JD Lakshmi Narayana About Pawan Kalyan Plan For Pithapuram | Vanga Geetha | AP Elections 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 เม.ย. 2024
  • JD Lakshmi Narayana About Pawan Kalyan Plan For Pithapuram | Vanga Geetha | AP Elections 2024
    #jdlakshminarayana #pithapuram #vangageetha #apelections2024
    "DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
    Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
    Like & follow us on: 👇👇👇
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
    #ExclusiveVideos #newscube
  • บันเทิง

ความคิดเห็น • 331

  • @kpnaidu9999
    @kpnaidu9999 หลายเดือนก่อน +163

    సినిమా చేయడం తప్పు అయింది ఆయనగారికి.....స్కామ్ లు కుంభకోణాలు తప్పు కాదు.

    • @navadeepopticsicare7266
      @navadeepopticsicare7266 หลายเดือนก่อน

      క్యామెల్ చేసే వాళ్ళకి జైల్లో ఉండే వాళ్లకి రోజులు ఉన్నాయి

    • @SaradaSavari1984
      @SaradaSavari1984 23 วันที่ผ่านมา +2

      Well said brotherr❤❤❤❤

    • @nagarajr8014
      @nagarajr8014 14 วันที่ผ่านมา

      Yes

    • @prempentapati2517
      @prempentapati2517 11 วันที่ผ่านมา

      Yes

  • @lakshmisubbisetty8269
    @lakshmisubbisetty8269 หลายเดือนก่อน +156

    జెడి గారు మీరంటే నాకు ఎంతో అభిమానం మీరు జనసేనలో ఉండి ఉంటే బాగుండేది మీరు పార్టీలో ఉండుంటే ఇంకా చాలా విలువగా ఉండేది జెడి గారు

    • @tadalahanuma
      @tadalahanuma หลายเดือนก่อน +5

      Yes... మా అందరి అభిప్రాయం అదే....j d garu ..,level తగ్గించుకున్నారు

    • @crazycricket2137
      @crazycricket2137 26 วันที่ผ่านมา +1

      Arey kasta alochana vunnavadevadyna Pawalaki support chestarentra...chandram cm iyte veedu eam peekuthadra...chandrame thokkestadu

    • @balakuppala7895
      @balakuppala7895 26 วันที่ผ่านมา

      Janesena lo unte seat kuda vachedi kadu.😂 JD Gari seat for sale ani pettevadu .

  • @bobbilikurradu3336
    @bobbilikurradu3336 หลายเดือนก่อน +131

    sir మీరు జనసేనా లో వుంటే ఈసారి పక్కా mp అయ్యి వుండఅయ్ vaaru

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 หลายเดือนก่อน +192

    జనసేన ని ఎప్పుడైతే పక్కన పెట్టావో నీకున్న వ్యాల్యూ విలువ పోయింది. జెడి గారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ అంత కాదు మీరు అన్నది గుర్తుపెట్టుకోవాలి సార్.😂🙏🙏

    • @crazycricket2137
      @crazycricket2137 29 วันที่ผ่านมา

      Alanti erripuku party eavadina vuntadu..rojuko maata matladuthadu..rojuko jenda padthadu...eroju thittinodi sanka repu naakuthadu..eam manishira vaadu

    • @sivinay
      @sivinay 27 วันที่ผ่านมา +4

      This time JD ki Deposits kuda ravvu😂😂😂😂

    • @karthikm2228
      @karthikm2228 26 วันที่ผ่านมา +1

      Wrong anna

    • @crazycricket2137
      @crazycricket2137 26 วันที่ผ่านมา +1

      Arey pilla sainik pawalgaadni first oka maatapyna nilabadamanu..pichodikyna kasta sahanam vuntundemo..veedu anthaku minchi...pawalagaadu eakkada..jd gaaru eakkda...athani Kalla daggara vunde arhata kuda pawalagaadiki ledu

    • @srinuakkireddy4539
      @srinuakkireddy4539 26 วันที่ผ่านมา

      Orey meeru inka maararu ra andhukey meeku bjp guddha dheynguthundhi

  • @sivagiduturi6163
    @sivagiduturi6163 29 วันที่ผ่านมา +63

    పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ
    పవన్ అంటే మంచి నాయకుడు

  • @user-to9di3xz9j
    @user-to9di3xz9j หลายเดือนก่อน +21

    🙏మీరన్నా , జయప్రకాష్ నారాయణ గారన్న నాకు చాలా చాలా గౌరవం. మీ ఇద్దరూ మొదటినుండి పవన్ కల్యాణ్ ను బలపరచి ఉంటే మీ ఇద్దరి మేధస్సు పవన్కల్యాణ్ ప్రజాదరణ తో " జెనసేన " ఒక స్థాయి లో ఉండేది 🙏
    Jp గారి పార్టీ లోక్ సత్తా లో నేను మొదటి రోజుల నుండి Member. అప్పటికి ప్రజారాజ్యం స్థాపించలేదు. నేను film Music Director & International Mimicry artist ని.
    Meetings లో చిరంజీవి ప్రజాదరణ మీ మేధస్సు కలిస్తే విజయం తధ్యం అన్నాను కానీ jp గారు ఒప్పుకోలేదు.
    ఇప్పుడు పరిస్తితి పూర్తిగా చేయిజారిపోయింది Face Book లో CMWSI Bheri Umamahesh Request చూడండి CMWSI Welcome's you please🙏
    Bheri Umamahesh
    Founder of CMWSI
    Common Man Welfare Society of Insian

    • @sivaatta8098
      @sivaatta8098 14 วันที่ผ่านมา

      as far as I know, JP has offered Pawan Kalyan to take up Loksatta but Pawan did not join. Same happened with Chiranjeevi also. JP requested JD also to take up Loksatta. No body came along with JP. In fact, Pawan said he will support JP for Malkajgiri MP in 2014 but he supported TDP only.

  • @kpnaidu9999
    @kpnaidu9999 หลายเดือนก่อน +135

    ఒక్క ఓటమికి పారిపోయిన పిరికి వాడు జేడీ లక్ష్మీనారాయణ గారు

    • @jaikishan-wi7ht
      @jaikishan-wi7ht หลายเดือนก่อน +2

      Mari odipoina tarvata kuda gajuwaka bhimavatram nundi paripoina vallu

    • @vamseey1436
      @vamseey1436 หลายเดือนก่อน +3

      ​@@jaikishan-wi7ht70 niyojakavaragala nunchi patipoyina valla sangathi enti gelichi kuda 😂

    • @SVRSTPT
      @SVRSTPT หลายเดือนก่อน +2

      @@jaikishan-wi7ht what a erri hook logic bro

    • @kpnaidu9999
      @kpnaidu9999 หลายเดือนก่อน

      @@jaikishan-wi7ht
      డబ్బులు కు అమ్ముడు పోయిన వెధవలను వదిలి వెళ్ళాడు

    • @kpnaidu9999
      @kpnaidu9999 หลายเดือนก่อน +3

      @@jaikishan-wi7ht
      70 నియోజక వర్గాల సైకో పార్టీ మేతలను అడుగు ఏం జరిగిందో

  • @teenmarjanasena888
    @teenmarjanasena888 29 วันที่ผ่านมา +19

    జెడి గారు మీరు జనసేన lo వుండి వుంటే ఇప్పుడు ma vizag lo బారి మేజరిటీ tho geliche వారు. ।।

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt หลายเดือนก่อน +73

    కూటమి ఓట్లు చీల్చడానికి జెడి గారు పార్టీ పెట్టారు... ఇదంతా వైయస్సార్సీపి ప్లాన్

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du หลายเดือนก่อน +6

    Sir మీ ఆలోచనలు చాలా గొప్పవి మీరు మీ ఆలోచనల ప్రకారం ముందుకు పోవాలని ఆశిస్తున్నాము, మీరు పవన్ కళ్యాణ్ తో కలవకపోయినా ప్రజలకు మంచి చెయ్యాలని కోరుకుంటున్నాము

    • @adskp7041
      @adskp7041 18 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ గారితో కలవడం నీకు ఇష్టం లేదు అని చెప్పు రా సురేంద్ర చెడ్డి

    • @adskp7041
      @adskp7041 18 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ గారితో కలవడం నీకు ఇష్టం లేదు అని చెప్పు రా సురేంద్రచెడ్డి 😂

    • @adskp7041
      @adskp7041 18 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ గారితో కలవడం నీకు ఇష్టం లేదు అని చెప్పు రా సురేంద్రచెడ్డి 😂

  • @sivarao5389
    @sivarao5389 หลายเดือนก่อน +47

    Hello! Jd గారు! మీ పార్టీ కి సీటు కా దు కనీసం ఒక్క చోట అయినా డిపాజిట్ వస్తుందా?!

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 23 วันที่ผ่านมา +4

    జె డి గారిపై నాకున్న గౌరవం పోయింది.నిజంగా ఉత్తముడైన ఆయన ఖచ్చితంగా బి జె పిలో చేరతాడనుకున్నా.కానీ రాంగ్ ష్టెప్ వేసి మొత్తానికి ఎందుకూ పనికిరాకుండా పోయాడు.చక్కగా నేరుగా బి జె పిలో చేరి ఉంటే మంచి లైఫ్ ఉండేది.లైఫ్ వేష్ట్ చేసుకున్నాడు

  • @sailuuday3110
    @sailuuday3110 หลายเดือนก่อน +30

    జై కూటమి జై జనసేన

  • @otelugoda6227
    @otelugoda6227 หลายเดือนก่อน +49

    Jai Janasena,
    Jai Pawan Kalyan,
    Bye Bye YCP..........

  • @konamangaraju3346
    @konamangaraju3346 หลายเดือนก่อน +17

    JD garu. ఒకడి మీద నేరం చేసిన తరువాత శిక్ష వెయ్యాలి కదా. పోలీసు వ్యవస్థ, లీగల్ వ్యవస్థలు కూడా డబ్బుకు దాసోహం అయిపోయింది అని ప్రజలు గుస గుస లు ఆడుతున్నారు. మరి దోషులకు శిక్ష పడదా.?

  • @dhamsalapudiprasad7908
    @dhamsalapudiprasad7908 หลายเดือนก่อน +10

    ప్రజలకు మంచి చేసే వ్యక్తి అయితే పక్క పార్టీ కి ఉపయోగపడే పనులే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్కటి లేదు

  • @h2o1111
    @h2o1111 13 วันที่ผ่านมา +1

    ప్రజలకి సమస్యల మీద అవగాహన కల్పించి ప్రజల స్థాయి ని పెంచి తద్వారా రాజకీయానాకుల స్థాయి ని పెంచాలి అన్న మీ ఆలోచన అభినందనీయం 🙏 పార్టీలు పక్కన పెట్టి మీలాంటి వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వాలి 👍 మార్పు మెల్లగా వస్తుంది మీలాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు గెలుపు వెనుక కాకుండా మార్పు వెనుక ఉంటారు. మీ కష్టం వృథా పోదు 🙏

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt หลายเดือนก่อน +8

    జెడి గారు మీరంటే గౌరవం ఉంది..
    మీరు వైఎస్సార్సీపీలోకి వెళ్తారని వైసిపి పార్టీ వాళ్ళు చెప్పారు ...
    ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు...sir

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 หลายเดือนก่อน +8

    Mee Ego తో ఒక మంచి Party ni వదిలి వెళ్ళారు... No value for you and Society ki కూడ loss. మంచి నిర్ణయాలు Society ni ద్రుష్టి లో పెట్టుకొని తీసుకొంటే బాగును.

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 หลายเดือนก่อน +23

    సార్!
    జయప్రకాష్ నారాయణ్ కంటేనా, మీరు?
    😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f หลายเดือนก่อน +2

    మీరు తప్పక ఎం ఎల్ ఏ గా గెలవాలని నా కోరిక, గెలుస్తారు కూడా మీకు నా అడ్వాన్స్ అభినందనలు సార్.
    అదే విధంగా శ్రీ కే ఏ పాల్ గారు కూడా మంచి విజన్ ఉన్న వారు ఎం పీ గా గెలవాలని కోరుకుంటున్నా.

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 หลายเดือนก่อน +3

    Nice sir 👌🙏
    మీలాంటి నిజాయితీ పరుల్ని చాలా మంది నమ్మరు. వీళ్ళతో వాళ్ళతో కలిసి పొత్తులు పెట్టుకునె వాళ్ళనే నమ్ముతారు.
    వేరే పార్టీ నుంచి విడిపోవటమే బావుంది.
    మీలాంటి వాళ్లు ఎప్పుడు ప్రజల పక్షనే ఉంటారనీ కోరుకుంటున్నా...

  • @user-co7mn3jn3f
    @user-co7mn3jn3f หลายเดือนก่อน +5

    Thankvu jd garu

  • @posibabu6774
    @posibabu6774 หลายเดือนก่อน +40

    ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నెగ్గడం పక్క ఎంతమంది ఎన్ని కుయుక్తులు వేసినా ఎంతమంది కాపుల్లో పాలేరు కాపులు వచ్చి సొల్లు కబుర్లు చెప్పిన పిఠాపురం ప్రజలు వినరు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే చేయడం కాయం అది రాసి పెట్టుకోండి ముద్రగడలో నిద్ర పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆగేదే లేదు జై జనసేన

  • @ramakrishnabadhepally5667
    @ramakrishnabadhepally5667 หลายเดือนก่อน +5

    Jai kalyan anna❤️

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 หลายเดือนก่อน +15

    నిరుద్యోగ సమస్య గురించి,
    ఒక్క ఐడియా వదలండి.
    మీరెంత ప్రాక్టికల్ గా ఉన్నారో అన్నది చూద్దాం.

  • @user-zp7df7xd5c
    @user-zp7df7xd5c หลายเดือนก่อน

    Healthy interview good...

  • @Banuparadhi
    @Banuparadhi หลายเดือนก่อน +3

    Jd గారు కళ్యాణ్ తో ఉంది ఉంటే అధికారం వచ్చాక జనాలకి ఏది చేస్తే బాగుటుంది అనేది మంచి మంత్రిగా ఉండే వాళ్ళు

  • @nagarajr8014
    @nagarajr8014 14 วันที่ผ่านมา

    తొందరపడారు jp garu
    Ippudu badhapadi labamledhi
    Hope he will win
    But v difficult

  • @lakshmisubbisetty8269
    @lakshmisubbisetty8269 หลายเดือนก่อน +24

    సార్ మీరు మాత్రం వైసిపి లోకి వెళ్లనే వెళ్లొద్దు సార్

    • @rajani4174
      @rajani4174 18 วันที่ผ่านมา

      JP garu party petti singlega kudharadhu annaru muruentha

  • @OmSaiRam32145
    @OmSaiRam32145 24 วันที่ผ่านมา +1

    Sir meeru Janasena lo rejoin ayite party mimmalni gelipinchukunedinsir..❤ we miss you sir Jnaasena Party looking for genuine leaders like you..

  • @seethanagaraju6136
    @seethanagaraju6136 18 วันที่ผ่านมา +1

    జెడి గారు నాకు చాలా ఇష్టం 🙏

  • @btirupataiah3662
    @btirupataiah3662 หลายเดือนก่อน +1

    Good👍

  • @rajendraprasad6569
    @rajendraprasad6569 27 วันที่ผ่านมา +1

    Jd గారు గెలిస్తే జనం గెలుస్తారు 🔥

  • @ramuanji6736
    @ramuanji6736 18 วันที่ผ่านมา

    Super sir 👏👏👏👍👍

  • @venkatkoneru3226
    @venkatkoneru3226 หลายเดือนก่อน +2

    He is an educated innocent guy

  • @user-vk9eb9bc2k
    @user-vk9eb9bc2k 29 วันที่ผ่านมา +13

    వీడు కాపు జాతి లో పుట్టిన చీడ పురుగు పద్మనాభం గాడు లాగే , మీరు ఎన్ని కుయ్యుతులు పండినా ఈ సారి అన్న కి ఎదురు లేదు ఆ దేవుడి దయ తో మంచి మెజారిటీ తో గెలవాలని కోరుకునే ప్రతి అభిమాని ఒక్క లైక్ కొట్టండి

  • @suryabalina4348
    @suryabalina4348 หลายเดือนก่อน +3

    Jai jd sir

  • @coolstuffjunk691
    @coolstuffjunk691 หลายเดือนก่อน +7

    Lavanya win Pakka 💙🤍💚🔥

  • @BABU-369
    @BABU-369 26 วันที่ผ่านมา +2

    జె పి, జె డి ...విజిల్ ,టార్చ్ లైట్.

  • @RSS.malli1234
    @RSS.malli1234 9 วันที่ผ่านมา

    Sir super.janasena Adinetha chala goppavaru

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 24 วันที่ผ่านมา

    Good ❤❤❤❤❤🎉🎉

  • @nrajuraju6877
    @nrajuraju6877 24 วันที่ผ่านมา

    Chala currect ga chepparu sir..

  • @prasadbali4834
    @prasadbali4834 22 วันที่ผ่านมา

    👌👍

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w หลายเดือนก่อน +5

    జయప్రకాష్ జేడి ఒకటీ

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru776 หลายเดือนก่อน +3

    జై హింద్

  • @grkr7842
    @grkr7842 หลายเดือนก่อน

    Positive talks....🙏🇮🇳❤

  • @user-ks5wo2kh6x
    @user-ks5wo2kh6x หลายเดือนก่อน +3

    సర్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడాలి

  • @shaikbasheer7339
    @shaikbasheer7339 วันที่ผ่านมา

    Votes padatai kani mla kani mp kani avvaleru. Meeru pk garini vadilesina impact ee election lo thelusthundi meeku.party petti nadapadam ante ento thelusthundhi meeku.all the best sir

  • @polinaidu6203
    @polinaidu6203 27 วันที่ผ่านมา

    JD Garu Naku ishtam but political with Pavan I like

  • @kundhanakarthik5933
    @kundhanakarthik5933 หลายเดือนก่อน

    Baga cheppru sir.....meru kuda undi untey bagunnu....

  • @rajeshratti3607
    @rajeshratti3607 หลายเดือนก่อน

    Abba chala bagundndi mee statement,

  • @Y.Prabhakarrao
    @Y.Prabhakarrao หลายเดือนก่อน +5

    ఒకవేళ మీకే గెలిస్తే భూకంపం వస్తది

  • @nivasindian
    @nivasindian หลายเดือนก่อน +2

    జై జనసేన.....

  • @manikyarao5910
    @manikyarao5910 หลายเดือนก่อน +4

    JD IS A PAPER TIGER

  • @user-jb3jo7hv1h
    @user-jb3jo7hv1h หลายเดือนก่อน +1

    War one side....jai pspk 💪💪💪 jai janasena....

  • @sudhakarb7767
    @sudhakarb7767 10 วันที่ผ่านมา

    అసెంబ్లీలో మిమ్మల్ని చూడాలి.

  • @ramamurthy7937
    @ramamurthy7937 หลายเดือนก่อน

    He deserves win in this elections..

  • @bpraveenraj1509
    @bpraveenraj1509 23 วันที่ผ่านมา

    Jai bharath....

  • @SatishThinkTank
    @SatishThinkTank 24 วันที่ผ่านมา

    Jd sir ippatiki janasena lo undi unte vizag Mp ga gelichi vizag ni chaala develop chesevaallu. Its so unfortunate for us because of many situations. Always we respect Jd sir.

  • @narayanareddy3609
    @narayanareddy3609 หลายเดือนก่อน +9

    Pspk win more than 50000 votes

    • @gantasrinuvas
      @gantasrinuvas หลายเดือนก่อน

      ఒరేయ్ పవన్ కళ్యాణ్ 50000 ఓడిపోతాడు చూసుకో

    • @RowthulaYesubabu
      @RowthulaYesubabu หลายเดือนก่อน

      Pspk.ki.70000.m

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 29 วันที่ผ่านมา

    ✊✊✊✊

  • @Ryrssrada
    @Ryrssrada หลายเดือนก่อน +5

    Prajallo marpu radu.....free ga dabbuliste vote vestaru...

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 23 วันที่ผ่านมา

    గెలుపుకాదు,డిపాజిట్ అనుమానం.డిపాజిట్ తెచ్చుకుంటే గెలిచినట్లే

  • @bharadwajaful
    @bharadwajaful 22 วันที่ผ่านมา +1

    మీరు ఒక మంచి లీడర్, కానీ మంచి ఛానల్ దొరకాలి మంచి చేయడానికి

  • @teenmarjanasena888
    @teenmarjanasena888 29 วันที่ผ่านมา +1

    Future lo jai భారత్ party ni జనసేన lo veelinam avvuddi ani feeling

  • @hotbabesatoz
    @hotbabesatoz หลายเดือนก่อน +2

    I like the way anchor is asking the questions , very clean and decent

  • @Kirankumarw023
    @Kirankumarw023 20 วันที่ผ่านมา

    KA Paul confidence enadhi....gelusthadanta😂😂

  • @umasankaryejju5556
    @umasankaryejju5556 หลายเดือนก่อน

    Plz support for jd

  • @maruthishreeram7763
    @maruthishreeram7763 28 วันที่ผ่านมา +1

    sir miru pawan annatho undandi sir annaku inkoncham balam peruguthundi pleace

  • @upendraa2496
    @upendraa2496 หลายเดือนก่อน +1

    Jd గారు మూసుకొని ఇంటిలో కూర్చో ఉరికే సొల్లు కబుర్లు చెబితే ఎవరు నమ్మరు
    అసలు ninnu ఎవరు నమ్మరు

  • @gdvsriram277
    @gdvsriram277 26 วันที่ผ่านมา

    At present, there is no proper journalism and news media. I suggest JD sir to contribute to this state and country by entering into establishing a truthful trust worthy news media thats need of the hour.sir please think about it

  • @ajathashatru2895
    @ajathashatru2895 13 วันที่ผ่านมา

    Mp Ga undalsina vyakthi ,,,e roju okka common man Ga undipoyadu,,

  • @choudary6157
    @choudary6157 24 วันที่ผ่านมา +1

    ❤❤nijam jalavali ante Geetakka jalavali❤❤❤❤

  • @venkateswararaoyelubandi
    @venkateswararaoyelubandi 24 วันที่ผ่านมา

    JD garu
    Don't you think that you did a mistake by quitting Jsp

  • @ylnyedlapati287
    @ylnyedlapati287 17 วันที่ผ่านมา

    సూక్తులు వినడానికి బాగుంటాయి

  • @Sriram....12364
    @Sriram....12364 20 วันที่ผ่านมา

    చాలా తెలి విగా మాట్లాడుతున్నారు pk sir he is 5he Leader

  • @suryanarayanareddy146
    @suryanarayanareddy146 28 วันที่ผ่านมา

    ప్రజలుబాగుండాలనికోరుకుంటే స్టీలుప్లాటుగురించి ఎంతపోరాటంచేసాఓ రాష్ట్రప్రజలందరకుతెలుసు

  • @luckyshyam3652
    @luckyshyam3652 20 วันที่ผ่านมา

    Jd garu oka ips officer..athani dhaggara evaru pani cheyyaru..athani dhaggara unna subject evari dhaggara ayina untaadhaaa??? .entho knowledge tho athanu aa sthaayilo civil service thechhukunnaru..athanu manaki nachhina party lo untey manchi vaadu lekapothe kaadhu anadam thappu..kulaalu mathaalu vadhalandi first..avi vadhili think cheyyandi .

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 หลายเดือนก่อน

    Veedu grate actor

  • @palakarambabu1617
    @palakarambabu1617 18 วันที่ผ่านมา

    June5వరుకుఆగరాలుచ్చా.ఎవరిదిడహగెలుపోతెలుస్తుఃది

  • @nithishnarayana4128
    @nithishnarayana4128 หลายเดือนก่อน +7

    జెడి నిర్ణయించడం జగన్ నిర్ణయిస్తాడు అండి కొంచెం తెలుసుకోవాలి

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 27 วันที่ผ่านมา

    meeru gelavali Sir❤

  • @barigidisantu2959
    @barigidisantu2959 16 วันที่ผ่านมา

    Melanti varu undali jagha jd garu vere party am sadhistaru meeru machi vallu jabete chepusuna akage locsatha jayorakash garu kuda

  • @johnsonbharatbharat6102
    @johnsonbharatbharat6102 27 วันที่ผ่านมา

    Sssssssssss 💯💯💯💯💯💯💐💐💐💐💐💐 జై జనసేన

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 หลายเดือนก่อน

    ఈయన MLA కాదు కదా,వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేడు.

  • @sasiperabathula2101
    @sasiperabathula2101 19 วันที่ผ่านมา

    Meku konchem patience unte bavundedhi

  • @Bhiravakalabhirav
    @Bhiravakalabhirav 21 วันที่ผ่านมา

    Sir meeru party nunchi vchina varu antaru sir pk garu

  • @konajaisanthoshkumar
    @konajaisanthoshkumar 27 วันที่ผ่านมา

    Vizag North lo nuvu ipatikiochi ekada kanapadaledu pracharam chesthu.....asalu nuvu poti lo unaavu ani kuda 90 percent people ki teledu......vishnu kumar raju is going to win.....

  • @madhusudhanaraosai6736
    @madhusudhanaraosai6736 หลายเดือนก่อน

    J.d.laksshminarayagaru.meeru.ok❤

  • @srinuvithanalasrinivasarao3471
    @srinuvithanalasrinivasarao3471 28 วันที่ผ่านมา

    Inka anta matli vanga Geetha రోజని ఏంటి వీళ్లిద్దరూ మొత్తం నకేసారు ఒక్కొదనికి 10సి ఇల్లులు 10సి కార్లు జై jenasena

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 27 วันที่ผ่านมา

    Sir, Jena Sena lo vundavalasindi .

  • @sekhargac
    @sekhargac หลายเดือนก่อน

    .... డెమోక్రసీ full of vested interests 😂😅😮😊

  • @seshunarendra6832
    @seshunarendra6832 หลายเดือนก่อน +1

    JD garu Books & Motivation speech (Ok) Sollu vaddu 500 kuda votes ravu meku (Y R Compart politicians) TV lo solluki ok

  • @NareshNaresh-yd7fb
    @NareshNaresh-yd7fb 28 วันที่ผ่านมา +1

    JAI janasena❤

  • @subrahmanyamyakkala8627
    @subrahmanyamyakkala8627 หลายเดือนก่อน +1

    JD garu jagan covert Ani doubt 💯

  • @rajp1258
    @rajp1258 28 วันที่ผ่านมา

    Good luck sir..but still I wish you should join into JSP party....

    • @akepatimanikumarreddy8696
      @akepatimanikumarreddy8696 23 วันที่ผ่านมา

      Tdp ani cheppachuga akkada jansena ekkadundhi 😄😄😄😄

  • @narayanarao3756
    @narayanarao3756 หลายเดือนก่อน

    Sir... Endi munduku tesukuvellidi kuragala banda ? ... PK gariki antha fan following unna 10 years lo okka seat evvaledu prajalu ..

  • @ssKumar-ti9sd
    @ssKumar-ti9sd หลายเดือนก่อน +4

    Pk pakka win

  • @user-px5ob6mc7s
    @user-px5ob6mc7s 22 วันที่ผ่านมา

    Pawan Kalyan.. JD gaaru kaliste baaguntundi