Yes im also 90's kid ee song maa amma daddy favorate naa chinnappati nundi amma daddy tho paatu nenu vintu unna ippatiki andaram vintunnam❤️❤️❤️ music ki 90's 70's emi undavu such a wonderful memories.... Legendary singers sri Kj yesudasu garu smt vani jayaram garu 🙏🙏🙏
నా చిన్నప్పుడు ఈ పాట రేడియోలో మారు మోగి పోయేది...అలనాటి పాటలు ఇప్పుడు వింటుంటే నా బాల్యం కళ్ళముందు కదలాడుతుంది...ఈ పాటలు,సినిమాలు ,ఈ నటులు గురించి మా పిల్లలకు వీలు కలిగినప్పుడల్లా వివరిస్తున్నాను..
Gita was my Girl friend and neighbor in my young age. I used to play this song and sing whenever I had an opportunity. Even now I fondfully recall my memories whenever I hear this song.
ఈ సినిమా 1980 జనవరి 11 న రిలీజైనది, నువ్వ 1978 లో పాటలు ఎలా విన్నావు భయ్యా! అప్పట్లో సినిమాలు ఇప్పటిలా సంవత్సరాలు తీసేవారు కాదు. నాలుగు నెలల కంటే ఎక్కువ రోజులు తీసుకొనేవారు కాదు.
2023 లో చూస్తున్నా వారు ఓ like వేసుకోండి..ఇది నా చిన్న తనంలో వినిన పాట
Sujatha gaaru Baga vunnaara pillalu khuda please 🙏
Please meeru Jayasudha la vuntaaru okay
In 2024
Very nice. And. Evergreen. Song. 1982
@@ramanareddy3609😊
2024 లో ఈ సాంగ్ వింటున్న 90 కిడ్స్ ఎవరైనా ఉంటే like👍🏻
70 kids. E cinema 1970sdhi.
@@pavananjali7801 yes madam, kani 90 lo puttina vaallu yevaraina vintunnarani
Yes IAm
Iam 1967 Kid
Yes im also 90's kid ee song maa amma daddy favorate naa chinnappati nundi amma daddy tho paatu nenu vintu unna ippatiki andaram vintunnam❤️❤️❤️ music ki 90's 70's emi undavu such a wonderful memories.... Legendary singers sri Kj yesudasu garu smt vani jayaram garu 🙏🙏🙏
నా చిన్నప్పుడు ఈ పాట రేడియోలో మారు మోగి పోయేది...అలనాటి పాటలు ఇప్పుడు వింటుంటే నా బాల్యం కళ్ళముందు కదలాడుతుంది...ఈ పాటలు,సినిమాలు ,ఈ నటులు గురించి మా పిల్లలకు వీలు కలిగినప్పుడల్లా వివరిస్తున్నాను..
S
Ndl povaali Anie my wife pattimpu Naaku estum leedhu Naaku arthum kavadum leedhu
Yes.. really గా... అప్పట్లో redieolo.. ఈ song వస్తుంటే.... ఆ song finish iyyevaraku. అక్కడే ఉండేవాళ్ళం.... memorible song
S... Vijyawada air lo vacchedi
Beautiful melodies, it's one of my favorite song 🎵 I like very much
ఈ పాటలన్నీ మా పెద్ద చెరువు గట్టుమీద పాడి ఆనందపడే వారిని
మరువ రాని మధుర మైన చిన్న నాటి గుర్తులు, మరువలన్న మరచి పోలేని జ్ఞ్యాపకాలు.❤
బాసు... నీ తీయన్ని పెదవులు అందకపోతే..... వీడియో సాంగ్ కోసం చాలా ట్రై చేస్తున్నా... దొరుకుతుందా??
Okkk
@@ramanareddy3609 నాకు వీడియో సాంగ్ కావాలి బాసు
రెబల్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్ లో ఇదొక ప్రత్యేకమైనది...
అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపిందిలే!
యుగళగీతమంటే ఇట్లుండాలనిపిస్తది.
జేసుదాస్ గాత్రం ఓ ఎసెట్.
9 క్లాస్ లో ఉండగా ఈ మూవీ చేసాము సంక్రాంతి కీ
ఈ మూవీ రీలేజ్ 1981 లో
Excellent...song
జేసుదాస్ గారు వాణి జయరాం గారు అద్భుతంగా ఆలపించిన పాట....నేటికీ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు... 👌👌👌
Thamarena yes 👍 neene okay 👌 SS uupperrr UU song
Yeahhhh
Yes neenu
Yes 👍 thamarey ok
Yeah 👍 tell me please okay song lyrics super super super
WHAT A SONG, !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అప్పట్లో జయసుధ రెబల్. డ్రెస్ సెన్స్ కానీ డాన్స్ కానీ. చిన్న లైట్ movements చూడండి ఎంత సెక్సీ గా వుందో. ఆ కాలం లో ఏ హీరోయిన్ చేసేది కాదు.
ఆరోజుల్లో యువతను ఉర్రూతలూగించిన పాట. నాకు నచ్చినపాట ఇది.
మా చిన్ననాటి తీపి గుర్తులు
Cylone lo eppudu vachhe song... మధ్యాహ్నం 3 గంటలకు.. Child hood memories
Veterans K. J. Yesudas garu and Vani Jayaram garu have enthralled the music lovers. Nice melody 👍
మంచి హుషారైన గాన మాధుర్యం మల్లి ప్రభాస్ అనుష్క కాంబినేషన్లో చూడాలి అని ఉంది
అమలా పురం వేంకటేశ్వర (వేంకట రమణ థియేటర్)లో చూసినాం
మనసార నీతో మాటాడుకోనీ
అనురాగ బంధం ముడివేసుకోనీ
మన ప్రేమ బంధం ఇలా సాగనీ...
కలలన్నీ నీతో సాగనీ
Yes yes medium gaaru...
I L uuu SSS
Thanks dear friend okkkkkk
మృధుమధురమైన శ్రావ్యమైన గీతం.❤❤❤❤❤
70's-80's born people favourite song.....
70 to 90ఎప్పటికి మరచి పోలేని మధురగీతాలు
Yeah
Yeppudu cheppu
Yes
1974
Excellent song madhuramaina song
Appatlo horethi poindhi e song super duper
Gita was my Girl friend and neighbor in my young age. I used to play this song and sing whenever I had an opportunity. Even now I fondfully recall my memories whenever I hear this song.
Yeahhhh
Hi Shiva, how are you? Never thought I will find you like this. Feeling sad and happy.
@@gs.geethaa Geeta is that you? I am doing great. But why you feel sad?
Why don't you exchange numbers
1983లో తెలుగుదేశం కోసం ఒక పాట రాశాను దానికి tune మాగ్రమ్మం పొట్టి మంత్రి సెట్ట్ చేశారు
RIP krishnam Raju garu.... May soul rest in peace...
Vani Jairam feat. K. J. Yesudas - Sivametthina Sathyam (Original Motion Picture Soundtrack)
Geetha Oh Geetha
గీతా. ఓ గీతా... డార్లింగ్... మై డార్లింగ్...
మనసారా నీతో.ఓ.ఓ.ఓ... మాటాడుకోనీ
మనసారా నీతో.ఓ.ఓ.ఓ... మాటాడుకోనీ
రాజా... ఓ రాజా. డార్లింగ్... ఓ మై డార్లింగ్.
మనసారా నీతో. మాటాడుకోనీ
మనసారా నీతో. మాటాడుకోనీ
చరణం 1:
పరదేశంలో ఆవేశంతో... ప్రేమించిన మనకనుమతి. బహుమతీ...
ఈ దేశంలో సంతోషంతో... మనువాడినతో... అనుబందం... ఆనందం...
వెచ్చనీ... వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబంధం ముడివేసుకోనీ.
అనురాగబంధం ముడివేసుకోనీ
రాజా... ఓ.రాజా... డార్లింగ్.ఓ మై డార్లింగ్...
మనసారా నీతో. మాటాడుకోనీ
మనసారా నీతో. మాటాడుకోనీ
చరణం 2:
చిరునవ్వులతో పులకింతలతో. వికసించిన ఒక మధువనం. యవ్వనం
ఈ భంగిమలో. నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ. జిలిబిలి
ఊహలే రేగితే. మోహమే ఆగునా... ఆ.ఆ.ఆ
ఒడిలోన నన్నూ. వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ. వొదిగొదిగిపోనీ
గీతా... ఓ... గీతా...
డార్లింగ్... మై డార్లింగ్...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
👌👌👌
Thank you for uploading the lyrics
🎉🎉🎉🎉
Tq 🙏🌹🌹🌹🌹
Great legendary singer's iddaru
Naa favorite singer
Vanijayaram garu👌👏👏👏👏💗
Super song
మేము 6త్ 1978 చదివి నప్పుడు మా ఫ్రెండ్ రామ్ భద్ర రాజు ఈ పాట చా బాగా పాడేవాడు వైజాగ్ జిల్లా చింతపల్లి
ఈ సినిమా 1980 జనవరి 11 న రిలీజైనది, నువ్వ 1978 లో పాటలు ఎలా విన్నావు భయ్యా!
అప్పట్లో సినిమాలు ఇప్పటిలా సంవత్సరాలు తీసేవారు కాదు. నాలుగు నెలల కంటే ఎక్కువ రోజులు తీసుకొనేవారు కాదు.
Krishnam raju garu and jayasudha garu great combination Wonderful hits
వాహ్... What a melodious song...
Really Old is Gold ❤❤❤❤❤🎉🎉
హుృదయానికి హత్తు కునే పాట సూపర్🌷🌷🌷🌹🌹🦚🦚🦚🦚🦚💐💐🦚🌹🌹🌹🌷🌷🦚💐🦚🌹🌹🌷🌷🦚🦚🦚🌹🌷🌹🌹🌷🦚🌹🌷🌷🌷🌷🌺🌺🌺🍇🌺🌺🌷🌷🌹🌹🌷🌹
Meeruu mana entiki raka pothey velli pothaaamuu okna
@@ramanareddy3609 మీరు రాసింది ఎంటి. మీరు. మా ఇంటికీ రాకపోతే వెళ్ళిపోతాను.ఓకేనా. అని. రాశావు. ఎంటి. సరిగా. అర్దం కాలేదు. సారిగా రాయండి ప్లీజ్
@@ramanareddy3609 వస్తాను. అడ్రస్ చెప్పరా.
Jayasudha excellent actor..... Super song.....
సిలోన్ రేడియో లో ఎక్కువగా వినిపించే వారు
You r correct
Sssss
Excellent song. సిలోన్ రేడియో స్టేషన్లో విన్న అ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మున్నా
J.yesudas and vanijairam gari voice superb
s
G
Nenaithe e roju vinna ....Radio Lo ne..... 103.2 TPT FM...👌👌👌👌👌👌
@@vishnurocks5780 👍
My favorite song in my childhood days.
Meeru mana entiki raka pothey velli pothaaamuu okna
@@ramanareddy3609 ఎంటి అందరికీ ఇలాగే. రాస్తున్నావు ఏమైందిరా
ఓల్డ్ ఈజ్ గోల్డ్ ❤ ఇటువంటి పాటలు సంగీతం ఇప్పుడు లేవు
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
Best song
భాస్కర్ బిట్టి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Good song from Sri Jesudasu.
సత్యానందం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@@hemanth7119 sir best song
Love to see Prabhas acting in the ReMix of this excellent song
Yes
Vani Jayaram is the best singer of the world.
Yes ur right
Radio lo
Raaatri vintu tinevallam
Aaa rojule veru
In mid 1980s lo radio lo vachevi
నేను మొదటగా జేసుదాస్ పాటవిన్నాను. మెలోడీ సాంగ్. తర్వాత వీడియో చూసాను. ఆ కాలానికి మంచి పాట
మా చిన్ననాటి కాలంలో ఎన్నో అద్భుతమైన పాటలు విన్నాము
rebal star and jaya sudha combination ever green.
SP Balu Suseela top singers unna timelo jesudas vani la chetha padinchatam variety ga feel ayyaru
PATA Vintunte kalla venta neellu thiruguthunnayi
Suuuuuuuuuuuuper song
జేసుదాసు గారు ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ఇన్ తెలుగు మూవీ
At.2.30 స్టెప్ పాట కే అందం తెచ్చింది
👍
Yes 👍
ఈ పాటలో "నేను నాదేశం"అన్న చిత్రంలోని
కురిసెను హృదయములో తేనెజల్లులు అన్నపాట ఛాయలున్నవి
Yes 💯
Excellent, super melody song , both are legendary singers.
Super super
Super super
Super super super super
PRABHAS FANS CHIRALA.
MEDA HARIKRISHNA
thanks you tube and idreams malli paturojulu gurtukuvastunnai very sweet
Vani jayaram has magic in her tone though nasal.
Rabel star song is really good & beautiful so sweet. 😀
Marvellous song
Western & classic superb
Matalu levu song Chala chala bagundi a generation lo Aina evergreen song hattsoff jesudasu gaaru 💯
Jayasudha Amma so beautiful
Where is Jayasudha amma in this song, I could see only jayasudha 🤔
Krishnam Raju's super hit
Geetha..o..geetha..darling...o..darling..krishnamraju..super..hit song.
Satyam music highlight beautiful music composition
This picture released in 1981 I saw this movie in Basanth talkies kachiguda.hyd
Child hood famous song in Radios 🎵
excellent locations wonderful singing and nice dancing.,finally super music
Nenu chinnappudu vinna1st,rendu patalu 1977,2va,tharagathi chaduvukuntunnanu Ani anukuntunnanu,maa ALER lo Erina circus nadusthundedi ,vudayam,,sayantram2 patalu vesevallu 1--geetha ogeetha, 2-- nagamallivo theegamallivo neeve rajakumari ---prathi roju ee 2 patalu roju thappanisariga. Vintaanu. Namaskaramulu dhanyavadamulu 🙏 dhanyavadamulu 🙏👏
D Srinivas
Good song.. Krisnam raju 's all time hit
Malli patharojulu gurthukostunnai.
My childhood days repeat
Same feelings brother
Same feeling 👍
ఇదే పాత మధురం మన ప్రభాస్ కోసం లేటెస్ట్ లిరిక్ రాయించి ఒరిజినాలిటీకి దగ్గరగా రీమిక్స్ చేసి విజయజేసుదాస్ చేత పాడిస్తే ఎలా ఉంటుంది ...మిత్రులారా...
Suresh Babu fantastic Idea
Super
Pbhas ki suit auitundi, ok
Proceed and all the best
very good idea
Excellent thinking
Vanijayaramisoneofthebestmelodious singer
సత్యం సంగీతం అద్భుతం
Kadandi JV Raghavulu
Really great singers
Very very good song naaku eestsmainaa song💚💚
Raju garu dance highlight
Vow...
Rebalstar...krishnamraju..supervising..geetha..o..geetha.
మంచి హు షరు అయిన పాట, ఈ పాట వింటే మాలో కూడా, ఏ దో తెలియని హు షా రు వస్తుంది, i like the song
raju garini chustunte prabhas garu same dance walking expressions all
Lovely song.👏👏👏
Meeru raka pothey pakkkaa velli pothaaanuuuupakkkaaaa
@@ramanareddy3609 ఏమైందిరా నీకు. అందరికీ ఇలాగే రాస్తున్నావు ఏమీ. రోగమోచ్చిందిరా. వెళ్లి పోయాను. నువ్వు రాకపోతే. అని. అందరికీ మెసేజ్ పెడుతున్నావు
Wonder Full song ekkadiko theesuklthundi
Hats of salaar...u r ung bullet in bollywood
అన్ని పాటలు గ్రేట్
నేను పదవతరగతి చదువు చుండగా చూసాము
మా డాడీ సెలూన్ లో వింటుండేవాడు నేను కూడా వింటుంటే వాడిని
Super duper song
Naa favorite singer vanijayaram
Super old golden songs for ever
Super singer sweet voice
Beautiful voice yesudasji
నేను 7th లో ఉండగా వచ్చిన సినిమా
Stupendous song by Rajan-Nagendra
Kadandi J V Raghavulu
E pata vintunta na balyam gurtostundi
చాలా మంచి పాట
I love very much this beautiful song❤❤
Yesudasu telugu all time hit song
OLDEN DAYS HIT SONG THIS.
ALL TIME HIT.
Ever,green, song,by,k,j,yesu,das
Aakashvani tilon radio station per yah gana dijiye bahut Achcha gana hai mere papa gana bahut Achcha hai
E pata vintunta Naku balyam gurtostundi
Thank you you tube
Hat's off to arudra and jv raghavulu
Best song