#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2024
  • #MOUNABHASHANAM 264
    #నగలు బంగారం కాబట్టి
    పెట్టిలో పెట్టి తాళం వేయగలం కానీ...
    పెట్టే బంగారం అయితే ఎక్కడ దాచి పెట్టేది.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 5

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 2 หลายเดือนก่อน +3

    సృష్టి అంత భగవంతుడు అయినప్పుడు ఈ భగవత్ సృష్టిలో కనిపుంచేది - కనిపించనిది, నామ రూపాలు తో ఉన్నవి మరియు లేనివి, వినికిడి - శబ్దము , స్పర్శ, రుచి, వాక్కు,బుద్ధి ఇలా ప్రతీదాని ఉనికి భగవత్ ఉనికిలో ఉంటే ఉన్న ప్రతీది భగవత్ స్వరూపము అయి ఆ స్వరూపాన్ని ఒక నామ రూపానికే,ఒక చోటు కు పరిమితము చేసి చూసే చూపు అజ్ఞానము, మాయ. ప్రతీది పూజనీయమే,కానిది ఏది ఈ సృష్టిలో లేదు. ఉన్నదే కాదు,రాబోయే ప్రతీది కూడా భగవత్ సృష్టి - సంకల్పం - భగవదిచ్చ మాత్రమే కానీ వేరేది కాదు.
    పనికి రానిది చెత్త అంటూ ఈ సృష్టి లో తీసి వేయడానికి ఏది లేదు,అట్లా తీసివేసినా అది సృష్టి లో వేయాల్సిందే కదా.
    మనదృష్టి బేధ దృష్టి, బేధ దృష్టి ని చూసేది సమదృష్టి.ఇదే బగవదృష్టి. ఈ భగ్వదృష్టి భగవత్స్వరూపములో త్రిపుటి లేని or మూడు కలిసి ఒకటే ఉన్న ఆ దృష్టి ప్రసరిస్తే జీవమైనా,మరణమైన, నిద్ర అయిన, మెలుకువ అయినా.లేకుంటే అంతాఅదే. అది ఒక్కటే అంతా.
    అంతా ఒకటి.

  • @user-fn4xx5xq4p
    @user-fn4xx5xq4p 2 หลายเดือนก่อน

    I love you guruge💯🙏🙏🙏

  • @obulanaidu4674
    @obulanaidu4674 2 หลายเดือนก่อน

    🌹❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 2 หลายเดือนก่อน +1

    🙏 ఒక్క మనిషి బంగార మైతే చాలు సర్వం చీకు చింతా లేని బంగారమే🙏

  • @saraswathiab5995
    @saraswathiab5995 2 หลายเดือนก่อน

    There is only one Truth, that is bangaru petta.
    Inkokati undadaniki veeluledu.
    Unnadi ani anukuntey adi mana bhavamey.