నాట్యం ఆమె ప్రాణం..అటువంటిది దాన్ని శాశ్వతంగా వదిలేసి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి ఎందుకొచ్చింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • "మనసు మూగదే కానీ".. అనే ఈ కథను శ్రీమతి "మన్నెం శారద" గారు రచించారు. ఈ కథ 1986 జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది.thumbnail మీద ఉన్న పెయింటింగ్స్ శారదగారు వేసినవే.
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

ความคิดเห็น • 18

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 หลายเดือนก่อน

    Miru cheppe vidhanam baagundi 🎉🎉🎉andi🎉

  • @vvrveluvali4088
    @vvrveluvali4088 2 ปีที่แล้ว +1

    Kadha bagundandi.Alochana rekettinchela undi. Chaala santosham.

  • @venkatagudimetla5352
    @venkatagudimetla5352 2 ปีที่แล้ว +4

    కొన్ని నెలల్లోనే ఇన్ని వేల మంది అభిమానం పొందిన మీరు
    అభినంద నీయులు.
    మీరు చెప్పే కథలు తిరుగు లేదు.
    🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      మీరు ఇలాగే ఎల్లప్పుడూ మన ఛానల్ మీద అభిమానం చూపించాలని కోరుకుంటున్నాను. 🙏ధన్యవాదాలు

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 2 ปีที่แล้ว +1

    Story chala bagundi 👌👌👌👌👏

  • @radhamatla5217
    @radhamatla5217 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +1

    Story Chala Bagundi Madam ☺😀

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 ปีที่แล้ว

    నిరీక్షణ మనసుకు తీయని బాధ అయితే నిరాశ నిస్సృహ మనసులోని వేదనకు కారణం అవుతుంది దేని మీద ఆసక్తి ఉండదు ఇదే నా జీవితం అన్నట్లుగా ఉంది కధ 👌

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      అయ్యో... అంత నిరాశగా మాట్లాడుతారు ఎందుకు లక్ష్మి గారూ...

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 2 ปีที่แล้ว +1

    Anthe kada prerana ichina vallu inka leru ante, nirasa nispruha vachestundi. Bagundi story. Meeru chala baga present chestunnaru bhavalu.🙏

  • @arunakurapati2244
    @arunakurapati2244 2 ปีที่แล้ว

    Reading this story I remembered Shobha Naidu who was dedicated to dance completely . I don't understand why we should value other people's feelings. Whether one praises or comments when we have our own talent why wait for one particular person who just thought he has given her neither encouragement or comment. This part i didn't like it. Any one who is born in to this world has to die someday. The heroine should not have quit the dancing for a dead man's sake. This is my opinion only.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  2 ปีที่แล้ว

      మీ అభిప్రాయం వాస్తవమే నండి. నేను ఏకీభవిస్తున్నాను 🙏

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 2 ปีที่แล้ว +2

    Nice story