@pavanireddy5576 కొందరు గజరాజ వదన అని ఇంకొందరు యువరాజ వదన అని పాడుతుంటారు..... ఇక్కడ తెలియవచ్చు అర్థం ఏంటంటే రాజు అంటే చంద్రుడు అని అర్థం నానార్థాలలో... అయితే కవి యొక్క ఆంతర్యము చంద్రుని వంటి ముఖము కలవాడు అని అర్థం.... అది తెలియక చాలామంది గజరాజ వదన అని మార్చారు...... దయచేసి గమనించగలరు
👌💐
@@sathyanarayanajejala856 🙏🙏
@@sathyanarayanajejala856 🙏
Super
@@babujpl ధన్యవాదాలు
Gajaraja vadha na yavara vadhana annaya
@pavanireddy5576 కొందరు గజరాజ వదన అని ఇంకొందరు యువరాజ వదన అని పాడుతుంటారు..... ఇక్కడ తెలియవచ్చు అర్థం ఏంటంటే రాజు అంటే చంద్రుడు అని అర్థం నానార్థాలలో... అయితే కవి యొక్క ఆంతర్యము చంద్రుని వంటి ముఖము కలవాడు అని అర్థం.... అది తెలియక చాలామంది గజరాజ వదన అని మార్చారు...... దయచేసి గమనించగలరు
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు మీ ఛానల్ కూడా చూశానమ్మా చాలా బాగా పాడుతున్నారు మా నానమ్మ గారు ఇలాంటి మంగళహారతులు ఎన్నో పాడేవారు...
Super
Thanks
Super
@@SrinivasacharyPendhota 🙏