Bhagavadgita/భగవద్గీత దైవాసుర సంపత్ విభాగ యోగము.🌳 24 శ్లోకాలు .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.พ. 2024
  • 🌳🌹🙏నమస్కారము
    ప్రతి ఒక్కరిలో*
    గీత జ్ఞాన ప్రచారం.
    🌳 46 వ రోజు .
    🌳 దైవాసుర సంపత్ విభాగ
    యోగము.
    🌳 24 శ్లోకాలు .
    🌳🌹 ఇది 16వ అధ్యాయము ,ఇక రెండు అధ్యాయం లతో మన భగవద్గీత కంప్లీట్ అవుతుంది.
    🌳🌹ఈ గీత మీ సెల్లులో ఉంటుంది కనుక ,ప్రతినిత్యం ఉదయాన్నే ఆడియో ఆన్ చేసి వింటూ ,మీ పనులు కూడా చేసుకోవచ్చు .
    కుటుంబం అంతా వింటారు కాబట్టి ,అనుకోకుండా మీ కుటుంబం అంతా భగవద్గీత ధ్యానంలో తరించి పోతుంది.
    🌳🌹ఇంకా ఈ భగవద్గీతను మీ మిత్రులకు , మీ బంధువులకు, లేదా మీరు కూడా గ్రూపులు పెట్టి ప్రచారం చేయవచ్చు . భగవంతుని కృపకు పాత్రులు కాగలరు .
    🌳🌹మీ ఊరిలో ని దేవాలయాలలో ఉదయం వేళ వినిపించండి .
    ఉపాధ్యాయులకు నా యొక్క ప్రత్యేక నమస్కారములు🙏🙏🌹 ఎందుకనగా , విద్యార్థులను కూడా ప్రోత్సహించి వారిచే శ్లోకాలు చదివించడం ,సారాంశాలు వినిపించడం చేస్తే , కొన్ని వేల మంది విద్యార్థులు దేశభక్తులుగా ,ప్రావీణ్యం గల వారుగా తయారవుతారు. తప్పక ప్రయత్నించండి🙏🌹
    🌹🙏ధన్యవాదములు🌹
    🌴🌴🌴🌴🌴🌴🌴🌴
    🌺 సన్మానం పొందడంలో గొప్పదనం లేదు .
    దానిని పొందడానికి నీకున్న అర్హత లోనే గొప్పదనం ఉంది🌺
    🌹🌹 🌹అరిస్టాటిల్🌹🌹

ความคิดเห็น • 1

  • @vjswararchana
    @vjswararchana 5 หลายเดือนก่อน +1

    1st L. 👍 sri krishna namaha 🙏