అన్న కాంగ్రెస్ గురించి టిఆర్ఎస్ గురించి మీరు చెప్పినది 100కు 100% కరెక్ట్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరం ఉన్నప్పుడు బిచ్చగాడిలా సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతాడు మళ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఈ సిగ్గులేని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతారు
Jai shree Ram 🎉🎉🎉🎉🎉
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
Jai Sriraam all Hindus 🕉 🚩🏹🇮🇳🙏🙏
జై శ్రీ రామ్ అన్న
Jai Hind
రాముడి ప్రాణ ప్రతిష్ట పాట లింక్ కింద ఇస్తున్నాము
🥳💯👌👏👏👏👏🚩🙏💪
Good analysis ✍️ 👍 ✅️
Jai shree Ram Bharathamatha ki jai Girish Daramoni Garu and Ande Sridhar garu and Team members
Excellent
రచన: అందె శ్రీధర్
మానవాళికి తోడబుట్టినది చెట్టు మౌనమై బ్రతుకంత మోసింది చెట్టు
పుట్టేటి బిడ్డకు పడకైంది చెట్టు పుట్టిన బిడ్డకు ఉయ్యాలలూపింది
గిట్టినా మనిషికి కాలేటి కట్టైంది కాలినా గాలిలో కలిసేటి తోడైంది
తోడబుట్టిన దాన్ని నరుకుతావా నరుడా అడుగడుగునా నీకు నరకమే కదరా...
మొక్కనై మానునై మొక్కినా దేవతై చెక్కితే బొమ్మనై చేరితే అమ్మనై
మట్టితో రూపమై జీవాను శ్వాసనై ప్ర్రానినై ప్రాణమై జగతి ప్రణవ నాదమై
శాస్త్రాలు నేర్పింది అస్త్రాలనిచ్చింది మానాన్ని కాపాడ వస్త్రాల నేసింది
రోగాలు తగ్గించు వైద్యమై వెలసింది రాగాలు పలికించు వాద్యమై మలచింది
వేరులే వారదై నీరునే చేరగా కొండలే పిండులౌ కొనలే కూనలౌ
కట్టడాలకు వేర్ల విజ్ఞానమిచ్చింది నిర్మాణ శాస్త్రాన సృష్టికే సృష్టైంది
ఎండ వేడికి మాడి నీడనే ఇచ్చింది వాన ధారకు ధరికి గొడుగులా పట్టింది
సుడిగాలి వేగాన్ని అరచేతనాపింది పవనాన్ని రమ్మని ప్రేమార పిలిచింది
మాలిన్యా మురికిని గంధాలుగా మార్చి సప్త రంగుల ఇంపు పూవులై పూసింది
సింగారి మగువ సిగలోన తురిమి మగవాని మనసునే రంజింప జేసింది
పాతాళ గంగనే జెడలోన జుట్టేసి కిరణాన్ని బందించి పత్రహరితముగా మార్చు
కష్టాల కడగన్ల నెదిరించి నిలబడి ఇష్టాన్ని తీపితో పలహారమిచ్చింది
బుద్దునికి చెవిలోన బౌద్దాన్ని చెప్పింది న్యూటనూ సూత్రాన్ని పండులా విప్పింది
చక్రమై యంత్రాల సృష్టికే అద్యమై శాస్త్రమై వైద్యాన్ని చరకునికి చెప్పింది
బుడి బుడి బుడతకు నడక నేర్పించింది బడిలోన మాష్టారు చేతిలో నడతైంది
వ్రుద్దునీ చేతిలో మూడవ పాదమై
చెట్టు పాట రచన: అందె శ్రీధర్
అన్న కాంగ్రెస్ గురించి టిఆర్ఎస్ గురించి మీరు చెప్పినది 100కు 100% కరెక్ట్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరం ఉన్నప్పుడు బిచ్చగాడిలా సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతాడు మళ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఈ సిగ్గులేని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతారు
th-cam.com/video/AyGzUqR2CnY/w-d-xo.htmlsi=8CFjAVYuEt6L0kmH