ఒక పల్లెటూరి జీవితం. ఒక రైతు కుటుంబం లో ఉండ్డే భాధలు.... కళ్లకు కట్టినట్లు చూపించారు... ఇంతా చక్కగా పాటని పాడిన మీకు పాటకు స్వరకల్పన అందించిన మ్యూజిక్ అందించిన వారికి పదవి వందనాలు
సినిమా పాటలు వదిలి నన్ను జానపదం వైపు మర్లించిన మొట్ట మొదటి పాట ఇది నిజంగా మనసుకు హత్తుకునే రచన సంగీతం వాటికి తోడు అమృతం లాంటి మౌనిక గారి గాత్రం మాటల్లో చెప్పలేం..💞
ఈ పాట నన్ను ఎంతో కలిసివేసింది.......చాలా పెయిన్ ఫుల్ గా ఉంది....మన ఊళ్ళో ఉంటూ మన పొలాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా హప్ప్య్ గా ఉంటాం ....పండిన పంటలకు ధరలేక ఇల్లు విడిసి పక్క దేశం తొవ్వ పడుతున్నాం ...మన పండిచిన పంట కి మంచి ధర ఉంటే ఊరు విడిచి ఎవ్వరు ఎక్కడికీ పోరు...చూడాలి ఇలాంటి రోజులు కోసం ....తాంక్స్ mv music. love you all
ప్రతి పాటలాగే ఈసారి మల్లిక్ తేజ్ అన్న కండ్లకు నీళ్లు తెప్పిచిండు, నేను వ్యవసాయం చేసిన రోజులు గురుతుకువచ్చినయ్, మల్లిక్ అన్న నిజ జీవితానికి అటిపెట్టిఉన్న పాట ఇది, మౌనిక ఆమె సూపర్ వాయిస్ లో పడుతూ ప్రేసెంట్ చేసింది లాస్ట్ లో ఏడిపించేసింది. మీ టీమ్ అందరికి చాల చాల హృదయపూర్వవకంగా అభినందిస్తున్నాము, ఎలాంటి మంచి పాటలు ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాము Thanks to everyone from Saudi Arbia.
నేనైతే రోజుకు 5 కంటే ఎక్కువ సార్లు ఈ పాట వింటున్నాను..ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.నైట్ పడుకునేటప్పుడు కచ్చితంగా ఈ పాట వినే పడుకుంటున్న. మీరు కూడా ఈ పాట ని రోజు 2కన్నా ఎక్కువసార్లు విన్నట్లయితే ఒక like వేసుకోండి. మౌనిక మల్లిక్ తేజ గార్లకి సపోర్ట్ చేయండి..
అంతరించి పోతున్న జనపదాలను, గుర్తుచేస్తూ, మీరు పడిన పాటని ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. స్పెషల్ గా చెప్పాలంటే వాయిస్ అద్భుతంగా ఉంది...
MV MUSIC లో వచ్చిన సువ్వీ పాటకి తక్కువ సమయంలోనే ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా ప్రేక్షక దేవుళ్ళకు హృదయ పూర్వక వందనాలు. టీం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
మల్లిక్ అన్న నర్సింహా అన్న మౌనిక & మీ టీమ్ కు ధన్యవాదములు మన పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న జానపద కళాకారులకు ధన్యవాదములు మా ఇంటి లో మల్లన్న పట్నాలు వేసుకున్నప్పుడు ఒగ్గు కళాకారులూ పడే వాళ్ళు *సువ్వి సువ్వెన్నల్లారా* CONGRATULATIONS ALL ఈ పాట లోకి వెళ్లి చుడండి దీనికి ఎంత అర్ధం ఉందొ మల్లిక్ అన్న సూపర్
నాకు చాన సంతోషంగా ఉన్నది..ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ జానపద సాహిత్యాన్ని ఆంధ్ర వాళ్ళు హేళన చేసేవాళ్ళు కానీ యూట్యూబ్ లో మన తెలంగాణ జానపద పాటలకె ఎక్కువగా వ్యూస్ ఉన్నాయి...అసలు తెలుగు ఫోక్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే మన తెలంగాణ పాటలే వస్తాయి కానీ ఆంధ్ర జానపద పాటలు ఉండయి... తెలంగాణ అంటే జానపదం... జానపదం అంటే తెలంగాణ.. జై తెలంగాణ
మామిడి మౌనిక .... my all time Favorite Singer and expressions on face .... ని పాట గురించి చెప్పాలంటే నా keybord లో అక్షరాలు అల్లలెను .పొగడ్డానికి పదాలు లేవు. ని ప్రతీ పాట ఒక ఆణిముత్యం .నీ భావం .......చెప్పినకదా పదాలు అల్లిక నా వల్ల కాదిక నా మౌనిక
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు బాషా, భాషలోని జానపదం కనుమరుగు అవుతుంటె మీరొక చక్కని కొత్త జనపదం లా ఈ కొత్త తరానికి మరొక తెలుగు బాషా కావాలని కొరకుంటున్నా....
మా కురుమ గొల్ల కుటుంబములో పుట్టిన మల్లికార్జున స్వామి ఏర్రగొల్ల కేతమ్మని చేసుకున్న డు ..దేవుని లగ్నం చేయనిదే మా ఇండ్లల్లో పెళ్లిళ్లు జరుగవు...ఈ పాట ని పాడి దీనికి ప్రాణం పోసిన మౌనిక నీ వాయిస్ సూపర్
పల్లె అందాలను తిలకిస్తూ ప్రకృతి అందాలను చూపిస్తున్నన్దుకు మరియూ మన పల్లె అలవాట్లను జనపదాలుగా చిత్రీకరించి మనముందుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు... మన కళలను ఇలాగే బ్రతికించాలని కోరుతూ.....🙏
Entha prasantam ga undo mi voice e pata padina odigipotundi kallu moosukoni headphones petukunte vere lokam lo unatu anubhooti vastundi thank you enta manchi patalu makosam padinanduku
😍అక్కా❤️❤️ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... రోజూ వినేంతలా అడిక్ట్ అయిపోయాం🎉 మీరు ఇంకా ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మలి ఇంతలా encourage చేస్తున్న మల్లిక్ అన్న❤️ గారికి కూడ ప్రత్యేక ధన్యవాదాలు. All the best 👍👍.
Mounika adbhuthanga padavoo thalli ee pata .nice acting too good locations magical voice gifted to you maa . Nice lyrics fine tunes & neat beats. Super.
Mallikteja anna mounika ఈ పాట ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలని అనిపిస్తోంది. అన్నా చాలా బాగుంది అన్న పాట సువ్వి సువనెల్లార సువనెల్లార and మట్టితో సుట్టరికం నాకు చాలా ఇష్టంఆయన songs brother....💓😍😍😍
ఇంత మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. పల్లె అందాలు ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పల్లె పాటల్ని మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను. మీ టీమ్ మొత్తానికి నా ధన్యవాదములు
సూపర్.... ఇంతా చాలా బాగా పాట రాసిన మల్లిక్ అన్న ను పొగడలా...? లేక ఇంతా అందంగా పడిన నిన్ను మెచ్చుకోవాలా....? ఏది ఏమైనా పాట మాత్రం అద్భుతం... అంతే... 👌👌👌👌
Mv mallik Anna u r rocking music... One of the best music in this year nenu fidha ayyanu bayya e music... Ela cheppalo theliyatle e music a music director cheyyale ni music nuv chesava nuv thopu Anna asalu.... E music lo edho theliysni feel undhi. Naku badha anipinchinappudu e song music vinte na manasu Chala prashanthanga unthai thnq thnq 🤝 thnq so much Anna...
ఇలాంటి పాటలు సేకరించి మరెన్నో పాటలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటు జానపదాలు పల్లె తల్లి ఆణిముత్యాలు అలాంటి పాటలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు పాట మనిషి గమనానికి బాట
Super song... Super voice... E paata anni saarlu vinna inka inka vinali anipistundhi... Mounika... Voice... Super.. Mallik teja music.... Hilet... Madhuramaina song.. 👌🙏🙏
నా తెలుగింటి జానపదం ఇంతా అందంగా ఉంటుంది అనుకోలేదు ఈ పాట కోసం కృశించిన వాళ్లకు నా వందనాలు
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే వుంది 2020 లో బెస్ట్ సాంగ్ ఇదే
Suri Chinna XD
2020 ఇంకా ఉంది బ్రో
ఇంకా మంచి సాంగ్ రావొచ్చేమే
Avunu brother
@@golamariramanareddy4059 ĺ
@@golamariramanareddy4059 pp
Janapadalu anevi mana samskurthi Ni sampradayalanu .. nemaruvesukuneh gnapakaalu alantti.. patalanu paduthu..avi inka.. mana telangana lo.. palle pallena .. pattukommalla ..pasidi valeh unnai inka..patha padaledhu...ani..e roopakanga .. miku.. mv music team' andariki.... shenarthulu 🙏..👍.
ఈ పాట మా నానమ్మ పాడింది అప్పుడో విన్నాను❤❤
మల్లి ఇప్పుడు మీ గొంతు నుండి వింటె చాలా బాగుంది
చాలా బాగుంది☝😍😍
pata.super.aka
Super Song
మీ గోంతు కోయిల గోంతు లా ఉంటుంది మౌనిక ...చాల తియ్యదనంగా ఉంది మీ పాట ..చాల అద్బుతంగా ఉంది ...
ఇట్లు ...
మీ అబిమానీ
కనకుంట్లా రాకేషు చిన్న
Kottetodu kodthadu niku andhuku niku istamithe kottu aanthee
@@Vedhansh3104 broo Nuvvu Avaru Pedite Avariki Pettinav..Koncham Chusi Pettu Comment...
@@vichitramvihari sry broo
@@Vedhansh3104 ok
Sgfajhzggzgkzfzjzf
ఒక పల్లెటూరి జీవితం. ఒక రైతు కుటుంబం లో ఉండ్డే భాధలు.... కళ్లకు కట్టినట్లు చూపించారు... ఇంతా చక్కగా పాటని పాడిన మీకు పాటకు స్వరకల్పన అందించిన మ్యూజిక్ అందించిన వారికి పదవి వందనాలు
పల్లెల్లో గొల్ల కురుమలు ఒగ్గు కథలను మళ్లీ జానపద రూపంలోకి తీసుకువచ్చినందుకు సభ్యులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు
❤zggsnjjjsghahhshjshhsshshh
😊
ఎంతటి దురదృష్టవంతులం ఎలాంటి మన పల్లె అందాలను మనం కోల్పోయాం,ఏది ఏమైనా మౌనిక గారి 2020 పాట దుందాం
Super
SSS .super save our janapadam
Mounika modal 😍💖
Op songs hii
8
అద్భుతమైన గానం... పాట ఎన్నిసార్లు విన్న వినసొంపుగా ఉంది.
ఇంత మంచి పాట పాడినందుకు
మోనిక మీకు ధన్యవాదములు.
🙏🙏🙏
పాట వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో.... సూపర్ సిస్టర్... తెలంగాణ పాటన మజాకా.. మరి ....మన తెలంగాణ కలలకు పుట్టిన ఇల్లు
మా ఉత్తరాంధ్ర జానపదం కూడా ఇలానే ఉంటుంది
Super song ,mounika garu super ga padatharu miru ,mikosame chanel subscribe chesanu
మామిడి మౌనిక మీరు అంటే చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుంటుంది పాట చాలా బాగుంది
Super
పాట వింటుంటే మనసుకు హాయిగాఉంది. Super అక్క మాటల్లేవ్ .....
సినిమా పాటలు వదిలి నన్ను జానపదం వైపు మర్లించిన మొట్ట మొదటి పాట ఇది నిజంగా మనసుకు హత్తుకునే రచన సంగీతం వాటికి తోడు అమృతం లాంటి మౌనిక గారి గాత్రం మాటల్లో చెప్పలేం..💞
Iloveyourattitud
సూపర్ నేను మంద హెచ్ యాదవులకు కథలు చెప్పే వాళ్లకు ఈ పాట నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ పాట పాడు ఈ పాట పాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు
ఈ పాటలో పరవశం ఉంది
నీ గొంతులో ఎదో మాధుర్యం ఉంది
మౌనిక
సూపర్ మీ వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది🙏💐💐🙏
చాలా సూపర్ సాంగ్స్
ఈ పాట నన్ను ఎంతో కలిసివేసింది.......చాలా పెయిన్ ఫుల్ గా ఉంది....మన ఊళ్ళో ఉంటూ మన పొలాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా హప్ప్య్ గా ఉంటాం ....పండిన పంటలకు ధరలేక ఇల్లు విడిసి పక్క దేశం తొవ్వ పడుతున్నాం ...మన పండిచిన పంట కి మంచి ధర ఉంటే ఊరు విడిచి ఎవ్వరు ఎక్కడికీ పోరు...చూడాలి ఇలాంటి రోజులు కోసం ....తాంక్స్ mv music. love you all
ప్రతి పాటలాగే ఈసారి మల్లిక్ తేజ్ అన్న కండ్లకు నీళ్లు తెప్పిచిండు, నేను వ్యవసాయం చేసిన రోజులు గురుతుకువచ్చినయ్, మల్లిక్ అన్న నిజ జీవితానికి అటిపెట్టిఉన్న పాట ఇది, మౌనిక ఆమె సూపర్ వాయిస్ లో పడుతూ ప్రేసెంట్ చేసింది లాస్ట్ లో ఏడిపించేసింది. మీ టీమ్ అందరికి చాల చాల హృదయపూర్వవకంగా అభినందిస్తున్నాము, ఎలాంటి మంచి పాటలు ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాము Thanks to everyone from Saudi Arbia.
Super mounika
మనసుకు నచిన్న పాట. గుండెను హత్తుకునే lyric
.ఎంతో హాయిగా ఉంది👌👌👌
నా చిన్నప్పుడు ఎప్పుడు మా నానమ్మ ఈ పాట పాడుతూ మమ్మల్ని నిద్రపుచ్చింది. పాట ఎంత బాగుందో పాడిన వారి గొంతు చాలా బాగుంది❤❤❤❤
నేనైతే రోజుకు 5 కంటే ఎక్కువ సార్లు ఈ పాట వింటున్నాను..ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.నైట్ పడుకునేటప్పుడు కచ్చితంగా ఈ పాట వినే పడుకుంటున్న.
మీరు కూడా ఈ పాట ని రోజు 2కన్నా ఎక్కువసార్లు విన్నట్లయితే ఒక like వేసుకోండి.
మౌనిక మల్లిక్ తేజ గార్లకి సపోర్ట్ చేయండి..
నేను కూడా ఖచ్చితంగా 5 సార్లు వింటాను
Super
Nenu kuda super song
👌
Nice song superrrrrrrrrrr
అంతరించి పోతున్న జనపదాలను, గుర్తుచేస్తూ, మీరు పడిన పాటని ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. స్పెషల్ గా చెప్పాలంటే వాయిస్ అద్భుతంగా ఉంది...
MV MUSIC లో వచ్చిన సువ్వీ పాటకి తక్కువ సమయంలోనే ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా ప్రేక్షక దేవుళ్ళకు హృదయ పూర్వక వందనాలు.
టీం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
Tq MV music&Movies.........Super song .....మీ పాటల ప్రయాణం నిరంతరం ఇలాగే మంచి మంచి పాటలతో కొనసాగాలని కోరుకుంటూ💐💐💐💐
నేను పాట మెుత్తం వినేంతలొనే మునుము ఎళ్లి పాయే నేను పగటి బువ్వ తినే లోపే మునుము పట్టి మళ్ళీ పాట అందుకున్నరు 👌👌 👌
మరిచిపోయిన కళలని మళ్ళీ గుర్తు చేసినట్లు చాలాబాగచుపించారు.చాలాబాగచుపించారు.చుపించినందుకు ధన్యవాదాలు
మల్లిక్ అన్న నర్సింహా అన్న మౌనిక
& మీ టీమ్ కు ధన్యవాదములు
మన పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న జానపద కళాకారులకు ధన్యవాదములు
మా ఇంటి లో మల్లన్న పట్నాలు వేసుకున్నప్పుడు ఒగ్గు కళాకారులూ పడే వాళ్ళు *సువ్వి సువ్వెన్నల్లారా*
CONGRATULATIONS ALL ఈ పాట లోకి వెళ్లి చుడండి దీనికి ఎంత అర్ధం ఉందొ మల్లిక్ అన్న సూపర్
పాటకు ప్రాణం పోసావ్ మీ గోతు చాలా బాగుంటుంది మల్లీ సంక్రాతి పాట కోసం ఎదిరి చుస్తునాం 👌👌💫👍
నాకు చాన సంతోషంగా ఉన్నది..ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ జానపద సాహిత్యాన్ని ఆంధ్ర వాళ్ళు హేళన చేసేవాళ్ళు కానీ యూట్యూబ్ లో మన తెలంగాణ జానపద పాటలకె ఎక్కువగా వ్యూస్ ఉన్నాయి...అసలు తెలుగు ఫోక్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే మన తెలంగాణ పాటలే వస్తాయి కానీ ఆంధ్ర జానపద పాటలు ఉండయి... తెలంగాణ అంటే జానపదం... జానపదం అంటే తెలంగాణ.. జై తెలంగాణ
జై తెలంగాణ
మామిడి మౌనిక .... my all time Favorite Singer and expressions on face .... ని పాట గురించి చెప్పాలంటే నా keybord లో అక్షరాలు అల్లలెను .పొగడ్డానికి పదాలు లేవు. ని ప్రతీ పాట ఒక ఆణిముత్యం .నీ భావం .......చెప్పినకదా
పదాలు అల్లిక
నా వల్ల కాదిక
నా మౌనిక
Super
మీ టీం అందరికీ ధన్యవాదాలు ఎందుకు అంటే నేను రోజూ చాలా వొత్తిడి లో ఉంట ఒకసారి మీ పాట వింటే ఎంత సంతోషం గా ఉంటది అంటే మాట్లో చేపలెను
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు బాషా, భాషలోని జానపదం కనుమరుగు అవుతుంటె మీరొక చక్కని కొత్త జనపదం లా ఈ కొత్త తరానికి మరొక తెలుగు బాషా కావాలని కొరకుంటున్నా....
సుపర్ సాంగ్ 🌸్ స్వీట్ వాయిస్ మౌనిక 🌷🌷🌸🌷👍👍👏👏
ఎంత అయినా పల్లె పాటలు భలే ఉంటాయి కదా......👌👌👌👏👏👏
👌
అవును
Avnu bro
🥰🥰🥰🥰 jaanapadam lo vunna Aanandame veru
సూప్పర్ ఆ పల్లె అందాలను కళ్లకద్దినట్టు చూపించారు , song కూడా చాలా తియ్యని గొంతుతో పాడి వినిపించారు 👍👍👍👍
మౌనిక గాత్రం తో సువ్వీ సువ్వన్నెల్లారా అనే పదాలకే అందం వచ్చింది
S
Chala baga cheparu, s
Thalli nevu inka chalapatalu padalani nigonthu eelage undalani bagavanthuni korukuntamamma
మా కురుమ గొల్ల కుటుంబములో పుట్టిన మల్లికార్జున స్వామి ఏర్రగొల్ల కేతమ్మని చేసుకున్న డు ..దేవుని లగ్నం చేయనిదే మా ఇండ్లల్లో పెళ్లిళ్లు జరుగవు...ఈ పాట ని పాడి దీనికి ప్రాణం పోసిన మౌనిక నీ వాయిస్ సూపర్
Super
Yes bro
Lakshmikanth Reddy 😉😌
Very nice mam
Superbro
కొత్త సంవత్సరం సరికొత్త జానపదం మౌనిక స్వరంలో వింటుంటే హాయిగా వుంది. సూపర్ సాంగ్ 👌👌👌
ఎప్పటికీ మౌనిక గొంతు కోకిల గొంతు
మల్లిక్ అన్న మంచి సంగీతం అందించారు
ధన్యవాదాలు అన్న
మేము కూడా ఒగ్గు కళాకారులము.. ఈ పాట యూ ట్యూబ్ లో పాడిచినందుకు చాలా గర్వకారణంగా ఉంది చాలాకృతజ్ఞతలు MV music& మల్లిక్ తేజా గారు...
మౌనిక ఇంత మంచి పాట పాడినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు .నేను ప్రతి రోజు వింటున్నాను
Nice
Super mounika
nice
Nice song
Sudhanshu daj
మౌనిక గారి వాయిస్ తో పల్లె అందాలు పొగుడుతు పడడం సూపర్. యాదవ్ తో జానపదం అనునిత్యం. జై మాల్లిక్ మామ జై జై మల్లన్న స్వామి.
Such a sweet song.. and voice 👏👏👏. song aipothunna koddhii inka vinalanipisthundi🙏🙏
మా గ్రామము laxmipur అందాలను చాలా చక్కగా చిత్రీకరించారు..Mv music గారికి కృతజ్ఞతలు
ఎక్కడ అన్న ఈ గ్రామం
Polasa pakkanadha laxmipur?
@@venkateshsamudrala2845 haa
@@athellirajuyadav jagtial nundi 7 km
@@maheshmathulapuram4145 అవునా నేను అంబారీ పేట్ వేంకటేశ్వరస్వామి టెంపుల్ కి కలర్స్ వేయడానికి వచ్చాను 15రోజుల క్రితం
పల్లె అందాలను తిలకిస్తూ ప్రకృతి అందాలను చూపిస్తున్నన్దుకు మరియూ మన పల్లె అలవాట్లను జనపదాలుగా చిత్రీకరించి మనముందుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు... మన కళలను ఇలాగే బ్రతికించాలని కోరుతూ.....🙏
Supar. Sag
త్వరలోనే తెలంగాణ సూపర్ సింగర్ అవుతారు🌹
సూపర్ ఈలాంటి పాటలు ఇంకా ఎనో రవళిని కోరుకుంటున్న పాట ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది👌👌👌👌👌👌♥️♥️♥️♥️
Entha prasantam ga undo mi voice e pata padina odigipotundi kallu moosukoni headphones petukunte vere lokam lo unatu anubhooti vastundi thank you enta manchi patalu makosam padinanduku
ఈ పాట నేను ఓక వంద సార్లు విన్నాను చాల బాగుంది ..........ఇలా మీరు మరిన్ని సాంగ్స్ చేయాలనీ దేవుణ్ణి కోరుతున్నాను
నమస్కారం అన్న
ఉగాదికి మంచి పాట వ్రాయండి
జైశ్రీరామ్
మీ పాటలు చాలా బాగున్నాయి
SUPPER AKKA
mana charys gurinchi
సాంగ్ సూపర్ మౌనిక గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది
మునుపటి పాటలకు కొత్త జీవం పోసి . ఆ పాట ను రాసిన వాళ్ళకు మళ్ళీ పునర్జన్మనిచ్చారు . ధన్యవాదాలు
సూపర్ song కోకిల పాట పాడినట్టే వుంది నేను 100 times విన్నాను ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
Super you explain village atmosphere
😍అక్కా❤️❤️ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... రోజూ వినేంతలా అడిక్ట్ అయిపోయాం🎉
మీరు ఇంకా ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మలి ఇంతలా encourage చేస్తున్న మల్లిక్ అన్న❤️ గారికి కూడ ప్రత్యేక ధన్యవాదాలు. All the best 👍👍.
Mounika adbhuthanga padavoo thalli ee pata .nice acting too good locations magical voice gifted to you maa . Nice lyrics fine tunes & neat beats. Super.
{మామిడి మౌనిక}. (ఫ్యాన్స్) లైక్ వేసుకోండి ఫ్రెండ్స్👌
Voice Super akka
Neku terugu ledhu
E sing enni sarlu vena venalanipesthundhi
Superb
Super sister
వాయిస్ చాలా బాగుంది అక్క మౌనిక అక్క
Mallikteja anna mounika ఈ పాట ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలని అనిపిస్తోంది. అన్నా చాలా బాగుంది అన్న పాట
సువ్వి సువనెల్లార సువనెల్లార
and
మట్టితో సుట్టరికం
నాకు చాలా ఇష్టంఆయన songs brother....💓😍😍😍
Chala baga padaramma
మౌనిక అండ్ తేజ గారు మీరు యే పాట పాడిన మనసు మైమరచి పోతుంది మీ గొంతుతో అందమైన అమృతం దాగిఉన్నడి
జానపద పాటలు తీయడం లో మరియు దానికి తగ్గట్టు గానం మధురం ఇది mv ఛానల్ వారికి సాధ్యం 👌🙏🙏🙏
మౌనిక గారు సూపర్ వాయిస్, ఈ పాట అందించినందుకు మీ అందరికి మా ధన్యవాదములు...
Hi akka super 🏆🏆
Akka mi gonthu super kani oka request mi singers lo goine kavadaniki theliyani valaku help chesthara
Hahjahahnzhhsjjsjjshhhs
సూపర్ గా ఉంది అక్క మీ వాయిస్
1.బంగరివ
2.నేనువస్త బావో
3.సువ్వి సువ్వివెన్నెళ్ళార another blockbuster
నాకు చాలా ఇష్టం అక్క మీ సాంగ్స్
Suparakka
Song exelentga undi
పాట చాలా బాగా పాడారు మామిడి మౌనిక గారు మీకు ధన్యవాదాలు సిస్టర్ 🙏🙏
Nenu rojuki 10 times vintanu minimum Chala prashantanga vuntundi
పాట చాలా బాగుంది
పల్లెటూరి అందాలు బాగా చూపించారు
👌👌👌💙
Nice
మళ్లీ మన ఓగ్గు కథల కు ప్రాణం పోస్తున్నారు అన్న మీకు శణర్తీ
Jai Yadav s
Elanti enka ravali
కొన్ని పాటలు వాన కాలంలో వరదలా
వచ్చి పోతాలు కాని కొన్ని పాటలు
మనసులలో గుర్తుం టాయి
సువ్వీ సువ్వన్నెల్లారా సూవ్యన్నెల్లారా
ఈ మధ్యలో మా ఒగ్గు పాటల మీద పడుతున్నారు any way ప్రాణం పెట్టి పడిందిI థాంక్స్ మల్లికు తేజ్
Hmm
Kani maa oggu kaala kaulaku mathram etuvanti gurthimpu ledhu
Nv kuda songs paadi pettu raa....😁
Super
నిజమే..!!
మౌనిక గారు మీరు ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాము 🌹🌹🌷🌷
తెలంగాణ జానపదకళారూపాలను కాపాడు కొనలి.....చాలా బాగుంది
పల్లె గొంతుకల్ని పాటలుగా అల్లి దాన్ని మెడ్రన్ జేసి తెలంగాణ పాటలను ప్రపంచానికి చాటి చెప్తున్న మల్లికార్జున్ అన్నకు ప్రత్యేకమైన అభినందనలు.
Mounika akkaku oka like vesukondi
Kk
Mounika beta God bless you bidda
Akka mamulu voice kadhu nidhi so nice akka chala chala bagapadav so nice Akka
Super song
Rei
పాట చాలా బాగా పాడారు మామిడి మౌనిక గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుతున్నాను MVMUSIC,హృదయ పూర్వక నా నమస్కారాలు
ఇంత మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. పల్లె అందాలు ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పల్లె పాటల్ని మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను. మీ టీమ్ మొత్తానికి నా ధన్యవాదములు
😍Extraordinary song... మల్లన్న పట్నాలు ఉన్న వాళ్ళకి ఈ పాట మొత్తం తెలుస్తది
సూపర్.... ఇంతా చాలా బాగా పాట రాసిన మల్లిక్ అన్న ను పొగడలా...?
లేక ఇంతా అందంగా పడిన నిన్ను మెచ్చుకోవాలా....?
ఏది ఏమైనా పాట మాత్రం అద్భుతం... అంతే... 👌👌👌👌
Super song ippati varaku 💯 time above vinnanu, yenni sarlu vinna bore kottadam ledu, mounika pranam petti padindi , iam big fan of mounika
ఈరోజు పోద్దున్నే ఇ పాట వింటుంటె నా మనస్సు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంది. మల్లీక్గ్ గారు మీ కృషి కి మీ పాటకి మేము మనస్పూర్తిగ ఆబినందనలు...
Mallik anna .. oka doubt.. paata lo " muriki neelaku " antey kodhiga cheppava... Please
Prashanthani echy song suvi , e song team members ke thanku👌👌🌻🌻
ఇ పాటలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంది
I like the song ♥️❣️💖
Nice song.. Great mounicka.. Malick tej garu... I like this song... From ramagundam... Male version.. Kuda naku chala baga nachindhi 👏👏👏
సూపర్ గా పాడారు ఇలాంటి సాంగ్ మీరు ఇంకా పడాలని కోరుకుంటుణం
శిరీష
మీవస్ బాగుంటుంది
super song
Ch. Ranjith
Mv mallik Anna u r rocking music...
One of the best music in this year nenu fidha ayyanu bayya e music... Ela cheppalo theliyatle e music a music director cheyyale ni music nuv chesava nuv thopu Anna asalu.... E music lo edho theliysni feel undhi.
Naku badha anipinchinappudu e song music vinte na manasu Chala prashanthanga unthai thnq thnq 🤝 thnq so much Anna...
Hai
Akka
ఇలాంటి పాటలు సేకరించి మరెన్నో పాటలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటు
జానపదాలు పల్లె తల్లి ఆణిముత్యాలు అలాంటి పాటలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు
పాట మనిషి గమనానికి బాట
అందమైన పాటకు అందమైన గొంతు కలిపిన మౌనిక కు ఒక్క లైక్ వేసుకోండి
Qq
Elanti patalu padatam manesi pelli chsko NV patalu padatam me dad ki estm lenapd padatam avasarama show lu maneyu peruku vsthv
మౌనిక గారికి నా యొక్క ధన్యవాదములు 💓👍
Mahesh Mahesh
Super song... Super voice... E paata anni saarlu vinna inka inka vinali anipistundhi... Mounika... Voice... Super.. Mallik teja music.... Hilet... Madhuramaina song.. 👌🙏🙏
Nee navvu chustoo brathikeyyochu mounika.. happy life to u. From Andra
Mounika garu..Miru pade prati pata super ga untae...Vine koddi vinalani pistundi..Mi voice amazing
చెల్లమ్మ ఈ పాట ని గొంతుతో పడినందుకు చాల చాల బాగుంద్దమ్మా సూపర్ .......
ఎంత బాధలో ఉన్నా మీ పాట వింటే మనసు చాలా హాయిగా ఉంటుంది....😊👌❤
Nijam anna
మామిడి మౌనిక ని గొంతు సూపర్ పల్లె అందాలు ఎక్సులెట్
Malli na village na gatham gurthu chesina song super sister
Eppatikii 50 sarlu vinna e paata, inka inka vinalanipstundii, super lyrics, and singing
బాధలో ఉన్నప్పుడు మీ వాయిస్ వింటే ఆ బాధలన్ని మటుమాయం అవుతాయి
Super sisster
అవును అన్న
Avunu bro
Atla ithe manchigundu.
@@devayyadevayya1096 దివ్య మీ ప్రాపర్ ఎక్కడ ఆదిలాబాద్ ఆ ఒకవేళ ఆదిలాబాద్ అయితే plz కాల్ మీ 9701007930
కొత్తగా ఉంది సూపర్ 👌👌👌
పాట చాలా మంచిగా పాడినరు...
పాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ కలిసొచ్చాయి👌👌👌👌👍👍👍👍
సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి💐💐👏👏