లడ్డూ కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే | Adulteration of Ghee in Tirumala | Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను... అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధమన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈఓ ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తంచేస్తూ... పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత... ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్న పవన్... ఆ తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 29

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 3 ชั่วโมงที่ผ่านมา +5

    పంవన్ కళ్యణ్ సూపర్

  • @gantasanthoshkumar8667
    @gantasanthoshkumar8667 2 ชั่วโมงที่ผ่านมา +3

    Nuvve super swamy meeku maa support .....

  • @shakerpmi4182
    @shakerpmi4182 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీమన్నారాయుడు పవన్కళ్యాణ్ రూపంలో ఉన్నాడు.

  • @thotahemanthkumar1434
    @thotahemanthkumar1434 3 ชั่วโมงที่ผ่านมา +4

    Supper annaya ❤❤

  • @chaitanyavinay101
    @chaitanyavinay101 2 ชั่วโมงที่ผ่านมา +3

    He is doing Penance on the wrong doings done by Previous Govt ,,
    He proved who ever is in Govt,Govt is Responsible and Accountable
    Kudos to Kalyan ji 👏 👏

  • @dasarianupullayap5164
    @dasarianupullayap5164 23 นาทีที่ผ่านมา +1

    SUPER. ANNA YA🎉🎉🎉

  • @murugar-8466
    @murugar-8466 ชั่วโมงที่ผ่านมา

    Jai. Pavan kalyan💐❤❤❤❤❤❤🪴🪴🪴🪴🪴🪴

  • @chintahitasairatna3072
    @chintahitasairatna3072 16 นาทีที่ผ่านมา

    Evaro chesina mistake paapam pavan Kalyan gaaru Deeksha chestunnanu tapping chesina Valle Deeksha cheyyali pavan Kalyan gaari health baagundali ani korukuntunnanu 🙏🙏💐

  • @girim534
    @girim534 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthi6811
    @maruthi6811 2 ชั่วโมงที่ผ่านมา +2

    వరద సాయం ఇల్లుకి ఇస్తారంట అదే కాలనీలో షాపులో నష్టపోయిన ఇవ్వరు అంట ఒక్కదానికే పరిహారం ఇదేం మాయ 😭

    • @sunil1614
      @sunil1614 ชั่วโมงที่ผ่านมา +1

      అడగండి

  • @user-sriram88308
    @user-sriram88308 28 นาทีที่ผ่านมา +1

    Pawan tho antha easy kaduroiiii paraksh raj and jagan gadiki chepthunam…

  • @veerun3104
    @veerun3104 2 ชั่วโมงที่ผ่านมา +1

    Me thumb nails worse ga untay Etv improve cheskondi. Pls chk other youtubers

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm 2 ชั่วโมงที่ผ่านมา +2

    జనాలు వెర్రోళ్ళు కారు... నీ డ్రామాలు నమ్మడానికి. అంత చిత్తశుద్ధి వుంటే సీబీఐ ఎంక్వైరీ వేయించండి.. ఈ డ్రామలొద్దు

    • @NKS1982
      @NKS1982 ชั่วโมงที่ผ่านมา +1

      వివేకా కేస్ ఏమైంది సీబీఐ ఎంక్వైరీ?

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 3 ชั่วโมงที่ผ่านมา +2

    బాబు చేసిన పాపలు కడిగేసుకుంటకి ఈ హోమాలు యజ్ఞలు

  • @krishnarao1620
    @krishnarao1620 3 ชั่วโมงที่ผ่านมา +1

    Prayaschitta deeksha cheste jagan cheyyali lekapote CBN cheyyali pavan enduku chestunnadu ? Package kosamaa?

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 2 ชั่วโมงที่ผ่านมา +2

      He is doing Penance on the wrong doings done by Previous Govt ,,
      He proved who ever is in Govt,Govt is Responsible and Accountable
      Person may change ,Govt is Permanent
      Kudos to Kalyan ji 👏 👏

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 2 ชั่วโมงที่ผ่านมา +1

      Nv enduku adugutunav??
      paytm amount kosam antey??

  • @Jaijagan17525
    @Jaijagan17525 3 ชั่วโมงที่ผ่านมา +2

    అన్నా... ల్యాండ్ టైటిల్ ఆక్ట్ పేరు మార్చారు, మళ్ళీ భూ సర్వే చేస్తున్నారు... అది డైవర్ట్ చెయ్యడానికి ఆ లడ్డు గోలా...అది ఏ పేపర్ లో రాయలేదు...ముందు అది ప్రచారం చేయండి... ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయి...

    • @chandrasekharababunandam225
      @chandrasekharababunandam225 3 ชั่วโมงที่ผ่านมา

      బొమ్మ జగన్ది ఉంచామంతవరం గొర్రె.

  • @popularworld8893
    @popularworld8893 2 ชั่วโมงที่ผ่านมา

    Ycp rip