Excellent information about the Lord's Second Coming. This message helps me alert every moment. Praying for your ministry may the Lord use your mightily.
Sir ...I m really inspired by all preachings...n sir I wanted to know about holispirit and speeking in tounghs, how to find that holispirit is speeking thought a person...
sir i have a dought ,apudu una bumi, epudu una bumi water valana marindhi anaru kada , edhonnu thota kuda poyindhi ? itha dhevudu nduku dhavaa dhuthalanu kapalaga unchaduu ???
MAY GOD🙌🙌🙌 YOU BHETA WITH GOOD HEALTH AND GUIDE YOU UNDER HIS MERCY FULL. LOVING WINGS THOUGHT YOUR LIFETIME MESSAGES 🙏🙏🙏 AMEN W M Pally SEC BAD 26 HYD T S
వందనాలు అన్నయ్య, ప్రభువు వస్తున్నాడు అని చెబుతూ,విశ్వాసులు ఈలోకంలో అన్ని వ్యవహారాల లో( ఇండ్లు నిర్మాణం, పెండ్లి సంబంధం లు, వ్యాపారం, ఉద్యోగం మొ )బిజీ బిజీ గా ఉంటున్నారు,, మనం చెబుతున్న దానికి, చేస్తున్న పనులకు అర్థం ఉంటుందా? కరోనా లాంటి వైరస్ లు వచ్చినా,? మన ప్రణాళిక లు ఈలోకంలో ప్రభువు వస్తున్నాడు అనే లా కనపడలేదు అనిపిస్తుంది?
ప్రపంచ లోని మానవ జాతి రెండు రకాలుగా విభజిస్తే (యూదులు అన్యులు) , అన్యులనుండి నిత్యజీవానికి సిద్దపడవలిసిన వారి సంఖ్య (బహుశా కోట్లలో ఉండవచ్చు ఆ సంఖ్య) పూర్తయ్యేంత వరకు దేవుడు ఆగుతున్నారు . కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి . దొంగ వలె వస్తానని ప్రభువు చెప్పలేదా ? సిద్ధపడిన వారే పెండ్లికుమారుని విందులో పాల్గొంటారు . సిద్దపడని వారు బుద్ధిలేని కన్యకలవలె మిగిలిపోతారు . Choice is left for you (us)
@@surisettipradeep95 ప్రపంచ లోని మానవ జాతి రెండు రకాలుగా విభజిస్తే (యూదులు, అన్యులు) , అన్యులనుండి నిత్యజీవానికి సిద్దపడవలిసిన వారి సంఖ్య (బహుశా కోట్లలో ఉండవచ్చు ఆ సంఖ్య) పూర్తయ్యేంత వరకు దేవుడు ఆగుతున్నారు . కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి . దొంగ వలె వస్తానని ప్రభువు చెప్పలేదా ? సిద్ధపడిన వారే పెండ్లికుమారుని విందులో పాల్గొంటారు . సిద్దపడని వారు బుద్ధిలేని కన్యకలవలె మిగిలిపోతారు . Choice is left for you (us)
Praise the Lord Brother In this vedio at 18th minute u said even JESUS in human farm doesn't know about second coming. It's a Telugu translation mistake. In original Greek Bible it is not there, It's like sons of man not Son of man. Check Matt. 24:27 He is going to come as Son of Man then how can he doesn't know about His own second coming in son of man farm.
People who are lifted to the middle sky will not stay there for ever but only for 7 years. Then they will come to the earth and rule for 1000 years and rule the world
The satan will be bound in the dark den.After 1000 years he will be released and came on lsrael accompanied by China and Russia to wage war on lsrael .Then satan will be thrown into the hell permanently. Then the world will be destroyed and judgement will start and the kingdom of God will start on the New World
ప్రభువైన క్రీస్తుయేసు సిలువలో అయన ప్రాణాన్ని అర్పించిన తరవాత , ప్రభువు పాతాళ పరదైసు లో ఉన్న పాతనిబంధన భక్తుల దగ్గరకు వెళ్లి 3 దినాలు పాత నిబందన భక్తులకు సువార్త చెప్పి వారి ఆత్మలను పాతాళ పరదైసు నుండి తీసుకుని మూడవ ఆకాశంలో పెట్టినట్లుగా వాక్యం లో ఉంది. పాతనిబంధన భక్తులను మధ్యకాశానికి ప్రభువు తీసుకెళ్తున్న సమయంలోనే మగ్దలేనే మరియ కు దర్శనం ఇచ్చినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు
@@andraammayitelanganaabbayi పాతనిబంధన కాలం లో కూడా మానవాళి కోసం , హానోకు మోషే సమూయేలు , ఏలీయా , ఎలీషా యిర్మీయా, యెషయా లాంటి ఎందరో ప్రవక్తలను రక్షణ కార్యాల కొరకు దేవుడు వాడుకున్నారు . ఆ ప్రవక్త ల బోధలను అనుసరించి దేవునికి విరోధంగా జీవించకుండా , దేవునికి విధేయతగా జీవించిన వారికందరికి దేవుడు నిత్యజీవాన్ని ఇస్తారు . హామాను , గొల్యాతు , ఏశావు , బెల్ససరు లాంటి ఎంతో మంది దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు , సొదొమ గొమొఱ్ఱా వంటి అవిధేయులు నిత్యజీవనికి ఎలా అర్హులవుతారు ?
పాస్టర్ గారు తప్పకుండ ప్రార్థన చేస్తాము మీకు దేవుడూ గొప్ప గా దేవుని గురించి చెప్పె ధన్యత ఇచ్చాడు ధేవునికి మహిమ కల్గునుగాక
Praise the Lord Anna! Thanq for the very clear explanation
tetrtestŕþ
@@susheelacingapagu9016 mo
Praise the Lord brother thank you
తప్పకుండా ప్రార్ధన చేస్తా అయ్యగారు
ఆమె న్ మాకు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని ఆశ్వీ ర్వా దించు ను గాక ఆమె న్ హల్లెలూయ దేవుని కి స్తోత్రం కలుగునుగాక బ్రదర్
Excellent information about the Lord's Second Coming. This message helps me alert every moment. Praying for your ministry may the Lord use your mightily.
Praise the lord anna we are ery proud of you
Such an in-depth message. Blessed.
Praise God Bro. Tnx 4 given depth knowledge
Praise the lord Edward Aanna
దేవునికి మహిమ కలుగును గాక 🙇
Thank you soo much sir...I learnt a lot from today's class🙏
Modern Paul garu
Big uncle praise the lord
Awesome Sir.
Well explained Eschatological order.
Thank you I like very much your messages daily I follow thank you very much on c again brother
Wonderful and inspirational message 👌👍🙏
anna , this video given me more information thanks for giving the Jesus coming clarity.
Wonderful msg thank god
Praise the lord sir wanderful massage about repture in simple God bless you
Praise the lord 🙏🙏🙏🙏🙌🙌🙌🙌
God. Meeku adbutamina knowledge icharu
Price the lord 🙏🙏🙏 brother God bless you
Superb message uncle, watched it in zoom.. may God prepare many men of God like you to fasten His Coming
Praise the Lord.... beautiful message anna.. thank you
Sir...you have wonderful knowledge 🙏🙏🙏👍🙏
Praise the Lord Anna. Glory to God 🙏 thank you very much Anna.
Praise the lord sir....
Praise God
Blessed so much whenever I hear you bring the Word under God's Anointing.
Praying for the specific need mentioned regarding the problem faced
God spoke me. all glory to God amen.
Super sir thnqq very much
Praise the Lord brother.. Thank you..!
Praise the lord
thank you Anna
Hallelujah 🙏
Praise the Lord Anna
Praise the Lord 🙏🙏🙏 brother
Praise the Lord (Jesus).
Praise The Lord Anna Amen
Praise the Lord bother
Praise the Lord ayyagaru
Sir prise the lord thappakunda prardana chestamu
Praise the Lord anna, God bless you.
Watch the message brother message super brother
Praise the Lord
Praise the lord anna
nice anna, mee statistics and explanation simply superb , if possible pls reduce the length of your videos..
Thanks
Super Anna devudu natho clerga mataladaru
Wonderful msg anna
Praise the lord sir my trust or belief in god has shaken these days plz provide or make vdo that jesus existence and all of it heaven n hell
Thank you sir...
Prayer for me
Superb explanation
Good message annaya 🙏thank you so much
Amen... 🙏
Sir ...I m really inspired by all preachings...n sir I wanted to know about holispirit and speeking in tounghs, how to find that holispirit is speeking thought a person...
Compulsory v will pray 👍 God will do miracle 🙌🙌
We all salute you sir, may the Almighty Father cover u and your family under His mighty wings.🙏🙏🙏
Praise the Lord Sir , I'll pray for your TH-cam channel 👍
🙏🙏🙏🙏🙏
Please explain about 1000years ruling.
Prise the lord brother
Super message anna
Vandanalu brother
Vandhanalu annaya
William Branham
Tnq sar maku challa manchi mattallu cheparu ❤️
oka missionary vellali ante manam pampinchaali & vellali, sanghaalu pampaali..Mathew 24:14
Very good sermon brother. God bless your ministry😇
Bro Edwerd garu miru cheppedhi ee lekhananiki ( 1 thessalo 5:4,5 ) viruddhanga undhi.
Praise God 🙏
Praise to the Lord Jesus Christ for all the messages you are presenting for us . Thank you sir
అన్నా మీరు చెప్పిన probability (11:20) దగ్గర తప్పు చెపినట్టు ఉన్నారన్న పొరపాటులో, ఒకసారి అది కరెక్టు చేస్తారా? Or clarify చేస్తారా?
Praise the Lord sir mee chakkani vishleshana chesaaru, chestunnaru KANI meeku COUGH enduku taggatledu KASTA distabens undi MEERU benadryl DR sirup vadandi please & sorry 🙏 🙏 🙏 💐 💐 💐
Amen
వందనములు అన్న
PraIsE thE LorD 🙏 pasTor
అన్న ప్రభువు రాకడ గురించి చాలా బాగ తెలియజేశారు,,వందనాలు,,
కానీ 666 ముద్ర ఎప్పుడు జరుగుతుంది తెలియజేయండి??
One world government occhina tharvatha 666 mudra osthadhi
What about william marion brahmam sir
Pray for us brother
Present jaruguthunna jerusalem war gurinchi chepandi anna
Really I felt that very much that Joya Lukas is Hale n healthy why falls information as he was no more etc?
sir i have a dought ,apudu una bumi, epudu una bumi water valana marindhi anaru kada , edhonnu thota kuda poyindhi ?
itha dhevudu nduku dhavaa dhuthalanu kapalaga unchaduu ???
sir video chupinchaddi ... incident happen in church ..
Brother live
PTL ayagaru 👌 PLZ FALOW yadartha vadhi TV channel
👌👌👌👌
MAY GOD🙌🙌🙌 YOU BHETA
WITH GOOD HEALTH AND GUIDE YOU UNDER HIS MERCY
FULL. LOVING WINGS
THOUGHT YOUR LIFETIME
MESSAGES 🙏🙏🙏 AMEN
W M Pally SEC BAD 26 HYD T S
వందనాలు అన్నయ్య, ప్రభువు వస్తున్నాడు అని చెబుతూ,విశ్వాసులు ఈలోకంలో అన్ని వ్యవహారాల లో( ఇండ్లు నిర్మాణం, పెండ్లి సంబంధం లు, వ్యాపారం, ఉద్యోగం మొ )బిజీ బిజీ గా ఉంటున్నారు,, మనం చెబుతున్న దానికి, చేస్తున్న పనులకు అర్థం ఉంటుందా? కరోనా లాంటి వైరస్ లు వచ్చినా,? మన ప్రణాళిక లు ఈలోకంలో ప్రభువు వస్తున్నాడు అనే లా కనపడలేదు అనిపిస్తుంది?
నాకు same డౌట్ అన్న
ప్రపంచ లోని మానవ జాతి రెండు రకాలుగా విభజిస్తే (యూదులు అన్యులు) ,
అన్యులనుండి నిత్యజీవానికి సిద్దపడవలిసిన వారి సంఖ్య (బహుశా కోట్లలో ఉండవచ్చు ఆ సంఖ్య) పూర్తయ్యేంత వరకు దేవుడు ఆగుతున్నారు .
కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి . దొంగ వలె వస్తానని ప్రభువు చెప్పలేదా ?
సిద్ధపడిన వారే పెండ్లికుమారుని విందులో పాల్గొంటారు . సిద్దపడని వారు బుద్ధిలేని కన్యకలవలె మిగిలిపోతారు . Choice is left for you (us)
@@surisettipradeep95 ప్రపంచ లోని మానవ జాతి రెండు రకాలుగా విభజిస్తే (యూదులు, అన్యులు) ,
అన్యులనుండి నిత్యజీవానికి సిద్దపడవలిసిన వారి సంఖ్య (బహుశా కోట్లలో ఉండవచ్చు ఆ సంఖ్య) పూర్తయ్యేంత వరకు దేవుడు ఆగుతున్నారు .
కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి . దొంగ వలె వస్తానని ప్రభువు చెప్పలేదా ?
సిద్ధపడిన వారే పెండ్లికుమారుని విందులో పాల్గొంటారు . సిద్దపడని వారు బుద్ధిలేని కన్యకలవలె మిగిలిపోతారు . Choice is left for you (us)
Meeru 110 years brathakalani ma asha
Praise the Lord Brother
In this vedio at 18th minute u said even JESUS in human farm doesn't know about second coming. It's a Telugu translation mistake. In original Greek Bible it is not there,
It's like sons of man not Son of man.
Check Matt. 24:27 He is going to come as Son of Man then how can he doesn't know about His own second coming in son of man farm.
Anna message upload chey anna
😃😀
Jesus coming soon.....
JOYalukas is hale n healthy but you said that he died in Arab country in one of massages
బ్రో పెంపుడు మరియు సోదరుడు ఫోన్ కే ప్రత్యక్ష నమూనా
People who are lifted to the middle sky will not stay there for ever but only for 7 years. Then they will come to the earth and rule for 1000 years and rule the world
.
The satan will be bound in the dark den.After 1000 years he will be released and came on lsrael accompanied by China and Russia to wage war on lsrael .Then satan will be thrown into the hell permanently. Then the world will be destroyed and judgement will start and the kingdom of God will start on the New World
సార్ ప్రయస్ ధ లార్డ్ ఒక డౌట్ క్రీస్తు కు పూర్వం చనిపోయినవారు అందరూ పరిస్థితి ఏంటి
ప్రభువైన క్రీస్తుయేసు సిలువలో అయన ప్రాణాన్ని అర్పించిన తరవాత , ప్రభువు పాతాళ పరదైసు లో ఉన్న పాతనిబంధన భక్తుల దగ్గరకు వెళ్లి 3 దినాలు పాత నిబందన భక్తులకు
సువార్త చెప్పి వారి ఆత్మలను పాతాళ పరదైసు నుండి తీసుకుని మూడవ ఆకాశంలో పెట్టినట్లుగా వాక్యం లో ఉంది.
పాతనిబంధన భక్తులను మధ్యకాశానికి ప్రభువు తీసుకెళ్తున్న సమయంలోనే మగ్దలేనే మరియ కు దర్శనం ఇచ్చినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు
@@nathanielmori8446 భక్తుల సంగతి సరే, మరి మిగతా ప్రజల పరిస్థితి ఏంటి ? అన్యులు
@@andraammayitelanganaabbayi వాళ్ళకి రక్షణ లేదు
@@nathanielmori8446 ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ,
@@andraammayitelanganaabbayi పాతనిబంధన కాలం లో కూడా
మానవాళి కోసం , హానోకు మోషే సమూయేలు , ఏలీయా , ఎలీషా యిర్మీయా, యెషయా లాంటి ఎందరో ప్రవక్తలను రక్షణ కార్యాల కొరకు
దేవుడు వాడుకున్నారు . ఆ ప్రవక్త ల బోధలను అనుసరించి దేవునికి విరోధంగా జీవించకుండా , దేవునికి విధేయతగా జీవించిన వారికందరికి దేవుడు నిత్యజీవాన్ని ఇస్తారు . హామాను , గొల్యాతు , ఏశావు , బెల్ససరు లాంటి ఎంతో మంది దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు , సొదొమ గొమొఱ్ఱా వంటి అవిధేయులు నిత్యజీవనికి ఎలా అర్హులవుతారు ?
24.36 వివరణ
యేసయ్య కి ఎందుకు తెలియదు వివరణ ఇవ్వండి
May the Lord's favor help to unblock your TH-cam channel that has been due to the Copyright Strike
🙏
x