖాయం..

  • @Muskhin
    @Muskhin 23 วันที่ผ่านมา +191

    ఆరా మస్తాన్ గారు చెప్పినా చెప్పక పోయినా 2019 తో పోలిస్తే కొన్ని సామాజిక వర్గాలు కొంత ఓటింగ్ శాతం కూటమి కి దూరం అయింది india కూటమి వల్ల jd sravan లాంటి వల్ల కూటమి తిరుగుబాటు దారుల వల్ల వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు చీలి పోతుంది అదే సమయంలో కొత్తగా 221 మంది ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్ఆర్ సీపీ లో చేరిక వల్ల దాదాపు 5 శాతం ఓటింగ్ వైఎస్ఆర్ సీపీ కి పెరిగిన మాట వాస్తవం దీనికి సర్వే లు మస్తాన్ గారి లాంటి వారు వైఎస్ఆర్ సీపీ కి పాజిటివ్ గా చెప్పాల్సిన పనిలేదు 2019 లో కంటే వైఎస్ఆర్ సీపీ బలం కాస్తకూస్త పెరిగింది తప్ప బలం చెద ర లేదు కూటమి బలం దారుణంగా తగ్గిన మాట నూటికి నూరు శాతం నిజం

    • @Viratkohli01895
      @Viratkohli01895 23 วันที่ผ่านมา +5

      Correct information bro meeru cheppindi..

    • @brundareddy6528
      @brundareddy6528 23 วันที่ผ่านมา +3

      Sir Correct 💯

    • @sambasivarao5011
      @sambasivarao5011 21 วันที่ผ่านมา +2

      కూటమి దే విజయం

    • @Samurai007-ok4qk
      @Samurai007-ok4qk 21 วันที่ผ่านมา

      Rey nuvvu cheepe valla ki 100 votes Koda rav

    • @sambasivarao5011
      @sambasivarao5011 20 วันที่ผ่านมา +1

      @@Samurai007-ok4qk rey neeku vots ki seets ki theda thelusuko mundhu

  • @commonman8229
    @commonman8229 23 วันที่ผ่านมา +77

    గజ్జికుక్కలు కొన్ని మొరుగుతుంటాయి... వాడు నిజజీవితంలో అద్భుతమైన నటుడు. ♥🙏

    • @rajapolmera3817
      @rajapolmera3817 23 วันที่ผ่านมา +4

      edi cinema kadhu acting ki
      honest kava li , andharu actor le

  • @meruvaeswaramma1235
    @meruvaeswaramma1235 23 วันที่ผ่านมา +56

    40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తాడు చంద్రబాబు నాయుడు భయపడి నేను చేసింది ఏమీ లేదు అని అర్థమయ్యే పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నాడు చంద్రబాబునాయుడు ఎందుకంటే వాళ్ళ హీరోల ఫ్యాన్స్ ఓట్ల అన్న పడతాయని ఈసారి చంద్రబాబు నాయుడు ఇంటికే

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh8896 23 วันที่ผ่านมา +15

    మీరు మస్తాన్ గారి మాటల్లో గూడార్డం చెప్పారు, అతను సర్వే ఎక్కువ నిజమే అయ్యేవి ఇది నిజం

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 23 วันที่ผ่านมา +169

    TDP వాళ్లు అంతా గడ్డాలు పెంచుతారు.... మందుకు బానిస అవుతారు....

    • @maheshtangudutv3205
      @maheshtangudutv3205 22 วันที่ผ่านมา

      దేవదాసులు అవుతారా?

    • @satishkumar_sk
      @satishkumar_sk 22 วันที่ผ่านมา

      Asalu aina Gundalu Rowdies unnade TDP

  • @srinivasarao5199
    @srinivasarao5199 23 วันที่ผ่านมา +32

    After election results, Sivaji will be admitted in EERAGADDA

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 23 วันที่ผ่านมา +30

    Kula gajji Shivaji dagulbaji

  • @rstar3397
    @rstar3397 23 วันที่ผ่านมา +18

    హే.....భయపడ్డాడు...😅

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 23 วันที่ผ่านมา +18

    100000%

  • @nagabhushana8325
    @nagabhushana8325 23 วันที่ผ่านมา +13

    మౌత్ టాక్ లో భాగమే శివాజి మాటలు

  • @rajproton
    @rajproton 23 วันที่ผ่านมา +34

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి:
    ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే.
    పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు.
    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం:
    అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు.
    రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. అదే ఊరిలో వున్న పది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. ( రాష్ట్రం మొత్తం ఒకటిన్నర లక్ష మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు- నెలకి జీతం 34500). అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు.
    అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు.
    ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు
    రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు
    రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు
    పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు
    మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
    వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట..
    మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే.
    మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే.
    దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి.
    పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు.
    ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు.
    వికేంద్రీకరణ కు మద్దతుగా.....

    • @HONEST-zm1et
      @HONEST-zm1et 23 วันที่ผ่านมา +4

      Excellent

    • @sambasivarao5011
      @sambasivarao5011 21 วันที่ผ่านมา

      నువ్వు డబ్బా బాగానే కొట్టవు 5 రు వేస్తారులే

  • @user-ni3nw5sx2h
    @user-ni3nw5sx2h 23 วันที่ผ่านมา +22

    Garuda puranam election time lo vastadu again 5 yrs kanapadadu aiggu undali garudapuranam party laku support chayyanu...Anni rojulu puranam ami ayyindhi ippudu anadaru maripoyara vidu maripoyadu ippudu gp

  • @rameshappala9912
    @rameshappala9912 23 วันที่ผ่านมา +46

    Ycp.pakka.win..125.seats

  • @RajasekharVJA
    @RajasekharVJA 23 วันที่ผ่านมา +39

    ఆర మస్తాన్ టీవీ9 తో మాత్రమే మాట్లాడాడు అంటే అర్థం ఆ సర్వే వైసీపీ కి అనుకూలం వుందని, ఇండైరెక్ట్ గా మస్తాన్ వైసీపీ అనే చెప్పాడు

    • @lovebeatz6
      @lovebeatz6 21 วันที่ผ่านมา +2

      Vere channels aathulu peekurunnara Mastan tho maatladakunda

    • @pranavraghavphy2471
      @pranavraghavphy2471 21 วันที่ผ่านมา +2

      Abbo Mari ABN Eenadu andrajyothi laaga TDP Ani cheppala enti

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 23 วันที่ผ่านมา +35

    గరుడపురాణం శివాజీ స్టేట్మెంట్ లకు విలువ ఇవ్వరు.

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 23 วันที่ผ่านมา +11

    Good analysis sir

  • @bachelorentertainment2785
    @bachelorentertainment2785 23 วันที่ผ่านมา +168

    ఈ పచ్చ మంద చస్తే గానీ AP develope అవ్వదు తూ...

    • @ravikumarreddy4956
      @ravikumarreddy4956 23 วันที่ผ่านมา +4

      😂😂😂😂😂😂

    • @venkatkumar3620
      @venkatkumar3620 21 วันที่ผ่านมา

      👍

    • @adipurush559
      @adipurush559 21 วันที่ผ่านมา

      దేశంలో AP అని చెప్తే తూ అని ఊస్తున్నారు ...ఇప్పుడు మాత్రం AP లో కులాల లొల్లి తప్ప ఏమి అభివృద్ధి ఉంది...అప్పులు చేసేటప్పుడు సమ్మ గా ఉంటది ,కట్టెటప్పుడే దుల తీరతది

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 21 วันที่ผ่านมา

      Chavadam entra babu Maree psycho Galla unnaru same like jagan

    • @ideastree3348
      @ideastree3348 21 วันที่ผ่านมา +6

      Ee 5yrs em develope chesaru?

  • @gvrao7870
    @gvrao7870 23 วันที่ผ่านมา +27

    Sivaji nuvvu feel ayipothavu nee matalaku ap lo viluva ledhu

  • @rajasekharbandi3749
    @rajasekharbandi3749 23 วันที่ผ่านมา +15

    🎉🎉

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 23 วันที่ผ่านมา +15

    ARA MAASTAAN SURVEY KOCHEM CORRECT GAANE
    VUNTUNDI

  • @dharamkotireddy6617
    @dharamkotireddy6617 23 วันที่ผ่านมา +15

    Jaiycpvoteforfan

  • @yugandharguna2180
    @yugandharguna2180 23 วันที่ผ่านมา +60

    With God blessings YSRCP 120 - 130 seats win pakka.

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 23 วันที่ผ่านมา +13

    YSRCP will win with 105 to 115 assembly seats

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 23 วันที่ผ่านมา +13

    🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 23 วันที่ผ่านมา +14

    వైసిపి 95---110

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 23 วันที่ผ่านมา +13

    Mercury dasa gives POWER to JAGAN Z again undoubtedly

  • @yyaswanth9547
    @yyaswanth9547 23 วันที่ผ่านมา +18

    AP people with jagan Anna 💪😍😍
    Ycp definitely win 125 seats

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 23 วันที่ผ่านมา +25

    అసలు ఎవడో చెప్తే YSRCP సంతోషపడుతుంది అనడం పెద్ద కామిడీ...ఎందుకంటే గెలిచేది YSRCP నే అని ప్రతీ కార్యకర్త కీ తెలుసు...YSRCP Above 160 సీట్లు కొట్టబోతుంది... బాక్స్ లు బద్దలు కాబోతున్నాయి...

  • @rajuindhu3291
    @rajuindhu3291 23 วันที่ผ่านมา +27

    Jai jagan jai ycp

  • @arjunvisakha8870
    @arjunvisakha8870 23 วันที่ผ่านมา +11

    స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థి కి 15000
    పెన్షన్ 4000
    నిరోగ్యభృతి 3000
    3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
    మహిళలకు బస్ ఫ్రీ
    ప్రతి మహిళకు 18 నుండి 49 వాలకి 1500
    బీసీ లకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్
    డ్వాక్రా రుణమాఫీ
    ఇల్లు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు
    పప్పు కి సిఎం సీటు
    రాష్ట్ర బడ్జెట్ మించిపోయిన బాబు హామీలు మనకు వద్దు.

  • @Infradbr77
    @Infradbr77 23 วันที่ผ่านมา +5

    Yes ysrcp pakka winner in the ap

  • @subbareddy2406
    @subbareddy2406 23 วันที่ผ่านมา +6

    ఏదైనా శివజీ కి రాజ్ గోపాల్ survey నచ్చు తుంది లే

  • @ramanareddy4327
    @ramanareddy4327 10 วันที่ผ่านมา

    జై జై జై జగన్ మోహన్, జగన్ మోహన్ విజయం ను ఏవరుఆపలేరు

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 23 วันที่ผ่านมา +2

    Thanks bhai ycp wen

  • @kannayam9641
    @kannayam9641 23 วันที่ผ่านมา +7

    Correct ....I know that ....R mastan was trying to conduct the TDP seat ..but I don't know he didn't connect

  • @rajproton
    @rajproton 23 วันที่ผ่านมา +11

    ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో , రాష్ట్ర చరిత్రలో...ఎవ్వరూ రాజధానులు కట్టరు. కట్టలేదు, కట్టరు కూడా.
    ఒక ఆంధ్ర నే తీసుకుందాం. మద్రాస్ నుండి విడిపోయినప్పుడు ..కర్నూల్ నగరంకి పాలన రాజధాని తీసుకొచ్చారు 1953 లో..గుంటూరు లో హై కోర్టు పెట్టారు.
    మళ్ళీ తెలంగాణ తొ కలిశాక, వున్న హైదరాబాద్ ను రాజధాని చేశారు .
    అంతే కానీ హైదరాబాద్ ను ఎవరు కట్టలేదు 1956 లో.
    వున్న ఢిల్లీ కి కలకత్తా నుండి పాలన మార్చారు తప్ప ఢిల్లీ ఎవరు కట్టలేదు.
    దయ చేసి అర్థం చేస్కోండి
    ప్రభుత్వం కట్టేది కేవలం మూడు బిల్డింగ్ లు మాత్రమే.
    సచివాలయం
    శాసన సభ
    హై కోర్టు
    మిగతా అంతా సాధారణంగా జరుగుతుంది తప్ప ఎవరూ కట్టరు.
    బాబు మాయలోడు. వాడి మాటలు నమ్మితే 5 ఏండ్లు ప్రజల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పోయాడు.
    మళ్ళీ అదే చేస్తాడు
    ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరగనిది ఆంధ్రలో జరుగుతుందా
    పచ్చ మీడియా ద్వారా మీతో మైండ్ గేమ్ ఆడుతున్న బాబు ను తరిమి కొట్టండి.

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 23 วันที่ผ่านมา +6

    Any time any election any survey ysrcp cleansweap

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 23 วันที่ผ่านมา +3

    కుప్పం ,హిందూపూర్ ,మంగళగిరి , పిఠాపురం ,వీళ్ళందరికీ శివాజీ ప్రాచారానికి వెళితే బాగుండేది.

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 23 วันที่ผ่านมา +3

    వాడికే దిక్కు లేదు

  • @salmanrajupilli3193
    @salmanrajupilli3193 2 วันที่ผ่านมา

    శివాజీ స్టుపిడ్

  • @NarenSankepally
    @NarenSankepally 23 วันที่ผ่านมา +6

    Garuda puranam sollu nalli na sivam 😂😂😂P

  • @roblox-qb4up
    @roblox-qb4up 23 วันที่ผ่านมา +4

    YSRCP

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 23 วันที่ผ่านมา +1

    👍👍👍👍

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 23 วันที่ผ่านมา +7

    Aara Mastaan knows YSRCP party is going to win But Mastaan dont want to reveal it and become contrave IAL

    • @kishoremeeniga8739
      @kishoremeeniga8739 21 วันที่ผ่านมา

      Voting perithy opposition gelustundi annadu

  • @bharanikumar4888
    @bharanikumar4888 21 วันที่ผ่านมา +2

    Ycp కి 40 కూడా రావు

  • @rajapolmera3817
    @rajapolmera3817 23 วันที่ผ่านมา +4

    garuda puranam peru tho kodi pursnamu cheppi kotlu kotesina
    ravi shiva ji

  • @bhaskar6608
    @bhaskar6608 23 วันที่ผ่านมา +3

    Again jagan sir winning guaranteed in Andhra Pradesh

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 23 วันที่ผ่านมา +2

    ఎవరు ఎన్ని సర్వేలు చేసిన ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించేది మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా

  • @maheshwarreddy2640
    @maheshwarreddy2640 21 วันที่ผ่านมา

    Avunu madam exactly 💯 percent meeru chepindi

  • @satyaj6741
    @satyaj6741 17 วันที่ผ่านมา +1

    ఈసారి కూటమికి తప్పదు భారీ ఓటమీ 😂😂

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 23 วันที่ผ่านมา +3

    10years Hyderabad capital vunnapudu yenduku CBN paaripoyi vachadu aalochinchandi please vote for fan 👏👏🪭🪭

  • @raghavreddy847
    @raghavreddy847 23 วันที่ผ่านมา +10

    Jai jagan

  • @bhaskar6608
    @bhaskar6608 23 วันที่ผ่านมา +3

    Great CM jagan ❤️ ❤️❤️

  • @jagadeshjavana4304
    @jagadeshjavana4304 3 วันที่ผ่านมา

    🎉

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 23 วันที่ผ่านมา

    Well said bro

  • @vidyasagar3323
    @vidyasagar3323 23 วันที่ผ่านมา +2

    This time YSRCP is winning with thumping majority as YS JAGAN already told this is a class war between rich and poor...❤❤❤

  • @balakrisna7312
    @balakrisna7312 9 วันที่ผ่านมา

    Sivaji. Anduku Ebatuku savali 😭😭😭😭👌

  • @satyanarayana6406
    @satyanarayana6406 23 วันที่ผ่านมา +2

    Jagan sir,is definitely win in elections, will be CM again

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 21 วันที่ผ่านมา

    Congrats YS జగన్ మోహన్ రెడ్డి గారు
    💐🐅⚔️🏹✊👏

  • @srinivasaraovurity4913
    @srinivasaraovurity4913 23 วันที่ผ่านมา +2

    Garuda shivaji pain,

  • @feelthelve3201
    @feelthelve3201 15 วันที่ผ่านมา

    మళ్ళీ జగనే సీఎం

  • @prasannakumar6815
    @prasannakumar6815 3 วันที่ผ่านมา

    Jai కూటమి

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 18 วันที่ผ่านมา

    ఇంతకీ శివాజీ గారు మీ ఉందేశం ఏంటి

  • @balakrisna7312
    @balakrisna7312 9 วันที่ผ่านมา

    Jai. Jagan🦁👌🙏

  • @prabhakarp9591
    @prabhakarp9591 23 วันที่ผ่านมา +1

    శివాజీ గాడికి రేపు రిజల్ట్స్ వచ్చాక ఉంటుంది

  • @rajavardhan2165
    @rajavardhan2165 14 วันที่ผ่านมา

    Hello AP once again YCP

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 23 วันที่ผ่านมา +2

    YCP win 175/175🎉🎉25/25🎉🎉

  • @chandu3658
    @chandu3658 18 วันที่ผ่านมา

    కూటమి 130+

  • @kolisettipeddakapu6275
    @kolisettipeddakapu6275 16 วันที่ผ่านมา

    Jai jagan Jai YSR Congress party 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @rajucv5011
    @rajucv5011 23 วันที่ผ่านมา

    One of the most reliable survey. No need to bother of his comments.

  • @seshuj6364
    @seshuj6364 23 วันที่ผ่านมา +2

    SIDDHAM 😂😂😂

  • @mallikarjunavallabhaneni9104
    @mallikarjunavallabhaneni9104 18 วันที่ผ่านมา

    బరువు బాధ్యతలు ఉన్నవాడు గ్యారెంటీగా ఫ్యాన్ కు మాత్రం ఓటు వేయడు ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించాలంటే సంపాదన ఉండాలి సంపాదన ఉండాలంటే మంచి పరిపాలన ఉండాలి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని కించపరిచే విధంగా మాత్రం కాదుప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రజలకే ఇచ్చి నన్ను పొగడండి నేను మీ బిడ్డను అని జగన్ ప్రచారం...
    మన కొడుకు మన సొంత ఇల్లు,పొలాలు తాకట్టు పెట్టి
    అప్పు తెచ్చి ఇస్తే మనం అలాగే నా కొడుకు గొప్ప కొడుకు అంటామా...?
    సంపాదించి తీసుకురా వున్నవి తాకట్టు ఫెట్టి తింటే రేపు ఎలా బతుకుతాము రా చవట అంటారా లేదా తల్లి,తండ్రి...?
    ఇప్పుడు సచివాలయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన జగన్ కూడా చవట బిడ్డే కదా మరి😀😀😀...తెలియక ఒక్క ఛాన్స్ ఇచ్చి వెర్రి వాళ్ళం అయ్యాం 🙄
    తెలిసి ఇంకో ఛాన్స్ ఇస్తే బీహార్ లా
    వలస పోతాం😑

  • @KunduTatarao
    @KunduTatarao 12 วันที่ผ่านมา

    Vachhedhi ycp government

  • @yesupadamchevala6998
    @yesupadamchevala6998 18 วันที่ผ่านมา

    Yes 😍😍

  • @galaxygalaxy1763
    @galaxygalaxy1763 17 วันที่ผ่านมา

    టీడీపి.135

  • @user-gq6yh2mf5l
    @user-gq6yh2mf5l 23 วันที่ผ่านมา +1

    Tdp win avutundi

  • @bhaskar6608
    @bhaskar6608 23 วันที่ผ่านมา +1

    Great CM jagan ❤❤❤❤

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 14 วันที่ผ่านมา

    సార్. ఆరామస్థాన్ వీటిలా గెలుస్తాడు అన్నారు అసెంబ్లీకి

  • @Hi78422
    @Hi78422 23 วันที่ผ่านมา +1

    Jai jagan CM 2024

  • @papatlaprasad
    @papatlaprasad 23 วันที่ผ่านมา

    Yes,109% correct bro

  • @ramulupeesara3517
    @ramulupeesara3517 6 วันที่ผ่านมา

    YSR

  • @user-ld2vj8ub4h
    @user-ld2vj8ub4h 18 วันที่ผ่านมา

    ⭐⭐⭐⭐aaramstan Servy 🙏 ⭐⭐⭐Jai Jagananna ⭐⭐⭐⭐

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 18 วันที่ผ่านมา

    మాకు అర్ధమవడం లేధు

  • @chandinichandi3436
    @chandinichandi3436 23 วันที่ผ่านมา +1

    Jai jagan anna ❤❤❤❤❤❤❤

  • @TeluguPodcaster-ck3em
    @TeluguPodcaster-ck3em 23 วันที่ผ่านมา +1

    Ycp win pakka

  • @ChinnaBabu-xy6um
    @ChinnaBabu-xy6um 23 วันที่ผ่านมา

    Jai jagananna ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @gnr4694
    @gnr4694 16 วันที่ผ่านมา

    Ayana cheppindi voting 79 kante taggite ycp entha perigite antha tdp ekkuva vastai ani cheppadu

  • @kadirisubbaiah876
    @kadirisubbaiah876 18 วันที่ผ่านมา

    కరెక్టే మా ఊర్లో కూడా వాతావరణం మూవీ రూల్స్