మేక రాయే.. మహా మాయే | Special Focus on Artificial Stones in Goat Stomach | Warangal | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • మేక రాయే.. మహా మాయే | Special Focus on Artificial Stones in Goat Stomach | Warangal | 10TV News.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv
    #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 296

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 ปีที่แล้ว +247

    మనిషి కంటే క్రూరమైన జంతువు లేదు

    • @rubenruben9642
      @rubenruben9642 4 ปีที่แล้ว +10

      Evanni chusthunte animals a great
      Sir
      Elantivaaru unnaru kabatte e corona vachindemo

    • @tulasishwarreddy1314
      @tulasishwarreddy1314 4 ปีที่แล้ว +3

      Yes

    • @Veeru842
      @Veeru842 3 ปีที่แล้ว +4

      Mekanu talanariki champuku tinnapiudu emaindi ni muga jeevala meeda karuna mutton biryani tinnapudu niku jali anipinchaleda ancoramma

  • @KKR963
    @KKR963 ปีที่แล้ว +2

    Excellent news reading and anchoring skills. తడబాటు లేకుండా కళ్ళలో స్టేజ్ ఫియర్ లేదు. మొహం లో కాంతి చూపులో క్లారిటీ.అన్ని బాగున్నాయి

  • @fpc3287
    @fpc3287 4 ปีที่แล้ว +40

    నాటు వైథ్యం
    మూర్కత్వం అనే అబివృద్ది చెందిన వాల్లు మేకలు తిన్నది అరగక ఏర్పడే రాల్లు కొంటున్నాయ?ఈలెక్కన మనిషి కిడ్నీలో రాల్లు కూడా కోంటారేమో

  • @chemistryislife9597
    @chemistryislife9597 4 ปีที่แล้ว +261

    అందుకే గా కొరోనా రోగం, సునామీ లు, భూకంపాలు వచ్చేది. పాపానికి ఫలితం అనుభవించాల్సిందే!కాకుంటే కొంచెం లేటవుతుంది

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 3 ปีที่แล้ว +3

    అసలు రాళ్లు ఎలా ఏర్పడతాయో మీకు అవగాహనా లేకుండా ఇలా చెప్పడం వల్ల మరింత మూర్ఖంగా, మూఢత్వనగా జనాలు తయారవుతారు. వాటి జీర్ణ వ్యవస్థలో ఏర్పడ్డ సమస్యల వల్లనే రాళ్లు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి మేకకు హాని చేయవు, మనిషికి మేలు చేయవు. వీటిలో ఎలాంటి ఔషధ గుణాలుండవు.

  • @purushottamnaidu6982
    @purushottamnaidu6982 4 ปีที่แล้ว +53

    Excellent coverage by 10TV

  • @helpyou8981
    @helpyou8981 3 ปีที่แล้ว +12

    అంబానీలు కాదు గ వాళ్ళు రైతులు తమ కడుపు కోసం అడివి లో ఆకులు తింటాయి
    దీనికి నువ్వు చూపించి మాకు పువ్వు పెడతావా

  • @GSK505
    @GSK505 4 ปีที่แล้ว +23

    Good coverage 10tv

  • @ramakrishnaramireddy5875
    @ramakrishnaramireddy5875 4 ปีที่แล้ว +92

    ముందు ఫారం కోళ్లు కల్తీ దందా ఆపండి

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 4 ปีที่แล้ว +14

    ఆ ఇటువంటి వారిని ప్రభుత్వము కనిపెట్టి వీళ్ళనే రాళ్లుగా తయారు చేయండి

  • @yogichikkala9442
    @yogichikkala9442 4 ปีที่แล้ว +49

    10 tv sooti ga suthi lekunda! Not like tv9

  • @maheswararaoavu2087
    @maheswararaoavu2087 4 ปีที่แล้ว +19

    Manusulu commercial ayipoyaru daya kanikaram yevariki ledu..krura jantuvalla behave chestunnaru andukey manisi bratuku roju roju ki digajari potunnadi god is there watching all of thing..

    • @villagerachagang9466
      @villagerachagang9466 3 ปีที่แล้ว

      God definitely is there broh.buT Y are you eating meet very sunday.and festivals.konni jivulu anthe broh yevadu em cheyyaleru

  • @ratnakar1096
    @ratnakar1096 4 ปีที่แล้ว +63

    శిరంశెట్టి కాంతారావుగారు 8సంవత్సరాల క్రితం ఓ కథలో ఈ దందాను రాశారు.

    • @bandarisaidulu3352
      @bandarisaidulu3352 4 ปีที่แล้ว +1

      Story name addres pls

    • @ratnakar1096
      @ratnakar1096 4 ปีที่แล้ว +1

      Sendme ur mobile no

    • @RajKumar-dv2ft
      @RajKumar-dv2ft 4 ปีที่แล้ว +1

      @@ratnakar1096 book name plzz

    • @ratnakar1096
      @ratnakar1096 4 ปีที่แล้ว +2

      కంచి మేకలు.

    • @rajukagithapu5682
      @rajukagithapu5682 3 ปีที่แล้ว

      అన్న book పంపిస్తారా

  • @suvvisuvarna6068
    @suvvisuvarna6068 4 ปีที่แล้ว +13

    Maadhi bhupalpally zilla ekkada jangedu village lo vunna high school lo 8,9,10th class lo vunde kontha mandhi pillalu ganjayi ki edict ayyaru aa vishayanni svayanga school principal gare meeting lo chepparu.,alantivi chupettandi

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 4 ปีที่แล้ว +5

    Very good information 10 TV

  • @umarfarooq7256
    @umarfarooq7256 4 ปีที่แล้ว +21

    గోరోజనం అంటారు దీన్ని మా ఏరియా లో .... చిన్నప్పుడు వినేవాడ్ని ఇప్పుడు లేదు

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 ปีที่แล้ว +30

    *రాళ్ళా తొక్కా కిడ్నీ స్టోన్స్ అనుకుంటా*
    *మనుషులకు కూడా అంతేగా టమాటా వంకాయలు తింటే వస్తాయి*

    • @vamshikrishnag3221
      @vamshikrishnag3221 4 ปีที่แล้ว

      Correct bro

    • @allinone-mi2fu
      @allinone-mi2fu 4 ปีที่แล้ว

      😆😆😆😂😂👌

    • @mahendhare3727
      @mahendhare3727 4 ปีที่แล้ว +1

      కిడ్నీ రాళ్ళు కాదు బ్రదర్
      వాళ్ళు చెప్పేది కరెక్టే

    • @alonewalk-vlogs
      @alonewalk-vlogs 4 ปีที่แล้ว

      Ledu anna .. nijamga vuntai

    • @santhoshgoulikar6650
      @santhoshgoulikar6650 3 ปีที่แล้ว

      Kidney ki pottaki theda thelukondi

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว +2

    పాండవర బట్టి మొక్క ఆకు ప్రమిద లో వేస్తే వత్తిలాగా వెలుగుతుంది దీని గురించి వీడియో చేయండి

  • @nagarajunaga2537
    @nagarajunaga2537 4 ปีที่แล้ว +7

    News ... Reader...super👌👌👌

  • @nareshrao2882
    @nareshrao2882 4 ปีที่แล้ว +1

    Meru entha detailuga chupeduthu megilina vallu kuda ela chese avakasham ekuva kabati entha detail ga chupeta kandi. 10tv news channel ante maku manchi abimanam dhani chedagotu kokandi 🙏

  • @MohanKumar-sv7ip
    @MohanKumar-sv7ip 3 ปีที่แล้ว +13

    ముందు మనం దేశం లో కూడా దాని ద్వారా మందు తయారీ గురించి పరిశోధనలు చేయ్యండి

  • @RajaKing-zq5vu
    @RajaKing-zq5vu 4 ปีที่แล้ว +121

    మీరు కూడా న్యూస్ మానేసి మేకల్ని పెంచండి.

  • @SwapnaK17
    @SwapnaK17 4 ปีที่แล้ว +9

    Papam mooga jeevulu inka enenni darunalu chudalsi vastundo emo

    • @boys9428
      @boys9428 4 ปีที่แล้ว

      Avnu andi

    • @dayakar210
      @dayakar210 4 ปีที่แล้ว

      Meeru mutton tinara?

    • @SwapnaK17
      @SwapnaK17 4 ปีที่แล้ว

      @@dayakar210 no

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 3 ปีที่แล้ว +1

    Such a valuable news

  • @shaiknani7528
    @shaiknani7528 4 ปีที่แล้ว +7

    Asalu ilanti ideas Ala vasteya vileki. Chala daranam mouga jevelu

    • @sinudmpt
      @sinudmpt 4 ปีที่แล้ว +2

      meru avulanu champanga lendidi ipudu bada vachinda

    • @Lavanya-fp3lc
      @Lavanya-fp3lc 4 ปีที่แล้ว +1

      @@sinudmpt correct ga cheppavu Anna

    • @aikhenandhasince169
      @aikhenandhasince169 4 ปีที่แล้ว

      @@sinudmpt tine aharaham mida dhadi chestunnav adi vallaku aharaham indulo tappemundi

    • @santhoshgoulikar6650
      @santhoshgoulikar6650 3 ปีที่แล้ว

      Cha verevi nuvu evvu

  • @erojibalajibalaji825
    @erojibalajibalaji825 4 ปีที่แล้ว +1

    Good

  • @venkatesh147
    @venkatesh147 4 ปีที่แล้ว +3

    Telisi konchem teliyaka konchem chepparu miru anyway good coverage

  • @vijayyalam7167
    @vijayyalam7167 4 ปีที่แล้ว +2

    మేకలకు పెట్టె కొడిష్య(కొడిసె)బెరడు విషపూరితం. దీని కాయలు ఉసిరి కాయలను పోలి ఉంటాయి. 'బిలుగుడు' ఆకులను ఎండబెట్టి పొగ వేస్తే, దోమలు పరార్! 'చిల్లకాయలు' దంచి , ఆ రసం చిన్న చిన్న చెరువుల్లో కలిపితే , చేపలు స్పృహ తప్పి , నీళ్లపై తేలడం నా చిన్నతనంలో చూశా. వీటి గింజలను వక్కలు చేసి పోక వక్కలతో పాటు కిళ్ళీలలో కొన్ని చోట్ల వాడుతుంటారు.

  • @vinaybayya8151
    @vinaybayya8151 4 ปีที่แล้ว +7

    Mooga jeevalu papam antunnaru vatini vandukoni tinnappudu gurthu raleda mooga jeevalu ani

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 3 ปีที่แล้ว +1

    Enthaki Vati valana em benefits untayo cheppaledu....

  • @krishnabollam225
    @krishnabollam225 4 ปีที่แล้ว +2

    Mari broilor kodi? Dhanigurunchi?

  • @dwarakaradhainc880
    @dwarakaradhainc880 3 ปีที่แล้ว

    Intha goralatho prakruthini padu cheyatam kanna..kaliyugam ika antha mavatam best.. Manchini vethakalsi vosthundi.. Chedu chattu vundi..
    Chedu chethilo Manchi Badha padekanna, kaliyugam anthamavatame best.. Like Who is Looking forward for satyayuga .. Who is happy in Kaliyuga comment

  • @Vikky948
    @Vikky948 4 ปีที่แล้ว +3

    Government has to take action against this criminals

  • @sunandapavan2647
    @sunandapavan2647 3 ปีที่แล้ว +4

    karmara nayana i think being veg is best thow this also has chemical

  • @shaiknani7528
    @shaiknani7528 4 ปีที่แล้ว +12

    Ur so beautiful black dress 👗

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 4 ปีที่แล้ว +1

      Arey khaamandududaaa

    • @lokeshkumar-qp7lu
      @lokeshkumar-qp7lu 4 ปีที่แล้ว

      Karamaa Ra babu evarini vadalaraaa vellu.

    • @sinudmpt
      @sinudmpt 4 ปีที่แล้ว

      hindu vulakante muslims girls baguntaru, bro meru ma hindu vallanu ante memu muslims lion vestham, maku moddalu unayi

  • @dayakar210
    @dayakar210 4 ปีที่แล้ว +7

    Ikkada comment chesevallalo 90% Sunday ragane Mutton techukuni tintaru.. ikkadiki vachi mooga jeevalu papam papam ani sodhi comments chestunnaru.. meeru nijamga care cheste.. non veg tinadam maneyandi..

  • @nishithreddy2855
    @nishithreddy2855 4 ปีที่แล้ว +7

    Papam mekalu,🥺🥺🥺

  • @dramanjaneyulu14
    @dramanjaneyulu14 4 ปีที่แล้ว +1

    10 tv super news

  • @vsp2081
    @vsp2081 4 ปีที่แล้ว +4

    What is the use of stones???

    •  3 ปีที่แล้ว

      Adhe kadha...

  • @habibihabibi569
    @habibihabibi569 3 ปีที่แล้ว +2

    Aushada rally maarataya nijamena anta talent unda mekalaku

  • @g5namathabad885
    @g5namathabad885 4 ปีที่แล้ว +2

    These stones for which medicine ?

  • @vamsikrishna8185
    @vamsikrishna8185 ปีที่แล้ว

    This is india

  • @vigneshvishwanath9505
    @vigneshvishwanath9505 4 ปีที่แล้ว +5

    Government please do something to help this animals

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 ปีที่แล้ว

    Hope for a green 🍀 and corrupt 🌿 free India and world 🌍 with peace and freedom 😊

  • @vandanakallem9081
    @vandanakallem9081 3 ปีที่แล้ว

    10 tv supper

  • @RajendarGunda-qv2hh
    @RajendarGunda-qv2hh ปีที่แล้ว

    Hi

  • @naturevisit5046
    @naturevisit5046 ปีที่แล้ว +2

    Mana politicians entha scam chesthunnaro entha dhochukuntunnaro matram coverage cheyyaru

  • @Psravp
    @Psravp 4 ปีที่แล้ว +17

    అసలు అడవుల లే లేవు ఉన్న వి కొండలు మాత్రమే

  • @govindarajugundurcampcsmpc3208
    @govindarajugundurcampcsmpc3208 ปีที่แล้ว

    Meka ralluante amit vivaramga vediyo supimchandi

  • @naganagaraju114
    @naganagaraju114 3 ปีที่แล้ว +1

    మేక కడుపులో ఉన్నది ఔషధ గుణాలు ఉన్న రాళ్ళు కాదు.
    మేకలు అనేకమైన ఔషధ గుణాలు ఉన్న ఆకులను మేస్తుంది అలాగే మనకు విషపూరితమైన ఆకులను కూడా మేస్తుంది.
    మీరు చెప్పే విధంగా అది ఔషధ గుణాలు కలిగిన రాళ్లు కాదు అవి అడవిలో దొరికే అరుదైన జాతికి సంబంధించిన ,( గొట్టి కాయ) చెట్టు గింజలు . ఆ చెట్టు యొక్క ఆకు తో పాటుగా కాయని కూడా మింగటం ద్వారా అది కడుపు లోకి చేరుతుంది. అలా చేరిన గింజ విచర్జన అనంతరం అది తిరిగి బయటకు వస్తుంది. ఇలా జరగటం వల్ల మేకకు పెద్ద ప్రమాదం అయితే కాదు. ఈ గొటి కాయ చెట్టు నీరు లేని ప్రదేశంలో ఎక్కువగా బండరాళ్ల మధ్య లో బ్రతుకుతుంది.
    చాలా తక్కువ శాతం మేకల ఈ ఆకులను ఈ కాయలను తింటాయి.
    దురదృష్టవశాత్తూ ఈ ప్రక్రియ కూడా జనాల యొక్క వ్యాపారాలకు అడ్డమైన నా దారిలో జీవాలను హింస చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.

  • @sudhakarborla4461
    @sudhakarborla4461 ปีที่แล้ว

    Hai anna nies

  • @swapnaprashanth8547
    @swapnaprashanth8547 4 ปีที่แล้ว +8

    Unfit government system

  • @jayanthi625
    @jayanthi625 4 ปีที่แล้ว +1

    So pity

  • @goggelarameshrameshgoggela5119
    @goggelarameshrameshgoggela5119 3 ปีที่แล้ว

    Meka gurichi chepyaru nayakulu gurichi cheparaa

  • @AnilKumarSaka
    @AnilKumarSaka 3 ปีที่แล้ว +2

    ఇంకా ఎన్ని రకాల మోసాలు చేస్తారురా.

  • @sivajiv4352
    @sivajiv4352 ปีที่แล้ว

    👍👍👏👏

  • @viswateja4616
    @viswateja4616 4 ปีที่แล้ว +2

    Penicillin, pain killer injection chupinchi yededo chepthunnaru,oxytocin injection vesina vaati mamsam tinte matrame manam effect avtham

  • @nagarajukanuturi8322
    @nagarajukanuturi8322 3 ปีที่แล้ว

    yakar suppar

  • @krishnapokalwar3550
    @krishnapokalwar3550 4 ปีที่แล้ว

    Ma frnd chikatilo pillini thokindhi adhi chanipoindhi m kadha ame bayapaduthundhi pls cheppandi m kdha rply evvandi kavalani cheyyaledhu ga m kadhu andi kavalani cheyyaledhu ga m kadhu andi

  • @baleshalemraju1621
    @baleshalemraju1621 4 ปีที่แล้ว +1

    Entha dharunam

  • @kameshgupta4194
    @kameshgupta4194 4 ปีที่แล้ว +1

    So sad please spread the news

  • @gvez6065
    @gvez6065 4 ปีที่แล้ว +35

    ఆ రాళ్ళు ఎందుకు పనికి వస్తాయి

    • @lavanyapatnala3885
      @lavanyapatnala3885 4 ปีที่แล้ว +3

      Aa stones deniki adi cheppaledu

    • @rameshjonnakuti1433
      @rameshjonnakuti1433 4 ปีที่แล้ว +9

      chepparu kada medical purpose

    • @likithasri8487
      @likithasri8487 4 ปีที่แล้ว +1

      Its for medical purpose..

    • @loveuammaa
      @loveuammaa ปีที่แล้ว

      tv9 back లో పెటుకుంటారు

  • @MAREGELAANDHURAO
    @MAREGELAANDHURAO ปีที่แล้ว

    Hiii

  • @8ball-pool83
    @8ball-pool83 ปีที่แล้ว

    Edo e daridram e lokam collapse ina bagundu.e kruratvam chustunte manishi manishe champukone kalam vastundemo

  • @gangakumar7344
    @gangakumar7344 3 ปีที่แล้ว

    Niyama direct cheppandi enta time avasarama

  • @pattinarayanachowdhary
    @pattinarayanachowdhary 4 ปีที่แล้ว +3

    అవినీతికి కాదేది అనర్హం. మరి దేవుడు ఏం చేస్తున్నాడు ?

  • @chantraghava9472
    @chantraghava9472 4 ปีที่แล้ว +1

    Anni darunalu cheyyalo...anniii chestunnadu manishi. A okkati daarunam vadalatam ledu. Anni corona lu vachinaa manishi maaradu.. e bhoomi motham antham ipoi maanava jaathi nasanam ipothe ...manishi maralsina avasaram ledu..

  • @madhurakavivenkatesh8834
    @madhurakavivenkatesh8834 4 ปีที่แล้ว

    Dabbu kosam enthati pani ayina ,elanti pani ayina chese samaajam manadi dhanam mulam edam jagat

  • @jagaranaresh8794
    @jagaranaresh8794 ปีที่แล้ว

    Saddest channel

  • @naveen3768
    @naveen3768 ปีที่แล้ว +1

    Punish the culprits immediately

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 ปีที่แล้ว

    5000
    10000
    ఆ స్టేజ్ దాటిపోయింది...
    ఇప్పుడు 15000 కి మీదనే ఉన్నాయి ధరలు

  • @kakrlanagaraju3300
    @kakrlanagaraju3300 4 ปีที่แล้ว

    Ella chesina vare pai section 302 IPC IPC sakshya veyyali

  • @rameshrikky5645
    @rameshrikky5645 4 ปีที่แล้ว

    Raayalu tho yam chestharu

  • @jaggumuggu
    @jaggumuggu 4 ปีที่แล้ว

    Mostly done by Mahbubabad Lambadi Thaandaa people.

  • @jhansijaanu3673
    @jhansijaanu3673 4 ปีที่แล้ว

    Roju roju ki manusullu mara manusullu ga Mari potunaru

  • @rajeshreddy9600
    @rajeshreddy9600 4 ปีที่แล้ว

    vinnarugaaaaa.....vinnaruga..ikanunchi...gorreee mamsam tinandiiiiiiii....dont eat goat meat....only eat sheep eat.....👍👍👍

  • @veeraboyapati240
    @veeraboyapati240 4 ปีที่แล้ว +3

    కోసుకుని తినే తప్పుడు లేని బాధ ఇపుడు ఎందుకు...?? కృత్రిమంగా ఎన్నో చేసి లీగల్ గా నే చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది అని అంత ఏడుపు... govt కి ఏమైనా బొక్క పడిందా?? చిల్లర వార్తలు

  • @rajeshkamtakar4681
    @rajeshkamtakar4681 4 ปีที่แล้ว

    Medesanga pane chastundhi

  • @kranthikiran8321
    @kranthikiran8321 4 ปีที่แล้ว +2

    Yemi danda bai idi
    Manshi ki ekadaina nunchi money kavali ante
    Pashu manshi chaste Kuda Vilaki noppi undadu 😢😢

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 ปีที่แล้ว

    Forest rangers they have to use Drones to track goats in forest these people are like a Naxilist.

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love 4 ปีที่แล้ว +2

    raalla mekanu kostene neramaa? maamoolu mekanu koste neram kaadaa?? .........✍️

    • @bonamkishore8880
      @bonamkishore8880 4 ปีที่แล้ว

      Ekkada neram kosinanduku kadu bathikundhaga operation injection vesi badapettadham neram and smuggling neram

    • @Shiva.Chinni_Love
      @Shiva.Chinni_Love 4 ปีที่แล้ว

      @@bonamkishore8880 injecting to our chicken and goats also regularly ti get early weight. That is also crime ?

  • @ksuresh1233
    @ksuresh1233 ปีที่แล้ว

    Tappu avardi antaru mari

  • @naturevisit5046
    @naturevisit5046 ปีที่แล้ว

    Ilanti news lu evariki avasaram adhi oka business anthe

  • @Ancreations5598
    @Ancreations5598 ปีที่แล้ว

    😢😢

  • @pedagogyindia2985
    @pedagogyindia2985 4 ปีที่แล้ว +2

    E news memu 2011 lo chusamu

  • @prakashmulakalapalli2548
    @prakashmulakalapalli2548 4 ปีที่แล้ว

    Manam tinataniki champatam veru. Operations chesi himsinchadam chala tappu. Ikkada kontha mandi edo sollu vagutunaru.

  • @smile4you340
    @smile4you340 4 ปีที่แล้ว +1

    kollanu thondharaga peraga daniki kuda elane chestharu kadha.appudu ekkada poyirru miru antha

  • @krishna8846
    @krishna8846 4 ปีที่แล้ว

    Money kosam Amina chasa manushulu unara ......

  • @mottilepakshi7145
    @mottilepakshi7145 4 ปีที่แล้ว

    No

  • @ayeshaayesha9500
    @ayeshaayesha9500 3 ปีที่แล้ว

    Karona vachina villaki budhi ravadamledhu chi villu mararu papam mugajivalu vatinikuda vadhalatamledhu vallani vadhala kudadhu please vadhalavadhu please please 🙏🙏🙏🙏🙏🙏🙏😞😞😞😞😞

  • @NaniNani-nn8br
    @NaniNani-nn8br 4 ปีที่แล้ว

    Fast

  • @krishnaRVS
    @krishnaRVS 4 ปีที่แล้ว

    Can u come with out make up

  • @krishnaiith698
    @krishnaiith698 4 ปีที่แล้ว

    G.

  • @Nenumemahi2226
    @Nenumemahi2226 4 ปีที่แล้ว

    Ayethi mutton kuda thinakudadhu inkka nuchi

  • @luckysmulticreations7026
    @luckysmulticreations7026 3 ปีที่แล้ว

    Poyea kalam vastundhulea

  • @dsahasprince9987
    @dsahasprince9987 ปีที่แล้ว

    There is no scams
    Way the people think it's wrong

  • @hareeshbabu775
    @hareeshbabu775 4 ปีที่แล้ว

    Ela dhini lo kuda kalthi garuthi

  • @venkataraovangapati2034
    @venkataraovangapati2034 4 ปีที่แล้ว

    Anni chanal paytti live telicastu chaysi vallameda case file chayandee

  • @agaldivitisrikanth5515
    @agaldivitisrikanth5515 3 ปีที่แล้ว

    10tvఛానల్ రిపోటర్కి మామూలు ఇయలెదొమో అందుకె ఇలొలీ అంతా

  • @kirannaik2962
    @kirannaik2962 4 ปีที่แล้ว

    Mekala gurinchi intha badha padthunare. Adi pakkana pedthey meka kadupulo rayi.. Unna lekapoina elagaina danni kosestharu..
    What about humans andi human beings have 100 beautiful years to lead thier life. Humans meeda panikirani chettha medicines try chepisthunnaru dani meeda focus cheyyandi konni ngos villages lo free medication perutho chesthunnayi dammuntey vati meeda cheyyandi. Mekalu thokkalu malli puttichavachu manushulni kadu