evvaraina Sucide cheskovalante puri gurthukosthe chaalu , appudu bradakaalanipusthindhi vadiki, chaavu vaddu antadu . he is the living inspiration to others . Love you puri sir
పూరి జగన్నాధ్ గారికి నేను మీకన్నా పెద్ద వాడిని,వీడెవడురా నాకు సలహాలు ఇవ్వటానికి అనుకోవద్దు.మీరు చాల గొప్ప డైరెక్టర్. స్పీడ్ గ సినిమాలు మీరే తీయగలరు. ఎటువంటి సందేహం లేదు. కానీ టైం బాగోలేనప్పుడు తల వంచాలి. ఎవరికయినా తప్పదు. ఒక నెల రోజులు సినిమాలు ప్రక్కన పెట్టి ఎక్కడయినా తిరిగి రండి. బాగా అలోచించి ఒక ప్యామిలీ అనుబంధాలు సినిమా తక్కువ బడ్జెట్ లో తీయండి. హిట్లర్ సినిమా ముందు చిరంజీవి గారు బాగా డల్ అయ్యారు. ఆ టైం లో నేను ప్యామిలీ సినిమాలు చెయ్యమని వంద ఉత్తరాలు రాసాను. అవి ఆయనకు అందాయో లేదో కూడా నాకు తెలియదు. ఆ తరువాత ప్యామిలీ సినిమాలు తీసి విజయవంతం అయ్యారు. అది నా వల్ల అనికాదు. ఎదో నా తృప్తి కోసం చెబుతున్న. మనం సినిమా మొదలుపెట్టగానే ఎదో కాంట్రావెర్సీ create అవ్వాలి. ప్రస్తుతం నడుస్తున్న విషయాలే కథగా ఎంచుకోవాలి.మీడియా లో హైప్ create చెయ్యాలి. మీరు ఈ మధ్య తీసిన సినిమాలు జనానికి నచ్చక పోవటం కాదు మీకు నచ్చినవా మీ మనసును అడగండి. ఇల్లు అమ్మి సినిమా తీసాడు అనే మాటలు బయటకు వినబడ కూడదు. ఎందుకంటే ఒకడు నాశనమయ్యాడు అంటే చాల మందికి ఆనందం. మీది మీరు అమ్ముకున్నారుఅంతే. కానీ సెలెబ్రేటిస్ విషయం ఆలా కాదు. మీ ప్రతి విషయాన్నీ అందరు గమనిస్తుంటారు. cont....
I am a mahesh babu sir fan but in reality I admire u a lot, hope he will work with you in again. As u said I have stories I tell them if they do it’s ok if not I don’t waste my time, I saw this open heart episode literally for more than a year daily u inspired me a lot thank you.
Nijamina kastam nature nuchi vastundi his words are true which happening right now as Corona virus , Nature is much more superior than anything in this existence but also remember that this moment is not permantent we all will get back to normal life's soon . Love you Puri Jagannath
85cores poinaa malli sampdinchivu ninnu chet chesinaa vadini kudaa amanledu antee Nivu devudu puri sir ninnu chet chesina vadu nasanam aipothadu puri sir
Meru chala great person sir Mimmlani cheat cheisna valla name bayta pettaledu. Real hero sir meru hats off sir meku me nundi lifelo chala nerchukovachu
మీరు ఇంకా చాలా కాలం ఇండస్ట్రీ లో ఉండాలని ,. ఎంతో మందికి దారి చూపాలని కోరుకుంటున్నాను. మీ టేకింగ్ చూసి నేను మీ అభిమానిని అయ్యా. మీ సినిమాలలో 1 అమ్మ,నాన్న ,ఒక తమిళ అమ్మాయి 2 బిసినెస్ మాన్ సినిమాలలోని screenplay అద్భుతం. మెహబూబా బాగుంది.కానీ కరెక్ట్ టైం లో రిలీజ్ కాలేదు. అందరు రంగస్థలం,భారత్ అను నేను, మహానటి మత్తులో వున్నారు. మీరు తెలుగులో ఎన్నోహిట్స్ ఇచ్చారు. కానీ మీరు బాలీవుడ్ కి పెర్ఫెక్టులీ suitable . మెహబూబీని కొద్దిగా మార్చి హిందీలో తీస్తే అద్భుతంగా ఉండేది. ఎదో నా తృప్తి కొద్దీ చెబుతున్న. ఇంకో రకంగా అనుకోవద్దు. ప్రయోగాలు వద్దు. ఏదయినా ఫుల్ హాస్యం తో సినిమా తీయండి. సెంటిమెంట్ కలిపి తీయండి. నాకు తెలుసు మీ మెదడు ఒక కథల కర్మాగారం. పదును పెట్టండి. మీరు తప్పక గెలుస్తారు.ఎంతో మందికి అన్నం పెట్టిన మీరు బాగుండాలని ఆ దేవుడిని ప్రాదిస్తున్నా. మీ మంచి కోరే మీ అభిమాని. GOD BLESS YOU V V D S P SAI KUMAR(RETIRED BSNL OFFICER,MACHILIPATNAM) 6302265363,6302297560.
Meeku Enni odu dudukulu Eduraina : Edaimana sare . Anna Meeru anukunnadi saadhinchagalaru.. Endukante .. ? Raaboye Repati mee success life .. mee Odugu tanam . meeru maatlaade maatallo . Okko .. Aksharam Chebutundi . mee manastatwam Gurinchi .. Meeru Eppatikaina .. Life lo : meeru Anukunnadi Saadhinchhagalaru .. Anunnadi Cheyagalaru thatslall.. Intakante Ekkuva nenu Inkem Cheppalenu . persenally Nenu meekosam tappakunda prear Chestanu Anna ... So i like U.. Thank U .. bye All the Best ( God bless U . Anna ).... But Be Carefull...
Puri fans like cheyyandi🌺🌺👌✌️
Super
Who are here at 2019??
శత్రువు విసిరిన కత్తి కన్న మిత్రుడు విసిరిన కత్తి కి పదును ఎక్కువ
జాగ్రత్తగా ఉండండి పూరి జగన్నాథ్ గారు
Nijam chepparu bayya
Sir naku mire inspiration sir
Meeru ante pichi naaku
A movie bhayya
Wow
Chivariki nuvvu kooda punch dialogue Lu dengutunnav gaa..evvadu dorikina vadalru naa kodakallaraa
Puri sir is my role model he is a genuine person......I like his attitude
పూరీ జగన్నాథ్ గారు మంచి టాలెంట్ పర్సన్
Ala thelisindi bro meeku
Avunu
Whenever we feel low, watch this Interview. ✌️
My evergreen favorite director.... I admire puri garu.....
Thanks brother..... I love Puri philosophy....... MANASHANTHI KAAVALANTEY MANUSHULAKU DHURANGA BRATHUKU...... LEDHU MANUSHULATHO BRATHUKUTHA NANTEY YUDHAM CHEYAKA TAPPADHU.....
Anil Kumar N super anna
Anil Kumar N ft
I am ADDICTED your voice puri garu
My favorite director Puri sir
My favorite actor Mahesh sir❤❤
The most talented spiritual person all time my favorite director thank you for your wonderful thoughts n awaking society in the way u choosed
Puri gaaru mee matlaadee vidhaanam baaguntudhi
Genuine ga Chala realistic ga matladuthunnadu this is the meaning of open heart with RK
evvaraina Sucide cheskovalante puri gurthukosthe chaalu , appudu bradakaalanipusthindhi vadiki, chaavu vaddu antadu .
he is the living inspiration to others .
Love you puri sir
పూరి జగన్నాధ్ గారికి
నేను మీకన్నా పెద్ద వాడిని,వీడెవడురా
నాకు సలహాలు ఇవ్వటానికి అనుకోవద్దు.మీరు చాల గొప్ప డైరెక్టర్. స్పీడ్ గ సినిమాలు
మీరే తీయగలరు. ఎటువంటి సందేహం లేదు. కానీ టైం బాగోలేనప్పుడు తల వంచాలి. ఎవరికయినా
తప్పదు. ఒక నెల రోజులు సినిమాలు ప్రక్కన పెట్టి ఎక్కడయినా తిరిగి రండి.
బాగా అలోచించి ఒక ప్యామిలీ అనుబంధాలు సినిమా
తక్కువ బడ్జెట్ లో తీయండి. హిట్లర్ సినిమా ముందు చిరంజీవి గారు బాగా డల్ అయ్యారు.
ఆ టైం లో నేను ప్యామిలీ సినిమాలు చెయ్యమని వంద ఉత్తరాలు రాసాను. అవి ఆయనకు అందాయో
లేదో కూడా నాకు తెలియదు. ఆ తరువాత ప్యామిలీ సినిమాలు తీసి
విజయవంతం అయ్యారు. అది నా వల్ల అనికాదు. ఎదో నా తృప్తి కోసం చెబుతున్న.
మనం సినిమా మొదలుపెట్టగానే ఎదో కాంట్రావెర్సీ create
అవ్వాలి. ప్రస్తుతం నడుస్తున్న విషయాలే కథగా ఎంచుకోవాలి.మీడియా లో
హైప్ create చెయ్యాలి.
మీరు ఈ మధ్య తీసిన సినిమాలు జనానికి నచ్చక పోవటం కాదు మీకు నచ్చినవా మీ మనసును
అడగండి. ఇల్లు అమ్మి సినిమా తీసాడు అనే మాటలు బయటకు వినబడ కూడదు. ఎందుకంటే ఒకడు
నాశనమయ్యాడు అంటే చాల మందికి ఆనందం. మీది మీరు అమ్ముకున్నారుఅంతే. కానీ
సెలెబ్రేటిస్ విషయం ఆలా కాదు. మీ ప్రతి విషయాన్నీ అందరు గమనిస్తుంటారు. cont....
Poori sir, I like your each n every movie, NENINTHE is one of my lifetime movies
This is the true open heart. He speaks from is heart
Bro ala dorikindi bro e interview chala rojulu nunchi try chestuna kanipinchaledhuu but eroju chala happy thank u so muchhhhhhh
Love you puri
manoj undavalli Jai puri jagan annaaa
Mee matalu vintu unte enni kastalu vachina dairyanga edurkovachu anna confidence kalugu thundi sir.. TQ🙂
The great philosopher of this century Puri Jagannath
My life inspirational person puri sir,no one can reach you sir,
Puri Gaaru, you are very true and practical person....👍👍👍👍👍
Thankyou bro for uploading this it is a very good interview
Reeyyy
Mental breakdown
anni genuine ga open ga matladutunnaru sir...you are great puri garu...
Life is war-12:15, 14:20,15:50,20:20
Fitness - 17:30
My fevrat director puri jagan annaaa mi life Kirrrak sir Meeru rgv great person my fevrat director rgv my life changed person MI iddari life kirrak
Yenni rojula ninchi try chestunano ee interview kosam...Chala thnx bro.
Puri sir, u induced effective talent to many Tollywood hero’s
Puri jaganath...good director of indian cinema....#rsbadiger
Puri jaganadh Garu good friend,good father,good husband, good director more ever good human being
One of my favourite director ... Poori sir ..🤒
Puri jaganadha gari matalu batti chusete same to same nakaite RGV ram gopal varma ni chusthunate vundhi.
Rgv daggara puri jagan annaaa wrok chesadu andke rgv buddulu vachi bayyaa
I lot u sir u r brilliant director of telugu films
My favourite director Purijagannadh sir ❤
Iam die heart fan first time because puri it means puri jagannnadh very real person
Talent is God gift given u....
Watched many times.....👌👌👌👌👌👌
I am a mahesh babu sir fan but in reality I admire u a lot, hope he will work with you in again. As u said I have stories I tell them if they do it’s ok if not I don’t waste my time, I saw this open heart episode literally for more than a year daily u inspired me a lot thank you.
Nijamina kastam nature nuchi vastundi his words are true which happening right now as Corona virus , Nature is much more superior than anything in this existence but also remember that this moment is not permantent we all will get back to normal life's soon .
Love you Puri Jagannath
Please come back puri sir. We are missing ur cinemas
Thank you bro
Video upload chesinaduku
Part 2 Kuda upload chei bro
Love you Puri sir
Vundi bro chudu next video lo naa channel open chey chudu
Ok
Thanks you
Nice n practical mentality puri sir
OsM words Puri bhaiya ...
85cores poinaa malli sampdinchivu ninnu chet chesinaa vadini kudaa amanledu antee Nivu devudu puri sir ninnu chet chesina vadu nasanam aipothadu puri sir
Something is special with Puri...
Vinalanipistadi, Ala nadavalanipistadi, antha simple ga yet, inspiring ga untadi eyena talk! Puri love
jeevitham meeda nee clarity ne navvu naaku chala ishtam puri garu
this is one of the best interview in fact the best interview in open heart with RK
Good interview ,puri sir you are a good Director sir
Supper......................
..love u Puri sir
Smile baguntadhi .. heartful
Mi matalu Vintunte manchi book chadhivinatlu undhi Puri garu
My favourite director puri jagannadh
I love Puri jaganaadh Anna
My village kuda kotha palli same village
@13:01 RK telling his secret of success.. Like how he got ABN..
My favorite director puri sir
I am Puri fan sir me content movies super me movies naku chala istam
Meru chala great person sir
Mimmlani cheat cheisna valla name bayta pettaledu.
Real hero sir meru hats off sir meku me nundi lifelo chala nerchukovachu
It's true fact wht u r saying puri Sir
Thankyou very much bro
మీరు ఇంకా చాలా కాలం ఇండస్ట్రీ లో ఉండాలని ,. ఎంతో మందికి దారి చూపాలని కోరుకుంటున్నాను. మీ టేకింగ్ చూసి నేను మీ అభిమానిని అయ్యా. మీ సినిమాలలో 1 అమ్మ,నాన్న ,ఒక తమిళ అమ్మాయి 2 బిసినెస్ మాన్ సినిమాలలోని screenplay అద్భుతం. మెహబూబా బాగుంది.కానీ కరెక్ట్ టైం లో రిలీజ్ కాలేదు. అందరు రంగస్థలం,భారత్ అను నేను, మహానటి మత్తులో వున్నారు. మీరు తెలుగులో ఎన్నోహిట్స్ ఇచ్చారు. కానీ మీరు బాలీవుడ్ కి పెర్ఫెక్టులీ suitable . మెహబూబీని కొద్దిగా మార్చి హిందీలో తీస్తే అద్భుతంగా ఉండేది. ఎదో నా తృప్తి కొద్దీ చెబుతున్న. ఇంకో రకంగా అనుకోవద్దు. ప్రయోగాలు వద్దు. ఏదయినా ఫుల్ హాస్యం తో సినిమా తీయండి. సెంటిమెంట్ కలిపి తీయండి. నాకు తెలుసు మీ మెదడు ఒక కథల కర్మాగారం. పదును
పెట్టండి. మీరు తప్పక గెలుస్తారు.ఎంతో మందికి అన్నం పెట్టిన మీరు బాగుండాలని ఆ దేవుడిని ప్రాదిస్తున్నా. మీ మంచి కోరే మీ అభిమాని.
GOD BLESS YOU
V V D S P SAI KUMAR(RETIRED BSNL OFFICER,MACHILIPATNAM) 6302265363,6302297560.
Meeku Enni odu dudukulu Eduraina : Edaimana sare . Anna Meeru anukunnadi saadhinchagalaru.. Endukante .. ? Raaboye Repati mee success life .. mee Odugu tanam . meeru maatlaade maatallo . Okko .. Aksharam Chebutundi . mee manastatwam Gurinchi .. Meeru Eppatikaina .. Life lo : meeru Anukunnadi Saadhinchhagalaru ..
Anunnadi Cheyagalaru thatslall.. Intakante Ekkuva nenu Inkem Cheppalenu . persenally Nenu meekosam tappakunda prear Chestanu Anna ... So i like U.. Thank U .. bye All the Best ( God bless U . Anna ).... But Be Carefull...
Alaage typing lo Emaina mistaks Unte .. I am so sorry .. Endu kante nenu Ekkuvaga chaduko ledu 😔
11:30 - 11:40 Humanisation of Nature aka Possibilism
can I ask you one question watching this video everyone who is the genuine anchor or guest
'Neninte '
Mar voles puri garu
Meeru superb sir
S Fabuloussssss movie Neninthe
Really appreciate director
Hi Puri sir god bless you sir
I love your movies
Excellent director
Broo we want puri interview with niharika (Gapshup)
Hort touching I like puri sir
Puri your talent great
Really I enjoyed every second..... Plz upload 2nd part
Vundi bro chudu naa channel lone part 2
Chetta
Chudaku bro chettha aithe ayina maa boss ok nachakapothe chudak
Puri ardham avvalantey..... Ordinary thelivi saripodhu.... So think big and read some philosophy books.... Then u will understand Puri....
Very good information puri sir👌👌👌👌
Lover of puri after see this video
One day you gonna direct me . I am your cinema hero and you are my director!
all d best bro...
😂😂
Great director puri sir
Thank u bro video applod chesinandhuku..
Devudu gurinchi me way of definition super sir
puri sir👌👌👌👌👌👌👌👌👌
Great mindset sir❤️❤️❤️❤️
my favourite directer.puri sir
పూరి sir waiting more your reality videos
Most important lines at 32:00
Meeru chala great sir naku inspiration meere hatoff sir
We love u puri sir
your great sir...
Super talented
I like puri sir.meru super sir
puri sir miru Superrrrrrrrrrrrrrrrrrrr👌
Sir please invite ACTOR TARUN.
I love puri sir
Anchor sir gaaru u r daring person
My life hero....puri
Okkasari alochinchandi
1 Crore sampinchadam anthaa kashtaamo
alantidhi 85 Crores sampadinchinaa
malli zero ninchi start cheyaali.
Inspirational Mentality : Puri Jagannadh ,
Thanks for Existing , Sir.
Superb taik Puri ji
You are a creative person
I love puri sir attitude
Video
Realga purijagannadh garu chusthe
Mind block movie thesthadu
puri sir bullet in tollwood
Salute. !