Black tiger home tour బ్లాక్ టైగర్ కి కోపం ఎక్కువ Ongole bulls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 223

  • @Raj-zp3xq
    @Raj-zp3xq 10 หลายเดือนก่อน +39

    రాజు అన్నా💥💥💥 బ్లాక్ టైగర్💥💥💥 కి జతగా కి పనికొచ్చేది డివిఆర్ వాళ్ళ
    🔥🔥🔥 ధీర 🔥🔥🔥ని జతగా కలిసే లా చూడు అన్న వచ్చే కాంపిటీషన్ కి మహానందిలో ఈ రెండు ఆడితే ఇంకా వీటికి ఎదురు ఉండదు

    • @raghum6469
      @raghum6469 10 หลายเดือนก่อน +2

      Correct bro

    • @Raj-zp3xq
      @Raj-zp3xq 10 หลายเดือนก่อน

      @@raghum6469 అవును బ్రదర్ లాస్ట్ టైం డివిఆర్ వాళ్ల దగ్గర🔥🔥🔥 ధీర🔥🔥🔥 కి జతగా ఆడిన 💕బోడి💕 గిత్త ❤️బుడ్డ గీత❤️తో కలిసి ఆడుతుంటే అది మరియు
      🔥🔥🔥 ధీర🔥🔥🔥 ని జతగా ఆడితే గెలిచే అవకాశం కచ్చితంగా ఉంది అని కూడా అప్పుడు నేను చెప్పాను అలాగే ఇప్పుడు
      🔥🔥🔥 దీర🔥🔥🔥 మరియు
      💥💥💥 బ్లాక్ టైగర్ 💥💥💥 జతగా ఆడితే ఇంకో మూడు సంవత్సరాలు వీటికి తిరుగు లేని విధంగా అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి

    • @reddynatukolukadapa1011
      @reddynatukolukadapa1011 10 หลายเดือนก่อน +3

      Simha kuda undi

    • @Raj-zp3xq
      @Raj-zp3xq 10 หลายเดือนก่อน

      @@reddynatukolukadapa1011 ఎవరి ఒపీనియన్ వాళ్ళది కానీ లోడు కోర్ట్లలో ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు కదా సింహ కానీ నాకు సింహ అంటే నాకు చాలా ఇష్టం కానీ ధీర తర్వాత సెకండ్ ప్లేస్ సింహా ది మరియు మూడవ ప్లేస్ బ్లాక్ టైగర్ నాకు నచ్చిన టాప్ మూడు గిత్తల లో

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 10 หลายเดือนก่อน +2

      ధీర పర్ఫామెన్స్ తగ్గిపోయింది మహానందిలో మంచి ప్రదర్శన చేయకపోవచ్చు

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 10 หลายเดือนก่อน +2

    ఒక మంచి ఎద్దు history తెలుసు కోవటం చాలా కష్టం. పుట్టిన time నుండి తెలుసుకొని video చెయ్యటం చాలా కష్టం. చాలా మంచి video చేసారు రాజు గారు.

  • @ussengoud3914
    @ussengoud3914 10 หลายเดือนก่อน +2

    అన్న బ్లాక్ టైగర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న అన్న మీరు చాలా రిస్క్ తీసుకొని ఒంగోలు జాతి పశుపోషకులను అందరికీ మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న అన్న బ్లాక్ టైగర్ తరపున

  • @mreddy2963
    @mreddy2963 10 หลายเดือนก่อน +12

    MCOR+DVR+RK+PR+ SS+Black tiger+SSR. Heavy computation seniors.

    • @ramalakshman7675
      @ramalakshman7675 10 หลายเดือนก่อน

      Ypr + dcr akilash reddy +ramakotaiayya + mkm +ramanjanayullu + this all bulls also competition bulls

  • @kkjkjk2065
    @kkjkjk2065 10 หลายเดือนก่อน +30

    What a hard wark anna, me lanti varu kavali ongile bulls bevelopment cheyadaniki

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  10 หลายเดือนก่อน +3

      Thank you brother

    • @josephmagi3769
      @josephmagi3769 10 หลายเดือนก่อน

      bevelopment kaadhu - development adhi....

    • @sivanarendra9182
      @sivanarendra9182 10 หลายเดือนก่อน

      ❤​@@RajucreativesThelife

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 9 หลายเดือนก่อน

    చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది, బాబూ.... మాది పూర్వం "యడ్లపల్లి " గ్రామం తెనాలి దగ్గర.... బాగా యడ్లపందాలు జరిగేవి...1960స్ టైం.. బాగా గుర్తు....ఇప్పుడు అక్కడ లేము..మీరు చేసే ఇన్వెస్టిగేషన్ వీడియో అపురూపం...."బ్లాక్ టైగర్ జన్మ చరితార్దం....అమెరికన్ గొప్ప నవల "ఏడుతరాలు " లో ఇలాగే ఉంటుంది నీగ్రోస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు వెతుక్కుంటూ వెళ్లి చెప్తున్నట్టు గా వుంది మీ వీడియో .. చాలా గ్రేట్ ఎఫెర్ట్.... నా ఫ్రెండ్ పశువుల డాక్టర్ సుధాకర రావు కి షేర్ చేస్తాను... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  9 หลายเดือนก่อน

      కృతఘ్నతలు సార్ ..🙏 మీరు చెప్పిన ఆ నవల" రూట్స్" ఎలక్స్ హేలీ రచన. నేను 20 సంవత్సరాల క్రితం చదివాను ఒకప్పుడు నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం

  • @vc0492
    @vc0492 10 หลายเดือนก่อน +7

    The way you ❤️ love black tiger 😍 🐅 super Anna. No one can replace you anna.

  • @alamsagarimmh8386
    @alamsagarimmh8386 10 หลายเดือนก่อน

    ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా తీసినారు అన్న థాంక్యూ

  • @BhavanishankarChekka-lk6so
    @BhavanishankarChekka-lk6so 10 หลายเดือนก่อน +3

    👏👌🙏💐 అద్భుతమైన వివరణ ఇచ్చారు,
    Byck slow గా drive చేయండి, తొందర ఏమీ వద్దు, full helmet ధరించండి, కాలికి shoo ధరించండి, be సేఫ్ on driving.

  • @talaribhaskarnaidu4482
    @talaribhaskarnaidu4482 10 หลายเดือนก่อน +4

    Simha and black tiger super combination

  • @somisettygururaju3716
    @somisettygururaju3716 10 หลายเดือนก่อน +2

    Video starting lo ne , comment cheyalini oundhi ,black tiger ni chusthe,I love Balck tiger attitude

  • @jhonny2-j6l
    @jhonny2-j6l 10 หลายเดือนก่อน +4

    Annaya Mee kunna dedication ki hats off my favourite channel annaya Raju creative Ongole cattle

  • @chantikbd8411
    @chantikbd8411 10 หลายเดือนก่อน +16

    ఇలాంటి వీడియోలు తీస్తూ ఉండాలి బ్రో నువ్వు హ్యాపీగా ఉండాలి

    • @chantikbd8411
      @chantikbd8411 10 หลายเดือนก่อน +1

      లవ్ యు సో మచ్ బ్రో❤❤❤❤❤❤❤❤❤

    • @chantikbd8411
      @chantikbd8411 10 หลายเดือนก่อน +1

      సూపర్ సూపర్ ఇంటర్వ్యూ బ్రో❤❤❤

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  10 หลายเดือนก่อน +1

      Thank you brother

  • @ravindraravi28
    @ravindraravi28 10 หลายเดือนก่อน +3

    avutali owners manusulo mata bayataki teyali antey ni taruvatry ana yevarena super ana ❤😊

  • @narayanabattula5201
    @narayanabattula5201 10 หลายเดือนก่อน +5

    Raju గారు బ్లాక్ టైగర్ కు combination bull సుందరప్ప దగ్గర లేదు పోగు వేసి దాని లైఫ్ టైం తగ్గిస్తున్నారు.mcor gari దగ్గర లేదా Dvr gari దగ్గర ఉంటే black tiger legend bull ఔతుంది.
    Dr.B. AKONARAYANA

  • @SekharNalla-od3ye
    @SekharNalla-od3ye หลายเดือนก่อน

    Super 👌 Raju garu

  • @gollaraju6466
    @gollaraju6466 10 หลายเดือนก่อน +2

    Power full bull pandikona black tiger anna tq for video

  • @shaikmahammedghouse6018
    @shaikmahammedghouse6018 10 หลายเดือนก่อน +1

    హాయ్ రాజు అన్న నమస్తే బాగున్నావా మన కొండయ్య స్వామి దగ్గర చెప్పాను ఎందుకు ఎక్కువ పోగు పెడుతున్నారు దెబ్బతింటుంది అని ఎక్కువ సార్లు నేను చెప్పాను ఓకే ఏదైతే ఇప్పుడు కేమో మీరు ఇంటర్వ్యూ చేశారు చాలా చాలా థాంక్స్ అలాగే మంచి మంచి స్థాయికి ఎదగాలని ఇంకా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ ఒక మంచి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని సౌదీ అరేబియా

    • @josephmagi3769
      @josephmagi3769 10 หลายเดือนก่อน

      Anduke central govt action teeskune rojulu dagarlone unaayi...... India motham elaantivi unaayi..... New officers vachaaka motham avoid chesthaaru ee himsa ni.....

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  10 หลายเดือนก่อน

      Good 👍

  • @kondal467
    @kondal467 10 หลายเดือนก่อน +1

    Anna black tigar temper manusni manhidi annaya ❤❤❤❤❤❤❤❤❤

  • @rahulmallavalli8331
    @rahulmallavalli8331 9 หลายเดือนก่อน +1

    Miss u ra 😭😭😭😭😭😭

  • @ramanjiram4495
    @ramanjiram4495 10 หลายเดือนก่อน +1

    రాజు అన్న మీరు చాలా కష్టం ఉన్న జర్నీలు చేసి మీరు వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లో జుట్టు మీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయ్యే అన్న తమ్ముళ్ల అందరికీ మీరు ఎద్దుల మీ ఫాలోవర్స్ కి తెలియని ఎద్దుల గురించి వీడియోలు కరెక్ట్ గా పెడుతున్నారు 🙏🙏🙏 ఒంగోలు ఎద్దులు మీద ఉన్న ప్రేమతో చాలా లాంగ్ జర్నీలు చేస్తున్నారు మీరు ఎద్దులు గురించి కాదు అన్న మీరు మీ ఆరోగ్యం గురించి కానీ కొంచెం ఆలోచించండి మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు చాలా ఎక్కువ వీడియోలు పెడతా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్న

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  10 หลายเดือนก่อน

      మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు

    • @ramanjiram4495
      @ramanjiram4495 10 หลายเดือนก่อน +1

      @@RajucreativesThelife మీ కష్టంతో పోలిస్తే మాది కొంచమే అన్న ప్రేమ అభిమానాలు అన్న మళ్లీ చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న రాజు అన్న

  • @pavankumarreddyavula9763
    @pavankumarreddyavula9763 10 หลายเดือนก่อน +2

    Great dedication Raju garu 🎉

  • @tplakshmi1987
    @tplakshmi1987 10 หลายเดือนก่อน +1

    Miru chala baga interview cestaru anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Bశ్రీనివాసులు
    @Bశ్రీనివాసులు 10 หลายเดือนก่อน +3

    అన్న నువు దేవుడువు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤😍

  • @yashyash932
    @yashyash932 10 หลายเดือนก่อน

    Black tiger ni pettukoni aa migatha 3 amese oka manchi bull tesukunte baguntadi anna owner ki kuda maintenance thaguthundi anukuntuna

  • @warlord209
    @warlord209 10 หลายเดือนก่อน +3

    Black tiger and chatrapathi best pair

  • @amarnathreddy5183
    @amarnathreddy5183 10 หลายเดือนก่อน

    Raju anna is great to know about the Ongole bull true character

  • @powerofonglebulls_99
    @powerofonglebulls_99 10 หลายเดือนก่อน +7

    SIMHA and black TIGER best combination

    • @gollaraju6466
      @gollaraju6466 10 หลายเดือนก่อน +1

      Pakka tirugu undadu inka

  • @somubrahmanandam5259
    @somubrahmanandam5259 9 หลายเดือนก่อน

    superb coverage with human touch bro

  • @kurubasaidinesh202
    @kurubasaidinesh202 10 หลายเดือนก่อน +2

    Okasari Pandem lo Sundarappa garine black tiger mundu control cheyadaniki try cheyandi .. ayaniki aa yeddu ku manchi bonding undhi so ayanaki control iye avakasam undhi

  • @ganeshkaipa2788
    @ganeshkaipa2788 10 หลายเดือนก่อน

    Thanks, bro

  • @BoyaramuSriram
    @BoyaramuSriram 10 หลายเดือนก่อน

    Raju anna ni hands up 🙌

  • @azeezshaik1859
    @azeezshaik1859 10 หลายเดือนก่อน

    Very super bull black tiger I love you tiger ❤❤❤

  • @prabhudas5623
    @prabhudas5623 10 หลายเดือนก่อน +1

    I like black Tiger very much 👍

  • @ivenkateshreddy1438
    @ivenkateshreddy1438 10 หลายเดือนก่อน +1

    Nice information anna

  • @DINESHREDDY4yyy
    @DINESHREDDY4yyy 10 หลายเดือนก่อน +1

    Health baguntey koppravuru pandhem ki try cheyanani chepu annaa

  • @malreddy81
    @malreddy81 10 หลายเดือนก่อน +1

    Anna chinna raithu kabatti manchi retu vaste ammamani cheppandi please

  • @saishivaramsaishivaram
    @saishivaramsaishivaram 10 หลายเดือนก่อน +1

    Super black tiger

  • @naveenpermi8123
    @naveenpermi8123 9 หลายเดือนก่อน

    Tiger kinna powerful anna ee blacktiger 🔥❤️❤️

  • @SkArshya
    @SkArshya 10 หลายเดือนก่อน

    I am also fan of B T.

  • @HEMASREEROYAL
    @HEMASREEROYAL 10 หลายเดือนก่อน

    Anna black tiger ki sarina jodi rk bulls vari simha rendu kalistea inka tirugjndadu

  • @venkateswararaoyarlagadda930
    @venkateswararaoyarlagadda930 10 หลายเดือนก่อน +4

    Always Raju bro your interviews are very impressive and this interview was really very good bro, you have given very good guidance to the team and good encouragement to the owner ...I really appreciate your hard work and Thanks a lot from all the bull lovers for the best video...🙏👍

  • @AbudulRahiman-b1u
    @AbudulRahiman-b1u 10 หลายเดือนก่อน

    Your a 100 persent bull lover bro

  • @bharath-k5l
    @bharath-k5l 10 หลายเดือนก่อน +3

    Black tiger fans button ❤🔥

  • @jayakrishnayadav3083
    @jayakrishnayadav3083 9 หลายเดือนก่อน

    Miss u champ 😢❤

  • @pgopichand8146
    @pgopichand8146 10 หลายเดือนก่อน +1

    Super anna

  • @srinusrinu-cz2ju
    @srinusrinu-cz2ju 10 หลายเดือนก่อน

    Nice ana

  • @Ongole_bulls_7453
    @Ongole_bulls_7453 10 หลายเดือนก่อน +1

    Super interview Raju Anna

  • @nagavardhanyadav1205
    @nagavardhanyadav1205 10 หลายเดือนก่อน

    Me videos anni chusthanu anna

  • @hariprasadbangaru2870
    @hariprasadbangaru2870 10 หลายเดือนก่อน +6

    First like and first comment nene anna ❤🎉😊

  • @panithireddypavankalyanred7206
    @panithireddypavankalyanred7206 10 หลายเดือนก่อน

    Raju Anna Really Great Job Anaa👍👍👍💯💯💯

  • @sreekanthsk5719
    @sreekanthsk5719 10 หลายเดือนก่อน

    Black tiger super raju bro

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 10 หลายเดือนก่อน

    Raju Anna
    Kudhuru Ram Bhopal Reddy
    Anna ni interview chayava piease request Anna 1 time mana chanallo chudalani umddi Raju❤❤

  • @brahamreddy4187
    @brahamreddy4187 10 หลายเดือนก่อน

    Super anna

  • @shivakonanki6162
    @shivakonanki6162 10 หลายเดือนก่อน +1

    Rk bulls ni interview chai anna ee season gurinchi

  • @B.ShaikshaVali
    @B.ShaikshaVali 10 หลายเดือนก่อน

    Nice 👌

  • @gguruprasad265
    @gguruprasad265 10 หลายเดือนก่อน

    My feverate bull black tiger

  • @rajunagaraju1161
    @rajunagaraju1161 10 หลายเดือนก่อน +1

    We want to see dherra and black taiger pair

  • @jagadeshannamnedi2716
    @jagadeshannamnedi2716 10 หลายเดือนก่อน

    Super Raju Anna ❤

  • @madineniramesh2203
    @madineniramesh2203 10 หลายเดือนก่อน

    Best work rajugaru

  • @tplakshmi1987
    @tplakshmi1987 10 หลายเดือนก่อน

    Super bull anna🎉🎉🎉🎉

  • @vpraveen5024
    @vpraveen5024 10 หลายเดือนก่อน

    Raju annayya miru chaala thanks anna❤

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 10 หลายเดือนก่อน

    Ram Bhopal Reddy Anna and mi Fan's Anna memu

  • @raghum6469
    @raghum6469 10 หลายเดือนก่อน +1

    Anna manchi feed ivvandi keavalam ulavalu kakunada inka manchi feed ivvandi thakkuva cheyaku

  • @gandiva505
    @gandiva505 10 หลายเดือนก่อน

    Hai raju anna
    Im from madhira
    Torlapadu ma madhira nundi 7 km
    Edina information kavala

  • @devendranathreddy8523
    @devendranathreddy8523 10 หลายเดือนก่อน

    God bless you anna

  • @raviprasad1714
    @raviprasad1714 10 หลายเดือนก่อน

    Rayalaseema nunchi babhubali, black tiger chala manchi peru techukunnaai. Mahanandi win avvali ani korukuntunna

  • @guruchandra754
    @guruchandra754 10 หลายเดือนก่อน

    Ne opekaku hatsapp Anna 🙏

  • @raviprasad1714
    @raviprasad1714 10 หลายเดือนก่อน +1

    Simple ga, sweet warning icharu driving team ki

  • @srinum8319
    @srinum8319 10 หลายเดือนก่อน

    Good job raju garu good morning

  • @surendrababu991
    @surendrababu991 10 หลายเดือนก่อน +1

    Anna dheera and black tiger jodi try chiendi anna

  • @ashokreddyc2811
    @ashokreddyc2811 10 หลายเดือนก่อน

    Nice video Anna

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 10 หลายเดือนก่อน +1

    Good morning anna

  • @raghum6469
    @raghum6469 10 หลายเดือนก่อน

    Anna black tiger ki chala poguvestunaru ala itea chala deabba tintundhi Anna manchi bull ni kolpatharu Ila itea dhanuki manchi jodi dhorakitea charithrani srististhundhi aa capacity bull adhi samanyamaina bull kadhuadhii dhani prakramam mundhu yea yeaddu nilabadhu jodi sari ledhu ee sari ueadhina combination vastea verea bull tho. Bagundu

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv 10 หลายเดือนก่อน

    Good information bro

  • @rnrchinna3739
    @rnrchinna3739 10 หลายเดือนก่อน

    Nice interview raju bro❤❤❤

  • @subaraok9617
    @subaraok9617 10 หลายเดือนก่อน +1

    Ok,raju,anna

  • @AkullaRajashaker-zf4tn
    @AkullaRajashaker-zf4tn 10 หลายเดือนก่อน

    Black tigar 👑👑 anna

  • @cmunilokesh9005
    @cmunilokesh9005 10 หลายเดือนก่อน

    Manchi feature vuntundhi anna seniors lo black tiger 🐅🐅 ki

  • @jashwanthReddyjsr
    @jashwanthReddyjsr 10 หลายเดือนก่อน +2

    Dvr memorial bulls video petu anna names tho

  • @BoyaramuSriram
    @BoyaramuSriram 10 หลายเดือนก่อน

    anta nuvu akadanuchi vachi video chisthunav kadha anna hands up❤

  • @malreddy81
    @malreddy81 10 หลายเดือนก่อน +2

    Sajja satish gari chatrapati ki manchi jodi

  • @kadumurimadhukadumurimadhu
    @kadumurimadhukadumurimadhu 10 หลายเดือนก่อน +1

    RK garini interview chey anna Raju anna plz

  • @maruthireddy1216
    @maruthireddy1216 10 หลายเดือนก่อน +3

    ఒంగోలు జాతి అభివృద్ధి కి ఇలా నే మీరు ప్రయత్నం చేయాలి రాజు గారు

  • @amarnathreddy5183
    @amarnathreddy5183 10 หลายเดือนก่อน

    Uppari sundarappa anna nadhi narayanapuram court pakkana ma illu mimmalini kachithanga kalustha anna

  • @HEMASREEROYAL
    @HEMASREEROYAL 10 หลายเดือนก่อน

    Anna ur the great leader chala kastapadutunnavu anna

  • @jsrinu8855
    @jsrinu8855 10 หลายเดือนก่อน

    ꜱᴜᴩᴩᴀʀ ʀᴀᴊᴜ ᴀɴɴᴀ ᴛʜᴀɴᴋꜱ

  • @chantikbd8411
    @chantikbd8411 10 หลายเดือนก่อน

    Super❤❤❤❤❤❤❤❤❤

  • @gousemodin331
    @gousemodin331 10 หลายเดือนก่อน

    Anna black tiger ki Jodi ga simha,dheera nu kaati choodandi anna ❤️

  • @puttinarendrababu4613
    @puttinarendrababu4613 10 หลายเดือนก่อน

    Good work anna❤❤🙏🙏🙏

  • @DastagiriProddatur-i8s
    @DastagiriProddatur-i8s 10 หลายเดือนก่อน

    Raju aanna nenu miku Oka abimanini aanna na dhaggara pala pala dudalu Ongole githalu unayi vatti age 8months manchi saiju ki vasthayi aanna manchi training inchi banda pyRtish yisthro valki ammalani anukuntu nanu Naku help chesthara anukuntu nanu Naku nagithalu amiyandi anna chestharani asisthuna mi abimanini..mi dastagiri

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv 10 หลายเดือนก่อน

    Black Tiger chatrapathi Best combo

  • @somisettygururaju3716
    @somisettygururaju3716 10 หลายเดือนก่อน

    Anna e video ,and 20th date video,chusi,disti thagilindhi anna mana black tiger ki 😢😢😢😢😢😢

  • @kuruvaravi709
    @kuruvaravi709 10 หลายเดือนก่อน

    Mera Jodi super

  • @jinkasubramanyam1730
    @jinkasubramanyam1730 10 หลายเดือนก่อน

    What a commitment brother

  • @gsuryanarayana2232
    @gsuryanarayana2232 10 หลายเดือนก่อน

    Super interview raju అన్న 🎉🎉🎉

  • @sivaprasadu
    @sivaprasadu 10 หลายเดือนก่อน

    Yentha manchi yeddu ayena prathi pandhem lo antha pogu veyyakoodadhu anna bull padavuthundhi

  • @srinadhvure
    @srinadhvure 10 หลายเดือนก่อน

    Simha blacktiger Jodi kalapandi bro okkasari

  • @gopikrishnakrishna3036
    @gopikrishnakrishna3036 10 หลายเดือนก่อน +1

    Simha ki jata ga ayte baguntundi swami

  • @SkSiddik-s4s
    @SkSiddik-s4s 10 หลายเดือนก่อน

    Super anna ❤❤❤