ఆశలు పెట్టుకోవడం తప్పు. దూరంగా ఉండి దగ్గరవడం మంచిది. ఎంత సేపూ పిల్లలను ఎత్తిపొడిచే బదలు, మన భవిష్యత్తు కు మనం మొదటినుండి ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్రతి నిమిషం ఒకరిని తప్పుపట్టే బదలు తమని తాము పరివరతించుకోడానికి ప్రయత్నం చేయాలి. మనం వయసులో ఉన్నపుడు చేసిన తప్పులు మనకు గుర్తు ఉండవు , మన తరవాతి తరం తప్పులు మాత్రం కనిపిసతాయి.
ఈ కథ సినిమారంగంలో మాత్రం చాల అద్భుతం నిజ జీవితంలో ఇలా నడవడం చాల అపురూపం కానీ ఈ కథ చదివీ వాళ్ళ నిజజీవితం లో ఇలా మార్పు తెచ్చుకొని తల్లి తండ్రులని ఆభరించినట్ల ఆయితే ఈ కథ సార్థకం అని భావన కలుగుతుంది నమస్కారం రచయిత గారికి
Ma varu chala chala manchi koduku. Nijamga ma vari lanti koduku prathi parents ki vumdali. Nenu yedchesanu last seenki. Ilanti story vinnappudu ma varipi prema peruguthundi. ❤nice story.
ఆంటీ మీ వాయిస్ చాలా బాగుంది మీరు కథలు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది
Thank you so much andi 🙏
@@krishnakumarit5891
వెరీ నైస్. మీ వాయిస్ ఇంకా బాగుంది
Very nice story 👌👌👌
చాలా బాగుంది...
Thank you andi 😊
Chala bagundi
చాలా బాగుంది.. కాలం చెప్పింది తప్పును
Chala bagunde story
Andaru ella daggara ieathy baguntu de😢😢
ఆశలు పెట్టుకోవడం తప్పు. దూరంగా ఉండి దగ్గరవడం మంచిది. ఎంత సేపూ పిల్లలను ఎత్తిపొడిచే బదలు, మన భవిష్యత్తు కు మనం మొదటినుండి ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్రతి నిమిషం ఒకరిని తప్పుపట్టే బదలు తమని తాము పరివరతించుకోడానికి ప్రయత్నం చేయాలి. మనం వయసులో ఉన్నపుడు చేసిన తప్పులు మనకు గుర్తు ఉండవు , మన తరవాతి తరం తప్పులు మాత్రం కనిపిసతాయి.
Acham idi naa Katha laga vundi , chala natural gavundi almost prati family long Ida jarugutondi. Thank u very much Manchin kadha
Bagaundie story
Wow 👌👌👌👌story❤❤❤chala bagundhi chala emotional ga undhi ending super🎉🎉🎉🎉
Nice story.
Baagundi
ఈ కథ సినిమారంగంలో మాత్రం చాల అద్భుతం నిజ జీవితంలో ఇలా నడవడం చాల అపురూపం కానీ ఈ కథ చదివీ వాళ్ళ నిజజీవితం లో ఇలా మార్పు తెచ్చుకొని తల్లి తండ్రులని ఆభరించినట్ల ఆయితే ఈ కథ సార్థకం అని భావన కలుగుతుంది
నమస్కారం రచయిత గారికి
Chala bagundi 😊❤❤❤❤
Rachaitri Yalamarthi Anuradha gari ki manahpurvaka Namaskaramulu mariyu chadivina Vijayalakshmi gari ki manahpurvaka danyavadamulu kathanu chaduvuthunnantha sepu maa kutumba pedda Koduku kalla munde meduluthunnadu Adhi lage pravarthana,atuvanti nirnayaku theesukovadam ippudu veruga untu idelaga idelage pravarthinchadam Inka entho cheppalani undandi kaani eedi cheppalo ela cheppalo theliya ledu ee roju varaku meemu Abhi amma,nannala paristhulalone unnamu Mari mukyamuga mugimpu kudaa ilaage unte chala chala baguntundi ❤❤❤❤❤❤❤❤
Bagundi story andi
Aa parivarthana twaragaa vasthe annii baguntaayi..tallidandrulu manasikamgaa chithikipokundaa untaaru lekunte manovedanatho mranpadipothaaru😢
Koduku kodalu vadilesarani badha tho jivitham muginchakunda....valla kallu teruchukunela chesaru..🎉
Very nice story, the way you narrate the story is excellent Madam, very heart touching, i regularly hear your stories and inspire alot, thank you.
Chala bagundi andi
Thank you so much andi 🙏❤️😊
Chala bagundhi❤❤❤❤❤
Next part pettandi please
Nathi charami upload cheyandi sister
Chala chala bagundi
Chala bagundi andi. 👏👏
దాదాపుగా na story ఆలాగే ఉంది kani na daggara e talent ledu, kani naku financial problems లేవు antha varaku nenu lucky😢
Anubhavame, Gunapathaalu jeevithamlo. Emo!!
Therege vachena anandam
same peravali sister voice la undandi mee voice
Nie story
నా voice ని ఇంతగా గుర్తు పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదములు 🙏❤️
Ma varu chala chala manchi koduku. Nijamga ma vari lanti koduku prathi parents ki vumdali. Nenu yedchesanu last seenki. Ilanti story vinnappudu ma varipi prema peruguthundi. ❤nice story.
Ads enduku
మమ్మల్ని చూసుకుంటేనే ఆస్తులు మీకు వస్తాయి అని ఆ డెసిషన్ మీదే ఉండాలి పేరెంట్స్. పేరెంట్స్ కూడా maralsina అవసరం వుంది
Very nice story