జారిపోయావా: ఇది నీకోసమే: Backslidden: This is for you || Peter's Restoration

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • __________________________________
    Subscribe to get the latest messages : bit.ly/31uIdoh
    ______________________________________
    Stay Connected ...
    TH-cam : / edwardwilliamkuntam
    Redeem Ministry TH-cam page:
    / @redeemministry8547
    Facebook : bit.ly/2VZc3Ap
    FB Page : bit.ly/2Jaj7oy
    Instagram : bit.ly/2pGIp6V
    Twitter : bit.ly/2N13AZ7
    Kuntams App : bit.ly/2o4k6zb
    WhatsApp : 9986653401
    Email : edwardwkuntam@gmail.com
    Edward Williams Kuntam was born and brought up in Andhra Pradesh where his parents Satyadas and Rajamma were good Christian lay persons in the Church of South India and Indian Pentecostal Church, Eluru. He has good memories of studying in CSI English Medium School, St. Xavier's High School and Sir. C R Reddy College, all at Eluru.
    After completing his BA in Economics and Post Graduate Diploma in Business Management and Administration with advertisement as specialization, Edward worked as marketing manager for a cable-manufacturing unit, for three years. But, he had a great desire to advertise his master and savior, Jesus Christ, to the college and university students and therefore joined Union of Evangelical Students of India as student counselor in 1990. He ministered to students in most of the universities and colleges for ten years. He then became the State Secretary of Andhra Pradesh and gave leadership till 2006.
    As the State Secretary, he traveled across the state and also in other parts of India to preached or took seminars in prestigious institutes like IIT Bombay, IIT Kharagpur, IIT Gundy, IISC Bangalore, JNU Delhi, Central University Pondicherry, JIPMER Pondicherry and CMC Vellore. As RZIM trained apologist he taught in their regional seminars on subjects like Logic, fallacies, and Pantheism. He taught spiritual leadership in Haggai regional seminars on subjects like spiritual leadership and communication.
    Along with that, Edward has been the host of Nireekshana since 2000. Nireekshana is a weekly television show sponsored by CBN India and was aired on TV9 for over six years and now being aired on Sakshi TV four times a week. Over the years, his passion for sharing the Gospel of Jesus Christ has made him to strive hard to reach out to millions of viewers. He was also the blogger and web interactive manager for an IPTV called “TipriTV’ that reaches the diaspora Indians. He has two post graduate degrees - MA advanced in Homiletics from SAIACS, Bangalore and MA in Christian Studies from Madras University.
    Edward’s wife, Christy Rose, did her MA Theology at SAIACS. In the recent past, she was burdened to minister to the eunuchs and gays and therefore started a church for LGBT community at Eluru. Now, by the grace of God, Redeem Ministry grew to eight churches - for Hijras at Eluru, Sarpavaram, Palakole, Vijayawada, and Bhimavaram; and for gays at Amalapuram and Kakinada. The gay culture has become rampant in India after the government-legalized homosexuality, which anyhow was reversed by the Supreme Court. Edward and Christy are happy to be part of this unique ministry, which is very challenging in many ways. Apart from these churches, God also laid a burden to start a Church in the rural area of Bangalore, Yerrappannahalli. A Few years back the villagers never allowed a pastor to start a church but now by the grace of God, Redeem church is growing steadily. Christy and Edward are blessed with two daughters Sharon and Ruth, both born again and burdened to be part of the ministry in the Yerrappannahalli. Sharon is pursuing Mass media, Journalism and Psychology for her graduation. Ruth is pursuing Engineering.
    #EdwardWilliamKuntam #EdwardWilliams

ความคิดเห็น • 104

  • @newsupdates9271
    @newsupdates9271 3 ปีที่แล้ว +5

    పడిపోయి మొఖం చెల్లక.. ఏసయ్యకు దూరం దూరంగా జరిగాను కానీ అర్హతను కోల్పోయినా.. కూడా ఎంత దయ.. మీ వర్తమానం తో ఒక నిరీక్షణ కల్పించారు... బ్రదర్.. దేవునికి స్తోత్రం

  • @gopipaul7934
    @gopipaul7934 3 ปีที่แล้ว +1

    Amen

  • @vijaykumardasari6448
    @vijaykumardasari6448 ปีที่แล้ว

    Praise the lord Anna 🙏🙏🙏 hallelujah sthostramu

  • @a.prudhvirajpaulelijah8632
    @a.prudhvirajpaulelijah8632 4 ปีที่แล้ว +1

    Thank you HOLY SPIRIT
    Dhevudu natho matladuthunnadu E sermon tho nenunna paresthethula ke E vakyam sarepoyendhi . sut aindhi...nalo unna lopam entto dhevudu Naku chepparu . epudu nenu chala happy
    Nannu therege nermenchena yesayya meku shathakote vandhanalu.
    Thank you JESUS 🙏
    Thank you MAN OF GOD 🙏

  • @munijames8778
    @munijames8778 ปีที่แล้ว

    Praise the Lord Anna 🙏.

  • @chigurupatikumari7221
    @chigurupatikumari7221 3 ปีที่แล้ว

    ఆమేన్

  • @kanthikiran2744
    @kanthikiran2744 6 หลายเดือนก่อน

    Thank you Anna

  • @mrsramesh6253
    @mrsramesh6253 3 ปีที่แล้ว

    I've got restored through this message..

  • @panagantirajitha904
    @panagantirajitha904 4 ปีที่แล้ว

    Praise the Lord annaiah garu

  • @marapakaalvin6336
    @marapakaalvin6336 4 ปีที่แล้ว +15

    I was really touched by the way you deliver the msg uncle, you don't want to miss a minute detail going unexplained . Thank you . . .

  • @dondapatisarveswaramma9186
    @dondapatisarveswaramma9186 4 ปีที่แล้ว

    Vandanalu brothergaru

  • @jhansirani139
    @jhansirani139 4 ปีที่แล้ว +1

    Message dwara hecharinchindhuku thanks anna.nijanga spiritual life lo disapoint ayyanu.

  • @271eeekali2
    @271eeekali2 4 ปีที่แล้ว +3

    God talk with me through this message Anna praise the Lord

  • @pastornallapu.jayababu8869
    @pastornallapu.jayababu8869 4 ปีที่แล้ว

    Praise the Lord Brother

  • @SwaruparaniAkiraGowtham
    @SwaruparaniAkiraGowtham 4 ปีที่แล้ว

    Praise the lord brother

  • @chvijay6807
    @chvijay6807 4 ปีที่แล้ว

    Yesayya Naanna Kshaminchu Naanna.

  • @solomigottipati4079
    @solomigottipati4079 4 ปีที่แล้ว

    Excellent useful message for all the backsliders and depressed people... Very good explanation sir.. GOD BLESS YOU AND YOUR FAMILY.. MAY GOD BLESS YOU WITH LONG LIFE

  • @durgamvenkateshwarlu1661
    @durgamvenkateshwarlu1661 4 ปีที่แล้ว

    Praise the lord 🙏 Brother 🌹

  • @parthaboinaemmaniyelu4301
    @parthaboinaemmaniyelu4301 4 ปีที่แล้ว

    Vandanalu ayyagaru

  • @yandrapatimariyadas6484
    @yandrapatimariyadas6484 4 ปีที่แล้ว

    Praise the Lord

  • @babunkp2494
    @babunkp2494 4 ปีที่แล้ว

    Praise the lord brother good message

  • @అలికానబాలక్రిష్ణ
    @అలికానబాలక్రిష్ణ 4 ปีที่แล้ว +12

    నేను ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి లోనే ఉన్నాను.దయతో నేను రక్షింపబడునట్లు నా కొరకు ప్రార్ధన చేయండి బ్రదర్.ప్లీజ్
    నేను కూడా ప్రార్ధన చేస్తున్నాను.

  • @kuwaitkuwait5494
    @kuwaitkuwait5494 4 ปีที่แล้ว

    Praise the lord brathar

  • @vathila6152
    @vathila6152 4 ปีที่แล้ว +5

    praise the lord brothers and sisters Please pray for my job. I lost my job 7 months ago. Please also pray for my Son’s studies.your messages strengthen us very spiritually USA 🇺🇸

  • @parthaboinayaswanth4324
    @parthaboinayaswanth4324 4 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు

  • @manukondasuneelduth7447
    @manukondasuneelduth7447 4 ปีที่แล้ว +1

    Sir, your message really reflects my behavior, it touched my heart, Thank you very much

  • @likhithasaladhi.1965
    @likhithasaladhi.1965 4 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 4 ปีที่แล้ว +1

    Praise the lord uncle 🙏....very well explained 👍thank you

  • @lalithakumari7952
    @lalithakumari7952 4 ปีที่แล้ว

    Sir.valuble.message.god.bless.u

  • @shaikjaanu6007
    @shaikjaanu6007 4 ปีที่แล้ว

    Praise d lord gud msg sir

  • @dj522
    @dj522 4 ปีที่แล้ว

    Praise the Lord. Thank you Brother

  • @rameshannamreddi5613
    @rameshannamreddi5613 4 ปีที่แล้ว

    Praise the lord 🙏 pastor garu
    Thank you so much sir

  • @motivationalblogrameshpaul3005
    @motivationalblogrameshpaul3005 4 ปีที่แล้ว

    Thank you so much anna

  • @tabithaben5743
    @tabithaben5743 4 ปีที่แล้ว +2

    Praise the lord annaya 🙏 Thank you so much for wonderful massage (word of God).... ☺️

  • @prasanthkumar_bellamkonda
    @prasanthkumar_bellamkonda 4 ปีที่แล้ว

    Very inspiring and loving message Anna..😍🤩

  • @parthaboinayaswanth4324
    @parthaboinayaswanth4324 4 ปีที่แล้ว

    సూర్యాపేట జిల్లా, తెలంగాణ నుండి చూస్తున్నాము

  • @karasalaajaysupermusicyouh7025
    @karasalaajaysupermusicyouh7025 4 ปีที่แล้ว

    Praise the lord annaiah prayer request annaiah ardhika samasyalu Lo vunna annaiah prayer request 🙏🙏🙏

  • @gopinathnagpur440
    @gopinathnagpur440 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @vijaysamuel1644
    @vijaysamuel1644 4 ปีที่แล้ว +1

    Really touching message brother.
    Thank you for helping us in keeping belief in God.

  • @abhibarla4057
    @abhibarla4057 4 ปีที่แล้ว

    Wonderful word of God anna. We are being blessed by your messages...
    Praise God for you anna...

  • @veerajuyarlagadda7727
    @veerajuyarlagadda7727 4 ปีที่แล้ว

    praise the Lord brother 🙏🙏🙏🙏🌷🌷

  • @padigalasreenivasulu2580
    @padigalasreenivasulu2580 4 ปีที่แล้ว +1

    ఆత్మహత్య తప్ప మరో మార్గం లేనంత అప్పుల్లో కూరుకుపోయాను. ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా , ఎంత త్వరగా చచ్చిపోదామా అని ప్రతిక్షణం డిప్రెషన్ కు గురవుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థించండి

    • @stanleyg5657
      @stanleyg5657 4 ปีที่แล้ว

      Anna please be patient Aatma Hatya definitely parish karat kaadu

    • @stanleyg5657
      @stanleyg5657 4 ปีที่แล้ว

      Devudu kacchithanga meeku salaam chesthadu

    • @hisgrace3564
      @hisgrace3564 4 ปีที่แล้ว

      మీకంటే ఎంతో భంకరమైన ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతో మందిని కనికరించి సహాయం చేసిన ప్రభువు మిమ్మును కూడా ఎందుకు విడిపించలేరు?.తప్పక విడిపించటానికి సిద్ధంగా ఉన్నారు.. ఎందుకంటే దేవుడు ఆయనను నమ్ముకున్నవారిని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు
      మనలను విమోచించి మనకు మోక్షం ఇవ్వటానికి ఆ భయంకరమైన సిలువమరణాన్నే భరించిన దేవుడు .. ఈ చిన్న చిన్న సమస్య నుండి విడిపించలేరా?
      "ప్రభువైన క్రీస్తుయేసూ ...నా విమోచకుడా నా ప్రభువా...ఈ క్షణం నుండి మిమ్మును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా కొరకు మీరు కార్చిన మీ సిలువ రక్తం లో నాపాపమములనన్నిటిని కడగండి యేసయ్యా . నా మీద ఉన్న శాపములన్నిని కొట్టివేయండి ప్రభువా . మీ బిడ్డగా నన్ను అంగీకరించండి ప్రభువా
      ఈ క్షణం నుండి నా ఐశ్వర్యము , నా ధనం నా ఆశీర్వాదాలు నా జీవం నా సర్వసం నీవే ప్రభువా , నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభువా . నాకు రక్షణ నాకు విడుదల పరలోకం ప్రసాదించండి ప్రభువా"
      అని ప్రార్ధించండి . దేవుడు తప్పక మీ జీవితం లొ గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు ఆమేన్

    • @JesusFollowers.YoutubeChannel
      @JesusFollowers.YoutubeChannel 3 ปีที่แล้ว

      Brother pls Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 15:6
      6.ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలు దువు గాని వారు నిన్ను ఏలరు. amen e vakyam garthu pettuko nikantu okka roju vasthundi appude nenu ninuu help cheya mani aduguthanu date 8-03-21.gurthu unchuko

    • @padigalasreenivasulu2580
      @padigalasreenivasulu2580 3 ปีที่แล้ว

      @@JesusFollowers.TH-camChannel Thank you so much

  • @Prasanthmanda07
    @Prasanthmanda07 4 ปีที่แล้ว

    Prise the Lord... Anna

  • @phoenix5972
    @phoenix5972 4 ปีที่แล้ว

    Thanks for the message anna.

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 4 ปีที่แล้ว

    Now we understand the word better sir .

  • @amruthabarigela8015
    @amruthabarigela8015 4 ปีที่แล้ว

    Thank you for this message Anna 🙏🙏

    • @nirmalak5735
      @nirmalak5735 4 ปีที่แล้ว

      Praise the Lord hallelujah . Thank you for the woderful message. I need to be restored. Please pray for my spiritual growth.

  • @ratnamshivagalla2391
    @ratnamshivagalla2391 4 ปีที่แล้ว +1

    Prasaythalord

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 4 ปีที่แล้ว

    Prise the Lord Sir prayer for my sister marriage and brothers jobs kosam prayer cheyandi wonderful message

  • @jaelm9550
    @jaelm9550 4 ปีที่แล้ว

    Praise God 🙌 Really God spoke to me today as I was broken in my heart due to various reasons but yes again today I got the assurance that once God take hold of us he will never leave us nor forsake us but will always be by our side🙏

  • @lakshminagapur8437
    @lakshminagapur8437 4 ปีที่แล้ว

    ,,🙏🙏🙏🙏🙏🙏❤️

  • @Richard-zq3ez
    @Richard-zq3ez 4 ปีที่แล้ว +1

    Please prayer for my spritual development

  • @06m61a04a8
    @06m61a04a8 4 ปีที่แล้ว

    Meru chepinatlu ma Babu defreshanki veli chanipoyadu

  • @biblequizcontest6740
    @biblequizcontest6740 4 ปีที่แล้ว

    Praise the Lord brother Too Much ads placements

  • @c0_velose
    @c0_velose 4 ปีที่แล้ว

    Really like your messages, brother. But too many ads are making me lose focus. But great message.

  • @Richard-zq3ez
    @Richard-zq3ez 4 ปีที่แล้ว

    Praise the lord pastor , I am Richard

  • @KALWAKURTHyRealEstate
    @KALWAKURTHyRealEstate 4 ปีที่แล้ว +1

    Sir మీ వాయిస్ చాలా తక్కువగా వస్తుంది..

  • @BharathKumar-qt6ei
    @BharathKumar-qt6ei 3 ปีที่แล้ว

    Praise the lord anna tq Anna
    Nenu same idee paristituloo unnanu Mari eetime lo manaloo Holy Spirit pani chestada..?

  • @yesurajuparamapogu2041
    @yesurajuparamapogu2041 4 ปีที่แล้ว

    Praise the Lord anna parishuddatma pondinappudu bhashalu matladala bhashalu anevi unnaya okka sari dini gurichi video cheyandi plz

  • @kirangalway875
    @kirangalway875 4 ปีที่แล้ว

    Vandhanalu Anna, i need your i mean to say our Lord Jesus guide and taught by you on my Life's crucial decision anna please talk with me foR just 15 mts anna.

  • @lichicynthia2452
    @lichicynthia2452 4 ปีที่แล้ว

    Praise the lord. While listening to message, many videos are interrupting continuity of message. Could you please do something to avoid these videos in between message. Pls anna

  • @snehamadgula8510
    @snehamadgula8510 4 ปีที่แล้ว

    Voice vinabadadm ledu paster garu

  • @ammu3874
    @ammu3874 4 ปีที่แล้ว

    BROTHER baptism tesukoni papam cheyocha devudu karunistada

  • @biblemissionpedana2789
    @biblemissionpedana2789 4 ปีที่แล้ว

    అన్న 3:40 దగ్గర నుండి సౌండ్ వస్తుంది వెనుక నుండి

  • @joganta2153
    @joganta2153 4 ปีที่แล้ว

    నువ్వే జారిపోయి యున్నావు...

    • @hisgrace3564
      @hisgrace3564 4 ปีที่แล้ว

      ఎలా చెప్పండి please?
      మీరు చెప్పేది నిజమో కాదో నేనుకూడా తెలుసు కుంటాను

  • @bangarrajukolli5638
    @bangarrajukolli5638 4 ปีที่แล้ว +1

    అయ్యగారు నేను కొత్తగా రక్షణ పొందాను కానీ కానీ సినిమా లు కామెడీ లు వదలేక పోతున్నాను ఎం చేయాలో అర్థం కావడం లేదు

    • @hisgrace3564
      @hisgrace3564 4 ปีที่แล้ว +1

      నేనూ మొన్నటి వరకూ ఇలాంటి సమస్యలోనే ఉన్నాను Brother
      నేను క్రీస్తులో చనిపోయిన వాడనని, తన స్వరక్తాన్ని ధారపోసి తన ప్రాణాన్ని అర్పించి నన్ను కొనుక్కున్న నా ప్రభువుకు తప్ప నా మీద నాకు గాని , అపవాదికి గాని , వేరే ఎవ్వరికి గాని నా మీద అధికారం లేదని, నా మీద పూర్తి అధికారం నా ప్రభువుదే అని ప్రతీ క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది
      ఎప్పుడైతే మరిచిపోతామో........ ఆ మరుక్షణమే అపవాది మన మీద దాడి చేస్తాడు
      "మీరు మీ దేవుని ఆలయమైయున్నారని మీరెరుగరా ?....మీరు నా సొత్తు ...
      మీరు విలువపెట్టి కొనబడిన వారు " అని దేవుడు చెప్పింది మనకోసమే కదా?
      దేవుడు తన సొత్తయిన నిన్ను ....తిరిగి నీకే అప్పగించారు.
      దేవుని సొత్తువైన నిన్ను ...ఎవడో పనికిమాలనోడు(సాతాను) వాడికి నచ్చినట్లుగా వాడుకోటానికి ప్రయత్నిస్తున్నప్పుడు , నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోవటం నీకు అవమానం కాదా ?
      నువ్వు, నేను క్రీస్తు లో చనిపోయాము . ఎప్పుడైతే నువ్వు, నేను రక్షింపబడ్డామో ఆ క్షణం నుండి మనం క్రీస్తు సొత్తుగా మార్చబడిపోయాము. ఇక జీవించేది నువ్వూ నేనూ కాదు. ప్రభువైన యేసు క్రీస్తే మనలో జీవిస్తున్నారు .
      ఈ ప్రాణాత్మ దేహాలు మనకు చెందినవి కావు , ఇవి క్రీస్తు యేసు ఆయనకొరకు కొనేసుకున్నారు అని ప్రతీ క్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతి , వాక్యం నోటితో పలుకుతూ , శరీరక్రియలను బట్టి నేను చనిపోయిన వాడనని ప్రతీ క్షణం జ్ఞాపకం చేసుకుంటూ....., క్రీస్తు స్వారూప్యం లోకి మార్చబడేటంత వరకు ప్రయాస పడాలి . అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక ఆమెన్

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 4 ปีที่แล้ว

      @@hisgrace3564 థాంక్స్ అన్న కానీ నా చిన్నప్పటి
      దేవుని లొనే వున్నాను కానీ చిన్న పటి నుంచి హెల్త్ బాగోదు అన్న తరువాత ఇపుడు పూర్తిగా దేవుని లోకి వచ్చాక కూడా నాకు 30 ఇయర్స్ కె బీపీ రావడం చాలా బాధగా ఉంది😭😭 ఇంకా మ్యారేజ్ కాలేదు ఇలాగే ఉంది ఏంటి అని బాధగా ఉంది అసలు నా జీవితం ఎం అవుతుందో అర్ధం కావటం ఈ ఏజ్ లో బీపీ రావటం నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ కొంచెం రిప్లై ఎవరా బ్రో

    • @hisgrace3564
      @hisgrace3564 4 ปีที่แล้ว

      @@bangarrajukolli5638 చనిపోయిన వారిని సహితం సజీవులుగా లేపిన దేవుడు మన దేవుడు. నీ రోగం పోగొట్టటం ఆయనకు పెద్ద కష్టమా ? కానేకాదు
      శత్రువు బలమంతటి మీద (రోగాలు దరిద్రత, అవమానాలు వీటన్నిటి మీద) మనకు మన రక్షకుడు
      అధికారం ఇచ్చాడు . ఆ అధికారాన్ని మనం ఉపయోగించాలి.
      శత్రువు మన మీద దాడి చేస్తున్నపుడు....Gun చేతిలో పెట్టుకుని Please Help ...., Please Help ... అని కేకలు పెట్టటం బుద్దిహీనం కాదా ?
      మన జీవితాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేవాటినన్నిటిని ...
      "ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానశక్తి చేత + ప్రభుయేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా + ప్రభుయేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రతీ రోజూ గద్దించాలి .
      "అపవాదిని గద్దించుడి అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును " అనే వాక్యం మనం ఎప్పుడూ మరిచిపోకూడదు

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 4 ปีที่แล้ว

      @@hisgrace3564 ఒక6 మంత్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను బీపీ వచ్చాక ప్రేయర్ తగ్గి పోయింది బ్రో నాకు నమ్మకం విశ్వాసం ఎక్కువగా వచ్చేలాగా స్థిరంగా దేవునితో వుండేలాగా మెయిన్ మా సిస్టర్ కి హెల్త్ బాగోలేదు బ్రో 6 మంత్ నుంచి నేను ప్రశాంతంగా పడుకుని 6 మంత్ అవుతుంది అవుతుంది బ్రో

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 4 ปีที่แล้ว

      @@hisgrace3564 అందరూ ఎవరు దిక్కు లేకుండ ఐపోయాం మా జీవితంలో దేవుని కార్యాలు జరిగిన చాలా లేట్ గా జరుగు తున్నాయి మా సిస్టర్ కి 18 కి అవ్వ వలసిన మ్యారేజ్ 31 కి అయింది 31 కి అవడం వల్ల నాకు ఇంకా మ్యారేజ్ అవలేదు పోనీ ఏదో మ్యారేజ్ అయింది అనుకుంటే
      అక్కకి త్రీవరం గా జబ్బు చేసింది నాకు బీపీ వచ్చింది మా నాన్న గారు ఎం పని చేయరు నా మీదే భారం పడింది చిన్నపట్టి నుంచి కష్టాలన్నీ నా
      లైఫ్ ఉన్నాయి ఈ కష్టాలు ని బట్టి ఒకొక్క సారి దేవుని దూసిస్తున్నాను నా గురుంచి నా కుటుంబం గురించి గట్టిగా ప్రేయెర్ చేయన్న నేను ప్రేయర్ చేసుకుంటాను నా ప్రేయర్ దేవుడు వినేలాగా నాకు ఓరు కలిగే లాగా ప్రేయర్ చేయండి అన్న

  • @sabithakukkamalla4825
    @sabithakukkamalla4825 4 ปีที่แล้ว

    Sir plz if you ever had explained John 4:34-38 can you send the link plzzzzz

  • @dondapatisarveswaramma9186
    @dondapatisarveswaramma9186 4 ปีที่แล้ว

    Ayya, voice low ga vundandi.

  • @ammu3874
    @ammu3874 4 ปีที่แล้ว

    Reply evara BROTHER

  • @gotivadasuresh4696
    @gotivadasuresh4696 4 ปีที่แล้ว

    Praise the lord, Anna
    I'm Suresh, Gajuwaka

  • @minnyinduminnyindu4720
    @minnyinduminnyindu4720 4 ปีที่แล้ว

    Please switch off the phone anna...

  • @jesussam3125
    @jesussam3125 4 ปีที่แล้ว

    Baptisam theesukunnaka tharuvatha kuda papam cheste kshamistada

    • @hisgrace3564
      @hisgrace3564 4 ปีที่แล้ว

      యేసయ్య తప్పక క్షమిస్తారు.
      కానీ చేసిన తప్పుకు శిక్ష పొందాలి. నాకు క్షమాపణ మాత్రమే కావాలి శిక్ష వద్దు అంటే కుదరదు.
      చిన్న రోగంతోనో...ఎదో ఒక చిన్న శిక్ష పొందటం వల్ల క్షమాపణ దొరుకుతుంది. ఇంకో ప్రమాదం ఏమిటంటే క్షమాపణ పొందే లోపే ఒకవేళ దేవుడు పిలిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?
      నేను శిక్ష పొందుకుంటూనే ఈ పాపం లోనే సాగిపోతాను
      అని అనుకోవటం , అది దేవునికి అంగీకారం కాదు
      అది సాతాను సంబంధమైన ఆలోచన. అది ఎంతమాత్రమూ దేవునికి అంగీకారం కాదు.
      ఎందుకంటే నువ్వు , నేను, ప్రభుయేసు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా క్రీస్తు రక్తం చేత, విలువ పెట్టి కొనబడిన కొనబడినవారం. మనలను తన రక్తం తో ఎవరు కొనుక్కున్నారో ఆ మన యేసయ్యకు తప్ప మన మీద మనకు అధికారం లేదు.
      క్రీస్తు శరీరమై యున్న మనము ...మన అవయవములను దుర్నీతి సాధనములుగా లోకానికి గాని అపవాదికి గాని అప్పగించకూడదు . మన ప్రాణాత్మ దేహములు మన రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు కు అప్పగింపబడినవని ప్రతీ క్షణం జ్ఞాపకం చేసుకుంటూ మన యేసయ్యను పోలి జీవించాలి.అట్టి కృప మన ప్రభువు మన రక్షకుడైన ప్రభుయేసు క్రీస్తు మనకు అనుగ్రహించును గాక . Amen

    • @jesussam3125
      @jesussam3125 4 ปีที่แล้ว

      Thanks for your encouragement....
      Please more clarification to be my doubt.. Hebrew 6 : 4 to 6 ala undi adi naku koncham bayamga undi
      Enka Revelation chapterlo... Neevu a.. Sthithi nundi padipoyavo gnapakam chesukoni marumanasu pondithene sari ani undi.. Hebrew chapterlo discouragement undi revelation chapterlo encouragement undi adi follow avali

  • @minnyinduminnyindu4720
    @minnyinduminnyindu4720 4 ปีที่แล้ว

    Don't use English words Anna
    Artham kavadam ledhu

  • @munijames8778
    @munijames8778 ปีที่แล้ว

    Praise the Lord Anna 🙏.

  • @udayudaykiran2429
    @udayudaykiran2429 4 ปีที่แล้ว

    Praise the Lord

  • @vijayagorrepati3242
    @vijayagorrepati3242 4 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏🙏

  • @mettukannaiah7701
    @mettukannaiah7701 ปีที่แล้ว

    Praise the lord brother ✝️🙏🙏🙏🙏