agriculture motor starter repair telugu | Electrical videos telugu | electrical solutions telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • పిడుగు వేసింది రిలే కాలిపోయింది మీకు ఇలాంటి పరిణామం జరిగిందా బావిదగ్గర్లో ఈ వర్షాలకు పిడుగు వేసింది అప్పుడు స్టార్టర్ బాక్స్ లో ఫీజు లు పెట్టి ఉన్నవి మోటార్ ఆఫ్ చేసింది మోటార్ సేఫ్ పిడుగు వేసిన వెంటనే స్టార్టర్ రిలే మాగ్నెటిక్ కోయిల్ ఆటో స్టార్టర్ ఈ మూడు కాలిపోయినవి ఇలా జరుగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పటం జరిగింది వీడియో నీ చివరి వరకు చూడండి.
    #electricalproblem #automobile #howtomake12voltbattery #electromagnet #howtomakegearmotor #electromagnet #howtomakegearmotor #howtomakeinverterathome #magneticfield #motorstarter #motorwinding

ความคิดเห็น • 2