1950 నుండి ప్రభుత్వాలు విదేశీ కంపెనీల కోసం చేసిన సంస్కరణల వలన వచ్చిన సమస్య. పైకి జనాభా పెరుగుదల - ఆహార ఉత్పత్తి పెంచాలి అని చెబుతూ అందరినీ మభ్యపెట్టారు. ఇప్పుడు నిజమైన ప్రకృతి రైతులను కూడా తప్పుగా చూపించే న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ అయ్యాయి. వ్యవసాయం చేయకుండా, వాటిని చదివి చెప్పే మేధావులు ఎక్కువ అయ్యారు.
బాగా చెప్పావు బాబూ... సహజమైన పంట నిజంగా కావాలనుకొంటే అక్కడికే రావాలి అన్న నీ మాట పన్నీటిబాట. రైతు అంటే నీవేనయ్యా. ఎంతో కష్టపడి పండించి దానిని కాస్తా ఏ పట్టణంలోని మార్కేట్లో లేదా అంగట్లో అమ్మకానికిపోతే ఆ పంట సహజత్వాన్ని అనుమానపు చూపులతో చూస్తారే తప్ప మనమెంత చెప్పినా దానిని నమ్మే పరిస్థితిలేదు. పట్టు విడువకు. నీ దారిలో మరింతమంది నడిస్తే మన రైతు ఇంటికి, పొలంకాడికి క్యూ కడతారు ప్రకృతి ప్రేమికులు.
ఇక్కడ రైతు కాంటాక్ట్ నెంబర్ పెట్టలేదు వీడియోస్ బిట్లుగా పెడుతున్నారు ఫుల్లుగా ఫుల్ వీడియో ఒకటి పెట్టుంటే బాగుండేది యాంకర్ కూడా సరైన ప్రశ్నలు అడగడం లేదు అవగాహన తక్కువగా ఉంది యాంకర్
Manchi gaa vundiiii sirrrrr
Superbbbbbb namasivaya sirrrr
Yes. భూమిని నమ్మి చెడినవాడులేడు. బంగారు గనిలాంటి మన నేలతల్లిని చేజేతులా నాశనం చేసుకొనే మనకీనాడు ఈ దుస్థితి దాపురించింది.
1950 నుండి ప్రభుత్వాలు విదేశీ కంపెనీల కోసం చేసిన సంస్కరణల వలన వచ్చిన సమస్య. పైకి జనాభా పెరుగుదల - ఆహార ఉత్పత్తి పెంచాలి అని చెబుతూ అందరినీ మభ్యపెట్టారు. ఇప్పుడు నిజమైన ప్రకృతి రైతులను కూడా తప్పుగా చూపించే న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ అయ్యాయి. వ్యవసాయం చేయకుండా, వాటిని చదివి చెప్పే మేధావులు ఎక్కువ అయ్యారు.
Mee lanti manchi manasu unna raithulu undali sir
ఇలాంటి రైతులు అవసరం సమాజానికి
Super andi miru mi lanti nijaithi kala vallu unnaru ani happy ga undhi
Great farmer Prasad Reddy gaaru
బాగా చెప్పావు బాబూ...
సహజమైన పంట నిజంగా కావాలనుకొంటే అక్కడికే రావాలి అన్న నీ మాట పన్నీటిబాట.
రైతు అంటే నీవేనయ్యా.
ఎంతో కష్టపడి పండించి దానిని కాస్తా ఏ పట్టణంలోని మార్కేట్లో లేదా అంగట్లో అమ్మకానికిపోతే ఆ పంట సహజత్వాన్ని అనుమానపు చూపులతో చూస్తారే తప్ప మనమెంత చెప్పినా దానిని నమ్మే పరిస్థితిలేదు.
పట్టు విడువకు.
నీ దారిలో మరింతమంది నడిస్తే మన రైతు ఇంటికి, పొలంకాడికి క్యూ కడతారు ప్రకృతి ప్రేమికులు.
Salute prasad garu🙏
Kindly make more videos about Prasad Reddy farming
తమ్ము డు ప్రసాద్ నీ కృషి కి జై శ్రీరామ్
Sit, Prasad gari place and number please for guidance
దయచేసి మీరందరూ కూడా నెంబర్ పెట్టండి ఏ ప్రోగ్రాం అయితే చేస్తారు ఆ రైతు నెంబర్ పెట్టండి
❤
🙏
బ్రో నెంబర్ పెట్టండి మీది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's quite embarassing
Anchor pl look at your dressing., neck lines
ఇక్కడ రైతు కాంటాక్ట్ నెంబర్ పెట్టలేదు వీడియోస్ బిట్లుగా పెడుతున్నారు ఫుల్లుగా ఫుల్ వీడియో ఒకటి పెట్టుంటే బాగుండేది యాంకర్ కూడా సరైన ప్రశ్నలు అడగడం లేదు అవగాహన తక్కువగా ఉంది యాంకర్