ఇంద్రుడితో అలా చూసిన అహల్యని , గౌతమ మహర్షి ఏం చేసాడు ? || The Real Story of Ahalya in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 296

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 ปีที่แล้ว +120

    తెలిసిన కథే అయినా మీ నోటి వాయిస్ తో వింటే బాగుంది...❤️❤️😍

  • @b.manasasony9081
    @b.manasasony9081 ปีที่แล้ว +28

    మీరు చాలా బాగా చెప్పారు ఎ విషయం గురించి అయినా తేలిక పోతే మీ chennal చూస్తే చాలు అన్నీ విషయాలు తెలుస్తాయి tq అన్న హ్యాపీ భోగి మీకు మీ కుటుంబసభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు అన్నయ్య

  • @harishd524
    @harishd524 ปีที่แล้ว +12

    Bro Shakunthalam Gurinchi Kuda oka video Pettandi bro...😊

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +12

    నాటి నుండి నేటి వరకు కూడా స్త్రీల పట్ల వివక్షత యే ఉన్నది!
    బాహ్య సంబంధ మైన (భౌతిక మైన) మార్పు తప్ప ఆంతరంగిక మైన వికాసం ఇంకా రాలేదు మనుషులలో అందుకే ఇప్పటికీ కూడా నిజమైన నాగరికత, వికాసం, జ్ఞానం........... కలగ లేదు!

    • @adhityaram.916
      @adhityaram.916 ปีที่แล้ว

      అసలు 90% తప్పులు ఆడపిల్ల లు చేస్తారు.కని దానికి 100% కారణం మొగవాళ్లు అంతే.

    • @karribabyjahnavi9619
      @karribabyjahnavi9619 ปีที่แล้ว

      May be 100 yrs tharuvatha maravachu. Mentality of people is changing.

    • @HellonihaoJohnnyHola
      @HellonihaoJohnnyHola ปีที่แล้ว

      @@karribabyjahnavi9619 now girls r adopting western culture bro

    • @armyman3793
      @armyman3793 7 หลายเดือนก่อน

      Reality of bible
      levikandam 19adyaym 20-2 vachanalu
      20 ​ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
      21 ​అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
      22 అప్పుడు యాజ కుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.
      Reality of bible
      dwithiyopa desakandam 22 adyaym 13-21 vachanalu..
      13 ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
      14 ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
      15 ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.
      16 అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
      17 ​ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
      18 ​అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని
      19 ​ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్య కను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆమెను విడువకూడదు.
      20 అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల
      21 వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
      reality of bible
      Levikandam 21adyaym 18-24vachanalu
      18 ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని
      19 ​కాలైనను చేయినైనను విరిగినవాడే గాని
      20 ​గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
      21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
      22 అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
      23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;
      24 నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
      Dwithiyopa desakandam 7adyaym 6vachanam
      6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను
      Levikandam 13 adyaym 45,46vachalu
      45 ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
      46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

  • @murtyanantapalli7935
    @murtyanantapalli7935 ปีที่แล้ว +8

    మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన|
    మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్|
    అథాబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్ధేనాంతరత్మనా|
    కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్ర మితః ప్రభో|
    ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష మానద|
    ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమ్ అహల్యామ్ ఇదమబ్రవీత్|
    సుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం|
    తాత్పర్యం:
    ఓ రఘునందనా! అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు 'ఈ విధముగా పలుకుచున్నాడేమి?' అను విషయము ఆమెబుద్ధికితోచక పెక్కువిధముల ఆలోచించెను.
    పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను. 'ఓ సురశ్రేష్ఠా! నా దాంపత్యజీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటినుండి వెంటనే వెళ్లుము. ఓ సురపతీ! అన్ని విధముల నీ-నా గౌరవములను నిలుపుము.' - పిదప ఇంద్రుడు నవ్వుచు "ఓ సుందరీ! నీ విశిష్టరీతికి సంతసించితిని. వచ్చిన విధముగనే వెళ్లెదను - అని పలికెను.
    - వాల్మీకి రామాయణం, బాల కాండము, 48వ సర్గ

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +1

      సూపర్👌 🕉️👌

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 ปีที่แล้ว +7

    చాలా చాలా బాగుంది ...

  • @gs_258
    @gs_258 ปีที่แล้ว +13

    Naku konni sandehalu :
    1. Ahalya ki pelli cheyadam kosam pedda poti pettaru Bramha. Kani Ahalya ni tanaki evaru estam ani tana abhiprayam telusukone prayatnam cheyaleda ?
    2. Devudu ante sakala indriyalanu tana adupulo pettukogaligi undali. Mari para stree pi kama vancha unna Indrudini devullaku raju ga ela konasagincharu ?
    3. Manam prati puranam lo oka vishyam common ga chaduvtam ade maharshula shapam. Avesham lo innocent valla pina kuda shapam pettestaru. Shapam pettake divya drusti tho alochistaru. Nduku ila?
    4. Ee katha nu manam eppudu Gauthamudi konam nunche alochistam. Kani okkasari Ahalya perspective nunchi alochiste chala bayamkaram ga untadi. Tana pakkana unnadi tana bartha kadu ani telisinappudu tana kku chala badha vachintadi. Aa pina anumanam tho Gautamudi shapam kuda todindi. Tanu cheyani tappuki vela samvatsaralu rayi lage undipoindi ahalya. Kani Indrudu matram tanu ollantha kallatho tappinchukunnadane anipistundi. Devullaku raju ga Indrudini netiki konasagistunnaru. Denini devullu ela samarthinchukuntaru ?

    • @venkatamahesh7753
      @venkatamahesh7753 ปีที่แล้ว

      Yes but indrudiki manam pujalu cheyam kada adi devullu sivudu vishnuvu ne manam kolustham indrudiki chala sarlu devulu hecharincharu

    • @nitishr3015
      @nitishr3015 ปีที่แล้ว

      @@venkatamahesh7753 Mari Vishnuvu tulasi devi ni mana bagam cheyadam valle kada, ame shapam valle kada ramuni baryna seetanu ethukellindi.
      Ento ee kathalu 😐

    • @armyman3793
      @armyman3793 7 หลายเดือนก่อน

      ​@@nitishr3015adhi wrong

    • @armyman3793
      @armyman3793 7 หลายเดือนก่อน

      Indra, Brahama are not God's because they are created by Vishnu..

  • @vinaykumar_arika
    @vinaykumar_arika ปีที่แล้ว +15

    Nice Visuals and Narration Anna ❤️

  • @prasadrumalla4670
    @prasadrumalla4670 ปีที่แล้ว +5

    సర్ మీరు చెప్పిన కథ లో దేవతలకు అన్ని ముందేతెలుస్తాయి కదా మీ ఇంద్రుడు అక్కడి వెళ్లే విషయం తెలీదా బ్రహ్మ దేవుడే అయినపుడు శివుని కోసం తపస్సు చేయడం ఏంటి .లాజిక్ వచ్చేది ఎవరో తెలిసిన ఇంద్రుణ్ణి అహల్య శపించలేదా అవిదంగా ఎందుకు చేయలేదు ఇంద్రునికి ఒళ్ళంతా యోనిలు ఉన్నప్పుడు కళ్ళు మాదిరిగా modify చేయించింది ఎవరు అలాంటివారిని మనం దేవతలరాజు అనటం సరి కాదు కదా సర్

  • @dharmajipetaprabhakarprabh7460
    @dharmajipetaprabhakarprabh7460 ปีที่แล้ว +4

    Theliyali vishayalu theliyajesenadhuku tks Anna elanti kotha viyashayalu mareno thelskovalani pradeyapaduthana anna happy bhogi

  • @ashokraja8520
    @ashokraja8520 ปีที่แล้ว +6

    చాల బాగా చెపారు సూపర్. 😊👍

  • @sivanaga1480
    @sivanaga1480 ปีที่แล้ว +16

    🥺🥺🥺 పాపం..అహల్య అమాయకురాలు... అని త్రివిక్రమ్ గారు ఎందుకు డైలాగ్ రాసారు ఇప్పుడు అర్థమైంది.... 👌👌👌👌👌👌...
    ముగ్గురు మొగాళ్ళ మధ్యన నలిగిపోయిన అహల్య...అమ్మాయికి రాలే కదా....🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @prasadravi6662
    @prasadravi6662 ปีที่แล้ว +2

    Way of Explanation level OSM Bro...

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +1

    EXCELLENT. CHALA CHAKKAGA PURNALA GURCHI EXPLAIN CHESARU. YOUR VOICE SO SWEET. OM SRI GURBHYO NAMAHA. OM SRI GURUPADHUKABHYAM NAMAHA. OM SRI SAPTHA MAHARSHULU KI JAI. OM KLEEEM NAMAHA SHIVAYA.

  • @jcdmm1885
    @jcdmm1885 ปีที่แล้ว +24

    నీతి లేని వాడు దేవుడెలా అవుతాడు?

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 ปีที่แล้ว +1

      అసలు ఇంద్రుడు దేవుడూ అని మీకేవరు చెప్పారు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว

      శిలువ తో చనిపోయిన వాడు దేవుడు అవుతాడా మరి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว

      గొర్రె on the spot 🤣

  • @Dggfc79
    @Dggfc79 ปีที่แล้ว +8

    పురణాలులో వాస్తవం ఎంత కల్పితం ఎంత ఒక video చేయండి sir.....

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 ปีที่แล้ว +39

    సార్ మీకు మీ కుటుంబ సభ్యులుకు బోగి మకర సంక్రాతి కనుమ శుభాకాంక్షలు ❤️❤️

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns ปีที่แล้ว +5

    Excellent information 👌 👏 👍 😀

  • @munigalarambabu4428
    @munigalarambabu4428 ปีที่แล้ว +3

    Good Knowledge anna 🙏🙏👌👌👌

  • @madhurichintapalli8932
    @madhurichintapalli8932 ปีที่แล้ว +3

    Good explanation sir

  • @Rameshjumbarthi
    @Rameshjumbarthi ปีที่แล้ว

    Really niice..❤️Happie bhogi ❤️...

  • @bhuvanachandragoudu8688
    @bhuvanachandragoudu8688 ปีที่แล้ว +4

    Ee video lo nuvvu cheppinattu entho kontho antavu enti babu mottam clear cut ga explain chestunnavu anna nuvvu great asalu super 👌💥😘💗

  • @saipraveensai5750
    @saipraveensai5750 ปีที่แล้ว +11

    1 million subscribers congratulations 🥳🎉❤️ brother 🔥

  • @darlingchinna1563
    @darlingchinna1563 ปีที่แล้ว +13

    SUPER EXPLANATION ANNA .... ❤

  • @abhi_creations2995
    @abhi_creations2995 ปีที่แล้ว +7

    I Love your voice ❤️😘bro , I dont forget ur voice 😇

  • @lokeshnandha1542
    @lokeshnandha1542 ปีที่แล้ว +4

    Happy bhogi bro
    always fan for your voice...

  • @manojborra3495
    @manojborra3495 ปีที่แล้ว +2

    చాలాబాగా చెప్పారు అన్న thanks

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +5

    లాస్ట్... లో ఉన్న రామ వైభవం.. 🔥😍🕉️🙏🙏

  • @kharikrishna1512
    @kharikrishna1512 ปีที่แล้ว +2

    Super bro... 👍

  • @Eswar78687
    @Eswar78687 ปีที่แล้ว +2

    Nice video bro ❤
    Do more 👍

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 ปีที่แล้ว +1

    ఎకో బృహమ్మo దుత్యిం నాస్తి ఒక్కడే దేవుడు రెండోవాడు లేడు నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ఫోటో లేదు హిరణ్య గర్భ సమావర్త త్రాగే భూతాసియ జాతం పతీరెక అసిత్ వేదము ఈ విశ్వమునకు ఒక్కడే అధిపతి ఒక్కడే దేవుడు. గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికి ఆది అంతం పుట్టుక మరణం లేదు.

  • @suryaprabhakar703
    @suryaprabhakar703 ปีที่แล้ว

    Nice information video bro keep doing more videos like this & happy bhogi annaya

  • @Swarapatels458
    @Swarapatels458 ปีที่แล้ว +2

    శ్రీరాముడు సంసారి ఒకే పత్ని ఇంద్రుడు అనగా వెయ్యి కన్నులు అంటే ప్రకృతి ఆమె ప్రకృతి చూసి మురిసి పోయినప్పుడు దైవ కార్యక్రమం లీనం kaka ప్రకృతి లో లీనం అయింది దానికి ముని శాపం ఇప్పటి నుండి నివ్వు నా పూజలో పాలు పంచుకోకు నాతో మాట్లాడకు అని శాపం ఒక రాయిల పడి ఉంది అంతే కానీ రాయి కాలేదు ఎప్పుడు అయితే రాముడు ముని దగ్గర వస్తుంరో అప్పుడు ముని అహల్య to మాట్లాడు తాడు అహల్య రాముడు వస్తున్నాడు ఆయనకు సకల మర్యాద చెయ్యాలని అంటారు అంటే అప్పటి నుండి ఇద్దరు మాట్లాడు కోవడం శాపం విముక్తి

  • @seshasaiteja1692
    @seshasaiteja1692 ปีที่แล้ว +1

    Thank you very much brother

  • @sweetsujjitalks
    @sweetsujjitalks ปีที่แล้ว

    Bagundi

  • @ramumudidana902
    @ramumudidana902 ปีที่แล้ว

    చాలా చక్కగా అందంగా చెప్పారు

  • @magichandu1428
    @magichandu1428 ปีที่แล้ว

    Mee videos chala chala baguntai annayya super God bless you annayya 👍👍👍

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 ปีที่แล้ว

    Very good information brother

  • @vankadarithrinayani7348
    @vankadarithrinayani7348 3 หลายเดือนก่อน

    మాకు తెలియని విషయాలు చెప్పారు thanks anna

  • @maniraju735
    @maniraju735 ปีที่แล้ว

    Nice video, brother ❤️👍

  • @nice_boys1402
    @nice_boys1402 ปีที่แล้ว

    Nice information

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 ปีที่แล้ว +1

    simply superb. I appreciate if you can convey the sources - writer, publication etc.

  • @srilakshmilingam4200
    @srilakshmilingam4200 ปีที่แล้ว

    Chala chala bagundi

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps ปีที่แล้ว +16

    Sita devi ni yettukelli aame permission tho matrame kalavali ani unna ravanudu villain ayinappudu, intha worst mentality unna indrudu yela devudayyadu???

    • @karribabyjahnavi9619
      @karribabyjahnavi9619 ปีที่แล้ว +1

      Adhe devathalagiccu.

    • @nitishr3015
      @nitishr3015 ปีที่แล้ว +1

      Indrudu swarganiki raaju. Rape chesina vaade swarganiki raju ayithe, swarganiki elanti vallu veltharu. Mind poyindi naake ee question tho 😐

  • @kumarraja6632
    @kumarraja6632 ปีที่แล้ว +2

    Hi anna i like you're voice. Nicely explanlaned.

  • @shaikjehira8408
    @shaikjehira8408 ปีที่แล้ว

    Chala bagundi meeru cheppena tiru 💐

  • @omnipresent8794
    @omnipresent8794 ปีที่แล้ว +2

    Congratulations for 1M subscribers brother

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 ปีที่แล้ว +1

    Super 👌 👍 Voice namaste 🙏

  • @bhavanisalugu2158
    @bhavanisalugu2158 ปีที่แล้ว

    Chala baga cheppaaru👏👏👏

  • @gatrollsrosting
    @gatrollsrosting ปีที่แล้ว +8

    ఏముంది రామాణం ర్రంకు
    భాగవతం బొంకు

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 ปีที่แล้ว +3

      😂😂😂 pdf batch
      Bible boothu quran psychoism neeku kanapadadhule

  • @sravanthi6530
    @sravanthi6530 ปีที่แล้ว +3

    Bro Happy Sankranthi ☺️❤️

  • @sowmyav2464
    @sowmyav2464 ปีที่แล้ว

    Nice 👍 bro ,nice explaination

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 ปีที่แล้ว

    Super explanation ana

  • @bhanubhanu9502
    @bhanubhanu9502 ปีที่แล้ว

    Exlent bro chala clear ga baga chepparu ❤

  • @madhavaraomadhav2968
    @madhavaraomadhav2968 ปีที่แล้ว +1

    Super 👌

  • @t.meenakshimudhiraj5230
    @t.meenakshimudhiraj5230 ปีที่แล้ว +3

    Hiiii అన్న,good morning ☀️🌄🔆🌄 ur beautiful video nice 🙂🥰🦋🦋✌️💓

  • @r.v.krishna815
    @r.v.krishna815 ปีที่แล้ว

    Good moral story

  • @saisrinivas3373
    @saisrinivas3373 ปีที่แล้ว +2

    Happy Bhogi to you brother.........❤️

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn ปีที่แล้ว

    Super anna chella bhagga cheppavu 👌🏾

  • @abhinavandey2087
    @abhinavandey2087 ปีที่แล้ว +1

    Mahabaratham Gurinchi Kuda Videos Cheyyi Bro Please🙏

  • @karishmashaik81
    @karishmashaik81 ปีที่แล้ว

    Very nice bro miru supar....

  • @yogeswararaopatnala5889
    @yogeswararaopatnala5889 ปีที่แล้ว

    Super andi

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 ปีที่แล้ว

    Katha chala baga chepparu meeru Anna Tqq

  • @radhatompala9501
    @radhatompala9501 ปีที่แล้ว

    Super👌👌

  • @madhuriammu1984
    @madhuriammu1984 ปีที่แล้ว

    Super thank you soooooooooooo much

  • @ramp4206
    @ramp4206 ปีที่แล้ว

    Excellent

  • @user-hc1qe1ib2g
    @user-hc1qe1ib2g ปีที่แล้ว

    సూపర్బ్

  • @SyamKumar-dc1gk
    @SyamKumar-dc1gk ปีที่แล้ว

    Vere level

  • @SSGOUD-kp4lq
    @SSGOUD-kp4lq ปีที่แล้ว

    Super bro..

  • @nagalatha110
    @nagalatha110 ปีที่แล้ว

    Thank you

  • @luckynethacreations35
    @luckynethacreations35 ปีที่แล้ว +2

    1st❤️

  • @gvnarasimha3465
    @gvnarasimha3465 ปีที่แล้ว

    Good 🤝

  • @yugandhar2310
    @yugandhar2310 ปีที่แล้ว

    Raamayanam chadivanu andulo ahalya patra undi kaani sariga vivarinchaledu me video valla artam aindi tq andi

  • @gourishankarfashions73
    @gourishankarfashions73 ปีที่แล้ว +2

    Love your voice ❣️

  • @saisudhakapilavai9417
    @saisudhakapilavai9417 ปีที่แล้ว

    Miru prathi story kuda lag lekunda short nd sweet ga cheptaru anduke mi videos baga nachutayi mukyamga mi voice chala bagundiiii

  • @LuckyashokLuckyashok-sr6pr
    @LuckyashokLuckyashok-sr6pr ปีที่แล้ว

    Super anna

  • @mesasamuel5732
    @mesasamuel5732 ปีที่แล้ว

    Nice story 👍👌

  • @srinivasarao4514
    @srinivasarao4514 ปีที่แล้ว +65

    HAPPY BHOGI BROTHER 🥰

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 ปีที่แล้ว

    super👍

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว +7

    Very informative and motivating video about our ancestors.

  • @vadthyavathbhaskar235
    @vadthyavathbhaskar235 ปีที่แล้ว

    I love you brother.#teluguknowledge

  • @navathaprasad4746
    @navathaprasad4746 ปีที่แล้ว

    Very interesting story

  • @kirantejarepala3482
    @kirantejarepala3482 ปีที่แล้ว +2

    First like

  • @eswaraokarri3212
    @eswaraokarri3212 ปีที่แล้ว

    Super.anna

  • @ungaralabalu724
    @ungaralabalu724 ปีที่แล้ว +1

    Advance happy bhogi brother

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว

    🙏🙏🙏Good. Sppech 💯 💯 💯

  • @saishrithvikakondeti8549
    @saishrithvikakondeti8549 ปีที่แล้ว

    Nice

  • @sangeethamahesh4415
    @sangeethamahesh4415 ปีที่แล้ว

    Super

  • @Krishmadhu40
    @Krishmadhu40 ปีที่แล้ว

    Spr bro tnq ❤️

  • @117roy7
    @117roy7 ปีที่แล้ว +1

    Super....Anna...117

  • @simhachalamreddi276
    @simhachalamreddi276 ปีที่แล้ว +5

    Agoda add lo rashmika acting bagundhi 😉🤩

  • @masoom1270
    @masoom1270 ปีที่แล้ว

    Nice DP 👏👏👏

  • @botlasahan34
    @botlasahan34 ปีที่แล้ว +5

    Brother Ni voice chala Baguntundi. Ambedkar ela chanipoyadu? Chanipoye mundhu roju em Jarigindi? Cheppu bro please plzzz...

  • @saipramod6450
    @saipramod6450 ปีที่แล้ว

    👌👌👌 bro

  • @somawararun2813
    @somawararun2813 ปีที่แล้ว +3

    Na movie ki story dorikindiii bro thanks 🙏🙏🙏🙏🙏

  • @shivakumaryadav7124
    @shivakumaryadav7124 ปีที่แล้ว

    నీ వాయిస్ చాలా చక్కగా ఉంది

  • @vipparthisrinu951
    @vipparthisrinu951 ปีที่แล้ว +11

    మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు Brother 😍

  • @Mangamangamangamanga-tu6du
    @Mangamangamangamanga-tu6du 4 หลายเดือนก่อน

    super

  • @jyothireddy4228
    @jyothireddy4228 ปีที่แล้ว +2

    shakunthala dushyanthudi gurinchi chepandi

  • @polopolo977
    @polopolo977 ปีที่แล้ว +1

    Gk from TK eppudu start chestunnaaru? Eagerly waiting....could you please let us know?!?!??