వినాయక చవితి Special - పాలతాలికలు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #VijayaDurga #VijayaDurgaVlogs #Palathalikalu #strikers
    వినాయక చవితి Special - పాలతాలికలు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

ความคิดเห็น • 118

  • @Balavlogs661
    @Balavlogs661 7 หลายเดือนก่อน +2

    అమ్మ మీరు వంటలు మాత్రం చాలా బాగా చూపిస్తారమ్మ మిమ్మల్ని చూసి నేను చాలా మంచిగా నేర్చుకుంటున్నానండి amma👍

  • @renukajada1719
    @renukajada1719 ปีที่แล้ว +6

    పాలతాలికలు, ముద్దు పప్పు, నెయ్యి కలిపి తింటే, స్వర్గం మా ❤️

    • @onleeroy
      @onleeroy 11 หลายเดือนก่อน

      Munnduga cheppalisendi amma

  • @jayasreeghanta1846
    @jayasreeghanta1846 ปีที่แล้ว +2

    నమస్తే అమ్మ మది మోటురు , మ ఇల్లు పంచాయితీ ఎదురుగా నేను ఘంటా సూరయ్య గారి మనవరాలుని మి వీడియో అని చూస్తా మీరు మన ఊరి గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు మి పిల్లలు మోటురు శ్రీ రాముడి దాయ వల్ల చాలా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న

  • @jalajarani6684
    @jalajarani6684 ปีที่แล้ว +3

    శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ నమస్తే ఎలా వున్నారమ్మా. మీ కు మీ పిల్లలకు. మీ పరివారానికి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా

  • @sitaravamma6
    @sitaravamma6 ปีที่แล้ว +1

    Palathalilkalu yummy amma all the best amma Vinayaka chavathi subhakamkshalu amma meeru mee vantalu superrrrrrrrrrrr ❤❤🌹🌹💐🙏

  • @user-xi7gy6lj1w
    @user-xi7gy6lj1w ปีที่แล้ว +1

    Nenu meeku mee vantaki big fan Amma, chala netchukovochu mee daggara ❤️❤️❤️❤️❤️

  • @vijayajhani7667
    @vijayajhani7667 11 หลายเดือนก่อน

    పెద్దమ్మ గారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది అన్ని విషయాలు చాలా వివరంగా చెప్తున్నారు నిజంగా హరిత అక్కవాళ్ళు చాలా అదృష్టవంతులు మీ లాంటి తల్లిని కలిగి ఉండటం ❤❤ love you big mummy ❤❤ఇంకా ఇలాంటి విడియోస్ మంచి మంచివి చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ అంతా హరిత అక్క వాళ్ళకంటే ఎక్కువ మిమ్మల్నే ఫాలో చేస్తున్నాం మీరు సూపర్ మమ్మీ❤❤❤❤❤

  • @satyavaninukala9404
    @satyavaninukala9404 ปีที่แล้ว +1

    వినాయక చవితి, శుభాకాంక్షలు అమ్మ , మీరు ఎప్పుడు స౦తోష౦గా ఉ౦డాలని, మ౦చి మ౦చి విడియెాలు చేయాలని, మనస్సు పూర్తి గా కోరుకుంటున్న

  • @saigeethateegala7252
    @saigeethateegala7252 11 หลายเดือนก่อน

    నమసారం అమ్మ
    నేను అమెరికా లో ఉంటాను. మీ వంటలు చాలా బాగుంటాయి . పండగ ముందే అన్ని వంటలు చూపంచటం మంచి ఆలోచన 👏🏻👏🏻 మీ పాలతలికలు try చేసా చాలా బాగా వచ్చాయి . మీరు చాలా చక్కగా అమ్మ లాగ మంచి విషయాలు చెప్తా రు. వంటలో మీ జీలకర్ర నలిపి వాడే trick చాలా బాగుంది కూర బలే రుచి వస్తూంది .

  • @sadhanasbi5526
    @sadhanasbi5526 ปีที่แล้ว +2

    Happy Vinayaka Chavithi Madam. Ee generation ki yela chesuku vali festivals nerputunnaru. Great, Keep it up. ❤❤

  • @srinivasarao6430
    @srinivasarao6430 ปีที่แล้ว +1

    హ్యాపీ వినాయక చవితి అమ్మ na peru Aishwarya మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 ปีที่แล้ว +3

    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @--vijji898.
    @--vijji898. ปีที่แล้ว

    Vinayaka chavithi subhakshalu ammamma garu miru vantu chese vidhaanam motham ma ammamma chesenattu undi chala baga cheptunnaru thaanks ammamma garu ma kosam entha kashtapadi anni chepthumamduku

  • @vattikutisaidaiah172
    @vattikutisaidaiah172 11 หลายเดือนก่อน +1

    Amma super😊

  • @allankalakshmidevi4868
    @allankalakshmidevi4868 ปีที่แล้ว

    విజయదుర్గా గారూఃపదిపైసలుఃయాలకులుతెచేవాళంఅంటేఆరోజులోఃనవువచిందండిఃఇమాటనిజమేనండిఃఆరోజులోపదిపైసలుఈరోజులోఃపదిరూపాయలుపెడితేపదిపైసాలుకుఇచినవిపదిరూలుకుఇసునారండిఆరోజులోఃజీడిపపులుఃకిసుమిసులువేసేవారుకాదుఅనిచెపారుఃమీరుఃఅదినిజమేనండిఃవుంటానండిఃనమసైఅండిః

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 ปีที่แล้ว

    Vinayaka chaviti shubakankhalu meru cheppe matalu chala baguntayi

  • @padmapriya8499
    @padmapriya8499 ปีที่แล้ว

    Vinakaya chavithi subhakaksalu amma meeku palathalikulu. Baga chesaru amma

  • @pusphakumari8935
    @pusphakumari8935 11 หลายเดือนก่อน

    Happy Vinayaka chavithi Moturu Ammamma Garu me palathalikalu super 🙏

  • @gvbhaskar1
    @gvbhaskar1 ปีที่แล้ว

    Happy vinayaka chavithi amma meeru apudu undali amma mee receipes chaala baguntaii amma meemu tapakunda try chesthunamu, all the best

  • @vanisreedhar7158
    @vanisreedhar7158 ปีที่แล้ว

    Meeku chala opika unnadi, meeku naa joharulu👏👏👏👏🙏

  • @kotikoti6392
    @kotikoti6392 10 หลายเดือนก่อน

    Amma super

  • @saraswathichinna2121
    @saraswathichinna2121 11 หลายเดือนก่อน

    very different recipe must i will try

  • @user-wp1hs2xg2q
    @user-wp1hs2xg2q ปีที่แล้ว +1

    వినాయకచవితి శుభాకాంక్షలు అమ్మ

  • @Venkatperumalla
    @Venkatperumalla 11 หลายเดือนก่อน

    Amma mimmalani choostunte aa dressing style nannapaneni rajakumari garu guethuvasthunnaru…chala baaga carry chesukuntaru meeru

  • @anithap3564
    @anithap3564 11 หลายเดือนก่อน

    Your words are excellent to listen
    & Your advices also super

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 ปีที่แล้ว +2

    వినాయక చవితి శుభాకాంక్షలు అమ🎉🎉

  • @jyothikasu2961
    @jyothikasu2961 11 หลายเดือนก่อน

    Happy vinyakachathurdhi amma🙏🙏 Sweet chalabavundi

  • @renukajada1719
    @renukajada1719 ปีที่แล้ว +6

    వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మ 🌹

    • @akireddymanoja3886
      @akireddymanoja3886 ปีที่แล้ว

      Happy vinayaka chavethe

    • @akireddymanoja3886
      @akireddymanoja3886 ปีที่แล้ว

      Amma

    • @gvbhaskar1
      @gvbhaskar1 ปีที่แล้ว

      Happy vanayaka chavithi amma, bagunara amma, mee receipe videos chaala baguntaii amma mee saree chaala bugundhi, all the best amma, apudu elagae undandi

    • @sarojinithota5375
      @sarojinithota5375 ปีที่แล้ว

      @@gvbhaskar1 hip

    • @mokshith3707
      @mokshith3707 9 หลายเดือนก่อน

      . ఝ ం. ఝశ. ఔఝః ఝ ఝ ఝౌ ట ఝ జౌఝ ఔజఝ ం ఝఝ ఝంశఝ ఝఔఔ ఔఔఈటటఝౌ ఝ ఝట ంఝఝ@@gvbhaskar1ఝ శ శ ఈఝటౌ ఔట శటశఝంఝ ఝ ఝ శ ఔఝఝ ఔఝఝ ఔఒం. ఔంఔఒం ట. . ం ఝః ట ఔఛౌ ఔ టశజంఝ ఝనటనఝ ట శట ఝశట

  • @anu-111
    @anu-111 11 หลายเดือนก่อน

    అమ్మ మీ వంటలన్నీ చాలా బాగుంటున్నాయి పులిహోర కూడా చాలా బాగుంది మీరు కాశీకి వెళ్లి వచ్చినాక ఒక గోల్డ్ షాప్ మంచిది చూపిస్తారా అమ్మ నేను గోల్డ్ కొనుక్కోవాలి నేను అను

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 ปีที่แล้ว

    Happy Ganesh chaturthi amma Naku palaghalikalu chala istam

  • @krupapanthakani7478
    @krupapanthakani7478 ปีที่แล้ว

    Happy Ganesh chaturthi subhakanshalu ammammagaru

  • @Sujatha-yk7hj
    @Sujatha-yk7hj ปีที่แล้ว

    Hii amma happy vinayaka chatvthi super vlog amma 🙏🙏🙏🙏👌👌👌👌

  • @lavanyasathish1954
    @lavanyasathish1954 11 หลายเดือนก่อน

    Amma puligadda na...puligadda lo yevaramma...cheppagalra..maadhi puligadda ne

  • @lakshmirajyampaladugu4466
    @lakshmirajyampaladugu4466 11 หลายเดือนก่อน

    Hello Amma palathalikalu meeru chesina vidhanam nachaledu

  • @user-rk5pz4cu2r
    @user-rk5pz4cu2r 11 หลายเดือนก่อน

    Amma meeru baga cheputhunnaru

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 11 หลายเดือนก่อน

    Happy vinayaka chavithi ammama garu andi

  • @esunithasunitha6728
    @esunithasunitha6728 10 หลายเดือนก่อน

    Super amma

  • @user-zr8tt7ub8v
    @user-zr8tt7ub8v 11 หลายเดือนก่อน

    Aunty eesari dosakaya pachchadi cheyyandi. Nenu Meeru prepare chesina gharelu and dosakaya pachchadiki pichcha fan

  • @krishnasayana637
    @krishnasayana637 ปีที่แล้ว

    Amma entha srema theesukuni baga chesi chupincharama thanks so much ma

  • @lavanyasathish1954
    @lavanyasathish1954 11 หลายเดือนก่อน

    amma vaalladahi puligadda..attaaih valldhi chiruvolulanka amma..

  • @PAnuradha-yb8wc
    @PAnuradha-yb8wc ปีที่แล้ว

    Happy Vinayaka chavithi subhakankshalu Amma

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 ปีที่แล้ว

    వినాయక చవితి శుభాకాంక్షలు అమ
    6:46

  • @shanthipriya3702
    @shanthipriya3702 ปีที่แล้ว

    Amma. Happy. Vinayaka chaviti 🙏. Me. Chethi vanta. Tinalani. Kotika 🙏🙏🙏 please 🙏. Amma. Meeru. Super. Mom.

    • @shanthipriya3702
      @shanthipriya3702 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Saroja1970
    @Saroja1970 ปีที่แล้ว +3

    విజయ్ దుర్గ గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. పాలతాలిక లు బాగా రుచిగా చేసి చూపించారు. సంతోషమండీ. కిటికీలో కుండీలు పెట్టారు బాగుంది. వెడల్పాటి ఆకులు లాంటి మొక్కలు పెట్టుకోండి. అక్కడ వెలుతురు కవర్ అయిపోతుంది. ముఖ్యమైన విషయం వంటలు చేసి చూపించేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మీరు ఒక్కరే చేయడంవల్ల బాగా అలసిపోయి నీరసపడిపో తున్నారు. ఈ వయసులో రెస్ట్ కూడా అవసరం. మీరు బాగా ఆరోగ్యంగా ఉంటేనే కదా పదిమందికి మంచి మంచి వంటలు చేసి చూపిస్తారు, బోలెడన్ని విషయాలు మాతో పంచుకుంటారు. కాశికి వెళుతున్నాను అన్నారు కదా సంతోషంగా వెళ్లి రండి.

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n 11 หลายเดือนก่อน

    Happy Vinayaka chavithi aunty god bless you 👍🙏

  • @arundhathimekala1904
    @arundhathimekala1904 ปีที่แล้ว

    Ammma suuuuperrrr

  • @narasimharaju8976
    @narasimharaju8976 ปีที่แล้ว

    Happy vinayaka chavithi amma namasthe

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 11 หลายเดือนก่อน

    Happy vinayakachavithi Amma

  • @nagasireeshakamma9782
    @nagasireeshakamma9782 11 หลายเดือนก่อน

    Aunty me gold jewelry collection chupinchandi me collection chala bagundhi

  • @mangadevinimmalapudi2411
    @mangadevinimmalapudi2411 11 หลายเดือนก่อน

    Super Amma ❤ I Love you ❤❤❤

  • @vettiaruna6888
    @vettiaruna6888 ปีที่แล้ว

    Hi Amma happy vinayakachavithi🎉🎉🎉❤😅

  • @devip3345
    @devip3345 ปีที่แล้ว

    Happy vinayakachavithi maa

  • @radhanrrukmini8501
    @radhanrrukmini8501 ปีที่แล้ว

    Amma naage 57 amma memu Brahmins amma mee antaku chuustuntaanu amma baga untayi amma naaperu Rukmini ammayila mata cheppanaa amma meeru makap lekapoyina chala bangaaru amma chala baga matlaadaaru vankayaulusu chesanu amma vellulli lekunda chesanu maintlo andaru bagundi annaru amma vinayaka chavithi subhakanchalu

  • @shanthipriya3702
    @shanthipriya3702 ปีที่แล้ว +2

    Love you maa 🙏🙏🙏🙏🙏

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 ปีที่แล้ว

    Vinayak chavithi subkanshalu mma

  • @akireddymanoja3886
    @akireddymanoja3886 ปีที่แล้ว

    Happy vinayaka chavethe Amma

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 ปีที่แล้ว

    రమాదేవి శుభాకాంక్షలు అమ❤

  • @thodetiswapna1203
    @thodetiswapna1203 ปีที่แล้ว

    Happy vinyasa chavithi amma super cooking amma🙏👏🎉❤

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 ปีที่แล้ว

    సూపర్ గాచేసారు

  • @tejaparutejaparu
    @tejaparutejaparu ปีที่แล้ว

    Happy Vinayaka chavithi amma

  • @lakshmipallekona6363
    @lakshmipallekona6363 ปีที่แล้ว

    Happy Vinayaka chavithi amma ❤❤

  • @harinikotapati168
    @harinikotapati168 ปีที่แล้ว

    ❤ me chala chakaga mataladuthunaru meru Amma

  • @ahad_pandu
    @ahad_pandu 11 หลายเดือนก่อน

    Amma madi Vijayawada naperu kousar vlog lo cheppandi merante chala ishatam mimalini chusi chala nerchukuna👍

  • @Dailyvlogs368
    @Dailyvlogs368 ปีที่แล้ว

    Happy Vinayaka chaviti amma

  • @devarathnapandala7188
    @devarathnapandala7188 ปีที่แล้ว

    Happy vinakaya chaviti amma

  • @prasannapalanki1495
    @prasannapalanki1495 11 หลายเดือนก่อน +2

    మీరు మీ భర్త గారు చనిపోయిన అప్పుడు మీరు మీ పిల్లలు వచ్చి అన్ని చేశారు అని మాకు తెలుసు మీ వీడియోలు చేయకు ముందు మీ గురించి వారి కి తెలియదు గా అందుకే మీరు ఎవరు ఎన్నీ కామెంట్స్ పెట్టిన పట్టించుకో అండి మీరు ఇలాగే హ్యాపీ ఉండాలి

  • @Lakshmikumari7863
    @Lakshmikumari7863 11 หลายเดือนก่อน

    అమ్మ మీకు కృష్ణా జిల్లా లో భవాని తెలుసా అమ్మ పెళ్లి అయిన తరువాత ఆమెది పంద్రక అమ్మ పెళ్ళి కి ముందు కళ్ళేపల్లి

  • @muralireddymanda6595
    @muralireddymanda6595 ปีที่แล้ว

    Happy vinayak chavithi annty

  • @KamalKamal-fs9jj
    @KamalKamal-fs9jj ปีที่แล้ว

    Sary super amma ❤❤❤

  • @saikrupa8651
    @saikrupa8651 11 หลายเดือนก่อน

    Mirepudu ilane arogynga santoshnga undali

  • @KamalKamal-fs9jj
    @KamalKamal-fs9jj ปีที่แล้ว

    Mi energy ki johar

  • @swapnachowdary897
    @swapnachowdary897 11 หลายเดือนก่อน

    అమ్మా, అలా చేతితో చేసే బదులు చక్రాల గిద్దతో చేస్తే అన్నీ ఓకేరకంగా వస్తాయి.చేసే శ్రమ కూడా తగ్గుతుంది.

  • @abburivani7711
    @abburivani7711 11 หลายเดือนก่อน

    Amma appudu palatalikalu cheyadaniki Matti mukudi untundi kada

  • @mamathachowdaryyalavarthi8367
    @mamathachowdaryyalavarthi8367 ปีที่แล้ว

    హాయ్ అమ్మ మాది కోడూరు అవనిగడ్డ దగ్గర మీరు ఎప్పుడైనా వచ్చారా లింగారెడ్డి పాలెం మాకు చాలా దగ్గర

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 9 หลายเดือนก่อน

    Amma Naku kuda konchem pettAma😊

  • @siva27gayathri
    @siva27gayathri 11 หลายเดือนก่อน

    Amma meeru natural gane bavuntaru,makeup lo kante

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Take care amma Arogyam jagarta

  • @ShaikKasimbi-g6z
    @ShaikKasimbi-g6z 11 หลายเดือนก่อน

    Happy Vinayaka chavithi Amma Ela unaru

  • @chanduchandralekha
    @chanduchandralekha ปีที่แล้ว

    Ninna e video pedathe ranivallu eroju chusi chesukunevallu ga

  • @anjanabc9538
    @anjanabc9538 ปีที่แล้ว

    Hi mam your saree is very nice.can u tell me from where you bought this saree

  • @geetha3878
    @geetha3878 11 หลายเดือนก่อน

    Amma palatalikalu paramanam migilite next day tinakudadu ani vinanu nijamena

  • @sirishahappyhome2738
    @sirishahappyhome2738 11 หลายเดือนก่อน

    Ammamma tataiah ni chupininku

  • @sonyramisetti3923
    @sonyramisetti3923 11 หลายเดือนก่อน

    Hi amma super recipe

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 ปีที่แล้ว

    Amma bhiyyam pindi vukka petti cheste talika assalu viragadhu ante meeku teliyadhu ani nenu cheppatam ledhu yemy anukovadhu 🙏

  • @gallas3163
    @gallas3163 ปีที่แล้ว +1

    Me home chupinchandi Amma.

  • @kanigantisatyajyothi3265
    @kanigantisatyajyothi3265 ปีที่แล้ว

    Ma pedamma edichisina superb

  • @user-my8kx9zr6d
    @user-my8kx9zr6d ปีที่แล้ว

    Mee.cheera.chalabgundi.rate.entha.ekkada.teesukunnarucheppandi

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 11 หลายเดือนก่อน

    Ammama garu andi pidini vadaka petara andi

  • @umamaheswari549
    @umamaheswari549 ปีที่แล้ว

    Super sister❤

  • @sajidashaik2728
    @sajidashaik2728 11 หลายเดือนก่อน

    Hi amma me Vamttalu eppudu thenipestharu amma maku

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 11 หลายเดือนก่อน

    👌👌

  • @sunnysomesh9589
    @sunnysomesh9589 ปีที่แล้ว

    Hai amma elaunnaru

  • @me_and_theother_me
    @me_and_theother_me 10 หลายเดือนก่อน

    Why I thought, she is capable of editing the videos and upload...

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 11 หลายเดือนก่อน

    పాలతలికల మూకుడు వాడి ఉంటే బాగుండేది అమ్మ .

  • @sudhadaggubati1275
    @sudhadaggubati1275 11 หลายเดือนก่อน

    💐👍🙏👌😋

  • @srideviparipudi2964
    @srideviparipudi2964 ปีที่แล้ว

    Amma okka sari naku mi blessings evvandamma Anni sarlu coment chestunnano

  • @gvbhaskar1
    @gvbhaskar1 ปีที่แล้ว

    Mee kitchen lo mokalu chaala bagunaii amma

  • @saikrupa8651
    @saikrupa8651 11 หลายเดือนก่อน

    Amma chepinatu cheptunaru

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 ปีที่แล้ว

    Amma pandraka maaku chala daggara ma

  • @deadlygamingff4138
    @deadlygamingff4138 ปีที่แล้ว

    Ammaa hanuman junction kada mee Kodalu Sandhya valla vuru