కూతురి పెళ్ళి కూడా నిర్లక్ష్యం చేసి.. అప్పులు చేసి కొడుకును చదివిస్తే,ఆ తండ్రికి జరిగింది ఏంటి/కధ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 58

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 หลายเดือนก่อน

    Chaala baagundi chalasaarlu vinnaa andi story🎉thandri cheyyavalasina bhadyata tandre cheyyaali 🎉🎉🎉🎉🎉🎉

  • @glorysarasijamani9347
    @glorysarasijamani9347 ปีที่แล้ว

    Mee stories Anni chala Baga chaduvutharandi.mee stories me voice chala Baga chaduvutharandi. Anni kathalu meri chadavndi.t

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      మన ఛానల్ లో కథలు అన్నీ నేను చదివినవి మాత్రమే ఉంటాయి

  • @ramadevit4291
    @ramadevit4291 ปีที่แล้ว

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +2

    Parvathi Chala Baga Matladindi
    Excellent Story Madam
    👌👌👌👏👏👏😓😓😓

  • @padmabadam8562
    @padmabadam8562 2 ปีที่แล้ว +4

    వింటూ ఉంటే ఎంతో బాధ అని పిస్తోంది
    దురదృష్టం ఈటువంటి తండ్రి ఉండడం

  • @jayalatha3226
    @jayalatha3226 2 ปีที่แล้ว +2

    Eppatiki elaantivi jaruguthunnayi andi . Chakkagaa raasaaru , chakkagaa expressive gaa chadhivaaru 👌

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 2 ปีที่แล้ว

    All the stories u read are really excellent. Ur voice and the way u read is really fantastic

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు భవానీ గారూ 🙏

  • @radhikakathyayini6313
    @radhikakathyayini6313 2 ปีที่แล้ว +7

    ఇక్కడ తండ్రి కొడుకు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడికే లాభం చేకూర్చేవిధంగా చెయ్యటం కూతురుకి ఇప్పటికీ అన్యాయం చెయ్యటం క్షమించరాని నేరం. ఇలా నమ్మి అన్నీ అప్పగించి వెళ్లిన వారు ఇక్కడ జరిగే అన్యాయాలు చూడరు. బ్రతికి వుండే చెయ్యాల్సిన న్యాయం చేసి వెళ్ళాలి.

  • @ratnanemalapuri5247
    @ratnanemalapuri5247 2 ปีที่แล้ว +4

    Parvathi anna matalu chala baghunnayi

  • @arpithap5752
    @arpithap5752 2 ปีที่แล้ว

    👌 Lakshmi garu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +3

    కొడుకుని నెత్తిన పెట్టుకొని పెంచే వారికి గుణపాఠం ఈ కథ

  • @elizabethj3025
    @elizabethj3025 2 ปีที่แล้ว +4

    Narayana ki valla nanna letter chupinchi unte bagundedhi.........nice story aunty garu
    Madhi kuda Vijayawada,

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว

    పార్వతి ఆత్మాభిమానానికి నా హేట్సాఫ్👏

    • @satyabhanunanduri3381
      @satyabhanunanduri3381 ปีที่แล้ว

      Parvatidi sari ayina nirnayam every dayabiksha meeda aadharapadakoodadu Ane atmabhimanam chala chakkaga rachayita vivarincharu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +18

    కొడుకు ఉద్దరిస్తాడని నెత్తిన పెట్టుకునికూతురిని చులకనచేసేవాళ్ళకి గుణపాఠం ఈ కధ

  • @rajkumarponnala8979
    @rajkumarponnala8979 2 ปีที่แล้ว +2

    Good story madam 😭

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 2 ปีที่แล้ว +1

    Chaala badhakaram ga undi ee kadh a ituvanti tandrulu kodukulu evaryna unte buddi techukondi chi veellu manuchulena.

  • @kamakshivc3328
    @kamakshivc3328 2 ปีที่แล้ว +4

    A good story. The father was obsessed with the son. Seeing his selfishness, he shouldn't have trusted him. Escaped from his responsibility. What Parvathy did was right. Writer has given the end in a revolutionary way 👍👏👏👏😊

  • @arunakurapati2244
    @arunakurapati2244 2 ปีที่แล้ว

    Very trajic story. Normally the benefits will not be given to the family of the government employee who commits suicide. The daughter of the deceased has done a wise thing by destroying the letter.Hats off to Parvati and she should flourish in the tailoring field

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +1

    రచయిత శారద గారు మాకు బాగా తెలుసు మేము మా చిన్న పుడు quarters లో ఉన్నపుడు మా ఇంటి పైనే ఉండేవారు. ....ఆవిడ Chief Engineering office లో పని చేస్తూ మంచి రచనలు కూడా చేశారు. కధ మటుకు చాల కాలం నాటికి చెందినది. ....అప్పటి కాలానికి ఈ కధ బాగ సరిపోతుంది. ....కానీ ఇప్పుడు ఆడపిల్లలను ...మగపిలలతో సమానంగా చూసుకుంటునారు. కధ బాగ రాశారు రచయిత గారు. ....రచయిత గారికి నా అభినందనలు.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు 🙏

    • @vijayalakshmi108
      @vijayalakshmi108 2 ปีที่แล้ว +7

      @Ramadevi Movidi గారూ మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారండీ ..... ఈ వివక్షత ఆనాడే కాదు ఈనాడూ చాలా ఇండ్లలో వుంటూనే వున్నదండి . ఈ కథలో రచయిత్రి మన్నెం శారద గారు పార్వతికి విద్య , వివాహం రెండు అంశాలే ప్రధానంగా చూపారు . కానీ ఆనాడు , ఈనాడు కూడా ప్రతి స్త్రీ వివక్షత కు గురి అవుతూనే వున్నది . మరీ ముఖ్యంగా ఈ వివక్షతకు కారణం స్త్రీనే . తల్లి పని చెప్పవలసి వస్తే ఇంట్లోని ఆడపిల్లకే చెప్తుంది తప్ప ఆమె కంటే పెద్దవాడైన మగపిల్లడికి పొరపాటున కూడా చెప్పదు . ఇలా తల్లే తన పిల్లలపై వివక్ష చూపితే ఆవిడ పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా తయారవుతారు ? అందుకే మార్పు అనేది మొదట తల్లులైన స్త్రీల్లోనే రావాలి . అప్పుడు వారి ద్వార వారి సంతతికి అలా అలా క్రమంగా అందరిలోనూ మార్పు వస్తుంది . అందుకే కదా అంటారు స్తీ కి స్త్రీ యే శత్రువు అని .

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว +2

      @@vijayalakshmi108 బాగా చెప్పారండి

  • @savitrinagumantri5215
    @savitrinagumantri5215 2 ปีที่แล้ว +1

    Givithamlo evarikii ituvanti anubhavamu vandhu bhaghavanthuda

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 ปีที่แล้ว

    👌👌👌

  • @sirigirimallik2565
    @sirigirimallik2565 2 ปีที่แล้ว +6

    కన్ను చెమర్చింది.. జీ😪😪 రాసిన కాలంలో కొడుకుల్ని నమ్మి చెడిపోయిన కుటుంబాల యదార్ధ గాధలివే

  • @SrinivasaRao-mn9mw
    @SrinivasaRao-mn9mw 2 ปีที่แล้ว +1

    Nice story

  • @umadevikatepalli5313
    @umadevikatepalli5313 2 ปีที่แล้ว

    super story

  • @sujathabhujbal3402
    @sujathabhujbal3402 2 ปีที่แล้ว +1

    Abhimanawathi....

  • @rajithapichukala8189
    @rajithapichukala8189 2 ปีที่แล้ว

    Chala bagundhi katha amma👌👌

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 2 ปีที่แล้ว

    bagundandi

  • @p.j.rathnam9988
    @p.j.rathnam9988 2 ปีที่แล้ว

    Chala badagavundi

  • @lalithalalitha8753
    @lalithalalitha8753 2 ปีที่แล้ว +1

    👏👏

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 ปีที่แล้ว

    Madam naku oka chinna sandeham teerustharani aasisthu adugutunna meru start chese mundhu veenulatho veekshinchataniki sidhamkandi priya sakhulu antaru kadha vikahinchatam ante chudatam ani kadha ardham veenulatho veekshinchatam ante ardham teliya cheyyagalaru amma nenu mee swaraabhimaanini a kadha cheppina aa kadhalo itte imidipogaladhu mee swaram🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      చెవులతో వింటాం మనం. నేను కథ చెప్తూ ఉంటే మీరు చెవులతో కూడా చూడొచ్చు అని చెప్తున్నానండి

    • @jyothirmaisuryadevara6382
      @jyothirmaisuryadevara6382 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu oh my god 🙏 tq so much madam

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว

    కొడుకుని మూర్ఖంగా నమ్మాడు ఆ తండ్రి