ప్రేమ ఒక అద్బుతం, ప్రేమ దక్కితే ఒక తీయటి అనుభూతి అదే ప్రేమ దూరమైతే నరకం.... ఆ బాధ వర్ణనాతీతం 💔 lyrics and song by Sid Sriram was composed superbly This song was only for the people who failed in their love
ఇలాంటి లిరిక్స్ బాధలో ఉన్న వ్యక్తిని ఎంతగానో ప్రభావితం చేయగలవు..చివరికి అగాధంలోకి తోసేయగలవు కూడా..! పాట బతుకుమీద ఆశలు చిగురింపచేసేలా ఉండాలే కానీ శూన్యం వైపు నడిపించేదిగా ఉండకూడదు..ప్రేమ జీవితంలో ఒక భాగం కావాలే కానీ ప్రేమే జీవితం కాకూడదు!
గుండె కోత ఏలా ఉంటాదో తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ. పాట వింటారు... ప్రేమ అనేది వొదిలి పెట్టిన వల్లాకి తెలియదు కదా దాని యొక్క బాధ మరియు దానిలో ఉండే భాద..😒😒😒🥺
నాకిప్పుడు 57 సంవత్సరాలు నేను 20, 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల తల్లిదండ్రులు నాకు ఇవ్వకుండా ఆ అమ్మాయినియిని వారి మేనమామకు ఇచ్చి వివాహము చేసినారు ఈ పాట వింటూ ఉంటే ఆనాటి నా మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నాకళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి .ఎక్సలెంట్ సాంగ్ సూపర్ & మార్వలెస్ సాంగ్.
Suddenly heard this song in one of my friend caller tune, just after that searched this song and it's already been 300+times really love this song Super lyrics+super sid voice ❤ no words to describe my feelings and without knowing my self I was feeling very emotional while listing this song how beautiful ❤❤❤
WHAT A SONG🥰 WHAT A SONG😍 LYRICS,SIDSRIRAM VOICE, MUSIC🎵🎶🎵🎶🎵🎶, MAINLY BEACH SCENES AND HER MARRIAGE SCENES ARE SO CONNECTABLE WHILE LISTENING THIS SONG REMEMBERING SOMEONE IT IS RELATED TO MY PRESENT SITUATION😔😔😔
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie :
bit.ly/3SxwjrY
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@sunithamercy558😊😊😊😊😊😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే
నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే
ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా...
Superr
Super bro 😍
@@sakrupalthia790 ok bro
Super bro
@@nandinisaritha8 thank you ☺️
ప్రేమ ఒక అద్బుతం, ప్రేమ దక్కితే ఒక తీయటి అనుభూతి అదే ప్రేమ దూరమైతే నరకం.... ఆ బాధ వర్ణనాతీతం 💔
lyrics and song by Sid Sriram was composed superbly
This song was only for the people who failed in their love
మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే
నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే
ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
Nice song
😂😂😂😂😂😂❤❤❤❤❤
❤
Super
V,, Hamavathi 500
ఈ సాంగ్ ని 1000 సార్లు విన్నీ ఉంటా చాలా మంచి సాంగ్ 🥰
10000
😡🧑🤝🧑❤️🩹😻😻🧑🤝🧑😻😻😻😻😻😻💥💥💥💔💔💔💔💔💔💔💔💔💔💔💔
Nice ❤️
emi bro love failure aah....?
మూవీ ఎలా ఉంటుందో తెలియదు కానీ
పాట మాత్రం గుండెలో భాదను బయటకు తెచ్చింది
నిజంగా సిద్ శ్రీరామ్ సార్ మీ గొంతు అమృతం
I LOVE THIS SONG♥️♥️♥️♥️♥️♥️
Bagumdhi bro
First lo bagaledhu kani Last twist bagundhi bro choodandi movie
Nkukuda❤❤❤❤❤
👌👍❤❤❤❤❤
Move super vundhi bro ❤️❤️
ఆకాశం నా కోసం ఆహ్వానం పపిదేమో
ఈ సంద్రం నా తోటి సావాసం కొరిందేమో
This lirycs ar so emotional 😭😭 I love this song ❤️❤️
Avunu bro
Yes this lyric superb
@@seshusrinivas1241 nnu Bhi r es 5pT
ఇలాంటి లిరిక్స్ బాధలో ఉన్న వ్యక్తిని ఎంతగానో ప్రభావితం చేయగలవు..చివరికి అగాధంలోకి తోసేయగలవు కూడా..! పాట బతుకుమీద ఆశలు చిగురింపచేసేలా ఉండాలే కానీ శూన్యం వైపు నడిపించేదిగా ఉండకూడదు..ప్రేమ జీవితంలో ఒక భాగం కావాలే కానీ ప్రేమే జీవితం కాకూడదు!
@@radhimounichandu5711
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది
Me upto 50 times
Yes bro
Yes good 😊😊😊😊😊
AB TELE PARTHRN ATA IOBSA AFFFF
E song 2024 lo kuda vintunna varu entha mandhi ❤❤
❤❤❤❤❤❤
❤️🩹
Niku endhuku
Nenu
Nenu
Asalu mind lo nunchi Povatle Song Sid Sriram garu Your Voice is God's Gift
I like this song 💖 💖💖💖
Tollywood Singing 👑
SidSriram 💚
ఈపాటకు సిధ్ధు శ్రీరామ్ గారు ప్రాణంపోశారు నా పీలింగ్స్ ఎమోషన్స్ తనపై నా పీలింగ్స్ ని ఎవరు మార్చలేరు అలాగే ఈ పాట ఎన్ని సార్లు విన్నా... అలాగే ఉంటది
Love you sid
గుండె కోత ఏలా ఉంటాదో తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ. పాట వింటారు...
ప్రేమ అనేది వొదిలి పెట్టిన వల్లాకి తెలియదు కదా దాని యొక్క బాధ మరియు దానిలో ఉండే భాద..😒😒😒🥺
Yes
ఈ పాట పాడటం చాలా గొప్ప విషయం అదే విధంగా ఈ పాటలో హీరో నటన అద్భుతం
This is my one and only favorite song 💖💖💖
Not even a day without this song ✨⚡AND IN EVERY PLAYLIST IN SPOTIFY AND TH-cam AND EVEN IN MUSIC ❤❤
ఈ సాంగ్ ఒక 500 సార్లు విని ఉంటా
Nenu kuda
@@lavanyababy4917 avuna bro
Avunu bro
@@lavanyababy4917 ok bro బాగుంటుంది సాంగ్
@@byreddymallikarjunareddy9911 avunu brooo
Super song best wishes from Nithiin die hard fans 🔥🔥 మూవీ పక్కా బ్లాక్ బస్టర్ 💫🤍
నాలోనే చాలా ఊహించుకున్నానే ❤️
ఏవేవో ఆషల్లో ఉప్పొంగి పోయానే 😔
నీకేమో ధూరంగా నాకేమో భారంగా 😭
మారక నేనెందుకే 🥰 call ring tone 💫
Lyrics continue
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా....
Next inko song vastadhi appudu malli change cheyadame
Hii nenu Krithi shetty fan
Awesome kirithi shetti
Super quotation
ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు ప్రతి రోజు 20 times వింట❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
My love 💕💕💕💕❤❤❤❤ song
పాట విన్నపుడు ప్రతిసారి ఏడుపు వస్తుంది
Yes bro
Love failure vadiki e song vinte kachitanga edusthadu
Same to me brother
door esesko assal raadhu...bayate untadhi edpu
Same tu bro
I love this song... heart touching song...Sid Sri Ram voice is so super...naa past love story guruthuku vachinappadu alla ee song vibta
దగ్గర ఉన్నవాళ్ళని ఇంకా దగ్గరచేసి..
దూరంగా ఉన్న వాళ్ళని ఎక్కువ గుర్తుచేస్తూ... మనసు చెప్పలేని ఎన్నో మాటలని పాట రూపంలో ఊపిరి పోశారు ❣️
Idi nijame 💔
Ryshdird❤❤❤
Ydgdf❤😂🎉😅
Hdhdvvshd❤❤❤🎉😅😢
Tutbdhlhdb❤❤❤❤
Nejame brother
Ee vedio 100 chusi untaa broo superb ❤️❤️❤️❤️
నాకిప్పుడు 57 సంవత్సరాలు నేను 20, 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల తల్లిదండ్రులు నాకు ఇవ్వకుండా ఆ అమ్మాయినియిని వారి మేనమామకు ఇచ్చి వివాహము చేసినారు ఈ పాట వింటూ ఉంటే ఆనాటి నా మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నాకళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి .ఎక్సలెంట్ సాంగ్ సూపర్ & మార్వలెస్ సాంగ్.
😊 hello
Em parledhu bro Anni manam anukunttu jaragavu just move on anthe
Sir మిది నిజమయిన ప్రేమ అందుకే ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. ఇపుడు అలాంటి ప్రేమలు లేవు sir. అంత మోసం అవసరాల కోసం ప్రేమ అనే పదాని వాడుతున్నారు
పాట విన్న ప్రతి సారి కళ్ల నుంచి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి 😭😭😭😭😭
Love failure aa bro
😞😞😞😞😞
This is the magic of Sid .....ultimate singer
Yes bro
S
ఎంత బాగా పాడారు సిద్ శ్రీ రామ్ గారు నేనూ మీకు పెద్ద ఫ్యాన్
No words for this song... Straight entry into heart... Violin part ufff 🔥🔥🔥... Sid sriram, king of voice and singing
Nijamgaa
Upsulute
Hlo
Avunu
@@sammi1383 ❤😊❤❤😂
Not even a day without this song ✨
Sid sriram voice is awesome😊
Yes
💟💟
One and only Sid Sriram 🔥🔥🔥🤯🤯🤯🤯🤯❣️❣️❣️❤️❤️❤️😍😍😍♾️❤️❤️❤️🎉🎉🎉🎉👑👑👑🤩🤩
Ngngngg
❤️❤️❤️❤️👍
Super song sung by Sid sriram sir, we are very happy to listen the song again and again. We want to more songs like this type of. 😍😘😘
Hii👋
Some filing emotions
100 years rememberance song forever for love failures 😇😇
Yes🥺
My favorite song love failure ayina vaalu vinnaru anuko pranam pothade 😭😭😭😭
This song is magic ❤️❤️❤️
ఈ సాంగ్ వింటూ మన lovar మనసులో గుర్తుకు వస్తారు..... I like u super song.. 😻
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😇😘
❤
Die Heart fan of Sid Sriram 💘💘💘
Forever and ever ❣️❣️
ఈ ఒక పాటే కాదు ప్రతి ఒక పాట మనసును కదిలించేలా వుంటాయ్ 🥰🥰🥰🥰🥰🥰
Sid Sriram voice super
Love lo lekunna connect aipoya. Hats of to music singers and technitians
1000times Vinna sari inka vinalundi😭😍
Whenever sid sriram sings love songs it's will be touched to heart and melts 😘😘😘
Anyone who is watching in 2024❤️❤️❤️❤️❤️❤️😘
Yes
Me
I'm here ✋🏻
I'm since watching now
Yes iam is here
మన జనరేషన్ చాల లక్కీ,sid sriram ఉండటం
na favorite avaru ee lyrics rasaro emo kani chala bagundhi💗
Soooooooooo much of pain in this song feeling very sad😭😭😭😭😭
Suddenly heard this song in one of my friend caller tune, just after that searched this song and it's already been 300+times really love this song Super lyrics+super sid voice ❤ no words to describe my feelings and without knowing my self I was feeling very emotional while listing this song how beautiful ❤❤❤
👌👌
❣❣❣❣❣
@@upparipriyankapriya1080
❤
❤
సాంగ్ వింటే ప్రాణం పోతుంది 👌...❤
Edo Magic
ఈ పాట వింటుంటే ఏదో తెలియని మైకం ❤❤
ఈ పాట చాలా ఇష్టం... ఎందుకంటే ఈ పాట విన్న ప్రతిసారి నా ప్రియురాలు గుర్తుకు వస్తుంది.... I love this song....
❤
Night 🌉+headphones 🎧+traveling ✈️+window seat 💺+cool whether+remembering someone+some tears 😢 😢+this song 🎵=best feeling ever and ever
Experienced ah Raa ah feel
Keka
🥰🥰
Am doing same thing
1
❤❤❤❤ favorite song
One of my favorites😢 always it has a special place in my daily playlist❤
I love this song forever'and never,ever😍😍😍❤️❤️❤️❤️😭😭😭
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
Yes
Song and voice super
Songs super vioce. Super
Picchi pukoda
Yes
Chala bagundi annayya
The voice of Sid sriram sir takes the song to next level of feeling
nijam andi
I love this song forever 😍😍😍
Good song with osm lyrics+miracle voice❤️❤️
tq maa😍😍
Break up iena walu esong ki baga conect awtaru...
Love from odisha berhampur
My fav song and i loved it❤❤❤❤
I love this song♥️
Love emtha bagumtuodo ade vifalamythe. Thatukovatam a premimchina gumdeku thelusu a veshayam thatukolenu okosari e pata vinte chanipovalanipisyhumde
ప్రాణం గా ఎవరిని ప్రేమించకూడదు ప్రేమించి వాళ్లు దూరమైతే తట్టుకోలేము జీవిత కాలం వాలా మాట కోసం ఎదురుచూస్తూ ఉంటాం
Nijam bro
True gaa love cheyyakoodadhu
Yes
Avnu bro
Neejam
I listen this song 1000 times i listen daily this song
Next level...asalu...
Super song.. My favorite song... Pain full lyrics 🥺.... Inka ee song vintu vundipotha rojuu😔
what a voice and lyrics idhi varai level lo vundalsini song just bcoz of unknow movie just 21M views
WHAT A SONG🥰
WHAT A SONG😍
LYRICS,SIDSRIRAM VOICE, MUSIC🎵🎶🎵🎶🎵🎶,
MAINLY BEACH SCENES AND HER MARRIAGE SCENES ARE SO CONNECTABLE
WHILE LISTENING THIS SONG REMEMBERING SOMEONE
IT IS RELATED TO MY PRESENT SITUATION😔😔😔
Pp pom
Don't feel bad bro. I think she is missing diamond like You
@@panducherry1565 Tq For Your Concern Bro😊
Same
How can we see the movie
Super song ........❤
I love this song 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
ప్రపంచంలో ఏదేనా వింత వుంది అంటే అది ప్రేమే కదా 🌹🌹
😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట చాలా సార్లు విన్న వినాలనిపిస్తునే ఉంటుంది 😭😭😭
I love this song ennisarlu vinnano super song
Super sid anna
Superb👌👌👌👌👌
Ee song chala bagundhi nijanga 💐👌😚🥰
I am a big fan of Sid's voice. Sid , you are amazing!!❤️ Love from Bangladesh.
Super songe bro
Super song,i loved it
Yes I'm also...Loveingly Song ❤🥰
I m frm tamilnadu. I am big fan of Telugu songs especially sid voice ❤
Same
Ok
I'm from Telangana...I am a big fan of Tamil songs
Not Sid it is sad
@@Mona123.....⅞⅞
My song 🖤🖤🖤
Super
Song lyrics :
Mouname meghamai gundelo cherene
Praname vaanala kantipai jaarene
Naalone chaalane oohinchu kunnane
Evevo aashallo uppongipoyaane
Neekemo dooramga
Naake ne bhaaramga maaraka nenenduke
Priyathama priyathama nanu Nene bandhinchaanamma
Priyathama priyathama ninnemani nindisthanamma
Kaalam segalaku gathamantha karigene shunyam baruvuki bathukantha virigene
Ye kaarananno yekaakinaina lokanni chulleni maikamlo munigaane
Needaka poleni paadanni dooshincha
Ninnandukoleni praayanni dweshincha
Ni janta kaaleni gonthai ne ghoshincha naatho nuvvu lenanduke
Priyathama priyathama nanu Nene bandhinchanamma
Priyathama priyathama ninnemani nindisthanamma
Naalo naligina prathi swasa adigene
Lolo tholichina prathi dhyasa palikene
Ni thodu leni Ee thovaloni neninka jeevinchi em labham annaye
Aakasam na kosam aahwaanam pampindo
Ee sandram na thoti saawasam korindo
Nanninka ee nela mosela ledemo ee janma inkenduke
Priyathama priyathama nanu Nene bandhinchanamma
Priyathama priyathama ninnemani nindisthanamma
Movie : kotha kothaga
Song : priyathama priyathama
Singer : sid sriram
Hero : ajay
Heroin : virti vaghani
Lyrics : ananth sriram
😭
I love this song...very emotional and beautiful lyrics
Love song
H:hhcv
100 times continues vinna .....superb lyrics🖤.....voice 💫.....Every day I'm just listening but today I felt the situation💔
@@tinku4004 chusavga na cmnt saripoddi ....pakkelli aduko inka
@@tinku4004
No no
❤💓💗💖
What happind
😢😢😢
Super 🎉🎉🎉 song
I Love this song
Sid sriram voice lyrics song ki oxygen ❤️.....what a song 😘
I like this song beautiful 😭♥️😭
Miss u prasanna 😢😢
Super song 👌👌
Next level song awesome 💜🎉 this song became my all time fvrt my ringtone my callertone all are changed to this song 😍😍
Yi song 1000 times kana vinavalu like cheyandi
My favorite singer 🎤🎤sid sriram ... Every song🎵 felling super👌👌 ❤❤🥰🥰
I love sid sri ram voice 😇😇
Same
niec
Nenu kuda oka 500 times vinanu it's my favourite song 🥰❤️😘
e song ante naaku chala istam enni sarlu ainaaa vintune untaanu ❤❤❤..
Ee song..150 .times vinnanu.....😍😍😍😍😍😍😍
😍Beautiful song.....❤️
My Favourite Song ♥️
❤❤❤❤❤❤❤ super song yaar
What a song mind nuchi asallu povadam ledhu almost 1000 viniuntanu.. But every time i feel fresh feeling..... 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
❤️ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ❤️