Video చాలా బాగుంది మంజుల అక్కా...మీ అమ్మాయిలు చాలా బాగా హారతి పాట పాడారు.. బొమ్మరిల్లు అద్భుతంగా ఉంది...మీ మంచి మనసు అందరినీ ప్రేమతో ఆకట్టుకుంటుంది అక్కా. కృష్ణుడి ఆశిసులతో మీరు బావగారు ఎల్లపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి..... Radhey radhey 🙏💕🙏 Hare Krishna 🙏💕🙏
సూపర్ గా ఉంది అమ్మ బొమ్మరిల్లు మీ అభిరుచికి తగినట్లుగానే ఉంది అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉంది నీరసంగా కనిపిస్తున్నారు వీడియోలో అందుకనే అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు అండి అవ్వ తాత అదృష్టవంతులు అమ్మ మీ నీడ లో ఉంటున్నారు కదా చాలా బాగుంది అమ్మ బొమ్మరిల్లు చాలా చాలా బాగుంది❤❤
Congrats Manjulagaru n family🙏bommarillu chaala bhaagundi.Tirupathi swamy Prasadam kuda time ki andindi.happy for you all.pillalu hara thi song bhaaga paadaru andi sweet voice tho.
అమ్మ మీకు బందువులు లేకపోతే ఏమి అమ్మ మిమ్మల్ని అమ్మ లాగా అనుకునే మీము అందరము ఉన్నాము కొన్ని వేలమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మీకు అన్న కోటీశ్వరులు ఎవరు అమ్మ దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ మీరు ఏప్పుడు సంతోషం గా వుండాలి అమ్మ
chala Bagundhi I Am VeryHappy Meku Dhishtu Thagalakudadhu Venkateswaraswami Santhoshamtho AyanaAmsa Lakshmi Srinivasularupamtho Me Intiki Vachi Memmalni Aservadhincharu😊😅God Bless All Of You
అమ్మ మీ ఆశ్రమం లో ఉన్న అవ్వ తాతలు అదృష్టవంతులు
అమ్మా మన బొమ్మరిల్లు చాలా అందంగా pleasent గా ఉంది. 🙏🙏🙏🙏🙏💞💞💞
సూపర్ మంగళ హారతి పాట చాలా బాగుంది 🙏❤️🙏🙏❤️🙏
చాల బాగా ఉంది అమ్మ బొమ్మరిల్లు..❤️❤️❤️ వీడియో కుక బాగుండి
Bhommarillu Puja karyakramam superb superb amma
👌👌👌బొమ్మరిల్లు చాలా బాగుంది అమ్మ 🌹🙏🙏🙏🙏
ఇంటికి యజమాని చేయడం చాలా విశేషం పూజలు. అపుడపుడు హోమం చేయడం ఇంకా విశేషం. మీరు ఇద్దరు చక్కగా చేస్తున్నారు 🙏
Amma ఛాలా ఛాలా happy ga vundi homam puja naaku chala yestam meeru parvati parameswarulu ga vunnaru ❤❤🙏🙏🙏🙏
అమ్మా మీరు, మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాతో సంతోషంగా ఉండాలి.ఆ సంతోషంలో ఇలాంటి ఎంతో మంది అవ్వ తాతలు హ్యాపీగా ఉంటారు.
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఈ వీడియో చూస్తున్నంత సేపు కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది మనసు ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది
Hi manjula garu. Bommarillu gruhapravesa subhakanshalu, pooja chala baga chesaru, kannula pandugaga undi, mee andari manchi manasulaku na 🙏
Superga vundi
నమస్తే అమ్మ బాగుంది బొమ్మరిల్లు 🙏🙏👌👌👌
అమ్మ బాగుంది పూజ బొమ్మ రిలు బాగుంది సూపర్ సూపర్
నమస్తే బాబాయి గారు 🙏💐
నమస్తే అమ్మ 😍🙏💐
అవ్వాతాతలు అందరికీ నమస్తే 😍🙏
గృహప్రవేశం వీడియో కన్నుల పండుగలా జరిగింది చాలా బావుంది 🙏💐
ధన్యవాదములు అమ్మ😍🙏💐
💐💐💐💐💐💐💐💐💐💐💐
Akka meku anta manche jaragali andari assisulu meeku undali🌹🙏🙏🙏🙏🙏🌹❤️
👌👌family God bless you Mamdam 🙏🙏🌹❤❤🥰👋👋👋👋👋
చాలా బావుంది అమ్మా బొమ్మరిల్లు❤
కొంచం డీటెయిల్ చెప్పండి మేడం ఏ ఏ ఊరి దగ్గర ఏమీ డీటెయిల్స్ చెప్పండి మేడం
Video చాలా బాగుంది మంజుల అక్కా...మీ అమ్మాయిలు చాలా బాగా హారతి పాట పాడారు.. బొమ్మరిల్లు అద్భుతంగా ఉంది...మీ మంచి మనసు అందరినీ ప్రేమతో ఆకట్టుకుంటుంది అక్కా. కృష్ణుడి ఆశిసులతో మీరు బావగారు ఎల్లపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి..... Radhey radhey 🙏💕🙏 Hare Krishna 🙏💕🙏
బొమ్మరిలు.చాలాచాలాబావుంది.👌👌👌
సూపర్ గా ఉంది అమ్మ బొమ్మరిల్లు మీ అభిరుచికి తగినట్లుగానే ఉంది అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉంది నీరసంగా కనిపిస్తున్నారు వీడియోలో అందుకనే అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు అండి అవ్వ తాత అదృష్టవంతులు అమ్మ మీ నీడ లో ఉంటున్నారు కదా చాలా బాగుంది అమ్మ బొమ్మరిల్లు చాలా చాలా బాగుంది❤❤
Congrats Amma.kaliyuga daivam Venkateswara Swami Anugrahinchadu. God blessed ur family.🙏🙏🙏
Congrats Manjulagaru n family🙏bommarillu chaala bhaagundi.Tirupathi swamy Prasadam kuda time ki andindi.happy for you all.pillalu hara thi song bhaaga paadaru andi sweet voice tho.
Amma namaskaramulu, Bommarillu lo me kalabhi ruchi chala baga telusthundi. Congrats amma me iddariki, avva tathaliki . From U.S.A. Texas, Houston.
Amma me health chala baga chusukondi, elders ki me aarogyamu chala mukyamu. Nenu me videos chala bagunnayi. Nenu kadapa ammayini ,
Amma meekutmbamyepudusanthoshamgaoundaligoodblessyou
Manjula gaaru mee bommarillu chaalabagundi meeru riyalli greate
House is so beautiful mom and take care your health mom❤❤❤❤❤❤
Bommarillu super Amma God bless u amma❤❤❤❤❤❤❤
Super Amma 👌🙏🙏
అమ్మ మీకు బందువులు లేకపోతే ఏమి అమ్మ మిమ్మల్ని అమ్మ లాగా అనుకునే మీము అందరము ఉన్నాము కొన్ని వేలమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మీకు అన్న కోటీశ్వరులు ఎవరు అమ్మ దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ మీరు ఏప్పుడు సంతోషం గా వుండాలి అమ్మ
good morning dear amma god bless you with good health and happiness
సూపర్ ఫ్యామిలీ 👌👌👌👌
👌👌👌🙏🙏🙏💐💐💐chaalaa baagundi amma 🌹🌹🌹
All the best
Nuvvu ma akka manchi manasu unte andaru banduvulu akka❤❤🎉🎉💕💕🌹🌹🙏🙏👌👌
bommsrillu chaala bagundi
చాలా బాగుంది వీడియో అమ్మ 🙏🙏🙏
Good amma
అమ్మడు...🙌🙌🙌👍👍👍🙏🙏🙏💐💐💐
Super andi👌
Wow super 🌹🌹
Super amma 🙏🙏🙏🙏🙏♥️♥️
Happy amma
Bonmmarillu Bagundi Congrats Manjula garu pooja chupincharu thanks Andi
. Mi. Bommarillu. Chalabagundi
Super
Super madam sssssoooo beuatiful may god bless u have good health madam👌👍👌👍🙏🙏🙏🙏🙏
Super amma
Mmmmmmuuuuumma chalabagundima.
Bommarellu super ga vundi madam ❤🎉🎉
అమ్మ బొమ్మ రిళు 💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤲🤲🤲🤲🤲🤲🤲
Super amma❤❤❤❤🎉🎉
Danyavadalu Amma Congrats🙏🙏🙏
👌👌
Om Shanthi 🙏
Hai Manjamma, Dasara panduga Bommala koluvulo Bommallaga vunnaru meerandaru kalasi Avva Taatha latho. Mee andhariki ❤ you with Ice creems 🎉🎉🎉🎉🎉🎉
Congratulations and God bless your family
Good morrning madam bommarillu chala bagundi,pujalu bagachesaru 18:03 manchi timelo swamy laddlu andukovadam Mee andaru adrushtam,bommarillu muggulu tho alanka richaaru.naaku chaalaa santho shangaa undi ,I,love You and I,like You Bommarillu,,🙏💐🙋👌
Madam,18,03.padindi adi Ela vachindi theliyadu navvakandi 😊
😊
chala Bagundhi I Am VeryHappy Meku Dhishtu Thagalakudadhu Venkateswaraswami Santhoshamtho AyanaAmsa Lakshmi Srinivasularupamtho Me Intiki Vachi Memmalni Aservadhincharu😊😅God Bless All Of You
Excellent mam
🙏🙏 Amma
మీకు మంచి కళా హ్రుదయం కూడా వుంది.
Super madam
❤❤❤❤❤🎉🎉🎉💐💐💐💐
❤❤❤❤
మీ పిల్లలతో ఇద్దరితో ఒక సాంగ్ పాడండి అమ్మ
Amma . Naaku ma Amma doorami 30 years aiyende Amma .meeku chustay ma Amma gnapakam vastunde
Akka paata mathram chala Baga paadaru Amma
Good luck 🎉
🙏 శుభాకాంక్షలు 🎉🎉🙏
congrats Amma
Pata bagundi
God bless you amma
శుభాకాంక్షలు అమ్మ 💐🙏
Congrats amma 👃👃👃👏👏👏
Bommarillu supar amma
Love you amma nanna
🙏🙏🙏
మేడం ఆశ్రమం ఏ ఊరి దగ్గర ఉంది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amma
Amma🙏🙏🙏👌👌👌
🙏🙏🌷🌷🌺🌺🌹🌹🙏🙏
Chala bavunadi bommarellu
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi amma good morning meeru challaga vundali.
Tq Amma
❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👍👍👏👏💐❤
🙏🙏🙏🙏🙏🙏🙏amma
Hi amma 🙏🙏🙏👌👌👌
Congratulations!
Bommarillu home tour cheyyandi amma😍
Amma.idantha.chussi.naku.asthramaniki.ravalani.vundamma
🙏🙏🙏🙏🙏🙏
Emi.kadu.amma.enthasepu.vidiyopedithe.antha.sepushudalani.vuntadI.
🙏🙏🙏🙏 Amma (Beautiful 🏠💐)❤