తాళికోట యుద్ధం | తళ్ళికోట యుద్ధం | Battle of Talikota | Tallikota Yuddham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    తాళికోట యుద్ధం లేదా తళ్ళికోట యుద్ధం దక్షిణభారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ యుద్ధాల్లో ఒకటి.
    ఒక మహా సామ్రాజ్య పతనానికి కారణమైన ఈ యుద్ధం వెనుక రాజకీయ కోణాలు, మతపరమైన విశ్వాసాలు, అధికార దాహం వంటి కారణాలు ఎన్నో దాగివున్నాయి.
    చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఈ యుద్ధం గురించి విశ్లేషించారు.
    ఆ విశ్లేషణలను ఒకచోట చేర్చి, ముఖ్యాంశాలను తీసుకుని చేసిన లఘుచిత్రం మా ఈ "తాళికోట యుద్ధం."
    తప్పక చూడండి. బంధుమిత్రులకు చూపించండి. చరిత్ర పట్ల అవగాహనను, మక్కువను పెంచండి.
    *****
    Machina by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon....
    Ephemera by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon....
    The Travelling Symphony by Savfk | / savfkmusic
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon....
    Eyes of Glory by Akash Gandhi
    Run by Max Surla; Media Right Productions
    Song
    Black Mass
    Artist
    Brian Bolger
    Album
    Black Mass
    Licensed to TH-cam by
    TH-cam Audio Library (on behalf of TH-cam Audio Library); BMI - Broadcast Music Inc., and 1 music rights societies

ความคิดเห็น • 182

  • @radhakrishna2596
    @radhakrishna2596 5 หลายเดือนก่อน +15

    పూర్తి గా రామరాయలు తప్పిదమే.జిలానీ బ్రదర్స్ ఫిరాయింపు.చెప్పలేదు.పూర్తి గా కుట్ర,మోసపూరిత యుద్ధం.యుద్దలంటే ధర్మం వుండదనుకొండి. తిమ్మరుసు లాంటి మహా మంత్రి లేని లోటు, రామరాయలు దరిద్రపు అన్యమతస్తుల చెరతీత. మహా సామ్రాజ్యపు పతనానికి, సుమారు 5లక్షల హిందువుల వూచకోతకు దారి తీసాయి. రెండవ వేంకటపతి రాయల విజయాలతో కొంత ఉపశమనం లభించింది.

  • @brahmamtv3373
    @brahmamtv3373 ปีที่แล้ว +52

    మీ ప్రయత్నం శ్లాఘనీయం.చరిత్రను జరిగినది జరిగినట్టు తెలియజేశారు.ఆ తర్వాత జరిగిన విజయనగర పట్టణవిధ్వంసం,ఆ తర్వాత దాదాపు 95 ఏళ్లు నామమాత్రంగా కొనసాగిన విజయనగర సామ్రాజ్య చరిత్రను కూడా తెలియజేయండి.మీరు చెయ్యగలరు.ప్రయత్నించండి.
    టేకి వీరబ్రహ్మం
    బి.ఇ.,
    ఇంజనీర్(రిటైర్డ్)& హంపీ విజయనగరసామ్రాజ్య చరిత్ర" గ్రంధ రచయిత

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +5

      ధన్యవాదాలండి.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 10 หลายเดือนก่อน +1

      ​@@AnveshiChannel
      Sri Brahman garu, how can we get your book vijayanagaracharitra! Please inform

    • @saikumari9556
      @saikumari9556 5 หลายเดือนก่อน

      సర్ఈ book ఎక్కడ దొరుకుతుంది ,నాకు కావాలీ please..🙏

  • @dnranalysis
    @dnranalysis 10 หลายเดือนก่อน +43

    పాము కు పాలు పోశాడు రామ రాయలు. అదే కొంప ముంచినది

    • @gummallavisweswararao3934
      @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน +2

      Ippati secular musugulo vunna Political parties and politetions chesthunnadhi kuda idhe but chalamandhi Hindhuvulaku ardhamkavadam ledhu. Yeppudu thelusikuntaro.

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp หลายเดือนก่อน

      ​@@gummallavisweswararao3934
      40 ఏళ్లలో ఈ దేశాన్ని వాల్లు మళ్ళీ లాక్కుంటారు....అప్పుడు అర్థమవుతుంది 😂😂😂

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +98

    సామ్రాజ్యం నీ ఒక్కడి చేతుల్లో ఉంచుకోవడం కూడా రామ రాయల తప్పిదం..తరువాతి తరం కి స్పృహ లేకుండా అన్ని భాద్యతలు తానే నడిపించడం చాలా పెద్ద తప్పు...తనకి సామర్థ్యం ఉండొచ్చు కాక..కానీ భవిష్యత్తు కూడా chuskovali కదా..ఇలాగే ఎన్ని గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి..తర్వత తరం కి సరి అయిన శిక్షణ లేక తర్వాత తరం ప్రమాదం లో పడుతుంది..అందుకే తర్వత తరం కి ధనం కంటే గుణం, విద్య, ఆరోగ్యం,నాయక లక్షణము నేర్పించాలి...

  • @debuch73
    @debuch73 ปีที่แล้ว +61

    I am a Bengali who had Puligada Deepak Rao as my dear friend in childhood. Telegu I can recognize by sound, I am told Telegu is Latin of India and to hear the glorious history of Hindu Vijaynagara in beautiful Telegu makes me very very proud of our collective Hindu identity. Many many Greetings from a Bengali Hindu fighting islamic attacks. JAYATU HINDU RASHTRA JAYATU DHARMA. 🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  ปีที่แล้ว +4

      Thanks a lot sir 🙏

    • @gadiprasadarao3785
      @gadiprasadarao3785 ปีที่แล้ว

      1❤❤qqq❤q¹❤

    • @pr5359
      @pr5359 10 หลายเดือนก่อน +2

      You have missed jilani brothers,

    • @sriharshanamuduri8694
      @sriharshanamuduri8694 7 หลายเดือนก่อน

      @@pr5359whether the Jilani brothers in the muslim battallion of Rama raya’s army have ditched the Vijayanagara army is questionable. Pls don’t share if you have any reference.

    • @vijayakrishnarani
      @vijayakrishnarani 4 หลายเดือนก่อน

      Italian of the east

  • @madhusudan5499
    @madhusudan5499 2 ปีที่แล้ว +25

    Very sad saga. We are still paying for this great loss.

  • @ramanarao4428
    @ramanarao4428 9 หลายเดือนก่อน +9

    Alaya Ramarayalu ni Zelani Brothers in VijayanagaraArmyCheated Still congresssupports them Talibhat Zamat
    Dabbuluistundi

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 6 หลายเดือนก่อน +9

    రాక్షసి తంగడి యుద్ధం తర్వాత విరూపాక్ష దేవాలయం ఎలా కాపాడబడిందో తెలుపగలరు...🙏🙏🙏

  • @isrolympiad459
    @isrolympiad459 10 หลายเดือนก่อน +13

    మోసపూరితంగా గెల్8చరు

  • @khaleelshaik6237
    @khaleelshaik6237 9 หลายเดือนก่อน +15

    ఈ యుద్ధంలో జరిగిన జరిగిన కొన్ని కీలక విషయాలను విస్మరించారు. జిలానీ బ్రదర్స్ ద్రోహం,యుద్ద వ్యూహాలకు సంబంధించినవి.యుద్దానికి దారి తీసిన విషయాలను చెప్పలేదు.

  • @paturivenkateswararao9734
    @paturivenkateswararao9734 10 หลายเดือนก่อน +31

    Many Hindu kings like Prithvi Raj Chauhan, Rana Pratap, Sri Krishna Deva rayalu,Ramarayalu and their brave Hindu soldiers laid down their lives for our country, but today most of the Hindus are not realising the danger of the intruders, barbarians surrounding us in the form of minorities.very sad situation.

    • @chakridhari2060
      @chakridhari2060 10 หลายเดือนก่อน +7

      You said facts bro... All the Hindus should realise facts of their danger....

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 หลายเดือนก่อน +3

    Superb presentation of Thallikota battle/ Rakshasi- Thangadi Battle -- Thankful for presenting great History 👋👋👋👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @snelanuthula
    @snelanuthula 2 ปีที่แล้ว +13

    Outstanding narrative

  • @anandsedutech2055
    @anandsedutech2055 11 หลายเดือนก่อน +20

    I feel respect for my vijaya nagara empire worrior brothers those who laid there lives in the Battle of Talkota battle 🙏🙏🙏🙏
    Dhroham chesina Muslim nu chepputo kottali

  • @aravindbandala8871
    @aravindbandala8871 7 หลายเดือนก่อน +6

    హిందులు unity vlekunte mundu mundu కష్టమే

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 หลายเดือนก่อน +16

    ఎంత గొప్పగా వివరించినా, చరిత్ర తెలుసుకోటానికి అవకాశం కల్పించినా, జనవరి 26నే జరిగినా,
    జనవరి 26 అని హైలైట్ చేయటం ఇంత మంచి వీడియోని కూడా ప్రశంసించటానికి మనస్కరించకుండా చేసింది
    జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవమే గుర్తొస్తుంది కదా

  • @srinuralls4403
    @srinuralls4403 10 หลายเดือนก่อน +10

    Totally analysis of this video that religion is most danger in past, present and future of World'

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 10 หลายเดือนก่อน +5

    History movies to come ,they are better than present love stories.The present generations will learn some thing from histories

  • @ramanarao4428
    @ramanarao4428 9 หลายเดือนก่อน +5

    But Marata Chatrapati SIVAJI & Peeshewas Next century lo Vallini NaasamamChesaru Ikamatyam gelichendi Hindus survived

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +25

    Mukya karanam Hampi కోట మరియు నగరం దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు..అదొక్కటే వింటున్నప్పుడు ఎంత పని చేసావు అలియ రామ రాయల...అనిపిస్తుంది..అందుకే ఎప్పుడూ మన ఆలోచన విధానమే సరి అయినది అనుకోకూడదు..ఎప్పుడు కీడు కి సిద్దంగా ఉండాలి..

    • @r.v.ramanarao4825
      @r.v.ramanarao4825 10 หลายเดือนก่อน +4

      Identification of disater and prepare for response

    • @psrikar5689
      @psrikar5689 3 หลายเดือนก่อน

      🏐​@@r.v.ramanarao4825

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 3 หลายเดือนก่อน +2

    Excellent presentation

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +27

    ఇది అంతా రామ రాయలు సొంతంగా చేసుకున్న తప్పిదం...కొన్ని వేల మంది మరణలకి కారణం...ఒక మహా సామ్రాజ్యం అంతం కి కారణం...

  • @muralikrishnagupta7563
    @muralikrishnagupta7563 2 ปีที่แล้ว +36

    ఒక మహా సామ్రాజం పతనం వెనక హైందవ వీరుల గాథలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +5

      నిజమైన చరిత్రను, మరుగునపడిన ఘట్టాలను తెలుసుకోవాలి.
      మా లఘుచిత్రాన్ని చూసి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారు.

    • @brahmamtv3373
      @brahmamtv3373 ปีที่แล้ว +2

      ❤మీ ప్రయత్నం శ్లాఘించదగ్గది.
      టేకి వీరబ్రహ్మం
      బి.ఇ
      ఇంజనీర్ మరియు చరిత్రరచయిత

    • @r.v.ramanarao4825
      @r.v.ramanarao4825 10 หลายเดือนก่อน

      Request Murali krishna garu to come up with the real stories.The narration is also fantastic,good tone

    • @George-wk5rv
      @George-wk5rv 3 หลายเดือนก่อน

      ​@@AnveshiChannel😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊www www wqqqq no

  • @vatsalsr3029
    @vatsalsr3029 10 หลายเดือนก่อน +5

    1947 nunchi NEHRU paalana valana charitraloni mukhya ghattamulanu bhusthapitamu cheyyadamu jarigindi (MUSLIM RAJUlaku chedda peru raakudani ade SECKULARISM)

  • @ramanarao4428
    @ramanarao4428 9 หลายเดือนก่อน +4

    Alaya Ramaraya Islamists Melachalani nammedu Valllki Sa 5:53 hayam Chesadu Matam Verri To
    5 Muslim Nawabs jioned

  • @VenuGopal-ht1gu
    @VenuGopal-ht1gu 2 ปีที่แล้ว +14

    గజపతుల సహాయం తీసుకుని ఉండాల్సింది

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 7 หลายเดือนก่อน +1

      అప్పటికే బలహీన పడ్డారు వాళ్ళు

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 27 วันที่ผ่านมา

      Gajapatilu kuda vijayanagaram ki shatruvule Anduke vallu sayam cheyagaligi undi thatastanga unnaru.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 27 วันที่ผ่านมา

      Vari drustilo yuddham vishayam kuda 'Kagala Karyam Gandharvulu teercharu' Ani anukunnaru.

  • @ramojilucky
    @ramojilucky 7 หลายเดือนก่อน +3

    విరూపాక్ష దేవాలయం ఎట్లా కాపదబడింది

  • @Madhubunnybunny
    @Madhubunnybunny 10 หลายเดือนก่อน +12

    సినిమా చూసినట్లు ఉంది సూపర్

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు మధుగారు.

  • @sridharbandavaram9130
    @sridharbandavaram9130 2 หลายเดือนก่อน +2

    Marakalu appudu kudaa kalisi ikamathyanga vunnaaru..... Manavaallu alaa leru ...appatiki ippatiki

  • @anjaneyulusathuri7921
    @anjaneyulusathuri7921 2 ปีที่แล้ว +9

    Please explain why krishnadevaraya did not attack babur in telugu language

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 2 ปีที่แล้ว +4

      Sri krishna devaraya son died 1524 year onwards and babur attack in India 1529 r 1257 sri krishna devaraya last five years data not available and also porchugrese matchlock system not adapted by vijayanagara kingdom

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +4

      To put it in simple term, there were many powerful satraps, in addition to the Deccan sultans, rulong the lands lying between Vijayanagara & the newly established Mughal sultanate. It was not an easy task for Krishnaraya to push through yhem to attack Babur.

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 10 หลายเดือนก่อน +9

    This history should be concerted as a movies.So that the present generation would know about Muslim invasions even in hundreds of years back into Hindu kingdoms

  • @anjaneyulusathuri7921
    @anjaneyulusathuri7921 2 ปีที่แล้ว +10

    Please explain why babur did not attack krishnadevaraya in telugu language

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +4

      We will make a documentary about the political conditions during Krishnaraya's time.
      Thank you for watching Anveshi Channel & sharing your views, Anjaneyulu garu.

    • @anjaneyulusathuri7921
      @anjaneyulusathuri7921 2 ปีที่แล้ว +3

      @@AnveshiChannel please make that documentary my favourite king is krishnadevaraya

    • @anjaneyulusathuri7921
      @anjaneyulusathuri7921 2 ปีที่แล้ว +1

      @@AnveshiChannel give some particular reasons why babur did not attack krishnadevaraya in telugu please it's a request

  • @rambalmishra4626
    @rambalmishra4626 8 หลายเดือนก่อน +5

    Muslims vunnannta varuku desham bagupadu

  • @johnpeter922
    @johnpeter922 7 หลายเดือนก่อน

    Vivarinch vidhanam intersting ga leedu.

  • @gnr4694
    @gnr4694 9 หลายเดือนก่อน +3

    Ibraheem kutubsha ki 7 years asrayam ichi golkobda nawab ni chesindi ramarayalu

  • @chandranagaraju338
    @chandranagaraju338 7 หลายเดือนก่อน +1

    now this time hindus are so power we are kings of INDIA

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 วันที่ผ่านมา

    Turakalani enadu nammavaddu.

  • @gadasubramanyeswaraprasad3739
    @gadasubramanyeswaraprasad3739 9 หลายเดือนก่อน +2

    The video is very good

  • @rajp1258
    @rajp1258 8 หลายเดือนก่อน +5

    Naku chala badanipinchindi....

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 หลายเดือนก่อน +1

      కొన్ని చేదు నిజాలు బాధను కలిగిస్తాయి.

  • @prasanthidanda4043
    @prasanthidanda4043 10 หลายเดือนก่อน +5

    గజపతుల సహాయం ఎందుకు తీసుకోలేదు???

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 หลายเดือนก่อน +7

      సా.శ. 1565 నాటికి గజపతులు లేరు. చిట్టచివరి గజపతి వంశీకుడు సా.శ. 1541లో హత్యకు గురవడంతో గజపతుల పాలన ముగిసింది.

    • @BuddalaFakeer-oh9ww
      @BuddalaFakeer-oh9ww 10 หลายเดือนก่อน +1

      ​@@AnveshiChannelPratap Rudra gajapati was the lost emperor of gajapati Dynasty 1603

  • @lakshmich5748
    @lakshmich5748 ปีที่แล้ว +4

    Taalikota emitayya babu tallikota original debbatinte elaaga

  • @KattamuriSivaprasad
    @KattamuriSivaprasad 10 หลายเดือนก่อน +1

    Super

  • @y.n.yogeshkumar2717
    @y.n.yogeshkumar2717 11 หลายเดือนก่อน +1

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  11 หลายเดือนก่อน +2

      Thanks a lot Yougesh Kumar garu. Your contribution will be best utilised in creating useful content.

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 9 หลายเดือนก่อน +3

    తళ్లికోట యుద్ధం

  • @maruthirao8978
    @maruthirao8978 หลายเดือนก่อน

    No mention was made about గండిపేట వారియర్స్ అండ్ their battles .గండికోట నాయకులు వారి సామంత సామ్రాజ్యం గండికిటను తల్లికోట యుధ్ధం తరువాత వదిలి పెట్టిపోయారు.దాని సామంత రాజు పెమ్మసాని తిమ్మప నాయకుడు భీకర యుధ్ధంలో మరణించాడు..ఇప్పటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తిమ్మప నాయకుని వంశానికి చెందీన ఐదో తరం వాడు

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 7 หลายเดือนก่อน +1

    రాచవీటి అంటే ఎక్కడి ప్రాంతం

  • @ukreddyb6280
    @ukreddyb6280 9 หลายเดือนก่อน +2

    TALIKOTA KADU TALLIKOTA

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 10 หลายเดือนก่อน +3

    అప్పట్లో జవవరి పిబ్రవరిలు లేవు

    • @brahmamtv3373
      @brahmamtv3373 2 หลายเดือนก่อน

      అప్పుడు శాలివాహన శకసంవత్సరాలలోనే కాలం లెక్కించబడేది.ఆ కాలగణనను క్రీస్తుశక కాలంలోకి మార్చవచ్టు.అలా లెక్కించడంవల్లనే ఆ సంఝటనలు జనవరి,ఫిబ్రవరి , నెలల్లో జరిగాయని చరిత్రకారులు చెప్పగలుగుతున్నారు.

  • @mallikarjunareddythummala3129
    @mallikarjunareddythummala3129 10 หลายเดือนก่อน +5

    Rama rayalu hami lo undi kontha army unchukoni undalsindi .
    Venkatapathi rayalni golconda vaipu
    Thirumala rayalni bijapur vaipu pampi unte muslims okati ayye chance undedi kadu .
    Ramarayalu thana chuttu unna muslm genarals ni mundu champesi undali .
    But em cheyalem ippudu

  • @MrDbrao
    @MrDbrao 8 หลายเดือนก่อน +2

    I am not able to continue listening it, I feel very sad. Sorry….

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 หลายเดือนก่อน +2

      It's an unfortunate and painful event but the truth must be faced.

  • @pradeepchand564
    @pradeepchand564 หลายเดือนก่อน +1

    What a explanation

  • @santhn-o2q
    @santhn-o2q หลายเดือนก่อน

    రాజా surname గూర్చి ఏమైనా ఉందా,,,

  • @raazrathod5838
    @raazrathod5838 8 หลายเดือนก่อน +1

    Now where is thali kota place

    • @PavanGangal
      @PavanGangal 7 หลายเดือนก่อน

      It is village near raichur Karnatka

  • @swaroopgadireddy5567
    @swaroopgadireddy5567 2 ปีที่แล้ว +5

    Aaa taruvata yemi jarigindi, adi kuda explain cheyandi please...

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 ปีที่แล้ว +1

      We will do a video on Hampi in the aftermath of Talikota war. Meanwhile, you may please watch this video to know about Vijayanagara in the post-Talikota battle phase >> th-cam.com/video/bWtduOD3460/w-d-xo.html

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 4 หลายเดือนก่อน +2

    Best video

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 10 หลายเดือนก่อน +1

    Sir by your valuable information on history children are getting very valuable information therefore bringing a good future for good citizens

  • @antracol1
    @antracol1 4 หลายเดือนก่อน

    పావలా స్టార్టింగే టీడీపీ ప్యాకేజీ తో. KS ku క్లియర్గా అర్థం అయింది, పావలా కాపులందరిణి టోకుగా బొల్లిగాడి కాళ్ళ దగ్గిర పదేశాడని. అందుకే నిజాలు మాట్లాడం మొదలుపెట్టాడు. ఎందుకంటే KDS తనవాళ్లంటే చాలా ఇష్టం. అయ్యో, వీళ్ళు ఈ పావలా గాడి మాటలు నమ్మి నాశనం ఐపోతున్నారే అని, మేల్కొలపడానికి, తన వంతు ప్రయత్నం మొదలు పెట్టాడు.

  • @VENKATARAMANAM-yr1cl
    @VENKATARAMANAM-yr1cl 10 หลายเดือนก่อน +1

    తళ్ళికోట యుద్ధం

  • @AP-Tiger
    @AP-Tiger 5 หลายเดือนก่อน +1

    తాళికోట యుద్ధం కాదు,
    తళ్ళికోట యుద్ధం అంటారు

    • @SrinathaKavi
      @SrinathaKavi 5 หลายเดือนก่อน

      గ్రామసింహం తమరికి ఇటువంటి జ్ఞానభరితమైన చలనచిత్రములు చేయుటకు గుద్ద లో సత్తువ లేకున్నను, సోది మాత్రము బలు బాగుగా దెంగుచుంటిరి.

    • @raghupraveeram464
      @raghupraveeram464 5 หลายเดือนก่อน

      ​@@SrinathaKavi😂😂

  • @rkreddy72
    @rkreddy72 9 หลายเดือนก่อน +3

    Thanks bro,

  • @TheSuren555
    @TheSuren555 4 หลายเดือนก่อน

    Sultans combined wsr is uncalled for as vijayanagara was never trying to oust out the suktsns out of their kingsoms.. Pl understsnd the fact that all suktans were war at each other the true nature of turks and musalmaan... They were envious od vijayanagara.. This enbious led to downfall and chaos in south india allowing rest of the workd to be in the region. So the war which statyed off sometime in 1300 ended at 1947 total 600 years hindus suffered in many wayd and lives gone ..

  • @ganeshgarg2282
    @ganeshgarg2282 หลายเดือนก่อน

    అది తాళికోట కాదు, తలకోట..!!

  • @adi-allinone9923
    @adi-allinone9923 9 หลายเดือนก่อน +2

    Worth watching... Excellent

  • @PavanGangal
    @PavanGangal 6 หลายเดือนก่อน

    Very emotional, heart breaking cruel and dangerous story, plz delete this video it creats negative feeling in people.. Im kannada person

  • @krishnaprasadkanuri-iy5nq
    @krishnaprasadkanuri-iy5nq 5 หลายเดือนก่อน

    తాళి కోట కాదు.... తళ్ళి కోట యుద్దం అంటారు...

  • @mallikarjunareddythummala3129
    @mallikarjunareddythummala3129 2 หลายเดือนก่อน

    Thurakalni ee desam nunchi tharimeyyali

  • @karimmohammed4527
    @karimmohammed4527 9 หลายเดือนก่อน +7

    విజయనగర సామ్రాజ్యపు గుంటనక్క.. ఆలియ రామరాయులు..శ్రీ కృష్ణ దేవరాయులు చావుకు కారకుడు..దేవరాయులు అప్పాజీ కళ్ళు పికేయటానీకి కారణం రామరాయులే.. శ్రీ కృష్ణా దేవరాయులు తన అల్లుడు అనే ఒకే ఒక కారణంతో వదిలేశాడు..

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 7 หลายเดือนก่อน

      రామ రాయలు మొత్తం బహమనీ సామ్రాజ్యాన్ని ఆక్రమిద్ధం అని అనుకున్నాడు అంటారు అది నిజమేనా ?

    • @Prasadprasadfly-ox9ze
      @Prasadprasadfly-ox9ze 3 วันที่ผ่านมา

      Markala.n ee.namakudadu😢

  • @Chinababu-o9x
    @Chinababu-o9x 10 วันที่ผ่านมา

    😊.

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 7 หลายเดือนก่อน

    Aliya rama rayalu ku Vunna over confidence kompany munchindi.atanu evari Salah teesukonaledu
    Hampi ki vastu doshamunnadi.chivaraku aliyarama rayalu tanaa boyi tanninchukunnadu.atadu evari Mata vinaledu

  • @gopalreddy1379
    @gopalreddy1379 5 หลายเดือนก่อน

    Aliya Ramarayulu is a great king and and big fighter in the kingdom of Vijayanagara.

  • @Shaikformer2023
    @Shaikformer2023 2 หลายเดือนก่อน

    How We are trust your story it's imagine storytelling

  • @SrikanthKilari-uh4lo
    @SrikanthKilari-uh4lo 3 หลายเดือนก่อน

    islam christianity teaches brother hood they are very united if u see history from turkey to aghanistan different cultures and languages they all gang up and fight against hindu kingdoms and wiped out kingdoms from afghanistan to kanyakumari even today poeple going to temples never bother to say hello to anyone that is our culture

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 9 หลายเดือนก่อน

    We know a little
    But so much of gap in between the commentary is not required

  • @sucharang6901
    @sucharang6901 5 หลายเดือนก่อน

    Muslim lu unity ga vuntaru vallaku tindi petevadne champesaru

  • @sureshkaramcheduwwsvgw1010
    @sureshkaramcheduwwsvgw1010 5 หลายเดือนก่อน

    Only vaishnav temples are damaged,not shiva..so may be it is not muslims,vaishnav..shiva....rivalry

    • @AnveshiChannel
      @AnveshiChannel  5 หลายเดือนก่อน

      ఈ అంశంపై ప్రొ. చిదానందమూర్తి గారి విశ్లేషణను వినండి th-cam.com/video/3UYdK2sLx-s/w-d-xo.html

  • @aleemahamed2398
    @aleemahamed2398 4 หลายเดือนก่อน

    You made many fallacies.
    Ali Adil Shah is not the adopted son of Rama Raya.
    A one sec of Google search can disprove you are wrong.
    His adopted son is ibrahim kuli kutub Shah wali. Also known as malkibharama chakravarty and ibhirama chakravarty. Who was in the court of rama raya as a guest treated like a son.
    He loves telugu and he is sultan of Golconda.
    Some of the historians gets confuse due to the name as a there is a sultan in bijapur dynasty with the same name called Ibrahim Adil Shah.
    But you made blunder by making Ali Adil Shah as the adopted son of Rama Raya.
    You included many fallacies.... How venkatadri and tirumala Raya dies??? When they are dominating the war as of your story. How the leader of the war can be killed while it's army is sweeping the enemy army?????
    The truth is tirumala Raya fled from the war and he is the first person to enter the kingdom and looted the wealth of vijayanagara empire and established aravidu dynasty from penukonda this dynasty lasted its reign for 100 years.
    Ali Adil Shah was in Ally with Rama raya who was sincere and obliged to Rama raya.
    Venkatadri was killed due to the betrayal of tirumala Raya who is the brother co brother in law of Rama Raya.
    There was no proper legal successor for vijayanagara empire after Rama Raya hence tirumala ray coined the opportunity in the absence of Rama Raya.

    • @aleemahamed2398
      @aleemahamed2398 4 หลายเดือนก่อน

      Ali Adil Shah and ibrahim kuli kutub shah never wants to kill Rama Raya. Rama Raya was killed in the absence of both of the kings. Hussain Shah was the accused.
      There is no religious perspectives in these war.The cause of the war was about 7 forts like yadgir fort, Multan fort and bagalkota fort belongs to Ali Adil Shah was the three among the 7.The other 3 belongs to Ibrahim Kutub shah.the other kalavathi fort belongs to Hussain Shah. . Even Ali Adil Shah wants to re ally with Rama Raya after the war and ibrahim is always was in the gratitude of Rama Raya both of them wants to stop the war peacefully after recovering the forts.
      It is Hussain Shah who wants to kill Rama Raya and its intentions was cruel and he was the contemporary to Rama Raya almost with the same age.
      Both Ali Adil Shah and Ibrahim Kutub Shah was in the political trap of Hussain Shah.

    • @aleemahamed2398
      @aleemahamed2398 4 หลายเดือนก่อน

      Brother try to study the history in deep before to make a video.
      Though if you made any mistake it's ok. Human beings does mistakes but don't do such which creates religious differences and I request you to edit the video and avoid religious denotion as Muslim army and hindu army. Use words like Deccan army and vijayanagara army.
      As an educated it's our responsibility to convey the history if any one can't it will be good to be neutral by not making any video. It's better to be neutral than to make negative.

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน +1

    Great video 👌👍💪💪🙏

  • @ravichimakurthi4555
    @ravichimakurthi4555 9 หลายเดือนก่อน

    You commentary making us bore due to your slow commentary .. any how it was a sad historical incident

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 11 หลายเดือนก่อน +1

    Wowsuper

  • @sreeramulukummara3207
    @sreeramulukummara3207 8 หลายเดือนก่อน

    Jali daya chupadam mana balaheenatha.ade mana otami.

  • @sakesudhakar9122
    @sakesudhakar9122 2 หลายเดือนก่อน

    Jan 23

  • @cvnrao4205
    @cvnrao4205 5 หลายเดือนก่อน

    Very slow prompting

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 3 หลายเดือนก่อน

    Ilanti aliyaramarayalu ippatiki CM, pm, rupalalo unnaru, vellanu nammite manaku no use. Manamu katti pattukunte gani batakalemu, 1947 east Punjab lo sikkulu ela narikaro manamu alane narakali. Manaku chattam, Constitution anni vyatirekame

  • @VenuGopal-ht1gu
    @VenuGopal-ht1gu 2 ปีที่แล้ว +3

    Ganapathi la sahayam teeskovachu ga ramarayalu

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 2 ปีที่แล้ว +1

      Yes…Ramarayalu Neglect Valle Vodipoyaru

  • @Trosenhorse
    @Trosenhorse 10 หลายเดือนก่อน

    Wrong discription.

  • @adinarayana7817
    @adinarayana7817 ปีที่แล้ว +2

    Wrong story

  • @skbasha5985
    @skbasha5985 4 หลายเดือนก่อน

    FAKE NEWS CHEYAKANDI

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 หลายเดือนก่อน

      ఏడుమంది ప్రసిద్ధ చరిత్రకారులు అందించిన సమాచారంతో చేసిన లఘుచిత్రమిది. అంటే మీ ఉద్దేశంలో ఆ ఏడుగురు కావాలనే అబద్ధాలు వ్రాసారా?

  • @judocomediesvideos9365
    @judocomediesvideos9365 21 วันที่ผ่านมา

    Story...cheppe..vidhanam..
    ..baga ledhu...

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 7 หลายเดือนก่อน

    Not taalikota tallikota

  • @brahmamtv3373
    @brahmamtv3373 ปีที่แล้ว

  • @brahmamtv3373
    @brahmamtv3373 ปีที่แล้ว

    ❤😂🎉😢😮😅😊

  • @brahmamtv3373
    @brahmamtv3373 ปีที่แล้ว

    27:58 27:58

  • @ShozabIpad
    @ShozabIpad 7 หลายเดือนก่อน

    Total fake story