@@user-dn3hs9fh9d money ledhu thokka ledhu manasulu kalsinappudu pelli cheskovadam thappu ledhu best example amrutha pranay love story mari aa ammai money ni chusi love cheyyaledhu ga pranay poor family
నేను ముస్లిం హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను ఎప్పుడూ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆంక్షలు పెట్టలేదు.... మా ఇల్లు ఒక చిన్న దేవాలయం లా ఉంటుంది... నేను మసీదుకు వెళతాను నేను బాగా చదువుకున్న సాధారణ క్యాబ్ డ్రైవర్ ని చాలా సంతోషంగా ఉన్నాం
A మతం అయిన అమ్మ కడుపుని పుట్టాలి ఎవడు వేరే పార్ట్ నుండి పుట్టడు కాకపోతే ఒక్కొక్క ఆచారం బట్టి మతాలు గా విడిపోయారు హిందూ నుండి విడిపోయి ముస్లిం అయిన వాళ్ళు దూదేకుల ముస్లిం అంటారు ఒకప్పుడు జిజీయ పన్ను అంటే ముస్లిం లు తప్ప మిగతా వాళ్ళు కట్టాలి కట్టలేని పేద వాళ్ళు కోట్ల మంది ముస్లిం లు గా మారారు కొన్ని లక్షలమంది బలవంతం గా మార్చి వేశారు
నేను హిందూ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను మాకు ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు మాకు పెళ్లే 5 సంవత్సరాలు అయిoది ... ఇప్పుడు మేము చాలా హాపీ గా ఉన్నాము నిజమైన ప్రేమ కి కులం మతం అడ్డు రాదు..
@@vr7713 muslim a avutadu kada tana babu tappemundi ippudu muslim s ammailu hindus abbailani kuda chesukuntunnaru valla babu ina hindus a avutadu nuvvu ardam chesuko
@@entertainmentpurposesonly47 మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
I'm a Christian and my husband is Hindu... We convinced our families about marriage then parents decided to make us one in two religious weddings.. We got married and leading happy life... It's all about love... Thank you BBC for amazing news 🎀
*And inkokati nuvu Christian Loki marchukunaka Reddy anedhi matram enduku already Christian loki mararu kada enti Christian lu andaru ee game adutunara*
My dear sir, Christianity entered India, before enters in Europe, in India AD 52. Not by Britishers, don't blindly comment, Google it, you will be disappointed.
జై భారత మాతకి... నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను... భారతీయులు అంధారు నా సహధారులు... అని స్కూల్ లో చాదువుకున వి గురుతు వస్తునై.... ధన్యవాదాలు మీకు బిబిసి... మాంచీ వార్తలు మా అంధారితో పంచకునాంధుకు
@@muralikrishna4426 ma chuttallo 3 girls vellipoi cheskunnaur Vallallo okaru kapu ,okaru balika,inkokaru kamma Vallem maraledhe Valla valla houses lo oppukunnaru Nenu anedhi aa rss and vhp gurinchi Love jihadh antu ediche edavala gurinchi antunna Adi thappu aithe idi kuda thappe Ila ante aa edavalu cheppe mata entante avi ekkuva jaruguthunnai ani Thakkuva jarigindhi ani thappu oppu avadhu,ekkuva chesarani ade nijam avadhu Avi Manchi aithe idi kuda manchide,adi thappu aithe idi kuda thappe Ok
Every muslim girl marry Hindu boy ..u will be treated as goddess ...No Halala ..No burkha ,No Talak ..No domination . marrige is contract in Islam ..But it's a life long bonding & commitment in Hindu culture
నేను చాలా హిందు, ముస్లిమ్, పెళ్లిలు చూశాను, కానీ ఎప్పుడు ముస్లిమ్ కుటుంబం పెళ్ళికి ఒప్పుకొని కార్డ్స్ పంచి చేసింది చూడలేదు. హిందువులు మాత్రం మతాన్ని మరచిపోయి కార్డ్స్ కొట్టించి రంగ రంగ వైభవంగా పెళ్లి చేస్తుంటారు. ముస్లిములు పెళ్ళి చేయాలి అంటే కచ్చితంగా వరుడు లేదా వదువు తన మతం మారాలి లేదా వరుడు లేదా వదువు తెగించి చేసుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. హిందువులు మతం మీద లేదా తన పిల్లల అభిప్రాయాలు మార్చడానికి ప్రయత్నాలు చేయాలి ఒక వెళ్ళ తను పెళ్ళిచేసుకుంటే మనం తన అభిప్రాయాన్ని గొరవించి తన జీవితాన్ని తను జీవిచేటట్లు వదిలి మనం దూరం కావాలి.
@@althaf.2619 మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
@@shaikkhaleelbasha7651 మరి ఒక ముస్లిం అమ్మాయి ,ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకొంటే మీరు ఒప్పుకుంటారా? లవ్ జిహాద్ అన్ని మతాల కు వర్తిస్తుంది ...ఈ నిజం తెలుసుకో సోదరా 🙏
@@shaikkhaleelbasha7651 Avnu khaleel gaaru but ikkada aa ammayi ni religion change cheyincha ledhu kada, but chala Muslim families (andaru kodu kontha mandi) Hindu girl aithe , thananu religion change cheyamantam thappu kada Thana ki isthamaithe thanu change cheskovali thappithe balavanthanga kaadu
చాలా బాగుంది. I support this marriage. కానీ భవిష్యత్ లో సంసారం build చేయటం ఒక గొప్పతనం. సంసార యాత్ర అన్నిటి కంటే గొప్పది. కనుక ఏవి మనస్పర్థలు లేకుండా చివరి దశ వరకు కలసి ఉండటమే ఈ వివాహానికి పరిపూర్ణత. 🙌🙌GOD BLESS YOU BOTH 🙌
@@durgamsyedsadiq మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
నిజంగా ఎవరైనా ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారి వారి ఆచారాలు పద్ధతులను మార్చే పని చేయరు ముక్యంగా మతం మారాలని అస్సలు ఫోర్స్ చేయరు ఈ విషయంలో సత్యాజిత్ నిజమైన ప్రేమికుడు అభినందనలు.
Ma husband friend hindu ,atani wife Muslim vallaki marriage ayyi 10 years avtundi ,vallu valla religions Ni patistu happy ga untunnaru ,chala happy ga unnaru ,idi news loki vachindi kanu elanti marriages chala unnay.
Muslim abbayalni pelli chesukunna hindu ammailu enni vandhala mandhi chanipoyaro telusa neeku okka sari internet lo chudu vere Peru tho vachi matladi enni rapes chesaruo
How many Hindu are not going upto divorces sir.... marriage depends on understanding not religion...venkana bibi nancharama ni chesukunaru kada....Sai baba ni devudi gda chusthunam kada.... ayappa dagara vavar swamy temple undhi kada........ella chepagalaru.....meru
ఇతర మతాల వారు ఒకరిని మరొకరు పెళ్లి చేసుకోడం మంచిదే. కానీ వారు వల్ల సంప్రదాయాలను పాటించడం మరియు ఇతర సంప్రదాయం లు గౌరవవించడం మంచిది అప్పుడే వారి కి , వారి బంధవ్యానికి కళా వస్తుంది.
The concept of the subject got so many likes, it means that, majority of ordinary Indians likes unity among our fellow Indians, It also shows unity in diversity. Happy Bakrid to Newly wedded couple, Thanks BBC Telugu. 🙏💐

Great naadhi same marriage ma wife muslim nenu hindhu we are happy ma marriage aiy ippatki 3 years avthundhi matham pakkana petti happyga kalasi eru family la tho happy ga unnam
Ivi inka peragaali . Muslim ammaayilani hindu abbaaayilu pellillu chaalaa jaragaali , appudu manushullo marpu untadhi. Yeppudu muslim boys hindu girls nenaa
Actually Hindu Muslim marriages valla, nastam Muslims ke, okarakanga, endukante....Hindus Allah ni eppudo accept chesesaaru..... "Haa manaki Vishnu, Shiva elaago Allah kooda same anthe" ani.... Kaani Muslims, Allah ni thappa vere vaallani, accept cheyadaaniki vaalla matham oppukodu.....but ipudu Hindu Ammailu/Abbailu Muslims ni cheskodam valla.....oche Hybrid pillalu, renditini follow avvadam or adopt cheskodam modhalu pedtaaru....which is against Islam....!!!!!
Evari life vaalladi veellu happt ga vuntaru good ade hindu ammay muslim abbay aety rss,vhp,bjp kukkalu allari chesi anavasaram ga aa ammay ni road meedaki media mundu teeskostaru inka aa pair life long court chuttu tiragali lekapote vidipovali malla deeniki name hindu dharma parirakshna votes samrakshana...🤣 Any way e couples happy ga vundali...❤
మీ దిక్కుమాలిన మత గ్రంథాల్లో ఏముంది... మీ దేవుళ్ళు (బైబిల్ & ఖురాన్) వాళ్ళని నమ్మకపోతే నిత్య నరకంలో వేసేస్తాం అని అన్నారు. హైందవ గ్రంథాల్లో నాస్తికులు కూడా మోక్షాన్ని పొందుతారు. నమ్మొకపోతే నరకం అని ఉండదు. అందుకే ఈ గొడవలు. RSS లో acting చేస్తూ one month training తీసుకో అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ ethics, ధర్మం, విలువల గురించి. బైబిల్, ఖురాన్ reference లు కావాలంటే చెప్పు పెడతా....బుర్ర తిరుగుద్ధి చదివితే లోకాసమస్త సుఖినోభవంతు... జై హింద్ 🇮🇳
పరిణితి చెందిన 2 మనసుల కలయిక.మతాలు అనేవి అంత ప్రాధాన్యత లేనివి.
కానీ అలా అనుకోరు ..అందుకే గా మారణ హోమాలు
Dhe**gutharu bro.......99% people.....😂😂😂
మతాల సంగతి పక్కన పెడితే, కులాలు వచ్చినయే వృత్తి వల్ల. ఇప్పుడు కుల వృత్తులే లేనప్పుడు, కులాలు ఎందుకు, విడదియట ఎందుకు.
5 అంకెల జీతం ఉంటే ఎవరి జీవితం ఐన బాగుంటది.. అలాంటి జంటలు ఏ కులం ఐన కలిసే వుంటారు.
మనసులు కలిసినపుడు కులాలు పనికిరావు కొన్ని సార్లు.
Ehy...money Powerful than anything
@@user-dn3hs9fh9d money ledhu thokka ledhu manasulu kalsinappudu pelli cheskovadam thappu ledhu best example amrutha pranay love story mari aa ammai money ni chusi love cheyyaledhu ga pranay poor family
@@mysteriousvideos6267 daniki ollu balisi chesukundhi .......Vaadiki(pranam) dabbu aasa vuntadhi kaani bayata padaledu vaadu
@@kumarp6557 yes avnu baaga balsindi daaniki
thapu kullam kadu matham ani chepu
నేను ముస్లిం హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను
నేను ఎప్పుడూ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆంక్షలు పెట్టలేదు....
మా ఇల్లు ఒక చిన్న దేవాలయం లా ఉంటుంది...
నేను మసీదుకు వెళతాను
నేను బాగా చదువుకున్న సాధారణ క్యాబ్ డ్రైవర్ ని
చాలా సంతోషంగా ఉన్నాం
సొల్లు ఆపు...
Good joke
నిజం ఎంటో అందరికీ తెలుసు, బయట న్యూస్ చూస్తూనే ఉన్నాం
Anna super analysis
Haaaa.......😅😂😂
ఇలాంటివి ఇంకా జరగాలి
అందరూ కలిసిమెలిసి ఉండాలి
జై హింద్
Muslim abbayi hindu ammayi ni chesukunte ok na mari
@@hanifashu2039meeku 2 vipula ok ani mee mullalu,matha pedhalu fatwa jaari cheste ok,
@@Mahalaxmi-yc4gv😂😂 think about your daughter she will be in burka for your ego satisfaction you are going cross boundaries 😢 stop the marriage
@@hanifashu203990% no Ney cheptaru bro ....😂😂
ముందు తరాలకి ఆదర్శంగా నిల్చారు 🙏🙏...
100 nijam ❤
@@althaf.2619 watsp university aa bammardhi nuvvu?
A మతం అయిన అమ్మ కడుపుని పుట్టాలి ఎవడు వేరే పార్ట్ నుండి పుట్టడు కాకపోతే ఒక్కొక్క ఆచారం బట్టి మతాలు గా విడిపోయారు
హిందూ నుండి విడిపోయి ముస్లిం అయిన వాళ్ళు దూదేకుల ముస్లిం అంటారు ఒకప్పుడు జిజీయ పన్ను అంటే ముస్లిం లు తప్ప మిగతా వాళ్ళు కట్టాలి కట్టలేని పేద వాళ్ళు కోట్ల మంది ముస్లిం లు గా మారారు కొన్ని లక్షలమంది బలవంతం గా మార్చి వేశారు
@@althaf.2619 జీజీయ పన్ను గురించి స్కూల్ లో ఉన్నపుడే పాఠం ఉంది చూడు బ్రో
Vaallu kuda mana DNA ne bro
ఇది చాలా చాలా Rare ..కాబట్టే బిబిసి లో వచ్చింది 😃
😂😂
🙄
Ledhantey Tv 9 Neraaalu goraalulo vacchundedhi😂😂😂😂😂
నేను హిందూ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను
మాకు ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు
మాకు పెళ్లే 5 సంవత్సరాలు అయిoది ...
ఇప్పుడు మేము చాలా హాపీ గా ఉన్నాము
నిజమైన ప్రేమ కి కులం మతం అడ్డు రాదు..
Love u ❤️bhai
మీ బాబు మాత్రం ముస్లిం అంతేనా
@@vr7713 muslim a avutadu kada tana babu tappemundi ippudu muslim s ammailu hindus abbailani kuda chesukuntunnaru valla babu ina hindus a avutadu nuvvu ardam chesuko
Hindu Ammai peru muslim ga marchesevuntav
@@saikrishnagurugubelli8380 ledu bro name change cheyaledu... Ma Babu name kuda hindhu name petta .....
మత సామరస్యానికి ఆదర్శ దంపతులు, ఏదేమైనా నా దేశం గొప్పదయ్యా...!
అవును అన్నా 👍🏻👍🏻
@@entertainmentpurposesonly47 మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
@@srikanth-sf3ng నువ్వు కూడా మతోన్మాద ఉచ్చు నుండి బయిటకు రావాలని కోరుకుంటున్నాను...
@@durnojayalpremanand4138 వేరే వాళ్ళ మతాన్ని నీది అని చెప్పుకునే నువ్వు కూడా నీతులు చెప్పడమే
@@vr7713 నీలాంటి వాళ్లకు నీతులు చెప్పినా బూతులు గానే ఉంటాయి...
Work less people think about cast, community,
Wise people think about only god 👏👏
Yes 💯 right
I'm a Christian and my husband is Hindu... We convinced our families about marriage then parents decided to make us one in two religious weddings.. We got married and leading happy life... It's all about love... Thank you BBC for amazing news 🎀
*Ur also hindhu ,just think before British rule ur grand father was follow which Dharma*
*And inkokati nuvu Christian Loki marchukunaka Reddy anedhi matram enduku already Christian loki mararu kada enti Christian lu andaru ee game adutunara*
@@saiaadhithya3120 లాజిక్ లో మ్యాజిక్ ఉంది..
@@saiaadhithya3120 andra lo chala mandi convert ayyaru bro
My dear sir, Christianity entered India, before enters in Europe, in India AD 52. Not by Britishers, don't blindly comment, Google it, you will be disappointed.
జై భారత మాతకి... నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను... భారతీయులు అంధారు నా సహధారులు... అని స్కూల్ లో చాదువుకున వి గురుతు వస్తునై.... ధన్యవాదాలు మీకు బిబిసి... మాంచీ వార్తలు మా అంధారితో పంచకునాంధుకు
మన ఆంధ్రరాష్ట్రంలో ఇలా జరిగి ఉంటే... రచ్చ రావిడి చేసేవాళ్ళు మన మీడియా మిత్రులు 🤣
కొలాపుర్ లో జరిగింది కాబట్టి న్యూస్ లో వచ్చింది....
ఆంధ్రలో వీధి కు ఒకరి ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ లో .....
Ok very good
I support this
Alage Hindu ammai ,Muslim abbai cheskunna support cheyali
Yes support cheyyali
ఇష్టపడి చేసుకున్నవి వేరు బలవంతంగా మతం మార్చి చేయించకున్నవి వేరు....
Chala mandi vunnaru bro. Lite thisuko ivi ippudu common. Hindu vulaku chala mandiki muslim names vunnayi miru ala think cheyoddu
hindu girl +muslim boy=so many marriages jarigayi..but
hindu boy +muslim girl =rare cases..
@@muralikrishna4426 ma chuttallo 3 girls vellipoi cheskunnaur
Vallallo okaru kapu ,okaru balika,inkokaru kamma
Vallem maraledhe
Valla valla houses lo oppukunnaru
Nenu anedhi aa rss and vhp gurinchi
Love jihadh antu ediche edavala gurinchi antunna
Adi thappu aithe idi kuda thappe
Ila ante aa edavalu cheppe mata entante avi ekkuva jaruguthunnai ani
Thakkuva jarigindhi ani thappu oppu avadhu,ekkuva chesarani ade nijam avadhu
Avi Manchi aithe idi kuda manchide,adi thappu aithe idi kuda thappe
Ok
Na dream Muslim ammai ni marriage chesukovali ani 🤩❤️
Bagundhi anna ni dream
@@althaf.2619 Gattiga Anukunte avthay Anna👍
@@althaf.2619 okk telusukunta bro 👍
All the best
Nedi em dream brother asal nachithe kulam matham chudakunda love chei kani particular matham girl ni love cheyali ani anukuni chesedi love Kadu
అబ్బో ముస్లిం అమ్మాయి అనగానే మహానుభావులు గొప్ప కామెంట్స్ పెడుతున్నారు అదే హిందు అమ్మాయి అయితే love jihad అని కేసులు పెట్టేవారు
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Yes Bro.
Aadu music ga maaradu. Adi kooda pettamanu.
Correct 😂.. Prathodu comments lo Petheethu laa maatladuthunnadu. 😎😆
Yes
Every muslim girl marry Hindu boy ..u will be treated as goddess ...No Halala ..No burkha ,No Talak ..No domination . marrige is contract in Islam ..But it's a life long bonding & commitment in Hindu culture
I have same love story....
We're going to get married this year... And she is muslim.
After some struggles our both families accepted us.
నేను చాలా హిందు, ముస్లిమ్, పెళ్లిలు చూశాను, కానీ ఎప్పుడు ముస్లిమ్ కుటుంబం పెళ్ళికి ఒప్పుకొని కార్డ్స్ పంచి చేసింది చూడలేదు. హిందువులు మాత్రం మతాన్ని మరచిపోయి కార్డ్స్ కొట్టించి రంగ రంగ వైభవంగా పెళ్లి చేస్తుంటారు. ముస్లిములు పెళ్ళి చేయాలి అంటే కచ్చితంగా వరుడు లేదా వదువు తన మతం మారాలి లేదా వరుడు లేదా వదువు తెగించి చేసుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. హిందువులు మతం మీద లేదా తన పిల్లల అభిప్రాయాలు మార్చడానికి ప్రయత్నాలు చేయాలి ఒక వెళ్ళ తను పెళ్ళిచేసుకుంటే మనం తన అభిప్రాయాన్ని గొరవించి తన జీవితాన్ని తను జీవిచేటట్లు వదిలి మనం దూరం కావాలి.
Ilanti parents unte assal godavalu undavu...ala ne pillalu kuda pelli cheskunnaka baguntaru ani nammakam undali
@@althaf.2619 మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
@@althaf.2619 nelanti vallu e society ki chala dangerous stop this
ఇలాంటి పెళ్లి ల్లు మరిన్ని జరిగాయి
ఇలాంటి పెళ్లిళ్లు ఎన్నో జరగాలి వాళ్ళు ఇష్టంగా అదే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా దీనికి మరోపేరు లవ్ జిహాద్
@@shaikkhaleelbasha7651 konni chotla bro ma relatives lo ammai ni Muslim abbai Pelli chesukunnaru happy ga unnaru ten years love valladhi.
@@shaikkhaleelbasha7651 మరి ఒక ముస్లిం అమ్మాయి ,ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకొంటే మీరు ఒప్పుకుంటారా? లవ్ జిహాద్ అన్ని మతాల కు వర్తిస్తుంది ...ఈ నిజం తెలుసుకో సోదరా 🙏
@@shaikkhaleelbasha7651 correct chepav bro
@@shaikkhaleelbasha7651 Avnu khaleel gaaru but ikkada aa ammayi ni religion change cheyincha ledhu kada, but chala Muslim families (andaru kodu kontha mandi) Hindu girl aithe , thananu religion change cheyamantam thappu kada
Thana ki isthamaithe thanu change cheskovali thappithe balavanthanga kaadu
It's good to see that people out there are actually thinking about humanity and not the religion. Love can make wonders no doubt about that
Great job done by their family to support the couples 💑
చాలా బాగుంది. I support this marriage. కానీ భవిష్యత్ లో సంసారం build చేయటం ఒక గొప్పతనం. సంసార యాత్ర అన్నిటి కంటే గొప్పది. కనుక ఏవి మనస్పర్థలు లేకుండా చివరి దశ వరకు కలసి ఉండటమే ఈ వివాహానికి పరిపూర్ణత. 🙌🙌GOD BLESS YOU BOTH 🙌
Nenu , muslim ammaini chesukunnaanu andulo tappemundi
Edhe reverse lo jarigithe Love jihad,lawda jihad,ma sitha ni dengaru ani u.p gujarat lo gola dengevaru
Job holder's kadha
Andhukey parents oppkunnaru
కామెంట్ లో ఎవరూ లవ్ జిహాదీ గురించి మాట్లాడకపోవడం సంతోషకరం.. ఇది మన ఎదుగుదలకు నిదర్శనం 🙏
అబ్బాయి హిందూ అయినప్పుడు వాళ్లు అనరు.. అమ్మాయి అయితేనే అంటారు.. అమ్మాయిలు అంటే చిన్న చూపు కదా?
ఇలాంటివి మర్రిని జరగాలి అపుడే మనుషుల్లో మార్పు వొచ్చి చక్కగా జీవిస్తారు
First time seen this combination.
Hats off to the Muslim girl.
Hyd lo veedhi ki oka Janta untaadi....
@@durgamsyedsadiq మీరందరూ ఒకప్పుడు జిహాదీ కి బలి అయ్యినవాళ్లే...!! మీకు తెలియదు కదా...!! మీ పూర్వికులు హిందువులు గా బతుకుతున్నప్పుడు... వాళ్ళు ఎంత నరకం అనుభవించింటారో...?? మీరు ఇప్పుడు ఇలా గుడ్డిగా బతుకుతున్నారు తప్పా...!! వాస్తవాలు మీకు తెలియదు కదా...!! కనుక మీరు కూడా త్వరగా ఘర్ వపసి కండి... WELCOME TO HINDU DHARMA..
@@srikanth-sf3ng thanks you for your invitation, but i am happy with my religion...
Superrrrrr....🙂....manushuluga undadam important ....
దీని వలన ఎవడికి ఉపయోగం??మా తెలుగు రాష్ట్రాలలో నాగచైతన్య సమంత కూడా పెళ్లి చేసుకున్నారు ఐతే ఏమిటీ??
నిజంగా ఎవరైనా ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారి వారి ఆచారాలు పద్ధతులను మార్చే పని చేయరు ముక్యంగా మతం మారాలని అస్సలు ఫోర్స్ చేయరు ఈ విషయంలో సత్యాజిత్ నిజమైన ప్రేమికుడు అభినందనలు.
Hats off to your parents for having a faith in both of you and supported you.......hope u both live a happy life....may god bless you always
ముందు మనమంతా మనుషులం తర్వాతే మన నుంచే అనేక మతాలు వచ్చాయి, మీ ఇద్దరికీ
మతాలకు అతి్థుడైనా దేవుని ఆశీసులు అందాలి
Ma husband friend hindu ,atani wife Muslim vallaki marriage ayyi 10 years avtundi ,vallu valla religions Ni patistu happy ga untunnaru ,chala happy ga unnaru ,idi news loki vachindi kanu elanti marriages chala unnay.
Whatever at the end of the day women only need to compromise... Hope this man is a good one... All the best for the couple...
Good, cheskovochu but after marriage forced conversions cheyodu...
Ammai father dee goppa manasu🙏
Such marriages between mature couples irrespective of caste, creed, religion must be encouraged. Best wishes to the newly wedded couple of love.
Happy married life bro❤
Avunavunu hindu abbai, muslim ammai unnantha varaku no problem... Adhe muslim abbai, hindu ammai unte prapancha yuddhame😂
Muslim abbayalni pelli chesukunna hindu ammailu enni vandhala mandhi chanipoyaro telusa neeku okka sari internet lo chudu vere Peru tho vachi matladi enni rapes chesaruo
@@vishnuthappeta9 Sare....Naa daggara unna Evidence links ikkada share chestha... Nee daggara nee comment ki proof ga links share chey....Appudu madladham....
Tina dabi ias (ias hindu) athar amer (ias muslim) married for 1 year and got divorced
How many Hindu are not going upto divorces sir.... marriage depends on understanding not religion...venkana bibi nancharama ni chesukunaru kada....Sai baba ni devudi gda chusthunam kada.... ayappa dagara vavar swamy temple undhi kada........ella chepagalaru.....meru
ఇతర మతాల వారు ఒకరిని మరొకరు పెళ్లి చేసుకోడం మంచిదే. కానీ వారు వల్ల సంప్రదాయాలను పాటించడం మరియు ఇతర సంప్రదాయం లు గౌరవవించడం మంచిది అప్పుడే వారి కి , వారి బంధవ్యానికి కళా వస్తుంది.
Super sister great job.... Don't care Orange 🍊 Fellows
కులంతరా,మతంతరా వివాహం చేసుకోవడం తప్పు కాదు కానీ వావివరుసలను పరిగణలోకి తీసుకోవాలి.
The concept of the subject got so many likes, it means that, majority of ordinary Indians likes unity among our fellow Indians, It also shows unity in diversity. Happy Bakrid to Newly wedded couple, Thanks BBC Telugu. 🙏💐
😊
happy bakrid to u too bhai
మారండి రా బాబు మారండి... ఇంకా మతం,కులం ఏమిటి
పెళ్లిచేసుకున్నంత మాత్రాన ఆదర్శం కాదుండీ
బీబీసీ..
కడవరకూ ఆ బంధం నిలుపూకుంటే.. నే
Correct gaa cheppaaru Sir .,.....
dont worry they will...
Mi lanti valu vala madaya duranravaraku valu happy ga ne vuntaru okavela durina valu baga mature ga kanipistunaru vale sardukuntaru
@@RajeshKumar-yo4zb may be like u ra ..
Mr. pulla
How many Hindu are not going upto divorces sir.... marriage depends on understanding not religion...venkana bibi nancharama ni chesukunaru kada....Sai baba ni devudi gda chusthunam kada.... ayappa dagara vavar swamy temple undhi kada........ella chepagalaru.....meru
Marriages are made in Heaven. Beautiful pair.
Great naadhi same marriage ma wife muslim nenu hindhu we are happy ma marriage aiy ippatki 3 years avthundhi matham pakkana petti happyga kalasi eru family la tho happy ga unnam
Hi bro Naku help kavali please reply
My friend sateesh ❤️shaheen
ఇది కూడా న్యూస్ మానవ జాతి సిగ్గు పడాలి ఎందుకంటే మతానికి ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేకుండా పోతుంది
Mari endhuku ame ki bottu cheera pichi la... Mari vadu kuda namaz cheyochu ga dhini amma de...
Neku antha noppi unte do bey
Jai sriram..
Bharat matha ki Jai....
ప్రేమకు కులమత సంబంధం లేదు
Hands up to their family 🙇🙌
Young generation will inspire. Superb...
Happy married Life both of you _😍😍❤️❤️❤️💐💐
ఇద్దరు కుటుంబసభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారు 👍
చాలా. అదృష్టవంతులు
Ma brother Hindu and his wife Muslim,, indulo yemundi vintha,, Ila chala mandi chesukunaru
ade kada...ma colleagues Kuda unnaru, idem pedda vishayam kaadu
@@whiterose5083 ade kada
Yedana panikoche
Right bro no need to change religion...love u guys
Congratulations both 🎉of you
Maa brother kuda same Muslim ammaiye ne cheskunadu
We need to appreciate their familys
Happy marriage life both... God bless you 🎂
News channels elanti news chupiste Chala baguntundi..Thanks BBC Telugu
Elanti miracle ma lyf lo kuda jarigithey bagundu 🥺🌙🔱❤️😖
చాల గొప్ప విషయం రెండు సంప్రదాయాలలో చేయడం పెళ్లి కాస్ట్ ఫీలింగ్స్ తగ్గుతాయి ఇలా అందరు ఆలోచిస్తా
For lecturing easy practically it is a big problem not so easy in society.
Wah good ... But we are worried for hindu girls who returned in suitcase....
Ivi inka peragaali . Muslim ammaayilani hindu abbaaayilu pellillu chaalaa jaragaali , appudu manushullo marpu untadhi. Yeppudu muslim boys hindu girls nenaa
Great hats off to the parents❤❤ elanti parents kuda vuntara anii
Their constituency MLA visits and wish the NEW MARRIED COUPLE
congratulations
మరి ఇస్లాం పండితులు ఒప్పుకున్నారా
వాళ్ళు ఇద్దరికి ఇష్టం...... మధ్యలో.. వాళ్ళు.. ఎవరు... నేను ఒక్క ముస్లిం నే..... ప్రేమ అనేది.. మతం చూడదు 😊😊
Superb news
Good decision had been taken... wonderful.....
Congratulations buddy 🎉
నూతన వధూ వరులకు శుభాకాంక్షలు.
Naa muslim friend hindu amayeeni pelli chesukoni happy ga unadu vala families tho kalisi
Ma frnd kuda muslim amai ni chesukunaadu full happy ga unnaru
Actually Hindu Muslim marriages valla, nastam Muslims ke, okarakanga, endukante....Hindus Allah ni eppudo accept chesesaaru.....
"Haa manaki Vishnu, Shiva elaago Allah kooda same anthe" ani....
Kaani Muslims, Allah ni thappa vere vaallani, accept cheyadaaniki vaalla matham oppukodu.....but ipudu Hindu Ammailu/Abbailu Muslims ni cheskodam valla.....oche Hybrid pillalu, renditini follow avvadam or adopt cheskodam modhalu pedtaaru....which is against Islam....!!!!!
Aa ammai islam lo convert aiyi undachu anduke happy unaru
Happy married life both of you,be happy forever.
God bless both of you
Rendu manasulu kaliste chalu santoshanga undadanki... kulam matham avasaram ledu 🙏
Mostly inspirational to this society
Good msg
Desi Indian community Hindu Muslim Christian sabka malik ek hai
అభినందనలు
Good moments super happy to life both of you 🎉
All da best.may every one think like u people .happy married life.every thing is fair in love and war
Mari vinayakachavitiki Vinayaka idol ni yendhuku techukoledu
Mostly half knowledge people become athiest.
బి బి సి చే పె వన్ని నిజాలు కావు
Great. Love has not religion.
WHAT WE ARE LEARNED FROM HISTORY..............
👍
Happy marriage life
Evari life vaalladi veellu happt ga vuntaru good ade hindu ammay muslim abbay aety rss,vhp,bjp kukkalu allari chesi anavasaram ga aa ammay ni road meedaki media mundu teeskostaru inka aa pair life long court chuttu tiragali lekapote vidipovali malla deeniki name hindu dharma parirakshna votes samrakshana...🤣
Any way e couples happy ga vundali...❤
మీ దిక్కుమాలిన మత గ్రంథాల్లో ఏముంది...
మీ దేవుళ్ళు (బైబిల్ & ఖురాన్) వాళ్ళని నమ్మకపోతే నిత్య నరకంలో వేసేస్తాం అని అన్నారు. హైందవ గ్రంథాల్లో నాస్తికులు కూడా మోక్షాన్ని పొందుతారు.
నమ్మొకపోతే నరకం అని ఉండదు.
అందుకే ఈ గొడవలు.
RSS లో acting చేస్తూ one month training తీసుకో అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ ethics, ధర్మం, విలువల గురించి.
బైబిల్, ఖురాన్ reference లు కావాలంటే చెప్పు పెడతా....బుర్ర తిరుగుద్ధి చదివితే
లోకాసమస్త సుఖినోభవంతు...
జై హింద్ 🇮🇳
@@humannature3952 pratidi religion angle lo choodkara bose dk rss vaallu baaga brainwash chesi vadilinattu vuñaru neeku a aallu ethics morals nerpinchi vunte chala smooth ga comment pettevadivi...
Rss hate speeches kaadu bhagavadgita,ramayanam chaduvu buddhi vastadi....
Long live India....🇮🇳
@@humannature3952 మీ లా అందరికీ క్లారిటీ వస్తే... సెక్యూలర్ కళ్ళద్దాలు తొలగిపోతాయి... 🤝 జై శ్రీరామ్..
Mashallah
All the best new couple's
Great ..