@@vydehigogreen9132😂😂😂😂 Dude! RGV is just a manipulator, watch his old hits, he copied the visualisations from.movies like Taxi Driver and God father and added the flavour of nativeness, Puri is far more intelligent than RGV, Puri might be his assistant or one of the students of RGV, but Puri is far more intelligent than RGV, he never takes funds from any political party and he never blindly supports any political party though his own brother is an MLA he expressed his views on freebies many times, that is Puri.
మనం కాదు సర్ ఒక్కడుంటాడు ఆ ఒక్కడికోసం 99 మంది పనిచేస్తుంటారు. కాదు వాడే చేయించుకుంటాడు. ఆ ఒక్కడికోసం అన్ని ఉండేది ఆఒక్కడు ఎవడైనా కావచ్చు మీరు చెప్పే వారందరు అలాంటి వారే
Puri garu , memmalni chusinappudu Naku peddaga Meeru anipinchaledu. I mean, veedu Edo chebuthadu le lite tesuko mama anukunna. Mee words vinna tharuvatha meelo teliyanidi something is there . I respect you Sir. Thanks for posting such a wonderful words!!
Super sir. పాత నమ్మకాలని ఆసక్తిగా ఆరగించి చక్కగా జీర్ణంచేసుకొని నరనరాల్లో ఎక్కించుకుంటారు గాని, కొత్త విషయంలో సత్యం ఎంత ఉంది అని కనీస ప్రయత్నం కూడా చేయరు. దానిని నోటిలో పుక్కిలించి వూయడానికి కూడా అంగీకరించరు. కొత్త విషయాలను తెలుసుకోవాలి. సత్యాన్ని గ్రహించాలి. వాటిని నేర్చుకోవాలి.Learning is earning.Learning లోనే Earning వుంది. అనుభవమే జ్ఞానం. మనం నిత్య విద్యార్థులం. విభిన్న ఆలోచనతో కొత్త కొత్త విషయాలను మాకు అందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు sir 🙏🙏🙏
Love you Puri anna... Ending with Bruce Lee Quote 🙏🙏✍️.... Yes we are Dum..... మనవి మట్టి బుర్రలు, కానీ ప్రపంచం లో మనకి ఉన్న తెలివి ఎవడికి లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం..
Yenti bayya nuvvu ila ayipoyav itha knowledge and intha opika unnai kabatte failure life lo kuda dhairyam gaa untunnav hatss off an love u anna pls okka saari nenu mimmalni kalvalani anukuntunna naa nanna e month 7th ki heart attack tho chanipoyadu oka retired government teacher nee laage naa daddy yeppudu samajam society ani brathikevaadu in Mumbai but he died in Telangana warangal lo.. pls call me i want to meet you anna...
puri sir.....Really you are also one of the Great Philosopher.......which we can learn many good things from you....Keep rock and stay new updates please.....!!!!!!!!!!!!!!
పూరి సర్, ఈ విషయం గురించే చాలా కాలం ఆలోచించి, విదేశాలలో నా ఉద్యాగానికి రాజీనామా చేసి, రెండేళ్లగా ఇండియాలోనే ఉంటూ ఒక 172 పేజీల పుస్తకాన్ని రాసాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసాను. నేను దీనిని ఒక నవలగా ప్రచురించవచ్చు. కానీ, మీ మ్యూజింగ్స్ చూసిన తరువాత, నా నవల మీకు చేరితే దానికి ప్రయోజకత చేకూరుతుందని అనిపించింది. 'మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే| యత తామపి సిధ్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్వతః| ‘మోక్ష సిద్ధికై, యే ఒక్కడో ప్రయత్నిస్తున్నాడు’ అని దాని అర్ధం. కుదిరితే మీ Email - ID, నా mail ID (mohan.rait@gmail.com) కి షేర్ చెయ్యండి. I will share you the entire soft copy to you.🙏
మనసు కో మాట,ఊహా కో మాట చెప్పాలి అనుకున్న..... గుండె కేదో ,ఊపిరి కేదో చూపించాలి అనుకున్న. నేను కన్న కలలో నే నేను బతుకుతున్న, పసిడి తలపు ,నాదే గెలుపు . తేనె మలుపు,తెలుపు పిలుపు . అనే అనుకున్నా అన్నీ అనుకున్నా ఎన్నో తెలుసున్నా కొన్నే తెలుసుకున్నా. గాలిలొ ఎగిరిన చిలకనై..... ఎదురు గాలి లో ఎదురు నిలవలేనని.... ఆ వడి గాడిలో పడి ఉండలేనని..... గాయాలైనా ప్రాణమే మిగులుతుందని ప్రాణమే జీవితం నిలుపుతుందనీ కాలమే గాయము చెరుపుతుందని. ఎన్నో పాఠాలు చూస్తూ ఉన్నా గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నా.
ఇది 4 నిముషాల ఒక సెకనా..! లేక అసలు 4 సెకండ్లేనా..! వింటున్నంత సేపూ గుండె వేగం పెరుగుతూనే ఉంది. శరీర బరువులో 2 శాతమే ఉండి 20శాతం శక్తిని తీసేసుకొనే మెదడు ఇది వింటున్నప్పుడు 98 శాతం శక్తిని అదే తీసేసుకొని 2శాతమే శరీరానికి మిగిల్చింది. . .... ...
E video chusinnataravatha kullallu mathallu meds బ్రతికే కుని కుక్కలు మొరుగుతై కానీ నినే మీ తో ఏకీభవిస్తున్నాను. సంక్షేమ పథకాలు పేరుతో దేశం నసినం చేస్తున్నారు.
You are true sir even I tried to change my family and friends but I understand that they never change and riverce they are abusing me so I just stopped sharing knowledge
Exactly I feel the same scientists deserve much more respect than any other professional... Covid tho itntha loss indi lives we're lost, financial, emotional loss Kani Sarah Gilbert chesina vaccine India lo covishield tho pandemic nundi almost bytiki vaccham kani inka celebrities ki respect itstam vella kante ekkua this has to change scientist lekapothe na chetilo mobile ledu mee mata intha duram vinapadadu We all should respect scientists because real super heroes valle Spider man shakthiman rakshinchila velle superheroes 🦸 love ❤️ them let us inspire younger generations to become a scientist
1:44 భూమి గుండ్రంగా ఉందన్నందుకు రాళ్లతో మనవాళ్ళు కాదు తెల్లోళ్ళు చంపారు. మన వేదాల్లో పురాణాల్లో ఈ విశ్వం అనంతమని, the concept of multiverse అనంత కోటి బ్రహ్మాండాలు, అండం లో ఉన్నదే పిండంలోనూ బ్రహ్మాండంలోనూ ఉంటుందని చెప్పారు. ఇదే మాట కార్ల్ సేగన్ చెప్తే ఆహా ఓహో అన్నారు. సెల్ నుంచి కాస్మోస్ దాకా వర్ణన ఉన్నాయ్ మన సంస్కృతిలో. మనకి మాత్రం తెల్లోడి ఎంగిలి కావాలి. నాలుగు పుస్తకాలు చదివి ప్రపంచ సారం అర్థమైందనుకుంటాం. అందుకే కదా వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నాం.
నా దృష్టిలో పూరి జగన్నాథ్ కూడా గ్రేట్ పర్సన్.........
ఎంతో మందిని ప్రభావితం చేసే మీలాంటి వారు ఉన్న ఈ కాలంలో మీతో పాటు ఇదే కాలంలో ఉండటం మా అదృష్టం🙏🙏🙏
And RGV
@@vydehigogreen9132😂😂😂😂 Dude! RGV is just a manipulator, watch his old hits, he copied the visualisations from.movies like Taxi Driver and God father and added the flavour of nativeness, Puri is far more intelligent than RGV, Puri might be his assistant or one of the students of RGV, but Puri is far more intelligent than RGV, he never takes funds from any political party and he never blindly supports any political party though his own brother is an MLA he expressed his views on freebies many times, that is Puri.
స్వరాజ్యం నా జన్మ హక్కు కాదు, నేర్చుకోవడం జన్మ హక్కు.... పూరి sir thank you
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
th-cam.com/video/9PQupB1kvuA/w-d-xo.html
మీరు చనిపోయే తేదీని తెలుసుకోవాలనుకుంటున్నారా?
Podcast on pimples
నాకు మీరు చెప్తుంటే మోడీ అంధ భక్తులు గుర్తుకు వచ్చారు
@@srikanthpatri8442 qqqqqqqqqqqqqq1qqqq11qqqqqq
నాలుగు బుక్స్ చదివిన ప్రతోడు నాలుగు గొప్ప మాటలు చెప్తాడు, కాని వాటిని ఆచరనలో పెట్టినవాడు మాత్రమే గొప్పోడవుతాడు..
✍🏻 SuNiL k KuMaR
i'm big fan of puri😎
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
Super anna👍
Yes
th-cam.com/video/9PQupB1kvuA/w-d-xo.html
మీరు చనిపోయే తేదీని తెలుసుకోవాలనుకుంటున్నారా?
@@srikanthpatri8442 మద్యలో నీ దెంగుడేమిటి రా!
This is excellent... "A wise man can learn more from a foolish question than a fool can learn from a wise answer"
Bruce lee
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
Hello Venky anna😀. It's completely coincidence
@@DheerajKumar-ss5gj :D It's a small world.
From Bruce lee
పూరి సార్ మీరు చెప్పే ఈ మాటలన్నీ కూడా ఒక రిఫ్రెష్ బటన్ లాంటిది
లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
ఈ బటన్ నొక్కితే న్యూ ఎనర్జీ వస్తుంది సార్
I felt the same,today
Addicted to puri musings!!!!
Nijamandi tq boss
th-cam.com/video/9PQupB1kvuA/w-d-xo.html
మీరు చనిపోయే తేదీని తెలుసుకోవాలనుకుంటున్నారా?
Nenu kuda bro
@@srikanthpatri8442 what us the use of this comment please.
ನಮ್ಮಗೆ ಒಳ್ಳೆ ವಿಚಾರ (ಇತಿಹಾಸದ ಬಗ್ಗೆ ನಮ್ಮಂತವರ ಯುವಕರಿಗೆ ತಿಳಿಸಿದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಪೋರಿ ಜಗನಾಥ್ ಸರ್
మన RGV ని కూడా ఇలా చాలా మంది ఏవేవో అంటుంటారు sir,
అదే ఈ లోకులు ఎప్పుడు మారారు
ప్రత కాలం నుండి అంతే ఇప్పుడు అంతే
మీరు లేకపోతే నా జీవితంలో చాలా కోల్పోయేవాడిని సార్... డైలీ మీది ఏదో ఒక ఆడియో విననిదే నా డే ఎండ్ అవదు సార్
మనం కాదు సర్ ఒక్కడుంటాడు
ఆ ఒక్కడికోసం
99 మంది పనిచేస్తుంటారు.
కాదు వాడే చేయించుకుంటాడు.
ఆ ఒక్కడికోసం
అన్ని ఉండేది
ఆఒక్కడు ఎవడైనా కావచ్చు
మీరు చెప్పే వారందరు అలాంటి వారే
పూరి లో తెలియని ఏదో సమ్మోహన శక్తి ఉంది..
Once again proved that he is not only dialogue writer, also great orater...
🌹మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🌹
అన్ని చాలా బాగున్నాయి సర్ సూపర్బ్
Puri garu , memmalni chusinappudu Naku peddaga Meeru anipinchaledu. I mean, veedu Edo chebuthadu le lite tesuko mama anukunna. Mee words vinna tharuvatha meelo teliyanidi something is there . I respect you Sir. Thanks for posting such a wonderful words!!
Super sir. పాత నమ్మకాలని ఆసక్తిగా ఆరగించి చక్కగా జీర్ణంచేసుకొని నరనరాల్లో ఎక్కించుకుంటారు గాని, కొత్త విషయంలో సత్యం ఎంత ఉంది అని కనీస ప్రయత్నం కూడా చేయరు. దానిని నోటిలో పుక్కిలించి వూయడానికి కూడా అంగీకరించరు. కొత్త విషయాలను తెలుసుకోవాలి. సత్యాన్ని గ్రహించాలి. వాటిని నేర్చుకోవాలి.Learning is earning.Learning లోనే Earning వుంది. అనుభవమే జ్ఞానం. మనం నిత్య విద్యార్థులం. విభిన్న ఆలోచనతో కొత్త కొత్త విషయాలను మాకు అందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు sir 🙏🙏🙏
True sir ....Open mindedness is very important than becoming egoistic
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
Sir meeru marachipoyaaru sir oka greatest person in history...
True' thoughts,lines,words and they all are legends #Puri_jagannadh garu🙏
అదిరే అదిరేరేరేరే .........Thatti thatti kottavu bhayya
Ee Society ala chala mandi champevesenehi sir. Really Oka Manchi Vishayam Ardam chesukovadaniki centuries paduthunai.
Meerinni krotha vishayalu chepthunnaru deennibatti intakumundu naaku telisindi 100 per sent Zero. Very thanks sir
Anna u r one of the best director in India.. every day I listen to ur inspirational stories before I go to bed.i love ur thoughts anna
అంతులేని ఆలోచనను
అలుపెరుగక ఆదరిస్తూనే ఉండాలి
తెలుకోవాలంటే తెరిచి ఉంచాలి మెదడును
Meru..
Mi padati..
Mi movies...
Total anta different ga untayi sir... 🙏🙌 Special person meru
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
దుర్మార్గుడు మనసు రంజింప చెయ్యవచ్చు కానీ మూరుకుడి మనసు రంజింప చెయ్యలేం
Love you Puri anna...
Ending with Bruce Lee Quote 🙏🙏✍️....
Yes we are Dum.....
మనవి మట్టి బుర్రలు, కానీ ప్రపంచం లో మనకి ఉన్న తెలివి ఎవడికి లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం..
మీ వీడియోలు అన్నీ చూస్తాను... చాలా తెలుసుకుంటున్నాను
Great words hats up sir meeku 🙏🏻🙏🏻.....
Puri Jagannath gaari maatalu voice dialogues anni chala baguntay i am big fan of Puri sir
Every day I’m listening to ur thought provoking podcasts at bed time. Hard hitting facts.
Keep it up puri sir
Yenti bayya nuvvu ila ayipoyav itha knowledge and intha opika unnai kabatte failure life lo kuda dhairyam gaa untunnav hatss off an love u anna pls okka saari nenu mimmalni kalvalani anukuntunna naa nanna e month 7th ki heart attack tho chanipoyadu oka retired government teacher nee laage naa daddy yeppudu samajam society ani brathikevaadu in Mumbai but he died in Telangana warangal lo.. pls call me i want to meet you anna...
soon RGV comes in to this list ❤️
Puri garu me philosophy and ideology very very nice ,,, keep rocking ,,, break the barriers
Puri sir, nanu pedda fan ne meku I love you films soo much . Again you will comes form in TFI sir
Thank u sir I'm the fan of ranganaayakamma gaaru i was red all her books 1st time oka celebrity matallo avida name vinnanu 👍🙏
Meedi matram .great mind ey sir.ur a great thinker . that's y i listen some of ur words
Sir iam a mad fan of you. Your direction, life truths mind blowing sir.
What an excellent speech. Really it's true 💟💘
Annaya I'm very big fan of you.....your strite forward person......I'm waiting for your cinema darling...
I'm big fan to u sir
Loads of love 😍 and respect
th-cam.com/video/YGfYGv2AC98/w-d-xo.html
puri sir.....Really you are also one of the Great Philosopher.......which we can learn many good things from you....Keep rock and stay new updates please.....!!!!!!!!!!!!!!
సమాజం లో మూర్ఖులు ఎక్కువగా ఉండడం వల్ల అవినీతి పరులు మనకు నాయకులు గా ఉన్నారు మన రాజకీయ లు ఇంత దారుణంగా ఉన్నాయి
Superb sir chala baga chepparu aunu nijalu cheppina vallani champesaka telsukuni am chestam ....pichi lokam....🙏👍
Super పూరి అన్న 🌹🌹🌹
Puri meru great philosopher sir,lovu u re speech
Iam the one fan of your inspiring words sir
Meeru cheppina prathi prasnaki samdhanam , prathi samadhaniki oka prasna na daggara undhi.
పూరి సర్, ఈ విషయం గురించే చాలా కాలం ఆలోచించి, విదేశాలలో నా ఉద్యాగానికి రాజీనామా చేసి, రెండేళ్లగా ఇండియాలోనే ఉంటూ ఒక 172 పేజీల పుస్తకాన్ని రాసాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసాను. నేను దీనిని ఒక నవలగా ప్రచురించవచ్చు. కానీ, మీ మ్యూజింగ్స్ చూసిన తరువాత, నా నవల మీకు చేరితే దానికి ప్రయోజకత చేకూరుతుందని అనిపించింది.
'మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యత తామపి సిధ్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్వతః|
‘మోక్ష సిద్ధికై, యే ఒక్కడో ప్రయత్నిస్తున్నాడు’ అని దాని అర్ధం.
కుదిరితే మీ Email - ID, నా mail ID (mohan.rait@gmail.com) కి షేర్ చెయ్యండి. I will share you the entire soft copy to you.🙏
All comments are inspiring hero's.... That is puri maya
Puri sir, tnq so much Ur the future generations. Sir
మనసు కో మాట,ఊహా కో మాట
చెప్పాలి అనుకున్న.....
గుండె కేదో ,ఊపిరి కేదో
చూపించాలి అనుకున్న.
నేను కన్న కలలో నే
నేను బతుకుతున్న,
పసిడి తలపు ,నాదే గెలుపు .
తేనె మలుపు,తెలుపు పిలుపు .
అనే అనుకున్నా
అన్నీ అనుకున్నా
ఎన్నో తెలుసున్నా
కొన్నే తెలుసుకున్నా.
గాలిలొ ఎగిరిన చిలకనై.....
ఎదురు గాలి లో ఎదురు నిలవలేనని....
ఆ వడి గాడిలో పడి ఉండలేనని.....
గాయాలైనా ప్రాణమే మిగులుతుందని
ప్రాణమే జీవితం నిలుపుతుందనీ
కాలమే గాయము చెరుపుతుందని.
ఎన్నో పాఠాలు
చూస్తూ ఉన్నా
గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నా.
The video which got more number of views in puri sir's podcast is this video in this channel.
Hi ANNAYA am big fan of u... I love u so much... ANNAYA meeru inka rgv naku inspiration ANNAYA...
ur podcast more useful to us ...ur words are awakening..
Sir at present you kind people required for society so nice sir
You are telling facts👏🏻👏🏻
Fantastic puri sir👏😊absolutely right
Great minds are always at work
Nenu meeku pedda fan aipoya ee lockdown lo
ఇది 4 నిముషాల ఒక సెకనా..!
లేక
అసలు 4 సెకండ్లేనా..!
వింటున్నంత సేపూ గుండె వేగం పెరుగుతూనే ఉంది.
శరీర బరువులో 2 శాతమే ఉండి 20శాతం శక్తిని తీసేసుకొనే మెదడు
ఇది వింటున్నప్పుడు 98 శాతం శక్తిని అదే తీసేసుకొని 2శాతమే శరీరానికి మిగిల్చింది.
. .... ...
Sm feeling..Heart beat okkasari perigiootundi sir voice vintunte
Nijam bro
Nice reply bro
Good
Superrrrbbb sirrr
Superb superb superb boss...
Super sir meeru😍🙏🙏🙏
Anna .. Indirect ga Chiranjeevi ni baga dengavu ..super
E video chusinnataravatha kullallu mathallu meds బ్రతికే కుని కుక్కలు మొరుగుతై కానీ నినే మీ తో ఏకీభవిస్తున్నాను. సంక్షేమ పథకాలు పేరుతో దేశం నసినం చేస్తున్నారు.
Addicted puri musings
జై పూరి గారు
Absolutely correct information Anna 👍👍👌👌👌❤️
That's really helpful to you received in messages
nice quote sir....."Wise men might learn something from foolish but foolish men can not learn anything from wisemen".......:)
Super ❤️❤️❤️sir every word 🔥🔥🔥🔥
3:30 mind blowing
luv u puri bhai
Iam addicted to puri,, guru...
Excellent sir... Excellent......
Sir please parenting gurinchi video cheppandi sir....
The Great minds are Never Ends 😊
Ur one of the great mind
Super bhayya.v r Indians v deserve dt word. V r sincerely trying to create trends on our cinema actors.
You are true sir even I tried to change my family and friends but I understand that they never change and riverce they are abusing me so I just stopped sharing knowledge
Bro Marriage vishayam lo na
Love u Anna👌👌🙏🙏🙏🙏🙏
Super sir...em chepparu
రంగనాయకమ్మ బుక్స్ నా దగ్గర ఉన్నాయి సర్.
Exactly I feel the same scientists deserve much more respect than any other professional... Covid tho itntha loss indi lives we're lost, financial, emotional loss
Kani Sarah Gilbert chesina vaccine India lo covishield tho pandemic nundi almost bytiki vaccham kani inka celebrities ki respect itstam vella kante ekkua this has to change scientist lekapothe na chetilo mobile ledu mee mata intha duram vinapadadu
We all should respect scientists because real super heroes valle
Spider man shakthiman rakshinchila velle superheroes 🦸 love ❤️ them let us inspire younger generations to become a scientist
Super ga cheppinaru Sir
Great mind sir🙏🏻
గొప్ప గా చెప్పారు
Your words are change the India❤
Great Puri garu
1:44 భూమి గుండ్రంగా ఉందన్నందుకు రాళ్లతో మనవాళ్ళు కాదు తెల్లోళ్ళు చంపారు. మన వేదాల్లో పురాణాల్లో ఈ విశ్వం అనంతమని, the concept of multiverse అనంత కోటి బ్రహ్మాండాలు, అండం లో ఉన్నదే పిండంలోనూ బ్రహ్మాండంలోనూ ఉంటుందని చెప్పారు. ఇదే మాట కార్ల్ సేగన్ చెప్తే ఆహా ఓహో అన్నారు. సెల్ నుంచి కాస్మోస్ దాకా వర్ణన ఉన్నాయ్ మన సంస్కృతిలో. మనకి మాత్రం తెల్లోడి ఎంగిలి కావాలి. నాలుగు పుస్తకాలు చదివి ప్రపంచ సారం అర్థమైందనుకుంటాం. అందుకే కదా వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నాం.
Thinking the same
Nice words. 👍
ఎవరిని చంపారు బ్రో...
Love you Annnaaaa❤😘
🤗❤📽🌍
Iam big fan sir
Best of the best scientists Newton Curie awesome peoples
BOSS kosam waiting.....😁
Luv u sir❤
Last dialogue awesome
Puri gaaru very nice sir
Guruji✌✌
PURI జగన్ SIr ❤
Puri sir and rgv sir 🙏 meru epudu super
Super ji 🙏.