జగన్ కు భారీ గుడ్ న్యూస్.. ఒంగోలులో రీ ఎలక్షన్..!? | Analyst Purushotham Reddy | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #YSJagan #analystpurushothamreddy #prajachaithanyam
    Watch :జగన్ కు భారీ గుడ్ న్యూస్.. ఒంగోలులో రీ ఎలక్షన్..!? | Analyst Purushotham Reddy | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 161

  • @Vikramasena1984
    @Vikramasena1984 20 วันที่ผ่านมา +41

    Ap లో మళ్ళీ ఎలెక్షన్ జరగాలి

  • @raohtalluri1242
    @raohtalluri1242 20 วันที่ผ่านมา +30

    ఆ ఈసీ ఏం చెప్తాడు? అవన్నీ బాబే చూసుకుంటాడు అని ఆ మీనా ధైర్యం.

  • @bsnreddy2590
    @bsnreddy2590 20 วันที่ผ่านมา +42

    ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అధిపతి అలెన్ మాస్క్ అన్నమాట ఈవీఎం లో హ్యాకింగ్ చేయొచ్చు చాలా ఈజీ అదిభారతదేశంలో ఎలక్షన్స్ జరిగే సమయంలోనే చెప్పాడు అయితే హెలెన్ మాస్క్ ఆంధ్రాలో జరిగే ఎన్నికలు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయాలు కేంద్రం చెప్పిన నిర్ణయాలు చంద్రబాబు వాళ్ళ కోఆర్డినేషన్ తో70 బలగాల పోలీసులు 21 ఎస్పీలు కలెక్టర్లు తారుమారు చేసి చేస్తారనేది ఇప్పుడు నిజం అని నిర్ధారించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి

  • @rrr2939495969
    @rrr2939495969 20 วันที่ผ่านมา +35

    ఒక్క ఒంగోలో లే నే కాదు మొత్తం ఎలక్షన్ జరగాలి

    • @TbchSastry
      @TbchSastry 20 วันที่ผ่านมา

      Mandalagiri lo kuda lokesh ki sambandinchina election ki wadina evmlani nati vvpadlani slippultho sari polchali, lokesam Annika kuda doutadle one.

  • @SaleemShaik-o5e
    @SaleemShaik-o5e 20 วันที่ผ่านมา +43

    దేశంలో సిబిఐ, ఐటీ, ఇడి, అనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రజల నమ్మకం కోల్పోయాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఎలక్షన్ కమిషన్ కూడా చేరింది. ప్రజాస్వామ్యం అనే పేరును మార్చడం మంచిది. 😮

    • @prasadareddy6118
      @prasadareddy6118 20 วันที่ผ่านมา +1

      We aren't in indipendant nation. Only one religious people are indipendant.

    • @AMAJ-zs9sg
      @AMAJ-zs9sg 20 วันที่ผ่านมา +3

      Election commission ni intaragation cheyandi please 🙏🙏🙏🙏

    • @suribabupakalapti1812
      @suribabupakalapti1812 20 วันที่ผ่านมา

      EC పై అభిశంసన తీర్మానం పెట్టాలి

    • @MsRoyalson
      @MsRoyalson 19 วันที่ผ่านมา

      EC is shameless & Worst. These people inferior than animals. The people of democracy are spitting on this kind of E.C....Brainless officers who is slaves to ruling govt.

    • @MsRoyalson
      @MsRoyalson 19 วันที่ผ่านมา

      Central E.C itself is a criminal in this, then how will they set right this???
      EC సిగ్గులేనిది & చెత్తగా ఉంది. ఈ వ్యక్తులు జంతువుల కంటే తక్కువ. పాలక ప్రభుత్వానికి బానిసలైన ఈ.సి..బ్రెయిన్‌లెస్ అధికారులపై ప్రజాస్వామ్య ప్రజలు ఉమ్మేస్తున్నారు.

  • @vemireddyvenugopalreddy9024
    @vemireddyvenugopalreddy9024 20 วันที่ผ่านมา +17

    Very good

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 20 วันที่ผ่านมา +9

    VERY well analysed Sir

  • @user-ic4sb4ol3f
    @user-ic4sb4ol3f 20 วันที่ผ่านมา +6

    Verry good❤

  • @MeegadaDasaradharamireddy
    @MeegadaDasaradharamireddy 18 วันที่ผ่านมา +3

    ముందు ఈ సి ని తొలగించి సి బిఐ తో ఎన్ క్వరీ చేయాలి

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 20 วันที่ผ่านมา +7

    A. P lo మల్లి election పెడితే? కూటమికి వాళ్ళ ఇంట్లో ఓటులు వాళ్ళకి కూడ పడవు.

  • @swamyburugula6224
    @swamyburugula6224 20 วันที่ผ่านมา +7

    ఓట్లు సాయంత్రం ఆరు గంటల దాకా వేస్తారు. కానీ క్యూలో ఉన్న వాడు ఆరు గంటల తర్వాత కూడా 9:10 అయినా రాత్రి 11 అయినా కూడా ఓట్లు వేశారు
    కాబట్టి ఆరు గంటలకి వేసిన వాటికి రాత్రి 11 గంటలకు అప్పుడు దాకా వేసిన ఓట్లకి కొంత తేడా ఉంటుంది ఇప్పుడు వారు చెప్పేది ఆరు గంటలకు వేసిన ఓట్లు లెక్కవేస్తున్నారు .
    మరి తరువాత వేసిన ఓట్లు ఎప్పుడు వరకు లెక్క వేస్తారు . మర్నాడు పొద్దున 11 గంటలకే ఎలక్షన్ కమిషనర్ గారికి తెలుస్తుంది. ఆ రెండింటికి ఎంతవరకు తేడా రావచ్చు . అది యావరేజ్ న 4 నుండి 5 వరకు శాతం వరకు రావచ్చు.గంటకి 10 శాతం చొప్పున అర్ధగంట సేపు ఎక్స్ట్రా వేశారు అనుకున్నా ఐదు శాతం తేడా స్పష్టంగా తెలుస్తోంది కదా.

  • @mavillasrinivasarao9997
    @mavillasrinivasarao9997 20 วันที่ผ่านมา +2

    Excellent analysis sir Purushottam Reddy garu explain chesaru correct ga chepparu excellent wonderful very good P Reddy garu

  • @giridhark9889
    @giridhark9889 20 วันที่ผ่านมา +4

    ఇంతకముందు ఓటింగ్ సరిగ్గా జరిగిందా లేదా అంటే ballot papers recounting చేసేవారు, ఆ ballot papers valid ఓట్లా కాదా అని చూసేవారు. మరి ఇప్పుడు ballot papers లేకుండా recounting ఎలా చేస్తారు? కాబట్టి VVPAT స్లిప్స్ ని ballot papers గా వాడుకోవాలి. EVM ఓటు కౌంటింగ్ బదులు VVPAT స్లిప్స్ ని కౌంట్ చేయాలి లేదా కనీసం 50-60% VVPAT స్లిప్స్ ని కౌంట్ చేయాలి. EVM vote counting ని validate చేయలేని ఎన్నికలను మేము నమ్మలేం.
    మేము machine లను నమ్మలేం. కేవలం physical గా వెరిఫై చేసిన వాటినే నమ్మగలం. కోర్టువారు కూడా కేవలం వీడియోలో, ఆడియోలో మాత్రమే చూసి లేదా విని మాత్రమే తీర్పులు ఇవ్వగలరా? లేదు. మరి అలాంటప్పుడు ప్రజలను ఎందుకు గుడ్డిగా EVM లను నమ్మమని కోర్టు వారు చెబుతున్నారు? అలాగే elections దేశమంతా ఒక్కరోజే జరిగి కౌంటింగ్ వెంటనే జరిగితే చాలా manipulations, అనుమానాలు, అక్రమాలు తగ్గిపోతాయి.

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 20 วันที่ผ่านมา +6

    A p ఎలక్షన్ ఖర్చులు E C గారు భరించాలి తప్పు అని తెలిసి E C గారు జరిగిన హత్యలకు E C. గారిని బాద్యులుగా చేయాలి ప్రజలకు న్యాయం చేయవలసిన వ్యక్తి ని శిక్షించాలి అని ప్రజలు కోరిక

  • @giribabu1509
    @giribabu1509 19 วันที่ผ่านมา +3

    ఎలక్షన్ petti మోడీ నిరూపించుకోవాలి

  • @harivillus8159
    @harivillus8159 20 วันที่ผ่านมา +4

    Assalu counting day naade vvpat slips enduku count cheyyakoodadhu? Constituency ki 3 lakh voters vunte 100 members 5 hrs lope total count cheyyocchu. Parliament lo 7 segments ki 700 members count cheste half day lo result declare cheyyochu..
    Vvpat slips is the true vote.. Electronic count ni cross verification ki maatrame use cheyyali.
    Ballot vote ayite print cheyyali, transport cheyyali, time padutundhi ani kunti saakulu cheppi pakkana pettaru but vvpats count cheyyadaaniki emiti problem?

  • @eswarnakka7107
    @eswarnakka7107 20 วันที่ผ่านมา +6

    Jai jagan anna

  • @vijaykumar869-x3f
    @vijaykumar869-x3f 19 วันที่ผ่านมา +2

    మాకు ఏం డౌట్ లేదు ఎన్నికల కమిషన్ మోసం చేసింది

  • @harshareddy7552
    @harshareddy7552 20 วันที่ผ่านมา +1

    As usual Purishottam garu perfect analysis.❤

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 20 วันที่ผ่านมา +3

    అలెన్ మాస్క్ దమ్మున్న నాయకుడు

  • @Vikramasena1984
    @Vikramasena1984 20 วันที่ผ่านมา +3

    ప్రజలకి ఏ పార్టీ కి వోట్ వేశారో డిక్లరేషన్ లెటర్ ఇవ్వాలి.. ప్రతి ఓటర్ కి.

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 20 วันที่ผ่านมา +4

    రీ ఎలక్షన్ చేస్తే
    మంచిది

  • @Vikramasena1984
    @Vikramasena1984 20 วันที่ผ่านมา +3

    Pakka cheet cheysaru . సరైన పాయింట్స్ పట్టుకుని కోర్టు లో కేసు లు వేయలేకపోతున్నారు. ఏమి మేధావులు మీరు?

  • @rkraop7512
    @rkraop7512 20 วันที่ผ่านมา +1

    In future, first EVM result must be tallied with VV PATS and declare results for creating confidence among citizens about our great democracy.

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p 20 วันที่ผ่านมา +1

    👍👍👍🤞👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 20 วันที่ผ่านมา +4

    సుప్రీమ్ కోర్ట్ దీనిపై సరిఅయిన యాక్షన్ తీసుకోవాలి

  • @KurumojuEswaraRao
    @KurumojuEswaraRao 20 วันที่ผ่านมา +3

    Rastra vyaptamgaa repoling aite baaguntundi, jai jagan.

  • @mdusman5012
    @mdusman5012 20 วันที่ผ่านมา +2

    ఎలక్సిన్ కమిక్షన్ ఫ్రాడ్ చేసినట్టు ఉంది

  • @skmaqsoodali2917
    @skmaqsoodali2917 19 วันที่ผ่านมา

    Yes good debate Sir 💯

  • @padmakanakala4220
    @padmakanakala4220 20 วันที่ผ่านมา

    Yes he should respond

  • @rameshguntur5543
    @rameshguntur5543 19 วันที่ผ่านมา

    బాలెట్ పేపర్ పాత పద్ధతిలో ఓటు వేసే విధంగా వుండాలి

  • @prasadareddy6118
    @prasadareddy6118 20 วันที่ผ่านมา +2

    He should not accept. VVPAT should be counted. Then only every one should know it what happened during elections.

  • @ramroyal707
    @ramroyal707 20 วันที่ผ่านมา +8

    జగనన్న మళ్లీ CM అవుతున్నాడోచ్😂

  • @varaprasadrao3592
    @varaprasadrao3592 20 วันที่ผ่านมา

    Re election should be done

  • @Vikramasena1984
    @Vikramasena1984 20 วันที่ผ่านมา +1

    Vv pat slip లు ప్రజలకు కూడా ఇవ్వాలి

  • @mtirupalu8287
    @mtirupalu8287 20 วันที่ผ่านมา +3

    EC total failure

  • @rkraop7512
    @rkraop7512 20 วันที่ผ่านมา +1

    AMERICA ALSO CONFIRMED.

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 20 วันที่ผ่านมา +1

    Adi election kadu Chamba comission

  • @apparaomedisett1986
    @apparaomedisett1986 20 วันที่ผ่านมา

    ఈవీఎంలపై అనుమానం వచ్చిన కారణము చేత, ప్రభుత్వము, ఎలక్షన్ కమిషనర్ నిజాయితీగా క్లారిటీ ఇవ్వాలి, లేనియెడల భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకోవడం అనవసరం దీనిపై వచ్చిన ఎలిగేషన్ పోగొట్టాలని కోరుకుంటున్నా

  • @gowthamchandu7365
    @gowthamchandu7365 14 วันที่ผ่านมา

    We want re election not only AP , though out India

  • @armaanmj6554
    @armaanmj6554 20 วันที่ผ่านมา +7

    evm govt bartaraf cheyali

  • @vaddiwinston3985
    @vaddiwinston3985 6 วันที่ผ่านมา

    Old voting system is better.

  • @giribabu1509
    @giribabu1509 19 วันที่ผ่านมา +1

    మోడీ two years నడిపించి మరల ఓనేమోర్ ఎలెక్షన్ పెట్టుతాడు

  • @user-cx4xt3gp7o
    @user-cx4xt3gp7o 18 วันที่ผ่านมา

    Like it

  • @cheeralaprasad4590
    @cheeralaprasad4590 19 วันที่ผ่านมา

    Good Analysis sir thank you so much sir

  • @ameerkhanbahamani6198
    @ameerkhanbahamani6198 20 วันที่ผ่านมา

    Why the EC is not responding to variation for polling votes and counting votes

  • @ameerkhanbahamani6198
    @ameerkhanbahamani6198 20 วันที่ผ่านมา

    Public has to come on roads to save Democracy

  • @VenkateshBukke
    @VenkateshBukke 20 วันที่ผ่านมา +1

    Alu arjun jai❤

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 17 วันที่ผ่านมา

    మంచి నీ చెడు చేస్తారు చెడునీ మంచి చేస్తారు అని కాలజ్ఞాన కర్త బ్రహ్మంగారు ఆనాడే చెప్పి యున్నారు ఇది యాదార్దం అయినది ప్రజలు పిచ్చోళ్ళు డబ్బు ఉన్నోళ్లు బానే ఉంటారు లేబర్ Plus మధ్యతరగతీ మీ ముందు బలి పశువుల బలై పోతారు ఒక సామాన్య మానవుడు లేబర్ వాళ్ళు ఇది నిజం మీకు అధికారం ఇచ్చింది దేనికి ప్రజలను మోసం చేయమనా

  • @sukanyachinnam4279
    @sukanyachinnam4279 20 วันที่ผ่านมา +1

    😊😊😊😊 jai jagan

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 20 วันที่ผ่านมา

    ప్రజల ప్రధాన హక్కు ఓటు హక్కు ఒక్కటి సువిశాల భారత దేశంలో ప్రజలకు ఓటు వేసిన వ్యక్తిని యేనుకునే అధికారం లేదు మేము. వైఎస్ కాంగ్రెస్ కాదు అయిన ఓటు హక్కు కరెక్ట్ గా ఎక్సరి చూపోద్ఫా దచాయిత్

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 15 วันที่ผ่านมา

    ఇప్పటికే ఈవీఎం మీద నమ్మకం పోయింది,

  • @padmakanakala4220
    @padmakanakala4220 20 วันที่ผ่านมา

    Plz respond EC

  • @gongatimaheshreddy3295
    @gongatimaheshreddy3295 20 วันที่ผ่านมา

    EXCELLENT ANALYSIS

  • @chinnasiriki5614
    @chinnasiriki5614 20 วันที่ผ่านมา +6

    India మొత్తం రీ ఎలెక్షన్ జరగాలి..

  • @ramanjips5162
    @ramanjips5162 20 วันที่ผ่านมา

    Any way try to fight against evm machine in elections all over India, let us follow traditional method and be Tranferent

  • @padmakanakala4220
    @padmakanakala4220 20 วันที่ผ่านมา

    Yes

  • @user-wv5xs1rz1q
    @user-wv5xs1rz1q 20 วันที่ผ่านมา

    Sir my sincere request.. don't play same video multiple times with different tittles... Even regular followers will get exhausted

  • @prasadvedantam5592
    @prasadvedantam5592 20 วันที่ผ่านมา

    కేంద్ర ప్రభుత్వం లోని ముఖ్య నాయకుల అనుమతి లేనిదే ఏ ప్రభుత్వ సంస్థ కూడా, ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదయినా, పనిచేయలేవు. చేయనివ్వరు. సుప్రీం కోర్టు కలుగజేసుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందని నిరూపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలకి ఎన్నికలమీద, ప్రజాస్వామ్యం మీద ఇప్పటి వరకూ వున్న నమ్మకం మొత్తంపోతుంది. ఓటు వెయ్యాలంటేనే అసహ్యం కలుగుతుంది. EC ని అడ్డం పెట్టుకుని పెద్దలు అధికారం కోసం తప్పు చేయించారు. అది బయట పడుతుందేమో నని ఇప్పుడు భయం. అందుకే ఇన్ని డొంక దారులు.

  • @padmakanakala4220
    @padmakanakala4220 20 วันที่ผ่านมา

    Yes ec not working properly

  • @nagasreenivas5931
    @nagasreenivas5931 20 วันที่ผ่านมา

    EVM doesn't have serial number to verify. That is Indian development

  • @Mohan-um3lv
    @Mohan-um3lv 20 วันที่ผ่านมา

    Re Quting cheyyali All Assembly s

  • @myfocus4158
    @myfocus4158 18 วันที่ผ่านมา

    Allu.Arjun excellent hero

  • @srinivasdumpeti2309
    @srinivasdumpeti2309 20 วันที่ผ่านมา +1

    Evm

  • @IssacNallipogu
    @IssacNallipogu 20 วันที่ผ่านมา

    Dear brother, it is a public say that VVPADs should remain to view on the screen for 7 seconds for the voter to satisfy.. But it is alleged that it reminded on the screen only less than 3 seconds and before they could pay attention to it, it disappears. , Why this discrepancy?Public is doubting that whether anything contrary programmed in the remaining 4 to 7 seconds to change that cast vote? Is this could be the reason EC issued instructions to destroy them before 45 days not to made them available for verification? EC need to clarify.

  • @dakenageswararao-ww9vh
    @dakenageswararao-ww9vh 19 วันที่ผ่านมา

    chief elaction cammetioner arrest and narkotest cheyandi cbn garu

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot 19 วันที่ผ่านมา

    This is not good news to jagananna ySRCP.. We recounting and not re-election ana repeated demands EC fees also received From Ongole candidate srinivasareddy towards cost of recounting purpose only and not for re-election ana

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 19 วันที่ผ่านมา

    All the EVMS are already destroyed.

  • @vaddiwinston3985
    @vaddiwinston3985 6 วันที่ผ่านมา

    EVM is no more useful to India some leaders are not democratic.

  • @samsonb1635
    @samsonb1635 20 วันที่ผ่านมา

    Clearly EC cheated AP. Biased strategy intentionally. EC commissioner should be prosecuted certainly. Karma is there.

  • @MeegadaDasaradharamireddy
    @MeegadaDasaradharamireddy 18 วันที่ผ่านมา

    టి న్ శేషన్ లాంటి వాల్లు కావాలి

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 19 วันที่ผ่านมา

    Supreme court ki veyllinaa ami prayojanam undadhu andhuku antey baabu gaari vote ki baat note case dasaabdha kaalam vichaarinchi ami cheysaaru case kotteysaaru kadhaaaa edhey jaruguthundhi prajalu navvuthunnaru

  • @nswamye9416
    @nswamye9416 19 วันที่ผ่านมา

    Sir konthamandini lie detector exam cheyyali.

  • @srihanchowdary5646
    @srihanchowdary5646 19 วันที่ผ่านมา

    NORU MOOY

  • @narasimhareddyvaka3606
    @narasimhareddyvaka3606 19 วันที่ผ่านมา

    Election commissioner nu old paddati lone selection cheyaali

  • @SureshKumar-bm7ti
    @SureshKumar-bm7ti 20 วันที่ผ่านมา

    All high intellectuals ...... don't know atleast your family members follow you..... you analyze....... leaders are those who rule by getting into system, not sitting out and sipping chai and analyzing greatest leaders

  • @ameeruddinshaik786shaik5
    @ameeruddinshaik786shaik5 20 วันที่ผ่านมา

    Not only Ongole , But also త్రుట్ A P

  • @narasimhareddyvaka3606
    @narasimhareddyvaka3606 19 วันที่ผ่านมา

    Voute printed slips forensic lab lo telaali

  • @vamsimohanchaturvedula5734
    @vamsimohanchaturvedula5734 17 วันที่ผ่านมา

    Maji CM jagan target CM CBN gara leka PM Modi ji na. Maji CM jagan pette earth PM Modi ji ani ekkado vinipistondi!

  • @MsRoyalson
    @MsRoyalson 19 วันที่ผ่านมา

    E.C is Luchchaaaa.....that's Pakkaaaa!

  • @madhusudhanareddy5010
    @madhusudhanareddy5010 20 วันที่ผ่านมา

    Janalu vote vyanavasaram ludhu

  • @SravankumarUrlaka
    @SravankumarUrlaka 20 วันที่ผ่านมา

    EVM లు కూటమి చేతకాని . టీడీపీ జనసేనా బిజెపి పార్టీ లు EVM లు పార్టీలు వారికి గెలిచే దమ్మూలేదు అని ముందే అర్థం అయ్యింది అందుకు EVM లు టెంపిరింగ్ పక్కగా నే జరిగింది చేతకాని కూటమి దద్దమ్మలు 100 % కి వంద శాతం EVM దొంగలు వీరు ఇది కూటమి ప్రభుత్వం కాదు దొంగలు ప్రభుత్వం EVM లు ప్రభుత్వం ఇది నిజాయితీగా గెలిచే దమ్ము లేదు సత్తలేదు .విచేరణ చేయాల్సిందే EVM లు డవుట్ వున్న ప్రతి నియోజక వర్గం లో వేర్పీషన్ చెయ్యడం చాలామంచిది

  • @nenavathsakrunayak7010
    @nenavathsakrunayak7010 19 วันที่ผ่านมา

    E V M Haking 420 BABU

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 20 วันที่ผ่านมา

    Maaku eeh desham.loni vyvasthala paina nammakam.ledhu dora ani "Leader" movie dialogue gurtostondhi..😅😅

  • @inugantivenkatanarasimhamu360
    @inugantivenkatanarasimhamu360 20 วันที่ผ่านมา

    EC correct gaa ledhu adi seshan gaari tho పోయండి

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 20 วันที่ผ่านมา

    Evm tampering jarigindi nijan

  • @swamyg7352
    @swamyg7352 20 วันที่ผ่านมา +1

    ఎనేకల్ ec ni పగాలకోహాయి

  • @Vk-uj7qd
    @Vk-uj7qd 20 วันที่ผ่านมา

    Malli vodipovataniki ready, last time 34000, ippudu 68000 tho vodipovadam pakka

  • @srinudindi9780
    @srinudindi9780 20 วันที่ผ่านมา

    Ec ni konesaru

  • @saibhakthigaanalahari815
    @saibhakthigaanalahari815 20 วันที่ผ่านมา +1

    Ap lo election malli jaragali...ballet paper tho jaragali

  • @avulavenkatnarayana308
    @avulavenkatnarayana308 20 วันที่ผ่านมา

    Different between counting votes , Total no of votes booth wise, no of votes pold, and VVPATS, EVMS are verify and finding anyone answer to give పొలిటికల్ leader's and Voter's.

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 20 วันที่ผ่านมา

    BOGUS EC

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d 20 วันที่ผ่านมา

    VV pats might have been destroyed and evms are formatted

  • @user-ny8tx4jw6r
    @user-ny8tx4jw6r 20 วันที่ผ่านมา

    Idanta west pakka ycp odopoindi aite election comissn nijaiti niroo po ana jaragali

  • @saibhakthigaanalahari815
    @saibhakthigaanalahari815 20 วันที่ผ่านมา

    VVPAT lu count cheyyali

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 20 วันที่ผ่านมา +1

    ఎలక్షన్ కమిషన్ పెద్ద చీటింగ్ కమిషన్

  • @rangareddy6827
    @rangareddy6827 20 วันที่ผ่านมา

    U r thinking over that is not possible cbn can manage all systems

  • @narasimhareddyvaka3606
    @narasimhareddyvaka3606 19 วันที่ผ่านมา

    EVM MATTER NU PUBLIC NUNCHI MAARCHPOVATAANIKI EE FOREIGN TRIP GOLA

  • @nenavathsakrunayak7010
    @nenavathsakrunayak7010 19 วันที่ผ่านมา

    E V M Tampering

  • @rkraoarni6154
    @rkraoarni6154 20 วันที่ผ่านมา

    @meena writting, jagan vaddu