Things to do in Vanuatu | Port vila vanuatu vlog
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- vanuatu country so beautiful today I am exploring the capital city of vanuvatu the name is port vila and local market vanuvatu
Things to do in Vanuatu | Port vila vanuatu vlog
#naaanveshana #portvila #vanuatu #telugutraveller #pacificocean #traveller #travel #travelvlog #traveling
వనువతు దేశంలో
అమ్మ ఇచ్చిన తాయతు తో ప్రేపణచదేశాలు తిరుగుతూ నిన్ను నీవు మరమత్తు చేసుకుంటు,మా మద్దతు పొందుతూ , ఎన్ని విపత్తులు వచ్చిన అలుపెరగకుండా సాగిపోతూ ఎత్తు ఎత్తులు ఏదుగుతూ ఒదుగుతు నీ వీడియోస్ upload చేసి మమ్మల్ని మత్తులోకి దించుతూ ,దొరికిన బామతో జోడీ కడుతూ , అందరితో గొప్ప త్రవ్వెలర్ గ తథాస్తు anipinchukuntunnav 🙌
Wow...most beautiful location in the World.🎉🎉🎉❤
🥰🥰🥰🥰
Maa husbandki kuda prapancham motham thiragali ani dream. Naku annirakamula food thinali ani korikha
Anvesh you are great topu travel youtuber..You are part of our regular home videos like a family person. 🎉🎉🎉🎉❤
Superb very nice and beautiful journey all the best Jai shreekakolum 👍👌🏃💯
ఇప్పటి వరకూ నేను ఈ దేశం పేరు వినలేదు. అట్లాంటి దేశానికి కూడా వెళ్లి ఎంతో సాహసం చేసి వీడియో తీసి మాకు చూపిస్తున్న అన్వేష కు ధన్యవాదాలు
Thanks sir
Andaman vastara
Ur a true indian anna
Super 🎉
🎉🎉🎉
Rare గా వింటాము ఈ దేశం పేరు, అలాంటిది మా కోసం explore చేసినందుకు, నిన్న కన్న మీ పేరెంట్స్ కి ధన్యవాదములు అన్నయ్య, God bless you 💐💐💐🥰
ఎన్నో ఇబ్బందులు కష్టపడి మాకు వీడియోలు పెడుతున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారికి హృదయపూర్వక అభినందనలు.
అన్వేష్ అన్న నువ్వు తెలుగు వాడవ్వడం చాలా గర్వకారణం 💐
బ్రదర్. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప గొప్ప ప్రపంచ వింత ప్రదేశాలు ను చూసి అశ్వాదిస్తున్నారు. 🙏
కొన్ని దేశాలు ఉన్నాయి అని కూడా నాకు తెలీదు ని ద్వారా తెలిసింది అన్న ఇలానే చాలా దేశాలు తిరగాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము all the best అన్న
మాటల్లో సహజత్వం....తెలియని అమాయకత్వం....తెలివైన ఎటకారం....తెలిసిన పదజాలం .తెలుగు కి పట్టం కట్టి ప్రపంచయాత్ర.అద్భుతం all the best my dear brother
నువ్వు సూపర్ అన్నయ్య అచ్చ తెలుగులో మాట్లాడు తున్నావు కొంతమంది మన ఊరు దాటుతే చాలు మన బాషా మర్చిపోతారు నువ్వు అలాకాదు ని వీడియో లు అన్ని మాకు చాలా నచ్చుతున్నాయి అంటే మీరు మాట్లాడే ఓకే ఒక తెలుగు బాషా అల్ థ బెస్ట్ అన్నయ్య గారు 👌👌👌👌👌👌🇮🇳🇮🇳
ప్రపంచ చరిత్రలోనే నంబర్ వన్ యూట్యూబర్ గా నిలిచిపోతున్న అన్వేష్ కి నా నా హృదయపూర్వక నమస్కారాలు
బొచ్చేం కాదు
@@agriculture6399 ne notlo na Moda 🤬🤬
@@karthikprabhurayana7438 ne notilo na pithili
@@karthikprabhurayana7438 pol0
@@gbonfire173 🤣olp00
అన్న నీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంది చాలా బావుంది vanautu దేశం
వీడియో నెక్స్ట్ లెవెల్ డ్రోన్ సాట్ అయితే ఏదో గ్రాఫిక్ చేసినట్టు ఉంది ఇలాంటి వీడియో చేయాలంటే నీ వల్లే సాధ్యం అన్వేష అన్న..... All Tha Best Anvesh Bro..... 👍👍👍👍🥰🥰
నేను ఎన్నో దేశాల పేర్లు విన్నాను గానీ ఇలాంటి దేశం పేరు ఇది ఫస్ట్ టైం వినడం థాంక్స్ అన్న మేము చూడలేని వినలేని కొత్త కొత్త ప్రదేశాల గురించి గురించి ఎంత రిస్క్ చేస్తూ మాకు చూపిస్తూ అవి చూసి మాకు ఆనందం కలుగుతుంది థాంక్యూ అన్వేష్ గారు కేరాఫ్ కోనసీమ కుర్రోడు
నిజంగా చాలా అదృష్టవంతులు మీరు.. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేస్తున్నారు అన్నయ్య.. శ్రీకాకుళం దాటి ఎక్కడికి వెళ్లలేని నేను మీరు పెట్టే అద్భుతమైన వీడియోలు చూసి చాలా సంతోషం పడుతుంటాను.. ఎప్పటికీ నెంబర్ వన్ ప్రపంచ యాత్ర యూట్యూబర్ గా నువ్వే ఉండాలి ❤❤
ఏ దేశం అయిన ఏ ఖండం అయిన మన ప్రపంచ యాత్రికుడి సాయసమే వేరు అన్వేష్ అన్నా తోపు దమ్ముంటే ఆపు...Love you anvesh anna ....❤❤
ప్రపంచం అంతా తిరిగి చూడడానికి అదృష్టం ఉండాలి. అది మీకు ఉంది 👍 గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్ 👍💐
Full rich kada
😆🙌
అన్వేష్ మీరు మరిన్ని దేశాలు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😘😘😘
sodara...nuvu great raja...enni desalu....enni bhashalu...enni cultures...ivanni nuvvu chusavu...tirigavu kabatti devudu god kuda ninne adigi telusukuntadu...na creation elagundi ani....great raja
Ur great bro, mind బ్లాక్ వీడియో లు చూపిస్తున్నందుకు నీకు మేమంతా మా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము, ఒక సాటి భారతీయుడిగా నిన్ను చూసి మేము ఎంతో గర్విస్తున్నాము. జై భారత్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
అన్వేష్ గారు మీరు పూర్వ జన్మలో విహరించే దేవతావర్గానికి చెందిన వారై ఉంటారు. ఈ జన్మలో మనిషిగా పుట్టారు. అయినా మీ పూర్వ జన్మ వాసనల చేత ఇప్పుడు కూడా వివరిస్తున్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు. ప్రక్క రాష్ట్రాన్ని కూడా చూడలేని స్థితిలో ఉన్న నాలాంటి వారికి దేశాలనే చూపిస్తూ వివరిస్తూ కనువిందు చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు 200 ఏళ్లు బ్రతికి ఇలానే మమ్మల్ని ఆనందింపజేస్తూ .. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఆ లలితాదేవిని ప్రార్థిస్తున్నాను మిత్రమా.... మీరు ఒక్కసారైనా నాతో మాట్లాడుతానని ఆశిస్తూ.... సదా నీ క్షేమాన్ని కోరుతూ
ఇట్లు
డా. అనిల్ కుమార్
తెలుగు లెక్చరర్
95025 68218
ప్రపంచం పాధాక్రాంతం అంటే ఏంటో అనుకున్నా..... నీ వీడియోస్ చూసాక తెలిసింది.... నువ్వు మా భారతీయుడు వి అవ్వడం మాకు గర్వకారణం 👍
Annayya... Adi Paadaakrantham ... pradaakantham suryakantham kaadu anna... 😂
But née intention emotion ayitey... Anvesh ki ardham ayyuntaadi... ❤
👍
@@dmkumar9522 థాంక్స్ తమ్ముడు.... బై మిస్టేక్ ఆలా కొట్టేసా.... నువ్వు చెప్పాక చూసా....
చాలా బాగుంది ప్రకృతి చాలా అందమైనది జయహో భారతీయుడా జయహో 🙏🙏🇮🇳🇮🇳🇮🇳
అన్వేష్ నీవు తెలుగు వాడి అయినందుకు చాలా గర్వంగా ఉంది.
❤❤❤❤ అదృష్టం అంటే నీదే తమ్ముడు భూమిపైన ఉన్న దేశాలన్నీ తిరుగుతున్నావ్.. మేము
తిరగ లేకపోయినా
నువ్వు తిరుగుతూ నువ్వు చూసిన అందాలు అన్ని వీడియో రూపం లో మాకు చూపిస్తున్నావు ❤❤❤❤
9:09 bcz it can store that sea salt in special compartments inside the plant cells. The coconut tree can absorb the salt water, but it does not use the salt for its metabolism. Instead, it reroutes the salt to special vacuoles or glands that store the excess salt and keep it away from the vital parts of the plant13.
తెలుగు Top నెంబర్ 1 ట్రావెల్లింగ్ యూట్యూబర్ నా అన్వేషణ
Ninnu chustuntey naku okati anipisthundhi anna.adentantey"Don't run behind success,do ur work,work hard the success follows"ani.u r a great inspiration anna.
Thanks you
వనువతు అనే దేశం ఉందనికూడా తెలియదు ఇంత వరకు నాకు.మీరు super, వనువత్ దేశం super 👌🏻👌🏻🙏🏻🙏🏻 thanks
Choosthaaniki thikkalodilaa maatlaaduthunnavu . Kaani nee videos kosam nuvvu pade kashtam nijmagaa neeku heartily congratulations and thank you anvesh. Keep it up. god bless you.
ప్రపంచం ని మొత్తాని మాకు కళ్ళకు కట్టినట్లు చూపు తున్నా మీ యాత్రకు మీ ఓపికకు ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👌👌👌
నా అన్వేషణ ..... ప్రపంచ యాత్రికుడు అంటే చాలా మంది మొదట్లో నవ్వుకున్నారు కానీ ఇప్పుడు ఓర్వలేక పోతున్నారు.....😊😊😊😊
మీవల్ల నేను చాలా దేశాల culture తెలుసుకుంటున్నాను .thank you anna
ఫస్ట్ నీ వీడియో చూసినప్పుడు నీ వెటకారానికి పెద్ద --అనుకున్న తర్వాత నీ వీడియోస్ అన్నీ చూశాక నీమీద రెస్పెక్ట్ పెరిగింది నేను ఈరోజు చెప్తున్నాను గుర్తుపెట్టుకో బ్రదర్ మరొక ఆరు నెలలో టూ మిలియన్ దరికి చేరుకుంటావు all the best
Thanks you
@@NaaAnveshana ❤️🔥
నీలం నది view extreamely super 👌🏻👌🏻 ఈ వీడియో మాత్రమ్ చాలా చాల బాగుంది.. పచ్చని చెట్లుతో 👌🏻😍
6:51 - 7:55 What a Wonderful Shorts..😍😍 చూడడానికి కనుక విందుగా ఉంది సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
You are the NUMBER-1 TH-camr in the world brother! No doubt.
Beautiful country with pure nature no pollution.colour of water may be with blue green algae under water may be soil around delta where river joins sea is rich with nutrients that is why coconut and other trees flourish here
You are real hero brother, I wish you all the best and I will pray for your journey to be safe and success.
ఓ ప్రపంచం యాత్రికుడా నీ వీడియోలు అద్భుతం బ్రో. కాని విని ఎరుగని దేశాలు ఆయా నాగరికత మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నావ్. నీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 💓💓🌍🌏
హలో అన్వేషన్ సార్
వాస్కోడి గామ లా మీరు కూడా ప్రపంచ యాత్రికుడిలా నిలిచిపోతారు సార్..
మీ ద్వారా మేం ఎన్నో దేశాలు, కల్చరల్స్,పీపుల్స్, ఎన్నో చూస్తున్నాం సార్ ఇలాగే ఇంకెన్నో మీరు సందర్శించి మేము చూడాలని కోరుకుంటున్నాం.
Anvesh చిన్ని ur a Nature Boy 👦, నేచర్ ని పూర్తి గా ఎంజాయ్ 😂చేస్తున్నారు❤, keep Rocking brother
Dear co-subscribes, 93 likes and only 2 views right now...views are more important than the likes..pls let us all watch the complete video and then like it so that he may get more money..as he is a genuine telugu traveller we really have to support him...language problem aina sare baga kastapadi vlogs chestunaru papam..
Thanks for supporting
Osam bro great effort... Hope indian government should recognise u soonnn.. because of u r videos we known knowledge about countries. I know only world's biggest Ocean Pacific Ocean .. do not know about countries islands in Pacific Ocean .. now I can see
మీ voice modilation చూసి వెటకారం లాగా అనిపించి మీ వీడియోస్ ని skip చేసే వాన్ని, కానీ 3 years తరువాత ఇండియా కి వస్తున్నా.. అనే latest వీడియో చూసిన తరువాత నా ఒపీనియన్ మారి పోయింది, మీ కష్టం తెలిసింది, మీ మీద Respect పెరిగింది,, ఇది వరకు మీరు డబ్బులు ఎక్కువై దేశాలు తిరుగుతున్నారు అనుకున్నా.. Really greate brother ❤
Abbo
నీ యాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటున్న అన్న ప్రపంచంలో వింతలు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ అన్న💐💐♥️♥️♥️♥️
1st indian youTuber in 🇻🇺 blue lagoon simply awesome, drone shots 🔥🔥... Tq
Awesome.. you have been taking us to exciting places which most of us did not even listen. Thanks for your efforts. Take care of yourselves
Wonderful World With Naa Anveshana 🌍🌏🌎😊
అన్వేష్ అన్నా మీ వ్యాయిస్ ఇంటూ వుంటే మనసు ప్రశాంతంగా వుంటది అన్నా సూపర్ సూపర్
అద్భుతం, picture post card లా దేవుడు తీర్చి దిద్దినట్టుంది.
Wow wonderful location and drone shots was awesome brother..
Thanks you
@@NaaAnveshanayou are welcome brother.
If u dig the sand in beach you get pure drinking water. We can see it at Chennai beach. Hence, con trees at seashore is no wonder.
Your dedication and commitment కి శతకోటి వందనాలు 🙏
Thanks
❤😅😅😅😅😅
Anna ni video naku 1stime u tube lo.. Kanapadinapude chusi subscribe cheskunnandhuku.. Nv matram mammalni epudu entertaining chesthune unnau.... Dhani venakala kashtam matram maku teliyanivvatle... Hatsoup anna... Oka manchi travelling channel...
Nv matram sooper annaa.. 😊😊
Thanks
సార్...
మీ గురించి మీ వీడియోల గురించి చాలా విన్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసారు ...
మీరు మన దేశంలో నెంబర్‌వన్ యూట్యూబర్ గా ఎదగాలని నా యెుక్క ప్రార్థన ....
Thanks you
Wow just em undhi anna location mind blowing unbelievable 🙏🙏🙏
Thanks you
Your drone shots are like cinematic shots anna very niceeee 😮😮
Congratulations to world no.1 TH-camr Anvesh bro.&Thankyou for giving enjoyment to all the people.take care in all aspects.
Thanks you
@@NaaAnveshana okkasari Aina correct ga cheppu Anna thank you ani
Super సోదరా. చాలా అదృష్టవంతుడువి నీవు
Thanks
అన్వేష్ గారు!మీరు నిజంగా సార్థక నామధేయులు. ప్రపంచంలో ఏ యాత్రికుడు దర్శించని దేశాలను సందర్శిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. మీ ద్వారా ఆయా దేశాలను ప్రాంతాలను చూడగలిగే భాగ్యం నాకు కలిగినందుకు సర్వదా కృతజ్ఞుడను ఈస్ట్ఎపి అనే అగ్నిపర్వతం ఈ దేశంలో ఉంటుంది.అది అప్పుడప్పుడు విస్ఫోటనం చెందుతూ ఉంటుంది.వీలైతే ఒకసారి ఆ పర్వతం, పరిసరాలను సందర్శించి మాకు కూడా దర్శన భాగ్యాన్ని కల్పించగలరు.
Anvesh - Congratulations on reaching the 250 million views. Tammullu - let’s help hard working anvesh to make it to 500 million views and 1 million subscribers soon.
సాహో సాహో ప్రపంచ యాత్రికుడ ఇంక మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటనాము🎉🎉🎉❤❤
ఇప్పటివరకు చేసినవి మంచి వీడియోలే కదా
@@polaripolari3281 I mean Don't misunderstanding me Bro
Anvesha… drone shots super and we miss sophiya…!
Waiting for more videos to cover all islands in Oceania!
Good vlog Anna nijanga మందారం మొక్కలు ఎన్ని ఉన్నాయో నీలి రంగు సముద్రం మద్యలో పచనిచెట్టులతో ద్వీపం అబ్బ పైనుండి నెమలి పింఛం చూసినట్టు వుంది❤ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, మన బుర్రకి అంతుచిక్కని రహస్యాలు ఎన్నెన్నో వాటర్ ఫాల్ సూపర్
సార్ చాలా బాగుంది మీ వీడియోస్. పేదరికం దేశమైనా గాని వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది మనదేశంలో ఉన్న మార్కెట్ కన్నా శుభ్రంగా ఉంది
manchu mountain ayyina volcano ayyina adyina sare chupincha gala satha ne lo undi anna❤Antha kastamaina ma kosam nuvu entertainment ni vadulukoni maku prathi roju non stop entertainment istunav..Love u anna❤..
Anna+Traveller+motivator+guider+world recorder+inspiration=Anvesh anna......
Thanks you
@@NaaAnveshana and e msg nuvu chustavo led oo telidu anna inka 3 days naku neet(medical)exam undi ne blessings kavali oka anna ga...
@@crcnanda good baaga exam rayale 👍
@@NaaAnveshana thank u so much anna
Beautiful nature 😍 take care bro 🥰
పరమశివుని అనుగ్రహం తో మరెన్నో దేశాలు తిరగాలి అన్నా ❤
👍🙏
ద్రోన్ వ్యూ అధ్బుతంగా ఉంది.. అంత అందమైన ప్రదేశాన్ని అన్వేషించి మాకు పరిచయం చేసావు, సవకలో కంటే సవకగా!✨✨👌
Real and darenes hero my dear Anvesh, ur great. World mothamkuda Chutti. Ravadam ante matalalu kaadhu. Ni opika samanamu, pattudhala nilo undadam really great.
you are showing the places to us without actually going there. your video coverage and language is very lucid and entertaining. good luck to you keep making such videos
Super bro, we wish you explore more countries like this and show us different cultures and locations. All the very best bro and have a safe journey 👍🏻👍🏻
Beautiful location 👌👌👌👌
వణువాటు లో చూపించిన మార్కెట్ సూపర్ 😍😍Every single video is very good..Super Anvesh Garu ❤️
కాయగూరల మార్కెట్ చాలా బాగుంది తెలియనిది తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది చాలా అద్భుతంగా వచ్చింది వీడియో😊
Nice blog bro, 1 request to you broo. When you go to visit THUVALU COUNTRY, We need blogs with Titles, good BGM, best Drone shots, Best editing locations and all. Blog Dhadarilepovali Mamulga vundakudadhu. Ok naa. Maa Anvesh Anna Thoppu Dhammu Vuntee Aapuuuu ...👍
Thanks
Hi Anvesh really your doing great videos towards nature ,, coconut trees will grow on salt soil well , that is coconut tree nature ,,, do you know in villages people will apply salt to coconut trees for better yielding
👍
Intro is awesome bro fully energetic 🎉🎉
తమ్ముడు దేవుని . కీ తెలియని . ప్రదేశాలకీ కూడా వెళుతున్నావు . ని ఎంత. అదృష్టవంతు డుని. నేను ఇంత వరకు చూడలేదు తమ్ముడు . అల్దాబెస్ట్. 👍👍👍🌹🌹🌹
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అన్ని
దేశాలు. తిరుగుతూ రకరకాలైన వంటకాలు తింటూ ఎన్నో సాహసాలు చేస్తూ సాగుతున్న మీకు అభనందనలు బ్రో
నచ్చిన వ్యక్తి లైక్ చెయ్యండి
ద్రోన్ షాట్స్ వేరే లెవెల్ బ్రో
Thumbnail లో చూపించిన గుంటలను ఎంచేశావ్ బ్రో వీడియో లో కనిపీలే 😂
Beautiful view bro ❤
మీరు ఇంత పెద్ద యూట్యూబ్ర్ అయినందుకు,మన విశాఖపట్నానికి చెందిన వారు అయినందుకు ఇంకా ఆనందిస్తున్నాను
Ammo nenna
అన్నా మీరే అన్న పెద్ద యూట్యూబ్ర్
Anvesh bro nee opikaki nee dedication ki hats off anna nijam nee videos chala baguntai..andulo nuvvu unnadhi unnattu matladatav..ekkuva views unna chala mandi subscribers unna alanti chettha promotion’s cheyakunda untunnav anna prathi comment ni chaduvuthi like chestunnav chudu anna really love u bro
Anna nee matalu bavuntayi ... Mana friends matladite ela free ga matladutaro ala untadi no filters ....thats why i like u ...srinivas from Visakhapatnam
Thank u for showing such beautiful locations😍 Anna❣️
Eagle view of Vantau is simply amazing, The water colour is incredible ❤…Islands anni rich in food laa unnai , Beach odduna meditation 🧘 👌 Finally hope you enjoyed kobbari with sugar 😊
ఒక్కరోజు అయినా నీలా బ్రతకాలి అన్న❤
థాంక్యూ అన్న పేద ప్రజలు పేర్లు వినడానికి తప్ప చూడడానికి వీలుకాదు, అందుకు వేరే వేరే దేశాలు చూడలేక పోతున్నాము కాబట్టి ఆ దేవుడు నిన్ను అలా పంపించి వీడియోలు ప్రజలకు చూపించమని చెప్పినట్టు ఉన్నాడు అనుకుంటా థాంక్యూ సో మచ్ 🥳🥳🥳🥳🙏🙏
1 million subscribers ki daggara lo unnav anna mundhuga chavaga congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ooo
Anvesh... Zero to hero ❤💯✊🏿✊🏿
Anvesh another name universe🌌... Plz be safe and take care bro always... 💯💯💯💯💥💥✊🏿✊🏿💗💗💗
Love from srikakulam ♥️
Meeru nijamnga adhrustavamnthulu manchi manchi foods tho paatu prapamncha andaalni enjoy chisthumnaru money elakuda sampadimnchavachu ani baaga ardam avuthumndi really great nd gud job
Bro last dilg super nd nenu ninnu starting nunchi follow avuthunna naku baga nachina mtr yentantey pedha pedha TH-camrs naku chepthunnaru na anveshana channel telusa telusa ani chala bagunttai ani na chala happy ga undhi ndhukantey okagani time lo nv chala low lo undedhi subs videos matram top lo undevi ayina subs vachey vallu kadhu ipudu toplo unnav bro super nv yentantey open ga manam yela matldukuntam ala matldedthav 👌👌
Nice video
All the best తమ్ముడు 🎉
Thanks you
Always support to you anna ❤
Thanks
Brother మీరు వివరించే విధానం చాలా బాగుంది.
Thiragalani anni chudalani ennokalalu kani meelaga thiragaalem chudalem but me video's tho dhesalani chustunna thanks Anvesh Anna keep it up Anna
Thumbnail లో గుంటల మధ్యలో తుంటరి అన్వేష్ 😂
Hahaha