దరిద్రపు రాజేంద్రప్రసాద్ నీది నోరా తాటిమట్టా-ఆడవారిగురించి నీఛంగా మాట్లాడటానికి సిగ్గులేదా దరిద్రుడా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @soanr1970
    @soanr1970 4 วันที่ผ่านมา +245

    ఇదే రాజేంద్రుడు 2024లో కూటమి గెలవగానే విజయవాడలో వాడి బిల్డింగ్ మొత్తం బాబు మీద ప్రేమతో పెద్ద బ్యానర్ కట్టేసాడు రాత్రికి రాత్రి...

    • @surendrareddy4925
      @surendrareddy4925 4 วันที่ผ่านมา

      వీడు పెద్దా వెదవ లాగా ఉన్నాడే

    • @VenkuVenkata-v8f
      @VenkuVenkata-v8f 4 วันที่ผ่านมา

      ఒరేయ్ ప********** నా కొడకల్లారా రాజేంద్రుడు గజేంద్రుడు కి ధర్మంగా ఇచ్చారా లేనప్పుడు ఈటీవీ లోనే పని చేస్తున్నాను రా నీ యమ్మ లంజా కొడకా నీకు ఎంత తెలుసు రా

    • @VenkuVenkata-v8f
      @VenkuVenkata-v8f 4 วันที่ผ่านมา

      ఒరేయ్ గుద్ధ పగులుతుంది మళ్లీ మెసేజ్ పెడితే

    • @surendra4736
      @surendra4736 4 วันที่ผ่านมา +3

      Avuna bro

    • @d.venkatasambasivarao2882
      @d.venkatasambasivarao2882 4 วันที่ผ่านมา +5

      ఎన్టీఆర్ గారు రొండో పెళ్లి చేసుకోవటం వెనుక ఉన్న పరిస్థితులు గురించి కూడ మాటలేడితే బాగుంటుంది అదేనా మీరు ఇన్ని సంవంతరాలు ఎందుకు ఈ విషయాలు బయట పెట్టలేదు

  • @vijaygosala3380
    @vijaygosala3380 4 วันที่ผ่านมา +144

    ఈ సినిమా వాళ్ళు అందరూ తెలంగాణా లో ఉంటారు గానీ వెన్నుపూస లేని వాళ్ళు ఆంధ్రా గురించి మాట్లాటుతారు.

    • @JamesKames-nh6mp
      @JamesKames-nh6mp 4 วันที่ผ่านมา +2

      Tg is also India not pak

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 3 วันที่ผ่านมา +1

      ​ఈ పాకిస్తాన్ అధ్యక్షులు ఎవరు oyc బ్రదర్స్! పాపం రేవంత్ రెడ్డి oyc గారిని పర్మిషన్ అడిగి మాట్లాడుతారు అసెంబ్లీలో, తెలంగాణ వాళ్ళూ కూడ మగతనం గుఱించి మాట్లాడుతున్నారు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 3 วันที่ผ่านมา +3

      ఈ పాకిస్తాన్ అధ్యక్షులు ఎవరు oyc బ్రదర్స్! పాపం రేవంత్ రెడ్డి oyc గారిని పర్మిషన్ అడిగి మాట్లాడుతారు అసెంబ్లీలో, తెలంగాణ వాళ్ళూ కూడ మగతనం గుఱించి మాట్లాడుతున్నారు

    • @JamesKames-nh6mp
      @JamesKames-nh6mp 3 วันที่ผ่านมา

      @@venkatpalankaiah6197 రేవంత్ పెళ్ళాం ఆంధ్ర

  • @tikkar466
    @tikkar466 4 วันที่ผ่านมา +125

    ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇతనీకేమి సమస్య ?

    • @decpticon21
      @decpticon21 4 วันที่ผ่านมา +4

      Mari pawan kalyan 3 marriages chesukunte Jaganki problem enti(Same logic apply avtundi kada)?

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 4 วันที่ผ่านมา

      ​@@decpticon21NTR PELLIKI Paavala gaadi pelli ki Theda THELUSU ko

    • @viswavihaar7071
      @viswavihaar7071 4 วันที่ผ่านมา +17

      డిసెప్షన్: ఎన్ టి ఆర్ గారి భార్య చనిపోయి గంపెడు సంతానం ఉన్నా పట్టించుకునే నాథుడు లేక, పక్షవాతం వచ్చిన స్థితిలో చేస్కున్నారు ...

    • @decpticon21
      @decpticon21 4 วันที่ผ่านมา +2

      @@viswavihaar7071 pawan Kalyan vidakulu tesukuni chesukunadu, it is legal and tana lifelo problem manaki teledu. So inka problem enti.
      NTR Health condition bagaledu Ani chesukunte Mari ame rajakiyalulo enduku enter iyaru? Anta asthi vunna vallu konchem ekuva dabulu ichi services hire chesukovach. Inka into sariga chusukovatam Ledu Ani anadaru Ila chayaru kada that too aa vayasulo.

    • @SNR290
      @SNR290 4 วันที่ผ่านมา

      ​@@decpticon21orey kojjaaaa ayana barya poyaka basavatarakam hospital katti chivari dasalo asara kosam chesukunnadu mundala mutakore yadava pk gadu la okaru vundaga inkokaritho pillalu kani 10y taruvatha divorce ivvale malli rendo ame tho vuntune mudo ametho oka kuthurini kani ah kuthuriki 11y vachaka rendo ameki divorce ichadura lanjodakallaraaa

  • @LIKHITH_3
    @LIKHITH_3 4 วันที่ผ่านมา +119

    ఇంతకాలం నా ఫేవరేట్ హీరో
    కానీ ఇప్పుడు ఈయన మనస్తత్వం
    ఇలాంటిదా అని సిగ్గు పడుతున్నాను

    • @suneethac818
      @suneethac818 3 วันที่ผ่านมา +4

      Same

    • @kavitharani1744
      @kavitharani1744 3 วันที่ผ่านมา +4

      Same

    • @jmrth
      @jmrth 3 วันที่ผ่านมา +3

      Aadu hero yendhiraa 😂😂😂

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 3 วันที่ผ่านมา +2

      నేను కూడా బ్రో.. 100% నీ లాగే నేను కూడా!

    • @mekaveeresh9481
      @mekaveeresh9481 3 วันที่ผ่านมา +1

      @@LIKHITH_3 same

  • @gnm4558
    @gnm4558 4 วันที่ผ่านมา +104

    పిల్లలు కూడా పట్టించుకోకుండా ఒక మూలన ఎన్టీఆర్ గారిని పడవేసినప్పుడు ఈ రాజేంద్రప్రసాద్ అనేవాడు కనీసం చూస్తానికి వెళ్ళాడా..దేముడు అన్న రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ గారికి పక్షవాతం వచ్చి ఎవరూ పట్టించుకొనప్పుడు వీడు వెళ్లి అన్నం తినిపించాడా..పోనీ ముడ్డి కడిగాడా ఇప్పుడు ప్రతివాడూ సొల్లు చెప్పేవాడే.. ఎన్టీఆర్ కుర్చీ లాక్కోపోతే మరికొంతకాలం బ్రతికేవారు కదా ఎన్టీఆర్ గారు..ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తి మొత్తం పిల్లలకు రాసి ఇచ్చారు ఎన్టీఆర్ గారు కనీసం ఆయనకోసం ఓ ఇల్లు కూడా లేకుండా మొత్తం ఆస్తి పిల్లలకు ఇచ్చి కూతురు ఇంట్లో కాలం గడిపిన ఎన్టీఆర్ గారిని మోసం చేసింది కుటుంబ సభ్యులే

  • @janardhanarao6715
    @janardhanarao6715 4 วันที่ผ่านมา +49

    అయ్యా రాజేంద్రప్రసాద్ మిమ్మల్ని ఒక మంచి నటుడిగా అందరూ భావించారు. కానీ అసంబద్ధ అప్రస్తుత పసలేని పనికిమాలిన మాటలతో మీపై ఉన్న సదభిప్రాయం పోతుంది. రాజకీయ ప్రాపకం కోసం దిగజారి పోయినట్టుగా అనిపిస్తోంది.

  • @vams11pro
    @vams11pro 4 วันที่ผ่านมา +421

    మాలవికా అనే హీరోయిన్ ని అడిగితే చెబుతుంది ఇతని క్యారెక్టర్ ఏంటి అనేది

    • @royalnarasimha2534
      @royalnarasimha2534 4 วันที่ผ่านมา

      Yes ...kiss scene act cheyara ante veedi abba siggu lekunda aa ammai lip korikesadu

    • @sivaprasad5663
      @sivaprasad5663 4 วันที่ผ่านมา +17

      Avuna enti bro

    • @newsbandi2002
      @newsbandi2002 4 วันที่ผ่านมา

      Sanghavi kuda bro jaaripoyayi anna danta broker raji gaandu

    • @d.p.d.prasadprasad8966
      @d.p.d.prasadprasad8966 4 วันที่ผ่านมา +34

      Not only Malaika all heroins people say his character is not good.there are lot of rumours on him.

    • @RNT-g6l
      @RNT-g6l 4 วันที่ผ่านมา

      Those are not rumors... Facts of facts 😜​@@d.p.d.prasadprasad8966

  • @MrPVRAVIK
    @MrPVRAVIK 4 วันที่ผ่านมา +55

    అన్నా ఏపీ ప్రజలు అందరూ ఎన్టీఆర్ నీ మర్చిపోయారు
    వెన్నుపోట్లు పొడిచిన CBN గారినీ ఇష్ట పడ్డారు, విచిత్రం ఏమిటీ అంటే ఎన్టీఆర్ నీ జై కొడుతూ, ఆయన ఫోటోస్ పెట్టుకొని సిబిన్ కి జై కొడుతున్నారు 😂😂😂.
    ఏపీ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు

    • @emmanuelrokkam4084
      @emmanuelrokkam4084 4 วันที่ผ่านมา

      Ap prajalu chee bee enn ni cheekattaru Aina pandulaku NTR Gari gurinchi ippudu enduku ? VEEDU OKA PEDDA YELLOW PANDI ,PANDI KEERAVAANI KI DAGGARI Pandie

    • @suchitkasyap4565
      @suchitkasyap4565 3 วันที่ผ่านมา

      @@MrPVRAVIK ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా cbn గెలిచారు

    • @MrPVRAVIK
      @MrPVRAVIK 3 วันที่ผ่านมา +1

      @suchitkasyap4565 1999 తర్వాత లేదు అది కూడా వాజపేయి పేరు చెప్పుకుని గెలిచాడు
      వాజపేయి మీద సానుభూతి పని చేసింది, లైఫ్ లో ఒంటరిగా గెలవలేదు

    • @suchitkasyap4565
      @suchitkasyap4565 3 วันที่ผ่านมา

      @@MrPVRAVIK కానీ, CM kada 😂

    • @mudhatisari
      @mudhatisari 14 ชั่วโมงที่ผ่านมา

      వెన్ను పోటు పొడిచింది నువ్వు చూసీన్నావ లేద నీకు ఎవరైనా చెప్పిన్నార

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 4 วันที่ผ่านมา +116

    ఎంత మంచి యాక్టారో,అంత నీచమైన బీహేవియర్ సర్ ఈయనది. ఏ మాత్రం సంస్కారం వున్నా అది ఎన్టీఆర్ గారి పర్సనల్ విషయం.దాని గురించి మాట్లాడకూడదు అని తెలిసుండేది.ఈయన గారు ఎంతమంది హీరోయిన్ లని వల్లో వేసుకుని,వాడుకుని వదిలేశాడు అనేది రాష్ట్రమంతా తెలుసు.బుద్ధిలేని బర్రె, మేసే దున్నని గోకి తన్నించుకున్నట్టు,ఈయనకేందుకు ఇవన్నీ.
    కన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని,ఆమె చనిపోయే వరకు మాట్లాడకుండా వేధించి చంపుకుతిన్న ఘనుడు సర్ వీడు.ఇలాంటి వాడు ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడతాడు.

    • @modakondavaddadi1612
      @modakondavaddadi1612 4 วันที่ผ่านมา

      వీడొక పెద్ద బ్రోకరుగాడు. ఇండస్ట్రీ లో యెంతోమందికి పక్కలు వేసి ఈ స్థాయి కు వచ్చాడు. వీడుకూడా చెప్పమంటే వృద్ధనారి పతివ్రత కబుర్లు

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 4 วันที่ผ่านมา +2

      Kulagajji nijam ani veedimaatele telustunnai

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 4 วันที่ผ่านมา

      Family chudaka yedisinappudemayyadu veedu family vennupotubaarinapaddavaadu ntr bomma eppuduvaadukontunna sannasu

    • @hondashine1263
      @hondashine1263 4 วันที่ผ่านมา +2

      నేను కూడా కామెంట్ పెడదాము అనుకున్న బ్రదర్ కానీ నాకంటే చాలా మంచిగా కామెంట్ పెట్టావ్👍👍👍

    • @waheedabatool2774
      @waheedabatool2774 2 วันที่ผ่านมา

      Nijamgane chepparu Rajendra prasad.sarigga fact dhairyamga chepparu.daridranni ventagattukunnafu ntr.chivari time lo aayana peru pafu chesin di.lapaki.nee kendukayya lapaki ki anta support chestunnaru.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 4 วันที่ผ่านมา +54

    రాజేంద్ర ప్రసాద్ గారు నోరు అదుపులో పెట్టుకో వాలి

  • @satheeshammiraju3016
    @satheeshammiraju3016 4 วันที่ผ่านมา +216

    అయినా ఇతనంటే యాక్టర్ గా మంచి ఇంప్రెషన్ వుందేది.రియల్ గా ఇంత దరిద్రమైన వ్యక్తి అనిపిస్తోంది.ఏజ్ లో రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే😮😮

    • @polukondamurali7893
      @polukondamurali7893 4 วันที่ผ่านมา

      బొంగేం కాదూ

    • @debarikishiva4331
      @debarikishiva4331 4 วันที่ผ่านมา +3

      ఆయన హాస్యగాడు కాదు మంచి విలన్ రియల్ లైఫెలో

  • @sankarkumar2788
    @sankarkumar2788 4 วันที่ผ่านมา +38

    NTR గారికి paralysis స్ట్రోక్ వచ్చి , NTR గారి దేహం లో సగ భాగం సరి గా పని చేయని స్తితి లో,తన పని తాను చేసుకోలేని పరిస్తితి లో, తన చేతి తో తను అన్నం కూడ తినలేని స్తితిలో, అతనికి సేవ చేయడంతో, తన బాగు చూసుకునే వారు లేక ఆమెను పెళ్లి చేసుకున్నారు.

    • @dk1901
      @dk1901 4 วันที่ผ่านมา

      Pelli chesukunnaka aame pracharam ki tiskelladu, tickets ki aame money tiskunte chusaadu, ayanni kalavaalante eeme permission tiskovaalsina paristiti pillalato sahaa, aameni CM cheddam anukunte party vaallu tiragavaddaruu

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 4 วันที่ผ่านมา

      ​@@dk1901అవన్నీ ఎవరు చెప్పారు ఆయన పోయాక ఇప్పుడొచ్చి ఇంటర్వ్యూల్లో కూర్చుని సొల్లు కొట్టారు కొందరు.అవి నిజమో,కావో తెలియదు.

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +1

      Idi nijam, Sr.NTR last few days of his life videos nenu choosanu… manishi baaga krungi poyi unnaru, ayanaku diabetes , paralysis unnavi anedi jagamerigina satyam. Atunvanti paristhithullo modati bharya chanipoyaka malli pelli chesukovadam thappu kaadu
      PK moodu pellilu chesukovatam gurinchi maatladaru kaani Sr. NTR rendo pelli gurinchi maatladatharu… burraleni sigguleni yedavalu vallantha

    • @sankarkumar2788
      @sankarkumar2788 4 วันที่ผ่านมา +2

      @dk1901 NTR కి ఒక ప్రక్క కాలు, చెయ్యి, కన్ను కూడ perfect గా work చేసేవి కావు. తన shirt buttons పెట్టుకోవాల అన్నా, భోజనం చేయాలీ అన్నా ఒక చెయ్యి సరి గా పని చేసేది కాదు. ఒక కన్ను మాత్రమే clear గా ఉండి, ఒక కన్ను మసకగా ఉండేది, ఈ విషయం NTR మాత్రమే కాదు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడ చెప్పారు. అందువలననే తీసుకు వెళ్ళారు.
      ఏ CM కి అయినా భార్య సహకారిస్తుంది, బాబుగారు కూడ తన భార్య ని అనేక సార్లు రాజకీయ వేదికల మీద ఉపయోగించుకుంటూ ఉన్నారు.
      కాకపోతే బాబుగారు చేస్తే correct మరొకరు చేస్తే తప్పు అని పచ్చ మీదియా publicity చేస్తుంది. జయప్రకాష్ నారాయణ కూడ ప్రభుత్వ వ్యవహారాలలో ఆవిడ ఎప్పుడు జోక్యం చేసుకో లేదని clear గా చెప్పారు.
      ఇక అవిడని CM చేస్తాడు అని NTR ని తొలగించాము అనేది మరొక అబద్దం. అదే నిజమయితే ఆమెని CM గా announce చేస్తే అప్పుడు NTR ని దించ వచ్చు కదా, majority MLA లు అంగీకరిస్తే నే CM అవుతారు, NTR నే దించిన వారికీ, ఆమెని MLA లు elect చేసుకోకుండా బాబుగారే elect అయ్యె వారు, ప్రజలు కూడ హర్షించే వారు కదా.

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 4 วันที่ผ่านมา

      Nuvvu pakkane stool vesukuni kirchunu choosavaa idanthaa..

  • @giridharreddy9690
    @giridharreddy9690 4 วันที่ผ่านมา +151

    చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు ఇది నిజమే అని ఇప్పుడు అర్థమైంది

  • @madhavmekala1221
    @madhavmekala1221 4 วันที่ผ่านมา +31

    రాజేంద్రప్రసాద్ అతి.... ఓవర్ యాక్షన్.... మొన్నే దేవుడు శిక్ష వేసాడు అయినా సిగ్గు లేదు రాజేంద్ర ప్రసాద్ కి

  • @m.r.prasad
    @m.r.prasad 4 วันที่ผ่านมา +54

    కామెడీ హీరో గా సక్సెస్ అవడం జంధ్యాల పుణ్యం . ఈయన గొప్పతనం ఏమి లేదు .

  • @balabooks5294
    @balabooks5294 4 วันที่ผ่านมา +8

    Good మంచి విశ్లేషణ గౌ. డాక్టర్ గారు ❤

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 4 วันที่ผ่านมา +149

    అరేయ్ రాజేంద్రప్రసాద్ నీ క్యారెక్టర్ కంటే రామారావ్ క్యారెక్టర్ 1000 అంతలు గొప్ప క్యారెక్టర్
    ఈ చిల్లర గాడు మాట్లాడితే ఎంత మాట్లాడక పోతే ఎంత

    • @raohtalluri1242
      @raohtalluri1242 4 วันที่ผ่านมา

      ఏ నదులు అనుసంధానం చేసాడురా, వెదవా? వాడికి నదులు పొలాలు పడవు కదా?

    • @padmavaticheruvu358
      @padmavaticheruvu358 4 วันที่ผ่านมา

      Atadi abhiprayam atadu cheppadu. Neekentiraa durada

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 4 วันที่ผ่านมา

      @padmavaticheruvu358 నా అభిప్రాయం నేను చెప్పాను నీ కేంట్రా దురద

  • @vijaygosala3380
    @vijaygosala3380 4 วันที่ผ่านมา +32

    కమ్మగా మాట్లాడే ప్రతి ముద్దా మింగలేనివాడూ ఆంధ్రా గురించి మాట్లాదేవాడే

  • @RaghuRamreddy-y4c
    @RaghuRamreddy-y4c 4 วันที่ผ่านมา +113

    చివరి రోజులలొ పెద్ధాయన ఎలాంటి పరిస్థితిలొ ఉండేవారు.ఆయన ఎన్ని కష్టాలు పడ్డారొ.తనకడుపున పుట్టిన పిల్లలు .ముఖ్యంగా కాలకేయుడిలాంటి అల్లుడి వలన ఎంత మాపసక క్షోబ అనుభవించాడొ.ఒక్క జాతిరత్నమైనా వివరిస్తారేమోనని ఎదురుచూస్తున్నా

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 4 วันที่ผ่านมา +8

    పెద్దయనను పట్టించుకోని వాళ్ళు ఎవరు? పిల్లలు పట్టించుకోకపోతే నువ్వు ఏమి చేసావు? పట్టించుకున్నవారు ఎవరు?

  • @RameshBob
    @RameshBob 4 วันที่ผ่านมา +162

    పిల్లలు పట్టించుకోక , లబ్ధి పొందిన స్వజాతీయులు కూడా పెద్దాయన గురించి పట్టించుకోక పక్షవాతానికి గురైన వారికి ఎంత వరకు ప్రక్కనేవున్న మనిషి ఆరోగ్యం కోసం కోలుకోవడానికి అవసరం ఉంటుంది అనేది వీడికి పక్షవాతానికి గురైతెనే తెలిసొస్తుంది

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 4 วันที่ผ่านมา +6

      ఆ సమయంలో ntr జీవితంలోకి లక్ష్మి పార్వతి గారు రాకుంటే ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగే పరిస్థితి ఉండేది కాదు ఆయన ప్రచారం చేయకుంటే ఆ ఎన్నికల్లో tdp అధికారంలోకి వచ్చేది కాదు. ఆ వెంటనే ఆ గెలిచిన కొద్ది మంది mla లతో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేవాడు మన చంద్రబాబు గారు. 👍

  • @bujjip7133
    @bujjip7133 13 ชั่วโมงที่ผ่านมา +1

    NTR gari gnapakardha..ga vunna house nundi bayataki dharunam ga pamparu anna..okkaru..atladaledhu anna...manam gelichina next..
    Jagan anna..madam kib post yicharu..anna

  • @LUCK84
    @LUCK84 4 วันที่ผ่านมา +295

    వెన్నుపోటు గురించి మాట్లాడు రా బాబు రాజేంద్రుడా

    • @VenkatNarayana-xw4tr
      @VenkatNarayana-xw4tr 4 วันที่ผ่านมา +10

      @@LUCK84 ఇంకెన్ని సంవత్సరాలు ఆ మాట చెప్పుకుని బతుకుతారు... మీ ఇంట్లో కూడా మీ పెద్ద దిక్కు అనేవారికి ఇలాంటి ఒక లేడీ వచ్చి మొత్తం పెత్తనం చేస్తాను అంటే స్వాగతం పలుకుతారా లేకపోతే మీ గౌరవం కాపాడుకుంటారా... మీ ఇంట్లో అలాంటి వారికీ స్వాగతము చెప్పి వాళ్ళకు సర్వం సమర్పిస్తాము అనే ఘనుడు ఎవరైనా ఉంటే వాళ్ళు అనండి వెన్నుపోటు అని... రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం లక్ష అంటారు.. జనాలు మీకేమైంది గుడ్డిగా నమ్మి బుద్ధిలేని మాటలు మాట్లాడటమేనా

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR 4 วันที่ผ่านมา +11

      ​@@JayramTalla Crisis was created to TDP by Nippu Babu...
      Vennupotu ni meeru enni cheppina cover cheyaleru... Because NTR himself told it. There is nothing secret about it...
      NTR ni last life lo evaru chusukoledu, idi nijam
      NTR meeda cheppulu vesaru, idi nijam
      NTR last lo maanasika kshobha tho chanipoyadu, idi nijam...
      Inka ikkada Nippu Babu ki positive ga maatladeki emundi???
      Meeru entha cover chesina, adi cover avvadu

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR 4 วันที่ผ่านมา

      ​@@VenkatNarayana-xw4trSontha family vaallu chusukoledu kaabatte Lakshmi Parvathy avasaram vacchindi NTR ki...
      Mee family kuda mimmalni ala vadilesthe alanti vyakthi avasaram vasthundemo...
      Nippu Babu edo pathivratha laaga maatladuthunnaru... Hahaha...
      Nippu Babu lives only on Goebels prachaaram...
      Cried on Lakshmi Parvathy to sideline NTR and takeover TDP
      Laksha kotlu laksha kotlu ani Jagan meeda paddaru...
      Janalu andaru errihookulu undaru... So don't try to cover that Nippu Babu is innocent...

    • @RebanthReddy2
      @RebanthReddy2 4 วันที่ผ่านมา

      ​@@VenkatNarayana-xw4tr ఇంటి ఇంటి పెద్ద మాట వింటావా లేకపోతే ఇంటి పేద్ద ఏం చేసినా ఎదురు చెప్తావా ? మరి ఇంటి మీద తీసుకుని వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు డోర్ వేస్తే సరిపోతుంది కదా ఇంట్లోకి రావడానికి డోర్ ఎవరు ఓపెన్ చేశారు ఎన్టీఆర్ ఏ కదా మీరు ఎందుకు నాయన పిచ్చి నాయాల కంటే తక్కువ మైండ్ లేదు ఏం లేదు

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +4

      ⁠@@JayramTalla if someone does not like Party leaders decisions then he/she have option to get out of that party and start a new party or join some other existing party, but cbn did not do that, why ? Because cbn wanted the tdp symbol and party name because that party is already popular.
      If not cbn then someone else could have saved the party (may be one of Sr.NTR’s sons or daughters)
      You do not have logic to defend what cbn did. Cbn backstabbed Sr. NTR , it is the truth.

  • @kmadhusekhar2281
    @kmadhusekhar2281 4 วันที่ผ่านมา +12

    Rajendra prasad gari ki mind dhobbindhi

  • @manthramurali5865
    @manthramurali5865 4 วันที่ผ่านมา +41

    ప్రదీప్ గారు NTR garu ప్రతిపక్షంలొ ఉన్నపుడు 1994 లొ లక్ష్మి పార్వతీని బాబు మనుషులు మాధవ రెడ్డి కోడెల గ్యాంగ్ కిడ్నప్ చేసి బాంబినో ఫ్యాక్టరిలో ఉంచితే ఎన్టీఆర్ తన ఇంట్లో నిరాహార దీక్ష చేసారు అపట్లో ఈ వార్త క్రానికల్ పేపర్ లొ వచ్చింది

  • @Dvu786
    @Dvu786 4 วันที่ผ่านมา +13

    ఎన్టీఆర్ ki పుట్టాడు ఏమో

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 4 วันที่ผ่านมา +46

    ఆ దరిద్రాన్ని ఆయనకు పరిచయం చేసింది ఇప్పటి మీ దైవమే.ఆవిడలో పెద్దాయన దరిద్రాన్ని చూస్తున్నావు కానీ విజీనరీ గారికి వచ్చిన అదృష్టం అనుకోవచ్చుగా

    • @Mychoice-xd1gz
      @Mychoice-xd1gz 4 วันที่ผ่านมา +3

      ఎవరు సార్ ఆ దైవం??

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 4 วันที่ผ่านมา

      ..CBN...​@@Mychoice-xd1gz

    • @mekaveeresh9481
      @mekaveeresh9481 4 วันที่ผ่านมา +4

      well said oka plan thone parichayam chesaadu vennupotu podavatam kosam

  • @vinod8884
    @vinod8884 4 วันที่ผ่านมา +1

    NTR garini ..Ayana gari intlo pettukovalisindhi..

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw 4 วันที่ผ่านมา +77

    రామారావు గారు లక్ష్మీపార్టెంట్ పెళ్లి చేసుకున్నాకే అధికారంలోకి వచ్చారు సార్

    • @Loka963
      @Loka963 4 วันที่ผ่านมา

      నీ బొంద
      ఆయన సీఎం అయింది first 1983 lone😂

    • @hari7h
      @hari7h 4 วันที่ผ่านมา

      Anthakamundhu raledha 1983 lo
      Laxmi parvathi vidakulu thisukundha adhi cheppu first

    • @jagan-h4h
      @jagan-h4h วันที่ผ่านมา +1

      Ippudu jagan ni chesukomanu rendosari cm avutadu

  • @nithinithi7188
    @nithinithi7188 4 วันที่ผ่านมา +9

    డాక్టర్ గారు మీ అవసరం వైస్సార్సీపీ కి ఇప్పుడు బాగా అవసరం, మీరు ఎక్కడో కూర్చొని సోది చెప్పకుండా ఆంధ్ర కి వచ్చి క్యాడర్ కి సపోర్ట్ ఇవ్వండి,,,

  • @raghu6500
    @raghu6500 4 วันที่ผ่านมา +91

    Rajendra prasad full 100% yellow batch

  • @subash525
    @subash525 4 วันที่ผ่านมา +23

    పతివ్రత అయిన లక్ష్మీపార్వతి గారినే అంటాడా 😂😂😂😂

    • @kattasudhakar3325
      @kattasudhakar3325 4 วันที่ผ่านมา +5

      Pathivratha avno kado nekele telusu😂😂😂😂

    • @goodperson5755
      @goodperson5755 4 วันที่ผ่านมา +2

      Nee pellam kuda😊

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 4 วันที่ผ่านมา +105

    రామా రావు ను దేవుడు తో పోల్చడమే తప్పు సినిమా లలో దేవుడి పాత్రలో నటించినంత మాత్రాన దేవుడు అయి పోతాడ. కుళగజ్జి గాడు రాష్ట్రంలో కులాల కుంపటికి కారణమే రామారావు దాన్ని అంది పుచ్చుకొన్న బాబు వటవృక్షంగా మార్చాడు.

    • @Ravichunduri
      @Ravichunduri 4 วันที่ผ่านมา +9

      Perfect ga chepparu

    • @vijayreddy1778
      @vijayreddy1778 4 วันที่ผ่านมา +3

      Nadhendla Bhaskar rao interview chusthe abt ntr

    • @rakesh3242
      @rakesh3242 4 วันที่ผ่านมา

      అంతే అంటావు,ఎర్రి పూ......
      కుల గజ్జి ఉంటే పార్టీ 40 సంవత్సరాలు నిల బడదు రా ❤.......k...... 🏀.Vallu అంత గజ్జి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి comments పెడతారు

    • @ravindrabodapati2905
      @ravindrabodapati2905 4 วันที่ผ่านมา +2

      Yes Ramarao gade kula gajji ni AP lo peaks tisukellladu

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +3

      @@vijayreddy1778 Nadendla cheppedi nijam ani guarantee enti?

  • @SreeramReddyB
    @SreeramReddyB 4 วันที่ผ่านมา +3

    Sr. NTR himself told that CBN backstabbed him. Debate is over.

  • @sivasaaitakur
    @sivasaaitakur 2 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే ఆడవాళ్ళ గురించి అసెంబ్లీలో అయితే మాట్లాడొచ్చు.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 4 วันที่ผ่านมา +18

    ఆయనకు ఇంటికి వచ్చేసరికి ఒకరాత్రి ఒడియాలు వేపుకొని తిన్నారు, ఈవిషయాన్ని,ఆయన కారు డ్రైవర్ చెప్పారు, అప్పటి దరిద్రం బాధ్యులు ఆయన కుటుంబం , ఆ యాంకర్ ఖండించాలి, ఆతరువాత ఆయన భార్య కావాలి అనుకున్నారు.

  • @heart.touchingstories05
    @heart.touchingstories05 2 วันที่ผ่านมา +3

    మీ వీడియోను పనికిమాలిన వాళ్ళు చూస్తారు ఎంత తప్పించి ఎవరు చూడరు

  • @ratnambaggu9863
    @ratnambaggu9863 4 วันที่ผ่านมา +41

    ఆ interview చేసిన ఆవిడ కూడా TDP బ్యాచే. అన్ని pro CBN interviews మాత్రమే చేస్తుంది, లేదా అవతలి వాడిని pro CBN మాట్లాడే లాగ insitigate చెయ్యడానికి try చేస్తుంది.

    • @Kalki2029
      @Kalki2029 4 วันที่ผ่านมา +1

      Kamma ninja adhi

    • @NaveenKumar-m4y3f
      @NaveenKumar-m4y3f 4 วันที่ผ่านมา

      Nee amma ninja andhuke lady tho ala mstlduthunav😂😂​@@Kalki2029

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +3

      @@NaveenKumar-m4y3fadi kamma ninjane 😂😂 😂😂😂😂😂😂

    • @Kalki2029
      @Kalki2029 4 วันที่ผ่านมา

      @@NaveenKumar-m4y3f Nuvvu kuda kamma lanjakodukone antha react avutunnav ra bosedk ninnu em analedhu kadha adhi kamma lanje

    • @Kalki2029
      @Kalki2029 4 วันที่ผ่านมา

      @@NaveenKumar-m4y3f nuvvu kuda lanja ki puttinodive ra andhuke Amma la ni antunnav lamdikodaka poi maddagudu

  • @kaadharShaik
    @kaadharShaik 4 วันที่ผ่านมา +5

    రాజేంద్రప్రసాద్ మంచి చేయాలి అనుకుంటే మాట్లాడు ఒకళ్ళ మీద అనవసరంగా నింద వెయ్యకు రామారావు ఎక్కడ నువ్వు ఎక్కడ

  • @HindiVidz11
    @HindiVidz11 4 วันที่ผ่านมา +30

    దేవుడు ఎక్కడైనా తప్పు చేస్తాడా...ఒకవేళ చేసిన దేవుడు ఏది చేసినా లోక కళ్యానికీ గదా.. అలా అనుకోవచ్చు కదా....ఈ RP garu ఎంత మంది హీరోయిన్ లను గెలికాడో అప్పటి హీరోయిన్ లు రజనీ,ఆమని,దివ్య వాణి లను అడిగితే చెపుతారు....RK open heart లోనే ఈ RP గారు ఓపెన్ అయ్యారు రజనీ గారిని గెలికా అని...ఆమె కూడా చెప్పింది....కమ్మ నీతులు చెప్పడానికే..పాటించారు...సినిమాల్లో యాక్టింగ్ చెయ్యండి..బయట కాదు...

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 4 วันที่ผ่านมา +16

    ఇండియాలోనే రిచెస్ట్ CM అంట కదా! జనాలను గొర్రెలను చేశాడుగా! 😀😀😀

  • @Dsrinivasarao9595
    @Dsrinivasarao9595 4 วันที่ผ่านมา +51

    హాయ్ సార్ 👌👌👍👍❤️❤️ వీడూ వేస్ట్ లం####

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 4 วันที่ผ่านมา +16

    LAXMI PARVATHY IS A SINCERE WOMAN

  • @sankarkumar2788
    @sankarkumar2788 4 วันที่ผ่านมา +14

    మీరు ఈ video లో చెప్పిన ప్రతి మాట correct

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 4 วันที่ผ่านมา +67

    ఈ RP రామారావు గారికి అక్రమ సంతానం . ఇది పచ్చి నిజం

    • @narayana9961
      @narayana9961 4 วันที่ผ่านมา +3

      నీకు ఇలా తెలుసు... నువ్వూ కూడానా ఏంటి?

    • @ranisridhar1044
      @ranisridhar1044 4 วันที่ผ่านมา

      Antey...R.prasad..gadiki...vaadi..baabu..yevari..telusi.poyindanna..maata..kula..gazzi..yedhavaku....

    • @uhv13
      @uhv13 4 วันที่ผ่านมา

      ​@@narayana9961nuvvu kudaanaa

    • @Findthetruth22
      @Findthetruth22 4 วันที่ผ่านมา +9

      ​​@@narayana9961 RP అమ్మ ఒక పెద్ద హీరో ఇంట్లో పనిమనిషి ...తర్వాత RP బాగా కష్ట పడి స్వశక్తి తో హీరో అయ్యాడు....చాలా కష్టపడి.....కష్టపడి హీరో అయ్యాడు కాబట్టి ఎన్టీఆర్ చనిపోగానే వాళ్ల పిల్లల కంటే ఎక్కువ ఏడ్చాను అదే video లొ చెప్పాడు...అంతే...

    • @ahmedkhanmd6667
      @ahmedkhanmd6667 4 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂

  • @koresmusicaladda
    @koresmusicaladda 2 วันที่ผ่านมา +1

    తప్పేముంది...రాజేంద్రప్రసాద్ మాటల్లో...హా..... దేవుడిలా అభిమానించినప్పుడు నచ్చని విషయాన్ని చెప్పాడు...
    పక్షపాత ధోరణితో వీడియో చేసావని విషయం అర్థమై పోతుంది...డాక్టర్ వి...సంస్కారం లోపిస్తే ఎలా...???

  • @gmkranthikiran1975
    @gmkranthikiran1975 4 วันที่ผ่านมา +14

    ప్రదీప్ అన్న వేడి కూతురు ఏ వేడి మాట వినదు వీడు ఆమె చెప్పేది ఎన్టీఆర్ గారి కి అర్యోగ్రహం బాగా లేని అప్పుడు వీడు టాయిలెట్ ఎత్తి నాడా లోఫర్ నాయాలు వాడి తో ఏంటి మనకు ఎన్టీఆర్ ఏ పార్వతి గారి నీ ఒప్పుకున్నప్పుడు ఎవ్వరి తో మనకు సర్టిఫికెట్ ఎందుకు

  • @rrajashekar295shekar5
    @rrajashekar295shekar5 4 วันที่ผ่านมา +1

    Video super 👌 అన్న జై జగన్

  • @amravathip2509
    @amravathip2509 4 วันที่ผ่านมา +12

    Correct ga cheparu

  • @cva1249
    @cva1249 4 วันที่ผ่านมา +2

    3:39 నీకు తెలుసా,నువ్వు చూసినావా, మీది ఏమైనా రామారావు పక్కన ఇలా

  • @satheeshammiraju3016
    @satheeshammiraju3016 4 วันที่ผ่านมา +23

    భయ్యా నీ వాచ్ అదిరింది నీకు బాగా కుదిరింది.👍😊

  • @bujjip7133
    @bujjip7133 13 ชั่วโมงที่ผ่านมา

    dialogues cheppi cheppi vunnadu kadha anna..sodhi chebuthadu.

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 4 วันที่ผ่านมา +10

    రామారావు గారి కాలి మీద వెంట్రుక కూడా కాదు ఈ రాజేంద్రప్రసాద్. రామారావు గారి అర్ధాంగిని ఈ దరిద్రపు నోటి వాడు ఇలా మాట్లాడాడు కాబట్టీ వీడ్ని రెడ్ బుక్ లో పెట్టాలి, వీడిని రోడ్డు మీద పరిగెట్టించాలి. రాజేంద్రప్రసాద్ ఇంకొక రొండు సంవత్సరములు ఆగు.

  • @DEATHSQUAD003
    @DEATHSQUAD003 4 วันที่ผ่านมา +1

    Yes you are right

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 4 วันที่ผ่านมา +8

    ,WELL SAID SIR

  • @gpottepalem
    @gpottepalem 4 วันที่ผ่านมา +2

    రామారావు గారున్నపుడే ఈ మాట చెప్పొచ్చుగదా రాజేంద్రా! ఇప్పుడాయనలేరు ఎన్నయినా కబుర్లు చెప్పొచ్చు, ఖండించేందుకు ఆయన లేరుగదా!

  • @jillellanagarjuna2549
    @jillellanagarjuna2549 4 วันที่ผ่านมา +20

    Hai pradeepgaaru 🙏🙏🙏

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 4 วันที่ผ่านมา +2

    Excellent 🙏🏾

  • @sahadevsamuel
    @sahadevsamuel 4 วันที่ผ่านมา +19

    వాడికి చిఫ్ దొబ్బింది సార్

  • @sangeetabittu1498
    @sangeetabittu1498 19 ชั่วโมงที่ผ่านมา

    Pradip Anna u r doing good job 🎉❤

  • @N.r.r728
    @N.r.r728 4 วันที่ผ่านมา +13

    అందరూ వీని కూతురు లాగా ఉంటారు అనుకుంటున్నాడు....

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 4 วันที่ผ่านมา +2

    విచిత్రం ఏమిటంటే రామారావు గారిని దేవుడు అంటారు. కానీ ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతిని మాత్రం అంగీకరించరు. చంద్రబాబు నీచుడు అని చెప్పి బాధపడి ఏడ్చి మీడియా ముఖంగా చెప్పిన చంద్రబాబు నే ఇష్టపడతారు. రామారావు దేవుడా లేక ఏమీ తెలియని అమాయకుడా లేక బుర్ర బుద్ధి లేని వెధవా ఈ మూడిట్లో వాళ్లు దేవుడు అని చెప్తారు. కానీ రామారావు గారు నీచుడు అన్న చంద్రబాబును ఇష్టపడతారు, రామారావు గారు పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి గారిని మాత్రం ద్వేషిస్తారు ఇది ఎక్కడ లాజిక్కు అర్థం కాక మన బుర్రలు బద్దలు కొట్టుకున్న మనకు అర్థం కాదు. కొన్ని అంతే వాటిని మనం వదిలేయాలి.

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 4 วันที่ผ่านมา +11

    Character assassination is the major strategy used by them since beginning.
    They will do same character assisination to ntr at the same time they say ntr is god.😂

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +2

      This is true, well said.

  • @simhadrimanikanta7181
    @simhadrimanikanta7181 4 วันที่ผ่านมา +13

    Pingali venkayya gari bidda nu champinchina ntr gurinchi nuvvu devudu ani chebuthunnavu siggundali rajendra prasad.

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +1

      Proof enti?

    • @simhadrimanikanta7181
      @simhadrimanikanta7181 4 วันที่ผ่านมา +1

      At that time even vangaveeti mohan ranga garu also fight against that murder. Because ntr performed bali pujas and pingali gari abbayi peddha journalist he has proofs so they killed him

    • @ankr5804
      @ankr5804 4 วันที่ผ่านมา

      Pingali dashratharam encounter magzine editor

    • @cramakrishna7733
      @cramakrishna7733 4 วันที่ผ่านมา +1

      @@simhadrimanikanta7181ntr gaari daughter gurunchi paper lo rasadani chempincharu bro

    • @simhadrimanikanta7181
      @simhadrimanikanta7181 4 วันที่ผ่านมา +1

      Ledhu bro kshudra poojalu kuda chesadu bro plus prathi vishayam lo addu vasthunnadu ani champesaru

  • @bujjip7133
    @bujjip7133 13 ชั่วโมงที่ผ่านมา

    kodela sivaprasad gari valana NTR garitho parichayam anna....

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 4 วันที่ผ่านมา +15

    J. YSR❤❤❤❤🎉

  • @rameshbabu5387
    @rameshbabu5387 3 วันที่ผ่านมา

    మన బులుగు పార్టీని వెభిచారితో పోలిస్తే వాళ్ళు కూడ సిగ్గుపడాతర్ర చింత, కొన్ని పరిస్థితుల కొందరు వేభిచారులుగ అవుతారు కానీ మన బులుగు పార్టీ వాళ్ళు వారినుంచి కూడ డబ్బు లాక్కునే రకం మన బులుగు పార్టీలో చాలామంది ఉన్నారు

  • @jobsudha565
    @jobsudha565 4 วันที่ผ่านมา +1

    Thank you doctor sir 2:35 wishing happy new year 2025💐💐💐💐💐💐🙏nlr

  • @swathisavalam2669
    @swathisavalam2669 4 วันที่ผ่านมา +24

    రజనీ,మాళవిక, ఇంకా చాలా హీరోయిన్ లని అడగాలి ఈ దారిడ్రుడి గురించి

  • @mshaik8645
    @mshaik8645 4 วันที่ผ่านมา +6

    వీడు డబ్బంతా ఓ హీరోయిన్ కి తగలేసి పాపర్ అయి రెండో ఇన్నింగ్స్ లో వచ్చిన ఆఫర్ లతో సంపాదించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు

  • @factcheck8481
    @factcheck8481 4 วันที่ผ่านมา +1

    Veela baryala meeda evaru matladakudaduu kani veelu rama rao gari barya ayina lakshmi పార్వతి gari meeda vinakoodani basha matladaavcahu

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 4 วันที่ผ่านมา +27

    అందుకే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పడిపోయిందిరాజేంద్రప్రసాద్

    • @narayana9961
      @narayana9961 4 วันที่ผ่านมา +1

      154 to 11 మరి ఇది ఇలా కర్ణ...

    • @chandramohanreddythavva3996
      @chandramohanreddythavva3996 4 วันที่ผ่านมา +1

      151

    • @toffeeyt9095
      @toffeeyt9095 4 วันที่ผ่านมา +2

      EVM

    • @saisivakumarg2300
      @saisivakumarg2300 4 วันที่ผ่านมา +1

      Evm kutami

    • @saisivakumarg2300
      @saisivakumarg2300 4 วันที่ผ่านมา

      Rama Rao garini valla Santhanam chidakapothey appudu athanu amenu pellichesukunnaru...

  • @TeluguPrajalaSena
    @TeluguPrajalaSena 4 วันที่ผ่านมา +1

    U r true to your words bro… Happy New Year

  • @raniirripotula31
    @raniirripotula31 4 วันที่ผ่านมา +6

    Happy new year bro🎉🎉🎉🎉

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 วันที่ผ่านมา

    నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ 🎉🎉🎉

  • @sudhakarakv1318
    @sudhakarakv1318 4 วันที่ผ่านมา +17

    Ade vennupottu gurunchi cheppura Rajendraprasad.

  • @SS5PK
    @SS5PK 4 วันที่ผ่านมา +1

    ప్రదీప్ అన్న పెద్దలు ఒక సామెత చెప్తారు ఎలుక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికిన దాని వాసన పోదు అని అలానే కామ కుక్కలు ఎక్కడున్నా కామ వాసన ఏడాది ఉతికిన పోదు

  • @Findthetruth22
    @Findthetruth22 4 วันที่ผ่านมา +4

    పెద్దాయన చనిపోయినపుడు మేమందరం పిల్లలు మొత్తం బాగా ఏడ్చాం ... అంటే నువ్వు కూడా పెద్దాయన............ఎక్కడో చదివాను వీడు కూడా ఆయనకు పుట్టిన వాడే అని....

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw วันที่ผ่านมา

    డాక్టర్ ప్రదీప్ గారు రామారావు రాజకీయాలలోకి వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ బచ్చా నటుడు కనీసం ఎన్.టి.రామారావు దగ్గరికి వెళ్లలేని వ్యక్తి

  • @chinnay7210
    @chinnay7210 4 วันที่ผ่านมา +6

    ఒరేయ్ బాబు మీరు ఏదో ఇచ్చారని చెప్పారు బయటకురాదు రా ఆయన కోసం మాట్లాడుతున్న మాటలు ఈ మాట వచ్చింది రా

  • @vijaygosala3380
    @vijaygosala3380 4 วันที่ผ่านมา +3

    ఈడే కాదు పచ్చ గొట్టాల కూడా

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 4 วันที่ผ่านมา +5

    అన్నా 🙏

  • @chnikhilsai3641
    @chnikhilsai3641 วันที่ผ่านมา

    రాజేంద్రప్రసాద్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు మీకు నిజాలు చేదుగా ఉంటాయి

  • @prabhakarbongu3827
    @prabhakarbongu3827 4 วันที่ผ่านมา +5

    Super tammudu 420 na k CBN

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 4 วันที่ผ่านมา

      Thu thu nevu manisiva ra

  • @srinusimma1419
    @srinusimma1419 2 วันที่ผ่านมา

    Anna.super.super

  • @sridhara-creations
    @sridhara-creations 4 วันที่ผ่านมา +4

    Caste based rajakiyam

  • @vijaygosala3380
    @vijaygosala3380 4 วันที่ผ่านมา +2

    మొన్ననే ఒక మీటింగ్ విజయవాడలో జరిగింది తెలుగు విద్య గురించి. మాట్లాడిన ప్రతి వాడూ కమ్మగా చెప్పారు ఒక్కసారి ఆలోచించండి

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 วันที่ผ่านมา +8

    రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు అది సినిమాల వరకు మాత్రమే బయట మాత్రం ఒక వేస్ట్ fello

  • @livingstreams2582
    @livingstreams2582 3 วันที่ผ่านมา

    Super response Anna.

  • @MadhuAP1970
    @MadhuAP1970 4 วันที่ผ่านมา +2

    అరేయ్ చింతా ప్రదీప్ రెడ్డి.... ఇంకా లోపల వేయలేదా...

  • @ravigudala9735
    @ravigudala9735 4 วันที่ผ่านมา +7

    Hi 🎉🎉🎉

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 2 วันที่ผ่านมา

    కరెక్ట్ అండీ...ఎవరి బాధలు వారివీ..ఎవరి సమస్యలు వారివీ...అవి పడేవాళ్ళకే తెలుస్తుందీ...రామారావు గారు అంత గొప్ప స్టేజ్ లో ఉండి కూడా లక్ష్మీ పార్వతిగారి సహచర్యం కావాలనుకన్నారంటే...ఎంత ఇబ్బంది అయితే ఆ నిర్ణయం తీసుకున్నారో.
    దిగ్గజ నటులండీ...ఊరికే అనకూడదు కదా...🙏💐

  • @ViralBeatsOfficial
    @ViralBeatsOfficial 4 วันที่ผ่านมา +6

    ఈ మధ్య వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 4 วันที่ผ่านมา +2

    నదుల అనుసంధానం కాదు...దేశం లోని నదులను తన విజన్ తో సృష్టించిన గొప్ప దార్శనికుడు....కదా..!!?

  • @RajKumar-pn2pd
    @RajKumar-pn2pd 4 วันที่ผ่านมา +4

    రామారావు చనిపోయినప్పుడు ఏడ్చాను అంటున్నాడు రామారావు ఎంత ఇచ్చినాడో

    • @uhv13
      @uhv13 4 วันที่ผ่านมา

      Ante yevadynaa yemyna iste gaani pova yevadynaa chaste

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 4 วันที่ผ่านมา +4

    Respond అయ్యే వారు తక్కువ , కానీ కోరుకొనేది వేరు. అని నా అభిప్రాయం

  • @JayramTalla
    @JayramTalla 4 วันที่ผ่านมา +3

    NTR Vennupotu
    CBN is the backbone of TdP. He solidified it at the base. He kept it intact in crisis many times
    He was sidelined by NTR in favor of LP and she encouraged it
    CBN has two options
    1. Work under Lakshmi Parvati and see the party get destroyed
    2. Take over the party and save it
    He choose option 2 and 90% of party supported him and it turned out to be a right decision
    Party survived for 25 years and will probably live for another 25 years. BCs and Minorities will probably own the party in the future.

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +1

      Nee bonda ra nee bonda

    • @SreeramReddyB
      @SreeramReddyB 4 วันที่ผ่านมา +1

      ⁠​⁠ if someone does not like Party leaders decisions then he/she have option to get out of that party and start a new party or join some other existing party, but cbn did not do that, why ? Because cbn wanted the tdp symbol and party name because that party is already popular.
      If not cbn then someone else could have saved the party (may be one of Sr.NTR’s sons or daughters)
      You do not have logic to defend what cbn did. Cbn backstabbed Sr. NTR , it is the truth.

    • @gangauppalapati2944
      @gangauppalapati2944 4 วันที่ผ่านมา

      Superr sir ❤ excellent analysis.Indeed thousand times better than this psycho chintha.

    • @mrkchowdary3935
      @mrkchowdary3935 วันที่ผ่านมา

      What for you

    • @mrkchowdary3935
      @mrkchowdary3935 วันที่ผ่านมา

      Total TDP supported CBN at that time.

  • @nagamanirampalli3236
    @nagamanirampalli3236 4 วันที่ผ่านมา +6

    Meeru chala correct ga matladaru annaya

  • @ramakrishnareddyg9014
    @ramakrishnareddyg9014 2 วันที่ผ่านมา

    Nice questioning Dr garu

  • @ravik7552
    @ravik7552 4 วันที่ผ่านมา +5

    Rama Rao గారి వయస్సు 70 అనుకొంటే
    పార్వతి గారు వయస్సు 50
    ఆ వయస్సులో వల వేసి ఎవరన్నా ట్రాప్ లోకి దించుతారా?
    రామారావు గారి పిల్లలు ఆస్తులు పంచుకున్నారు కానీ కష్టాల్ని ,బాధల్ని పంచుకో లేదు. ఆయన్ను ఒంటరిగా వదిలేశారు.దిక్కులేక తిండి పెట్టేవారు లేక షుగర్ పేషంట్స్ ఎలా బ్రతుకు తారు చెప్పండి.అందుకే పార్వతి గారిని కావాలనే పెళ్లి చేసుకున్నారు.
    ఆ వయస్సులో వాళ్ళు పిల్లలు కనలని కాదు ఒకరికి ఒకరు తోడు వుండాలని.
    ఈ రాజేంద్రప్రసాద్ వాడికి అసలు బుద్ధి లేదు. వీడు ఇలాంటి వాడు కాబట్టే కన్నా కూతురు కూడా మాట్లాడటం మానేసింది కూతురు పోయాక కూడా వీడు మారలేదు.