మీరు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి కుమారులా,ఇంతకాలం తెలీదు, పెళ్ళికాకముందు మగాళ్ళ అనుబంధం,ఆత్మీయత మంచిగా వుంటాయి,కానీ పెళ్ళయిన తరువాత పరిస్థితులు అట్లా మారిపోతాయి! మహిళా శక్తి అటువంటిది!
I think money matters between these two individuals caused rift and for that matter any partnership establishment suffers these type of mis understandings.
చెప్పుడు మాటలు రాజ్ మాత్రమే విని గొడవ పడితే మీరు మాత్రం చాలా మంచి మనసున్న గొప్పవారన్న మాట పాపం😂
లక్ష్మీకాంత్- ప్యారేలాల్ జంట. మాత్రమే మొదటి నుంచి చివర దాకా విడిపోకుండా గొప్ప సంగీతం ఇచ్చారు
మీరు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి కుమారులా,ఇంతకాలం తెలీదు, పెళ్ళికాకముందు మగాళ్ళ అనుబంధం,ఆత్మీయత మంచిగా వుంటాయి,కానీ పెళ్ళయిన తరువాత పరిస్థితులు అట్లా మారిపోతాయి! మహిళా శక్తి అటువంటిది!
ఓల్డ్ ఇంటర్వ్యూ.
కోటి కీ లౌక్యం ఎక్కువ.
అసలు విషయాలు ని నవ్వుతూ దాట వేసేస్తాడు.
కోటి బయటి విషయాలు చూస్తే, రాజు మొత్తం మ్యూజిక్ చూసుకునే వాడట
మూడు నెలల డబ్బు ఇచ్చానో లేదో గుర్తు లేదన్నాడు మొదట. తర్వాత పేపర్ లో వేసాడు 3 నెలల డబ్బు పంపమని. సగమే నిజాలు
DABU Kaburlu chebuthunnadu koti..raj shanthimanthudu...koti dabayimpu
I think money matters between these two individuals caused rift and for that matter any partnership establishment suffers these type of mis understandings.
మాటలు కోటలు దాటిపోయాయి
అరుంధతి