DIRECTOR TEJA FULL INTERVIEW | ABOUT AHIMSA MOVIE | ABHIRAM | JOURNALIST ANJALI | Signature Studios
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- DIRECTOR TEJA FULL INTERVIEW | REQUIRED 100 NEW ARTISTS | JOURNALIST ANJALI | Signature Studios
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
తేజగారి మైండ్ సెట్ అద్భుతం. ఏదో తెలియని ఆధ్యాత్మికత., నిజాయతి ఉంది. నిర్భయంగా స్నేహం చేయదగిన వ్యక్తి తేజ. గాడ్ బ్లెస్ హిమ్.
ఏమి నీకు మైండ్ లేదా.
దేశం గర్వించు గొప్ప దర్శకుడు.....గొప్ప వ్యక్తి....తేజ ❤❤❤❤❤
😂😂😂😂😂నువ్వు కూడా😂😂😂
@@tippanachandu9928 9
Em cinema tisadu Desam ni udarinchela e cinemalo chudu vulgarity lekunda tiyaledu opening movie ne blue film
Krishna Vamsi creative director telugulo oka kadgam sinduram movie chalu chepadaniki even rajamouli also
Muyi ra jaffa desham garvincha tagga cinematographer ante ayina oppukunta because he did very gud movies in Bollywood as cinematographer but don't say as director rotta movie director
జీవితం లో ఒక్క సారి ఐనా కలవాలి....ఈ జన్మలో వస్తుంద.......నా జీవితం లో మోస్ట్ inspiration person ❤❤❤❤❤
Veedini kaadu Chiranjeevi ni kaluvu most inspiration all of .
@@narasimharao-me8io thu !!
Entho Mandini thokkadu .
Suman
Uday Kiran etc ..,
తేజ గారిని కలవడం వలన... మీకు ఇప్పుడు వున్నా అభిప్రాయం. ఇష్టం. కొంచం తగ్గుతుంది... ఎందుకు అంటే సార్ చూసాను మాట్లాడాను కలిసాను అనేది మనికి వున్నా అలవాటు అందుకు.. మనకి ఇష్టం వున్నా వాళ్ళు ఎంత దూరంగా వుంటే అంతాగా 💚💚💚🤝🌹🌹🌹🌹థాంక్స్ ఇది చదివినందుకు 🤝నేను కూడా తేజ గారి జీవితం, వారి అభిప్రాయం తెలిసిన వాడిని.. 👍🏻🌹🤝
@@narasimharao-me8ioem peekadu vaadu
Teja garu is very good director, He knows life and how to live honestly
😂😂😂😂😂నీలాగే😂😂😂
తేజ గారి తెలివి
అంజలి గారి అందం
రెండు కలిపి ఈ వీడియోని
స్కిప్ చెయ్యకుండా చూసాను
హైలెట్ ఏంటి అంటే నాకు
అంజలి గారు పాత సినిమాల్లో
హీరోయిన్ లా బాగున్నారు
చాలా అంటే చాలా బాగా నచ్చ్చారు కూడా ❤❤❤
తేజ గారు మీ జ్ఞానానికి మీ తెలివి కి
హ్యాట్సాఫ్ సార్
రాళ్ళని కదిలించే అర్హత మనకు లేదు.. అవి భూమి పుట్టినప్పుడు ఉన్నవి.. భూమి శాశ్వతం మనం కాదు.. ప్రకృతి ని ఆస్వాదించాలి కాని.. నాశనం చేసే హక్కు మనకు లేదు అని..నిజాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పే మీరు..బాగుండాలి సార్..
మరి ఇల్లు ఎందుకు కట్టడం .అది కూడా ప్రకృతి నీ పాడు చెయ్యడమే కదా
Bike ఎందుకు నీకు అది కూడా పోల్యూషన్ పాడు చెయ్యడమే కదా
తేజ గారిది ఇంత మంచి మనస్తత్వం అని నాకు తెలియదు.కలవాలని ఉంది. ఎడ్రెస్, ఫోన్ నెంబర్ తెలియవు. నా వయసు 75.
సత్యవోలు వెంకట్రావు.
Rgvgarini chusintlundhi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent interview. Everyone should watch. మన బతుకు ఇతరులకు మార్గంగా ఉండాలి...
అద్భుతః.... చెప్పిన వారు... అడిగిన మీరు.... ఒక గొప్ప చిట్ చాట్. చూపించారు
😂😂😂😂
Bnim గారి కామెంట్ అంజలి గారూ ❤❤
❤
తేజగారు మనందరికీ ఇష్టమైన సినిమాలు, మీరు తీస్తూ, మేము చూస్తు తరించాలని కోరుకుంటున్న సినిమా అభిమాని.
తేజా గారిది చాలా స్వచ్చమైనా మనసు True Indian Super Sir. I love you'r Attitude.....👏👏👏💓💓💓
First time I admired someone from film fraternity who is so clear about his thought process. No inhibitions. His focus on various matters are excellent. I started having special respect for him. Three cheers to Mr. Teja.
Naa life lo intha healthy conversation ippude chusa andi.. Chaala thanks andi Anjali and Teja gaaru.. Mee conversation motham naaku ee roju oka manchi BOOK chadivaanu ane feel ichindi andi chaala chaala thanks andi... Love you Teja sir...
Have met and had a more than one hour of discussion about various subjects.He might come across as arrogant,but a humble and a very deep thinker.No celebrity airs at all.Was very impressed personally.
నిజం Movie ippudu 2023 lo రావలసిన Movie exlent Movie👌
Ofcourse gud movie
వాస్తవానికి ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్ మెంటాలిటీతో తేజ గారు గెటిన్ అవగలుగుతున్నారు అంటే ఈ క్రెడిట్ మనకి కనిపించని తెర వెనుక వ్యక్తి కి చెందుతుంది అని నా గట్ ఫీలింగ్...ఆ వ్యక్తి ఆయన శ్రీమతి.. ఆమె సహకారం లేకుండా అసంభవం.ఏ ఇంట్లో కూడా శ్రీమతి సహకారం లేకుండా మీలా బ్రతకడం కుదిరే పని కాదు.మీకు కుదిరింది.. అది మీ అద్రుష్టం...❤👍💐
మనలో honesty ఉండాలి..socity కి family కి నచ్చిన నచ్చకపోయిన మనం మారకూడదు
Great 👍💐💐
కొత్తవారికి అవకాశం ఇచ్చేంత గొప్ప మనసు ఒకటి చాలండీ .. ..మీ మానవత్వం చాటడానికీ ...తేజా గారు 🙏💐💐🙏🎉🎉🤩
Ur right sir.... మనదేశంలో పండేవే అందరూ తిినాలనుకుంటే మనదేశం బాగుపడుతుంది,.
May God Bless You & your family always Teja Sir, we may not come across another wonderful soul like you. Such a simple & too straight forward person.we luv for all good qualities in you. Hat's off to you. You are a pure soul.
Interview chusina tharuvata Teja sir ni yuvataram inspiration ga teesukovali really great sir 👍
చాలా చాలా అధ్బుతమైన interview sir
Teja sir super sir,
Best interview
Mi next movie lo
One chance,pls TQ sir 🙏🙏
Ahimsa Blockbuster 💯%
Director Teja garu extraordinary person with straight forward conversation wherever he said reality about problems of society & life philosopher... hat's off to Teja garu...👌👌👍👍🙏🙏🙏💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
ఇదే జీవిత పరమార్థం..❤️
Naku istamaina darshkakulu
#teja sir
#Rgv sir
#Upendra sir
Such an endless smile... Teja Garu 😊 We all wish you great success.....🎉
If possible everyone should work under him. Great human
"దద్దమ్మ చేసిన తప్పులే చేస్తాడు. నెను కొత్త తప్పులు చెస్తాను" సూపర్ honesty
Beautiful interview i am impressed with Anchor and Teja both
It's high time Teja garu should act in movies, he's also good looking. 👍
Good interview madam ❤❤❤❤ the true director sir ❤❤❤
Great thoughts,
Great person
బిక్ష గాళ్లని కాదు పనిమంతులని తయారు చేయడం ,👌🏻👌🏻👌🏻👌🏻👍👍🙏
Teja Sir life very inspirational and God for society you're very very great Sir
Excellent words from 7:27 to 7:53❤❤❤25:38 to 26:00
Tnx bro
Relaxing conversation all the best to both
SIGNATURE STUDIOS...
I watch I dream videos selectively.
Just happened to watch SIGNATURE STUDIOS videos. Quite impressed specially anchoring with good subjects
With mind set of SOCIAL RESPONSIBILITY.
Good luck 🌱
Genuine person teja sir🙏
Chaala nijayithiga neetiga interview chusanu Teja garu chaala kaalam tharwatha... positive yela vundali anedhi chupincharu....
Came here after watching Anjali gari Interview with Swapna. It touched me 😢
Very nice Interview, good move, good words, he is a realistic, Anjali medam nice talk....
Honestly is the BEST POLICY.
Jai Hind Jai Bharat 🌱
Super teja garu
Both are down to earth.
Hai..Anjali garu..
Mi interview chese paddathi and mi mata theeru chala bagundi..
Teja garu matalu konni naku nachevi vunnavi 26 minutes lo
Good massage for younger generation Teja Garu
Good director ✨
Super......Super
Sir miru anttey picchi sir naku miru appudu happy ga vundali 🎉
Love u Teja sir...... wonderful 👍
Anjali Garu mi smile ku 🤠 hat's up
Good and feeling very pleasant interview. Director and Anchor conversation is good.
Good stories comes from bad experiences …. He speaks reality.
వంద మంది కొత్త కళాకారుల తో సినిమా తీయాలనుకుంటున్న తేజ గారికి పాదాభివందనం. సినిమాల్లో నటించడం నాకెంతో ప్రీతి,కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటో నాకేం తెలీదు,వీలుంటే చానల్ వారు నా రిక్వెస్ట్ ని తేజా గారికి చేరవేయ విన్నపం..from: (కార్టూనిస్ట్-అర్జున్.న్యూ పాల్వంచ.భద్రాద్రి-జిల్లా)
Thanks
interview is amazing😊
Nice
Super teja garu meeeu naku adarsham i like ur attitude mee Rajasekhar
Teja garu voppkont nanu kotha cniemalo chstanu
TEJA Sir ❤
అంజలి గారు సూపర్ ....యాంకర్
Teja - Good Human being - by his thoughts and deeds.
Na life lo kachithamga okkasaranna kalavali
Nenu uk lo unna
But sir nakuedhanna pani esthe akkade undipotha
Great personality
Wonderful person to know
Teja fan
Killing answers teja garu
14-43 to 15-00 super words thank you sir
తేజ గారి ఇన్స్ట్రాగ్రామ్ లింక్ ఇవ్వండి
Teja garu.... Oka University... He make many students some will become gold medalists some may fail but university name willl be forever 🎉👏🙏
తేజ గారు నాకు జీవితం లో ఒక్క సారి అయినా నా కు ఒక్క సినిమా లో నైనా నటించాలని నా కు ఇష్టం ఆ అవకాశం మీకు నాకు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను
Unqiue Piece!!!
Super
Super Teja Garu ..
Anchor Garu Chala nice GA arigaru questions
Swachamaina manasu ku 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Vastavaniki daggara chepparu. Teja garu miku avasaram untay miku oka manchi story vrasi estanu
Good idea. Not to give money but help them to earn money. Brilliant idea.
Ma rana daggupati ki malli power ful movie ivvandi sir
Super interview
Genuine person teja garu ❤❤
Nice interview nice message
తేజ sir మీరు కరెక్ట్
Teja gaaru🙏🙏
Great person🙏
Raallanu kadhilinche Arhatha manaku ledhu 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏super sir medem okka saari naku kalise avakasam kalpisthhara pleasr
Super sir
Great inspiration
At 19:07 for Mayabazar Singeetham Srinivasa Rao is still alive
Arey verripappa mundu mayabazar teesindi evaro telusuko ra pulkaa
Super smile sir
Great human being
Teja garu meru oka adbhutam anipistondi and Anjali garu Mee interviews lively ga untaye and meer bhasha uccharana. Kuuda
ఆది అహింస కాదు రా నాయన హృదయకాలేయం 2 రా నాయన 🙏
Super vidio people
Supero super Anna 👌👌👌💯💯👌👌👍👍👌👌💯💯👌👌👌
E madya any channel ..teja interviews.....super
Beautiful interview 👏👏👏
Morning show tarawata emtion toh cinema adeesthadi what a true dialogue story main🎉
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తులు తేజ సర్ మరియు రామ్ గోపాల్ వర్మ గారు ఆలాంటి వ్యక్తులతో interview చేసేటప్పుడు " మీరు నిజమే మాట్లాడుతున్నారా?" అని అడగటం ఏంటి మేడమ్.నిజాన్ని మాట్లాడే వ్యక్తిత్వం వున్న వ్యక్తులు అని కూడా మీకు తెలుసు మేడమ్.
teja sir very nice attitude
మరో #RGV2❤❤❤