Oohaku Andani Prema LYRICS lDR. AKUMARTHI DANIEL l Yehova shalom 7thAnniversary l Praise Media Dubai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • SONG: Oohaku Andani Prema
    Album: Marpuleni Devudu
    Written & Sung By: DR. AKUMARTHI DANIEL.
    ఊహకుఅందని ప్రేమ నా యేసు ప్రేమ
    ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
    వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
    తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన
    జగాన మారనిది యేసు ప్రేమ
    ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 2
    1.మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం
    దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం 2
    మనుషులు మారిన మమతలు మారిన
    బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు 2
    ప్రేమ ప్రేమ
    2. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
    నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం 2
    మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం
    యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం 2
    ప్రేమ ప్రేమ

ความคิดเห็น • 23

  • @PodapatiMadhu
    @PodapatiMadhu 4 วันที่ผ่านมา

    శాశ్వతమైన ప్రేమ ప్రయాణం మనల్ని ప్రేమిస్తున్నాను కనుక విడువక మన ఎడల కృప చూపిస్తున్నారు ఆయన ప్రేమకు అవధులు లేవు తల్లి మరిచిన తండ్రి విడిచిన బంధువులే విడిచిన భార్యయ ద్వేషించిన అన్నదమ్ములే దూరమైన స్నేహితులే ఎడబాసిడర్ యేసు ప్రేమ సాత్వికమైన తనకు తానుగానే మనకొరకు లోకానికి వచ్చి మన కొరకు తెలుగులో బరిపోయింది ఆయన ప్రేమ ఆయన ప్రేమకు ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలదు ఈ శాశ్వతమైన ప్రేమ గాక ఆయన ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించడం ఆమెన్ ఆమెన్

  • @NManikumari-po1rf
    @NManikumari-po1rf 7 วันที่ผ่านมา

    👏👏👏🙏🙏🙏

  • @MRaju-pb5ie
    @MRaju-pb5ie ปีที่แล้ว +5

    ఈ తరంలో కఛితమైన వాక్యపు కోలతలతో అధ్భుతమైన సాహిత్య విలువలతో ఎక్కడా రాజీపడని సంగీతధ్వని తో హృదయం తేలిక చేసే మధురానుభూతీ ప్రతీ అక్షరం మీసొంతం అన్నయ గారు may god bless u dear annaya garu

  • @PodapatiMadhu
    @PodapatiMadhu 4 วันที่ผ่านมา

    ❤❤❤❤✝️✝️✝️✝️🙏👍👌

  • @NaliniGude
    @NaliniGude 3 หลายเดือนก่อน

    🙏ఆమెన్ 🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @VGurubabu
    @VGurubabu 11 หลายเดือนก่อน +1

    Praise the lord Dani Anna 🙏

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 6 หลายเดือนก่อน +1

    ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం ఈ తరానికి అందవలసిన సాంగ్

  • @BommunaPrasad-jc2xj
    @BommunaPrasad-jc2xj 7 หลายเดือนก่อน +2

    B,,PRASAD💙⛪⛪⛪🎉

  • @karemsrinu4364
    @karemsrinu4364 7 หลายเดือนก่อน +1

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamakrishnaBheemapangi
    @RamakrishnaBheemapangi 11 หลายเดือนก่อน +1

    Super paster garu

  • @needaorg7921
    @needaorg7921 ปีที่แล้ว +1

    Vandanalu brother devuni krupanubatti skemangavunnaru chalashanthosham malliokasari vinthaina prema chithramaina prema song padagalarani aasisthunnamu.brother

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 6 หลายเดือนก่อน

    అయ్యగారు దానియేలు గారు వందనాలండి నీ పాత పాటలు అన్నీ కూడా మరల రీమిక్స్ చేసి youtube లో పెట్టాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మీ పాటలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసినయి

  • @vummidisettisaradhavnr151
    @vummidisettisaradhavnr151 ปีที่แล้ว

    Amen

  • @SnehalathaChitti
    @SnehalathaChitti 3 หลายเดือนก่อน

    Good.morning..brother..it.is.god.d.plan.pl.not.mine.than.you.

  • @SandeepBlaze7
    @SandeepBlaze7 2 ปีที่แล้ว +1

    Awesome Dynamics in the Song, kudos to the Team. Keys Rocks!😎

  • @daniel-fatherslovegospelmi6989
    @daniel-fatherslovegospelmi6989 10 หลายเดือนก่อน

    అద్భుతమైన గీతం . ఏంతో మంది హృదయాలను తట్టి లేపిన దైవ ప్రేమ గీతం. సూపర్👌👌👌 music team chaalaa Baga work చేశారు గానీ ఇంత ప్రసిద్ది పొందిన గీతానికి కూడా ఉన్నది ఉన్నట్టు ఇంటర్లోడ్ ఇవ్వకపోవడం కాస్త అసంతృప్తి కలుగుతుంది 🙏

  • @paparao5634
    @paparao5634 10 หลายเดือนก่อน +1

    Praise the lord anna🙏

  • @rameshsanjay4963
    @rameshsanjay4963 9 หลายเดือนก่อน

    Super super Brother Nice Explanation of Jesus Christ Love Song 💓💓💓

  • @JohnwesilyJohnwesily
    @JohnwesilyJohnwesily 5 หลายเดือนก่อน

    0:33

  • @bheemraosarella6897
    @bheemraosarella6897 9 หลายเดือนก่อน

    Echo thaggisthe audio quality bagundedi

  • @mullagirilaxmaiah1568
    @mullagirilaxmaiah1568 6 หลายเดือนก่อน

    Lyrics pettandi

  • @shakeenamurthyshakeena3751
    @shakeenamurthyshakeena3751 ปีที่แล้ว

    Amen