నమస్తే ప్రదీప్ సార్ 🙏హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న 🙏🎊💐❤🎉 అండ్ ప్రదీప్ సార్ వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ 2025 లో అందురు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🙏 శత్రువులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ 🎉😁
🌹నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రదర్ మీకు, మీ కుటుంబ సభ్యులకు మీ ఫాలోవర్స్ కి, మన subscribers కి, జగన్ గారి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🌹
నూతన సంవత్సర శుభాకాంక్షలు..డాక్టర్ గారూ...జగన్ గారికి నా విన్నపము ఏమ న గా....ఆంగ్ల ము ని ఆహ్వా నించు న పు డు...తెలుగు ఉనికి...గురించి..ప్రజల కు వివరణ ఇవ్వా లి...అప్పుడు ప్రెస్ meet పెట్టే వారు కాదు...No bag డే..ని పాఠాలు కాకుండా...మనో వికాసం కొరకు...తెలుగు పద్యం, కవితలు పాట ఆట...నృత్య ము...ఇలాంటి వి నేర్పిన బాగుండేది...5 వ తరగతి లో కి వచ్చాక...సమాజానికి అనుగుణంగా విద్యార్థి ని తయారు చేయాలి.....
💐💐💐❤ హాయ్ ప్రదీప్ రెడ్డి అన్న మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలకాలం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదినాభివృద్ధి లోకి రావాలని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాను అన్న
అన్న నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ముఖ్యంగా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తు సొంత లాబాలకోసమే రాజకీయం చేస్తున్న టీడీపీ వాళ్లు ఎవరి మీదనో ద్వేషం తో ఏదో సాధించాలి అని తెలిసి తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ మాటలు ప్రచారం చేస్తున్న టీవీ చానల్స్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో నీ లాంటి వాళ్ళ అవసరం చాల ఉంది అన్నా నువ్వు ఇంకా రెట్టింపుగా ప్రజలకు నిజాలు చెప్తూ సమాజాన్ని కొంతవరకైనా మార్చగలవు నీలాంటి వాళ్ళు కావాలి అన్నా ఈ రాష్ట్రానికి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న ఈ సంవత్సరం నేను చూసే మొదటి వీడియో ఇది 😊
నమస్తే ప్రదీప్ సార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 🙏హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ 2025 లో అందురు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🙏
Doctor Garu, I watched this video more than 30 times. Such an inspiration you have given in the New Year... to all. Remarkable attention to details and excellent & powerful presentation... We are proud of you sir.
Happy new year pradeep garu ప్రదీప్ గారు మీ ఛానల్ నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను మీరు కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తున్న విధానం చాలా బాగుంది కానీ గ్రౌండ్ రియాల్టీ స్ వేరేగా ఉన్నాయి నేటికీ కూడా పార్టీలో వైసిపి కార్యకర్తలకి అభిమానులకి పార్టీ నుంచి బేసిక్ గుర్తింపు కూడా లేదు చెప్పాలంటే నేటి వరకు కూడా ఎవరైతే రాజకీయ నాయకుడు వాడి స్వార్థ ప్రయోజనాల కోసం మన పార్టీలో చేరతాడు వారి అనుచరులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా చలామణి అవుతున్నారు కానీ పార్టీ నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్ధంగా పార్టీ అభిమానంతో పని చేసే వారికి కనీస గుర్తింపు గాని గుర్తించే వ్యవస్థ గాని నేటి వరకు నిర్మాణం జరగలేదు ఇది వాస్తవం దీనిని విస్మరించి గుర్తించకుండా పార్టీలో ఏదో కార్యకర్తలకు జరుగుతుంది అని ఎవరు భావించినా అది మూర్ఖత్వము అవివేకము మాత్రమే.
నమస్తే ప్రదీప్ సార్ 🙏హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న 🙏🎊💐❤🎉 అండ్ ప్రదీప్ సార్ వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ 2025 లో అందురు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🙏 శత్రువులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ 🎉😁
Suvarna garu jagan ante enduku antha ishtam. Niku ..naku ishtame ..but nuvu die hard fan vi
2025 కి వైస్సార్సీపి windup అయిపోతుంది, ఎందుకు కులగజ్జి వల్లే ఆ పార్టీ అడ్రస్ గల్లంతు
హాయ్ ప్రదీప్ అన్న
మీకు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న
మనకు మన పార్టీ కి ఈ సంవ్సరమంతా మంచి జరగాలని కోరుకుంటూ.. ఆ భగవంతున్ని కోరుకుంటున్న...జై జగన్ 🎉🎉🎉
JAI YSR ❤❤❤❤❤
నూతన సంవత్సర శుభకాంక్షలు బ్రదర్
హ్యాపీ న్యూ ఇయర్ అన్నగారు💐💐
2025 నూతన డాక్టర్ ప్రదీప్‌కి సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభకాంక్షలు ప్రదీప్ గారు🎉🎉
హలో బ్రదర్ డాక్టర్ ప్రదీప్ గారు మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు
హ్యాపీ న్యూ ఇయర్ ప్రదీప్ గారు, మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు లందరికి.
💐🌹💐ఎదురు చూస్తున్నాం... ఆశిస్తున్నాం... స్వాగతం పలుకుతున్నాం !
2025.💐🌹
ఆకలితో అలమటిస్తున్న పేదల బతుకుల్లో, చీకట్లు కమ్ముకున్న దుర్భర జీవితాల్లో, మార్పు రావాలని..
నిరాశ నిస్పృహ లతో ఉన్న నిరుద్యోగులలో, భవిష్యత్తు అంధకారం అని తలచే యువకులలో, ఆశలు చిగురించాలని..
నేలను నమ్ముకుని బతికే రైతులలో, ప్రకృతి విలయాలకు ఎదురొడ్డె శ్రామికులలో, చిరునవ్వులు వికసించాలని..
అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికులలో, దేశం కోసం ప్రాణ త్యాగం చేసె వీరులలో, గెలుపు కాంతులు వెలగాలని.. కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ 💐🙏🌹EC-vlogs. Eswar. Challa
Yes 🎉
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నయ్య
హ్యాపీ న్యూ ఇయర్ సార్ 💐
🙏 అన్నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్న🎉 హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న🎉🎉🎉
🌹నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రదర్ మీకు, మీ కుటుంబ సభ్యులకు మీ ఫాలోవర్స్ కి, మన subscribers కి, జగన్ గారి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🌹
Pradeep Reddy bro మీకు మన YCP పార్టీ 🇸🇱🇸🇱🇸🇱కార్యకర్తలకు సోదరులకు అందరికీ 2025 నూతన సమస్సర శుభాకాంక్షలు💐💐❤
🎉🎉నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉డాక్టర్ గారు
నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రదీప్ గారు 🎉🎉💐💐
నమస్తే ప్రదీప్ అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
Happy New Year Anna ❤
I will be with Jagan Anna till my last date
కార్యకర్తల కోసం నువ్వు పడే తపన మాత్రం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది..హ్యాట్సాఫ్ అన్నా
కొంచెం ఫ్యామిలీ తో ఎంజాయ్ చెయ్ అన్నా.. పండగ రోజు కదా..
HNY Dr. Babu...🎉
Happy New Year, Pradeep garu, and to all our YCP family. Keep up your hard work, and let's all continue to support Jagan.
ప్రదీప్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న అలాగే మన వైస్సార్సీపీ కార్యకర్తలకు అనుచరులకు అభిమానులకు అందరికి నూతన సంవత్సరా శుభాకాంక్షలు
అన్న thank you
Happy New year
జై ysr,జై జగన్ అన్న
నూతన సంవత్సర శుభాకాంక్షలు..డాక్టర్ గారూ...జగన్ గారికి నా విన్నపము ఏమ న గా....ఆంగ్ల ము ని ఆహ్వా నించు న పు డు...తెలుగు ఉనికి...గురించి..ప్రజల కు వివరణ ఇవ్వా లి...అప్పుడు ప్రెస్ meet పెట్టే వారు కాదు...No bag డే..ని పాఠాలు కాకుండా...మనో వికాసం కొరకు...తెలుగు పద్యం, కవితలు పాట ఆట...నృత్య ము...ఇలాంటి వి నేర్పిన బాగుండేది...5 వ తరగతి లో కి వచ్చాక...సమాజానికి అనుగుణంగా విద్యార్థి ని తయారు చేయాలి.....
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు 💐💐💐
Wishing you a very happy and wonderful new year 2025! Wishing 2025 would be a great year for Jagananna and all YSRCP family.
💐💐💐❤ హాయ్ ప్రదీప్ రెడ్డి అన్న మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలకాలం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదినాభివృద్ధి లోకి రావాలని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాను అన్న
Happy new year to You and to Your family Dr. Pradeep Garu...
అన్న నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ముఖ్యంగా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తు సొంత లాబాలకోసమే రాజకీయం చేస్తున్న టీడీపీ వాళ్లు ఎవరి మీదనో ద్వేషం తో ఏదో సాధించాలి అని తెలిసి తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ మాటలు ప్రచారం చేస్తున్న టీవీ చానల్స్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో నీ లాంటి వాళ్ళ అవసరం చాల ఉంది అన్నా నువ్వు ఇంకా రెట్టింపుగా ప్రజలకు నిజాలు చెప్తూ సమాజాన్ని కొంతవరకైనా మార్చగలవు నీలాంటి వాళ్ళు కావాలి అన్నా ఈ రాష్ట్రానికి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న
ఈ సంవత్సరం నేను చూసే మొదటి వీడియో ఇది 😊
Jai Jagan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Happy New year Pradeep garu....
మీరు ఇలాగే 5 mins వీడియోలు మాత్రమే చేయండి.... కొంచం నిండివి తక్కువలో విషయాన్ని వివరించండి
Sir good morning and happy new year wishes for you and your family 🙏🎉🎉🎂
హ్యాపీ న్యూ ఇయర్ ప్రదీప్ అన్న....
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నయ్య 🤝🎇✊🎂💝💐
నమస్తే ప్రదీప్ సార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 🙏హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ 2025 లో అందురు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🙏
Happy New Year Sir
Jai Jagan
Happy new year to you and to all your family members. ❤❤❤
You are great Pradeep Reddy ❤❤❤
EXCELLENT JAGAN 👍👌💚💙💯
Happy new year pradeep Anna meto matladali YSRCP bojja narayana jai jaganna
డాక్టర్ గారు మన జగన్ కు,మీకు,మన YSRCP కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు
హ్యాపీ న్యూ ఇయర్ 2025 ప్రదీప్ అన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Thanks bro ❤❤❤
❤HAPPY న్యూ YEAR బ్రదర్ 🌹జై జగన్ జై జై జగన్ 👍
Happy New Year to all our friends and Jagan anna fans 👍💐
నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రదీప్ అన్న గారు
Pradeep sir happy new year to you and family
Happy new year to Annaya 🎉🎉🎉❤❤❤🙏🎂🎂👏👏🎂
హ్యాపీ న్యూ ఇయర్ సర్
Good morning Wish You Happy New year anna 👍👍👍👍👍🎉🎉🎉🎉🎉
నూతన సంవత్సర శుభాకాంక్షలు భయ్యా మీకు మీ కుటుంబం అలాగే మన వాళ్ళందరికి🌷🌷😊👍
All our YCP leaders Happy New Year❤
Namaste sir wish you happy new year 2025
Happy new year annagaaru ❤❤❤❤❤❤❤❤ love you so much.rafi from tenali
Jai Jagan
ಹಲೋ ಸರ್ ನೀವು ಒಳ್ಳೆಯ YCP Leader.ನಾನು ನಿಮ್ಮ subscriber.god bless you.happy new year.
మీ కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ 💖🙏
Happy New year 2o25🌹🌹🌹🍰🍰🇭🇳🇭🇳
Happy new year doctor Garu మీ నిర్ణయం చాలా బాగుంది
Good morning Anna namastey happy new year 🎊
Doctor Garu, I watched this video more than 30 times. Such an inspiration you have given in the New Year... to all. Remarkable attention to details and excellent & powerful presentation... We are proud of you sir.
Happy new year annayya
Good morning bro🤜
Happy new year🎉🎊🎇🎉🎊🎇 bro
హ్యాపీ న్యూ ఇయర్ వైస్సార్ ఫ్యామిలీ మెంబెర్స్
Happynewyearpradeepbhai
Wishing you a year full of love, laughter, and success. May every moment of 2025 bring you closer to your dreams. Happy New Year!💐
❤❤❤❤ I love YSR die for YSR only ❤❤❤❤
హ్యాపీ హేపీ న్యూ ఇయర్ జగన్ 🙌🙌🙌🙌🙌🙌🙌🎉🙂
HAPPY NEW YEAR TO YOU. AND JAGANANNA.
God's blessings u thammudu🌹
GOOD MORNING PRADEEP GAARU .
HAPPY NEW YEAR .
Wish you Happy New Year Doctor Garu... Golden words from you...
Meeru nijanga kashtapadthunanru bro.May God bless you ans your family.Hapoy New year 2025.
నూతన సంవత్సర శుభాకాంక్షలు Dr. బాబు.
Wish you a happy new year to you and all🎉🎉
హ్యాపీ న్యూ ఇయర్ అన్నా....... గారు
Wish you a happy new year 2025 Pradeep garu, May God bless you with full of joy, happiness, energy. Have a wonderful year ahead.🎉
I wish you a happy new year Dr.Pradeep & Jagan Anna
Pradeep Anna, happy new year! We wish you have a fantastic year.
Wish you happy new year pradeep garu.
Thank you and wish you the same doctor gaaru
నమస్తే అన్నా. . హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్ ప్రదీప్ అన్న
Happy new year anna 🙏🎊🎊
Happy New year pradeep garu. JAI JAGAN 💪🐯
Happy new year to you and your family pradeep Anna 🎉
Ycp, will rock in 2025...stand for the telugu people
Happy New year pradeep sir
Jai y c p jai jagan Anna
Happy new year pradeep garu
ప్రదీప్ గారు మీ ఛానల్ నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను మీరు కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తున్న విధానం చాలా బాగుంది కానీ గ్రౌండ్ రియాల్టీ స్ వేరేగా ఉన్నాయి నేటికీ కూడా పార్టీలో వైసిపి కార్యకర్తలకి అభిమానులకి పార్టీ నుంచి బేసిక్ గుర్తింపు కూడా లేదు చెప్పాలంటే నేటి వరకు కూడా ఎవరైతే రాజకీయ నాయకుడు వాడి స్వార్థ ప్రయోజనాల కోసం మన పార్టీలో చేరతాడు వారి అనుచరులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా చలామణి అవుతున్నారు కానీ పార్టీ నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్ధంగా పార్టీ అభిమానంతో పని చేసే వారికి కనీస గుర్తింపు గాని గుర్తించే వ్యవస్థ గాని నేటి వరకు నిర్మాణం జరగలేదు ఇది వాస్తవం దీనిని విస్మరించి గుర్తించకుండా పార్టీలో ఏదో కార్యకర్తలకు జరుగుతుంది అని ఎవరు భావించినా అది మూర్ఖత్వము అవివేకము మాత్రమే.
ᕼᗩᑭᑭY ᑎEᗯ YEᗩᖇ✨ Pradeep garu
New year, new start. May all your dreams come true in 2025! 🎆
Happy new year to all the ysrcp family members...
Happy new year
Pradeep sir🎉🎉🎉🎉🎉🎉
Wish you happy new year Pradeep garu🎉
Happy New Year Doctor Pradeep garu
Wish you Happy New year, Pradeep Anna and Jagan Anna and KTR Anna
Happy new year Dr.garuu💐
Happy new year anna జై జగన్ 🔥🔥
❤❤❤❤❤ annaya miku mana jagan anna ki andariki kuda pedda pedda Happy new year ❤❤❤❤❤