మాములు లేడీ కాదు..! మాయ లేడీ ...! - విశాఖ - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 768

  • @atthegym6566
    @atthegym6566 4 ปีที่แล้ว +5

    బాధితుడు గోపాల...నువ్వు ఇలా...😍😘🤤 సొల్లు కార్చడం అపలా....😁😁

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 6 ปีที่แล้ว +77

    ఇంకో lady ఉంది విజయవాడ bus stand సమీపంలో TEA stall నడిపే lady ఉంది.₹5 కి TEA అమ్ముతుంది. ₹ 10 ఇస్తే 5 చిల్లర ఇవ్వకుండా గోడవకు దిగుతుంది.చాతనైంది చేసుకోండి నేను ఇవ్వను గాక ఇవ్వను అంటుంది.ఆడది అంటే చాలు తల్లికి,చెల్లికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వని వాడు,సమాజానికి సేవ చేస్తానంటాడు.వాళ్ళ బలహినత ను బలంగా పెట్టి మగవాళ్ళను దోచుకుంటుంన్నారు.అందరిని నిందించలేం, మోసం చేసే ఆడవారిని క్షమించకూడదు.

  • @cnagarjunac5783
    @cnagarjunac5783 5 ปีที่แล้ว +445

    అది తన తప్పు కాదు తన పేస్ చూసి కూడా లేపుకున్ని వెళ్లిన వాళ్లది తప్పు

  • @borraram.srdarling5913
    @borraram.srdarling5913 5 ปีที่แล้ว +363

    ఆమె తప్పు ఎం ఉన్నది డబ్బు కోసం కదా .కామంతో ఉన్న వాళ్లకు ఎలా చేయాలో అల చేస్తుంది .

    • @nekurisekhar5828
      @nekurisekhar5828 5 ปีที่แล้ว +3

      Avnuu

    • @chramarao2062
      @chramarao2062 5 ปีที่แล้ว

      Rty

    • @సాయిపదం
      @సాయిపదం 5 ปีที่แล้ว +7

      దాని మొగుడు ప్లేస్ లో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ నొప్పి. కబుర్లు బాగానే చెప్తారు కానీ, స్టేడియంలో కూర్చుని కూల్ డ్రింక్ తాగుతూ సిక్స్ ఎలా కొట్టాలో సలహాలిచ్చే చెత్త గాంగ్ చాలా మంది ఉంటారు, కానీ అక్కడ ఆ ఎండలో బ్యాటింగ్ చేసే బ్యాట్స్ మన్ కి తెలుస్తుంది ఆ బాధ. చేతిలో ఫోన్ ఉన్నాది కదా అని తోచింది టైప్ చేసి ఆనందం తీర్చుకోవడం కాదు. దాని ప్లేసులో తన భార్య, తన భర్త ప్లేస్ లో తాను ఉన్నట్టుగా ఆలోచిస్తే నొప్పి బాగా అర్థమౌతుంది.

    • @salomifrancina5234
      @salomifrancina5234 5 ปีที่แล้ว

      @@సాయిపదం see DX

    • @bommusaidulubommusaidulusa9273
      @bommusaidulubommusaidulusa9273 5 ปีที่แล้ว

      Borra ram . SR Darling

  • @gowthamisabbella7555
    @gowthamisabbella7555 4 ปีที่แล้ว +4

    Adhe okka ammayi ki అన్యాయం జరిగితే rani పోలీస్ lu ippudu deniki vastharo ardam kadu 😂😂😂😂😂😂😂😂

  • @ajetk1771
    @ajetk1771 5 ปีที่แล้ว +48

    ఆ గోపాలకృష్ణను చూపించరా? వాడిని చూపించకుండా ఉండటానికి వాడి దగ్గర ఎంత తీసుకున్నారు
    పాపం ఆడది కాబట్టి లంచం ఇవ్వలేదు కాబట్టి తననైతే చూపించేశారు తన పిల్లలు ఈ video తర్వాత ఎంత అవమానల్ని భరిస్తారో ఆలోచించారా??

    • @saraswathi.r507
      @saraswathi.r507 5 ปีที่แล้ว

      Yes

    • @m.venkateshuluvenkatesh6657
      @m.venkateshuluvenkatesh6657 5 ปีที่แล้ว

      Jillapegu Suneetha 1á

    • @nageshrepalle8356
      @nageshrepalle8356 5 ปีที่แล้ว

      Aa gopala krishna dheeni vasthuvulu ethuka pothe appudu chuomche vaaru athani mokam.prathi vishayam lo adadanni support chesevallatho samajam brastupattippthumdhi.

    • @ajetk1771
      @ajetk1771 5 ปีที่แล้ว +4

      ఆడదాన్ని support చేయటం వల్ల మాత్రమే సమాజం బ్రష్టు పడుతుందా sir?
      ఆడదాన్ని రేప్ చేసి, పెట్రోల్ పోసి, యాసిడ్ పోసి, గొంతు కోసి చంపుతునప్పుడు, ప్రేమ పేరుతో మోసం చేసి కడుపు చేసి వదిలేస్తున్నపుడు, పీకలదాక తాగొచ్చి ఇంటిని పట్టించుకోకుండా భార్యాపిల్లలను కొడుతున్నపుడు, గోరమైన crimes జరుగుతున్నపుడు etc....
      అవన్నీ జరుగుతునప్పుడు సమాజం క్షేమం గానే ఉందా sir??

    • @ramum8566
      @ramum8566 4 ปีที่แล้ว +1

      Papam pasi pillalu antha yedustharo 😢😢

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 4 ปีที่แล้ว +2

    కూటి కోసం కోటి విద్యలు 👍 పువ్వు కోసం కోటి విద్యలు 😀😀😀

  • @హిందూసింహం123
    @హిందూసింహం123 6 ปีที่แล้ว +514

    ఎలక్షన్లకు కోట్లు జనాలకు ఖర్చుపెట్టే నాయకులను పట్టుకోండి బాగుంటుంది

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 6 ปีที่แล้ว

      Yes e dongana kodukulanu pattukovali. Evi em cheparu news lo dairyam tho.

    • @dineshvarunsomisetty218
      @dineshvarunsomisetty218 5 ปีที่แล้ว +2

      Nuvvu complaint evvi bayya pattukuntaru

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 5 ปีที่แล้ว +1

      @@dineshvarunsomisetty218 complaint ichina pattukune satta a police officer ki ledu max andaru police adhikara party chemchalee. Idi andariki Telusu. Complaint teskovadam devudu eruguu nyayam kuda jaragadu. But idi marali. Marpu jargali balanga.

    • @dineshvarunsomisetty218
      @dineshvarunsomisetty218 5 ปีที่แล้ว

      @@PradeepKumar-tq4ev i know that but complaint evvakunda action teeskovadam impossible according to constitution . A ammai meeda complaint vachindi kabatti action teeskunnaru without complaint kastam . In our city SP is so powerful so crime rate is very less he even wont tolerate any one but only after filling complaint depending on person who you file complaint place should change if you want file a complaint on politicians file complaint at IAS on a registered complaint with a registration number then they have no option to take action but you should give atleast one proof .

    • @gondisandeep7925
      @gondisandeep7925 5 ปีที่แล้ว

      Ee tv na kodukulaku nayakulanu pattukune dammu ladu bayya

  • @satyagbs1738
    @satyagbs1738 5 ปีที่แล้ว +4

    Kamandhulameedha kopam kavochu super 😀😀😀👌👌👌

  • @muralikrishna-tk6vc
    @muralikrishna-tk6vc 4 ปีที่แล้ว +29

    కామం తో కారు ఎక్కించు కున్న వాడ్ని మాత్రం చూపించరు చీ.. ఇలాంటి దరిద్రమైన సమాజం లో బ్రతుకు తిన్నందుకు సిగ్గు చేటు గా వుంది

  • @pindipoluvenkatesh5446
    @pindipoluvenkatesh5446 5 ปีที่แล้ว +66

    Happy womens Day.....Great Lady

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว +2

    పేదవాళ్లు తప్ప చేస్తే మీడియా పోలీస్ ముందుకు వస్తారు ఆమెతో తిరిగివారుకూడ నిదుతులే తప్పు ఒకరిదికాదు

  • @naniy7736
    @naniy7736 6 ปีที่แล้ว +597

    Danni chusi kuda tempt avthunnaru ante nijamgane mana state karuvulo undi anukunta....

    • @bindusrinivas6502
      @bindusrinivas6502 5 ปีที่แล้ว +6

      New world New 😂😂

    • @vijayarajan.6472
      @vijayarajan.6472 5 ปีที่แล้ว +5

      😁😁😁

    • @SunnySh0333
      @SunnySh0333 5 ปีที่แล้ว +2

      Haha 😂🤣

    • @udayraj15
      @udayraj15 5 ปีที่แล้ว +14

      First customer nuve Na mari😊😊😊😊😊😊

    • @raniredoble1623
      @raniredoble1623 5 ปีที่แล้ว +1

      Ah ah ah ah ah ah 😁😁😁😁😁😁😁😁😁😁uuu kamynt guuuuuuuud

  • @akasaramannaakasaramanna6524
    @akasaramannaakasaramanna6524 4 ปีที่แล้ว +1

    మగాళ్ళు కార్ ఆపితే ఆపుతారా లేడీ కదా అని ఆపావు

  • @SIVA1999-k8c
    @SIVA1999-k8c 5 ปีที่แล้ว +72

    ఈమె కి కూడా పడిపోయారు అంటే మీ కరువు కు దణ్ణం రా బాబు🙏🙏🙏

  • @SR-xp5ke
    @SR-xp5ke 5 ปีที่แล้ว +10

    Adhi Gopika , vaadu Gopala Krishna suuuuuper combo
    😁😂😂

  • @ravikanthero9217
    @ravikanthero9217 4 ปีที่แล้ว +1

    ఆమె ను చూస్తే అల లేదు..
    ఎవరో plane ki ఈవిడ bali అయింది

  • @rajeshllrajeshlxm8587
    @rajeshllrajeshlxm8587 5 ปีที่แล้ว +149

    నువ్వు ఏమైనా మంచోడివా అది భయటపడింది మీరు భయట పడలేదు అంతే

    • @janakidurgamalleswari5028
      @janakidurgamalleswari5028 5 ปีที่แล้ว +1

      Ur right

    • @ganga.b9686
      @ganga.b9686 5 ปีที่แล้ว +1

      సుపర్ గా అన్నారు నిజమే దొరికె వాడు దొంగా దొరకని వాడు దొరా

    • @Dharmadvajam
      @Dharmadvajam 4 ปีที่แล้ว +1

      Yes

    • @sarayuch6228
      @sarayuch6228 4 ปีที่แล้ว

      Ayyo😁😂

  • @bhargavijaripity4120
    @bhargavijaripity4120 5 ปีที่แล้ว +1

    Aaa car pogottukunnodi ki vundhi vala wife daggara pandaga😁😁😅😅😃😂😃😂😃😅😆😆😁😁😆😅😅😅😅

    • @naveenakhila5229
      @naveenakhila5229 5 ปีที่แล้ว

      హలో హాయ్ భార్గవి

  • @mothukurinaveen891
    @mothukurinaveen891 5 ปีที่แล้ว +8

    Em parledu em parledu 😂 society change kavalantay Elanay chyali nu Thopu Akka 🙏😎

  • @kmurali973
    @kmurali973 4 ปีที่แล้ว +1

    ఒక పెద్ద పులి నీ పట్టుకున్నట్టు ఫిల్ అవుతున్నారు

  • @rajukkmrajukkm7093
    @rajukkmrajukkm7093 5 ปีที่แล้ว +88

    తనను అలా మార్చింది మన సమాజమే. కాదంటారా

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 3 ปีที่แล้ว

    మాయలేడీ నా ? సిగ్గులేదా ఆలా అనటానికి ? ఎమ్ దోచుకుంది ? కామంతో ఆమెతో సరసాలు ready అయిన ఆ బేవర్స్ గాళ్ళు మంచివార ?

  • @venukumar3758
    @venukumar3758 5 ปีที่แล้ว +55

    అది రా ...ఆడది అంటే

  • @rajukkmrajukkm7093
    @rajukkmrajukkm7093 5 ปีที่แล้ว +104

    మరి ఆ కార్ మనిషి ఎక్కడ. మహా పుణ్యమూర్తి గోపాకృష్ణ

  • @hemabujji7039
    @hemabujji7039 5 ปีที่แล้ว +4

    Your English super 😁😁😁😁

  • @sureshbobby9005
    @sureshbobby9005 5 ปีที่แล้ว +133

    Aadavallani mosam chestunna ee rojullo nu magallani mosam chestunav nu great . Inka ee desam lo kakkurti vedavalu unnaru ani proof chesav.

  • @jglakshmi6195
    @jglakshmi6195 3 ปีที่แล้ว

    Great ..smart lady .Maya mragallaku ..lesson. Teliviokari sommu kadu ..👍🌹

  • @prayforme3642
    @prayforme3642 5 ปีที่แล้ว +2

    మీ స్టేషన్ లో ఉన్న కేసులు అమాయకులు మీద పెట్టి
    కాలర్ ఎగరేసుకుంటూ....బాడబాఋలను వదిలేయండి..

  • @darlingprabha546
    @darlingprabha546 5 ปีที่แล้ว +178

    కూటికోసం కొటి విద్యలు

    • @siddhupranks
      @siddhupranks 5 ปีที่แล้ว +1

      Chitingl

    • @srilakshman
      @srilakshman 5 ปีที่แล้ว

      Kutikosam GUTISETTI vidhayalu

    • @sowbhagyampavuluri9657
      @sowbhagyampavuluri9657 5 ปีที่แล้ว

      No

    • @jaijain6712
      @jaijain6712 4 ปีที่แล้ว

      Kuti kosamaa......? Kaadhu.....ye magaadu kuda, food kuda pettaleni sthithilo vundadu.......

    • @darlingprabha546
      @darlingprabha546 4 ปีที่แล้ว +1

      కూటికోసం కొటి విద్యల్లో ఈదోకటిఎమో, ఇది కాకుండా వీళ్ళు వెరె ఎదైన ఎంచుకుంటే బాగుండును.

  • @crazystudiosndl4693
    @crazystudiosndl4693 5 ปีที่แล้ว +58

    Yem thappu ledhu. Kodukulaki elage jaragali

  • @sridurga3017
    @sridurga3017 ปีที่แล้ว

    పదిమంది మోసపోయినాకగాని ఈమె మోసం బయట పడలేదు విచిత్రం

  • @chiruu124
    @chiruu124 4 ปีที่แล้ว +4

    ఇంట్లో ఉన్నా భార్యలను వదిలి బజారులో తిరిగే వాలతో పోయే కామమం పట్టినా నా కొడుకులకు ఇది తగిన గుణ పాట్టం మంచి వృత్తిని చేపట్టావు 🙏🙏🙏

  • @chantinaresh929
    @chantinaresh929 5 ปีที่แล้ว +56

    ఇది కూడా ఒక కళ ..వైవిధ్యం..

  • @srinuvasu902
    @srinuvasu902 4 ปีที่แล้ว

    తనకు చిన్నప్పట్ణుచి అమ్మా నాన్న లెరూ వల్లా అమ్మమ్మ అలా తయారు చేసింది వాల్లు ఆమదాలవలసలొ ఉండే వారూ ఆమే చిన్నప్పుడు మంచిదే కానీ

  • @omkart4121
    @omkart4121 3 ปีที่แล้ว

    లోకం అంటే మరి అన్నీ రకాలు ఉంటారు.

  • @srinivenkat9768
    @srinivenkat9768 6 ปีที่แล้ว +235

    Aa lady skill kadu Maga vedhavala kakkurthi

  • @selvamselvam5570
    @selvamselvam5570 3 ปีที่แล้ว

    She is very telent super 👏

  • @mrmax5187
    @mrmax5187 5 ปีที่แล้ว +17

    ఇది మాయ లేడి కాదు తెలుగు లేడి... 🤣🤣🤣

  • @srinuvenkat6649
    @srinuvenkat6649 4 ปีที่แล้ว

    ఇటువంటి వాల్ల ని క్షమించ కూడదు సొసైటీ నాసనం సంసారాలు పాడైపోతాయ్ 30వయసు అక్రమ సంపాదన కు ఆశ పడి బిడ్డల భవిష్యత్తు సంప్రదాయానికి విరుద్ధంగా తయారు చేయడమే కాకుండా ఆడవారి గౌరవాన్ని మంటకలిపే వాళ్ల కు సరైన గుణపాఠం చెప్పాలి.

  • @villageagriculturalfarms2637
    @villageagriculturalfarms2637 6 ปีที่แล้ว +51

    Try to focus on pending cases sir

  • @nagarathnareddy2517
    @nagarathnareddy2517 5 ปีที่แล้ว +25

    Ila Ame photo pedte valla pillala life Enti asalu emina buddi unda Ee police and media vedavalaki

    • @krajalingusknnuri2435
      @krajalingusknnuri2435 5 ปีที่แล้ว +1

      You are right . This media needs dust publicity

    • @ranjakamtejaswini1470
      @ranjakamtejaswini1470 4 ปีที่แล้ว +1

      Aame photo pettaru kani ah mosapoyinavadu gopalakrishna photo ndhuku pettaledhoo🤔🤔

  • @vikassuryavamshi8006
    @vikassuryavamshi8006 5 ปีที่แล้ว

    భలే మంచి ఐడియా

  • @muralikrishna-tk6vc
    @muralikrishna-tk6vc 4 ปีที่แล้ว +1

    నిజమైన నేరస్తులను పట్టుకోండి మీకు దమ్ముంటే .
    ఇలాంటి కడుపు కుటి కోసం చేసే పనుల పైన మీరు ప్రోగ్రామ్స్ చెయ్యకండి దయ్చేసి

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 5 ปีที่แล้ว +25

    అలా కాదు సార్ అప్పటికే తడిసిపోయిన కక్కుర్తి బాదితిడు వాష్ రూమ్ కి వెళ్ళాడు కడుక్కోడానికి....ఈ లోగా ఉడాయించిన కిలాడి

  • @chinnikutti
    @chinnikutti 5 ปีที่แล้ว +2

    very nyc

  • @Yoshi005
    @Yoshi005 ปีที่แล้ว +1

    Amme kante police Inka dangerous in our public 😂

  • @mohanraj4523
    @mohanraj4523 5 ปีที่แล้ว

    Car owner gopala Krishna amai ki lift icchinandhuku intlo athani barya pirralu vaachipoye la kotti vuntumdhi... hahaha...😂😃😂🤣

  • @maheshgoudtony8931
    @maheshgoudtony8931 4 ปีที่แล้ว

    అసలు చేసింది 😜😜😜😜 సొల్లు కరిచేతే ఇలానే budducheppali

  • @luckyrose1007
    @luckyrose1007 5 ปีที่แล้ว +4

    News reader heroine regina la undi kaduuuuu😊

    • @shyamkumar4792
      @shyamkumar4792 5 ปีที่แล้ว +1

      Nuvu kuda same alane unavu lucky

  • @bhuvand5260
    @bhuvand5260 5 ปีที่แล้ว +2

    Karuvu lo vunnaru. Fafam🤣🤣🤣

  • @veereshkp380
    @veereshkp380 3 ปีที่แล้ว

    మహిళా సంఘాలు చూస్తున్నారా...

  • @k.namadeva3827
    @k.namadeva3827 5 ปีที่แล้ว

    ఇదే ఇంగ్లీష్ సినిమాల్లో చూసిన దొంగతనం నేర్చుకొని చిన్న గొలుసు కొట్టేస్తే నే కన్న పెట్టేస్తారు కారు ఐఫోన్ యామూల్ లో ఉన్న గంటల పట్టుకోవచ్చు

  • @GamerAV_deno
    @GamerAV_deno 5 ปีที่แล้ว +4

    Its Not her mistake, the one who has seen her and agreed ,,,we can get to know who's mistake

  • @Amit67014
    @Amit67014 4 ปีที่แล้ว +2

    News reader looks like regina cassandra :))

  • @jglakshmi6195
    @jglakshmi6195 3 ปีที่แล้ว

    Great Visakha police Dept..🙏🌹

  • @vnuvnu8001
    @vnuvnu8001 5 ปีที่แล้ว +1

    Gandhi ji 👀 dream comes true by gowari 👸👀

  • @vamsisree4770
    @vamsisree4770 4 ปีที่แล้ว

    చిన్న మాయ లేడి లా లేదు అయితే వెస్ట్ condiate

  • @nakkanareshkumar7585
    @nakkanareshkumar7585 4 ปีที่แล้ว

    Photo display cheyakudadu... Pillalu unnaru kada, school lo ebbandi padataaru..

  • @chandram25
    @chandram25 4 ปีที่แล้ว

    మీ టి వీ 9 వాళ్ళు గోరంత దాన్ని కొండంత చేస్తారు

  • @orangemobilepoint7464
    @orangemobilepoint7464 3 ปีที่แล้ว

    అది ఒక ఆర్టు అంటే ఆర్టిస్టును కూడా అరెస్టు చేసి బదనాం చేస్తారా

  • @s.p.murugesan
    @s.p.murugesan 5 ปีที่แล้ว

    కప్పలు కొట్టుకుంటే!. వర్షం వస్తుందంటారు నిజమేనా?.

  • @santhoshpitta7322
    @santhoshpitta7322 5 ปีที่แล้ว

    Where is Gopala Krishna ???

  • @jyothimudunuru8847
    @jyothimudunuru8847 5 ปีที่แล้ว +2

    All comments super🤣😂

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 ปีที่แล้ว

    ఇదేం బాగుందిరా,చూస్తేనే డోకుస్తూనాది.వెధవ ల్లారా.మరీ ఇంత useless గా ఉంది.మరీ,పోలీసులు గూడా attractive గా ఉందాంటం,నవ్వొస్తుంది.

  • @saralakumari6559
    @saralakumari6559 5 ปีที่แล้ว +9

    30 years middle age kaadu police

  • @pesalamurali4780
    @pesalamurali4780 5 ปีที่แล้ว

    Super

  • @lockdown3081
    @lockdown3081 4 ปีที่แล้ว +4

    ఆడవాళ్ళు ఏమిచేసినా తప్పు లేదు అన్న ధైర్యం

  • @azadshaik1252
    @azadshaik1252 5 ปีที่แล้ว

    U r talented sir....

  • @srinuvasu902
    @srinuvasu902 4 ปีที่แล้ว

    అమ్మయి నాకూ తెలియదు కాని అచ్చంగా అలాగే ఉంటూది

  • @srinivaspedapudi7200
    @srinivaspedapudi7200 5 ปีที่แล้ว +20

    Thank you soo much sir women's day roju women power ento cheppaaru.

  • @darlingprabha546
    @darlingprabha546 5 ปีที่แล้ว +13

    ఒక్కదానికోసం వందమంది పోలిస్ లు.

  • @subhachiru2686
    @subhachiru2686 3 ปีที่แล้ว

    In believe

  • @srinurams5429
    @srinurams5429 4 ปีที่แล้ว

    వీల్లాకు వెరెవల్లకు పట్టుకోవడం చట కకా విల్లమీధ చూపిస్తున్నారు

  • @sjadehook665
    @sjadehook665 6 ปีที่แล้ว +8

    First Gopala krishna interrogation cheste inka extra information vastundi

    • @solabhamvenkataramana4770
      @solabhamvenkataramana4770 5 ปีที่แล้ว

      meru okkkkkkkkka ammmmmmmaki puttttttunte ganaka oka rajakeya nayakudi5 doopidi gurinchi investigation chyandi chuddam neee yavvvvva

  • @sathishkumarvanjari4969
    @sathishkumarvanjari4969 5 ปีที่แล้ว +1

    వినాశకాలె విపరీతబుదె ..కలికాలం

  • @muralisunitha6971
    @muralisunitha6971 5 ปีที่แล้ว +16

    Ontarigaa kutumbaanni poshinchalante veredaari dorakaledemo vollaithe ammukoledukafa

  • @kingvijith
    @kingvijith 5 ปีที่แล้ว +1

    Intelligent woman

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 4 ปีที่แล้ว

    ఈవిడ పచ్చ బ్యాచ్ కి సంబంధించినది అయితే ఈ పాటికి, " మహిళల పై జగన్ పైశాచిక చర్యలు, వేధింపులు" అంటూ పచ్చ మీడియా పెద్ద డిబేట్లు పెట్టి ఉదర గొట్టి ఉండేది.

  • @agraharamnagendranaga7446
    @agraharamnagendranaga7446 5 ปีที่แล้ว

    Good business

  • @jayaprakashjp2230
    @jayaprakashjp2230 5 ปีที่แล้ว +6

    Lady kedy
    Lady jamesbound . Super talent

  • @srinivasaraon3768
    @srinivasaraon3768 5 ปีที่แล้ว +27

    పాపం అమాయకంగా ఉన్నది లక్కిగ దొరికింది అంటే ఇలానే ఉంటుంది

  • @hvacducting9678
    @hvacducting9678 5 ปีที่แล้ว +1

    One of the talent

  • @nandkumar-xh5zn
    @nandkumar-xh5zn 5 ปีที่แล้ว +2

    If 498A cases fail ayete yem punishment estaru lady ki, yem chayuru simply case close, but once punishment eestey, the lady will think twice about booking a case. The punishment is battalu edishi road mida tippalay that's the punishment.

    • @సాయిపదం
      @సాయిపదం 5 ปีที่แล้ว

      1000000000000000000% correct bro. ఆ పీకుడు మామూలుగా ఉండకూడదు. రెండు కాళ్ళు చాపి ఆసిడ్ పోసేయ్యాలి. ఉచకెళ్ళడానికి కూడా మందిపోవాలి. అటువంటి పనిష్మెంట్ లు ఇస్తే తప్పు చెయ్యాలన్న ఆలోచనకి చాలా దూరంగా ఉంటారు, అసలా ఆలోచన చెయ్యడానికి కూడా చుక్క చుక్క పడిపోతుంది.

  • @aksharajohn7231
    @aksharajohn7231 5 ปีที่แล้ว

    Thappu ledhu.. Kakkurthi vedhavalaki elaage jaragali.. Hats off Gowthami...

  • @jaijain6712
    @jaijain6712 4 ปีที่แล้ว

    Ippudu,aa sringaara purussula photolu yendhuku chupinchatledhu......,vaari pai case lu yendhuku namodhu kaaledhu.....,
    Antey mundhu complaint chesevaadu Manchi vaadaa......?

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 3 ปีที่แล้ว

    యిలాంటి వారికి ఉరిశిక్ష వేయాలి

  • @sujathakondru6188
    @sujathakondru6188 5 ปีที่แล้ว +2

    idemaina international news laaga pedda highlight chesi chupistunnaru.ento mandi bada baabulu anyayamga kotlu dochukuntunnaru.vaallanu pedda background music petti chupinchandi

  • @ragavm4745
    @ragavm4745 4 ปีที่แล้ว +1

    Daani mohan chusi ela veltunnaru ra babu, inta kakkurta, paruvu teesaru kadara 🤫🤯🤣

  • @koterajesh715
    @koterajesh715 5 ปีที่แล้ว

    Good

  • @padmag5303
    @padmag5303 4 ปีที่แล้ว +2

    😂😂😂😂 edoolendi paapam aadapilla vadileyyandi

  • @swethaswaram6762
    @swethaswaram6762 5 ปีที่แล้ว +1

    Magaalla weakness aah. Aapandi sir... ammai aithe chaalu yela vunna parledhu. Alanti ammaini kuda vadhaladanledhante abbhailu Yentha dharidhramga thayyarayyaaro mathram chepparu meeru

    • @mandavijay4702
      @mandavijay4702 5 ปีที่แล้ว

      Chaalu apandi mee neethulu aa ammayini support chestunnav siggu anipinchatla

    • @jaijain6712
      @jaijain6712 4 ปีที่แล้ว

      Correct ga ,chepparu ,vimarsinche vaallu. Antey naaku ishtam...bagaa chepparu

  • @venkateshgundala3940
    @venkateshgundala3940 5 ปีที่แล้ว +2

    Na ex girlfriend name kuda Gowthami yyy😡😡😡
    Adi kuda ilantidyyy😡

  • @gayathribhargavi4687
    @gayathribhargavi4687 4 ปีที่แล้ว

    kanulu kanulanu dochayante movie lo heroine exact ga ilane chesthundi. may be eme ni inspire cheskuni ah character ankunnaremo.

  • @nvineeth5714
    @nvineeth5714 5 ปีที่แล้ว +2

    Cheppevadu yevadu, pedha neram chesi nattu thega buidup istunnadu. Police lu pedha kesuni pattukunnattu veellu.

  • @ajaykumarkota1358
    @ajaykumarkota1358 4 ปีที่แล้ว

    Super woman ammazing

  • @subbubodha9078
    @subbubodha9078 5 ปีที่แล้ว

    పెద్ద తీవ్రవాదిని పట్టుకున్నట్టు బిల్డప్..తెలివయిన అమ్మాయి,వీలైతే సన్మానం చేయండి..అయిన వాడు i phone టేబుల్ మీద పెట్టడం ఏంటి .కార్ కీ జేబులో పెట్టుకోవాలి,మొబైల్ చేతిలో పట్టుకోవాలి..వెర్రి పుష్పాలు ఉన్నన్ని రోజులు,ఇలాంటి అమ్మాయిలు నలిపేస్తూనే వుంటారు..

  • @mudavathbabu3058
    @mudavathbabu3058 ปีที่แล้ว

    Don't tell that she is using the weaknesses of man 😔😔. It is humanity to give lift. Plzz don't repeat it again plzz

  • @katravathrajunayak1717
    @katravathrajunayak1717 4 ปีที่แล้ว

    Sir meru rajakiyanakulanu patukondi mundu valamundu chethukatukuntaru

  • @gaaliratnam2189
    @gaaliratnam2189 ปีที่แล้ว

    Itlanti valla nijam avaramunna ee ammayi nammaru.