Telangana: టీచర్ బదిలీ అయ్యారని, 100 మందికి పైగా విద్యార్థులు స్కూల్ మారారు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 63

  • @sumaseera7727
    @sumaseera7727 3 หลายเดือนก่อน +24

    అందరికీ స్పూర్తి దాయకం అయ్యారు సర్🙏🙏🙏

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 3 หลายเดือนก่อน +24

    ఇటువంటి మాస్టార్లు ప్రతిచోటా ఉంటే ఆ పిల్లలకు భవిత,, తల్లితండ్రులకు happy. అయితే ఆ మాస్టారికి ఏమి అవసరాలు ఉన్నాయో తీర్చే బాధ్యత ప్రభుత్వం, గ్రామపెద్దలు తీసుకోవాలి

  • @knkumar4673
    @knkumar4673 3 หลายเดือนก่อน +9

    వందనం ఓ ఉపాధ్యాయుడా..🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 หลายเดือนก่อน +3

    అభినందనలు శ్రీనివాస్ సర్ గారికి 💐💐💐💐

  • @ramana023
    @ramana023 3 หลายเดือนก่อน +6

    I sincerely salute to your dedication Sir. Great teachers like you make us believe that good education is still available in Government schools. 🙏🙏🙏🙏🙏🙏

  • @madakamsailu3034
    @madakamsailu3034 3 หลายเดือนก่อน +1

    Melanti varu chala rare sir 🎉🎉🎉

  • @chandutomaz
    @chandutomaz 3 หลายเดือนก่อน +6

    కొంతమంది టీచర్లు వారి వృత్తి కోసం ప్రాణమిస్తారు

  • @dr.sailajagadamsetti7215
    @dr.sailajagadamsetti7215 3 หลายเดือนก่อน +4

    You are real inspiration to all

  • @srinivasaraoyelchuri4540
    @srinivasaraoyelchuri4540 3 หลายเดือนก่อน +1

    Value of teacher 🎉❤

  • @dharavathrameshramesh4348
    @dharavathrameshramesh4348 3 หลายเดือนก่อน +1

    You are role model to teacher s... sir

  • @ParameshYankepally
    @ParameshYankepally 3 หลายเดือนก่อน

    Great Teacher, Congratulations Sir

  • @tharaktharak262
    @tharaktharak262 3 หลายเดือนก่อน +4

    Meku salute sir

  • @MOVIECUTZ..900
    @MOVIECUTZ..900 3 หลายเดือนก่อน +8

    తల్లి తల్లి తర్వాత గురువు కనిపించే దేవుడు అని ఆయనకి ఇంతకన్నా మనం చెప్పుకోదగ్గ మరో పేరు లేదు

  • @RangaiahKaderla
    @RangaiahKaderla 3 หลายเดือนก่อน +4

    గురుదేవోభవ 🙏🙏🙏

  • @vishnu6398
    @vishnu6398 3 หลายเดือนก่อน

    2:45 వచ్చాను ఆ 😳, పిల్లల తెలుగు కూడ polished గా ఉంది. 👌

  • @satyagun1
    @satyagun1 3 หลายเดือนก่อน +1

    ఆచార్య దేవో భవః 🙏🙏🙏 జీతాలు తీసుకొని పాఠాలు చెప్పకుండా తప్పించుకొనే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం చాలా అరుదు.

  • @himakarkrishna1281
    @himakarkrishna1281 3 หลายเดือนก่อน +12

    డీఎస్సీ asparent గా మీలాంటి ఉపాధ్యాయులను ఆదర్శం గా తీసుకుని ఈ ఉపాధ్యాయ వృత్తి లోకి రావాలన్న కోరిక మరింతగా బలపడుతుంది
    ప్రపంచం లో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వాటన్నిటినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి 🙏🙏

    • @kalyan9889
      @kalyan9889 3 หลายเดือนก่อน

      👍👍

  • @vmahendra624
    @vmahendra624 3 หลายเดือนก่อน +6

    ఆచార్యదేవోభవ

  • @cocomanthra
    @cocomanthra 3 หลายเดือนก่อน +29

    ఇలాంటి టీచర్లు అన్ని చోట్ల ఉండాలి

  • @rajithamyadharaveni8815
    @rajithamyadharaveni8815 3 หลายเดือนก่อน

    The best teacher

  • @jhansidasaroju1182
    @jhansidasaroju1182 3 หลายเดือนก่อน +2

    Super sir 👏👏👏

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 3 หลายเดือนก่อน

    Really, Very inspiring sir,....True teacher

  • @MsRAVI85
    @MsRAVI85 3 หลายเดือนก่อน +2

    Great.. inspiring...

  • @ramakrishnaak
    @ramakrishnaak 3 หลายเดือนก่อน

    Great Teacher

  • @vanithakumariactivities2899
    @vanithakumariactivities2899 3 หลายเดือนก่อน

    Teachers are always legend

  • @Prudhvi984
    @Prudhvi984 3 หลายเดือนก่อน

    Great News....🙏💐

  • @vakkalankamani9219
    @vakkalankamani9219 3 หลายเดือนก่อน

    చాలా మంచి మాస్టర్ గారు

  • @urskalyan9417
    @urskalyan9417 3 หลายเดือนก่อน

    Hat's off sir you are inspiration to us

  • @chinthalachervu7485
    @chinthalachervu7485 3 หลายเดือนก่อน +1

    Gurukula is very important for child development... Government should focus to bring change and help poor children....

  • @AbdulGafoor-qi9rr
    @AbdulGafoor-qi9rr 3 หลายเดือนก่อน

    Good. speech less

  • @chinnammallikarjunarao2369
    @chinnammallikarjunarao2369 3 หลายเดือนก่อน

    Congratulations.SIR

  • @muralimiriyala6532
    @muralimiriyala6532 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @Urs_Siddani
    @Urs_Siddani 3 หลายเดือนก่อน +4

    Ma oori mpp school master aite intlo sagam paper chadivi migilina sagam school lo complete chestaru Ani school pillale Naku chepparu
    Aa mastaru ki naa Hat's off you gurudevobhava😅😅

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 3 หลายเดือนก่อน +2

    ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేసే ఉద్దేశం మానుకోవాలి

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 3 หลายเดือนก่อน +5

    మాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐతే కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షం ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించారు. మాత్రుభాషను అంతం చేయడం కోసమే ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టిందని ప్రచారం చేశారు. అటువంటి మూర్ఖులకు ఈవార్త కనువిప్పు కావాలి.

    • @mnsreenivas007
      @mnsreenivas007 3 หลายเดือนก่อน

      They never opposed English medium.. what they said is Telugu medium should be available as well… so students can choose…

  • @krishnastudio6935
    @krishnastudio6935 3 หลายเดือนก่อน

    Children are the future pillars of our nation, and providing them with quality education and physical activity is crucial. We are truly grateful for dedicated teachers like you, who play such an essential role in shaping our country's future.

  • @indirapadmini3417
    @indirapadmini3417 3 หลายเดือนก่อน

    Gurudevo bhava 🙏🙏🙏

  • @Nature59099
    @Nature59099 3 หลายเดือนก่อน +1

    so nice

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 3 หลายเดือนก่อน

    Nice sir. Go ahead

  • @vishnunune6017
    @vishnunune6017 3 หลายเดือนก่อน

    Congratulations on your commendable efforts....!💐🌹💐🌹💐🌹💐
    ✊ Phule-Ambedkar. Jai Bhim. Jai Constitution of India.✊✊
    .✊✊

  • @Gandhi-l5q
    @Gandhi-l5q 3 หลายเดือนก่อน

    Kichaka tichers vunna E rojullo E lanti mahanubavudu vunndu very good all the Best Brother 🌳

  • @SaleemSyed-vv7kx
    @SaleemSyed-vv7kx 3 หลายเดือนก่อน

    I love my profession..

  • @pylasanyasinaidu5789
    @pylasanyasinaidu5789 3 หลายเดือนก่อน

    Gud job sir. Jai hind

  • @munjamgnaneshwar6428
    @munjamgnaneshwar6428 3 หลายเดือนก่อน +1

    నమస్కారం సర్
    మీరు ఆదర్శ ఉపాధ్యాయులు
    ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదనకు మాత్రమే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు. అలా కోరుకోవడం సరైనదే. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల, సబ్జెక్ట్ ఉండాలి. ఇంత జ్ఞానం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం చదువు ఉండదు. తల్లిదండ్రుల నమ్మకాన్నీ చూరగొనరు. మరి ఆ జ్ఞానం సంపాదనకేనా. ఆ సంపాదన పిల్లల ద్వారానే కదా మనకొచ్చేది. మరి వాళ్ళకు ఎంత బాగా బోధించవచ్చు. పిల్లలను పేరెంట్స్ గవర్నమెంట్ టీచర్ దగ్గర పంపకుండా ప్రైవేట్ టీచర్ల దగ్గరికి పంపిస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగికి చదువుచెప్పడం రాదనే కదా అర్థం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంతమంది పిల్లలు, తల్లిదండ్రుల నమ్మకాన్ని బలపర్చి చదువు నేర్పడం గురించి తపిస్తున్నారు. మీరు ఆదర్శ ఉపాధ్యాయులు. చాలా గర్వంగా ఉంది సర్. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యార్థులకై విద్యాసేవ చేయగలరని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానండీ. మీ చేతుల్లో చాలామంది పేదల బంగారు భవిష్యత్తు ఉంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలు చక్కనైన చదువుతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ సర్ గారి చొరవకి ధన్యవాదములు.
    ముంజం జ్ఞానేశ్వర్
    ఉట్నూరు
    ఆదిలాబాదు జిల్లా

  • @padmarajan1911
    @padmarajan1911 3 หลายเดือนก่อน

    Mastergariki namaste

  • @MrSeenukalyan
    @MrSeenukalyan 3 หลายเดือนก่อน

    3:30 ❤❤❤

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru 3 หลายเดือนก่อน

    He is God ❤❤❤

  • @NarutoUzumaki-wb8ih
    @NarutoUzumaki-wb8ih 3 หลายเดือนก่อน

    Good

  • @vijayakanth308
    @vijayakanth308 3 หลายเดือนก่อน

    Itlanti teachers kavali manaki...

  • @maheshbabu5117
    @maheshbabu5117 3 หลายเดือนก่อน

    👏👏

  • @venkateshputtam28
    @venkateshputtam28 3 หลายเดือนก่อน

    👌👌👌

  • @venky.k8031
    @venky.k8031 3 หลายเดือนก่อน

    🙌🙌🙌🙏🙏🙏

  • @venkateshpisiniki6664
    @venkateshpisiniki6664 3 หลายเดือนก่อน

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 3 หลายเดือนก่อน +1

    ఆదర్శ్ ఉపాధ్యాయులు 😂

  • @ambekargovindarao
    @ambekargovindarao 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @BharathKumarthupakula
    @BharathKumarthupakula 3 หลายเดือนก่อน

    🙂👏🏾👏🏾

  • @sayed19122
    @sayed19122 3 หลายเดือนก่อน

    Fake teacher s😢😢😢

  • @vasubondada
    @vasubondada 3 หลายเดือนก่อน

  • @vpavangips
    @vpavangips 3 หลายเดือนก่อน