వినాయక చవితి స్పెషల్ - చలివిడి & కుడుములు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
- Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram id : / miryalafoods
#VijayaDurga #VijayaDurgaVlogs #VinayakaChivithi #Chalivi #Kudumulu #Strikers
వినాయక చవితి స్పెషల్ - చలివిడి & కుడుములు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీదేవి సమానురాలైన విజయ దుర్గా అమ్మగారి పాద పద్మములకు నమస్కారములు,అడగ్గానే చలిమిడి చేసినందుకు చాలా సంతోషం గా ఉంది, ఈ వీడియో రాగానే మా ఆవిడ కళ్ళల్లో కోటి కాంతుల వెలుగు కనిపించింది,నిజం గా తనకి అమ్మ లేని లోటు మీరు తీరుస్తున్నరు అమ్మ,అలాగే సజ్జ బూరెలు లేదా బియ్యపుపింది తో బూరెలు చూపించండి అమ్మ
అమ్మమ్మ గారు మీకు ధన్యవాదాలు మంచి మంచి వంటలు చేసి పెడుతున్నారు . నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను ❤
చలివిడి చేసినందుకు థాంక్యూ అమ్మా 🙏🙏🙏. పోలీలు చేయాలి ఒకసారి అమ్మా ♥♥♥👏👏👏👏🌹🌹🌹🌹👌👌👌👌👌love u amma.. అమ్మ ముడి వేసుకొని, గ్లాస్సెస్ పెట్టుకొంటే ఎంతో అందం గా వున్నారు.. అందమైన, మనసున్న మాంచి అమ్మ మీరు.. God bless u mom ♥♥♥♥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
పెద్దమ్మ చలివిడి ఎలా చేయాలో చక్కగా చెప్పారు మీ ప్రతి ఒక్క ప్రోగ్రాం నిన్ను చూస్తూనే ఉంటాను . మెంతి పొడి కూడా రెడీ చేసి ప్రతి ఒక్క వంటకంలో వాడుతున్నాను అలా చేసేటప్పుడు మీరే గుర్తుకు వస్తున్నారు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి పెద్దమ్మ.
నిన్ను అని టైపింగ్ వచ్చింది అమ్మ మిమ్మల్ని స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మ క్షమించండి.
అందుకే అమ్మా అమ్మ పిల్లల కడుపు చూస్తుంది అంటారు మా అందరి ఆరోగ్యం కోసం మీరు శ్రద్దగా చేయడం మనసుకి హాయిగా అన్పిస్తుంది
Amma..girls mature ayinappudu ela care teesukovali and avvaka mundhu mother ela prepared ga undali oka video cheyyandi amma please 🙏....mee matallo vinte maaku inka baga ardham avuthundhi..
Amma mee vantalu chustuntey Maa ammammagaru gurtukostunnaru chalimidi cheyyadam chustuntey kallallo nillochhayi Maa ammammagurtukochhi. Dhanyavaadhalamma meeku
మాస్టర్ చెఫ్ అమ్మా మీరు సూపర్ అమ్మా
అతిథులకు తినిపించేటప్పుడు వారికంటే ఎక్కువ ఆనందం పొందుతారు మీరు 😊 అది చూసి You became my lovely darling, my dear Mom ❤
amma chalimidi superb chinnappudu ma ammama chesedi kudumulu kuda yummy god blessyou amma all the best amma ❤❤🙏💐
మోటూరు అయ్యగారు అని వుండేవారు
ఆయన తోనే మా చిన్న వయసులో చక్రాంతకాలు అయ్యాము మేము చలి చక్రాంతాలు అయ్యాము. మాతాత గారు మా అమ్మ గారు వేడివి అయ్యారు .మా తాతగారు రాజనాల.వెంకట రాయుడుగారు .అందరికీ రాయుడు తాతగారు శింగనపూడి అంటే చాలు చాలా ఫేమస్. మీ మాటలు ఎంత బావుంటాయో చెప్పలేను.మనసు చాలా తేలికవుతుంది. మీరు కన్న బిడ్డలు చాలా అదృష్టవంతులు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. Thankyou 🙏
నమస్తే అమ్మ చాలా బాగా చేశారు మీ మాటలు చాలా బాగున్నాయి ❤
Sravani reddy hai amma❤ 12:49 🙏
Two recipes chala Baga chesaru amma Mee matalu vinalani neenu videoes chustanu amma chala bagutayee
Ch Alachala danyavadamulu amma
Amma meku me energy ki vandanalu entha chakkaga chesaramma me matallo spashtatha me jivithamlo paripoornatha chuda machataga vundamma meeku na namaskaralu
Hii amma chala chala baga chesaru super amma chala happy ga vudhi me videos vastha makku meru happy ga vudalli eppdu 🙏🙏🙏🙏👌👌👌👌💖💖
Ammagaru namaste meeru appudu happy ga, healthy ga undalani korukuntunnanu.
Chalividi chala chala istam ee sari try chestam naku chala istamina vantakam chesaru tq amma
Tq so much ammamma garu..
Maku e vantalu rav, meru maku nerpistunau..
Entaina kudumulu gadi(varigadi, chetha) vati tho cheste vati taste challa baguntundi, maku new house🏠 gruhapravesani ki village lo kudirite gadi peete kudumulu chestunaru, but meru chesina process lo memu chestamu ammama garu.... ❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma..... Love u .......Naku mirchi bajji ante Naku chala istam Amma pls nakosam okkasari chesi chupinchara
Aunty garu naku me vantalu chala istam untakuminchi me matalu chala istam Amma♥️
Thanks Amma🙏
బాగున్నాయా మా 2 రెసిపీ లు కూడా .అమ్మ బయట కొన్న బియ్యప్పిండితో కుడుములు చేస్తే వస్తాయా? లేదంటే ముందు రోజు రాత్రి బియ్యం పిండి గ్రైండర్ లో వేసి తయారు చేసుకుంటే మర్నాటికి బియ్యం పిండి ఆరిపోతుంది కదా, కుడుములు వస్తాయా? అప్పటికప్పుడు చేసుకున్న తడి పిండి తో కుడుములు చేయాలా ? రిప్లై ఇవ్వండి.
Meeru chala chekkaga,neat ga explain chestunnaru.
Amma darshanam baga jariginda🙏🙏mee recipes chala baguntunnai
Namasthae amma ala unaru amma meeru evala Vinayaka chavithi speçials çhesinandhuku chaala happy ga undhi happy advanced Vinayaka chavithi amma thank you amma all the best amma
చాల బాగా చేసారు అమ్మ 👌🌹❤️👍
Mee lanti amma unnavallu lucky love you amma
Super madam good video variety recipes
Super Ammamma Garu
Tq for your items Maa
It's super
You are so beautiful Amma
Please give reply Amma
Kasi darshanum elajarigindi amma chalimidichoostaniki chalabagundi naku chalaistam meeru super amma🎉
Thanks a lot vijayadurga garu!! manchi prasaadalu chesi chupedutunnadulaku. E sari pandukaki try chestanu.
Chala chakkaga chesaru cheptharu super Amma 👌
Stove dhaggara cloth pettakunda unte view chalaaa bagundhi inka alane cheyyandi please
Amma me saree chala bagundi meru chesy prathi item ventany chesthunnnu chala tasti ga unnati.
బాగా చేశారు 👌
❤️ superrrrrr mee kodalu naa mena atha grand doughter 🙏 Mee cooking 👌
Hai amma i love chalivede so much tq amma aloo tomato curry cheyandi please
Amma meru anna Mee vantalu anna Naku chala ishtam Amma maa office selava roju meeru chesina tamta rasam chesthanu ❤🎉amma
Super amma
Meeru chala baga chebutinnaru amma mimmalani chustay maa amma gurtukuvastundhi amma
Amma me vedios Anni chustunamu chala chala bantunai vedio mottam skip cheyakunda chustamu Amma asalu bore kottadu
Super Amma chala baga chupistunnaru Thankyou
Me maatalu super ga untaayi...inka ekkuvasepu maatladochu kadaa
Amma meedi Chala manchi manasu🙏🙏
Superb mi vantalu chala 😊thanks andi
Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻I love chlivide 😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰🥰
శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ అంటే అమ్మేనమ్మ. ఒక కొడుకు చలిమిడి అడిగేడని. వెంటనే చేసి చూపించారు. అదేనమ్మ అమ్మ అంటే. నమస్తే అమ్మ
ఆ కొడుకుని నేనే అయినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను 😊
@@MandalapuVamsi-xu7uz శ్రీ కృష్ణ శరణం మమః. వంశీ. నువ్వా నాన్న. నీ భార్య. నీళ్ళు పోసుకుంది అని చెప్పారు అమ్మ. సుఖంగా ప్రసవం జరగాలని. మీరందరూ సుఖంగా సంతోషంగా వుండాలని. నా కృష్ణయ్య ను కోరుకుంటున్నాను నాన్న.
@@jalajarani6684 గారు ఇవ్వాళ తెల్లవారు జామున 3.30కి నార్మల్ delivery అయ్యింధమ్మ,
శ్రీ కృష్ణ, సుభద్రల జననం అయ్యింది,ట్విన్స్ పుట్టారు
@@MandalapuVamsi-xu7uzcongrats
Amma mee health tips , mee daily work gurinchi oka vedio theeyandi pl. Hyderabad
శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మా నమస్తే ఎలా వున్నారమ్మా.
Superr amma❤🙏👍
Tq amma me video chusi padagavantallu chayabachu
😊 amma super
Maa tried payasam tq maa yummy..maa memu new learners kada maa quantites gms or cup lo cheppara plz ma a it will help for new learners
Supar amma .meru🙏🏻👌👌👌🤝👌👌👍
Jai Ganesh 🙏🙏🙏
Thanku so much Amma nice video Amma. 🙏
హలో మామ్మ గారు,మీరు చేసే వంటలు బాగున్నాయి.కానీ,వీడియోని short cut లో ఒక 5 నిమిషాల్లో ఐపోయేలాగా పెట్టండి.
Chalimidi defnet ga try chastanu amma 😊
Amma me vantalu chusi ala e chesthunna chala baga vuntunnayi lavvuga avuthanemo ani bayamesthundi
Super chala baga chepru
Super ga chesaru amma
Good evening madam kashe yathra bagaa jarigindhi mee vatalu health food chaystaru
Amma ela unaru me vantallu challa bhagunai amma ❤❤❤❤
Nice
Super ga chesaru amma👌👌😊
AMMA Mee Chira super amma
Me Matalu chala hayi ga unnayi
Chala bagundhi amma
Super..
అమ్మ నమస్తే
పాలతాలికలు చేస్తామన్నారు కదా.. తప్పక చెయ్యండి.
చూసి మేము వినాయక చవితి కి చేసుకుంటాం
Sari supar amma
Super amma❤
Amma naa peru manjula mee notitho vakkasaari naaperu palakandi amma happy ga feel avuthanu😂😂
Superga chesaru
I love you amma memmalini chuste Naku ma ammagaru gurthuku vastaru
Aunty . Meeru prathii video 30 minits inaa undelaa chudandi .
Thankq aunty garu ❤❤
I love you sooooooo much Amma 💞💞💞💞💞
అమ్మ సూపర్
Amma 🙏🙏good health amma naku OK dawt pallilu rost chesi oil thisukovacha🌹🌺
chalimidi kudumulu super
Amma miru vantalu baga chestunaru from aruna. Majjiga charu eala chestaru mi style lo. From markapur. Bakshalu eala chestaru miru
Reference to contest laga correctga pandaku kavalasinavi nerpustunaru
Ammachalabaga chesaramma
Mi vantalanni bagunnayee thalakayakura cheyara please
Chala bagunnai amma vantalu 👌
Pesaru burelu chupinchandi
🙏viijayadurga garu
Amma mee attagaru family side gurinchi cheppandi amma eppati nundo aduguthunna plzzz
So great mam...meeru
Hi Amma super
శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ నమస్తే నా పేరు. జలజారాణి. అమ్మ. మళ్లీ జన్మ వుంటే మీ కడుపున పుట్టాలని. నా కృష్ణయ్య ను కోరుకుంటున్నాను అమ్మా
4:42
చేసినప్పుడే.గట్టిగరవాలి
Pala thalikalu cheyandi amma
AMMA pregnant,aides special healthy receipiesamma thankyou
Amma miru ....sirials chesara...Amma...cheppandi...
Super