Tv5 Murthy Strong Reaction On Prakasam Barrage Damage | CM Chandrababu Naidu | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 163

  • @tulasidas8703
    @tulasidas8703 หลายเดือนก่อน +144

    బోట్లు ప్రకాశం బ్యారేజిని డ్యామేజ్ చేయడానికి గుద్దించడంలో వైసీపీ కుట్ర దాగి ఉంది.

    • @subrahmanyamviswanadha2107
      @subrahmanyamviswanadha2107 หลายเดือนก่อน

      ఇంత పెద్ద పాపానికి వడి కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూసిన, ప్రయత్నించిన పాపం, తప్పుడు పనులు జగన్ ని, జగన్ అండ్ కో మొత్తం వారి వారి వంశాలని సర్వ నాశనం చేసి, వారి పిల్లలు సంకనాకి పోతుంటే చూసి ఏడిచే గతి పడుతుంది వెధవలకి . జగన్, జగన్ అండ్ కో వారి పెళ్ళాం పిల్లలు సర్వ నాశనం అయిపోతారు చూస్తు ఉండండి.

  • @VijayChikile
    @VijayChikile หลายเดือนก่อน +40

    జయహో
    CBN Sir
    మీకు పాదాభివందనం
    👏👏👏👏👏👏👏
    ❤❤❤❤❤❤❤

  • @kumarswamik287
    @kumarswamik287 หลายเดือนก่อน +140

    వైకాపా విద్వంస నాయకులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న జనాలు.

    • @rajendracheedalla3820
      @rajendracheedalla3820 หลายเดือนก่อน +8

      Why cbn late to punish them not understanding

    • @subrahmanyamviswanadha2107
      @subrahmanyamviswanadha2107 หลายเดือนก่อน +2

      @@rajendracheedalla3820 ఎవరు ఆ జనాలు? దమ్ముంటే చిన్న కంప్లయింట్ ఇవ్వండి అని పోలీస్ అడుగుతున్నారు, జగన్ అంటే ఉచ్చ ఎవడు కంప్లయింట్ ఇవ్వడు.

  • @gsrallinone438
    @gsrallinone438 หลายเดือนก่อน +93

    30 టన్నులు ×3 బొట్లు =90 టన్నులు బరువు ఆ వరద లో 40 కిలోమీటర్ ల వేగం తో బ్యారేజ్ ని డికొంటే కచ్చితంగా పెను విపత్తు సభవించి ఉండేది..
    ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం డైలాగులు మాని యాక్షన్ లో కి దిగాలి..
    లేదంటే ఇలాంటి కుట్రలు రాబోయే 5 ఏళ్ళ లో ఎన్నో చేస్తారు

    • @satyaveni9925
      @satyaveni9925 หลายเดือนก่อน +8

      Yes, sir I agree with you...

    • @GHDR1585
      @GHDR1585 หลายเดือนก่อน

      ​@@subrahmanyamviswanadha2107అరే నువ్వు చెప్పేదాన్ని సొల్లు కూతురు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. మీ అన్న జగనన్న షర్మిల పేరు వింటేనే లోపల బంపర్ వేసుకున్నా కూడా నిండిపోయి బయటికి వచ్చి మరియు పరుపు తడిసిపోతుంది అంట లవ్ ఫుడ్ నాయాల అడ్డగోలు వాదనలు చేయొద్దు

    • @satyaveni9925
      @satyaveni9925 หลายเดือนก่อน

      @@subrahmanyamviswanadha2107 వాడునీ ఒకడు పికక్కరలేదు, వాడికి వాడే పైకుంటున్నాడు. వాడి మాటలే అందుకు తార్కాణం. గజ్జి కుక్కల జోలికి వెళ్ళటం time waste, కాలం జవాబు చెబుతుంది.151నుండి 11పడిపోలేదు. లేకపోతే మరో 15years cm గా ఉండాల్సిన వాడు. కూర్చున్న కొమ్మనే కొట్టుకునే వాడు, ఎవడూ అంటే జగన్ అని నిస్సందేహంగా..చెప్పవచ్చు. ఏం చేస్తాం present time బాలేదు కాస్త అన్నీ ముడుకోవటమే,better 😡 కానీ ఎవ్వరూ చెప్పినా వినాడుకదా, మూర్గుడు,...

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +3

      AP lo durmargulu unnaaru a saiko byatch ni tarimikottali appude AP baaguntundi

    • @nanduk1234
      @nanduk1234 หลายเดือนก่อน

      ​@@subrahmanyamviswanadha2107good joke ra Jaffa

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 หลายเดือนก่อน +51

    ఒకవేళ అదే నిజమైతే, ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, ఇందులో దోషులు ఎవరైనా , వారిని ఉరి తీయాలి లేదా విషయం ప్రజలకు తెలియపరచి, ఆ వెధవలను విజయవాడ నడిబొడ్డులో ప్రజలకు అప్పగించాలి.

  • @venkateswarraos4473
    @venkateswarraos4473 หลายเดือนก่อน +22

    వాళ్ళను తీసుకొచ్చి అదే బోట్ లకు కట్టేయ్యాలి సార్ అప్పుడు కానీ ప్రాణం విలువ తెలుస్తుంది ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం వాళ్ళకు అలవాటు

  • @durgaprasadgunda4291
    @durgaprasadgunda4291 หลายเดือนก่อน +46

    Sir, ఇన్ని చేస్తున్నా ఈ govt. ఎందుకు వేచి చూస్తుంది......ఆ అలుసు చూసే ప్రతిదీ ఇలానే ట్రై చేస్తున్నారు......రక్తం మరుగుతోంది... CBN garu, and PK garu ఎందుకు ఇంకా మౌనం లోనే ఉన్నారు....... అలాంటి వారి పుట్టగతులు లేకుండా చెయ్యాలి sir. ఇంకెన్నాళ్ళు ఈ వేచి చూడడం.....

    • @kjhfg-fv6ub
      @kjhfg-fv6ub หลายเดือนก่อน

      Sonia Gandhi na meedha anyayamga case lu pettindi Ani edvagane motham gumpaguttaga bi elections lo sympathy to votlu vesaru kada mundu janalu marithe automatic ga vyavastha lu kuda set avutayi vallu chesina tappulaki lopala veyyadam enthasepu nimisham lo pani malli maa ayanni akramamga lopala vesaru Ani ediste malli janalu sympathy choopistaremo Ani aagutunnatlunnaru

    • @subrahmanyamviswanadha2107
      @subrahmanyamviswanadha2107 หลายเดือนก่อน

      ఇంతకు ముందే అనుకున్నాం జగని కంట్రోల్ చేయాలంటే ముందు ఆడిని ఆడి పెళ్ళాన్ని బొక్కలో పెట్టాలి, లేకపోతే ఇంకా పెద్ద దారుణాలు చేస్తాడు, ycp టీం తొ కూడా చేయిస్తాడు. అలసత్వాన్ని మించిన పాపం ఇంకోటి లేదు, చంద్రబాబు 1 కడతాడు జగన్ 1000 కులుస్తాడు. ఇన్ డైరెక్ట్ గా ఈ పాపం ఎవరిది?

  • @virinchiyadav8879
    @virinchiyadav8879 หลายเดือนก่อน +31

    చాలా కరెక్ట్ గా చెప్పారు అన్న, మహానుభావులకి దేవుళ్ళకు కూడా కులాలు ఆపాదిస్తున్నారు. శ్రీ కృష్ణుడు విశ్వగురు దేవాధి దేవుడు ఆ పరందాముడికి కూడా కులం ఆపాదిస్తున్నారు.

  • @deemboytv7405
    @deemboytv7405 หลายเดือนก่อน +23

    సీఎం ఎన్ సీ బి నాయుడు,ప్రభుత్వ యంత్రాంగం అహోరాత్రులు శ్రమించారనేది నగ్న సత్యం!

  • @satyaveni9925
    @satyaveni9925 หลายเดือนก่อน +19

    ఇంతవరకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్లకూడదు అనుకున్నారు చంద్ర బాబు గారు okay కానీ... ప్రజల బ్రతుకులతో ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షిచవలసిన అవసరం లేదు. అది ఎవరైనా... శిక్షార్హులే కదా!"సిద్ధం 'చేయండి మరి action కి మోత మోగాలి

  • @grandhiramanagupta1233
    @grandhiramanagupta1233 หลายเดือนก่อน +24

    Jaggu gade plane

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 หลายเดือนก่อน +13

    Jaggu Reddy, తండ్రి మీదా కుట్ర చేసి సోనియా గాంధీ మీదా, వివేకా రెడ్డి గొడ్డలి కుట్ర చేసి CBN గారి మీద, కోడి కత్తి కుట్ర చేసి CBN గారి మీద, రాయి కుట్ర చేసి CBN గారి మీద, ఇవన్ని ఈకాలంలొ చేస్తువున్నాడు కానీ CBN గారు నీ ప్రజలూ కాపాడు తున్నారు

  • @tmkchowdary9351
    @tmkchowdary9351 หลายเดือนก่อน +33

    ఫోన్స్ ట్రాప్స్ చేస్తే వాళ్ళ బంధరలు బైట paduthai

  • @chsree24vaas49
    @chsree24vaas49 หลายเดือนก่อน +2

    మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఏపీ ప్రజలు ధన్యం చేసుకున్నారు ఏపీ ప్రజలు ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ashokkommuri2285
    @ashokkommuri2285 หลายเดือนก่อน +13

    Jai CBN

  • @sarmasarma8076
    @sarmasarma8076 หลายเดือนก่อน +8

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏real పొలిటికల్ హీరో CBN సర్

  • @shgaming2659
    @shgaming2659 หลายเดือนก่อน +6

    దయచేసి వాళ్ళని వదలొద్దు. రాజద్రోహం కేసులుపెట్టి arrest చెయ్యాలి. చాలా పెద్ద కుట్ర ఇది.

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 หลายเดือนก่อน +8

    No one like CBN ,in world wide.legendary personality

  • @sriindusri6596
    @sriindusri6596 หลายเดือนก่อน +8

    మూర్తి గారు ఇది నూటికి నూరుశాతం కుట్ర నే....విజయవాడను ముంచే కుట్ర చేశారు.ప్రజల ప్రాణాలతో ఆడుకునే దోషులను ఖటినాతి ఖటీనంగా శిక్షించాలి..

  • @gopich6226
    @gopich6226 หลายเดือนก่อน +18

    అయ్యా మూర్తి గారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శారదా నది యొక్క ఇరుపక్కల గొట్టు బలహీనంగా ఉన్నందున రాయబాడ్ ప్రాజెక్టు ప్రమాదకరంలో ఉందని సమాచారం అందుతుంది సంబంధిత అధికారులందరినీ ప్రభుత్వం అప్రమత్తం చేసేలాగా రేయ్ వాడు నీరు కొంచెం కొంచెం వదిలేలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రభుత్వానికి మనం మనవిగా మీ మాటగా తెలియపరచగలరు

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 หลายเดือนก่อน +7

    చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నేతల మీద ఇంకా జాలి చూపిస్తే మన రాష్ట్రం మీద ఇంకెన్ని దుర్మార్గాలు చేయడానికి కూడా వైసిపి నేతలు వెనకాడరు గుర్తుంచుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏంటంటే అమరావతిలో రాజధాని అనేది ఉండకూడదు అది ఆయన లక్ష్యం మనిషి రక్తం రుచి మరిగిన పులిలాంటిదో రాజకీయం రుచి మరిగిన జగన్మోహన్ రెడ్డి అలాంటోడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఎవరెవరైతే నీచులు నికృష్టులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోకపోతే రాష్ట్రం ఏది మరిన్ని దాడులు పెరిగే అవకాశం ఉంది వైయస్ జగన్మోహన్ రెడ్డిని దేశం దాటి వెళ్ళకుండా చూసుకోవాలి ఆడు గతంలో లండన్ వెళ్లాకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వైయస్ జగన్మోహన్ రెడ్డి గాడు ఎవరినైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆడి దేశంలోని రాష్ట్రంలో ఉండడు బహుశా చంద్రబాబు నాయుడు గారి మర్చిపోయినట్టున్నారు పరిటాల రవి గారు అచ్చ జరిగిన సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనలో ఉన్నారు వైయస్ జగన్మోహన్రెడ్డి లో ప్రవహించే రక్తం తాత తండ్రుల నుంచి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయన భద్రతపై గట్టిగా చేయి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ ముందు ఎలాంటి పోలీసులైన ఎలాంటి సిబి అయిన తలవంచాల్సిందే వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచినటువంటి జెడి లక్ష్మీనారాయణ గారు ఆయన కాయనే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకునే దానిలోనే దానిలోనే ఉంది వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్రాండ్

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 หลายเดือนก่อน +18

    వరదల కు కొట్టు కొచ్చాయి మా తప్పులేదు అని ఎవ్వడూ చెప్పరేంటి 😂 మీకు మసి పూసి మారేడు కాయ చేయటం అలవాటేగా మా 11 బ్యాచ్ కి 😎

    • @nagireddy9837
      @nagireddy9837 หลายเดือนก่อน

      alaa chepte next day news undadu 🤣

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 หลายเดือนก่อน +7

    ఆ పడవలు కూడా ఖాళీ పడవలు కావు.
    ఇసుకతో నింపిన బోట్లతో ఢీ కొట్టించారు.

  • @TheSivasimha
    @TheSivasimha หลายเดือนก่อน +7

    CBN great visionary leader....

  • @suribabu7228
    @suribabu7228 หลายเดือนก่อน +3

    Nice 👍👍👍👍👍👍

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 หลายเดือนก่อน +5

    Jaggu Reddy కుట్ర చేసి దానిని CBN గారి మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు,

  • @harika1237
    @harika1237 หลายเดือนก่อน +2

    CBN,sir మి పాదాలకు నమస్కారం ❤❤❤❤

  • @rongalawn5722
    @rongalawn5722 หลายเดือนก่อน +6

    ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు, ప్రాణంవిలువ, ప్రాణభయం వీడికి తెలియాలి సార్

  • @uncomfortabletruth7111
    @uncomfortabletruth7111 หลายเดือนก่อน +7

    చంద్రబాబు నాయిడు గారు వైసులొ పెద్దవారు. పైగ రాస్ట్ర ముఖ్య మంత్రి. గారు తొ సంభొదించండం కనీస సంస్కారం

  • @KNSunkanna
    @KNSunkanna หลายเดือนก่อน +7

  • @suryareddykilimi4984
    @suryareddykilimi4984 หลายเดือนก่อน +1

    ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం
    ఇలాంటి సైకో లు భూమి మీద ఉంటే భూదేవి కే కాదు సమాజానికి కూడా చాలా ప్రమాధాకరం.

  • @srinivassrinivas9032
    @srinivassrinivas9032 หลายเดือนก่อน +4

    Best CBN sir

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc หลายเดือนก่อน +1

    S. Munna. 🎉

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u หลายเดือนก่อน +3

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +3

    CBN గారు మెతకవైకిరి మానండి అక్రమార్కులను బొక్కలేక వెయ్యండి అప్పుడే AP బాగుంటుంది

  • @veerabhadrappaguduru1680
    @veerabhadrappaguduru1680 หลายเดือนก่อน +4

    సంవత్సరాలతరబడి కోర్టుల్లో కేసులు అదిమిపెట్టండి సార్ ఇలాంటివి జరగవు ఇంకా ఎందుకండీ వాణ్ణి బయట తిరగనిస్తున్నారు గవర్నమెంట్ కు చేతకాదా లేకపోతే వాడికి భయపడతున్నారా లేక రాజకీయ నాయకులం మేము మాదింతా ఒకటే కులం అంటారా రాష్ట్రాన్ని నాశనం చేసినవాణ్ణి ప్రజలకు వదలండి ప్రజలే చూసుకుంటారు

  • @avatharamperi3683
    @avatharamperi3683 หลายเดือนก่อน +3

    రాక్షసత్వానికి పరాకాష్ట.

  • @dvnarayana9984
    @dvnarayana9984 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 หลายเดือนก่อน +4

    బోట్లు నీ పంపిన వాళ్ళని రోడ్ మీద ఊరేగించి ఉరి తీయాలి.

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +4

    కోడికత్తి సైకో బ్యాచ్ సిగ్గులేకుండా మొరగుతున్నాయి కామెంట్స్ లో

  • @suryanarayasuryanaraya1989
    @suryanarayasuryanaraya1989 หลายเดือนก่อน

    Jai CBN sir

  • @subramanyasb6016
    @subramanyasb6016 หลายเดือนก่อน +16

    ప్రభుత్వం మీద జనాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతుంది శవాల మీద రాజకీయం చేయబోతున్నారు చంద్రబాబు గారు దీని అర్థం చేసుకోవాలి

  • @rongalawn5722
    @rongalawn5722 หลายเดือนก่อน +2

    Spider movie లో భైరవుడు లాంటి వాడు జగన్ దుర్మార్గుడు తరిమి తరిమి కొట్టండి ప్రజలారా

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 หลายเดือนก่อน +2

    Anumanam tho mumdastu ga arrest chestaruga?valla pai enduku action tisukoledu

  • @ganeshaluru1424
    @ganeshaluru1424 หลายเดือนก่อน +6

    మూర్తి గారు జనతా గ్యారేజ్ లో కారు తీసుకోవడానికి ఎవరూ రాలేదు

  • @Jaya-be2wn
    @Jaya-be2wn หลายเดือนก่อน +2

    CBN doing hard work and good service super, God bless cbn with good health to serve the Andhra Pradesh

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti หลายเดือนก่อน

    That is power of the legend CBN garu

  • @drgogineni11
    @drgogineni11 หลายเดือนก่อน +2

    This is very serious, if that barrage had breached, it would have cause many life and property loss in short term, but long term Whole Krishna Delta would have suffered years to come without water, all farmers who depended on agriculture in the delta would have suffered for years to come. This shows how cruel and criminals are these YCP leaders, This kind of ideology coming from their leadership. Jagan and YCP party should be announced ENEMIES OF THE STATE... AP DONT NEED YCP... END OF YCP POLITICS...

  • @rajurajputangadi4006
    @rajurajputangadi4006 หลายเดือนก่อน +2

    ఫ్లూటింగ్ వస్తుందని తెలిసినా కూడా ఎందుకు ప్రజలని హెచ్చరించలేదు మీరు రెండు లక్షల మందికి భోజనం పెట్టలేదని హెచ్చరించలేదా సిసోడియా క్లియర్ గా చెప్పారు కదా మాకు తెలిసే చేశామని

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti หลายเดือนก่อน

    Great leader CBN garu

  • @jyothsnam9914
    @jyothsnam9914 หลายเดือนก่อน +13

    మూర్తిగారుజగనుగారుయెంతపాపనికైవడికడతాడుదాంట్లోయెసందేహంములెదుజగనుగారుచంద్రబాబుగారినిగోతులోతోయ్యలిఅనిగోఇతొవుతాడుకానిఆగోతిలోపడేదిజగనుగారెయేసందేహంలెదు

  • @atchutaraom1060
    @atchutaraom1060 หลายเดือนก่อน

    మూర్తి గారు మా కష్టాలు ఫలితాలు చంద్రబాబు

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 หลายเดือนก่อน +4

    If it is true, immediately they have to taken in to custody and investigate the matter seriously as concerned are playing with the lives of the innocent public and deplorable and no need to pardon.

  • @MyGod12345
    @MyGod12345 หลายเดือนก่อน

    2:55 వాడు ఏంటి రిపోర్టర్ respect ఇవ్వడా

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 หลายเดือนก่อน +1

    మూర్తి సార్.ప్రతి డిపార్ట్మెంట్ లో అధికారులు ఇంకా జగన్ గారి సేవలో చాటుగా తరిస్తున్నారు.చంద్రబాబు గారు గుర్తించాలి.ఇప్పటికైనా కొంతమంది అధికారులపై కఠిన చర్యల్ని తీసుకుంటే తప్పా పాలన చక్కబడదు

  • @girim534
    @girim534 หลายเดือนก่อน

    🙏💯🙏💯🙏🚩🙏🚩🙏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 หลายเดือนก่อน +3

    This is Kaliyugam Dharmaraju. Palana is not good CBN garu must take serious action and book the culprits immediately other wise he will definitely plan for more serious damage and demand for President Rule

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 หลายเดือนก่อน

    I like your talk your presentation tge way u deliver
    I am your fan just enjoying content
    Siva garu మరో నేస్తమా good kakamma stories nothing is happening just time pass. Siva garu cheppindi dream stories
    I like u

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC หลายเดือนก่อน

    ఒక క్రూర రాజకీయ ఆర్థిక ఉగ్రవాదిని 10 ఇయర్స్ గా బెయిల్ ఇచ్చి బయట రోడ్డు మీద 900 మంది తో సెక్యూరిటీ ఇచ్చి తిప్పుతున్నారు కదా ఢిల్లీ పెద్దలు అమిత్ షా గారు మోడీ గారు ఆలోచించు కోవాలి

  • @nrnarayana3278
    @nrnarayana3278 หลายเดือนก่อน +1

    CBN GARU ALWAYS GREAT JAI TDP

  • @prasadtalari1278
    @prasadtalari1278 หลายเดือนก่อน

    విజయవాడ కనకదుర్గ ముక్కుపుడక తాకాలంటే పది రోజులు కాదు మూర్తి గారు జీవితాంతం పోరాడాల్సిందే పకృతిని ఆపడం మనిషి వల్ల కాదు

  • @AbhishekAbhi-so5hi
    @AbhishekAbhi-so5hi หลายเดือนก่อน

    What about public in the same way without proper food for may people till about it

  • @vishnupriyar1687
    @vishnupriyar1687 หลายเดือนก่อน

    అమ్మో

  • @SeetadeviKilaru
    @SeetadeviKilaru หลายเดือนก่อน

    Babugaru.realhero.heisgreathero

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 หลายเดือนก่อน +1

    మూర్తి గారు, మీరు చెప్పడం మేము వినడం no use. బాబాయ్ నీ నరికితేనే ఆక్షన్ నిల్. CBN గారు. హృదయ విదారకంగా, దయనీయంగా ఇంకా ప్రజలకు ఆ విషయం చెబుతూనే ఉన్నాడు. మాకు విని, వినీ రోత, జుగుప్స, అసహ్యం కలుగుతున్నాయి.ఈ పడవల విషయం అంతే 😂😂

  • @rajukumarbhagatg8743
    @rajukumarbhagatg8743 หลายเดือนก่อน +3

    TV 5 ❤️🌹✌️👍👌💯🙏🙏🫶

  • @matalanaidu4296
    @matalanaidu4296 หลายเดือนก่อน +1

    Ycp vallu chesthe valla colors tho boats endhuku pamputhaaru
    Em matladuthunnaru andi

  • @nareshparise3481
    @nareshparise3481 หลายเดือนก่อน +1

    సొంత బాబాయ్ చంపిన వాడికిఇది ఒక లెక్క

  • @gvrrao3225
    @gvrrao3225 หลายเดือนก่อน

    ఎక్కువగా 11.9 లక్షల క్యూసెక్కుల నీరు.
    4 పెద్ద పడవలు, 1 చిన్న పడవ మొత్తం 5.

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 หลายเดือนก่อน

    Super.super..AP.S.M.sir🙏🙏🙏🙏🙏

  • @sreedharkaraka8625
    @sreedharkaraka8625 หลายเดือนก่อน +1

    ఎర్రి పుష్పము... నిజాలు మాటాడు రా

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 หลายเดือนก่อน

    Samajaniki cheeda purugulavale vyavaharinchina vaarini ippativaraku evariki padani sikshalu vestene samajam mannagalugutundi.

  • @SriramblueSriram
    @SriramblueSriram หลายเดือนก่อน

    Caption amd teems 24x7 on duty 💛 ✨️ 😍 ✌️

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll หลายเดือนก่อน +2

    YSRCP syko bath ki,AP DAVLAP vundakudadu Anukontaru,Villani Andaman, Nikobaar Divulaku Pampichali😂

  • @KrSwamynathan
    @KrSwamynathan หลายเดือนก่อน

    Best cm andha pradesh

  • @sajanr2594
    @sajanr2594 หลายเดือนก่อน

    బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు బెజవాడ కనకదుర్గమ్మ గుడి మునుగుతుంది అని కానీ ఎలాంటి ycheap వల్ల అని తెల్వదు.

  • @sonnakrishna2859
    @sonnakrishna2859 หลายเดือนก่อน

    Vijayawada nunchi janalanu vere ekkadikaina pommani cheppandi

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 หลายเดือนก่อน +1

    Precaution of flood why not given ?

    • @Hero99-99
      @Hero99-99 หลายเดือนก่อน +1

      Arey 2 hrs lo 40mm rain vasthundhi ani ela telusthundhi ra?

    • @rangaraokotha7188
      @rangaraokotha7188 หลายเดือนก่อน +1

      @@Hero99-99Lotus pond Loni visha pushpalu yenthati neechanikaina digajaru thayi.

  • @rongalawn5722
    @rongalawn5722 หลายเดือนก่อน

    జగన్ కి AP
    ప్రజలు అంటే కోపం సార్

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 หลายเดือนก่อน +2

    Ventane arrest cheyali

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll หลายเดือนก่อน

      My Agree 👍

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 หลายเดือนก่อน +1

    YSR party ni eem alowsinsakunda prabhuthvam radhu cheyyli cadha.

  • @renuvu9033
    @renuvu9033 หลายเดือนก่อน

    EMI PIKALERU ......90 DAYS P3OPLE OF AP KNOW THE DRAMA

  • @NagendraKanamula
    @NagendraKanamula หลายเดือนก่อน

    Package murthey

  • @Sushma-l4m
    @Sushma-l4m หลายเดือนก่อน

    We want military government ...people are feedup of this blaming culture in AP

  • @mramesh4867
    @mramesh4867 หลายเดือนก่อน +2

    Tuni trin babai goddali Kodi katti gulaka raei and padavalu inkaa emchestaro

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 หลายเดือนก่อน

    arrest everyone including jagan reddy

  • @bashabashaofficial6178
    @bashabashaofficial6178 หลายเดือนก่อน

    Vachadandi journalism chesey journalist

  • @lakshinarasimha45
    @lakshinarasimha45 หลายเดือนก่อน

    Vallu vedhavalu sir mari manam em chesthunnam sir inka janalu varadhallo vunnaru manam mathram em cheyataledhu sir minimum ante 2000 above dead aientaru sir sure ga

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 หลายเดือนก่อน

    Oh oh i see that is the reason jagan said man made man made
    Now i realised whatvjagan said man made reddys

  • @HoustonElsie-z9y
    @HoustonElsie-z9y หลายเดือนก่อน

    Gutmann Alley

  • @vjayachandra9704
    @vjayachandra9704 หลายเดือนก่อน +1

    Jagan & co kutra vallani vichaarana chesi Encounter cheyaali.

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 หลายเดือนก่อน

    దొంగ, చాలా జాగ్రత్త

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 หลายเดือนก่อน +1

    Durgamma thalli chusukovaali alaanti vaallani

  • @bashabashaofficial6178
    @bashabashaofficial6178 หลายเดือนก่อน

    Tdp varantunaru kk ila chebitey ney kada ttd chairman ichedey mi owner chawdari gariki kk carry on sir

  • @neo123c
    @neo123c หลายเดือนก่อน

    Terrorist case lu petti museyali dorikina vallani. Inko sari public/heritage properities ni touch cheyalante evadaina bayapadali...

  • @Sree8637
    @Sree8637 หลายเดือนก่อน

    Veellu asalu manushulu kaadhu, tarimi tarimi kottali, ala chesina vallani

  • @jyothjnela5493
    @jyothjnela5493 หลายเดือนก่อน

    Bajana tappa em undadu vediki

  • @subhash2358
    @subhash2358 หลายเดือนก่อน

    Devudaa ee ycp yeppudu chachipoiddi😢

  • @pkumar734
    @pkumar734 หลายเดือนก่อน

    U r home minister is waste
    Y don't u arrest that idiots
    Give home ministry to a powerful MLA

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani หลายเดือนก่อน

    Inteligence em aindi asalu...valla wrk enti ?? Ila jargthundi anapude dani arest cheyali ga...i think cbn sir ni some officers wrng guide wrng way pamputhunaru....cbn garu main main ofices ,oficers la lo ycp coverts unaru veelatho wrk avvadu marchukondi sir...meru antha kastapadthunaru meku suprt ga leru vallu...mimalni arest chesi jail petti 1yr today...aa jailer ki ttd jeo post confrm aindi anta kada sir...idi ekada twist ,memu antha mimalni ibandi pettaru vallu anukunam ipudu meru valaki posting isthunaru...