పంట మార్పిడితో భూమికి ప్రాణం పోయండి 🌾🌍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 34

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 5 หลายเดือนก่อน +1

    Good information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      TQ and video share చెయ్యండి అన్న

  • @suppusupraja5070
    @suppusupraja5070 5 หลายเดือนก่อน

    Very useful information and useful for farmers

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      Thank you so much Andi please video like share and support

  • @chowhanchanti4870
    @chowhanchanti4870 5 หลายเดือนก่อน +1

    సూపర్బ్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి కచ్చితంగా చూసేలాగా తెలియజేయండి

  • @yasamvenkat5778
    @yasamvenkat5778 5 หลายเดือนก่อน

    Super information anna.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      TQ brother alage videos share చెయ్యండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి రైతు కు చేర్చి సపోర్ట్ చెయ్యండి

  • @Laxmisatyahometourvlogs
    @Laxmisatyahometourvlogs หลายเดือนก่อน

    ఇల్లపు సంబ రైస్ గురించి చెప్పండి

  • @bandarupalliseetaiah2558
    @bandarupalliseetaiah2558 5 หลายเดือนก่อน

    Very good impormation use full all framer

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్నా కచ్చితంగా వీడియో షేర్ చేయండి రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి

  • @kattubadirafi2734
    @kattubadirafi2734 5 หลายเดือนก่อน

    Super nice information anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ వీడియో పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి కచ్చితంగా వీడియో చూడమని చెప్పండి

  • @sureshchittimalla9701
    @sureshchittimalla9701 5 หลายเดือนก่อน

    nice video anna. Pachirotta ku janumu tho paatu em seed kalipi challali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      Anna aa video lo Clear ga cheppanu anna

  • @bodigeraju814
    @bodigeraju814 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి చాలామంది రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి

  • @KPRKONIREDDY
    @KPRKONIREDDY 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      బ్రదర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయినా కనీసం షేర్ చేయండి

  • @pinapureddygoverdhanreddy
    @pinapureddygoverdhanreddy 5 หลายเดือนก่อน

    Super brother

  • @AnilYadav-tb4fl
    @AnilYadav-tb4fl 5 หลายเดือนก่อน

    Nice video anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అన్న వీడియో పూర్తిగా చూడండి కచ్చితంగా తోటి రైతుకు షేర్ చేయండి మీకు 100% యూస్ అవుతుంది ప్రతి రైతుకు చేరే విధంగా దయచేసి షేర్ చేయండి వారిని కూడా చేయమని చెప్పండి

  • @sathishreddy7319
    @sathishreddy7319 5 หลายเดือนก่อน

    గడ్డి జాతి మొక్కలకు కార్బన్ కి పప్పు జాతి మొక్కలకు కార్బన్ సంబంధం ఎలా లేదు అనేది చెప్పండి ? మొక్కలు అనేవి ప్రతి భాగము కర్బన మిళితమే గడ్డి జాతి లో మాత్రమే ఉండి పప్పు జాతి లో కార్బన్ లేకుండా ఎలా ఉందొ కూడా చెప్పగలరు ?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      గడ్డి జాతి మొక్కలను తిని ఎక్కువగా ఫంగస్ లు పెరుగుతాయి.ఫంగస్ నుంచి వచ్చేది కార్బన్ ఫంగస్లలో కార్బన్ రేషియో ఎక్కువగా ఉంటుంది న్యూట్రిషన్ రేషియో అనగా నైట్రోజన్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది.అలాగే పప్పు జాతి మొక్కలకు బ్యాక్టీరియల్ రేషియో ఎక్కువగా ఉంటుంది ఫంగల్ రేషియో తక్కువగా ఉంటుంది బ్యాక్టీరియాస్ నుంచి మినరలైజేషన్ ప్రక్రియ జరిగి నత్రజని అనగా న్యూట్రియన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. మీరు ఒకసారి cn రేషియో అని చెక్ చేయండి తెలుస్తుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      ప్రతిదీ కార్బన్ లో భాగమే అయినప్పటికీ వాటిని తినే జీవజాలం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి మొక్కకు ఒక cn రేషియో ఉంటుంది గడ్డి జాతి మొక్కలలో సిఎన్ రేషియో లో కార్బన్ రేషియో ఎక్కువగా ఉండి పప్పు జాతి మొక్కలలో తక్కువగా ఉంటుంది. ఫంగస్లు ద్వారా జరిగే ప్రక్రియను హ్యూమిలిఫికేషన్ అంటారు దాంట్లో నత్రజని ఎక్కువగా దాంట్లో కార్బన్ ఎక్కువగా వస్తుంది దాని గురించి నేను వీడియో చివర్లో ఒక ఇమేజ్ పెట్టాను అలాగే ఆ వీడియోలో కూడా చెప్పాను ఒకసారి పూర్తిగా చూడండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      మీరు దయచేసి మీయొక్క రిప్లై ఇవ్వాలి అని కోరుకుంటున్నాను....

    • @sathishreddy7319
      @sathishreddy7319 5 หลายเดือนก่อน

      ​@@yuvaraithu6244 కార్బన్ అనేక రూపాల్లో ఉన్నప్పటికీ మొక్కలకు ఉపయోగ పడే కార్బన్ మల్లి మొక్కలు తిని పశువులు విసర్జకాలలో మరియు అవే మొక్కలు కుళ్ళే ప్రక్రియ ద్వారా సూక్ష్మ జీవులు లకు ఆహారం గా మరియు భూమికి పోషకాలు మరియు నీటి నిల్వ సామర్థ్యం ఇలా అన్ని కూడా కార్బన్ నుండే అయితే ఆ కార్బన్ మల్లి మొక్కల నుండే వస్తుంది అంటే ఏ మొక్క భాగం అయినా కార్బన్ తోనే ఉంటుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 หลายเดือนก่อน

      మరి నేను చెప్పింది ఏంటి బ్రదర్ మీకు అర్థం కాకపోతే నేనేం చేయను ఫంగస్ల ద్వారా వచ్చేది కార్బన్ బ్యాక్టీరియాస్ ద్వారా వచ్చేది మినరల్స్ రెండిటికి రెండు రకాల cn రేషియో అనేది ఉంటుంది అది తెలుసుకోండి ముందు మరి మీ ఛానల్ లో నవధాన్యాలు చల్లమని చెప్పారు ఎందుకు జీలుగు మాత్రమే చల్లమంటే సరిపోయేది కదా అది అయితేనే చాలా ఎక్కువగా పెరుగుతుంది ఎక్కువగా కార్బన్ వస్తుంది కదా జీలుగు మాత్రమే చల్లమని చెప్పకపోయారా మీ ఛానల్ లో

  • @sureshchittimalla9701
    @sureshchittimalla9701 5 หลายเดือนก่อน +1

    2acres janumu and jeeluga challutanu. VAM Entha dose vadali. E company di. Pls reply anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అన్నా పైన వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి మీకు ఆ vam డీటెయిల్స్ పెడతాను ఆల్రెడీ చల్లి ఉంటే మాత్రం అవసరం లేదు చల్లకుంటే విత్తనాలకు పట్టించండి మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండ

  • @KottePapaiah
    @KottePapaiah 5 หลายเดือนก่อน

    Hi❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అన్నా వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ రైతులకు చేరే విధంగా ఆదరించండి