Hi విజయ...నవల బాగుంది కానీ హృదయం బరువు గా అనిపించింది మీరు అన్నట్లుగా సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితం లో చాలా కోల్పోవలశివస్తుంది దాని ప్రభావం చుట్టూ వున్నవాళ్ళమీద కూడా పడుతుంది, మీరు చదువు తుంటేకధ లో అన్ని పాత్రలు పరకాయ ప్రవేశం చేస్తున్నట్టు చెప్తారు సన్నివేశం కళ్ల ముందు కనపడు తుంది 👌👍❤️
నవల చాలా చాలా బాగుంది అండి వింటుంటే ఇంకా వినాలనే ఉంది మెడమ్ రచయిత కు చదివిన మికు వందనాలు మెడమ్ ❤
ధన్యవాదాలండి 🙏
Hi విజయ...నవల బాగుంది కానీ హృదయం బరువు గా అనిపించింది మీరు అన్నట్లుగా సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితం లో చాలా కోల్పోవలశివస్తుంది దాని ప్రభావం చుట్టూ వున్నవాళ్ళమీద కూడా పడుతుంది, మీరు చదువు తుంటేకధ లో అన్ని పాత్రలు పరకాయ ప్రవేశం చేస్తున్నట్టు చెప్తారు సన్నివేశం కళ్ల ముందు కనపడు తుంది 👌👍❤️
యద్దన పూడి సులోచన రాణి గారు నవల లు చదవండి మేడం
తప్పకుండా చదివి వినిపిస్తానండి
Thank you so much
నవల చాలాబాగుంది. మీరుబాగాచదివారు🎉
నవల చాలా బాగుంది.మీరు చాలా బాగా చదివారు.ఇలాగే జీవితాలు చీకటి అయిపోయిన వారు చాలా మంది ఉండవచ్చు
థాంక్సండి 🙏
Meeru akharilo cheppina vakhyalu correct andi
Thank you
B 1:29
😢m 1:48
Chala bagunde navala aalochincha thagina navala
Thank you
నమస్తే
గాజు బొమ్మలు
మాదిరెడ్డి సులోచన రాణి
గాజు బొమ్మలు
చాలా బాగుంది
మనసు చాలా
బాధనిపించింది
గాజి బొమ్మలు అనే పేరుకి నవలకే సరిగ్గా సరిపోయే టైటిల్
Thank you
Ma nasuki .... hattukone ... Kadha heart touching kadha
ధన్యవాదాలండి
Bagunnade
Bagumdhi❤
Thank you
Madireddy sulochana Andi Rani kadu