పీకల్లోతు కష్టాల్లో కవిత | CBI Straight Questions To Kavitha..? | Kavitha CBI Arrest | iNews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • పీకల్లోతు కష్టాల్లో కవిత | CBI Straight Questions To Kavitha..? | Kavitha CBI Arrest | iNews
    #kavithaliquorscam #kavithacustody #kavithabail #kavithacbiarrest #inews
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

ความคิดเห็น • 313

  • @sravanakumar7629
    @sravanakumar7629 5 หลายเดือนก่อน +99

    మొత్తానికి తెలంగాణా పరువూ తీసింది
    ఇక తెలుగు తల్లి జై

  • @amudsh128
    @amudsh128 5 หลายเดือนก่อน +144

    ఈమేకు ఏ శిక్ష వేసినా తక్కువే.

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 5 หลายเดือนก่อน +114

    కడిగిన ముత్యం లా ఎప్పుడు బయటకు వస్తారు రాణి గారు.
    .

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 5 หลายเดือนก่อน +2

      😂

    • @baludigital3806
      @baludigital3806 5 หลายเดือนก่อน +3

      బయటకు వచ్చి కడుక్కోవాలి

    • @RKCarromGaming06
      @RKCarromGaming06 5 หลายเดือนก่อน +3

      Vastharu andi meru Ala thondhara pedithe ela😂😂😂😂🍷🍷🍷🍷 jai bathukamma 😅😅

    • @mohammadabdulnaseem5935
      @mohammadabdulnaseem5935 5 หลายเดือนก่อน

      😅😅

    • @sathaiahnikade654
      @sathaiahnikade654 5 หลายเดือนก่อน

  • @rajarammanala3275
    @rajarammanala3275 5 หลายเดือนก่อน +31

    ఇంకా కేజ్రీ వాల్ కు అసలు సినిమా సిబిఐ చూపిస్తుంది. సెకండ్ పార్ట్ మొత్తం సినిమా కేజ్రీ దే. దేశాద్రోహం సినిమా. మొదటి పార్ట్ సినిమా కవితదే.

  • @RaBale-ip4gw
    @RaBale-ip4gw 5 หลายเดือนก่อน +12

    ఇలాంటి వాళ్ళని ఏం మాత్రమూ ఉపేక్షించకూడదు తగిన శాస్తి చేయాల్సింది ఎవడి కర్మకు వాడు బాధ్యులు వెరీ గుడ్

  • @v.s12345
    @v.s12345 5 หลายเดือนก่อน +53

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడైనా మా పట్టిన దరిద్రం పోతుంది

  • @narasimharaop9521
    @narasimharaop9521 5 หลายเดือนก่อน +46

    ఒక్క comment కూడ positive గా లేదు....ఎంత ఆస్తి ఉంటే ఏముంది....పరువు, ప్రాణం కన్న ఎక్కువ....అందులో తెలంగాణ జాతి పిత, కూతురిగా. పేరు పోయింది....ప్రతివారు memes పెడుతున్నారు...ఒక్కసారి కవిత గారికి ఇవి చూపించండి...ఎంత తప్పు చేశారో అర్దం అవుతుంది

  • @chidambararao4667
    @chidambararao4667 5 หลายเดือนก่อน +27

    తైవాన్ లో ఐతే ఊరి వేస్తారు

  • @max_king5709
    @max_king5709 5 หลายเดือนก่อน +75

    ఇది రాలిన పసుపు రాసుకొనే రకం ఇంక ఏదో ఘనకార్యం చేసినట్లు చేయి లేపటం

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 5 หลายเดือนก่อน +1

      కరెక్ట్ ఏదో ఘన కార్యం చేసినట్టు పిడికిలి బిగించి నడుస్తుంది సిగ్గులేని ఆడది ఛీ

    • @naughtylaughy
      @naughtylaughy 5 หลายเดือนก่อน

      నా ఆలోచన కూడా ఇదే. ఎవరోనో ఉద్ధరించి అరెస్టు అయినట్లు బిల్డప్.

  • @PERFECTTROLLER123
    @PERFECTTROLLER123 5 หลายเดือนก่อน +9

    పాపం వాళ్ళ పిల్లలు మమ్మీ ఏదిరా అని ఎంత అనుకుంటున్నారో.. కర్మ ఎప్పటికి వదలదు అంటే ఇదే చేసిన కర్మ పిల్లల వరకు వస్తుంది 😢

  • @కోదండరామయ్యపారుపల్లి
    @కోదండరామయ్యపారుపల్లి 5 หลายเดือนก่อน +26

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

  • @shantikiran4101
    @shantikiran4101 5 หลายเดือนก่อน +134

    మద్యo తెలంగాణ ప్రజలు తాగితే మత్తు కేసీఆర్ కుటుంబం కి అక్కింది

    • @cmahesh4355
      @cmahesh4355 5 หลายเดือนก่อน +8

      కాదు బ్రో మద్యం బిజినెస్ కెసిఆర్ ఫ్యామిలీ చేస్తే,,,, మత్తు తెలంగాణ ప్రజలకు ఎక్కింది....😅

    • @rafiworld201010
      @rafiworld201010 5 หลายเดือนก่อน +1

      పైసలు

  • @rameshmadhavigouds6550
    @rameshmadhavigouds6550 5 หลายเดือนก่อน +19

    ఈ రెండింటి పై బెయిల్ వచ్చిన it ఇన్వాల్వ్ అవుతది

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 5 หลายเดือนก่อน +15

    ఎవరయినా లెడీసు మందు ఇంత స్కామ బాబోయి 😮

  • @shantikiran4101
    @shantikiran4101 5 หลายเดือนก่อน +92

    తెలగాణ ప్రజలకి ఇచ్చిన చీరేలు ఎప్పుడైనా కేసీఆర్ కుటుంబం వాడిందా చెప్పండి మిత్రులారా

    • @VALAR_Morgulis.
      @VALAR_Morgulis. 5 หลายเดือนก่อน +3

      Asalu sarees ivvadame pedda boku Pani
      Sarres sontham ga Kona galige opportunities provide cheyadam govt Pani anthe kani sarees govt sothu annattu panchadam crime

    • @AmbedkarDukkipati-h5p
      @AmbedkarDukkipati-h5p 5 หลายเดือนก่อน

      ఎందుకు వాడలేదు మొత్తం 350 కోట్లు ఆ లుచ్చా ఫ్యామిలీ నే కదా వాడుకుంది....

    • @SantoshU-b7g
      @SantoshU-b7g 5 หลายเดือนก่อน

      Ts pedaprajalla usuru thagli BRS kcrktr dramarav jellkupothau villu rip deudu thisukupovali

  • @rafiworld201010
    @rafiworld201010 5 หลายเดือนก่อน +11

    గుడ్ న్యూస్

  • @bliss3442
    @bliss3442 5 หลายเดือนก่อน +33

    ఈ నక్కకు, క్రేజీవాల్‌కి నార్కో టెస్ట్‌ చేయాల్సి ఉంది. ఆమె, ఆమె కుటుంబం తెలంగాణ ప్రజల పన్ను సొమ్మును లాగేసుకుంటున్నారు. వారిని కఠినంగా శిక్షించాలి.

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 5 หลายเดือนก่อน +13

    Thank you. Excellent information.

  • @d.sujeevanreddy6819
    @d.sujeevanreddy6819 5 หลายเดือนก่อน +24

    Kavitha garu enka miru chyie upakandi

  • @pegudashankarbabu453
    @pegudashankarbabu453 5 หลายเดือนก่อน +10

    ప్రజలు మీకు పట్టం power ఇస్తే మీరు power నీ ఇలా దెర్వునేయగుం నీ కోట్లు నేను రాక్షేచలేవు పెద్ద వాళ్ళు కి help చేయాలె
    ఎం చేసుకుంటారు వేల కోట్లు

  • @srinivasarao4335
    @srinivasarao4335 5 หลายเดือนก่อน +1

    ఉరి శిక్ష విధించాలి. ఈ తరం రాజకీయనాయకులు, తరువాత తరం నాయకులు భయపడాలి. అన్నీ వ్యాపారాల కన్నా రాజకీయ వ్యాపారం లాభసాటి అయింది.

  • @hamsa_jennie_shorts
    @hamsa_jennie_shorts 5 หลายเดือนก่อน +10

    Family mottani vuri teeyali....appude vere politicians ki buddi vastadi

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 5 หลายเดือนก่อน +4

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ తప్పించు కోలేమూ .
    అందుకే. భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాకపొతే రేపు అనుభవించి తీరవలసిందే . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    తస్మాత్ జాగ్రత్త .
    మన గురించి. మన కంటే కూడా ఆ
    ' భగవంతునీకే ' బాగా తెలుసు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ, ఆ ' దైవాన్ని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @ynagaraju9686
    @ynagaraju9686 5 หลายเดือนก่อน

    కవిత యిదేమయిన పెద్ద రౌడీన కల్వకుంట డెలాయిట్ ల‌ ఫ్యామిలీ
    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 5 หลายเดือนก่อน +20

    తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష పడాల్సిందే
    కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు
    ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్న
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
    మేరా భారత్ మహాన్

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 5 หลายเดือนก่อน +14

    తెలంగాణ రాష్ట్ర పరువు పాయె 😂😂😂😂

  • @surampallynaresh4681
    @surampallynaresh4681 5 หลายเดือนก่อน +7

    అసలు ఈ డి ఏంటి సిబిఐ విచారణ ఏంటి అర్థం కావడం లేదు. అన్ని ఆధారాలు పక్కగా ఉన్నాయి అంటారు మళ్లీ ఎంక్వయిరీ అంటారు ఇన్నిరోజులు ఈడి ఎంక్వయిరీ లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పడం లేదు మళ్లీ సిబిఐ ఎంక్వయిరీ అంటున్నారు ఇలాంటి ఎంక్వయిరీలు విచారణలు గతంలో కూడా చాలామందిని చాలా కేసుల్లో విచారించడం జరిగింది ఆ ఎంక్వయిరీ లో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియలేదు దాని వల్ల ఉపయోగం కూడా ఏం లేకపోయింది ఇప్పుడు కూడా అంతే ఎంక్వయిరీలు విచారణలు అరెస్టులు రిమాండ్ లు తప్పితే నిజంగా వాళ్లు చేసిన నేరమేంటి అందుకు తగిన ఆధారాలు ఏంటి ఏమి బయట పెట్టారు అనేది ప్రజల ముందుకు తీసుకురావడం లేదు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కోర్టులు కూడా ఎందుకోసం రిమాండ్కు పంపిస్తున్నాము వాళ్ళు చేసిన తప్పేంటి అందుకు తగిన ఆధారాలు ఏంటి అనేది ఎక్కడ కూడా ప్రజలకి చెప్పడం లేదు

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 5 หลายเดือนก่อน +33

    పోరి గిట్ల ఉన్నది.... కాకా ఇజ్జత్ మొత్తం తీసింది.... పాపం ముసలోడు కెసిఆర్ కి ఏమి తెలియదు కావచ్చు.. 😂...

    • @rafiworld201010
      @rafiworld201010 5 หลายเดือนก่อน +3

      90 మత్తు లో ఉన్నాడు

    • @muddammutham6569
      @muddammutham6569 5 หลายเดือนก่อน +2

      😄

    • @muddammutham6569
      @muddammutham6569 5 หลายเดือนก่อน +1

      మస్తుగా మెసేజ్ పెట్టినావు అన్న గారు

    • @rafiworld201010
      @rafiworld201010 5 หลายเดือนก่อน +2

      90 ml ఏమి ఇజ్జత్ అన్న

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 5 หลายเดือนก่อน +2

      😂😂

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤ EXCELLENT 👌👍._ JAI SHRI RAM.

  • @prakashraok9053
    @prakashraok9053 5 หลายเดือนก่อน +7

    Even life imprisonment is nothing before her corruption.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 5 หลายเดือนก่อน +5

    🙏 thalli nuvvu malli Telangana raaku. Neeku ne family ki o 🙏

  • @kranthikumar6632
    @kranthikumar6632 5 หลายเดือนก่อน +1

    మీరు చెప్తుంటే ఎంత బాగుంది దాన్ని బయటికి రానీయొద్దు

  • @andrews5192
    @andrews5192 5 หลายเดือนก่อน +1

    సామాన్య ప్రజలకు.ఒక న్యాయం రాజకీయ నాయకులకు మరో న్యాయం. అసలు అరబ్ దేశాల లో ఉన్న కేసుల కు ఇస్తున్న శిక్షలు ఇక్కడ.కూడ అమలు చేయాలి ప్రజల పన్ను రూపంలో కానీ.ప్రజల మాన ప్రాణాలతో తప్పు చేసిన వారిని ప్రజల ముందే వురి తీస్తే ఇక ముందు ఇవి.జరగవు

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 หลายเดือนก่อน +3

    She should not given bail and kept in remand for One year. There after she should be put in 20 years jail while properties are confiscated

  • @stonecold2997
    @stonecold2997 5 หลายเดือนก่อน +5

    Is that Favorite brands available 👀 🤔 inside tihar 😅😅

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 5 หลายเดือนก่อน +3

    ఓరి నాయనో ! ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంధమే అవుతుంది! తెంగాణా ప్రజలు మే ఎలెక్షన్స్ లో తే రా స ను గద్దె దించించి కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి చాలా మంచి పని చేశారు ! పొరపా టున తే రా స ను గెలిపించించి ఉంటె వీళ్లు ఇంకా ఎన్ని ఆ ఆకుత్ర్యాలకు పాల్పడి ఉంది ఎంత ప్రజా ధనాన్ని దోచుకునే వ వాళ్ళో !

    • @nirmalam5756
      @nirmalam5756 5 หลายเดือนก่อน

      Asthi telangana de

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 5 หลายเดือนก่อน +1

    ఈ లిక్కరురాణి కవిత చేతులు ఊపడం, సంజ్ఞలాంటి చేష్టలు చెయ్యడం బాగులేదు. ఆవిడ దేశ అత్యంత ఉన్నతమైన కోర్టు మరియు దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉందన్న విషయం గుర్తుండేలా దయచేసి కోర్టువారు కట్టడి చెయ్యండి.

  • @muddammutham6569
    @muddammutham6569 5 หลายเดือนก่อน +1

    సూపర్

  • @rams7643
    @rams7643 5 หลายเดือนก่อน +21

    తైతక్క పరిస్థితి 😂😀

    • @fy8xp
      @fy8xp 5 หลายเดือนก่อน +1

      తకధిమితోం తోం తోం తోం 😂

  • @kallembalreddy5930
    @kallembalreddy5930 5 หลายเดือนก่อน +3

    💯

  • @santoshgoud2941
    @santoshgoud2941 5 หลายเดือนก่อน +1

    Jai CBI ✊🏻✊🏻

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 หลายเดือนก่อน

    Good

  • @MasuriMallaiah
    @MasuriMallaiah 5 หลายเดือนก่อน

    Suepr👌👌

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 5 หลายเดือนก่อน

    Excellent Information..
    Keep it up... i News👍

  • @Pjagadeesh-i6x
    @Pjagadeesh-i6x 5 หลายเดือนก่อน +1

    Why these cases are not published in national media and international media

  • @chandrareddy6668
    @chandrareddy6668 5 หลายเดือนก่อน +6

    Liquor queen

  • @neeelgams
    @neeelgams 5 หลายเดือนก่อน

    👌👌

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 5 หลายเดือนก่อน +5

    Jaisi karni. Vaisi bharni

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 5 หลายเดือนก่อน +2

    తప్పు చేసిన వాళ్లకి శిక్ష తప్పదు

  • @subbareddycv8208
    @subbareddycv8208 5 หลายเดือนก่อน

    They had great opportunity to serve public. They served for money. Pity to see them. Thank you.

  • @moluguriramesh1293
    @moluguriramesh1293 5 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏

  • @StateTV31
    @StateTV31 5 หลายเดือนก่อน +3

    ఏడు సంవత్సరాలు ఆటే. లిక్కర్ లిల్లి

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 5 หลายเดือนก่อน

    తెలంగాణా స్త్రీ పరువు పోగొట్టే నీచమైన దం దా

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 5 หลายเดือนก่อน

    ఒక మహిళ అయివుండి ఏ వ్యాపారం దొరకనట్లు మద్యం వ్యాపారం చేయటమేమిటి చెండాలంగా.

  • @samudrala1978
    @samudrala1978 5 หลายเดือนก่อน

    ఈ నేరాలు అన్నీ పెద్ద లెక్క ఏమీ కాదు వెయ్యి నేరాలు లక్ష నేరాలు ఉన్నా పరవాలేదు రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలు సిబిఐ సిఐడి ఇంటిలిజెన్సీ ఈడి వెంట్రుక కూడా పీకలేవు మీరు ఎవరిని కలవాలి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు ఉన్నాడు అతనిని కలిస్తే అన్నీ సెటిల్మెంట్ చేస్తారు ప్రస్తుతం అదే సెటిల్మెంట్ మీద రాష్ట్రాన్ని ఏలుతున్నాడు దోచుకుంటున్నారు మీ కేసులు ఒక లెక్క అంతర్జాతీయ చట్టాలు కూడా వెంట్రుక కూడా పీకలేకపోయాయి ఆంధ్రప్రదేశ్ నాయకుడిని మిమ్మల్ని కాపాడగలవాడు అతడొక్కడే చట్టాలు న్యాయస్థానాలు చెప్పు కింద మట్టి లాగా పనిచేస్తూ ఉంటాయి. అతని ముందు

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 หลายเดือนก่อน +1

    This.

  • @krishnabandari3819
    @krishnabandari3819 5 หลายเดือนก่อน

    Super Super Super

  • @rajasekhar1094
    @rajasekhar1094 5 หลายเดือนก่อน

    అడ్డదారిలో పెంచిన తల్లిదండ్రులు బాధ్యులు 🤷🏼‍♀️

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 หลายเดือนก่อน +1

    aa..aa .aananda maananda mayaney..ye..ye..ee andala bommaku siggaye ney.... Ane p.susila garu paadina song gurtu chestunnadi

  • @velurisailaja4856
    @velurisailaja4856 5 หลายเดือนก่อน +1

    దీని పక్కన నడిచిన వాళ్ళు ఇంక తల ఎత్తుకొలేరు

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 5 หลายเดือนก่อน +2

    Liquor queen involved in several crimes.

  • @balajiseedssolutionspvtltd1800
    @balajiseedssolutionspvtltd1800 5 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులు/నాయకురాళ్ళు చేసే అవినీతి మీద ఉక్కు పాదం మోపడం మంచిదే....కేవలం ప్రతిపక్ష నేత లేనా అని అనుకోవడం అనవసరం.....ఇలా చేస్తేనే‌ రాజకీయ పక్షాలు భయపడతాయి

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 5 หลายเดือนก่อน

    Well educated&ఒక CM.. కేజ్రీవాల్ లాంటి వాణ్ణే యీ రొంపిలోకి లాగేసేరంటే..!? One can just imagine the gravity of crime!😮

  • @zynkana
    @zynkana 5 หลายเดือนก่อน +1

    ఇంత బతుకు బతికి ఇపుడు ఇలా..కర్మ రిటర్న్ విత్ ఇంటరెస్ట్

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 5 หลายเดือนก่อน

    ఇదేమి సంపాదన ఇందుక తెలంగాణా తెచ్చింది....

  • @NikkyNikshth-r5l
    @NikkyNikshth-r5l 5 หลายเดือนก่อน

    Maharani openhearted to enquire cheyandi

  • @JalluKumar
    @JalluKumar 5 หลายเดือนก่อน +1

    Pedda panikinalina vallu meme goppa Ani chethulu yetthi chupistharu... Ila chesthunte ED CBI yem chesthundhi... Chethulu dunchakunda???

  • @realtalkskvl2280
    @realtalkskvl2280 5 หลายเดือนก่อน +2

    Kavitha ....papam pandindi......next jaganeeee

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 5 หลายเดือนก่อน +1

    ఇంతటి దురాశా నా!🤔ఇప్పుడెమైందీ! పిల్లలకు తల్లి లెదు,తల్లికి పిల్లలూ లేరు. యె జివితమ్ ఇది? హద్దులు మీరిన ఆశలకు పొతే ఇలాంటి గతీ నే పడుతుందీ! devudichhina vijnanaani సద్వినియోగం చేసుకోవాలి లేకుంటే ఇదే గతీ! చాలా సొచానీయం

  • @ravi.vuttipalliv6780
    @ravi.vuttipalliv6780 5 หลายเดือนก่อน +1

    Siggu lekunda inka jai telangana ninadam

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 5 หลายเดือนก่อน +2

    Thagina punishment ayindhi Ani total TS samajam happy feel ayithundhi ayya son daughter one baboon alludu aravhakalaku end ledha

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 5 หลายเดือนก่อน

    కవిత పేరు పెట్టుకునే వాళ్ళు "దురాశ కవిత " అని పెట్టుకోండి...... ఇంకా ఎవరూ కవిత పేరు పెట్టుకోరు..kcr👍🏻 ని నిండా ముంచిన KAVITA 😮

  • @anukotha6335
    @anukotha6335 5 หลายเดือนก่อน +1

    Ikkada kooda 33.3 % reservation baaga deal chesindi…😅

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 5 หลายเดือนก่อน

    Hatsapp indian cid &ed 🎉🎉🎉

  • @ambalapandari8871
    @ambalapandari8871 5 หลายเดือนก่อน

    క్వార్టర్ సారతీసుకుంటే ఒక కోడిగుడ్డు, ఈ దందా చెయ్యి జైలు నుంచి వచ్చినంకా ఫుల్ల్ నడుస్తది దందా నీకు డోకా ఉండదు ఇక లిక్కర్ రాణి కవిత

  • @velurisailaja4856
    @velurisailaja4856 5 หลายเดือนก่อน

    ఇన్నాళ్ళ కి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది

  • @Celeb2022MC
    @Celeb2022MC 5 หลายเดือนก่อน

    How your channel getting more details, not even the court has ?

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 5 หลายเดือนก่อน

    కవితల ఒక professional rowdy sheter

  • @tuff1687
    @tuff1687 5 หลายเดือนก่อน +1

    దురాశ దుఃఖమునకు చేటు

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 5 หลายเดือนก่อน

    पिक्चर बाकी है!? 🤔 😮

  • @rajeswararaoadapa2945
    @rajeswararaoadapa2945 5 หลายเดือนก่อน

    Idhi aadadhenaa?

  • @muralisix
    @muralisix 5 หลายเดือนก่อน +2

    అవినీతి అక్రమార్కులు ఎంతటి వారైనా చిప్ప కూడు తినిపించేది ఒక్క బిజెపి ప్రభుత్వం మాత్రమే!
    జై బిజెపి 🚩

  • @poosaumarani9180
    @poosaumarani9180 5 หลายเดือนก่อน +8

    Idi batakadame waste

  • @vasanthamaddela9569
    @vasanthamaddela9569 5 หลายเดือนก่อน

    Nobody is perfect

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 5 หลายเดือนก่อน

    బిజెపి తో చేతులు కలిపితే తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోవచ్చు

  • @prlrao8607
    @prlrao8607 5 หลายเดือนก่อน

    ఇన్ని పనులు చేసి.. మళ్లీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా.... అని పలకడం.... తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి....

  • @devadanampoludasu2869
    @devadanampoludasu2869 5 หลายเดือนก่อน

    Correct yes arest

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 5 หลายเดือนก่อน

    మన తెలంగాణ పరువు మొత్తం పాయే 😂😂
    ఇలాంటి వాళ్లకు మొత్తానికి రాజకీయం లేకుండానే చేయాలి

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw 5 หลายเดือนก่อน +1

    Tythakka permanent jail next ktr kcr jagan and friends

  • @Pjagadeesh-i6x
    @Pjagadeesh-i6x 5 หลายเดือนก่อน +1

    The fourth estate media kcr govt vunnapudu em peekaru judiciary em chesindi

  • @venkatg1456
    @venkatg1456 5 หลายเดือนก่อน +1

    Akka nee bathuku bathukamma ipoinday , Anil baawa ku thadi batta migilindi

  • @kondalreddy7399
    @kondalreddy7399 5 หลายเดือนก่อน +1

    కాక ఎ మంటున్నాడు అంటే
    పోరి పొడుగాను ఇంత పని చేసి
    పాడ్రిందా రా రామ

  • @ChandraSekhar-st4fv
    @ChandraSekhar-st4fv 5 หลายเดือนก่อน

    ఇవన్నీ చూస్తే, లేడీ డాన్ లా ఉంది.

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 5 หลายเดือนก่อน

    ELANTI Danni emi cheyali

  • @Varshith3618
    @Varshith3618 5 หลายเดือนก่อน +1

    Telangana loo brs partini bhustapitam cheyyali

  • @aysolaramachandrarao1378
    @aysolaramachandrarao1378 5 หลายเดือนก่อน

    Shame to be MLC, you should resign MLC.

  • @dondlaprasadreddy4506
    @dondlaprasadreddy4506 5 หลายเดือนก่อน

    టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు నాలుగు పీకితే అన్ని కరెక్ట్ గా చెప్పేస్తుంది

  • @localvibes7375
    @localvibes7375 5 หลายเดือนก่อน +1

    దీని మొదలారని పెట్టుబడి లేకుండానే వ్యాపారం

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 หลายเดือนก่อน

    Dharani ki Giri bharama
    Giri ki tharuvu bharama
    tharuvuki kaaya bharama
    kanipinche kavitaki liquor bharama
    Ane song gurtu chestunnadi

  • @vimalareddy8277
    @vimalareddy8277 5 หลายเดือนก่อน

    9 cases kadhu 90 cases lo book cheyyali dheenini.